మీ ఇంట్లో శాపాన్ని తెచ్చే 7 వస్తువులు | 7 things in your house that's a curse | Sis. Divya David

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Sis Divya David

ความคิดเห็น • 541

  • @SureshKumar-yx9bd
    @SureshKumar-yx9bd 5 ปีที่แล้ว +11

    సహోదరి మీలో మాకు దేవుని సన్నిధి కనిపిస్తుంది

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 5 ปีที่แล้ว +3

    వందనాలు సిస్టర్ చాలా బాగా చెప్పారు విగ్రహారదన గురించి ఇంకా చాలా మంది ఇవి ఆచరించుచున్నారు క్రైస్తువులు అని చెప్పు కొని వాళ్ళు కూడా కొందరు పాస్టర్స్ కూడా ఆచరించు చున్నారు ..రెండు సంవత్సరాల్ల క్రితం మేము ఇల్లు కట్టటానికి ప్లాన్ లోఉన్నాము .అప్పుడు మా నాన్న గారు మరల ఒక పాస్టర్ గారు ఒక పంతులుని తీసుకొచ్చారు వాస్తు చూడ డానికి నేను ఒప్పు కోలేదు ఆవంకని మానాన్నగారు నన్ను దుడ్డి కర్రతో కొట్టారు చాలా రక్తం కారింది నెత్తి మీద తగిలి .పునాది వేసి రెండు సంవత్సరాల్లు అయింది ఇంకా అలాగనే ఉన్నది పునాది .దయచేసి మాఇల్లు కోసం ప్రార్ధన చేయండి ఎలాంటి దృష్ట శక్తులు ఎవ్వరు దరికి చేరకుండా .మాఇంటిలో శాంతి సమాదానం ఉండాలని ప్రార్ధన చేస్తారు అని కోరుకుంటున్నాను .మాఇంటిలో ఎలాంటి దృష్ట శక్తుల వస్తువులు లేకుండా శాపాన్ని గురికోకుండా దేవునికి సమీపంగా జీవించడానికి ఎలాంటి అన్యులు మాటలు వినకోకుండా మేము దేవుని భయ భక్తిలతో బ్రతకాలని కోరుకుంటున్నాను .మాకోసం ప్రార్ధన చేస్తారు ఆశిస్తూ సురేష్

  • @sheelaskitchen4938
    @sheelaskitchen4938 5 ปีที่แล้ว +6

    Sister prise the lord I am Coimbatore I am Tamil but I know Telugu please pray for my family sister please I am heart broken please pray for me and my son and my daughter and my husband thank you Jesus Christ amen

  • @gattujeevarthnm8496
    @gattujeevarthnm8496 5 ปีที่แล้ว +6

    మంచి మేసెజ్ సిస్టర్ నాకూ నెమ్మది లేదు శాంతి సమదనం కొరకు ప్రార్థన చేయండి

  • @marykarra4922
    @marykarra4922 5 ปีที่แล้ว +9

    Superb message sister.... Thank u.... God Bless u mightily 🙏

  • @nireekshanasabbithi6923
    @nireekshanasabbithi6923 3 ปีที่แล้ว +1

    Thank you madam. God bless you!. Praise the Lord. Amen.

  • @paranjyothiwilson2656
    @paranjyothiwilson2656 5 ปีที่แล้ว

    ఎది దేవునికి చేందింది, ఎది దేవునికి చెందనిదో జ్ఞానం లేని వారికి ఇదే మంచి సమయము దేవుని తెలుసుకోడానికి. Lord i pray ppl should not perish in their wickedness, let them know You clearly through this wonderful message 🙏 Keep doing & keep giving Amma such messages to this crooked world , someday God opens blind dead eyes to realise His truth. Loved it ❣😇🙏

  • @suryasuryanarayana9738
    @suryasuryanarayana9738 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పు ప్రతి ఒక్క మాట సత్యమైన వాక్కులు సిస్టర్ దివ్య డేవిడ్ గారు, మీ యందు నేను కృతజ్ఞతాభావం పొంది ఉన్నాను,

  • @sukanyapidugu9814
    @sukanyapidugu9814 5 ปีที่แล้ว +3

    Every time when I turn to something evil God speaks to me with his word Jesus thank u for this message ... sis thank u for ur message

  • @snehalatha6845
    @snehalatha6845 5 ปีที่แล้ว +5

    Yes, Amen amen and amen...IAM in agreement with you my sister in prayer with faith and trust in the Lord and savior Jesus Christ. .amen amen and amen...

