14 years varaku andharu civics act prakaram andharu chinna pillalu kani 15 years nunuchi cheya vachu kani cheyaledhu ante thelidhu mari appadavi em cheyali
Sister can we light 365 othulu deepam at home in pooja room...or only in temples..aome pandit is telling that we shud not light yhese many othulu deepam inside home
If you are not Able to go to the temple you can keep this 365 deepam in your home.If you have Tulasi ma you can keep there.If you don't have Tulsi also you can keep it inside home at your Pooja place.But be careful whenever you are keeping inside home.For safety purpose he might be saying like that.
ఇంకా రెండు కార్తిక సోమవారాలు ఉన్నాయి కదమ్మా ఆ కార్తిక సోమవారంలో వెలిగించుకోవచ్చు అప్పుడు కూడా కుదురుకపోతే పోలి పాడ్యమి రోజైనా పెట్టుకోవచ్చు.ఒకసారి వీడియో చూడండి వీడియోలో అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను
మార్నింగ్ సూర్యోదయం అయ్యే లోపు పెట్టుకోవాలమ్మా ప్రసాదంగా ఏం పెట్టుకోవాలంటే ఓపిక ఉంటే పులిహోర చేసుకోవచ్చు లేదా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఇంకా పళ్ళు పెట్టుకోవచ్చు పెసరపప్పు పెట్టుకున్న సరిపోతుంది. 🙏🙏
Pooja mandiram lo deepam pettukunnaka thulasi kota bayata untadhi kadha amma pasupu ganapathi akkada pettali pooja mandiram lo na bayata thulasi kota daggara
ఉపవాసం ఉండగలిగితే ఈవినింగ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే మార్నింగ్ చేసుకోవచ్చు తర్వాత పసుపు గణపతిని నీళ్లలో కలిపేసి ఏదైనా మొక్కల మొదట్లో వేయొచ్చు అంటే ఎవరు తొక్కని ప్లేస్ లో వేసుకోవాలి. లేదా పారే నీటిలో అయినా వేసుకోవచ్చు.
Gudi lo ela pettalo cheppandi naaku telidu akka normal ga veligisthanu upavasam antha undaledu ipudu naaku mrg ayyi 3years avthundi inni rojuluga normal ga gudi ki velli usiri deepam rendu velinchi vasthanu anthey intlo 365vathulu veliginchukuntaanu upavasam naaku telidu akka
గుడిలో అయినా ఇంట్లో అయినా వీడియోలో చూపించిన విధానమేనమ్మా . గుడిలో అయితే మనం పసుపు గణపతిని చేసుకోవాల్సిన అవసరం లేదు తులసమ్మ దగ్గర అయితే పసుపు గణపతిని చేసుకోవాలి. అదొక్కటే తేడా మిగతాదంతా వీడియోలో ఏం చూపించానో అదే చేసుకోవచ్చు గుడిలో అయినా ఇంట్లో అయినా ఇక ఉపవాసం అంటే ఉండగలిగితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళైనా లేదా ఇంట్లో అయినా 365 వత్తులు వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండలేకపోతే తెల్లవారుజామునే సూర్యోదయం కాక ముందే 365 వత్తులు వెలిగించుకోవచ్చు.
సాయంత్రం పూట పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు పెట్టుకుంటే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు . ఎందుకంటే పౌర్ణమి ఘడియలు సాయంత్రం పూట ఉంటే విశేషం కాబట్టి 🙏🙏. ఇంకా మనం ఈశ్వరునికి చేసుకునే పూజలు ఎప్పుడు సాయంత్రం పూట చేసుకుంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. Thanks for watching 🥰
Maku tulasi mokka anumayi ledu madam..memu pune lo unnam ee year..temples lo 365 evaru veliginchatledu ikkada..nenu inti balcony lo plate lo water veskuni akada 365 veliginchavacha
పారేనీటిలో వేయవచ్చు లేదంటే మొక్కల మొదట్లో వేయొచ్చు అంటే ఎవరు తొక్కనిచోట వేసుకోవాలి.please watch this short video for more clarity 🙏🙏 th-cam.com/users/shortsbTCWbcE1fvk?feature=share
Abba abba chala ante chala chakkaga cheparu madam ❤❤❤❤❤❤❤
Thank you so much for your lovely words 💖💖🥰🥰
Thank you sister, challa Baga chepparu
Thank you so much 🙏🙏
🥰🥰
Chala baga chepparu madam
Thanks Andi 🙏🙏
Adbutamga chala chakka chepparu👌
Thank you for your kind words 💖🙏💖🙏
Chala bagundhi Puja
Thank you 🙏 🙏
First like
Thank you Annayya 🙏🙏
Sprr chala baga chepar sis
Thanks sis🥰🥰
Nice information
Thank you 🙏🙏
చాలా బాగా చెప్పారు అడ్డీ
Thanks Andi 🙏🙏
Thanks for watching 🥰
Good information,thankyou
Thanks for watching 🥰🥰🙏
Pasupu goruramma am cheyali andi
Chala tqqq amma pooja vidhanam enka chala vishayalu chepinadhuku 🙏🙏
Chala thanks Amma 🥰🥰.
