1980-82 మధ్యకాలంలో పోతుమర్రు గ్రామం up school lo చదువుకున్నాను..రామ భద్రిరాజు గారు,మార్రాజు గారు, డాక్టర్ విజయ రామరాజు గారు..వారిని చూసాను..నంబూరి శివాజీ రాజు..రేవతి.... సహచర విద్యార్థులు..🎉🎉🎉
వారు సరదాగా విమానాశ్రయం కావలనుకున్నా. ఆ విమానాశ్రయం వస్తే ఆ ప్రాంతాలన్నీ ఇంకా అభివృద్ది చెందేవి. ఐటీ రైడ్లు చేస్తే చేసారు కానీ విమానాశ్రయం ఇస్తే బాగుండేది.
ఇది నిజమే. 1986 - 88 మధ్య కాలంలో కైకలూరు దగ్గర రైతులు స్వయంగా విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రయత్నం చేశారు. అందువల్ల రైతులపై ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగింది. ఇది వాస్తవం.
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి
పోతుమర్రు రాము గారు మా చిన్నప్పుడు తాడినాడ వచ్చి బాబు గారితో బ్యాట్మెంటన్ ఆడేవారు నాకు చాలా గుర్తు వెరీ నైస్ పర్సన్
👍👍👍
పల్లెటూర్లని ఆ సంప్రదాయాల్ని ,అందరికీ ముఖ్యంగా ఈతరం వాళ్లకి తెలియచెబుతున్న గోదావరి మునిగారి కృషి అద్భుతం 🎉.
Thanks andi
Surayanarayanaraju garu congratulations good interview to know Potumarru.
👍👍👍
మన ఏపీ లో చేపల చెరువులను ప్రారంభించింది ఈ గ్రామమే.
🐟🦈 పోతుమర్రు🦐🐟
👍👍👍
Ee. Channel lo chepina danilo edi okate. Andi polleru amma. Guranchi matramey. Nijam. Megatadi antha script. 😂
Thank you for this video ❤...my own village
👍👍👍
My native place😍🤩❤ thank you so much for this video
Welcome andi
పోతుమర్రు పేరిచెర్లవారు మా బందువులు మునిగారు
Ho K andi motham godavari jillallo meku relation undi untaru
1980-82 మధ్యకాలంలో పోతుమర్రు గ్రామం up school lo చదువుకున్నాను..రామ భద్రిరాజు గారు,మార్రాజు గారు, డాక్టర్ విజయ రామరాజు గారు..వారిని చూసాను..నంబూరి శివాజీ రాజు..రేవతి.... సహచర విద్యార్థులు..🎉🎉🎉
👍👍👍
Happy new year wow so beautiful ❤❤❤❤❤❤
Thanks andi Wish you the same
కొల్లేరులో సైదు గంగరాజు గారి సారధ్యంలో చేపలపరిశ్రమ మొదలైంది.😊
Very,,sevailikeyoudavaseva,namskaramul,,goodtempel
👍👍👍
Happy New year 🎉🎉
Happy new year muni👏👏
Wish you the same madam
Bro my kalidindi mandal thank you super next tadinada video next famous kolatikota pedttama temple . Jihind save ap
Sara brother thvoralo Chesthanu
Happy New year bro I am karthik❤ super video 🥳
Thanks Karthik wish you the same
Bro,ఈ విషయాలు మేము విన్నము,ఈ గ్రామం 5 years back వెల్ల ము and happy new year
Avuna k wish you happy new year to you and your family
Happy new year Harsha Sriram
వారు సరదాగా విమానాశ్రయం కావలనుకున్నా. ఆ విమానాశ్రయం వస్తే ఆ ప్రాంతాలన్నీ ఇంకా అభివృద్ది చెందేవి. ఐటీ రైడ్లు చేస్తే చేసారు కానీ విమానాశ్రయం ఇస్తే బాగుండేది.
👍👍👍
Hi thammudu Wish you Happy New year.🎉🎉✨🎑💐
Wishing a great year ahead .All the best ❤🙌🥰
Thanks anna wish you the same an and
Godavari munigaru ,,,👍
👍👍👍
Excellent
👍👍👍
Ma Uruu❤️😍
👍👍👍
Tadainada vedio cheyyi bro, Ballamma devata blessings to U & UR family.🙏
Chestha Brother Thanks your Blessings Brother
Happy new year annaya
Thanks wish you the same thammudu
Nijamay export kosam airport kattadaaniki try chesaaru income-tax ride kuda jarigindi
Happy new year
Thanks and wish you the same
Good brother
Thanks brother
Happy New year bro
Thanks wish you the same brother
బ్రదర్ ఈసారి తాడినాడ గ్రామం కవర్ చేయండి
Sara brother
ఇది నిజమే. 1986 - 88 మధ్య కాలంలో కైకలూరు దగ్గర రైతులు స్వయంగా విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రయత్నం చేశారు. అందువల్ల రైతులపై ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగింది. ఇది వాస్తవం.
Sir
Mana desamu lo vimana aswamamu adigina donga bhimavaram rajula Graham ede
Not highleted the renowned kaikalur old best politician and Samithipresident Bhadriraju garu and Ex. MLA RAMU garu
.
👍👍👍
పెదపుల్లేరు కూడా చాలా rich place అనేవారు. ఉండి, కూడా.
K sir
Not Undi. Pedapulleru is a rich village.
Very happy to see this video. This is my netive please
👍👍👍
GOOD MORNING GUNTUR
Gdmrng sir
My village
👍👍👍
Tadinada village kuda theyindi
Sara andi
Palakol food vlog
Will come Andi
వ్యూస్ కోసం నీలాంటి వాళ్ళు అలా హైప్ చేస్తారు😂😂😂😂😂
Neeku dhaani history thelusaa bayyaa