ఏదైనా కష్టమైన.. పనులు చేసేప్పుడు.. మాకు అన్న.. తరకరాముడే గుర్తుకు వస్తారు.. !ఆయన బాల్యం నుండే కష్టపడి.. బతికిన మధ్యతరగతి.. రైతు బిడ్డ..! కష్టాలను చవిచూసిన.. ఆయన..తాను పాలకుడైన తర్వాత.. పేదల కష్టాలు చూసి.. చలించి.. ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఆంధ్రుల ప్రత్యక్ష దైవం..! ఇంతకన్నా ఎక్కువ చెప్పే యోగ్యత.. నాకులేదనిపిస్తోంది.. !
సూపర్ గౌతం అన్న నిమ్మకూరు కు అపుడు ఒకసారి వచ్చా మళ్లీ ఈ వీడియో చూస్తుంటే అపుడు చుసినవని గుర్తు వస్తున్నాయి ఆ జ్ఞ్యాపకలు అక్కడ నడుస్తుంటే ప్రతి అడుగులో పెదాయనే గుర్తు వస్తారు అయిన అయని గుర్తు చేసుకొని రోజు అంట్టు రాదు అనుకో ఇంకా నువు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న🙏❤️
ఎప్పటి నుంచో కోరిక సర్...ఆ మహానుభావుడు పుట్టిన ఊరు ప్రపంచానికి చూపించాలి అని...ఇన్నాళ్ళకి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టటం ...నా కోరిక నీ తీర్చుకోవటం జరిగింది...thanks for watching the video...please subscribe చేసుకొని మన ఛానల్ లో అన్ని వీడియోస్ చూసి మీ అభిప్రాయాలు చెప్పండి సర్🙏🙏🙏
Brother Chala bhagundhi. background music ki village scenes and mee interaction Kuda chudadaniki bhagundhi.all the best brother for your future programs.
Nobody should forget Mother & native land - this is the idea followed by Rama Rao garu. Lakes provide water for cultivation. NTR is great to provide facilities for his native village , although he spent most of his life period in Madras .
Happy birthday ntr And nice content goutham garu Congratulations for your 100th video as content creator.... Hope u will achieve 10 k subscribers in next 10 days❤❤❤❤
నేను నిమ్మకూరు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థిని....2001-2007...మీరు చివరలో చూపించిన అన్నగారి విగ్రహములు...జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటుచేశారు....ఆంధ్రావాల సినిమా ఆడియో ఫంక్షన్ స్కూల్ గ్రౌండ్ లొనే చేశారు...ఆరోజే విగ్రహాల ఆవిష్కరణ జరిగింది...
సోదరా నాకు ఆన్న గారు ఆదర్శం జీవితంలో...అలానే ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం నా జీవితంలో సింహ భాగం పని చేశాను...కానీ గత రెండున్నర ఏళ్ల గా చెబుతున్నట్లు నాకు ఎటువంటి రాజకీయ పార్టీ తో సంబంధం లేదు...మీ అభిమానాన్ని కాదు అనలేను...అలానే ప్రతి ఒక్కరి అభిమానాన్ని గౌరవిస్తాను...thanks a lot for watching the video..
@@yrs5188 brother ఎవరు ఎంటి అనేది ఇక్కడ మాటర్ కాదు...తెలుగు వాడు గర్వంగా ఫీల్ అయ్యే ఆన్న గారి గురించి ఆయన పుట్టిన ఊరు గురించి చెప్పాలి చూపించాలి అనేది నా ప్రయత్నం...I am not here to talk about politics
@@ExploreWithGoutham Do you know ....first time in Andhra Pradesh he only introduced Gurukulams means AP Residential. Students are selected for these schools n colleges from whole district.
