ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
Sir, Naku oka doubt Gurupushya yogam and ravi pushyayogam lo gold purchase chesthe manchidi antaru kada Mari ee sari anaga 4 August amavasya vachindi mari konavacha Leda.? Please cheppandi
మా కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏
పూజ అంటే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్దలతో ఆ అమ్మ వారిని ఎలా పూజించుకోవాలో మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు గురువు గారికి 🙏🏻🙏🏻🌹🌹
ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత
Swami chala baga chepparu meku danyavadhalu🙏🙏
Chala easy ga puja చేసుకునేలా చూపించారు గురువుగారు ధన్యవాదములు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Om iyem Hreem Sleem Gloum Sri Varahi Devyai Namaha
🙏
guruvagaru namaskaram
Enta baga cheparu sir chala clear and neat ga ardam kani valaki kuda ardam ayelaaaaaa cheparu thank you 🙏🙏🙏🙏🙏
Chala ege ga cheapparu guruv garu. 🙏🙏👌👋🛕
ఈ విధానం చూసి నేను ఈ విధానం చూసి చేసుకుంటున్నాను గురువుగారు
శ్రీ మాత్రే నమః
శ్రీ వారాహి దేవి యై నమః 🙏❤️
🎉🎉Om Sri Matreyanamaha🎉🎉
ఓం ఐం హ్రీం శ్రీం గ్లౌం శ్రీ వారాహి దేవ్యే నమః🙏💐
Chala chakkaga vivarincharu guruvu gaaru👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Meru naku una doubt s ani clear chesar chala chala bhaga cheparu
గురువు గారు చాలా చక్కగా వివరించి చెప్పారు🙏
Chalabaga chepparu gurugaru🙏🙏
Om varahimatayenamaha 🎉🎉Brhmalu Brahmale dress code anna🎉🎉
Thank you guruu garu
Jai Varahi devi namaha🌹🙏🙏🙏🌹
2 day Pooja kooda and 9days Pooja kooda choopinchandi gurugaru amma dhayatho mee dhayatho memu dhanulamu avuthamu padhabi vandhanalu gurugaru
ఛాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Chaala TQ andi
Chala chakkaga chepperu guruvu garu,Anchor garu hair tie cheskunte bavundedi enka
Chala baga cheparu guruvu garu tq, morning ye time ki pooja chesukovali guruvu garu
Gureji 🙏🙏🙏
Sir,
Naku oka doubt
Gurupushya yogam and ravi pushyayogam lo gold purchase chesthe manchidi antaru kada
Mari ee sari anaga 4 August amavasya vachindi mari konavacha Leda.?
Please cheppandi
Photo lekapoyan inti lo Lakshmi Devi photo tho chesukovacha
Elane 2 putala prathi roju cheyala guruvugaru
Guruvu garu udhyapana 14na15na cheppandi
E time lo pooja cheyali guruvugaru
Deeparadhanalo a Nune Vadali guruvu garu 🙏🙏
Nuvvula noone sretam
Ganapati pooja eoju chayala guruvu garu roju ganapati ni chesukovala
Na manslau na. Vishyani Clock tanga waverin u Guru goriki danyava damolou.
Daily okelaga pooja cheyala guruvu garu
9 Days 9 Videos vasthayi Tq...💐💐
Amma photo nu a time lo pettali antey time, morning ha , eving ha cheppandi
Morning cheyyala night cheyyala Swami
Chala baga chaparu guru garu.9 days after photo ni ami cheyalli.intlo pooja mandiramlo pattukovachaandi
Yes chesukovachandi
గురువుగారు చదువుకోనో ఇక్కడ బాగా అర్థమైంది గురువుగారు నేను కూడా చదువుకొని ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది గురువుగారు
గురువు గారు నేను హోటల్ నడుపుతాను నాన్ వెజ్ హోటల్ లో చెయ్యవచ్చా నేను తినను నాకు ఈ పూజ చెయ్యాలని బలంగా ఉంది🙏🏼 దయచేసి తెలియచేయగలరు
Tappakunda cheyochandi shuchi shubratatho bhakthitho cheyandi.pellai vunte nistaga vundali.artamaindanukunta.all d best
🙏🙏🙏
👌🙏
Moring 4am ki pooja chyocha andi
Yes
Evening cheyal ee pujani
Oka manchi mantram cheppandi swamy pooja chesukune vilu leni valaki
Om aim klim aim Om sarvasidhi pradhaye vaarahi devatabyom namo namaha
3 or 5 days chesukovachuna
Puja chesevallu kakunda intlo vallu kuda nonveg tinakudadha.. Intiki chuttalu vasthe valla kosam..
Ghanta nadam left hand tho best
Tamboolam for eating by ammavaru with cloves yelakka jaji vakka anni nagavalli
Photo lekunda intli devudu gadhilo chesukovacha
Lalitha,parvathi durga or lakshmi ammavari photos ki kuda chesukovachu
Dorukutundi techukondi.leda cell lo pettukuni cheyandi
🙏 first Sankar u must tie ur hair why this is puza
Amma pooja appudaina hair clip pettukuni cheyali .Antha pedda guruvulu kuda cheppatleda.cheppina meeru ante anchors vinatleda.Ila cgesthe meeru chese poojani apahasyam chesthunnaaru.Mimmalin chusi nerchukune vaallu kuda ilane fallow avutharu. program conduct chese vaallu cheppandi.
Thank you guruu garu
🙏🙏🙏
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