Varahi diksha ela cheyali | varahi dikshalo e colour vasthram vesukoli | gajanand swamy astrologer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Varahi diksha ela cheyali | varahi dikshalo e colour vasthram vesukoli | gajanand swamy astrologer
    #gajanandswamy

ความคิดเห็น • 710

  • @dileepbajjuri7313
    @dileepbajjuri7313 22 วันที่ผ่านมา +1

    Daily varahi Ammavari Pooja Ela cheyali Swami cheppandhi

  • @SaiganeshBommena
    @SaiganeshBommena 2 หลายเดือนก่อน +1

    Amma diksha cheste chappulu vesukowacha guru garuu 1:29

  • @Divyavenu123
    @Divyavenu123 3 หลายเดือนก่อน +4

    గురువు గారూ అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా 9 రోజుల పూజ అయిపోయాక ఫోటో పూజ గదిలో పెట్టుకోవచ్చా లేక పక్కన పెట్టాలా చెప్పండి...

  • @dileepbajjuri7313
    @dileepbajjuri7313 22 วันที่ผ่านมา +1

    Varahi ammaki konni varaku Puja cheyalani anukunna Swami adhi Ela cheyaalo chepandi swami

  • @TullaBhavaniTullaBhavani
    @TullaBhavaniTullaBhavani 3 หลายเดือนก่อน +28

    Entha opikaga maku samadaanalu chippinanduku danyavadalu guruvu garu.miku kuda Amma ashisulu vundalani korukuntunnanu aa thallini🙏🙏🙏

  • @raghuexperiment6876
    @raghuexperiment6876 3 หลายเดือนก่อน +1

    గురువుగారు మాకు విగ్రహం లేదు ఫోటో ఉంది అభిషేకం చేయలేము కదా ఎలా

  • @shiro_thelittlepaws6183
    @shiro_thelittlepaws6183 2 หลายเดือนก่อน +1

    కొత్త చీర కావాలా జాకెట్ కూడా కొత్తది ఉండాలా రేపే కదా గురువుగారు టైం లేదు రిప్లై ఇవ్వండి

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 3 หลายเดือนก่อน +5

    స్వామి మాపెద్దనాన్న చనిపోయారు రెండ్డు నెలలు అవుతుంది కార్యక్రమాలు నెల దినం అయిపోయింది కానీ మాఇట్లో రోజు చేసే పూజ చేయడం లేదు మా పెద్దవాళ్ళు మూడు నెలల వరకు చేయవద్దు అని అంటున్నారు కారణం ఏంటంటే మా నాన్న గారు చనిపోయి సoవత్సరం 6నెలలు కావస్తుంది మాకు మల్లన్న దేవుడు వున్నాడు కాబట్టి ఇంట్లో మైలాలు తీయనిది పూజ చేసిన తరువాతే రోజు ఇంట్లో పూజ రోజు చేయవచ్చు అంటున్నారు మరి వరహి అమ్మవారి మంత్ర జపం చేయవచ్చా

  • @bsnlsekhar7517
    @bsnlsekhar7517 2 หลายเดือนก่อน +1

    Guruvu garu 1st time cheddham anukuntunanu dheeksha kakunda normal pooja cheddham anukuntunanu evng ala cheyali anedhi konchem cheppandi...

  • @offical_troll_face
    @offical_troll_face 3 หลายเดือนก่อน +2

    పూజా కార్యక్రమాలు బాగా చెప్పారు. ఒక్కటీ తప్పా. అమ్మ వారీ విగ్రహం నిత్యం పూజ గది లో వుంచుకోవచ్చ... ఒక్క రోజు....పూజ చియ్యకుండ వుండకూడదు.....అనే బయపైడుతున్నారు....అన్ని ఫోటోలు తో పాటు..అమ్మవారిని...వుంచుకోవచ్చా.... ఉగ్ర రూపం అదే ఇదే అనే అంటున్నరు....ఏం చెయ్యమంటారు....స్వామి చిప్పందే ప్లీజ్,,,

