లబ్బర్ గొంది మర్రి అప్పారావు డాన్స్ ఇరగదీశాడు పార్ట్ 2// //Gudem tribal culture//😂😂😂//part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • లబ్బర్ గొంది మర్రి అప్పారావు డాన్స్ ఇరగదీశాడు పార్ట్ 2//Gudem tribal culture//😂😂😂//part 2
    👉 :మా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు. కట్టుబాట్లు విధి విధానాలు. జీవనశైలిని అందమైన ప్రకృతి సోయగాలు, అందమైన జలపాతాలు ఆహారపు మొక్కలు వనమూలికలు.
    అనేకమైన విషయాలతో
    వీడియోల రూపంలో ఆధారాలతో పాటు
    👉:మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నము
    అయినప్పటికీ మా ప్రయత్నం ముందుకు కొనసాగుతూనే ఉంది కాబట్టి
    మన Gudem tribal culture అనే
    యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా
    లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి
    మాకు సహకరించండి
    అనేకమైన విషయాలతో మేము మీ ముందుకు
    రావడానికి అవకాశం ఉంటుంది.
    ధన్యవాదాలు
    👉: / @tribalareavlogs
    Gudem tribal culture యూట్యూబ్ ఛానల్ లింక్
    👉 : Cultural traditions of our tribes. Commitments are procedures. The lifestyle is beautiful nature gardens, beautiful waterfalls food plants herbs.
    With many things
    Along with evidence in the form of videos
    👉: We are facing many hardships, insults and accusations in trying to bring you forward
    However, our efforts continue
    Our Gudem tribal culture
    Be sure to subscribe to the TH-cam channel
    Like Share Comment Subscribe
    Help us
    We present you with many things
    There will be a chance to come.
    thank you
    👉: / @tribalareavlogs
    Gudem tribal culture youtube channel link
  • บันเทิง

ความคิดเห็น • 36

  • @Bonangiramu
    @Bonangiramu 21 วันที่ผ่านมา +4

    అన్న అప్పారావు నవ్వు 😂బహుంది

  • @juleelifestylechannel9871
    @juleelifestylechannel9871 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న మళ్ళీ chesthe full somg కి డ్యాన్స్ చేయించండి

  • @sonu-ie2vy
    @sonu-ie2vy 8 วันที่ผ่านมา +1

    సూపర్😂😂😂😂

  • @vmohandas9677
    @vmohandas9677 หลายเดือนก่อน +1

    భలే గా ఉంది కామెడీ అనా

  • @DarababuDarababu
    @DarababuDarababu 3 หลายเดือนก่อน +2

    నాగార్జున గారు చాలా బాగున్నారు

  • @nareshdharavath8977
    @nareshdharavath8977 3 หลายเดือนก่อน +1

    అప్పారావు గారి తో సాంగ్స్ షూట్ చై బ్రో 👌🏼

  • @TGkiller-s1s
    @TGkiller-s1s หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂

  • @srinuKorrasrinu-zy7mb
    @srinuKorrasrinu-zy7mb หลายเดือนก่อน +1

    super annyya

  • @anandg-ex8yt
    @anandg-ex8yt 2 หลายเดือนก่อน +1

    చాలాబాగుంది ❤🎉

  • @KorraLakshman-mn4ru
    @KorraLakshman-mn4ru หลายเดือนก่อน +1

    Endukanna song start chese mundu style ga redy cheyyandi

  • @VasanthkumarGollori-gn8yx
    @VasanthkumarGollori-gn8yx 3 หลายเดือนก่อน +1

    అన్నా సుబ జొ నో గోణె శో రో

  • @BusariKoteswaraRao
    @BusariKoteswaraRao หลายเดือนก่อน +1

    Video Supar

  • @sanyasipangi2253
    @sanyasipangi2253 3 หลายเดือนก่อน +1

    Dance super Anna full dance chesthe bagunnu

  • @08seshu225
    @08seshu225 3 หลายเดือนก่อน +2

    Super Anna ❤❤🎉

  • @Naveenrockstardhimsha
    @Naveenrockstardhimsha 3 หลายเดือนก่อน +1

    super anna

  • @VasanthkumarGollori-gn8yx
    @VasanthkumarGollori-gn8yx 3 หลายเดือนก่อน +1

    అన్నా నీ పోన్ నెంబర్ పంపించు

    • @tribalareavlogs
      @tribalareavlogs  3 หลายเดือนก่อน +1

      మీ నెంబర్ పెట్టండి బ్రో కాల్ చేస్తాను

  • @VijjuKimudu
    @VijjuKimudu 3 หลายเดือนก่อน +1

    నాగార్జున సాంంగ్స్ కు డాన్స్ వేస్తే బాగుంటది అన్న ఎదో ఒడియా మేకప్ వేసి కామెడీ సాంగ్ బాగోలేదు నాగార్జున గెటప్ వేస్తే బాగుంటుంది బ్రో

  • @LochaliRam
    @LochaliRam 23 วันที่ผ่านมา +1

    వీడిభాధ ఏంటి రా బాబు

  • @seederibhaskar7594
    @seederibhaskar7594 หลายเดือนก่อน +1

    Sollu ఎందుకు ఏదో పాట తీస్తున్నట్టు పోజు

  • @korrasubbu1417
    @korrasubbu1417 3 หลายเดือนก่อน +1

    హాయ్ అన్నయ్య బాగున్నావా నేను చిన్న గడ్డ నుంచి గూడెం సంత లో వస్తుంటాను నీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి నీకు కలుసుకుంటాను ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ పంపించు

    • @tribalareavlogs
      @tribalareavlogs  3 หลายเดือนก่อน +1

      మీ నెంబర్ కామెంట్ లో పెట్టండి నేను ఫోన్ చేస్తాను బ్రో