మీ పరిజ్ఞానం అమోఘం. మీ అలవాట్లు లాగానే మీ ఉద్యోగ ధర్మం కూడా గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తూన్నా. ఇన్ని సుగుణాలు ఉన్న మీరు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలి. పోలీస్ వ్యవస్థ మీద ఉన్న అపప్రదాలను తొలగించాలి
చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మీరు ఈ రంగంలోపనిచేస్తూ కూడా సమాజం పట్ల బాధ్యతగా, ఆరోగ్యం, మనిషి జీవనవిధానంగురించి ఇంతచక్కటి అవగాహన కలిగి, గొప్ప పరిశోధన,పరిశీలనతో కూడిన అంశాలనుగొప్పగా చెప్పా రండి. మీ విజఞానసంపదకుజోహార్లు. ప్రజలకు తమలాంటి వారి ప్రోత్సాహంకావాలి. మంచి మాటలు విన్నాం. నమస్కారం సార్.
My wife got pregnancy diabetes in her 7 month. Doctor wanted to put her on insulin immediately to avoid complications to both mother and baby. But me and my wife decided that we would start with change in diet and monitor the results. We completely avoid taking any foods cooked with rice and stopped all sugar and processed foods. Switched to ragi, jowar, udar, korra, etc. We started to see results from day two itself. Sugar levels were well within range. I was surprised to see the results myself.
అమేజింగ్..! Excellent 👌💘 DCP గారి అమృతుల్యమైన ప్రజా ప్రయోజన కార్యక్రమాల దృక్పధానికి మీ దివ్య సముఖమునకు శతకోటి కృతజ్ఞతా పుష్పాంజలులు సమర్పిస్తున్నాను సుప్రీం 🙏
హరే కృష్ణ హరే కృష్ణ మీరు ఇస్తున్న ఆరోగ్య సందేశాలు చాలా చాలా మంచివి మీలాగా ఉన్నత స్థానాల్లో ఉన్న సెలబ్రిటీస్ చెబుతున్న విధానాల వల్ల మాలో కొంతమంది ఆలోచించి మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటారని ఆశిస్తూ ,
సర్, చాలా అద్భుతంగా ఆహారం తో,మనసు శరీరము ఎలా ప్రభావితం అవుతున్నాయి. చాలాబాగా చెప్పారు. నేను చాలా khadarvali gari వీడియోస్ చూసాను కానీ.....మీరు చెప్పినవిధానం చాలాబాగుంది.10th క్లాస్ వరకు చదివి ఉంటే చాలు ఇంకాబాగా అర్ధం అవుతుంది. ఇంతమంచి మనసున్న మీరు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారని భవిస్తూ... మన ఆహారం లో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి మీరిచ్చిన చక్కని వివరణకు ధన్యవాదాలు సర్.
@@yashwanthreddyp3121 results anedhi Mee villages lo evaraina vunte 85 years old ppl . Still they are working because they eat millets like sajjalu, ragulu, jonnalu ...etc
సార్ నాదొక చిన్న విన్నపం ఇంత నాలెడ్జి ఉన్నా మీరు చెప్పింది చాలా చక్కగా చెబుతున్నారు నాకైతే నచ్చింది కానీ ఆ యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి సాధించలేరని నా ఒపీనియన్ మీరు యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఇలాంటి మీటింగ్లకి వెలితె బాగుంటాదని నాకు అనిపిస్తుంది అప్పుడు ఖాదర్ వాలి గారు,కి మించి అంతటి పొజిషన్ కి వెళ్తారని నా అభిప్రాయం
మీ పరిజ్ఞానం అమోఘం. మీ అలవాట్లు లాగానే మీ ఉద్యోగ ధర్మం కూడా గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తూన్నా. ఇన్ని సుగుణాలు ఉన్న మీరు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలి. పోలీస్ వ్యవస్థ మీద ఉన్న అపప్రదాలను తొలగించాలి
Sir already khader vali garu cheppinaru.deeni Pai research chesinaru
@@MdAyub-ol8kc .
సమాజం పట్ల మీ తపన, కుర్షి అబినందనీయము, చాలా గొప్పది
సర్ మీ ఇంఫర్మేషన్ సూపర్ మీ అద్భుతమైన సందేశాలు ప్రజలందరికి అవసరం 👌🙏🙏🙏🙏❤️👍
చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మీరు ఈ
రంగంలోపనిచేస్తూ కూడా సమాజం పట్ల బాధ్యతగా, ఆరోగ్యం, మనిషి జీవనవిధానంగురించి ఇంతచక్కటి అవగాహన కలిగి, గొప్ప పరిశోధన,పరిశీలనతో కూడిన అంశాలనుగొప్పగా చెప్పా రండి. మీ విజఞానసంపదకుజోహార్లు. ప్రజలకు తమలాంటి వారి ప్రోత్సాహంకావాలి. మంచి మాటలు విన్నాం. నమస్కారం సార్.