మీరు చాలా బాగా చెప్పారు అండి
థాంక్స్ అండి 🙏🙏🥰🥰
Nice information 😊
Thank you 🙏🙏
14 years varaku andharu civics act prakaram andharu chinna pillalu kani 15 years nunuchi cheya vachu kani cheyaledhu ante thelidhu mari appadavi em cheyali
Thanks for watching the video 🙏🙏🥰🥰Teliyinappudu cheyyani danigurinchi badapadakandamma. Ippudu cheyyagalingindi cheste antha eeshvarude chusukuntadu.
@@sivasvlogs_dubai thank you
@lakshmilucky3841 🙏🙏
Thankyou chala bagaa chepparu
Thank you for your kind words Andi 🙏☺️
SUPER
seerapu devi 1987 vlogs
Thank you 🥰🥰
😊
Thanks for watching 🙏
Akka pooja gadhilo cheskovaccha akka plzz reply. Akka
Chesukovachhu ra 🙏
Chla clear ga chpru akka mi vedio chuska chla nerchukuna akka tq entlo devuni photos kda dipardana chyacha akka egda akka temple ki vilu kdu tulasi kota kuda ldu etlo ptcha photos dgra bakti tho pedty em kda akka reply please
Thank you for your kind words Ra 🙏🙏.
Intlo devuni photos daggara pettukovachhu Ra. Deepam velugutunnanta sepu jagratta.
🙏🙏
Tq akka
@sindhujaatmakuri1956 🥰🥰
Ftiday veliganchavacha 22 november please replay ivanddi inni rojulu suthukam vachendhi e mondey velu kadhu
Veliginchukovachhu Andi 🙏🙏.
Meeku veelu kudirite next Monday veliginchukovachhu Leda Tuesday eekadashi aroju kuda veliginchukovachhu 🙏🙏 ante Sukravaram kante avi inka manchidi.
Thank you for sharing❤from Kruthika Parvesh Dubai vlogs 🥰
Thanks for watching 🙏🙏🥰🥰
Nice ucefull vedio siva
Thanks ma.
Ela unnaru?
@sivasvlogs_dubai welcome dear 🥰 memu bagunamu meeru yelavnaru siva
@bhagyalakshmi5882 memu kuda bagunnamu amma 🥰😍
@@sivasvlogs_dubai okma🥰🥰
@bhagyalakshmi5882 🥰🥰
Hii akka ninna naku e vathulu veliginchukodam avvaledu akka😢 malli appudu pettukovaccho cheppava akka....
ఇంకా రెండు కార్తిక సోమవారాలు ఉన్నాయి కదా అప్పుడు పెట్టుకోవచ్చమ్మ కుదరకపోతే పోలి పాడ్యమి రోజు కూడా పెట్టుకోవచ్చు
Hai siva nice vedio siva
Thank you ma🙏
@@sivasvlogs_dubai welcome dear 🥰 sai job di yemyna telisinda siva
Sister can we light 365 othulu deepam at home in pooja room...or only in temples..aome pandit is telling that we shud not light yhese many othulu deepam inside home
If you are not Able to go to the temple you can keep this 365 deepam in your home.If you have Tulasi ma you can keep there.If you don't have Tulsi also you can keep it inside home at your Pooja place.But be careful whenever you are keeping inside home.For safety purpose he might be saying like that.
Hii sister eroju 365 dheeparadhana kudharakunte malli appudu muttinchavachu plz cheppandi akka
ఇంకా రెండు కార్తిక సోమవారాలు ఉన్నాయి కదమ్మా ఆ కార్తిక సోమవారంలో వెలిగించుకోవచ్చు అప్పుడు కూడా కుదురుకపోతే పోలి పాడ్యమి రోజైనా పెట్టుకోవచ్చు.ఒకసారి వీడియో చూడండి వీడియోలో అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను
Gudiki velle velu lenapudu intlo pooga gadi lo 365 deepalu veliginachavacha tulasi kota ledu akka konchem chepandi please
Veliginchukovachhu Amma 🙏🙏
Akka moring veligachacha
Veliginchukovachhu ra
365vathhulameeda chinna karpuram billa petti veligisthe baga veluguthundi.
