Yemaandi Panditulaara Video Song || Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || NTR, Bala Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 614

  • @vikrambabu2187
    @vikrambabu2187 4 ปีที่แล้ว +174

    హ ఠీవి, హ అభినయం, హ గాంభీర్యం 🙏🙏.. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నిన్ను చూస్తే ఆ దేవుడని చూసినటు వుంది

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 2 ปีที่แล้ว +7

    ఈ పాట వింటే నాకు ఒకటి గుర్తొచ్చింది క్రిస్టియన్ వాళ్ళు పాస్టర్లు అయిన వాళ్ళ శిష్యులైన ఇంటికెళ్లి ప్రచారం చేస్తారు కానీ ఏ పంతులు గుడికెళ్లిన గాని ఎలాంటి సలహా మంచి మాట చెప్పారు కానుక ఎక్కువ వేస్తే శత కోపం పెడతాడు పోతే అది కూడా లేదు మొన్న ఈ మధ్యనే ఒక ఎస్సీ స్పందించిన వాళ్ళు ఉగాది రోజు గ్రాండ్గా అమ్మవారికి పట్టు బట్టలు పెట్టాలని ముక్కు అనుకున్నారు కానీ ఆ ఊరి వేరే కులస్థుల అడ్డు ఉన్నారు ఈ అవమానంతో వాళ్లు మూడు రోజులు బయటకు రాలేక పోయారు ఇలాగే కదా క్రిస్టియన్ ఎదిగేది 😭😭

  • @alberteinsteingodofthescie1266
    @alberteinsteingodofthescie1266 5 ปีที่แล้ว +249

    కృత్ఞతలు నా ప్రియమైన దేవుడా, నిత్య సత్యాన్ని మా ఈ సమాజానికి గ్లిజ్ఞాబోధన చేశారు. నీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్న.ప్రస్తుతం మతం విసయంలో మీరు చెప్పిందే జరుగుతుంది.😔🔔🔔🔔🔔🔔

  • @massnaga5746
    @massnaga5746 4 ปีที่แล้ว +305

    ఎవరికి రాదు అన్న నటన అందుకే మనకు దేవుడు అయ్యాడు అన్న ఎన్టీఆర్

  • @narsimhacharychiluvoju1633
    @narsimhacharychiluvoju1633 5 ปีที่แล้ว +259

    జై శ్రీ మద్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
    ఈరోజులో హిందూ ధర్మ పరిరక్షణకు
    హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే
    ప్రతి దేవాలయంలో ఈపాటను ప్రతి నిత్యం పది నిమిషములైనా ఈపాటను
    వినిపించాలి

    • @pedhojubhaskar7978
      @pedhojubhaskar7978 5 ปีที่แล้ว +2

      Call

    • @narojudhanalakshmi156
      @narojudhanalakshmi156 4 ปีที่แล้ว +1

      Yes

    • @kvenkatesh1067
      @kvenkatesh1067 4 ปีที่แล้ว +8

      హిందువులం అని సంకలు గుద్దుకునేవల్లు హిందూ లోఉన్న మాదిగల ,మలాలా దళితుల మీద దాడి చేసేవాళ్ళు నిజమైన హిందువు ఎల్లా అవుతారు ,ఆలోచన చేయండి హిందువులం అని విర్ర వీగేవాల్లు

    • @collective.world.0072
      @collective.world.0072 3 ปีที่แล้ว +1

      Jai Shri Ram ❤️🙏🏻

    • @shivakumar-th1zl
      @shivakumar-th1zl 3 ปีที่แล้ว +2

      Correct

  • @veeramohan4652
    @veeramohan4652 3 ปีที่แล้ว +53

    మీరు దేవుడు రామారావు గారు మళ్ళీ పుట్టాలి 👏👏

  • @hemasri7336
    @hemasri7336 2 ปีที่แล้ว +50

    శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై

  • @kathiravanshankar4656
    @kathiravanshankar4656 3 ปีที่แล้ว +18

    What a beautiful song 👏👏👏👏👏
    Brahmagaru is so great
    Om Sri virat pothaloori veerabrahmerdra swamye Namo namah 🙏🏻🌹