  • @sms8678
    @sms8678 5 ปีที่แล้ว +10

    Beautiful message...
    Thnq sis...praise God...

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 5 ปีที่แล้ว +23

    దేవునికి
    సమస్త.మహిమ.ఘనత
    ప్రభావములు.కలుగును
    గాక.అమేన్
    అక్క.గారు.మికు.న.వందనాలు.అక్క.దేవుని.మహా
    కృప.మికు
    తోడుగా.ఉండి.నాడిపించును
    గాక.అమేన్...హల్లెలుయా

    • @sksubhani7670
      @sksubhani7670 5 ปีที่แล้ว

      @PANIGRAHI ROJA Jesus is there ,believe in jesus

    • @wesleysumathi8742
      @wesleysumathi8742 5 ปีที่แล้ว

      @PANIGRAHI ROJA దేవుడు ఉన్నాడు

    • @wesleysumathi8742
      @wesleysumathi8742 5 ปีที่แล้ว

      @PANIGRAHI ROJA ఇ భూలోకం సైతాను రాజ్యము ఏలుతునాడు.దేవుని ఆజ్ఞ పాటించకుండా చేస్తున్నాడు దాన్ని వల్ల పాపం వచ్చి ఇ లోకం పాడైపోయిదీ.మనలను అయన సృష్టించాడు అయన రూపంలో మనలను అయన చేసినాడు కానీ మనము విగ్రహములను మొక్కుతున్నము దాన్ని వల్ల శాపం వస్తుంది. ప్రతి పాపికి తీర్పు ఉంది.

    • @jayasriyaminiyamini5278
      @jayasriyaminiyamini5278 5 ปีที่แล้ว +1

      @@wesleysumathi8742
      9:43 మరి బయటకు వెళ్ళినప్పుడు భారత దేశంలో ఉన్న గుళ్లు కనబడినప్పుడు ఆయా.. దేవుళ్ళు స్మరణకు రారా? నా పేరు వెంకన్న నన్ను పిలవాలంటే ఏమని పిలుస్తారు ? అలాగే 1000 తరాలవరకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే ? రెండోరాకడ యిప్పట్లో లేనట్టేనా? సరే...! చాలా దేశాలలో పూర్తిగా క్రిస్టియన్ లేకదా మరి వారెదుకు తన్నుకు చేస్తున్నారు? అక్కడ విగ్రహారాధన లేదుకదా? మరి హిందువుగా మారిన YS JAGAN ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? మీ ముందు తరాలవాళ్ళు హిందువులే కదా?
      అప్పట్లో వాళ్ళను నీ యెహోవా దేవుడు శపించాలికదా?
      మరి యేసు క్యాలెండర్ ఇంట్లో వుండొచ్చా? అసలు బైబిల్ ప్రకారం క్యాలెండర్ ఉందా? యెహోవా సృష్టి 6 రోజులుకదా? అసలు రోజు అంటే ఏమిటి? సాతాను అంటున్నారు కాదా...!
      సాతాను ఇప్పటివకు ఎవరినైనా చంపిందా? మరి బైబిల్ ప్రకారం మీయెహోవా దేవుడు ఎందరినో శపించడం, చపడం, నన్ను నమ్మనివాడిని రాయికట్టి సముద్రంలో పడవేయండని చెప్పడం,చిన్న పిల్లల్ని గోడకేసి కొట్టమని చెప్పడం , ఒకడి భార్యలను వేరొకడికి అప్పగిన్చడం చేసాడు. ఇవన్నీ నేర్చుకోమంటారా మీ క్రైస్తవ సమాజాన్ని? ఒక స్త్రీ క్రిస్టియన్గా మారితే తన భర్త హిండువైతే వారికి పుట్టినవారిని ఏమని పిలవాలి? ఏం నేర్పిస్తుంది మీ బైబిల్? మీ బైబిల్ ప్రకారం భూమి ముందా? సూర్యుడు ముందా?
      మీ ఆదాయం కోసం మనుష్యులని తప్పుడు మార్గంలో నడిపించొద్దు.
      Note : ఎన్నో సంస్కృతులను నాశనం చేసిన బైబిల్ని ఇప్పటికే ఎన్నో దేశాలు బ్యాన్ చేసాయి.
      తెలుగులో ఇప్పటికి 6 సార్లు మార్పులు చేశారు. అంటే...! అర్ధంచేసుకోవచ్చు పరిశుద్ధ గ్రంధం ఎలాంటిదో?.
      మీరెవరు హిందువులు గా మారమని నేను చెప్పను. కానీ నిజం తెలుసుకోండి.