Avunandi nenu kuda pettanu powder chesi.
Thanks for watching the video 🙏🙏
❤😊
Thanks for watching 🙏🙏🥰🥰
Akka oka vela evening time lenappudu mrng aa time ki veliginchali
Morning 6 lopu veliginchukunte manchidi ra .suryodam lopu
@ Tq akka
Morning hey time ki cheyyali and parsadam petti and kobarikaya koduthara naku theliyadhu nenu idhe first time chedham anukuntunna plzz cheppandi
మార్నింగ్ సూర్యోదయం అయ్యే లోపు పెట్టుకోవాలమ్మా ప్రసాదంగా ఏం పెట్టుకోవాలంటే ఓపిక ఉంటే పులిహోర చేసుకోవచ్చు లేదా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఇంకా పళ్ళు పెట్టుకోవచ్చు పెసరపప్పు పెట్టుకున్న సరిపోతుంది. 🙏🙏
👍🙏
🙏🙏
Pooja mandiram lo deepam pettukunnaka thulasi kota bayata untadhi kadha amma pasupu ganapathi akkada pettali pooja mandiram lo na bayata thulasi kota daggara
తులసి కోట దగ్గర పెట్టుకుంటే పసుపు గణపతిని పెట్టుకోవాలి పూజ మందిరంలో అయితే పసుపు గణపతి అవసరం లేదు 🙏🙏
Morning cheyala evening cheyala andi Pooja
పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట 365 వత్తులు వెలిగించుకుంటే మంచిది 🙏🙏.
Tq.❤
@Anti_cutie__jeevana 🙏🙏
Morning cheyyaradha haa
@chinniakula9927 చేసుకోవచ్చు.
Madam intlo entha mandhi unte vallu prathi okkatu 365 vathulu veliginchala
అవసరం లేదండి ఇంటి పెద్ద వెలిగిస్తే చాలు మిగతా వాళ్ళందరూ అదే దీపంలో నూనె వడ్డిస్తే సరిపోతుంది 🙏🙏
@sivasvlogs_dubai ma ayaana gaaru nuvve cheyu annaru madam...
365 vothulatho morning cheskovocha madam ledha evening ey cheskovala alage pasupu Ganapathi em cheyali plz rly me
ఉపవాసం ఉండగలిగితే ఈవినింగ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే మార్నింగ్ చేసుకోవచ్చు తర్వాత పసుపు గణపతిని నీళ్లలో కలిపేసి ఏదైనా మొక్కల మొదట్లో వేయొచ్చు అంటే ఎవరు తొక్కని ప్లేస్ లో వేసుకోవాలి. లేదా పారే నీటిలో అయినా వేసుకోవచ్చు.
🙏🙏🙏🙏🙏
Nice video 😊
Thank you 🙏🙏🥰
🙏🙏
Thanks for watching 🙏
Gudi lo ela pettalo cheppandi naaku telidu akka normal ga veligisthanu upavasam antha undaledu ipudu naaku mrg ayyi 3years avthundi inni rojuluga normal ga gudi ki velli usiri deepam rendu velinchi vasthanu anthey intlo 365vathulu veliginchukuntaanu upavasam naaku telidu akka
గుడిలో అయినా ఇంట్లో అయినా వీడియోలో చూపించిన విధానమేనమ్మా . గుడిలో అయితే మనం పసుపు గణపతిని చేసుకోవాల్సిన అవసరం లేదు తులసమ్మ దగ్గర అయితే పసుపు గణపతిని చేసుకోవాలి. అదొక్కటే తేడా మిగతాదంతా వీడియోలో ఏం చూపించానో అదే చేసుకోవచ్చు గుడిలో అయినా ఇంట్లో అయినా ఇక ఉపవాసం అంటే ఉండగలిగితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళైనా లేదా ఇంట్లో అయినా 365 వత్తులు వెలిగించుకోవచ్చు.
ఉపవాసం ఉండలేకపోతే తెల్లవారుజామునే సూర్యోదయం కాక ముందే 365 వత్తులు వెలిగించుకోవచ్చు.
@sivasvlogs_dubai ok akka tq for reply
@kesarladeepika7688 🥰🙏
Usirikaya paina dipam pettodhu anta kaha
Pettukovachhu Andi 🙏
Ala pettukokapothe adi usirideepam ela avutundi?
Chakkaga pettukondi antha manche jarugutundi.anumanam pettukokandi.
