Weekend comments, చంద్రబాబు నాయుడు " చేతకాని ముఖ్యమంత్రి "

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 119

  • @kaartikeya4195
    @kaartikeya4195 16 วันที่ผ่านมา +31

    టీవీ5 అధినేత బి ఆర్ నాయుడు కి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి రాధాకృష్ణను పట్టించుకోలేదని అక్కస్సుతో రాస్తున్నాడు కావచ్చు.

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 16 วันที่ผ่านมา +57

    ఈ మధ్య వారాంతపు బాధా కృష్ణ, నిజాలు రాసేస్తున్నాడు ఈ మధ్య ఎందుకో 😂😂❤❤

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 16 วันที่ผ่านมา +9

      Ttd chairman istadu ani chusadu evvaleduga, Lokesh ki RK ki padatamledu andhuke kopam nijalu chepthunnadu

    • @kazanagamani5651
      @kazanagamani5651 16 วันที่ผ่านมา

      Pedda abaddam cheppe mundu yilantivi chestaaru pedda criminal brains kadaa

    • @man1van129
      @man1van129 16 วันที่ผ่านมา +1

      సాక్షి ఈశ్వర్ లా కొట్టండి డిజెలు అని సూపర్ డూపర్ అని భజన చేసి , 11 దగ్గర వదిలేసే టైప్ కాదు ....టిడిపి ఎప్పుడు పవర్ లో ఉండాలి అని కోరుకునే మొదటి కార్యకర్త రాధా కృష్ణ. He don't let us to sleep till the time we get success!!

    • @balakrishna9705
      @balakrishna9705 16 วันที่ผ่านมา

      ​@@man1van129ni Ammi chaypalJathi son🤣🤣😝😝

    • @RebanthReddy2
      @RebanthReddy2 16 วันที่ผ่านมา +1

      ​@@man1van129ఓరిని, ను సళ్లగా పడుకో మిత్రమా

  • @harshavardhan8249
    @harshavardhan8249 16 วันที่ผ่านมา +31

    ఈ రోజు నిజాలు చెప్పాడు

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 16 วันที่ผ่านมา +37

    అయ్యో అయిపోయిందా--- అయిపోయిందా--- అయితే నిజాలు బయటికి వస్తున్నాయి.

    • @rootmirror
      @rootmirror 14 วันที่ผ่านมา

      Another cunning plan

  • @sailajatalla7057
    @sailajatalla7057 16 วันที่ผ่านมา +33

    లేటు వయసు లో అనారోగ్యం తో బాధ పడుతూ తోడు కోసం లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ ని బద్నామ్ చేసిన ఈ పెద్ద మనిషి కొత్త పెళ్లి కొడుకు అంట కద మరి wish చేద్దామా

    • @sravyareddy8527
      @sravyareddy8527 16 วันที่ผ่านมา +2

      Avuna 😵😵😵

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 15 วันที่ผ่านมา

      @@sailajatalla7057 vere vallaki cheppatanike neethulu RK N CHANDRAM SIR ki

  • @మాయబజార్కామిడీ
    @మాయబజార్కామిడీ 16 วันที่ผ่านมา +30

    చిన్న బాబు ని సిఎం ని చేయటానికి చేస్తూ ఉన్న పెద్దా ప్లాన్ అమీర్ సర్. అది చంద్ర బాబు నాయుడు గారి మాస పుత్రుడు పత్రిక.ABN,TV5,ఈనాడు అనే వారు ఏమి చేసినా అది చంద్ర బాబు నాయుడు కోసం మరియు వారి కులం కోసం, ఇంకా ఏమీ లేదు అమీర్ సర్

    • @agilesrnu
      @agilesrnu 16 วันที่ผ่านมา +2

      Veella kemo arthamu kaadu. Veella anandham Veella anandham veelladhi

    • @rcry9163
      @rcry9163 15 วันที่ผ่านมา

      Yes you are correct

  • @MPRAO369
    @MPRAO369 16 วันที่ผ่านมา +29

    ఆ విషయం 1983 లోనే తెలుసు..