    • @రంగరాయా
      @రంగరాయా 5 ปีที่แล้ว +1

      Sk Subhani ఒక్క line చుప్పియ్యి యెసు దెవుడు అని

  • @eruguralalavanya1809
    @eruguralalavanya1809 5 ปีที่แล้ว +2

    Price the Lord akkaya, nen idhe first time mi msg ni vinadam. Mi msg ma family ki chaala useful avuthundhi. Mimmalni request chesthunna plsss ma chelli gurinchi prayer cheyandi, ame 4 years nundi anarogyam tho bhadhapaduthundhi. Please🙏

  • @paranjyothiwilson2656
    @paranjyothiwilson2656 5 ปีที่แล้ว +2

    Praise the Lord Amma. Wonderful message to everyone, useful to every human being. Jesus gives light to people but only righteous (those who have eyes, senses, discerning knowledge) will walk in it. People - believe in Jesus, open your eyes n know the truth from great preachers like these. Cursed are those who curse God servants. God is jealous about His preachers & their preachings know this all unbelievable rusted hearts here. Glory to my GOD JESUS CHRIST. 🙏😇

  • @hasinister
    @hasinister 5 ปีที่แล้ว +5

    Sister, Thank You So Much for the Wonderful Message
    May God Bless you & use you more & More.. Amen

  • @anandg7254
    @anandg7254 3 หลายเดือนก่อน

    THank you for wonderful message. I was so Blessed with today's message. It was like revision.

  • @zinky3335
    @zinky3335 4 ปีที่แล้ว +1

    This is the message im looking for since years. My husband's family do all these i argued many times not to do now i am going to show this video to them
    Thank you sister😊

  • @VinodKumar-kg8qv
    @VinodKumar-kg8qv 5 ปีที่แล้ว +2

    Akka praise the lord.... excellent message Akka...miru upload chesina message lu Anni chusa..chudataniki em lv...Akka... one year nunchi follow avtunai mi messages...Chala spiritual ga develop ayya... thank you akka

  • @rambabumukku3788
    @rambabumukku3788 4 ปีที่แล้ว +3

    Honourble sister your messages are very nice, god bless you all.

  • @srssvn3466
    @srssvn3466 4 ปีที่แล้ว

    E message naa lifeni marchindhi medam thank u lord jesus christ

  • @josephakhil5244
    @josephakhil5244 5 ปีที่แล้ว +10

    ♥️What a message sis unbelievable💕🔥 really. chala vishayalu chepparu... sis thank you sooo much.💞 #sis💕 #Amen Glory to God💞 Inka bhahuga deuvni sevalo deevinchunu gaka Yesu namamulo.an melanti vari dhwara ...Memu🎅 ,nenu telusukoni deuvni maargamlo velle krupanu, deuvniki viruddamaina kaaryalu cheyakunda Yesu namamulo aduguchunnanu.🙏 #Amen Glory to God 💕💞♥️🔥🔥🔥🔥💕💞

  • @sravanikarumanchi4379
    @sravanikarumanchi4379 5 ปีที่แล้ว +9

    Akka when I receive ur notification unknowingly I feel alert bcoz I am interested in what's god is going to speak to me through you. Really Akka god bless u ur family ND ur ministry a lot. AMEN.