  • @jpshiva6876
    @jpshiva6876 3 หลายเดือนก่อน

    స్వామి మీరు అమ్మవారి విగ్రహం తప్పకుండా ఉండాలి అన్నారు
    అంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం saripothundha స్వామి లేదా వారాహీ అమ్మవారి vigrahamaa స్వామి

  • @LalithhaBai
    @LalithhaBai 3 หลายเดือนก่อน +2

    Upavasam unte e time lo bhojanam cheyyali swami

  • @AmarakantiS41995
    @AmarakantiS41995 3 หลายเดือนก่อน

    ఖచ్చితంగా కలశం,విగ్రహం ఉండాలా అండి.ఫోటో పెట్టుకుని చేసుకోవడానికి అవ్వదా అండి

  • @naninaga4754
    @naninaga4754 3 หลายเดือนก่อน

    స్వామి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను గుప్త నవరాత్రులు అంటే ఎవరికి తెలియకుండా ఇంట్లో చేసుకోవడమా అదే ఇంటి పక్కన వాళ్లకు కూడా తెలిసేటట్టుగా చేసుకోవడమా గుప్త అంటే ఏమిటి స్వామి ఇది ఒక ప్రశ్న చెప్పండి

  • @venkatalaxmi6395
    @venkatalaxmi6395 2 หลายเดือนก่อน

    గురువుగారు మరి నా దగ్గర ఫోటో లేదు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేయొచ్చా

  • @SANTOSHKUMAR-oh4qg
    @SANTOSHKUMAR-oh4qg 3 หลายเดือนก่อน

    స్వామి అమ్మవారి పిటం పెట్టుకోకుండా మాల వేసుకోవచ్చా... దయచేసి చెప్పండి

  • @GouthamiBanala
    @GouthamiBanala 3 หลายเดือนก่อน

    నమస్తే గురువుగారు ఫస్ట్ రోజు పూజ చేయలేక చేయలేక పోతున్నాము సోమవారం నుండి చేయవచ్చునా

  • @KesariKesari-k2s
    @KesariKesari-k2s 3 หลายเดือนก่อน

    అయ్యా నేను పురోహటితుడను ఎరుపుకలర్ డ్రెస్ వేయకుండా చెప్పులు వేసుకొని నవరాత్రులు చేయవచ్చా

  • @sreenuramya6527
    @sreenuramya6527 3 หลายเดือนก่อน

    Guruvu garu navaratrulu 3 rojulu kani 5 rojulu kani ammavaari photo pettukoni chesukovacha... Ledha 9 rojulu cheyalaa.....

  • @baskarbadisa3122
    @baskarbadisa3122 3 หลายเดือนก่อน

    అమ్మ వారి ప్రతిమ తప్పకుండ పెట్టాలా? తప్పకుండ అభిషేకం చెయ్యాలా?

  • @kommanaanuradha6234
    @kommanaanuradha6234 2 หลายเดือนก่อน

    Swami.. Na daggara vihragam ledu.. Photo undi.. Photoki cheyochaaa andi.. Panchamrutam

  • @kprconstructions245
    @kprconstructions245 3 หลายเดือนก่อน

    గురుగారు నమస్కారం అండి ఆడవాళ్లే చేయాలా మగవారు కూడా చేయవచ్చా తెలపండి

  • @GugulothKeerthi
    @GugulothKeerthi 3 หลายเดือนก่อน

    నమస్కారం అయ్యగారు, నాది ఒక్క చిన్న సందేశం.... అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అయినా పర్లేదు లేదా ... విగ్రహం ఉండల అభిషేకానికి ?

  • @pothuguntachittibabu9253
    @pothuguntachittibabu9253 2 หลายเดือนก่อน

    గురువు గారు తమిళనాడులో అమ్మవారి ప్రధాన ఆలయం ఎక్కడ ఉన్నది...🙏

  • @raghuvaran7738
    @raghuvaran7738 2 หลายเดือนก่อน

    ఇంట్లో గర్భిణి స్త్రీ ఉంటే పూజ చేసుకోవచ్చా గురువుగారు?