  • @avulasree2079
    @avulasree2079 16 วันที่ผ่านมา +23

    అయ్యో🤣 కిరోసిన్ కిట్టుగాడు 😂😂అంత మాట అన్నడా 🤦... చంద్రం 🧑‍🦳 తాత ను

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 16 วันที่ผ่านมา +19

    🎉అంతా లోకేశ్ దేబ్బ...
    😜ABN,,, RK అబ్బా...

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 16 วันที่ผ่านมา +11

    తగిన తాంబూలం దొరకలేదని బాధ🤞🤸

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 16 วันที่ผ่านมา +12

    Tv5 నాయుడు కు ttd బోర్డు చైర్మన్ పదవి ఇచ్చాడుగా. కడుపు కాలిపోతూ ఉంది

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 16 วันที่ผ่านมา +19

    Bramaravathi world the best city in 3050

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 16 วันที่ผ่านมา +8

    ఇవియంల మాయాజాలం తో గెలిచింది, కుప్పలు తెప్పలుగా అప్పులు చేసేది కేవలం కమ్మరావతి రాజ్యస్థాపన కోసమే! పాలన చేసే మనిషైతే తను ఇచ్చిన హామీలు అమలు చేసేవాడే chandrabaabu చౌదరి గారు!!

  • @RaajuGolla
    @RaajuGolla 16 วันที่ผ่านมา +10

    వాళ్ళ ఎత్తులు వాళ్ళవి, వాడికి ఏదో ప్రయోజనం కోసం ట్రై చేస్తున్నాడు.

  • @dpr559
    @dpr559 16 วันที่ผ่านมา +16

    రాజగురువు కావాలనే తపన.😂

    • @RajasekharVJA
      @RajasekharVJA 16 วันที่ผ่านมา +1

      కులగురువు , రాజగురువు కాదు😀

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 16 วันที่ผ่านมา +9

    పథకాలు ఇవ్వాలి కానీ, జగన్ గారిని పడగొట్టాలని .చచ్చు సలహా ఏమిటి week end

  • @shivasr.6485
    @shivasr.6485 16 วันที่ผ่านมา +12

    TTD chairman effect le bro 😂😂😂

  • @Narayana-c5c
    @Narayana-c5c 16 วันที่ผ่านมา +9

    పవన్ కళ్యాణ్ హోం మంత్రి భాద్యతలు సరిగ్గా నిర్వహించడం లేదు అన్నప్పుడే అర్థం అయింది చంద్రబాబు తన కేసుల్లో వేలు పెట్టి సత్యశీలుడుగా రావడానికి ప్రయత్నంచేస్తున్నాడని కేంద్రానికి ఇన్ఫర్మేషన్ తెలియడం పవన్ కళ్యాణ్ చేత ఆ స్టెంట్ మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే నాగబాబు హోం మంత్రిని చేస్తే పట్టు పెరగడం జరుగుతుంది అని షా ఆడించే ఆటలో బాగం

  • @rrr2939495969
    @rrr2939495969 16 วันที่ผ่านมา +5

    రెడ్ బుక్ విజనరీ రాజ్యం లో నీతి న్యాయం ధర్మం మంచి మానవత్వం అన్నదానికి చోటు లేదు.

    • @akbarmd5069
      @akbarmd5069 16 วันที่ผ่านมา

      Adeukeya...151..kie..11..vachaie

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 16 วันที่ผ่านมา +4

    వైసీపీ నాయకులు అభిమానులకు ఎప్పుడో తెలుసు ..బాబూ మర్రి చెట్టు కాదు రెండూ ఉమ్మెత మొక్కలు ..కానీ కొన్ని స్పూన్లు కు .... అనిపిస్తుంది

  • @anand120556
    @anand120556 16 วันที่ผ่านมา +25

    మందు తక్కువ పోసారేమో బాబు గారు

  • @mollawahab9751
    @mollawahab9751 16 วันที่ผ่านมา

    Thanks

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 16 วันที่ผ่านมา +5

    లోకేష్ కి పూర్తి అధికారం ఉన్నప్పుడు, వీరికి అంతా బంగారమే.చంద్రబాబు నాయుడు గారికి ఏరోజు పరిపాలన రాదు

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 16 วันที่ผ่านมา +4

    బస్టర్డ్ మూర్ఖుల సలహా ఇవ్వగలరు

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 16 วันที่ผ่านมา +4

    టీవీ 5 అది నేత నాయుడుకు పదవి ఇచ్చారు కదా! అందుకే ఈ వ్యాఖ్యలు

  • @KakaniSubbu-on7qu
    @KakaniSubbu-on7qu 16 วันที่ผ่านมา +13

    PAWAN KALYAN TDP NI KABJA CHESESTHADU. ..

