WESTERN MUSIC TRACK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 21

  • @ashokbochu8553
    @ashokbochu8553 2 หลายเดือนก่อน +1

    "స్తోత్రమూ..స్తుతి స్తోత్రమూ.. చెల్లించెదం మనయేసుకే..
    స్తోత్రమూ..స్తుతి స్తోత్రమూ.. చెల్లించెదం ప్రభుయేసుకే.."2
    "మహోన్నతమైన నీ..నామముకే..స్తుతిచెల్లించెదా నా యేసుకే.."2
    ll స్తోత్రము ll
    1)"మారానీల్లను మధురముగాచేసినా.. దేవా మీకూ స్తోత్రముల్.. యోర్దానునీల్లను ఏకరాసిగా నిలిపినా.. దేవామీకూ స్తోత్రముల్.."2
    ll స్తోత్రము ll
    2)"యెర్ర సముద్రము పాయలుగా చేసినా.. దేవామీకూ స్తోత్రముల్ ఆరిననేలపై నీప్రజలనూనడిపినా.. దేవామీకూ స్తోత్రముల్.."2
    ll స్తోత్రము ll
    3)"ఆకాశమునుండి మన్నాను కురిపించి నా.. దేవామీకూ స్తోత్రముల్
    బండనుండినీప్రజలకూ నీటిని చ్చినా.. దేవామీకూ స్తోత్రముల్.."2
    ll స్తోత్రము ll

  • @ashokbochu8553
    @ashokbochu8553 หลายเดือนก่อน

    "అభిషేకం నాతలపైనా ఆత్మయైనయేసు నాలోనా"2
    "ఆరాధన నీకేనాయేసురాజా.."4
    ll అభిషేకంll
    1)"యెహోవరాఫా..యెహోవరాఫా.."2
    స్వస్థపరచుదేవుడవే..నాయేసయ్యా స్వస్థపరచుదేవుడవే.."2
    ఓ.."ఆరాధన నీకేనాయేసురాజా.."4
    llఅభిషేకంll
    2)"యెహోవనిస్సీ..యెహోవనిస్సీ.."2
    "విజయము నిచ్చువాడవే.. నాయేసయ్యా విజయము నిచ్చువాడవే.."2
    ఓ..*ఆరాధన నీకేనాయేసురాజా.."4
    llఅభిషేకంll
    3)"యెహోవషమ్మా..యెహోవషమ్మా..2
    "తోడుగ ఉన్నవాడవే..నాయేసయ్యా.. తోడుగ ఉన్నవాడవే.."2
    ఓ.."ఆరాధన నీకేనాయేసురాజా..4
    ll అభిషేకంll
    4)"యెహోవా‌షాలోమ్..యెహోవా‌షాలోమ్.."2
    "శాంతినిచ్చువాడవే..నాయేసయ్యా‌ శాంతినిచ్చువాడవే..."2
    ఓ" ఆరాధన నీకేనాయేసురాజా.."4
    llఅభిషేకంll
    5)"యెహోవ రోహీ..యెహోవ రోహీ.."2
    "నీవేనాకాపరివీ..నాయేసయ్యా నీవేనాకాపరివీ.."2
    ఓ.."ఆరాధన నీకేనాయేసురాజా.."4
    ll అభిషేకంll

  • @issacnewtonchilaka294
    @issacnewtonchilaka294 7 หลายเดือนก่อน

    Wonderful talent my god grace upon you God bless you my brother

  • @praiseforgod333
    @praiseforgod333 3 หลายเดือนก่อน +1

    Naa neeti suryuda
    HOSANNA ministrys song

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 9 หลายเดือนก่อน

    Stramu stuti stotramu chellinchudi yesukey

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 8 หลายเดือนก่อน

    Halleluya 2 stotramu halleluya 2 storamu
    Kondalalo

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 9 หลายเดือนก่อน

    Eesay goppa devudu mana yesay

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 8 หลายเดือนก่อน

    Halleluya stuti mahimaa yellapudu

  • @Anandrajupaladugu
    @Anandrajupaladugu หลายเดือนก่อน

    తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
    దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
    1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
    దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
    2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
    దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
    3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
    దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
    4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
    దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు.

  • @satyadajyothisuvarna2981
    @satyadajyothisuvarna2981 9 หลายเดือนก่อน

    Nice

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 8 หลายเดือนก่อน

    Arradhana stuti arradhana arradhana neekey

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 8 หลายเดือนก่อน

    Anni namamula kanna pynamamu

  • @patnalavasudevarao9683
    @patnalavasudevarao9683 9 หลายเดือนก่อน

    Yudha stuti gotrapu simhama

  • @josephjoseph755
    @josephjoseph755 2 ปีที่แล้ว

    Glory to Jesus

    • @snl1754
      @snl1754 11 หลายเดือนก่อน

      Cuz he played drums ?

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 ปีที่แล้ว

    బాగుంది మధ్యలో ఇంకా కొన్ని బ్యాక్ గ్రౌండ్స్ యాడ్ చేస్తే బాగుందిపించింది

  • @voiceofimrannpinjari6373
    @voiceofimrannpinjari6373 ปีที่แล้ว

    Is this F minor scale..??

  • @mallepoguudaykumar4739
    @mallepoguudaykumar4739 6 หลายเดือนก่อน +1

    అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి
    శక్తిగల మహాగాలి - జనములు లేవాలి
    ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి
    వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి
    వీస్తోంది అగ్ని సుడిగాలి
    అగ్ని నాలుకలు దిగుచున్నాయి
    ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది
    అద్భుతం జరుగుచున్నది
    దెయ్యాలు పరుగెడుచున్నవి
    ఏలియా శక్తి దిగుచున్నది
    ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది
    రెట్టింపు శక్తియే అది
    యేసుని శక్తియే
    ఎర్రసముద్రమును చీల్చాడే
    ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది
    ఆకాశం తెరువబడిందీ
    వాక్యము ధ్వనిస్తున్నదీ
    ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలు
    అన్నియు కలియుచున్నవి
    ఉన్నత శక్తి ఇదే
    అద్భుతం చేయుచున్నదీ

  • @shalomsannidhiministry339
    @shalomsannidhiministry339 3 ปีที่แล้ว

    Nice