    • @sms8678
      @sms8678 5 ปีที่แล้ว +1

      invite Jesus into ur heart..
      Then Jesus always be with u....spent time in prayer and word of God...

    • @sraju988
      @sraju988 5 ปีที่แล้ว +1

      God bless akka

  • @Appu23487
    @Appu23487 5 ปีที่แล้ว +1

    voice chala clearga undi.chala baga interesting ga vinalanipistundi.god bless u sister.

  • @santhikumari4270
    @santhikumari4270 5 ปีที่แล้ว +7

    Sister mi message nannu chala balaparichindi. Ma family gurchi prayer cheyyandi. Nenu Bible & prayer sarigga cheyyalekapothunna. Tanq sister. God bless you

  • @gracykanepogu430
    @gracykanepogu430 5 ปีที่แล้ว +5

    Thanks sister for this beautiful msg .....God bless you abundantly 😇🙌

    • @jayasriyaminiyamini5278
      @jayasriyaminiyamini5278 5 ปีที่แล้ว

      @@Street_beggars సోదరా..! నీ కామెంట్ మెయిన్ కామెంట్గా పెట్టు. అప్పుడు అందరూ చూస్తారు. ఎక్కువ మాంసం దొరుకుతుంది.

  • @priyankarajender9147
    @priyankarajender9147 ปีที่แล้ว

    Must needed information for the telugu congregation sister. Thank you so much.

  • @helenkumari1237
    @helenkumari1237 5 ปีที่แล้ว +5

    Praise God to our God almighty father, what you said this all I feel same when Our Christian people do this all things. Nice sister stay blessed for this wonderful words,..

  • @veerabhadramyalamanchili5668
    @veerabhadramyalamanchili5668 5 ปีที่แล้ว +1

    Sister nenu anyunni christian kadhu i am listening your msgs. Everyday. Kindly prayer about my family nenu prabhuvuni vishwasinchu chunnanu.

  • @palemmarry3711
    @palemmarry3711 5 ปีที่แล้ว +3

    Priase the lord sister Thank you jesus Thank you Good messages God bless you sister priase the lord 🙏👍

  • @sabithapoluru7720
    @sabithapoluru7720 5 ปีที่แล้ว +3

    All glory to God..thank u for reminding us sister.

  • @anuradhanimmagadda1132
    @anuradhanimmagadda1132 5 ปีที่แล้ว +3

    Praise the lord sister. Thank you for your message. Sister please pray for my only son spritual life, marriage and future. 26 years old. Pray for my husband also. We want more prayer from you sister.

  • @chkalpana4739
    @chkalpana4739 5 ปีที่แล้ว +3

    Praise the Lord akka, this my third video of your words akka but nenu chaala balapaddanu akka, I really believed God word through you, please pray for my job offer letter akka

  • @jyothsnasumalatha4537
    @jyothsnasumalatha4537 5 หลายเดือนก่อน

    చాలా వందనాలు ❤ సిస్టర్. 🙏

  • @joshuapauljoshuapaul6015
    @joshuapauljoshuapaul6015 5 ปีที่แล้ว +3

    Thank you sister very good message 🙏🏾

  • @sunithisteven6037
    @sunithisteven6037 4 ปีที่แล้ว +1

    Very motivational msg sister
    Amen 🙏praise the lord

  • @sms8678
    @sms8678 ปีที่แล้ว +1

    Praise God....for the beautiful message madam....many christians are following this nonsense things.....mantrinchunavi kani Thayathulu Ekkuva Mandi follow avuthunnaru.....We should Remove immeadiately & urgently..