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 16 วันที่ผ่านมา +17

    ఒకాయన నా నా నా
    అని నా నాకి పోయాడు.
    ఇయ్యన ఏమో అమరావతి అమరావతి అని ఆగాదం లో పడి దొరకడు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 วันที่ผ่านมา +6

    అంతా డ్రామా 😂😂😂

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 16 วันที่ผ่านมา +5

    అంతా నాటకం.ఉత్తుత్తి మాటలు.పక్షానికి ఒక సారి ఇలా నెగటివ్ మాటలు పలుకుతాను యేమీ భాద పడవద్దు అని ముందుగానే CBN ను చెప్పి ఉంటాడు.ప్రజలను ఇతను ఏదో నిజాలు చెబుతున్నట్లు భ్రాంతి కలిగిస్తున్నారు.దమ్ము ఉంటే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చ కుండా ఉన్నాడనీ తన పేపర్ లో వ్రాయాలి కదా.వారంతపు పలుకులు పలికితే సరిపోదు. ABN కి రాజా గురువు పదవి ఇవ్వలేదని భాద ఉన్నట్లు ఉంధి.అందుకే అప్పుడప్పుడు CBN నీ తిట్టినట్లు హెచ్చరిస్తున్నాడు.

  • @vijayreddy5328
    @vijayreddy5328 16 วันที่ผ่านมา

    CBN గారి వయసు పదే పదే గుర్తు చేస్తు కనీసం 80 ఏళ్లు వచేంత వరకుకూడా భూమిమీద ఉండనిచెలగా లేరు మనోళ్లు😂

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana830 16 วันที่ผ่านมา +3

    అయ్యా గుర్తు చేసుకోండి విజన్ - 2020 ఎఫెక్ట్ corona మరి 2047 ఎమౌతది

  • @luckkyfreecharge7458
    @luckkyfreecharge7458 16 วันที่ผ่านมา +3

    100 coats iste anni positive news vastayi

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 16 วันที่ผ่านมา +4

    అమీర్ అన్నా ఏంటి మీరు చెప్పిన ది నిజామ

  • @srinivasulu9054
    @srinivasulu9054 15 วันที่ผ่านมา

    నీ కుటుంబానికి నీ తండ్రి నీ నుంచి ఒక చేతకాని వాడిని ఇచ్చాడు అని మేము అంటామా ఇది చూసి,,,

  • @sureshkoduri815
    @sureshkoduri815 16 วันที่ผ่านมา

    సీజ్ ద షిప్

  • @PadmapriyaDarsi
    @PadmapriyaDarsi 16 วันที่ผ่านมา +1

    100, correct

  • @man1van129
    @man1van129 16 วันที่ผ่านมา +3

    రాధా కృష్ణ అని సాక్షి ఈశ్వర్ లా డబ్బు మింగి కొట్టండి రా డిజేలు అని భజన చేసి 11 తో ముంచేవాడు అనుకున్నారా ?😂😂

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 16 วันที่ผ่านมา +3

      అందకే 11వచ్చిన జగన్ చూచివూరికేబెదిరిపోతున్నారు నిద్రలోకూడజగన్ జగన్ అనిజపంచేస్తున్నారు ఉలికీపడుతున్నారు పరిపాలనచేతకాక ఇస్తానన్నపథకాలు ఇంతవరకు ఒకటి అమలుచేయటంచేతకాలేదు విద్యవైద్యంసంకనాకించాడురైతుభరోసావూసేలేదు😮😮😮😮

