శ్రీశైల మల్లికార్జున స్వామిని మరియు భీమశంకర స్వామిని దర్శించుకున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే నా కోరిక. ఇలా కోరుకునే అందరికే దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ! 🙏
నా భారత దేశ చరిత్ర ఎంత 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు. పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి. ఉందా...? మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
రమేశ్వరం మరియు కాశీ విశ్వనాతుడు మరియు కేదారినాథ్ 3 జ్యోతిర్ లింగం మరియు కంచి కామాక్షి అలంపూర్ జోగులాంబ వరణస్యం విశాలాక్షి ప్రయాగ మాధవేశ్వారి 4 శక్తి పిటాల దర్శనం అయింది ఈ సంవత్సరo ఇంకా 14 శక్తి పిటాల 9 జ్యోతి లింగంలా దర్శనం భాగ్యం కలిగించు శివయ్య ఈ జన్మకు ఈ రోజు అనుకోకుండా గుజరాత్ వచ్చిన శివయ్య నువ్వు ఎలాగైనా నాగేశ్వరా జోతిర్లింగం దర్శనం కాలింగించు స్వామి 🙏🙏🙏
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara nen oka Jyotirlinga m mathrame chusanu tandri anni chuse darshana bhagyam nak eppudu kalpisthav tandri
Sivuni krupa katakshalu valana e 12 jyotirlingalu darshanam chesukunnamu... E year Kedarnath darshanam to Dwadasa jyotirlinga darshanam complete ayyindi 😊❤
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥..
Ne talent ki enni likes eachina tappu ledu bro ne prathi video choosutanu TQ soo much for our kind information meru ea lanti videos enka enno chiayali herat Full ga korukontananu video stating lu vachay music ithay super bro
Ma lante present generation ke evveane teledu bro,meru video chestu chana information andestunnaru ,alage Shakti petalu gurenche kuda video cheyyande bro❤
Im 22 year old women.. i have seen 3 jyothirling srisailam, nageshwar jyothirling and somnath. We did sparsha darshan in srisailam and nageshwar Jyothirling. I did this experience with my parents.inka elane unna ani jyothirling darshanam cheskovali ani na korika and the feeling was surreal 🥹❤️
ఓం నమః శివాయ 🙏
ఇలాంటి విడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🥥🐚
శ్రీశైల మల్లికార్జున స్వామిని మరియు భీమశంకర స్వామిని దర్శించుకున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే నా కోరిక.
ఇలా కోరుకునే అందరికే దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నా.
ఓం నమః శివాయ! 🙏
జ్యోతిర్లింగాలు 12 అవి అన్ని తాకి దర్శించడం జన్మ ధన్యం 🕉️🙏🙏
Yes miku mukthi vasthundi inka 10 chudandi😊
❤❤❤❤❤@@Ramakrishna.N
నేను కూడా శ్రీశైలం 10 సార్లు వెళ్లి చూసాను నాకు శ్రీశేల మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం 🙏
నా భారత దేశ చరిత్ర ఎంత
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు
అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి
ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే
లేవు ... కొత్తగా ఏర్పడినవి.
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ
నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్
అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు.
పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని
కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా లేదనే అనాలి.
ఉందా...?
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...?
ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో
1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు
ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది.
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు,
షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్
వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు
చేసారు. కానీ ఏంటి లాభం 17 ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం..
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్
నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో
తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు. మాత్రమే!
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని
విమర్శిస్తారు.
భారత్ మాతా కీ జై.