Amma ala cut ✂ cheyakudadu ఉసిరికాయలు
Thanks for watching 🙏🥰
Emi kadamma ala cut cheste oil kani avu neyyi kani vesi deepam pettukovadaniki veeluga vuntundi. Deepam ante kasepaina velagali kadamma.chekku tiyyakapote ela velugutu di.🙏
Chakkaga chekkuteesi pettukondi emi kadu.
S
@SunithaMunagala-y5f thanks for watching 🙏
evening enduku morning 6 lopu veliginchukovali
సాయంత్రం పూట పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు పెట్టుకుంటే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు . ఎందుకంటే పౌర్ణమి ఘడియలు సాయంత్రం పూట ఉంటే విశేషం కాబట్టి 🙏🙏. ఇంకా మనం ఈశ్వరునికి చేసుకునే పూజలు ఎప్పుడు సాయంత్రం పూట చేసుకుంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి.
Thanks for watching 🥰
365 vattulu ....biyyam pindi pramidhala chesi kuda veliginchavachu na andi...ledha mattipramidha lone veliginchala..?
Normal ga manam pattipramidalone veligistamandi.
Meeru kavalante Pindi pramidalu vugneswaruni daggara pettukovachhu 🙏🙏
Puttinapudu nundi manam cheyaledhu kada mari aa years vi
Intiki pedda cheste saripotundi .
Pooja sankalpam peddavallu okkare cheptaru kutumba mottaniki.
Maku tulasi mokka anumayi ledu madam..memu pune lo unnam ee year..temples lo 365 evaru veliginchatledu ikkada..nenu inti balcony lo plate lo water veskuni akada 365 veliginchavacha
Veliginchukovachhu Andi kudirite Edina Shivuni photo pettukoni veliginchukondi🙏🙏
@@sivasvlogs_dubai thnq andi
Evng a time nunchi start cheyachu andi
సాయంత్రం 5.21 నుంచి రాత్రి 8.25 నుంచి లోపు పెట్టుకోవచ్చు అండి 🙏.
Sister pettina vusiri deepalani am cheyali marusati roju give me clarity plz@@sivasvlogs_dubai
పారేనీటిలో వేయవచ్చు లేదంటే మొక్కల మొదట్లో వేయొచ్చు అంటే ఎవరు తొక్కనిచోట వేసుకోవాలి.please watch this short video for more clarity 🙏🙏
th-cam.com/users/shortsbTCWbcE1fvk?feature=share
Tq ❤@@sivasvlogs_dubai
Early morning temple lo ఉపవాసం tho వెలిగించవచ్చ
వెలిగించుకోవచ్చు అమ్మ. ఉదయం నక్షత్రాలు ఉన్నప్పుడే వెలిగించుకుంటే మంచిది.🙏🙏
Morning pettala akka evening pettala akka cheppava please
ఉపవాసం ఉండగలిగితే ఈవినింగ్ పెట్టుకుంటే మంచిదమ్మా. ఒకవేళ ఉండలేకపోతే తెల్లవారుజామునే నక్షత్రాలు ఉన్నప్పుడు మార్నింగ్ పెట్టుకోవచ్చు 🙏🙏
Chekku theyakapote vottu yela nichuntadi
Thanks for your comments.
Thanks for watching 🥰🙏
Amala meeda deepam pattakudatta deepam pakkana amla pattlata
Thanks for watching 🥰
Em comments pedetaru
🙏🙏🥰🥰
ఉసిరి చెక్కు తీయకూడదు అంటారు కదా అమ్మ
ఏమి కాదమ్మా చెక్కు తీస్తే .అలా చెక్కు తీస్తేనే ప్రమిదలాగా తయారవుతుంది కదా చెక్కు తీయకుండా ఉసిరి దీపం ఎలా అవుతుంది?
Okm se😮😢😂❤@@sivasvlogs_dubai
🙏🙏
ఉసిరికాయని అలా తీయకూడదు సిస్టం మన పాపాలు దాంట్లో ఉన్నట్టు
Thanks for watching 🙏
తులసి చెట్టు దగ్గర శివుడి ఫోటో పెట్టొద్దు కృష్ణుడి ఫోటో పెట్టాలి
Thanks for watching 🙏
తులసి చెట్టు లేనివాళ్లు ఈశ్వారుడు ఫోటో పెట్టుకుని 365 వొతుళ్లు వెలిగించవచ్చా సిస్టర్ ప్ల్స్ pls pls
చేసుకోవచ్చు 🙏 🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Thanks for watching 🥰
🙏🙏🙏🙏🙏
Thanks for watching 🙏🙏🥰