  • @syedmeer4673
    @syedmeer4673 15 วันที่ผ่านมา

    తదుపరి ముఖ్యమంత్రి గా abn Rathakrishnan ని చంద్రబాబు గారు చేస్తారు

  • @kevins6886
    @kevins6886 16 วันที่ผ่านมา +1

    Jai EVM CM...💸💸Sampadha Srustistha Thammullu🧛‍♂🧛‍♂
    ✅Visionary Thatha
    ✅20 Lk jobs creation
    ✅Super 6 inventor
    ✅40 yrs industry
    ✅15 yrs CM
    ✅Poor to rich

  • @bujjimanager
    @bujjimanager 16 วันที่ผ่านมา

    ఏబీఎన్ రాధాకృష్ణ చెపుతోంది జగన్ బయట ఉంటే ప్రమాదం అని, జనాలు ఓట్లు వేసింది గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వంలో పని చేసిన ఎంతోమంది నాయకులు చేసిన అరాచకపు పనులకు ఆలస్యం లేకుండా వెంటనే చట్టపరంగా వాళ్లకు పడవలసిన శిక్షలకు ఏర్పాట్లు చేయమని, ఒకణ్ణి కూడా వదలొద్దు అని చెప్పే ప్రయత్నం ఇది.

  • @RavadaRamaKrishna
    @RavadaRamaKrishna 16 วันที่ผ่านมา +4

    No future to radha krishna

  • @babunani82
    @babunani82 16 วันที่ผ่านมา

    మరి అలాగైతే వీడిని ఏమి చెయ్యాలి

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 16 วันที่ผ่านมา

    ఆయనకు ఇప్పుడు జ్ఞానోదమైంది

  • @surendrapatil8125
    @surendrapatil8125 16 วันที่ผ่านมา

    లోకేష్ రాజకీయ భవిష్యత్ అగమ్య గొచరం అనేది ముమ్మాటికీ నిజం

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 16 วันที่ผ่านมา

    ఎవరు ఏడ్చినా చంద్రబాబు తరువాత పవన్ సీఎం

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh 16 วันที่ผ่านมา +5

    Vadiki importance ivvadam ledu antaa vadi badhaa vadidi ameer garu, cheta kani media created cm ani meeku telidaa yenti

  • @Sristikanth71
    @Sristikanth71 16 วันที่ผ่านมา

    109 persent nijham cheppadu ee varanthapu palukhula Raju garu 👌👌👌 2029 lo ee tdp khootami Govinda govinda confirm prajhalanu mosam chesina nayakhudu ee babhoru prajhalu next elections lo dhoola therchesthsru confirm

  • @narasimhaprasad3185
    @narasimhaprasad3185 16 วันที่ผ่านมา

    చాదస్తపు ముసలోడిని నమ్ముకొని సరిహద్దులు దాటి ఆంధ్రా రాజకీయాల్లో కి వచ్చి జగన్(సింహం బోనులోకి ) వచ్చి ఎగురుతున్నాడు....

  • @mohammadmadeenabasha1393
    @mohammadmadeenabasha1393 16 วันที่ผ่านมา

    Anni correct cheppadu edi tappu ledu

  • @23058923
    @23058923 16 วันที่ผ่านมา

    Don't worry and Don't believe that This drama is to mentally preparing the MLAs & Party Cadre to do Lokesh CM ......

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 16 วันที่ผ่านมา

    Yes sir CBN pk waste sir exllent speech sir

  • @Sukeshshank
    @Sukeshshank 16 วันที่ผ่านมา

    చంద్రబాబు 80 వయసు తరువాత భవిషత్తు కానడుతుందేమో
    లేదా మళ్ళీ జగన్ ను జైల్లో పెట్టె ప్రయత్నం చేస్తే. జగన్ గారు మళ్ళీ సీఎం అయినా తరువాత లోకేష్ గారిని జైల్లో పెట్టటం గ్యారంటీ అని cbn కూ తెలుసు

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 16 วันที่ผ่านมา

    Problem no dividend given to ABN RK

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 14 วันที่ผ่านมา

    CBN retire ayyi, Lokesh ni CM cheyalemo!