  • @bandidurga5083
    @bandidurga5083 5 ปีที่แล้ว

    Actually I love jesus, I read Bible everyday, bt I won't listen to pausters n wont go to churchues. Am a Dr mam. Nenu entamandiki cheppano, vallevaru vinatledu. Atleast mi vedio dwaara ina janam vaste, thank God. Ina Bible pattukuni church ki velli sunday 2hrs vacheste ipotunda mam. Bible ni enenduku meaningful ga chadavaro telidu mam. Anyway ur excellent n God bless u mam. Miru cheppinavanni andariki cheppu alasipoyanu. Lovely voice mam n divineful msg

  • @hemajoy4689
    @hemajoy4689 5 ปีที่แล้ว +2

    Praise the lord sister please pray for me my husband chandu nanu pilalani vodhili intilo nundi velipoyaru Ayyana manasu mari intiki ravalani prayer cheyandi

  • @navinnchakrvarti6436
    @navinnchakrvarti6436 3 ปีที่แล้ว +1

    Praise the lord Sister Thank you So Much

  • @marygrace7021
    @marygrace7021 ปีที่แล้ว

    Chala manchi vishayalu chepparu sister God bless you

  • @prasadathumu5825
    @prasadathumu5825 5 ปีที่แล้ว +3

    Praise the Lord
    Good message God
    Tq sister👭
    Tq Jesus🙏🙏

  • @nagalakshmigadiraju5088
    @nagalakshmigadiraju5088 5 ปีที่แล้ว +5

    Thank you sister ,thank you for your massage,please prayer for my family

  • @Kodali_Iconic_Realtors
    @Kodali_Iconic_Realtors 5 ปีที่แล้ว +5

    Akka meri chepay vakyam dvora chala adarana pondukuntuna thanks akka,thanks Lord.
    But na life lo jarige sangatanalu chustuntey chala bayam kalugutundi akka. Please prayer cheyandi akka na life gurinchi please.

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 5 ปีที่แล้ว +2

    Praise god sister wonderfull message god bless you ministry 👌🤝

  • @harshitharacheti2339
    @harshitharacheti2339 5 ปีที่แล้ว

    Akka... wonderful message akka....chala vishyalu telaukunnanu....things dwara saapam vasthundani maaku ippati varaku telidhu...chala thanks akka....idhi Christians andariki baga upayogapaduthindi....god bless akka.....

  • @christyveronica7006
    @christyveronica7006 5 ปีที่แล้ว +4

    Tnqq akka u have told clearly... What not to do to have god's presence and also to tell our friendss about this... Tnqq. Jesus

  • @shinningsreeja6433
    @shinningsreeja6433 2 ปีที่แล้ว +3

    Praise the lord sister

  • @kuditettymanekyam6620
    @kuditettymanekyam6620 5 ปีที่แล้ว +5

    Praise the lord sister.. very nice to your good delivery a message.. God bless you sis.. prayer for me sis..my name is alekhya..

  • @sankalahepsi4204
    @sankalahepsi4204 5 ปีที่แล้ว +6

    Nice message sister:::God bless your ministry sister:::Glory to christ akkka 😇😇🙏🙏

  • @samskarpenumaka8782
    @samskarpenumaka8782 5 ปีที่แล้ว +3

    Tank you sister very useful message & wonderful message

  • @haleshmatthew6224
    @haleshmatthew6224 4 ปีที่แล้ว +1

    Praise the Lord, thank akka listening u re msg I am happy, god has given happiness through u re msg , thank u jesus......

  • @mbjcministries2539
    @mbjcministries2539 2 ปีที่แล้ว

    This is first time I heard your message , excellent message madam

  • @rufusindian.8506
    @rufusindian.8506 5 ปีที่แล้ว +1

    TQ,sister.very good massage.tq jesus name.

  • @joykiran6773
    @joykiran6773 4 ปีที่แล้ว

    Thanku Akka
    Praise the lord🙏
    Naa life... cheng indi Akka mee msg tho😊👌

  • @mchandrashekhar9676
    @mchandrashekhar9676 3 ปีที่แล้ว

    Very good speech Divya garu halleluya

  • @venkateshwarlusirangi1029
    @venkateshwarlusirangi1029 4 ปีที่แล้ว +1

    Tq sister good message

  • @jeevakirtana320
    @jeevakirtana320 5 ปีที่แล้ว +2

    Very good message Sister. God bless you abundantly.