  • @rakshitharana2776
    @rakshitharana2776 3 หลายเดือนก่อน +1

    Swami nenu pergant nenu amma valla intlo unnanu,ee Pooja maa amma kuda chstundi nenu kuda amma tho ee Pooja chskovchu ahh,
    Ante intlo reendu sarulu Pooja chychu ahhh

  • @CanadaloteluguvlogsCanadavlogs
    @CanadaloteluguvlogsCanadavlogs 3 หลายเดือนก่อน +35

    గురువుగారికి నమస్కారము గురువుగారు వారాహి అమ్మవారికి మేము 16 వారాలు పూజ చేసుకున్నాము ఆ తరువాత నవరాత్రుల్లో నేను పూజ చేసుకుంటానని మొక్కుకున్నాను ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కానీ మేము ఇండియాలో కాకుండా కెనడాలో ఉంటాము అయితే ఈ శనివారం రోజున మాకు జాబు ఉండటం వల్ల నేను రాత్రి సమయంలోనే పూజ చేయాలి అనుకుంటున్నాను 16 వారాలు చేసినప్పుడు కూడా సాయంత్రం పూజనే చేసుకున్నాను ఇప్పుడు నవరాత్రుల్లో కూడా సాయంత్రం పూజనే అది కూడా ఎనిమిదిన్నర తర్వాతనే చేసుకోవాలనుకుంటున్నాను నేను కలశం అలాగే అఖండ దీపం పెట్టాలని అనుకుంటున్నాను మరి రాత్రి సమయమే అమ్మవారికి పూజ నేను స్టార్ట్ చేసుకోవచ్చా.. నా కామెంట్ కి తొందరగా రిప్లై వస్తుందని ఆశిస్తున్నాను దయచేసి తొందరగా ఇవ్వగలరు

    • @BhavaniMajji-qd3zt
      @BhavaniMajji-qd3zt 3 หลายเดือนก่อน

      Alagey continue chyandi

    • @royalsuma1012
      @royalsuma1012 3 หลายเดือนก่อน

      Nirbaytanraga starta cheyandi sis 😊😊

    • @NandiniMahesh-yf1xi
      @NandiniMahesh-yf1xi 2 หลายเดือนก่อน +3

      Swami pillalitho bed paina padukovaccha chinna pillalu Mari

  • @ragasudha890
    @ragasudha890 3 หลายเดือนก่อน

    స్వామి మాకు టెంపుల్ ఉంది అమ్మవారి అమ్మవారి కి కట్టిన saree కట్టుకొని వారాహి అమ్మ పూజ చేసుకోవచ్చా

  • @PranathiChitti
    @PranathiChitti 3 หลายเดือนก่อน +1

    స్వామి ఆరో తారీకు కాకుండా ఎనిమిదో తారీకు నుంచి పూజ స్టార్ట్ చేసుకోవచ్చా

  • @kumarichintu8884
    @kumarichintu8884 3 หลายเดือนก่อน

    తొలి రోజు చేయడం అవ్వకపోతే తర్వాత రోజు నుంచి చేసుకోవచ్చా

  • @kedarasettivenkatamuralikr7386
    @kedarasettivenkatamuralikr7386 2 หลายเดือนก่อน

    గురువుగారు ఫస్ట్ డే పూజ 6:30 7:30 ఆ టైంలో చేసిన గురువుగారు పర్వాలేదా

  • @SAILAL1
    @SAILAL1 2 หลายเดือนก่อน

    Namaskaram guruvugaru, Deeksha navaratrulu lone cheyala , eppudaina chesukovacha ?