Great support for healthy society 👏
Sir అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు.
మీరు చాలా చక్కగా వివరించారు సిర్
నేను 3months నుండి milltes తింటున్నాను చాలా బాగా health ఉంటుంది.
My wife got pregnancy diabetes in her 7 month. Doctor wanted to put her on insulin immediately to avoid complications to both mother and baby. But me and my wife decided that we would start with change in diet and monitor the results. We completely avoid taking any foods cooked with rice and stopped all sugar and processed foods. Switched to ragi, jowar, udar, korra, etc. We started to see results from day two itself. Sugar levels were well within range. I was surprised to see the results myself.
Really great
Great comment Anna thanku i will also start now
Anna korra means what please replay me
You àre great sir
శతకోటి నమస్కారాలు సర్
మీరు గత జన్మలో ఆయుర్వేదం
వైద్యుడు అయి వుంటారు
మంచి విషయాలు చెప్పారు
ధన్యవాదాలు సర్
🙏🙏🙏🙏🙏 మంచి ఆలోచన...మంచి అవగాహన...మంచి పనులు....మంచి మాట
మీ వివరణ అద్బుతం సార్, ధన్యవాదాలు
Millet man sri khader vali gaaru..
అమేజింగ్..! Excellent 👌💘 DCP గారి అమృతుల్యమైన ప్రజా ప్రయోజన కార్యక్రమాల దృక్పధానికి మీ దివ్య సముఖమునకు శతకోటి కృతజ్ఞతా పుష్పాంజలులు సమర్పిస్తున్నాను సుప్రీం 🙏
హరే కృష్ణ హరే కృష్ణ మీరు ఇస్తున్న ఆరోగ్య సందేశాలు చాలా చాలా మంచివి
మీలాగా ఉన్నత స్థానాల్లో ఉన్న సెలబ్రిటీస్ చెబుతున్న విధానాల వల్ల మాలో కొంతమంది ఆలోచించి మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటారని ఆశిస్తూ ,
చాలా బాగా చెప్పారు సర్ 👌
చాలా మంచి సందేశం 🙏
చాలా సంతోషం సార్
చాలా చక్కగా ఓపికగా వివరించినందుకు ధన్యవాదాలు
Excellent srinivas garu, very good explanation,tqu sir.
exllent sir doctor ivvaleni msg meeru icharu thankyou very much
nenu 2yares nundi millets vadutunnanu. ipuudu chala helathy ga unnanu
Super sir meru ...
Melo gopa doctor unadu..
Melo gopa philosopher unru..
Melo gopa scientist unaru...
Melo gopa teacher unaru...
Anitiki minchi Melo (god) manavatvam undi..... Really grate sir 🙏🙏🙏
సర్, చాలా అద్భుతంగా ఆహారం తో,మనసు శరీరము ఎలా ప్రభావితం అవుతున్నాయి. చాలాబాగా చెప్పారు. నేను చాలా khadarvali gari వీడియోస్ చూసాను కానీ.....మీరు చెప్పినవిధానం చాలాబాగుంది.10th క్లాస్ వరకు చదివి ఉంటే చాలు ఇంకాబాగా అర్ధం అవుతుంది. ఇంతమంచి మనసున్న మీరు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారని భవిస్తూ... మన ఆహారం లో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి మీరిచ్చిన చక్కని వివరణకు ధన్యవాదాలు సర్.
DCP గారు చాలా బాగా చెప్పారు నేను సిరి ధాన్యాలనే తింటున్నాను
Are you seeing results ?
@@yashwanthreddyp3121 results anedhi Mee villages lo evaraina vunte 85 years old ppl . Still they are working because they eat millets like sajjalu, ragulu, jonnalu ...etc
Congratulations DCP garu. మీరు చాలా బాగా చెప్పారు.
సార్ నాదొక చిన్న విన్నపం ఇంత నాలెడ్జి ఉన్నా మీరు చెప్పింది చాలా చక్కగా చెబుతున్నారు నాకైతే నచ్చింది కానీ ఆ యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి సాధించలేరని నా ఒపీనియన్ మీరు యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఇలాంటి మీటింగ్లకి వెలితె బాగుంటాదని నాకు అనిపిస్తుంది అప్పుడు ఖాదర్ వాలి గారు,కి మించి అంతటి పొజిషన్ కి వెళ్తారని నా అభిప్రాయం
S
Your explanation is next level. Being a police officer Your knowledge about millets super.
thank you DCP Srinivas Garu for this information,this will help in big way to the people for their health issues🙏
I have been taking millets since last 4 years and getting benefits including diabetic controle. Thanking you sir for giving useful information
Wat to eat tell me sir
తెల్లన్నం అనర్ధం. అన్ని జబ్బులకు మూల కారణం.నిదానంగా మానివేయటం బెటర్
Chalbaga chapparu sir meko satkoti Dhanyavadamulu sir
ఆరోగ్యమే మహాభాగ్యం..