  • @middemadduleti2945
    @middemadduleti2945 2 ปีที่แล้ว +19

    వర్ణ వివక్ష బ్రహ్మం గారు ఆనాడే వ్యతిరేకించారు.బాపనోళ్ళ ఆధిపత్యం వర్ణ వివక్ష కు దారితీసింది
    బ్రాహ్మణుడంటే బ్రహ్మ జ్ఞానం కల్గినవాడని అర్ధం.బాపన కులంలో పుట్టిన వాడు బ్రహ్మణుడు కాడు
    బ్రహ్మ జ్ఞానం కల్గితే మాదిగైనా బ్రహ్మణుడే
    దేహ పుట్టుకకు కులం కలదు దేహి పుట్టుకకు కులం లేదు
    మద్దివారి మాట మంచి మాట

  • @ManjuManju-ul7np
    @ManjuManju-ul7np 2 ปีที่แล้ว +9

    మీరు మళ్ళీ పుట్టాలి అన్నగారు మీలాంటి వాళ్ళు భారతదేశానికి ఆదర్శం

  • @shaikhaneef4147
    @shaikhaneef4147 3 ปีที่แล้ว +49

    ఈ పాటలో మీకున్న ముందు చూపుకు హ్యట్సఫ్ అన్నగారు. మీలాంటి నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం.

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః హ అని వీరబ్రహ్మం గారు శివలింగం కాడ పూజ చేయమని చెప్పారు అని మా నాన్న చెప్పేవారు అలా చేస్తే మనం కష్టాల్లో ఒక్కడుంటే మనకోసం వీరబ్రహ్మేంద్రస్వామి నాలుగడుగులు వేసైఢంట శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై

  • @prameelasowmya4042
    @prameelasowmya4042 3 ปีที่แล้ว +17

    We are from karnataka but we are fans to NTR ..

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 4 ปีที่แล้ว +17

    Om namo veerabrahmendraya

  • @pmahesh2902
    @pmahesh2902 2 ปีที่แล้ว +16

    Om veerabrahmendraswamy🙏🙏🙏🙏🙏

  • @netsurfknowledgesharing5624
    @netsurfknowledgesharing5624 หลายเดือนก่อน

    I am a kannadathi, but I love this movie songs very much. Even my kids every time want to listen this songs. Very much motivational songs

  • @buthamvenkat2381
    @buthamvenkat2381 4 ปีที่แล้ว +102

    మహా మహా నటుడు ఎన్టీఆర్..... మళ్ళీ పుట్టబోడు...

  • @Gaming__958
    @Gaming__958 3 ปีที่แล้ว +29

    Corona vachina tarvata e song ni chisunavallu like vesukondi

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +34

    నందమూరి తారకరామారావు గారి కి సాద్యం అయిన ది ఈ సినిమా గురించి చాలా చక్కటి విషయాలను వివరించారు ఈ సినిమా ఎ హిరోకు ఈ పాత్ర కుదరదు

  • @venkataramana5482
    @venkataramana5482 6 ปีที่แล้ว +38

    Meeru all rounder sir,,ur ap,ts king ,, meeku naa joharulu ex,,cm thathaiah...

  • @rasaputralakshmanasingh8617
    @rasaputralakshmanasingh8617 2 ปีที่แล้ว +6

    I Am from North Korea🇰🇵 big fan for NTR

  • @ramkrishna7481
    @ramkrishna7481 5 ปีที่แล้ว +59

    బ్రహ్మంగారు ద్వా పర యుగం దేవుడు అయితే కలియుగ భగవంతుడు మా నందమూరి తారకరామారావు గారు

    • @laxminaga8520
      @laxminaga8520 4 ปีที่แล้ว +3

      Super,

    • @AnilKumar-bf4zo
      @AnilKumar-bf4zo 4 ปีที่แล้ว +1

      Andukey hindusim idol worship ayindi

    • @keshwvri2065
      @keshwvri2065 3 ปีที่แล้ว +2

      Avunu carektga. Cheparu me cament chala bagundi

    • @sunkuramanaiah9747
      @sunkuramanaiah9747 ปีที่แล้ว +1

      Brahamgaru dwaparayugam kadu kaliyugamlone

    • @user-kx5li5pt6j
      @user-kx5li5pt6j 6 หลายเดือนก่อน

      ​@@laxminaga8520😅😮

  • @maruthicr-te6ni
    @maruthicr-te6ni 2 หลายเดือนก่อน +2

    Brahmins should listen this song

  • @brahmareddysanikommu9772
    @brahmareddysanikommu9772 4 ปีที่แล้ว +3

    Om sri sri sri madviraat pootuloori Veera brahmmendra swaamine namaha

  • @desaiakhilvardhan6668
    @desaiakhilvardhan6668 4 ปีที่แล้ว +16

    hatsafff to you thathaih meeru real god meemu mimmalani chudaledhu movies lo thappa ippudu malli meere puttarani chala happy gaa feel avuthunnanu elaago telusa maa Anna tharak annaku puttaru kadha malli manchi rojulu vasthyani vundhi jai ntr jai jai ntr jayaho ntr

