అధ్బుతమైన కళా ఖండాలు .... అబ్బురపరిచే నైపుణ్యంతో నిర్మించబడ్డ కట్టడాలు.... "శిల్ప కళా సంపద "కు నెలవైన ఎన్నో పురాతన ఆలయాలు గలిగిన ఈ పుణ్య భూమి మీద జన్మించడం నిజంగా మన అదృష్టం.... ఇంత అపురూపమైన, సుందరమైన, మనోహరమైన, అధ్బుతమైన దేవాలయాన్ని నిర్మించిన " రామప్ప " గారి ప్రతిభకు అనంత కోటి ప్రణామములు.... " రామప్ప గుడి" కి సంబంధించిన విశేషాలను, విశిష్టతను చాలా చక్కగా వివరించారు.... ఓం నమః శివాయ 🕉️ ☘️🙏 🙏☘️🕉️ ధన్యవాదాలు మీకు 💐💐💐💐
ఇటువంటి కళాఖండాలను మత దృష్టిలో చూడకుండా శిల్ప కళా నైపుణ్యం, వైవిధ్యం చారిత్రక విశిష్టత మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రపంచ వారసత్వ సంపదగా కాపాడాలి. మన దృక్పధం మార్చుకొని పరిశీలిస్తే మన దేశం లో ఇటువంటి ఎన్నో కళాఖండాలను వెలుగులోకి తేవచ్చు
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువుఆవతారము రాముడుమరియు శివుడుకలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజులనాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైనఇటుకలతోనిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివునిసన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నందిచాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది. ప్రస్తుతం ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు. శిల్ప కళా చాతుర్యం: రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu
RAOS of MARPINA MARPINA bro Recherla family of Pillallamarri belong to Reddy clan and their family can be seen from kakati Prola Reddy 2nd onwards upto Kakati Ganapathi deva but Recherla Rudra family who served Rani Rudramadevi and last ruler Prataprudra belong to Velama family . The Recherla Reddy and Recherla Velama families are both different . Recherla Reddy family served kakatiyas from Kakati Prola Reddy 2nd onwards to Ganapathi deva , Prola Reddy 2nd was a Samantha king of Chalukyas of Kalyani , he was the first person to rule with Reddy title to his name , the Kakatiyas were Rashtrakuta Generals of Reddy clan . The Rashtrakuta monarchs of Deccan are related to Reddy clan of south India who are spread across Karnataka , Maharashtra , Telangana and Andhra . You can see it in Quora . com.
90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu
అధ్బుతమైన కళా ఖండాలు ....
అబ్బురపరిచే నైపుణ్యంతో నిర్మించబడ్డ కట్టడాలు....
"శిల్ప కళా సంపద "కు నెలవైన ఎన్నో పురాతన ఆలయాలు గలిగిన ఈ పుణ్య భూమి మీద జన్మించడం నిజంగా మన అదృష్టం....
ఇంత అపురూపమైన, సుందరమైన, మనోహరమైన, అధ్బుతమైన దేవాలయాన్ని నిర్మించిన " రామప్ప " గారి ప్రతిభకు అనంత కోటి ప్రణామములు....
" రామప్ప గుడి" కి సంబంధించిన విశేషాలను, విశిష్టతను చాలా చక్కగా వివరించారు....
ఓం నమః శివాయ 🕉️ ☘️🙏 🙏☘️🕉️
ధన్యవాదాలు మీకు 💐💐💐💐
U right andi
@@kotikalapudibhogesh8171 ధన్యవాదాలు మీకు 🙏
Baga chepptaru akka
@@wegu9423 Thank you chelli 😊
Supper
Who are watching this after UNESCO announcement
చాలా మంచి information ను మీ వర్ణనతో మరింత అందంగా.... మా మనసుకి అందించారు..