@@ExploreWithGoutham This school is established on the name of his father n mother, NLVRGSRV SCHOOL & JR COLLEGE Now this is only the School n College as Coed in residential system The origin for these school is ancient Gurukulam and founded by NTR
నిమ్మకూరు గ్రామస్తులు అందరూ కలిసి మీ సర్పంచి గారి ద్వారా డైరెక్ట్ గా రాష్ట్రపతికి NTR గారి కి భారతరత్న అవార్డు కు అప్పీల్. చేస్తే బాగుండును. చెంద్రబాబు యిప్పటివరకు అప్లయ్ చెయ్యలేదు.ఊరికే మైక్ ముందు యివ్వాలంతాడు.
ekkuva cheyyakandi - maha pramadam - rajanna jagananna veellaki gudilu katti bhajanalu manchidikadu - chachipoyinavallu - devullu karu - andhrula prasthutha adhvaanna sthithi ki veere karakulu - Cattamanchi ramalinga reddy garu - british kalamulo andhra university ni vriddhilo ki thevalani 26 ellu prayatnincharu - a tharavatha vacchchina mukhya mantrulu andhra pradresh ni poorthi ga kollagotti hyderabad lo kotalu kattesaru - andhruluki bitcham padesaru - ippudu ade dari
బ్రదర్ ఎన్ని స్కూళ్లు ఎన్ని ఆసుపత్రులు ఎన్ని airports ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు మన దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులు మరియు వారి తల్లితండ్రుల పేర్లు లేవు... ఏదో ఒకటి అనాలి అనటం తప్ప...ఏమన్నా లాజిక్ మాట్లాడారా...I don't want to debate here...but stay in reality సోదరా
@@ExploreWithGoutham brother NTR peru pettochu endukante prajalakosam CM ga chesaru , YSR peru pettochu prajalakosam CM ga panichesaru , NTR gaari father mother em chesaru state ki , father mother vaallaki goppa , ok your satisfied that decision , nothing wrong.
ఎవరి పేరు అన్నది అంత ముఖ్యం కాదు సోదరా...ఆయన intention ముఖ్యం...పుట్టి పెరిగిన ఊరు పైన...చిన్న నాట అంత కుగ్రామంలో ఆయన పడిన ఇబ్బందులు మా ఊరు వారు పడకూడదు ఆన్న తపన నాకు కనిపించాయి...అయినా మీరు అన్నట్లు ఎవరి అభిప్రాయం వారిది...తప్పులేదు...ఎవరయినా వారి అభిప్రాయం చెప్పవచ్చు...మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను
ఏదైనా కష్టమైన.. పనులు చేసేప్పుడు.. మాకు అన్న.. తరకరాముడే గుర్తుకు వస్తారు.. !ఆయన బాల్యం నుండే కష్టపడి.. బతికిన మధ్యతరగతి.. రైతు బిడ్డ..!
కష్టాలను చవిచూసిన.. ఆయన..తాను పాలకుడైన తర్వాత.. పేదల కష్టాలు చూసి.. చలించి.. ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఆంధ్రుల ప్రత్యక్ష దైవం..! ఇంతకన్నా ఎక్కువ చెప్పే యోగ్యత.. నాకులేదనిపిస్తోంది.. !
~~3~3
Ayana antha chesi nappatiki Krishna lanti vallu thappu pattaru yevaru yemanna naku matram devude
Thank you sir.. అన్న గారు పుట్టిన ఉరు విశేషాలు, అవతార పురుషడైనా అన్నగారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియజేయండి.
