అదే ఊర్లో వేరే వార్డ్ లో ఇల్లు మారాము ఆధార్ చిరునామా కూడా మార్చుకున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఇప్పుడు పాత సచివాలయం లో అడిగితే మీరు కొత్త సచివాలయంలో అడగండి అని చెప్పారు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు ఇప్పుడు నేను ఏ సచివాలయం వార్డు మార్ఫింగ్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే ఎలా సార్
నా పేరు హౌస్ హోల్డ్ లో లేదు. ఇప్పుడు online లో add చేస్తున్నా, add family member నీ ok ఆధార్ నీ ఎంటర్ చేస్తే, already exists అని వచ్చి, do you want to add yourself అనే ఆప్షన్ లో ok చేస్తుంటే, add కావడం లేదు.
పెళ్లి అయితే అమ్మాయిని అబ్బాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే మ్యాపింగ్ చేయాలి. మీరు వీడియో చూడలేదా పూర్తిగా వీడియో చూసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉందండి క్యూస్షన్ కి ఆన్సర్ అవసరం లేదు
సచివాలయంకి వెళ్లి కనుక్కుంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ గాని షిఫ్టింగ్ గాని ఇంకా ఆప్షన్ మాకు రాలేదు అంటున్నారు బ్రదర్ ఇది నిజమేనా కొంచెం క్లారిటీ ఇవ్వండి
Sir Yesterday sachivalayam ki vella new ga marriage iyyina vallaki household mapping or splitting avvadam ledu annaru video chupincha check chesaru avvadam ledu annaru
Anna Sachivayalam lo velli adigithe marriage ayina vallaki husband ration Card Loki house hold map adding cheyamante enka a option raledu antunnaru Anna
Yes sir Sachivayalam lo velli adigithe marriage ayina vallaki husband ration card Loki house hold map adding cheyamante enka a option raledu antunnaru sir
Household split option vunda sir Ippudu
Sachivalayam lo ledu antunnaru
ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా అన్న అసలు?
అదే ఊర్లో వేరే వార్డ్ లో ఇల్లు మారాము ఆధార్ చిరునామా కూడా మార్చుకున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఇప్పుడు పాత సచివాలయం లో అడిగితే మీరు కొత్త సచివాలయంలో అడగండి అని చెప్పారు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు ఇప్పుడు నేను ఏ సచివాలయం వార్డు మార్ఫింగ్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే ఎలా సార్
Whatsapp msg cheyandi
Vedio bagane chesaru digital Assistant login lo chesaka next level approval ki velthundho ledho kannukoni chesinte inka bagundedhi.
Ok next చేస్తాను
Anna house hold surevy lo by mistake valla thappu pothey problem ni ela slove cheyali chappandi anna
Maku tirupati lo map ayyam adi vijayawada ki transfer chesukovatam ela
అక్కడ ఉన్న సచివాలయం లో తంబు వేస్తె చేంజ్ అవుతుంది
నా పేరు హౌస్ హోల్డ్ లో లేదు. ఇప్పుడు online లో add చేస్తున్నా, add family member నీ ok ఆధార్ నీ ఎంటర్ చేస్తే, already exists అని వచ్చి, do you want to add yourself అనే ఆప్షన్ లో ok చేస్తుంటే, add కావడం లేదు.
Sachivalayam lo work avuthundi.anna ..cheyakapothe pgrs lo pedathanu anandi digital assistant pyna...
Good sir
Marriage ayina vallu, abbayi valla sachivalayam or ammayi valla sachivalayam, yekkada Apply cheyyaali???
Question ki answer reply ivvandi?
@SivaprasadBathinagari చెప్పండి
పెళ్లి అయితే అమ్మాయిని అబ్బాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే మ్యాపింగ్ చేయాలి. మీరు వీడియో చూడలేదా పూర్తిగా వీడియో చూసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉందండి క్యూస్షన్ కి ఆన్సర్ అవసరం లేదు
సచివాలయంకి వెళ్లి కనుక్కుంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ గాని షిఫ్టింగ్ గాని ఇంకా ఆప్షన్ మాకు రాలేదు అంటున్నారు బ్రదర్ ఇది నిజమేనా కొంచెం క్లారిటీ ఇవ్వండి
వీడియో చూపించు
OK bro Tq
Split option vunda sir
normal people ki ela upayogam idi.
alage pellaina ammayini deletion kooda cheyadam kooda teliyali. aa vidhanam cheppandi.
సచివాలయం లో అడగండి
అడిగాం sir, delete option ledantunnaru
Sir Yesterday sachivalayam ki vella new ga marriage iyyina vallaki household mapping or splitting avvadam ledu annaru video chupincha check chesaru avvadam ledu annaru
Avutundhi ట్రై చేయండి వస్తుంది
@@RajuVolunteerinfoరాదు
Last date appati varaku sir,pl reply sir
ఎప్పుడు ఉంటుంది
House hold mapping transfer leda andi
మీరూ ఏక్కడ అయితే మార్చుకోవాలి అనుకుంటున్నారో అక్కడికి వెళ్లి తంబు వేయండి మారుతుంది
Anna
Sachivayalam lo velli adigithe marriage ayina vallaki husband ration Card Loki house hold map adding cheyamante enka a option raledu antunnaru Anna
వీడియో చూపించు అన్న
రాలేదు
Anna household mapping shifting chepu
ఇంకా రాలేదు
మా పాప వెరే వాళ్ళ హౌస్ హోల్డ్ లొ మాపింగ్ అయింది ఇప్పుడు చేసుకోవచ్చా. రిప్లై సార్
ఆప్షన్ ఉంది బట్ work
Sir miru check chesi work avvuthundo ledo chepandi sir sachivalaam lo avvadam ledu antunnaru
మా సచివాలయం లో చేసే వారు లేరు
Anna meru aarogya Sri card download chesukovannaru kaledant
మీరే చేయడానికి అవకాశం లేదు sir
Ma adhar asala aekada mapping lo ledhu.
Epudu new ga chesthara
Haa
Sachivalayam ke velliadigamu sir cheyamu annaru.
Employees ke matrame open iyyindhi antunnaru.madhi private job,
Auna anna nijama?
Nijame untadi sir sir chala confidance ga chepthunnaru kada
Bro sachivalayam avatam ledu attunaru
అవుతుందో లేదని వాళ్ళు అప్లికేషన్ చేస్తే కదా మనకు తెలిసేది
Yes sir avvadma ledu antunnaru nenu last week adiga@@RajuVolunteerinfo
@@RajuVolunteerinfomiru konchem confirm cheyandi sir work avvuthundo ledo
Nenu kuda vella sir...valaki teliyadu antunnaru@@SureshKumar-bh3hu
Yes sir
Sachivayalam lo velli adigithe marriage ayina vallaki husband ration card Loki house hold map adding cheyamante enka a option raledu antunnaru sir
Mimmalni personal ga contact how? Through whatsapp... Need help!
Ok
9182225900
Marriage certificate compulsary na sir
వీడియో పూర్తి చుడండి చెప్పాను