అభినందనలు సర్..
❤️🙏🙏🙏🙏❤️
.l mm
ẞssssssssssssssssssssßss sa
DCP garu meeru super sir🙏🙏🙏🙏. Valueble
Sir చాలా బాగా చెప్పారు thankyou sir
Thank sir great of you for giving healthy suggestions for youth
Sir tq so much mi vivarana chala bagundhi intha clear ga klupthanga chepparu sir 🙏🙏🙏
👍 Excellent 👌
🤝 Thanks a lot & God bless u Sir 🙏
Namaste Sir Chalamanchi Uddeshamtho Poratam chestunnaru Thanq Next Jenaration Siridhanyalaku Alavatu Kakunte Health problems tho Vari brathuku Variki Bharanga maruthundi Meelanti Vallu veetigurinchi Chepadam valana Thondaraga chalamandilo marpu vastundi sir thank you
Very good Service Sir
Thank you very much you are educating the people to take millets instead of contaminated food like rice and market food
చాలా బాగా చెప్పారు సార్ నమస్కారం సార్
Super ga chepavu sar
DCP srinivas gaaru Exlent 👏👏👏👌👍Sarva lokaala srushtikartha yekka subhalu mariyu santhi mariyu karuna mee meedha warshinchugaaka
Sarvalokala shrusti kartha kafirlani cha@mpanindu saammi mukyanga bahudevatharadhilani,vigrahadikulani
Superb Explain Sir thanks 🙏
Suuuper sir, your health knowledge is awesome being a police.
Great valuable speech sir
Sir,thank you ఈయన మనకు madanapalli prakruti vanam prasad గారిలా చక్కగా వివరించారు.🙏🙏
Thank you sir excellent your explain
Excellent topic,and clear explanation. TQ
Sir chala baga chepparu
Excellent information sir. So change all peoples
Dvp garu u have given good guidance thank you sir
Home department udde sire seeds gurche baga chapparu sir thank you advise sir.
Thanks for good lnformation about millets and thier benifits as daily food, rather than present foodgrains.
Sir, good information 🙏🙏🙏
Thank you Sir 🙏
❤ సూపర్ సార్ అద్భుతంగా వివరించారు
Nakunna chala doubts clarify auyayi thank you sir
Super సార్
Good food that stops inflammation of organs inside is helpful in feel good behaviour and social interaction. Deep thinking that should be appreciated
చాలా చాలా బాగా చెప్పారు సార్
thank you sir
Wonderful sir.i never heard which you said .
Excellent content hattsup sir.
Superb Sir Thank you 😊
super sir
The great Service 🎉🎉🎉❤❤❤.
Excellent sir 👌👌👌🙏🙏🙏
I salute sir officer for the super advice God bless you officer tc 🙏🙏🙏🌹🌹🌹
Excellent information sir...Keep it up...
Thanks sir🙏
Super..chalabaga.chepparu.sir👃👃👃👃👃👃👃👍
సూపర్ సార్
థాంక్యూ
Meeru super sir 🙏🏻
Really great sir.... being a police officer with the securityof people, your suggestion is really great for people to keep health at check
Thank you somuch sir🙏🙏🙏🙏🙏
good
Good sir Like u ur speach i big fan of u
Wonderful sir🙏
Sir..intha awareness ela sir keka
Super sir hats off to you sir
జై ఆయుర్వేదం
జై మూలిక శక్తి
జై యోగ సాధన
జై ప్రకృతి జీవనం
జై సత్సంగం
Thank you sir. Jai jawan jai kisan
Anchor గారు వాయిస్ చాల బావుంటుంది
Supar sir wandarful messege
Great Sir 👍
నిరుపమ గారికి కూడా ధన్యవాదాలు
Super
Super sir 🙏🙏
Ypu are excellent sir
సూపర్ సార్
Hats off sir.
Sir hatsaf
Super sir
Sir miru super
super
Good SIR
👌👌👌👌🙏🙏🙏🙏Super Sir
సార్ !పాపకి అర్ధం అయ్యిందో లేదో కానీ ప్రామిస్ మాత్రం చేసింది ఫాలో అవుతానని, చేసిందంటారా ఉత్తి ఊక దంపుడేనా !
Very well said sir, you have studied well, eaten well and experienced that work
🙏🙏🙏 for DSP gari services and his society services
Sir
You are wonderful
I am 69 yrs
SUPER SUPER SUPER SIR 👌👌👌💪💪💪👍👍👍
🙏