Bayya nuv ichina matter lo dammu undi anduke ni matalo nijayathi undi jai bharat mata ki jai
Super sir
super sir
,🙏🙏🙏
S, exactly correct 🙏
ఇందులో ఒక శివలింగాన్ని దరిసించుకున్న అన్న శ్రీశైలం 🙏
I am also 2times
నేను కూడా 3 టైమ్స్ చేశా, అలాగే ప్రతి ఇయర్ శ్రీశైలం అండ్ కాశీకి వెళతా
Nenu 12 jyothirlingalalo Srisailam,Thrayambakeshwar,Grushmeshwar chusanu
నేను జస్ట్ రెండే,రామేశ్వరం,శ్రీశైలం
It's my native place
గంగాధరా గరలకంఠేశ్వరా అర్ధనారీశ్వరా ఈశ్వరా పరమేశ్వరా సర్వేశ్వరా
సర్వం శ్రీ ఉమామహేశ్వరచరణారవిందం సమర్పయామి 🙇♂️🙏
రమేశ్వరం మరియు కాశీ విశ్వనాతుడు మరియు కేదారినాథ్
3 జ్యోతిర్ లింగం మరియు కంచి కామాక్షి అలంపూర్ జోగులాంబ వరణస్యం విశాలాక్షి ప్రయాగ మాధవేశ్వారి 4 శక్తి పిటాల దర్శనం అయింది ఈ సంవత్సరo ఇంకా 14 శక్తి పిటాల 9 జ్యోతి లింగంలా దర్శనం భాగ్యం కలిగించు శివయ్య ఈ జన్మకు ఈ రోజు అనుకోకుండా గుజరాత్ వచ్చిన శివయ్య నువ్వు ఎలాగైనా నాగేశ్వరా జోతిర్లింగం దర్శనం కాలింగించు స్వామి 🙏🙏🙏
చాలా థాంక్స్ సార్ శివుడు గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు 🤗💯😍
ఓం నమః శివాయ 😍🥰😍🥰🙏🔱🕉️🔱🔱🕉️🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు హర హర మహాదేవ శంభో శంకర పూర్తిగా ద్వాదశ జ్యోతిర్లింగాలు చూపించారు శతకోటి వందనములు
చాలా బాగా వివరించారు
అన్న గారు
ఓం నమ శివాయ
🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻
What a voice with out break really hats off
హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ సర్వేశ్వర తండ్రి పరమేశ్వర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర జ్యోతిర్లింగాన్ని బాగా చూపించారు ధన్యవాదాలు
హాయ్ సార్ ఎలా ఉన్నారు ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీశైల మూడుసార్లు వెళ్లాను వెళ్లిన ప్రతిసారి దర్శనం భాగ్యం కలిగింది❤️❤️
Lucky fello
@@pavangaming122pp0p pp 00popppppppppppp
@@pavangaming122❤❤😮❤❤q😢🎉
5
Y
Menu 30. 40sarlu Bellamy mashing kurnool
జ్యోతిర్లింగాలు 12 అవి అన్ని తాకి దర్శించడం జన్మ ధన్యం 🕉️🙏🙏
నమస్తే అన్నయ్య నేను ఐదు జ్యోతిర్లింగాలు చూశాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
Janma danyam
Arunachala
Nenu tribamkeshwar lo shivalinga ni darshinchukunanu alage srisailam mallikarjuna swamy ni kuda darshinchukunanu alage touch chesanu aa shivudi dayya valana 💯migithavi apudu chusthanoo🙏
నేను ఉత్తర భారతదేశం లో ఉన్న 10 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న శ్రీశైలం రామేశ్వరం దర్శించుకోవాలి
నేను దక్షిణ భారతదేశం లో ఉన్న ఆ రెండు మాత్రమే దర్శనం ఇచ్చాడు ,మిగతా పది దర్శనం అవ్వలేదు
@@sweety-cy2yn తొందరలోనే వాటి దర్శనం మీకు కూడా కావాలని కోరుకుంటున్నా
Thank u
శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారికి శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి నా నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🚩🚩🚩🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏
Meru enni vishayalu maku theliyachesinadhuku chala chala santhosham ga vundhi sir 👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bayya meru devulla gurinchi baga cheptunnaru adhevidham ga Hanuman life gurinchi kuda oka full video cheyyandi.. 🙏
🌹ఓం నమఃశివాయ 🙏🚩
హరహర మహాదేవ శంభోశంకర 🙏🚩ఓం నమో శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామియే నమః 🙏🌷🌹🚩🚩🚩🚩🚩
ఆనందకరమైన సమాచారం
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమఃశివాయ యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
E story gurenchi pedathav ani mrng nunchi wait chesthunna mawa bro thank you And lub you
Om Namah shivaya, baga chepparu andi, thank you.....🙏🙏🙏🙏🙏
Video chesinandhuku Thanks 👍 Bro
Tq... Anna 🤝🤝🤝
ఓం నమఃశివాయ🙏🙏🙏
Super sir thank you very much for knowledge
Thank you bro.. Chala manchi video chesaru👍👍👍
ఓం నమ :శివాయ 🔱🚩🌷🙏🏻🌷
నేను దశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాను
Ilanti video chesinanduku chaala thanks sir....
🙏🙏హర హర మహాదేవ 🙏🙏
Om Namah Shivaya Hara Hara Mahadeva Shambho Shankara nen oka Jyotirlinga m mathrame chusanu tandri anni chuse darshana bhagyam nak eppudu kalpisthav tandri
నేను కాశీ విశ్వేశ్వర, శ్రీశైల మల్లికార్జున లను దర్శించుకున్నాను..
Om namaha sivaya, my family, Grusweswara jyothirlingam, Thriyambkeswaram joythiriling darschinchamu🙏🙏🙏🙏
Har har mahadev 🙏🙏🙏 i went srisailam and kedarnath 🙏🙏🙏6th oct 22 dharshanam cheskunam kedarnath jyotirlingam 🙏🙏
Sir please agora la gurinchi kashi gurinchi full video cheyyandi please
Be happy.. everything be will be alright. Neeku nachinattu nuvu unttunnavu andulo elantti tappu neramu ledu . All the best for ur future
Congratulations Anna SOON 1 million 🥰😍
ఓం నమః శివాయ: 🧡
చాలా మంచి విషయాలు మాకు చెప్పారు ధన్యవాదాలు
ఓం నమః శివాయ బాగా చెప్పారు ధన్యవాదములు
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
❤️❤️❤️ om namah sivayya. ...
