గంటలో పేర్ని నాని భార్య అరెస్ట్..! బాబు భజన చేస్తున్న పేర్ని Mahaa vamsi Analysis On PerniNani Issue

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 183

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 19 วันที่ผ่านมา +50

    అసెంబ్లీ లో భువనేశ్వరి గార్ని ఎంతో కుసంస్కారం తో మాట్లాడినపుడు ఇదే పేర్ని నానీ ఉండికూడా ఏమి ఖండించలేదు సరికదా లోలోపల సంతోషించాడు.పాపం! అపుడు తెలియదు " కర్మ" తన దాక వస్తుందని. ఇపుడు వగచి, ఏడ్చి ఏమి లాభం.అందుకే అంటారు కర్మ ఎవరిని వదలి పెట్టదు "" karma ( కర్మ) returns (రిటర్న్స్)

  • @prasadbabu9415
    @prasadbabu9415 19 วันที่ผ่านมา +47

    వాడి దాక వస్తే కానీ తెలీలా నెప్పి ఇప్పుడు తెలిశింది

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 19 วันที่ผ่านมา +23

    ఆన్నివేల బియ్యం బస్తాలు అమ్ముకొన్న పేర్ని నాని మీద దయ చూపకూడదు.నేరం చేసింది పురుషుడా, మహిళ యా అని చూడకూడదు.అంత ప్రజా ధనం అన్యాక్రాంతం అయితే, ప్రజాధనాన్ని కస్తోడియన్ గా ఉన్న ముఖ్య మంత్రిగా సిబిన్ గారు ప్రజలకు సమాధానం చెప్పాలి.పోనీలే పాపం ఊరుకోండి అని ముఖ్య మంత్రి గారు అనటం సమర్ధనీయం కాదు.చట్ట ప్రకారం పోవాలి.

  • @parthasaradhip974
    @parthasaradhip974 19 วันที่ผ่านมา +56

    అందెతి జుట్టు అందకపోతే కాళ్ళు పట్టు కొంటున్నాడు .

    • @arraju06
      @arraju06 19 วันที่ผ่านมา

      Lopalesi kummeyandi eddrini. Vadalidfu.

    • @arraju06
      @arraju06 19 วันที่ผ่านมา

      Naa koduku pllu trluyakundaa matladsadu..

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 วันที่ผ่านมา +28

    పురందేశ్వరి గారి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో మరచిపోయారా Your Honour.

  • @RajendraPrasad-dz7ow
    @RajendraPrasad-dz7ow 19 วันที่ผ่านมา +23

    కూటమి వాళ్ళు అరెస్ట్ చెయ్యరు ఇ లోపల పేర్ని బెయిల్ తెచ్చుకుంటాడు చేతకాని కూటమి పాలనా

    • @GIRIBUDARAYAVALASA
      @GIRIBUDARAYAVALASA 18 วันที่ผ่านมา

      Chetakaaka kadira kukka.saikol laaga.veellu.cjeyyaru.pspk.talChukumte.mee.saikolu.ichha.posukumtaari

    • @GIRIBUDARAYAVALASA
      @GIRIBUDARAYAVALASA 18 วันที่ผ่านมา

      Mee.saikoluki.toka.kattirinchima.buddi.ledu.sir. allani.kaadu pernicious.bokkalo.thoyyandi

  • @anandbabu4343
    @anandbabu4343 19 วันที่ผ่านมา +26

    వంశీగారు, వీళ్లకు సభ్యత, సంస్కారం, మానవత్వం సామజిక స్పృహ, సామజిక బాధ్యత, ethics, human values levu.వీళ్ళ నాయకుడు ఎప్పుడూ విలువలు,విశ్వసనీ యత అంటూ డబ్బా కొట్టుకుం టూ తిరుగుతాడు. అసలు అవి లేనివి వీళ్ళకే.వీళ్ళ పరిస్థితి ఏమిటో అర్ధం కాదు. ఇదొక విచిత్ర సమూహం.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 วันที่ผ่านมา +13

    వీడి భార్య అమాయకురాలంట. గోడౌన్ లో అంత Active గా హల్చల్ చేస్తా ఉంది.

