G k Music movies ki Naa abhivandanaalu . Nataka lokanni u tube dwara andariki andistunnaru. Rathna sree , Rosi Reddy combination chaala baagundi . Naatakam baagundi ...
ఈ ప్రదర్శన ని నాటకం అంటారా ? రికార్డింగ్ డాన్సు అంటారా ? నాటకాన్ని బ్రతికించండి అంటున్నారు.చింతామణి నాటక పుస్తకం లోని సంభాషణలు మచ్చుకైనా లేవు.అన్నీ బూతులు, సినిమా పాటలు తప్ప.ఇటువంటి ప్రదర్శనల వల్ల ఆర్య వైశ్య సంఘం వారు నాటకాన్ని నిషేదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆర్య సమాజ్ విజ్ఞప్తిని చుస్తునారు సమాజం మార్పు కోరుకుంటుంది కళ మరవలసి వస్తుంది ఇంతకన్నా దారుణ మైన వి యూట్యూబ్ లొ ఉన్నవి తపు చేసిన వడి జీవితం చివరికి జరిగినది చెపుతున్న నాటకంలో మీరు నీతిని ఎందుకు చూడటంలేదు దానిలోని చెడుని ఎందుకు చుస్తునారు ఏదైనా సూటిగా చేపితివినరు ఎవరికి అంత ఓపిక లేదు ఆహ్లాద పరుస్తూ అసలు విషయం చెపుతున్నారు మీకు నా కంటే ఎక్కువ తెలుసు కొంతమంది కళాకారులు కి జీవనం నాటకం ప్రోచవించండి tq sir
ఇటువంటి బూతులు, రికార్డింగు డాన్సల వల్లే చింతామణి నాటకం బ్రస్టు పట్టింది.కవిగారు వ్రాసిన సందేశం ఎక్కడా కనిపించడం లేదు.ఇటువంటి ప్రదర్శనలు వలన నాటకరంగం దిగజారి పోతుంది.
సినిమా లొ విపి చూపిస్తున్నారు మనం ఎగబడి చూస్తున్నాం నాటకం టికెట్ పెడితే వచ్చేవారు లేరు ఫ్రే అన్నా చూసేవారు లేరు ఈ మాత్రం లేకుంటే జనం రావటం లేదు మీరు నాటకం లొ నీతిని చూడండి నాటకం ని బ్రతికించండి
Super Rosi Reddy garu and Rathna Sree garu mee natana super
G k Music movies ki Naa abhivandanaalu . Nataka lokanni u tube dwara andariki andistunnaru. Rathna sree , Rosi Reddy combination chaala baagundi . Naatakam baagundi ...
tq sir