  • @sagarneesu9540
    @sagarneesu9540 5 ปีที่แล้ว +10

    Praise the Lord sister, please prayer for my family

  • @manithakasha5897
    @manithakasha5897 ปีที่แล้ว

    Devudu mimmalni Enkentho balaparichi vadukovalani korukuntunna akka.....God bless u

  • @nookaratnamkakkala180
    @nookaratnamkakkala180 5 ปีที่แล้ว +2

    Praise the lord sister,.,....super msg ....iam so happy.....pray for me plz financial more then problem's....and am 3rd consive as normally delivery...... plz pray for me

  • @purampuramm710
    @purampuramm710 5 ปีที่แล้ว +2

    ఉపవాసం ఎలా చేయాలి

  • @shobarani8128
    @shobarani8128 2 ปีที่แล้ว +1

    Praise the lord sister naa health kosam prayer cheyandi

  • @sandhyasuresh6364
    @sandhyasuresh6364 5 ปีที่แล้ว +3

    Good evening sister its extremely good message . good to know more and more about truth sister. thank you so much sister

  • @ramananaiksc5145
    @ramananaiksc5145 5 ปีที่แล้ว +3

    Praise The Lord Very Good Message Sister

  • @tupakulatupakuls3499
    @tupakulatupakuls3499 5 ปีที่แล้ว +3

    Thanks sister, your message more useful to good family's

  • @karrijagadish8342
    @karrijagadish8342 ปีที่แล้ว

    Praise the Lord sister e lantiy message Chala bagundhi

  • @victorbabudadepogu9306
    @victorbabudadepogu9306 ปีที่แล้ว

    Very useful message.sr.praise the lord.

  • @jyothi7574
    @jyothi7574 5 ปีที่แล้ว +4

    Message chalabhagundakka yavvanasthulaki Manchi message
    Me parichariya yessu namma lo asirvadhinchunugaka

  • @samsonguruvaiah49
    @samsonguruvaiah49 5 ปีที่แล้ว +3

    Praise the Lord Good message sister thank you

  • @Abhi-yj8zy
    @Abhi-yj8zy 2 ปีที่แล้ว

    Praise the lord sister thanq u so much 🙏🙏🙏

  • @jesusfamily123
    @jesusfamily123 5 ปีที่แล้ว +5

    Thanks akka
    Nanu chala baga hecharimcharu
    Temptations gurimchi cheppandi ka .
    Ee yovvana vayasulo control chesukoleka pothunna.

  • @యేసేయెహోవా
    @యేసేయెహోవా 4 ปีที่แล้ว

    ఆవును తల్లి చాల ఆదరణ పొందియున్నాను

  • @ruthpathan7924
    @ruthpathan7924 5 ปีที่แล้ว +4

    Thank 's sister ..... praise the lord. Plz pray for me sister. Nenu konni thelusu kunna sister.. thanks sister

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 ปีที่แล้ว

    Praise the Lord sister na bartha marumanasu pondalani tagudu manalani prayer cheyandi Mavaru kuda house lo vigrahalu bommalu pettaru Ma Intlo bagvagitalu ramayanam book 's pettaru

  • @josephprakash4189
    @josephprakash4189 2 ปีที่แล้ว

    Good message 🙏 thank you sister 🙏🙏🙏

  • @devanarasamma3540
    @devanarasamma3540 4 ปีที่แล้ว

    Thakyou Divvy a baby your message so good
    Praise lord thalli

  • @nageshd3143
    @nageshd3143 5 ปีที่แล้ว +2

    D.Nagesh. Warangal
    Verry good message to all
    Belowers sister. TnQ *god bless to you and your family members.

  • @jayanagalakshmi7031
    @jayanagalakshmi7031 5 ปีที่แล้ว +4

    Praise the lord akka,msg chala baga chepparu,samastha mahima devunike kalugunu gaka,amen

  • @sriharsha9466
    @sriharsha9466 5 ปีที่แล้ว +3

    Praise the Lord..... Thank you sister...