  • @darlingcharychary1068
    @darlingcharychary1068 3 หลายเดือนก่อน

    వారాహి అనే పేరు షాపుకి పెట్టవచ్చా bike meedha రాపించా వచ్చా

  • @vardhusirishanmukhapriya8024
    @vardhusirishanmukhapriya8024 3 หลายเดือนก่อน +1

    గురూజీ గారు కంకణం కట్టుకోమన్నారు కంకణం 9 రోజులు చేతికే ఉంచుకోవాలా

  • @AnnoyedCabin-tb3zz
    @AnnoyedCabin-tb3zz 3 หลายเดือนก่อน

    గురువుగారు నమస్కారం మాకు గొర్లు ఉన్నాయి దీక్షలో ఉన్నప్పుడు గొర్ల కు పోవచ్చా

  • @PondsMom-e7v
    @PondsMom-e7v 2 หลายเดือนก่อน

    Naku eroju e navarathulagunichi thalisenadhi,mari eppdhina chyskovacha

  • @manjulap7497
    @manjulap7497 3 หลายเดือนก่อน

    మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం పూజ చెయ్యాలంటే స్నానం చెయ్యాలా గురువు గారు

  • @nanijalasutra1694
    @nanijalasutra1694 3 หลายเดือนก่อน

    గురువు గారు దీక్ష చేయడానికి వీలు లేదు ఎంత టైం కి లేవాలి.ఏ మంత్రము జపించాలి

  • @ammutamada7006
    @ammutamada7006 หลายเดือนก่อน

    Guruvu garu normal days lo kuda e deeksha cheyocha??? A rojullo start cheyyali???

  • @maithrimaa4749
    @maithrimaa4749 3 หลายเดือนก่อน

    Ammavari photo ki abhishekam cheyyalem kadha swamy cheyyavacha photo ki abhishekam

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 3 หลายเดือนก่อน

    గురువు గారు గర్బావతు గల ఇంట్లో వారహి అమ్మవారి దీక్ష చేయొ చ్చ

  • @radhapagadala5444
    @radhapagadala5444 3 หลายเดือนก่อน

    Office ki velle వాళ్ళం స్వామి daily oke colour cheera to undali ante ibbandi kada and చెప్పులు లేకుండా వెళ్ళల ఆఫీసు కి స్వామి

  • @Swamiayyapasaranam3480
    @Swamiayyapasaranam3480 3 หลายเดือนก่อน +1

    ఒక డౌట్ అన్నా గుప్త నవరాత్రులు కదా మార్నింగ్ అక్రలేదు నైట్ ఒక పూట చాలు antunnaరు.. ఇంటి లొ చేసుకోకుకూడదు అని చెప్తున్నారు అన్నా. ప్రసాదం పెట్టుకోలేని వారు నిత్యం కొబ్బరికాయ నివేదన గా ఇవ్వచ్చ అని డౌట్ అన్నయ్య

  • @ramanaidukolli7354
    @ramanaidukolli7354 2 หลายเดือนก่อน

    Guriji vigraham undi photo ledu vigraham ki pooja chesukovacha guruji

  • @nareshnani6778
    @nareshnani6778 3 หลายเดือนก่อน

    ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఎలా బ్రహ్మచర్యం ఎలాగా స్వామి

  • @ptanalabhavani9634
    @ptanalabhavani9634 3 หลายเดือนก่อน

    Swami na dagara devuni vigraham ledhu...alage ammavari photo kuda ledhu emi cheyalo konchem cheppandi....durga ammavari photo undhi

  • @LAKSHMIPARVATHIGADE
    @LAKSHMIPARVATHIGADE 2 หลายเดือนก่อน

    Vigrham ledu abishakam alachailigurvugaru teliyachaindi

  • @gkrekha7617
    @gkrekha7617 3 หลายเดือนก่อน

    Ma vafina pregnant guru garu....ippudu thana delivery time ee week lo avochu ...varahi ammavari deeksha pattocha pattakudadha...leda nenu cheskovocha

  • @Challaroja2629
    @Challaroja2629 3 หลายเดือนก่อน

    Mrng chesevallu mrng time pooja cheyala swamy evng time chesevallu yela mari night time pitam pettachu kadha

  • @rajaraaz9239
    @rajaraaz9239 3 หลายเดือนก่อน

    Naku navaratrulaku madyalo na periods date. Nenu peetham pettakundane roju kumkumarchana cheskundamankuntunanu...salaha ivandi.