🌹🌹 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🌹🌹
Excellent bro.
జై శ్రీ రామ్.
thank u for this valuable information
Pushing the algorithm ❤️❤️
Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻🥥🥥🙂
Chakkani voice ❤
Chakkani information
Andharu chudavalasina vedio. ... Good vedio 🥰🥰👍👍❤❤🙏🙏
Om namah shivaya 🙏🌺
Om namah shivaya 🙏🌺
Om namah shivaya 🙏🌺
Sivuni krupa katakshalu valana e 12 jyotirlingalu darshanam chesukunnamu... E year Kedarnath darshanam to Dwadasa jyotirlinga darshanam complete ayyindi 😊❤
Mi video chala informative ga vundhi sir... Thank you🙏🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Om namaha shivaya 🙏🙏🙏🙏🙏 Om namo narayana 🙏🙏🙏🙏🙏
Om Brahmaha namaha 🙏🙏🙏🙏🙏
Hara Hara Mahadeva Shambo Shankara ❤♾️🔱🤩
Om namahshivaya🙏
జైశ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏
Nenu bheemashankar(pune), triambakeshwar(nasik), Mahakaleshwar(ujjain), Omkareshwar,grishneshwar(verul), nagnath(aundha) chusanu bro.
Parli vaijinath kuda chusanu but jyothirlingam kadu antunnaru.
Thanks
Hara Hara Mahadev Shambhu Shankar 🙏🙏🙏
Motta ni ki Naku happy bro manchi roju manchi video pettavu super 👍👍👍👍
Nenu 7.Jyotirlingalu dharshinchukunna andi🙏🙏migilina 5.Jyotirlingala dharshana bagyam a parameshwarude naku kaliginchali🙏🙏
Basara saraswathi devi tempul gurinchi Oka video chey Anna
#Nirmal district.
Good information Anna TQ 💐💐💐💐🌹🌹🌹
🕉. Namasevaya.🙏🙏🙏.Good. store. B.R.O 🙏🙏🙏
Meelati vaallla manchi garuguthudhi om namah shivaya
Parameswaruni dayatho 9 jyothrlingalu chusanu om namah sivahaa😅❤❤😊
భారతదేశ జ్యోతిర్లింగ నమః ఓం ద్వాదశ జ్యోతిర్లింగ 💐🙏💐🙏💐🙏🙂
*Chala baba ardam ayyela cheppavu Bro*
Kashi triambhakeshwar srisailam... Mem darshinchukunnam ah sivayya ante maku chala estam om namasivaya.. Migata jyothirlingalu kuda chudali... 🙂
Love 😘 from vijayawada...
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥..
ఓం నమఃశివాయ 🚩
నీ జన్మధన్యo మైందీ సోదర. నీవల్ల మా జన్మ కూడా. హార హార మహదేవ్ ❤❤😂😂
Yes sir I have read this story so many days before ❤Jai Shree Ram 🙏🚩
ఓం నమః శివాయ
Ne talent ki enni likes eachina tappu ledu bro ne prathi video choosutanu TQ soo much for our kind information meru ea lanti videos enka enno chiayali herat Full ga korukontananu video stating lu vachay music ithay super bro
Excellent anna 🎉🎉🎉🎉🎉
OOM NAMAHA SHIVAAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namah Shivaya, Har Har Mahadev 🙏🙏🙏
Anna chandragrahalu suryagrahala gurinchi video chey anna
Nenu 7 Jyotirlinga lu darsinchukunnanu.
1. Kashi Vishwanath
2. Rameswaram
3. Somnath
4. Nageshwar
5. Trimbakeshwar
6. Srisailam
7. Ujjain Mahakal 🙏🏻
Hi sir
Meeru chalabaga explain chestharu
Sir meeru srikalahasthi gudi gurinchi emaina chepandi sir
చాలా బాగా చెప్పారు అన్నయ్య...
Thanks anna maku theliyani vishallayu cheparu
Om 🕉 namah shivaya
Happy Karthika pournami ❤️❤️❤️
ఓం నమః శివాయ 🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
Om నమో శివాయ 🕉️🕉️🌹🌹🙏
Your videos awesome bro
Ma lante present generation ke evveane teledu bro,meru video chestu chana information andestunnaru ,alage Shakti petalu gurenche kuda video cheyyande bro❤
Thank you so much 🙏🙏🙏
Om namah shivayya 🙏🙏🙏
Im 22 year old women.. i have seen 3 jyothirling srisailam, nageshwar jyothirling and somnath. We did sparsha darshan in srisailam and nageshwar Jyothirling. I did this experience with my parents.inka elane unna ani jyothirling darshanam cheskovali ani na korika and the feeling was surreal 🥹❤️
Nen kuda Somnath and Nageshwar jyotirling chusa
Am interested bro
Superb information
From Bangalore
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Bro M.N. Roy Life biography cheyyandi bro plz...