సూపర్ గౌతం అన్న నిమ్మకూరు కు అపుడు ఒకసారి వచ్చా మళ్లీ ఈ వీడియో చూస్తుంటే అపుడు చుసినవని గుర్తు వస్తున్నాయి ఆ జ్ఞ్యాపకలు అక్కడ నడుస్తుంటే ప్రతి అడుగులో పెదాయనే గుర్తు వస్తారు అయిన అయని గుర్తు చేసుకొని రోజు అంట్టు రాదు అనుకో ఇంకా నువు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న🙏❤️
Thanks a lot sodaraa
Wow such a beautiful village happy birthday legend ntr garu😍😍
Thanks a lot brother
దేవుడు పుట్టిన ఊరు చూపించారు బ్రదర్ మా జన్మ ధన్యం అయింది
గౌతమ్ గారు మీద్వారా నిమ్మకూరు గ్రామన్నీ చూసాం. చాలా సంతోషం
ఎప్పటి నుంచో కోరిక సర్...ఆ మహానుభావుడు పుట్టిన ఊరు ప్రపంచానికి చూపించాలి అని...ఇన్నాళ్ళకి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టటం ...నా కోరిక నీ తీర్చుకోవటం జరిగింది...thanks for watching the video...please subscribe చేసుకొని మన ఛానల్ లో అన్ని వీడియోస్ చూసి మీ అభిప్రాయాలు చెప్పండి సర్🙏🙏🙏
Sir ramarao gari gurinchi valla vuruvallu chepte vinnam but meru uuru chupinchaledu Plese chupinxhadaniki try cheyyandi
@@kattaharikrishna4880 మొదటి 30 నిమిషాలు చూపించాను కదా అండి
Beautiful & Pleasant Village, Full Greenary Village, Thanks Bro for your efforts 👍
That's my pleasure brother...thanks a lot for all Ur love
Brother Chala bhagundhi. background music ki village scenes and mee interaction Kuda chudadaniki bhagundhi.all the best brother for your future programs.
Thanks a lot brother🙏🙏🙏
Nobody should forget Mother & native land - this is the idea followed by Rama Rao garu. Lakes provide water for cultivation. NTR is great to provide facilities for his native village , although he spent most of his life period in Madras .
One of the best from u more best frm we are expecting frm u
Suuuper .johar NTR.🙏🙏
నిమ్మకూరు ని బాగా చూపించారు గౌతమ్ గారు
బాగా చెప్పారు
Thanks a lot for Ur feedback andi
The best one from you goutham..👌👌👏👏
Thanks a lot andi
చాలా బాగా చూపించారు అన్నా
Thanks a lot brother
Brother, i was studied in APRS BOYS Ganapavaram, beside Tripurantakam.
వీడియో తీ సినందుకు కృతజ్ఞతలు సార్
Happy birthday ntr
And nice content goutham garu
Congratulations for your 100th video as content creator....
Hope u will achieve 10 k subscribers in next 10 days❤❤❤❤
Thanks a lot brother for Ur support...
అన్నగారు తెలుగు ప్రజల దైవం
Goutam garu nimmakuru nu chupinchinanduku chala thanks andi
When I was studying M.Sc second year at Acharya Nagarjuna university campus, NTR died. Then I was at Vijayawada. He was a legend.We are proud of him.
Thanks a lot for Ur good words andi
@@ExploreWithGoutham please try to make a vlog on palanati bebbuli Kodela.
May be in future andi
@@ExploreWithGoutham wish you all success.
@@nethajikolisetty 🙏🙏🙏
This is my grandfather's village
Ohh great
నేను నిమ్మకూరు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థిని....2001-2007...మీరు చివరలో చూపించిన అన్నగారి విగ్రహములు...జూనియర్ ఎన్టీఆర్ ఏర్పాటుచేశారు....ఆంధ్రావాల సినిమా ఆడియో ఫంక్షన్ స్కూల్ గ్రౌండ్ లొనే చేశారు...ఆరోజే విగ్రహాల ఆవిష్కరణ జరిగింది...
Ohh great andi
Hii
Jai ntr
Thank s brother 🙏🙏🙏
Chaala manchi video... Future generations ki kuda teliyataaniki
Thnx a lot mahesh
Nice video anna johar ntr happy birthday
Thanks a lot brother
Johar ntr
Superb annaya great experience ! Thank you for sharing such a beautiful place .
Thanks a lot brother
Anna super Anna
Anna gari gurienchhi super gha chepparru anna
Thanks a lot for Ur feedback brother
ఎక్కడికో తీసుకు వెళ్ళారు గౌతమ్ గారు. వీడియో +ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది.
Maa NTR
Jai NTR
Johar NTR.. Jai telugudessm...
సోదరా నాకు ఆన్న గారు ఆదర్శం జీవితంలో...అలానే ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం నా జీవితంలో సింహ భాగం పని చేశాను...కానీ గత రెండున్నర ఏళ్ల గా చెబుతున్నట్లు నాకు ఎటువంటి రాజకీయ పార్టీ తో సంబంధం లేదు...మీ అభిమానాన్ని కాదు అనలేను...అలానే ప్రతి ఒక్కరి అభిమానాన్ని గౌరవిస్తాను...thanks a lot for watching the video..