  • @mounikarm7144
    @mounikarm7144 2 หลายเดือนก่อน

    ఆవు పేడ తో దీపం పెట్టాలి అంటే, పెట్టిన కానీ అది మొత్తం వెంటనే కాలి పొయ్యింది ఎలా పెట్టాలి ఆవు పేడ (పంచాగది) దీపం 😢

  • @digitalssithara5985
    @digitalssithara5985 3 หลายเดือนก่อน

    Pooja ku vasthuvilu emi thechukovali and okate dusthuvutho Ela vundali swami and abishekam Ela cheyali swami

  • @swapnapraveen1614
    @swapnapraveen1614 2 หลายเดือนก่อน

    Dhiksha cheyani vallu pooja ela chesukovali dhani niyamalu cheppandi guruji

  • @LakshmisampurnaKurra
    @LakshmisampurnaKurra 3 หลายเดือนก่อน

    Deeksha chayakapoina ammavariki 9days pooja chasukoni naivadhyam pattavacha swami chappandi swami pls

  • @JyothiDivithraj
    @JyothiDivithraj 2 หลายเดือนก่อน

    గురువు గారు ఈ 9 వారాలు ఉపవాసం చేస్తాం కథ వంటలలో ఉల్లిపాయలు ఉపయోగించవచ్చ

  • @ashalathabuddha5059
    @ashalathabuddha5059 2 หลายเดือนก่อน

    Guruvugaru 1st day mrng avvakapothe night nunche chesukovachaa

  • @dayadurgaraopilla9573
    @dayadurgaraopilla9573 3 หลายเดือนก่อน

    గురువు గారు ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు పూజ చేసుకోవాలి అనుకుంటే రెండు పీఠాలు పెట్టుకోవాలా లేదా ఒకే పీఠం వద్ద వేరు వేరుగా చేసుకుంటే సరిపోతుందా?

  • @nareshnani6778
    @nareshnani6778 3 หลายเดือนก่อน

    వారాహి ఉపాసన ,మంత్రోపదేశం మీరు ఇస్తారా

  • @sreelekha7679
    @sreelekha7679 2 หลายเดือนก่อน

    Swamy vigraham lekunte , abhishekam cheyyatam kudaradhu kada , appudu yela swamy??

  • @chaitanyasri6741
    @chaitanyasri6741 3 หลายเดือนก่อน

    గురువుగారు ఈ వ్రతాన్ని పొద్దునే 3గం కి చెయ్యొచ్చా

  • @rameshbabu006
    @rameshbabu006 3 หลายเดือนก่อน

    ఈ పూజ ని పెళ్లికాని వ్యక్తులు చెయ్యొచ్చా పంతులు గారు

  • @surigeetha5699
    @surigeetha5699 2 หลายเดือนก่อน

    Sir, neenu office ki velthaanu , cheppulu vesukokoodadaa

  • @vardhusirishanmukhapriya8024
    @vardhusirishanmukhapriya8024 3 หลายเดือนก่อน +2

    గురువుగారు తొమ్మిది రోజులు ఎరుపు చీరని తట్టుకొని

  • @booraaruna2202
    @booraaruna2202 2 หลายเดือนก่อน

    Naku monday nundi matrame veelavuthundandi..navarathrulu start ayyaka 3day e pooja start cheskovacha swamy..reply kosam wait chesthuntanandi

  • @teenaanand4951
    @teenaanand4951 2 หลายเดือนก่อน

    Can we use onions and garlic

  • @santoshmuvva6244
    @santoshmuvva6244 2 หลายเดือนก่อน

    మా నాన్న గారు చనిపోయి ఒన్ ఇయర్ కాలేదు నేను పూజ చేస్తే మంచిదా దీక్ష మంచిదా ఇంకా దీక్ష చేసినవారు రోజూ అమ్మవారి హోమం చెయ్యాలి అని అంటున్నారు నిజమేనా

  • @LITTLESIMBA-vo9nz
    @LITTLESIMBA-vo9nz 2 หลายเดือนก่อน

    Photo unte abhishekam ela chestaru guruvu garu .. please cheppandi

  • @kavithak84
    @kavithak84 3 หลายเดือนก่อน

    6th na start cheyadam kudarakapote 9 days lo yeppudaina ammavarini prathishtinchi Puja chesukovacha swamy

