ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుముయేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం||సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం||సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం||సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
అదిరిపోయింది సాంగ్ + మ్యూజిక్.... Nice playing....
Saxophone 🎷, take a bow...
Andariki maranatha
ONNESS...... OF .....MIND....great brothers.... praise the Lord.
#3:13 daggara addaragottesaru anna excellent musical song
Amezing musicians Anna 🤝🤝 Glory To God
Super band andiWonderful playears
Srikanth anna Tabla rocking performance 💯💯
3:11 wt a coordination bro all to gether సూపర్బ్.....🙏
ఇలాంటి సౌండ్ ఆపేటర్ ని ఎప్పుడు చుడలేదు bro ..నైస్
Thank you 🙏 ❤
Simply awesome God bless you all
Again same feeling ❤️❤️
Very nice playing
Fantastic anna.....
Super playing ▶️
Super music sar
Exlent all team menbers
Felling s super 👌
Amazing Sounds Anna
Thank you 🤩
Keyboard playing matram sunny anna tharuvathe
❤️❤️❤️❤️
Hii anna please give me one chance im also singer anna my name swaranalatha
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||
గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం||
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం||
సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
అదిరిపోయింది సాంగ్ + మ్యూజిక్.... Nice playing....
Saxophone 🎷, take a bow...
Andariki maranatha
ONNESS...... OF .....MIND
....great brothers.... praise the Lord.
#3:13 daggara addaragottesaru anna excellent musical song
Amezing musicians Anna 🤝🤝 Glory To God
Super band andi
Wonderful playears
Srikanth anna Tabla rocking performance 💯💯
3:11 wt a coordination bro all to gether సూపర్బ్.....🙏
ఇలాంటి సౌండ్ ఆపేటర్ ని ఎప్పుడు చుడలేదు bro ..
నైస్
Thank you 🙏 ❤
Simply awesome God bless you all
Again same feeling ❤️❤️
Very nice playing
Fantastic anna.....
Super playing ▶️
Super music sar
Exlent all team menbers
Felling s super 👌
Amazing Sounds Anna
Thank you 🤩
Keyboard playing matram sunny anna tharuvathe
❤️❤️❤️❤️
Hii anna please give me one chance im also singer anna my name swaranalatha