  • @sreem3784
    @sreem3784 5 ปีที่แล้ว +7

    జై హిందూఇజం

  • @moulalikanala9466
    @moulalikanala9466 4 ปีที่แล้ว +102

    Film ఇండస్ట్రీ రారాజు NTR

  • @appu7547
    @appu7547 4 ปีที่แล้ว +34

    I from karnataka. But i love ntr acting. 🎥

  • @k.kprasad6756
    @k.kprasad6756 4 ปีที่แล้ว +6

    Ji.... NTR. 🌺🌺🌺🌺🌺
    సరిలేరు నీకెవ్వరు. మీ యాక్టింగ్

  • @pandupandu7063
    @pandupandu7063 2 หลายเดือนก่อน

    జై వీరబ్రమేంద్ర స్వామి

  • @amdance6500
    @amdance6500 ปีที่แล้ว +3

    One of the controversal song , that hit and exposed the contaminations in the society, but I always respect adhisankara peetam
    My heartily pranams once again to the lotus feet of Adhisankarapeetam
    By pb
    Ramanamurthy

  • @udarashyambabu6245
    @udarashyambabu6245 5 ปีที่แล้ว +196

    యవడికి సాద్యం కాదమో ఈనటనా చాతుర్యం

  • @shivashankar-cs2tm
    @shivashankar-cs2tm 4 ปีที่แล้ว +51

    3:30 correct గా చెప్పారు

  • @chandrapaseddula5916
    @chandrapaseddula5916 6 ปีที่แล้ว +46

    All song and film 💚I Love it.

  • @ashokkumarmondenor4227
    @ashokkumarmondenor4227 5 ปีที่แล้ว +15

    wonderful song

  • @naveennagampeta9171
    @naveennagampeta9171 4 ปีที่แล้ว +37

    Watching 2020

    • @annapoorna287
      @annapoorna287 4 ปีที่แล้ว

      😄😊🙂🙂😍🤨😶😏😶🤔😶😐🤔😶🤩😶☺️🤨🤔🙂😏😶😐🤨🤔😶🤔😶😙🙂🙂😙😎😙😶🤔🙄

  • @edigaravi6529
    @edigaravi6529 6 ปีที่แล้ว +23

    The word super or excellent or fantastic is not enough for this song .more than that

  • @Davidmiller-bc5wf
    @Davidmiller-bc5wf 5 ปีที่แล้ว +42

    E song. Shooting kurnool in yaganti Temple lo

  • @upscmotivationerbymadhu4886
    @upscmotivationerbymadhu4886 ปีที่แล้ว

    జై మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

  • @tvenkataprasad9708
    @tvenkataprasad9708 2 ปีที่แล้ว +2

    Meeru nijanga devudu

  • @harshareddyreddy5401
    @harshareddyreddy5401 2 ปีที่แล้ว +1

    Ye getup ayina action lo ayina Mee tarvathe SR. N.T.R gaaru Mee lanti vallani twaraga teesukellipothadu aa devudu😥😢😰😓

  • @skjahangeer1354
    @skjahangeer1354 2 ปีที่แล้ว +3

    NTR Garu Milo WOKA ramudu WOKA Krishnudu. Khane peace taru

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 ปีที่แล้ว +1

    ఈ సాంగ్ నచ్చిన బాపోనొడు ఎవడైనా వుంటాడా????? plz reply

    • @Ok_do2961
      @Ok_do2961 ปีที่แล้ว

      Vunnam ga ra

    • @babuchinnichinni1136
      @babuchinnichinni1136 ปีที่แล้ว +1

      ​@@Ok_do2961 వున్నారా? మీరు బ్రహ్మ జ్ఞానులం అని చెప్పుకుంటారు గా మరీ ఇంత బుద్ది తక్కువ పనులు ఎలా చేశారు?? మీరు ఎట్లా బ్రహ్మ జ్ఞానులు అవుతారు???