  • @dhalswarajyalakshmi6296
    @dhalswarajyalakshmi6296 5 ปีที่แล้ว +4

    Sister nak govt job interview undi prayer cheyyandi. Alage ma family andaru rakshana pondhali ani prayer cheyyandi. Nen spiritual GA grow avvalani prayer cheyyandi please

  • @manapatiravikumar1789
    @manapatiravikumar1789 5 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్

  • @danielprabhukumargoodsongn6475
    @danielprabhukumargoodsongn6475 5 ปีที่แล้ว +2

    Good message thank you sister prayer for my family

  • @srinivassuddala3354
    @srinivassuddala3354 5 ปีที่แล้ว +1

    Praise the Lord sister Thanks Jesus thanks Lord preyar for me and my husband and my family pls sister ma kosam preyar cheyandi na Bartha kosam preyar cheyandi ayanaku marumanasunu dayachayamani preyar cheyandi sister plz deviniki vandana lu amen

  • @moses193
    @moses193 5 ปีที่แล้ว +2

    Wonderful holy Spirit wonderful massage

  • @suryakompella7711
    @suryakompella7711 5 ปีที่แล้ว +3

    Wonderful message !! All glory to god alone

  • @rajudavid5818
    @rajudavid5818 5 ปีที่แล้ว +2

    Prize the Lord sister pray for me my new life begins in the name of the Jesus Crist god bless you.

  • @Sudha-oe5ib
    @Sudha-oe5ib 5 ปีที่แล้ว

    Thanks andi massege chala bagunei

  • @mydiaries7
    @mydiaries7 5 ปีที่แล้ว +3

    praise the Lord sister.. thankyou sister

  • @balusamuel2471
    @balusamuel2471 2 ปีที่แล้ว

    prasie the lord 🙏🙏🙏🙏🙏 andi sister garu 🙏🙏🙏🙏🙏

  • @nandikapadmakumari3007
    @nandikapadmakumari3007 4 ปีที่แล้ว

    Vandhanalu akka good message chapparu

  • @mbalaram3109
    @mbalaram3109 5 ปีที่แล้ว

    prise the lord sister chaala manchi vaakyam devuniki mahima kalugunu gaaka.amen

  • @V.ashok179
    @V.ashok179 5 ปีที่แล้ว +2

    Thanks sis for giving such a great beautiful message pray for my family sister please......

  • @Yolotelugu
    @Yolotelugu 5 ปีที่แล้ว +1

    Thanks akka

  • @gopikrishnanuthakki7141
    @gopikrishnanuthakki7141 5 ปีที่แล้ว +2

    Prise the lord sister very good message sister thank you prayer for my family sister please

  • @syamageddam730
    @syamageddam730 5 ปีที่แล้ว +2

    Sister mi message chyala bagundi, thank you so much, memu China house kattukovali aanukonttunamu please prayer cheppandi

  • @nazeergoldgold9750
    @nazeergoldgold9750 5 ปีที่แล้ว

    Prese tha lord sister na name nazeer naku chinnappdu fits vundaydhi eppudu adhi simtams kanapaduthunnai na koraku prepare cheayandi naku 38years👏👏👏👏

  • @margaretjs3845
    @margaretjs3845 5 ปีที่แล้ว +2

    Thank you sister nice informative message God bless you 🙏🙏🙏

  • @badigantihasmitha330
    @badigantihasmitha330 4 ปีที่แล้ว +1

    Praise the Lord sister pray for my first year intermediate board exams

  • @chandrikakumari8141
    @chandrikakumari8141 5 ปีที่แล้ว +1

    Hii sis
    Thank you for ur msg I got lot of relief😌 after hearing ur msg continue it.
    Please pray for me nd m family. Thank you 😇

  • @divyathumati9220
    @divyathumati9220 4 ปีที่แล้ว

    Praise the Lord Akka. Plzz pray for my parents health problem. Nenu Baga prayer chesukovalani prayer cheyandhi plzz Akka. Naa marriage gurinchi prayer cheyandhi Akka plzz.