ఇటువంటి కళాఖండాలను మత దృష్టిలో చూడకుండా శిల్ప కళా నైపుణ్యం, వైవిధ్యం చారిత్రక విశిష్టత మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రపంచ వారసత్వ సంపదగా కాపాడాలి. మన దృక్పధం మార్చుకొని పరిశీలిస్తే మన దేశం లో ఇటువంటి ఎన్నో కళాఖండాలను వెలుగులోకి తేవచ్చు
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువుఆవతారము రాముడుమరియు శివుడుకలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజులనాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైనఇటుకలతోనిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.
ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివునిసన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నందిచాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.
ప్రస్తుతం ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.
అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు.
శిల్ప కళా చాతుర్యం:
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
Super nice om namah shivayaa🙏🙏
90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu
Super temple 🙏🙏🙏🙏🙏🙏🙏
Chustu unte inka chudalanipinche temple ramappa
Thadvai nundi how many kilomitres
Praveen Mohan must be happy 😀
Har har Mahadev 🚩🚩🚩🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
It got world heritage recognization
Wow nice...
Back round music and u r voice 👌👌👌💐💐
excellent V6 video coverage
background music is fantastic
I went to ramappa temple yesterday warangal
And
Thank you for ur valuable info & explanation.
adbhutam maha adbhutam intati kalaa sampadanu manaki andinchina mana purvikulandariki sadaa namassulu
anuradhajagadeesh modekurthi 52
Em telivira babu nizamga super gudi kattina silpi Peru meedane gudi ki Peru pettadam great
Kakathiyula kala vibhavam "RAMAPPA" temple
Details of RAMAPPA TEMPLE EXPLAINED VERY WELL. WANT TO SEE SOON.
🙏🙏🙏
Jai Kakatiya Recherla Rudra Reddygar, the builder of great Ramappa temple .
RAOS of MARPINA MARPINA bro Recherla family of Pillallamarri belong to Reddy clan and their family can be seen from kakati Prola Reddy 2nd onwards upto Kakati Ganapathi deva but Recherla Rudra family who served Rani Rudramadevi and last ruler Prataprudra belong to Velama family . The Recherla Reddy and Recherla Velama families are both different . Recherla Reddy family served kakatiyas from Kakati Prola Reddy 2nd onwards to Ganapathi deva , Prola Reddy 2nd was a Samantha king of Chalukyas of Kalyani , he was the first person to rule with Reddy title to his name , the Kakatiyas were Rashtrakuta Generals of Reddy clan . The Rashtrakuta monarchs of Deccan are related to Reddy clan of south India who are spread across Karnataka , Maharashtra , Telangana and Andhra . You can see it in Quora . com.
Super
From warangal
naa telangaana kooti ratanaala veena thanku v6
ni bonda lo veena.. ekkada ra Telangna.. call it Urdulangana.. Nizamula sanka naaki vallu anni nasanam choosthuntey choosthoo oorukunnaaru e urdulangana prajalu... Telugu 700 years nasanam chesaaru, literature 700 years nasanam ayindi, kotalu, temples anni nasanam... siggulaekunda valla sanka naakirru Telanganollu.. adey Urdulangana vedhavalu.. okkadikanna pothana padyam vachaa! kakateeyula gurinchi kothalu thappithey okkadikey vaaaalu panchi ichina chakkati telugu maatladatam raadu... urud sannaasullaara thoo
@@amareshm7203 ne native ekkada bro
Nice temple
AWESOME TEMPLE ,NO BATHING FECILITY AT TEMPLE ,JUST ONE TAP IS THERE
How it is possible selute kakatiya dynasty jai ramappa recharla rudra
Great Temple in Ramappa...
Jai telagana jai kcr.
Venavanka venkataswer t.emple
Temple in UNESCO
4
Ramappa silpi ki na joharlu
Edi na Telangana ante
Kinley soda extra punch ede manaku telisindhh
It’s not Rudra devudu .To be exact it’s RUDRI REDDY please check with his family tree !
super kani muslims dhadula valla shilpalu nasanam ayyayi ani cheppaledu yy support the muslim navabs
Hindi mai bolna tha
Are nayana idi ramappa kadu idi rudreswaralayam shasanamlo chusokondi
90% tourist places in Telangana are in mulugu district now....earlier they were in Warangal District...so sad Warangal lost all the tourist places to mulugu