  • @baluvenky2555
    @baluvenky2555 3 ปีที่แล้ว +3

    Pothuluri Veera brahmendra swamy ki jai

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 ปีที่แล้ว +3

    Jai Hinduism.

  • @suryatelugutech8008
    @suryatelugutech8008 4 ปีที่แล้ว +13

    God of Telugu people

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 10 วันที่ผ่านมา

    2024 lo kuda chustunnam 🙏🙏🙏🙏🙏

  • @ramanavenkata6391
    @ramanavenkata6391 4 ปีที่แล้ว +8

    Ever green Star. One and only.

  • @aletisharath4769
    @aletisharath4769 4 ปีที่แล้ว +56

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి

    • @keshwvri2065
      @keshwvri2065 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @budidasrinivasarao-uz1ui
    @budidasrinivasarao-uz1ui 3 ปีที่แล้ว +4

    Supar N.T.R.

  • @balubalu-qb1by
    @balubalu-qb1by 5 ปีที่แล้ว +11

    Best movie
    And
    Nice songs

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 หลายเดือนก่อน

    మన పెళ్ళాన్ని కొట్టి మీ నాన్నతో కట్నం డబ్బుథీసుకురాపొ అంటున్న/పీఎం/

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 10 วันที่ผ่านมา

    Jai sri guruji 🙏🙏🙏🙏🙏

  • @srikanthbanje5564
    @srikanthbanje5564 5 ปีที่แล้ว +21

    Love from Medak district

  • @o.vntatrao4253
    @o.vntatrao4253 5 ปีที่แล้ว +6

    ఇప్పట్లో ఇలాంటి సినిమాలు కావాలి

  • @kirankottapalli5125
    @kirankottapalli5125 4 ปีที่แล้ว +7

    Disk like kottinodu aa God (ntr) gurinchi theliyadhu anukumtaa

  • @trendworld1184
    @trendworld1184 5 ปีที่แล้ว +12

    Super super like real virabramhandra swami

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว

    ఎన్నో వందల ఏళ్ల క్రితమే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా ,అడిగినా ఈ శూద్రులకు అర్థం కాక పాయే..... కనీసం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మా జాతి, మా కులంలో పుట్టినదేవుడు అని నమ్మే వారికైనా అర్థం కాక పోతే ఎట్లా!!!???
    ఆ పండితులకు ఈ ప్రశ్నలకు సమాధానాలు,అర్థం ముందే తెలుసు కానీ ఒప్పుకుంటే వాళ్లకు బ్రతు దెరువు వుండదు.

  • @AnilKumar-rm3ob
    @AnilKumar-rm3ob 3 ปีที่แล้ว +2

    Super maa sc st candidates kosam devude degevachadu

  • @VenuVenu-po7pj
    @VenuVenu-po7pj 4 ปีที่แล้ว +3

    AnnA ala chesav super Anna nuvvu 👌👌👌

  • @arkatimaheshyadav633
    @arkatimaheshyadav633 3 ปีที่แล้ว +4

    Super ntr Anna. garu

  • @villageworld3195
    @villageworld3195 4 ปีที่แล้ว +35

    Ntr is a legend

  • @udayudayagiri
    @udayudayagiri 3 ปีที่แล้ว +4

    2021 lo chusina vallu oka like vesukondi

  • @radhadevarinti4917
    @radhadevarinti4917 3 ปีที่แล้ว +9

    Ntr Garu meeru dhevudila kanipistharu

  • @venkat308
    @venkat308 5 ปีที่แล้ว +7

    God miss u

  • @rajashankarchikkala4826
    @rajashankarchikkala4826 5 ปีที่แล้ว +11

    Ntr super

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 หลายเดือนก่อน +1

    కొత్త వినికిడి పరికరాలు మాకు ఉచితంగా అందించాలి/దాని వళ్ళ జబ్బులోస్తే ఉచిత వైద్యం చేయించాలి/

  • @SureshBabu-ss6gy
    @SureshBabu-ss6gy 3 ปีที่แล้ว +3

    Supar songs

  • @bhaskarrao6833
    @bhaskarrao6833 4 ปีที่แล้ว +6

    N.t.r..super..