@@ExploreWithGoutham Super ga chepparu anna ni msg ki heart touching echhav andhariki i hats half to u
Thanq U Anna Given Valuable Video Echinandhuku About Peddyyana
Thanks a lot brothet
Me valana nimmakuru village chudagaliganu annaya 👌👌❤️
JAI NTR Jai BALAYYA జోహార్ హరికృష్ణ
This School n College place is Awesome! You missed it🙁
I have shown it please watch fu video with out skipping
Waiting for this from last night!!
Thanks a lot brother....please share the video to your friends and family...ask them to subscribe to our channel...thanks once again
Anna garu 🙌🙌 nice brother for showing this
Jai. NTR.
Jai. Jr. NTR.
Jai. Harikrishna.
Virat Kohli.
NTR. Fans.
Super anna
Buetiful Village
జన్మ ధన్యం అయ్యింది దేవుడు పుట్టిన ఊరు చూసినందుకు
Thanks a lot for watching the video brother
NTR devude aithe ayananun cm padavi Nundi dimpina cbn and Co avaru
@@yrs5188 brother ఎవరు ఎంటి అనేది ఇక్కడ మాటర్ కాదు...తెలుగు వాడు గర్వంగా ఫీల్ అయ్యే ఆన్న గారి గురించి ఆయన పుట్టిన ఊరు గురించి చెప్పాలి చూపించాలి అనేది నా ప్రయత్నం...I am not here to talk about politics
@@yrs5188 ikkada nenu chepindi endi nu cheppedi enti..Pani leka pothe pakkaki velli aduko ikkada politics vaddu
Hi Goutham anna, It's Superb 💐❤️ 😍
ANNAGARU PUTTINA NIMMAKUR ANTE TELIYANI ABHIMANAM
Brather silksmitha gurunchi vaalla annagaari vedio chayyandi smitha gurunchi taylustundi
సూపర్ గౌతమ్ బ్రదర్
Good work sir
Thankyou sir 🙏🙏
Johar ana NTR
Jai NTR. Thank you bro. You have missed to cover hundreds of monkeys in nimmakuru. Facing a lot of problems.
I have seen them...but am not aware that they are creating problem...thanks for watching the video🙏🙏🙏
Super
Thanks a lot andi🙏🙏
Very Nice Video Anna...
Thanks. Lot brother
Bagundhi video but duration length thaginchi cover cheyandi 🙏
అప్పటికే చాలా తగ్గించా అండి ...interaction ఎక్కువ టైమ్ తీసుకుంది...థాంక్స్ a lot for Ur feedback
Audio Disterbance thappa anthaa బాగుంది, go ahead
Thanks a lot for Ur feedback sir
Nice video Sir
Brother, You missed to cover a great Gurukulam established by NTR
U mean aprjc college and school
@@ExploreWithGoutham Do you know ....first time in Andhra Pradesh he only introduced Gurukulams means AP Residential. Students are selected for these schools n colleges from whole district.
@@ExploreWithGoutham
This school is established on the name of his father n mother,
NLVRGSRV SCHOOL & JR COLLEGE
Now this is only the School n College as Coed in residential system
The origin for these school is ancient Gurukulam and founded by NTR
Both were covered sir... మీరు చెప్పిన వాటిలో ఒక పాయింట్ సర్పంచ్ గారు చెప్పారు వీడియోలో...and రెండో పాయింట్ ఆ స్కూల్ premises వీడియో లో కవర్ చేశాను🙏🙏🙏
నిమ్మకూరు గ్రామస్తులు అందరూ కలిసి మీ సర్పంచి గారి ద్వారా డైరెక్ట్ గా రాష్ట్రపతికి NTR గారి కి భారతరత్న అవార్డు కు అప్పీల్. చేస్తే బాగుండును. చెంద్రబాబు యిప్పటివరకు అప్లయ్ చెయ్యలేదు.ఊరికే మైక్ ముందు యివ్వాలంతాడు.