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 19 วันที่ผ่านมา +8

    ఏమండీ అన్యముగా డబ్బులు తీసుకుంటే కేసు లు పెడతారు భార్యలు చెప్పాలి కదా డబ్బులు అన్యముగా సంపాదించకూడదు పేరు పెట్టినప్పుడు భాధ్యత వుండాలి కదా.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 วันที่ผ่านมา +10

    వీడు మంత్రిగా ఉన్నప్పటినుండీ ఇప్పటికి దాకా చెత్త చెత్తగా మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోతారా Your Honour.

  • @kishoreisonline
    @kishoreisonline 19 วันที่ผ่านมา +24

    తనదాకా వస్తేగానీ నొప్పి తెలియడం లేదు 😂😂😂

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 19 วันที่ผ่านมา +6

    ఆడువారిపట్ల,మన మహిళామణులైన శ్రీ మతి భువనేశ్వరిఅమ్మ గారిపట్ల, బ్రాహ్మణి గారిపట్ల,మన డిప్యూటీ స్పీకర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణుల పట్ల ఇతర మహిళ ల పట్ల చేసిన అవ్యాజమైన నిందలకు కనీస క్షమాపణ/ క్షమా యాచనం ఈ విధంగా ఉండాలని ...
    " కడుపులోని శిశువు కన్నతల్లి దన్నితేను
    బెడగులెంచక కని పెంచీనట
    యెడమీక శ్రీ వేంకటేశ్వర నీకుక్షిలో నే
    దడవి తప్పుచేసినా మన్నించి దయ గావవే..". అని అన్నమయ్య చెప్పినట్లుగా ఉండాలని నా భావన కూడా.❤❤❤ 16:30 16:30

  • @AkularamanaAramana-x4i
    @AkularamanaAramana-x4i 18 วันที่ผ่านมา +1

    తప్పు సేసినోడిని వదిలేస్తే కూటమి ప్రభుత్వం నిది తప్పు చేసినట్టే

  • @AkularamanaAramana-x4i
    @AkularamanaAramana-x4i 18 วันที่ผ่านมา +1

    ప్రజలు బియ్యన్ని తింట్టే ఎలా వదిలేస్తారు అది ఆడది అయ్యిన మగాడు అయ్యిన ఒక్కటే న్యాయం అందరికి సమానం

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 19 วันที่ผ่านมา +8

    వంశీ గారు, పేర్ని నాని " గజేంద్ర మోక్షం " హరికథ వినిపిస్తున్నాడు.మీరు ఆ బిట్స్ ను చూపించండి

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 19 วันที่ผ่านมา +4

    వంశీ గారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మనిషికి ఉండవలసిన సభ్యత తెలిసిన వాడు ఎవ్వరైనా ఉన్నారా? ఈ పేర్ని నాని అందుకే ఏమీ భిన్నం కాదు.

  • @DelightfulClogShoes-pr7ur
    @DelightfulClogShoes-pr7ur 18 วันที่ผ่านมา

    వంశీగారు బాగాచెప్పారు తనదాగా వస్తే గాని తెలియ లేదా వీడిని అస్సలు వదలకూడదు ఎవడు చేసిన ఖర్మ వాడు అనుభవించాలి ఇదే ధర్మం, న్యాయం

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 19 วันที่ผ่านมา +2

    మంత్రి గా చేసిన వాడ్ని అని పేర్ని గారు కహాని వినిపిస్తున్నారు.కానీ నాని లో కూడా "లోపల మనిషి" అంటూ ఒకడు ఉంటాడుగా. వాడి పేరు " రైస్ రాజ్" వాడు చేసి ఉంటాడు ఇదంతా.