  • @talkofprasad2738
    @talkofprasad2738 6 หลายเดือนก่อน

    He questioned long back about castism. He is real hero. But till now it is not eradicated

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 10 วันที่ผ่านมา

    It is good video and 🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saikumarcheruku1153
    @saikumarcheruku1153 4 ปีที่แล้ว +7

    Ntr sir is a real god

  • @user-sh7gg2ny7p
    @user-sh7gg2ny7p ปีที่แล้ว +3

    అసలు ఇలాంటి సినిమాలు ఏమైపోయాయి ఔను మా అన్న గారు ఈలోకంలో లేకపోవడం అసలైన కారణం

  • @Stayconnected464
    @Stayconnected464 4 ปีที่แล้ว +17

    3:30 exactly sir

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 10 วันที่ผ่านมา

    Super songs 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 ปีที่แล้ว

    Yes 💯 correct neti samajamlo jarugutunnavi om namah shivaya

  • @somasilamahadevreddy8309
    @somasilamahadevreddy8309 2 ปีที่แล้ว

    Swami varu bramanakulam lo pintite enkka sudrulaku chala angyam jarigedi villaki samadanam chapadanike ayaba e sudrula kulam lo puti anni andariki marga darshi ayaru swami mamma yento thelusukondi jaii jagath guruvuki jaii 🙏🙏🙏🙏🙏🙏

    • @Bunny-646
      @Bunny-646 ปีที่แล้ว

      Ayana vishwabrahmins andi... shudra kaadu...

  • @malaramanjaneyulu2076
    @malaramanjaneyulu2076 5 ปีที่แล้ว +5

    Nice song jai ntr

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    Pandit hulu yevarunnaaru yevvaruleru/naam aala raayullu/

  • @keshwvri2065
    @keshwvri2065 3 ปีที่แล้ว +1

    Barhamam garu na pranam🙏🙏🙏🙏🙏🙏

  • @veerachary5663
    @veerachary5663 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super

  • @vijaym9578
    @vijaym9578 3 ปีที่แล้ว +5

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 10 วันที่ผ่านมา

    Super videos 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @naguvetti2735
    @naguvetti2735 3 ปีที่แล้ว +2

    It is good video

  • @mahendrareddynaguru7024
    @mahendrareddynaguru7024 2 ปีที่แล้ว +1

    All time wrold no one hero

  • @vayalatirupathirao4559
    @vayalatirupathirao4559 5 ปีที่แล้ว +3

    Vvvvvv Nice

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 4 ปีที่แล้ว +2

    Jai sri guruji

  • @raccharambabu1499
    @raccharambabu1499 4 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @tiruraju1397
    @tiruraju1397 6 ปีที่แล้ว +10

    the best song

  • @vbrsvbrs819
    @vbrsvbrs819 6 ปีที่แล้ว +3

    Om sree veera brahm Swamy

  • @LakshmanLakshman-qc8ry
    @LakshmanLakshman-qc8ry 5 ปีที่แล้ว +25

    The great feelim

  • @pnagaraju2790
    @pnagaraju2790 4 ปีที่แล้ว +2

    Jai Sri Pothuluri Verabhamamedra swayam

  • @chintalasulochana422
    @chintalasulochana422 5 ปีที่แล้ว +2

    Veerabrahmendra Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😇😇😇🙏😃😃👼👼

  • @anjaneyuluvema9712
    @anjaneyuluvema9712 8 หลายเดือนก่อน +1

    Jayam

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 11 หลายเดือนก่อน

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii 🎉

  • @anegondiraghava7512
    @anegondiraghava7512 8 หลายเดือนก่อน

    Jai viswabramhana ❤Jai shree potuluri bramhendra swami

  • @allutriveni2912
    @allutriveni2912 2 ปีที่แล้ว +2

    Excellent

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    ప్రజలకోసం సినిమాలు నటులు/అందరు ప్రజల్లోనుండి పుట్టుకొచ్చిన వారే/ప్రజలనుకదిలించొద్దు/

  • @balubalasubramanyam3175
    @balubalasubramanyam3175 6 ปีที่แล้ว +19

    Excellent song

  • @katagonirameshyadav8248
    @katagonirameshyadav8248 4 ปีที่แล้ว +1

    ఓం శ్రీ స్వామియే