Chala bagundi ana😁
nice vedio brother...
Thanks a lot andi 🙏🙏
Johar #Annagaru
Thank you brother
Gud job
Thanks a lot brother...please subscribe to our channel
Good job ana
Thanks a lot brother...hope I subscribed to our channel
Very nice video
Thanks a lot 🙏🙏🙏
Jai ntr Jai balakrishna Jai ntr
Good information... nice anna 💐💐
Thanks a lot for Ur feedback brother
Very good vedeo anna
Thanks a lot brother
Very good 👍
Thanks a lot andi
🙏🙏
Supar Sir
Thanks Andi
nice anna
Ntr 🙏
I had been to this place
❤️
👍
Ntr oka devudu
Gautam anna nice 👍👏
Thanks a lot brother
Nice village bro
Thanks a lot andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice
Thanks a lot brother
NTR GURINCHI YANTA CHEPPINA CHALA.................................
.........TAKKUVA.THAT IS NTR.
I am from aprjc
Ohh that's nice andi
My father village...
👍👍👍👍
Thanks a lot for Ur support since day 1 zaffar
❤️❤️❤️❤️❤️- Sudheer Muppalla
Thanks a lot sudheer
Anna vaallu cheppedhi meeru baga vinali
Thanks a lot for ur feedback brother
@@ExploreWithGoutham garu ok meeru inka aneka videos chesi Manchi Peru thechukovali best of luck
Thanks a lot for ur wishes and support andi
Anna NTR lanti vaaru,
Yuganiki okkade pedutaru
Teluguvaadinainadku menu
Garvapaduchunnamu
👏👏🙏🙏😍😍🌷💐🌹👨👩👧👦
ekkuva cheyyakandi - maha pramadam - rajanna jagananna veellaki gudilu katti bhajanalu manchidikadu - chachipoyinavallu - devullu karu - andhrula prasthutha adhvaanna sthithi ki veere karakulu - Cattamanchi ramalinga reddy garu - british kalamulo andhra university ni vriddhilo ki thevalani 26 ellu prayatnincharu - a tharavatha vacchchina mukhya mantrulu andhra pradresh ni poorthi ga kollagotti hyderabad lo kotalu kattesaru - andhruluki bitcham padesaru - ippudu ade dari
Ntr oka devudandi
Super Anna 🙏🙏🙏
Thanks a lot sandeep...
Goutam gaaru me number evvandi please
Mail me Ur number at explorewithgoutham@gmail.com I will call u for sure brother
Hi 'bro
Hi brother
😂😂😂😂 what is this , government school ki ntr gaari father mother peru ,good.
బ్రదర్ ఎన్ని స్కూళ్లు ఎన్ని ఆసుపత్రులు ఎన్ని airports ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు మన దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులు మరియు వారి తల్లితండ్రుల పేర్లు లేవు... ఏదో ఒకటి అనాలి అనటం తప్ప...ఏమన్నా లాజిక్ మాట్లాడారా...I don't want to debate here...but stay in reality సోదరా
@@ExploreWithGoutham brother NTR peru pettochu endukante prajalakosam CM ga chesaru , YSR peru pettochu prajalakosam CM ga panichesaru , NTR gaari father mother em chesaru state ki , father mother vaallaki goppa , ok your satisfied that decision , nothing wrong.
ఎవరి పేరు అన్నది అంత ముఖ్యం కాదు సోదరా...ఆయన intention ముఖ్యం...పుట్టి పెరిగిన ఊరు పైన...చిన్న నాట అంత కుగ్రామంలో ఆయన పడిన ఇబ్బందులు మా ఊరు వారు పడకూడదు ఆన్న తపన నాకు కనిపించాయి...అయినా మీరు అన్నట్లు ఎవరి అభిప్రాయం వారిది...తప్పులేదు...ఎవరయినా వారి అభిప్రాయం చెప్పవచ్చు...మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను
Johar ntr
Super anna
Thanks a lot brother...please subscribe to our channel and please share our channel videos to Ur friends and family
Jai ntr
Super
Thanks a lot brother..
Please subscribe to our channel