  • @venugopaltalari9804
    @venugopaltalari9804 19 วันที่ผ่านมา

    ఈ ది చాలా మంచి ప్రభుత్వం

  • @prakashvathada2636
    @prakashvathada2636 19 วันที่ผ่านมา

    వంశి గారు ఇంత సున్నితం గా సభ్యత గా దయచేసి వాడిని సమర్ధించకండి ఈ కలి కాలం కౌరవలందరిని తక్షణం వదించల్సిందే కఠినంగా ఉండాల్సిందే

  • @Seetha-pz9kk
    @Seetha-pz9kk 19 วันที่ผ่านมา

    మీ విశ్లేషణ బాగుంది

  • @SreenivasAngati
    @SreenivasAngati 19 วันที่ผ่านมา +2

    ఒక బియ్యం బస్తా రెండు మూడు బియ్యం బస్తాలు అయితే ఓకే 7000 పై చిల్లరే చిల్లర బియ్యం బస్తా బ్యాగులు దొంగతనం చేసి అమ్మేసుకున్నావ్ ఇప్పుడు లేడీస్ గుర్తొచ్చారు ఇంతకుముందు

  • @raopamulaakss
    @raopamulaakss 19 วันที่ผ่านมา +1

    jai
    Mahaa News

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 19 วันที่ผ่านมา +9

    Nani chesina paapam pandndhi. Jailey gati.

  • @krishnaaddala7306
    @krishnaaddala7306 19 วันที่ผ่านมา

    Yes sir pakka

  • @kumariyedidi4349
    @kumariyedidi4349 15 วันที่ผ่านมา

    రోజా కు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా ము

  • @krishnaaddala7306
    @krishnaaddala7306 19 วันที่ผ่านมา

    Yes sir 🙏

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 19 วันที่ผ่านมา +4

    Powder dabba good analysis 😂

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 19 วันที่ผ่านมา

    జై TDP, జై jc రెడ్డి

  • @konerusrprasad1014
    @konerusrprasad1014 19 วันที่ผ่านมา

    ముందర కాళ్ళకు బంధాలేసి తప్పించుకోవాలని చూస్తూన్నాడు.

  • @charukurlakshmipathi2019
    @charukurlakshmipathi2019 19 วันที่ผ่านมา

    Super

  • @Vijayakumari-n2b
    @Vijayakumari-n2b 17 วันที่ผ่านมา

    భార్య పేరున్న గోడౌన్ పట్టుకుంటే వీళ్ళకి కోపం వస్తే పవన్ కళ్యాణ్ భార్యలు గురుంచి మాట్లాడి నపుడు వంశీగారు

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 19 วันที่ผ่านมา

    పెళ్ళాం అడ్డంపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు

  • @vkkishore2418
    @vkkishore2418 19 วันที่ผ่านมา +5

    Westfel

  • @pathrudump2998
    @pathrudump2998 19 วันที่ผ่านมา +2

    Dirty politics shameless leaders. In future if ysrcp will take grudge.

  • @RameshSriramaneni
    @RameshSriramaneni 19 วันที่ผ่านมา

    ఓరి నీయమ్మ..... 😂. భువనేశ్వరి ఆడది కాదా...

  • @sreeharinaidumannam679
    @sreeharinaidumannam679 16 วันที่ผ่านมา

    Vamsi garu nani gaidendi gani mee argument super

  • @venkateswararaokollata9782
    @venkateswararaokollata9782 19 วันที่ผ่านมา

    వంశీ గారు నానిగాడి మీద జాలి పడకండి వాడికి తగిన బుద్ది చెప్పాలి, కర్మ అనుభవించాలి.

  • @hariprasadhari342
    @hariprasadhari342 19 วันที่ผ่านมา +1

    పందికోక్కులు మెక్కిన దానికి 10 రెట్లు అధికంగా కక్కించాలి.

  • @SrinuPatnaik-mh9gs
    @SrinuPatnaik-mh9gs 19 วันที่ผ่านมา

    కూటమికి విడగొట్టడానికి villa next plan

  • @mvgkmurthy1480
    @mvgkmurthy1480 19 วันที่ผ่านมา

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అది చేయాలి అంతేగాని వీడు అమాయకుడు, ఆవిడ స్త్రీ ,నా కులస్తుడు ,ఇవన్నీ వదిలేశాలి. అప్పుడుగాని పాడుబడిన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. చంద్రబాబు ఇది గ్రహించాలి. ఎం ధర్మరాజు లాగా ప్రవర్తించాలి

  • @nageswardevg5837
    @nageswardevg5837 19 วันที่ผ่านมา

    అయితే గంజాయి వ్యాపారలాన్ని వాళ్ళ భార్యల పేరున చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లే. డ్రగ్స్ కూడా అమ్ముకోవచ్చు. రెంటికి తేడా ఏమిలేదు వ్యాపారం లేడీస్ అంతే!