  • @Bhanuprakash297
    @Bhanuprakash297 2 หลายเดือนก่อน

    నమస్కారం గురువుగారు నాది చిన్న విన్నపం మా నాన్నగారికి ఇంకా సంవత్సరికం కాలేదు మేము వారాహి అమ్మవారి దీక్ష చేయొచ్చా మా నాన్నగారిది ఆగస్టు 29 సంవత్సరికం డేట్ వచ్చినది

  • @KarntiGayathri
    @KarntiGayathri 3 หลายเดือนก่อน

    గురువు గారు నవరాత్రులు అయిపోయాక విగ్రహం అలాగే ఫోటో తోసివెయచ్ తీసి బాధగా దాచి మల్లి నవరాత్రులకు వాడుకోవచ్చా ఎందుకు అంటే నవరిత్రులు అయిపోయాక ఏడవిధిగా ఉంటది అందుకు అడుగుతున్న నాకు జావాబు చెప్పండి

  • @HemaPethakamsetty
    @HemaPethakamsetty 2 หลายเดือนก่อน

    Cheppulu veskoni cheykudada guruvugaru😢

  • @sirishabilla793
    @sirishabilla793 3 หลายเดือนก่อน

    Guruvu garu memu photo matrame. Pettukuntamu mari Abhishekam Alaa cheyyali

  • @chotachampion1564
    @chotachampion1564 3 หลายเดือนก่อน

    Vigraham lekunda only photo unte abhishekam yela chesthamu

  • @pradeepmadhu4519
    @pradeepmadhu4519 3 หลายเดือนก่อน

    గురువుగారు నేను వారాహి అమ్మవారి నవాత్రులు చేద్దాము అనుకుంటున్నాను కానీ 11 వ తారీకు మేము తిరుపతి వెళుతున్నాము ఆ రోజు ఉద్యాపన చేసి వెళ్లవచ్చా

  • @ramyagunda1005
    @ramyagunda1005 2 หลายเดือนก่อน

    Asallu pooja dagara em chasa Ali chapandi 🙏plzzzzzzzzzzzz

  • @FunnyChrysanthemumFlower-ds1mx
    @FunnyChrysanthemumFlower-ds1mx 2 หลายเดือนก่อน

    గురువుగారు మేము వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు చేయలేదు చేయవచ్చా

  • @lakshmiprasanna7857
    @lakshmiprasanna7857 2 หลายเดือนก่อน

    Last 5 rojulu ee vratham chesukovacha

  • @GudapuriSanthosha
    @GudapuriSanthosha 17 วันที่ผ่านมา

    Swamy memu e video epuse chusamu kani naku e dhiksha cheyali anukuntunna kani epudu e dhiksha cheyochha

  • @Mukundeshwaric
    @Mukundeshwaric 3 หลายเดือนก่อน

    Ma daygara vigarumu ledhu photo vudhi abishkamu Ela chayalli swamy

  • @jyothirmais-dg1zm
    @jyothirmais-dg1zm 2 หลายเดือนก่อน

    Gurugi deeksha ela tisukovalo malli oka sarj cheppanddi

  • @sainathaakashreddy4945
    @sainathaakashreddy4945 2 หลายเดือนก่อน

    Guruvu garu , diksha cheyakunda Pooja cheyavacha and worth untada ???

  • @sureshkumar-hf5cp
    @sureshkumar-hf5cp 3 หลายเดือนก่อน

    Abayilu cheyocha chesthe confirm ga red dress vesukovala,ladies ki problem aithe gents chesukovacha

  • @KalpanakumariYandra
    @KalpanakumariYandra 2 หลายเดือนก่อน

    Last roju Ela cheyyali guruvu garu
    Deeksha viramana ela

  • @andamainajeevitham6541
    @andamainajeevitham6541 2 หลายเดือนก่อน

    Swamy photo vuntundi kada
    Abhishekam anta ala swamy
    Photo clean chesi roju gandham kumkuma petachu