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 15 วันที่ผ่านมา

    ఏదో తేడాగా ఉందే 🤔🤔🤔

  • @srisurya4217
    @srisurya4217 16 วันที่ผ่านมา +1

    Chethagani mukya mantrinikunna prajale chethagani vallu.Repo mapo poye vyaktikiki pattam kattadamlo oka murkatvam
    Visionari kadu vision poyina medatho brathukuthunnadu.

  • @ptvramakrishnamraju-nd5pk
    @ptvramakrishnamraju-nd5pk 16 วันที่ผ่านมา

    Asalu problem lokesh ka , radhakrishna ka

  • @premchand831
    @premchand831 16 วันที่ผ่านมา

    Anta. Natakam. Anna

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 16 วันที่ผ่านมา +1

    Now RK realised and started coming back to
    Nizamabad .
    RK understood the cunningness of Andhras
    after Telangana separation after 2014 .
    It is good sign .
    Recently Revanth Reddy taught good lesson to
    Andhra cunning Cinima
    field making them to stand behind Dilraju .
    So RK realisation very fast from now onwards.

  • @KrishnaChandraraoMetta
    @KrishnaChandraraoMetta 16 วันที่ผ่านมา +2

    Vadiki ado kavali

  • @kksudhakarhn8841
    @kksudhakarhn8841 16 วันที่ผ่านมา +1

    Jai Jagananna Yeppudu Nijam Cheppinaru Radha

  • @cocsermons
    @cocsermons 15 วันที่ผ่านมา

    బుజ్జగింపు పలుకులు అయ్యో నమ్మకు

  • @sreenivas2781
    @sreenivas2781 16 วันที่ผ่านมา

    Babu nu rechagotti, yevo aghaayithyam plan cheyinchi jail paaljeselaa unnaadu RK.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 15 วันที่ผ่านมา

    సింపుల్ గా చెప్పాలంటే ?జగన్ గార్ని లేపెస్తేనే TDP బ్రతకుతుంది ? ఇది రాధాగాడి భాధ .

  • @ambati60able
    @ambati60able 16 วันที่ผ่านมา

    I can't say he is incompetent chief minister. He is well aware of things happening. But he's helpless as his winning was due to janasena assistance and probably EVM effect. So please don't say he is incompetent. But I don't see any future. This is the last term for TDP

  • @teja464
    @teja464 16 วันที่ผ่านมา +2

    Cbb twaraga aa varnthapu mokana yedho okati kottandi kadha

  • @KARTHIK___GAMER___33
    @KARTHIK___GAMER___33 16 วันที่ผ่านมา

    వీడి బాధ టిడిపి పని అయిపోయింది అని.

  • @kishorereddy5713
    @kishorereddy5713 16 วันที่ผ่านมา +1

    Anthe kadha mari....br naidu kante......bariga nethina mosina kuda....abn rk ki emi ivvaledhu kadha andhuke

  • @y.skishor7347
    @y.skishor7347 16 วันที่ผ่านมา

    ORI BADHA KRISHNA KAPULUU MOTHAM AH PACKGE GADI KI SUPPORT CHAYLAA --- MAA KAPU CAST LOO KODAAJAGAN KI SUPPORT GAA UHNHAM ...

  • @ramasanga6895
    @ramasanga6895 16 วันที่ผ่านมา

    Vidiki Edo oka padavi Edo oka power project ivvakunte vidi badha varnama thitham ga undhi mundala vadi badha chudandi cm daggara pa padavanna ivvandi anni ithani directionlo govt naduputhadu appudu baga dandukovachhu

  • @technorm7979
    @technorm7979 16 วันที่ผ่านมา

    Marri chettu ni narikeyamanu RK ni.

  • @janardhana2387
    @janardhana2387 16 วันที่ผ่านมา

    Nijam kuda ade kada sir

  • @ChemicalFundawithliki
    @ChemicalFundawithliki 16 วันที่ผ่านมา +2

    Ameer garu meedi mandi amaksyskatvam andi babu deeni venuka kotta kutra vundi mosam sanubuti create chestunnadu lokesh kosam manalni maa lokamga marustunna ee badha krishna

  • @narasimhareddycn
    @narasimhareddycn 16 วันที่ผ่านมา

    Evm lu vunaiga