  • @sk79809
    @sk79809 19 วันที่ผ่านมา

    Karma never leaves anyone

  • @nageswardevg5837
    @nageswardevg5837 19 วันที่ผ่านมา

    అమరావతి లో ఏమీలేవు భ్రమరావతి అని లైన్ దాటి మాట్లాడిన బొత్స. వంశీ గారు మీకు గుర్తులేదా? అతను ఆంధ్రప్రదేశ్ ki అన్యాయం చెయ్యలేదా?

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 19 วันที่ผ่านมา

    ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. తొందరగా ముసెయ్యండి.

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 19 วันที่ผ่านมา

    ఏమైనా కాని వీడ్ని వాడొద్దు, వీడు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 19 วันที่ผ่านมา

    చంద్రబాబు గారు సాధు స్వభావి. భయపడనక్కరలేదు. ఆయన ఏమి చేయడు, చేయనివ్వడు. Dont worry 2029 లో అధికారం మీకే ఇస్తాడు.

  • @janardhanrao-x9s
    @janardhanrao-x9s 19 วันที่ผ่านมา

    వంశీ గారు సానుభూతి వద్దు. సిఎం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పడిన కష్టం కంటే మాకు ఎక్కువ బాధ ఉంది.వరల్డ్ ప్రపంచం అంతా CBN ki jai అంది. ఎందుకు....ఒన్ యియర్ క్రితమే డిసైడ్ అయ్యింది. వీళ్ళ పాపం పండింది. వంశీ గారు ఈ govt emicheyaledu అనే దీమ.

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 19 วันที่ผ่านมา

    సార్ 10 సం,, పవన్ కళ్యాణ్ గారి భార్యనీ మరియు CBN భార్య కి చేప్పే విధానం

  • @ramukurasam3466
    @ramukurasam3466 18 วันที่ผ่านมา

    Good JC GARU

  • @babeithimirchi7038
    @babeithimirchi7038 14 วันที่ผ่านมา

    వైసిపి పాలేరు నాని చంద్రబాబు గారిని భార్యని పవన్ కళ్యాణ్ గారిని భార్యని పిల్లల్ని తిట్టినప్పుడు ఏమయ్యావు పాలేరు నాని నీ దగ్గరకు వస్తేనే గాని బాగా తెలియదా

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 19 วันที่ผ่านมา

    Whether it was rice or cash bundles?

  • @sivaramaprasadpadyala3283
    @sivaramaprasadpadyala3283 19 วันที่ผ่านมา

    Media kuda thapuga nadusthundhi

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 19 วันที่ผ่านมา

    Superb analysis. Namaste hatsof to Maha Vamsi garu.

  • @ravishankar4024
    @ravishankar4024 19 วันที่ผ่านมา

    టీడీపీ కార్యకర్తలకు CBN మీద కోపం రావడానికి ఇదంతా ప్లాన్.. వైసీపీ నాయకులమీద టీడీపీ కార్యకర్తలకే కోపం ఎక్కువవుంది నాయకులకన్నా..

  • @kumarc5655
    @kumarc5655 19 วันที่ผ่านมา +1

    Rule of Law is same irrespective of caste, creed, religion, party, men, women right. why this exception if she is involved

  • @PSPK-g9y
    @PSPK-g9y 15 วันที่ผ่านมา

    Right right Vamsi garu mee channel loo evaruu unnaru cheapataniki

  • @marsdenav
    @marsdenav 19 วันที่ผ่านมา

    This is the risk of Benami businesses.

  • @ramakrishnaiah9477
    @ramakrishnaiah9477 19 วันที่ผ่านมา

    If at all the Govt leaves or giving room to Perni to be free from Criminal case till he and his wife gets anticipatory bail it will reflect on the Govt which should be taken care.

