Dasnapur Village Banished In Ashifabad Dist | కులపెద్దల సమావేశానికి హాజరుకాలేదని గ్రామం బహిష్కరణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • కుల పెద్దలు నిర్వహించిన సమావేశానికి... హాజరుకాలేదని ఓ గ్రామానే బహిష్కరించిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దస్నాపూర్ లో 300 వరకు గృహాలున్నాయి. 1,540 జనాభా ఉంటుంది. వీరందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. పటేల్, గ్రామపెద్దలు చెప్పినట్లుగానే వీరందరూ నడుచుకుంటారు. అయితే పది రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి దస్నాపూర్ గ్రామస్తులు హాజరుకాలేదని కుల పెద్దలు ఆగ్రహించి... తమ సామాజిక వర్గం నుంచి వారిని వెలివేశారు. "ఆ గ్రామస్తులతో ఎవరు మాట్లాడొద్దు.... వాళ్ల ఇంటికి ఎవరు వెళ్లొద్దంటూ... కుల పెద్దలు హుకుం జారీ చేశారు. అప్పటి నుంచి తమ గ్రామానికి ఎవరు రావడంలేదని దస్నాపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు...
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 4

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 ปีที่แล้ว

    villu mararu murkulu

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 ปีที่แล้ว

    Vadevadu rules pettadaniki meku thelavada media cheppalani ,chaduvukunnavaru lera akkada ?

  • @RRR-yl9bh
    @RRR-yl9bh ปีที่แล้ว

    చదువుకున్న యువకులు ఉన్నార లేరా అక్కడ

    • @madavisanthosh1077
      @madavisanthosh1077 ปีที่แล้ว +1

      Anna chepalante elantivi chala vunayi chadhuvukunavallu vunna emi cheyaleru endhukante ummadi statelo ma ts vallu kuda vunde maku jargina anyayani prasninchara ledhu edhi kuda anthe