  • @NandayagareSreelatha
    @NandayagareSreelatha 3 หลายเดือนก่อน

    Swamy mare job chesavaru ela slipers vesukokunda undalem kada

  • @Manaa_properties
    @Manaa_properties 3 หลายเดือนก่อน

    9 rojulu illu shudhi cheyyyala Swami ... first roju cheste chala

  • @Abhiabhilash050
    @Abhiabhilash050 3 หลายเดือนก่อน

    Swamy varahi ammavari vigraham dhorkadam ledhuu Laxmi Devi chinna vigraham pettukoni abhishekam chesukovacha. Evening Abhishekam a time ki cheyalo swamy

  • @chinnakumar7264
    @chinnakumar7264 2 หลายเดือนก่อน

    Guruvu garu abhishekm amavari ki Ela cheyali ante vigraham undadhu kadha only photo unte Ela cheyali please chepandi

  • @diliptinglikar9280
    @diliptinglikar9280 3 หลายเดือนก่อน

    Photo ki Abishekam elaa chestham cheyalemkadaa ....elaa mari

  • @vamshijalla6443
    @vamshijalla6443 2 หลายเดือนก่อน

    Om sri matharenama guruvu garu varahi aamavaru photo intlo petukovacha petukoni pujja chestham cheyavacha chepandi guruvu garu

  • @pedhollaprathibha87
    @pedhollaprathibha87 2 หลายเดือนก่อน

    Gurugaaru.naku 6th date ki.naku periods ayyi 2 days avthundhi.5 days ayyaka e puja middle lo nundi cheyyocha..please cheppandi.nako solution

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 2 หลายเดือนก่อน

    ప్రత్యంగిరా దేవి దీక్ష గురించి చేప్పండి

  • @skavya5203
    @skavya5203 2 หลายเดือนก่อน

    9 days cheyalla,5 days chesathe avathunda... gurujii

  • @Shivani-u6f8i
    @Shivani-u6f8i 2 หลายเดือนก่อน

    Normal tym lo deeksha cheyyakudada sir okka navaratrullo matrame deeksha chesthara

  • @durgaprasadparimi6188
    @durgaprasadparimi6188 3 หลายเดือนก่อน

    Guruvu garu naa dhggara ammvari vigrAham ledhu
    Abhishek am cheyadaniki
    Ammavariphoto undhi
    Mari abhishekam Ela cheyali guruvu garu

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 3 หลายเดือนก่อน

    Swamy meku call chesanu Homam cheyinchalani lift cheyyatledu

  • @parijathavenkatesh7924
    @parijathavenkatesh7924 2 หลายเดือนก่อน

    Guruvu గారు నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు మీరు చెప్పారు కదా నాకు చేయాలనిపిస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్లు ఉపదేశం ఏమైనా తీసుకోవాలా అవసరం లేదా మీరు చెప్పినట్టుగా చేసుకుంటే సరిపోతుందా ప్లీజ్ అన్నా కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి రేపే కదా చేసుకునేది నేను ఆల్రెడీ ఒక కామెంట్ పెట్టాను మా బావగారు చనిపోయి త్రీ మంత్స్ అవుతుంది అని టూ మంత్స్ అవుతుంది అని కామెంట్ రాలేదు నాకు టెన్షన్ గా ఉంది చేసుకోవాలా లేదా ఇంటి దగ్గరికి వచ్చింది కదా ఏం చెప్పట్లేదు మీరు అని ప్లీజ్ అన్న గురువుగారు ప్లీజ్ చెప్పండి

  • @narendrab7107
    @narendrab7107 3 หลายเดือนก่อน

    కచ్చితంగా ఎర్రటి రంగు బట్టలు ధరించాల లేదంటే ఏ రంగు ధరించాలి

  • @SaiganeshBommena
    @SaiganeshBommena 2 หลายเดือนก่อน

    Amma diksha cheste chappulu vesukowacha guru garuu 1:29

  • @SaiganeshBommena
    @SaiganeshBommena 2 หลายเดือนก่อน

    Amma diksha cheste chappulu vesukowacha guru garuu 1:29