  • @sivaramaprasadpadyala3283
    @sivaramaprasadpadyala3283 19 วันที่ผ่านมา

    Thappu rajakiyanayakulu chesthe
    Vadilestharu
    Samanya prajala ki okka nayam

  • @nareshm3296
    @nareshm3296 19 วันที่ผ่านมา +2

    Vamshi neeku opposite kurchunna ame role emiti hu hu hu ani head shake chestu vundalaaaa ,naku ame nu chuste jaali ga vundi

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 19 วันที่ผ่านมา

    Tdp mayalu Tdp mayalu Tdp mayalu tdpmayalu tdpmayalu tdpclose tdpclose tdpclose

  • @printsolutions1764
    @printsolutions1764 18 วันที่ผ่านมา

    sailaja kiran, gowthu sireesha... etc., evarni vadalledu.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 18 วันที่ผ่านมา

    బలే పెట్టారు మనోడికి talkam పౌడర్ అని.వీరి సునాకనందం ఎక్కువ అయ్యింది.ఇవి న్యూస్ చానల్ లా,లేక పార్టీ కార్యకర్తలా

  • @jahnavistudies123
    @jahnavistudies123 19 วันที่ผ่านมา

    ycp ni cbn garu and pawan sir vadhalodhu please🙏🏻🙏🏻

  • @rajujhansi1940
    @rajujhansi1940 19 วันที่ผ่านมา +1

    Perni nani, karma yevarini vadaladhu

  • @PSPK-g9y
    @PSPK-g9y 15 วันที่ผ่านมา

    Personal life gurinchii aadoo paataniki thookapothe allage Meru Pavan Kalyan gurinchii cheapalisinde mee analysis loo vaadukovaduu Vamsi garu

  • @narasimharao3240
    @narasimharao3240 19 วันที่ผ่านมา

    Amayakarlu pera godams Enduku kattu sir

  • @manakosame32
    @manakosame32 15 วันที่ผ่านมา

    అసలు పేర్ని నాని గాడిని ఫస్ట్ అరెస్ట్ చెయ్యాలి.ఇంకా ఎందుకు జాప్యం? నీతిని కాపాడాలి.అవినీతిని అంతమొందించాలి.రాష్ట్రాన్ని కాపాడాలి

  • @nvenkateswarlu437
    @nvenkateswarlu437 19 วันที่ผ่านมา

    Sikshinchanapudu naakadaniki arrest cheya laa?

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 19 วันที่ผ่านมา

    Pellam lechipoyindi annaru __Gunta baagane undi

  • @ramachandrarao8745
    @ramachandrarao8745 19 วันที่ผ่านมา +1

    YCP vaalla aadalle aadaallu mari Yedhiti aadavaallu aadavaallu kaadha. 😂

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 19 วันที่ผ่านมา +1

    CBN Bhagya ni eanni maatalannaru.Pawan Kalyan Bharyalni eanni annaru. Roja CBN ni eala vetkaram chesindhi. Ippudu thelesindha Perni Naani

  • @6380srinivas
    @6380srinivas 19 วันที่ผ่านมา

    Veedi modati Pelham, car driver tho dengesindhi anta ga, idi veedi little rondo pellama😂😂😂😂

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh 19 วันที่ผ่านมา +2

    Orai peri nanni five years mii jagan unnadu anni aadaru baga epudu cbn janasena vacharu rules rulesey

  • @jvmedia2023
    @jvmedia2023 19 วันที่ผ่านมา

    yes , ycp leaders chala thappu chesaru. adhikaram vundhani chala darunam ga matladaaru.

  • @mohanrambha4763
    @mohanrambha4763 19 วันที่ผ่านมา

    A.P in Governance should not compromise with Me at h fixing modus operandi on Political agenda, Govt.should act honestly on everu Crime.

  • @lakshmanarao6867
    @lakshmanarao6867 19 วันที่ผ่านมา +1

    Is cbn setting a new rule that if illegal activities are done in the names of ladies, there won't be any action as per law? Is this rule for political leaders or for public also? Doesn't this amount to breaking law that all r equal before law?

  • @sekhargac
    @sekhargac 19 วันที่ผ่านมา

    ... certain fellows should not be trusted at all 😂😂😂

  • @purushothampurush8262
    @purushothampurush8262 19 วันที่ผ่านมา

    Sir first jagan ni lopala pampinchandhi sir

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 19 วันที่ผ่านมา +1

    SOLLU GAADINI SHOULD NOT LEAVE.DHONGA KODUKU.PICHHI VAGUDU BEFORE MEDIA. WHAT ABOUT GUTKA GAADU.

  • @lovelychantigaduu
    @lovelychantigaduu 19 วันที่ผ่านมา

    No LAW and rules annamata....they can leave some one or they can frame someone as per their wish....All Politicians are same one chooses and other chooses differently and yet they bow hypnotically to the constitution...

  • @nandunandy7066
    @nandunandy7066 19 วันที่ผ่านมา

    Maayawati, Chitravada😂

  • @mathewpharm
    @mathewpharm 19 วันที่ผ่านมา

    KARMA

  • @natrajcheela1976
    @natrajcheela1976 19 วันที่ผ่านมา

    Vamshi urke ganta ganta anakandu AMBATI GURTHU కొస్తున్నాడు

  • @rambabukarri2014
    @rambabukarri2014 19 วันที่ผ่านมา +1

    Era neekundhi raa Pawan Kalyan sir gurunchi Ela mataldavu raa thori palli wedaw

  • @AdinA-v4c
    @AdinA-v4c 19 วันที่ผ่านมา

    Vamsigarugreat

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 19 วันที่ผ่านมา +2

    Case filled, no action, no progress

  • @SuperVenkat111
    @SuperVenkat111 19 วันที่ผ่านมา

    Nijame adavallani involve cheyyakunda ee magallani lopaleseyali.

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 19 วันที่ผ่านมา

    Suddapusava

  • @manivardhanreddy2162
    @manivardhanreddy2162 19 วันที่ผ่านมา

    Ap lo eddare adavallu.....1 barathi....2 nani wife......enka evvaru adallu leru..... assembly lo annapudu em peekaru

  • @udayasankar1593
    @udayasankar1593 19 วันที่ผ่านมา

    Anthaa mee istamenaa maa abhipraayaalu meeku pattanaa!

  • @drpruthvi24
    @drpruthvi24 19 วันที่ผ่านมา

    CBN Garu will never change and it's surprising that even Lokesh Babu Garu also not bothering to take action against this YSR Gang. If God forbid, Jagan comes back in next election, first thing he would do is arrest CBN Garu and Lokesh Babu, let loose YSR rowdies on the TDP cadre. It's really sad to see, NO action being taken on anyone. Looks like TDP kootami Govt is just an extension of YSR Govt.

  • @mohanrambha4763
    @mohanrambha4763 19 วันที่ผ่านมา

    AP Governance Mandated ny Tax Payers should act honstly as per Public Justice Principles, Criminal Offenders Public Outrage, humiliation inflicted on unconnected women on record in AP Assembly on Law makers made should not be delayed anymore thro' Honest Compliance to the Criminal Code & Conviction orders be obtained thro'Adv.General & Directorate of Prosecution Evidencing AP State Rule of Law is in force, Criminals Political Anarchy is not tolerated for Political mileage.

  • @sivaramaprasadpadyala3283
    @sivaramaprasadpadyala3283 19 วันที่ผ่านมา

    Prajalu sombarlu

  • @dhanujai7918
    @dhanujai7918 18 วันที่ผ่านมา

    YCP party 2019-2024 vallu chala neecha raajakeeyalu chesaru , appudu emi alochinchaledhu, ieppudu vala varaku vosthey kani thelusthundi, badha anedhi yevarikaina okkate. Dinne karma antaru

  • @raviyoyorock6287
    @raviyoyorock6287 19 วันที่ผ่านมา

    Me intlo addavalu urilo valla adavala mida nv ani anav ra asalu.. karma ni karma vadala

  • @dvspratap8304
    @dvspratap8304 19 วันที่ผ่านมา

    రాజకీయ కక్ష? vedhava vaagudu vaagadu ga last 5 yrs lo...yenduku govt veedi family ni yenduku vodilesaaru...yevado pil vesesthaadu ee govt laxicity meeda

  • @lakshmanarao6867
    @lakshmanarao6867 19 วันที่ผ่านมา

    It appears that cbn is not fit to face the dirty activities of ycp leaders. If this is the case, he is utter failure in dealing the high handedness of ycp criminals n he is letting down the hopes n expectations of voters. In such case he will not be successful in development of state n pushing it in to fire from pan.

  • @Bvs827
    @Bvs827 19 วันที่ผ่านมา

    Good police'