Kolkata Doctor R G Kar Medical College: అతి పెద్ద మాఫియా హ్యాండ్.. బీజేపీతో డీల్ లేకపోతే మమత క్లోజ్!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #kolkata #kolkatadoctor #kolkataDoctorcase #rgkarmedicalcollege #rgkarincident
    Kolkata Doctor R G Kar Medical College: అతి పెద్ద మాఫియా హ్యాండ్.. బీజేపీతో డీల్ లేకపోతే మమత క్లోజ్!
    Telugu News
    Journalist Srinivas
    Telugu Movie News
    Telugu Politics & Cinema News
    Telugu Cinema News
    Telugu Movie Reviews
    Telugu Movie Review Channel
    Movie Reviews by Journalist Srinivas
    Telugu News Updates
    Telugu Movie Updates
    Telugu Movie Analysis
    Telugu Movies News
    Telugu Cinema news
    Telugu Latest News

ความคิดเห็น • 280

  • @krishnakillamsetty9467
    @krishnakillamsetty9467 หลายเดือนก่อน +46

    శ్రీనుగారు, ఏ తెలుగు చానల్ స్ప్రశించని విషయాన్ని మీరు అందుకున్నారంటే, మీ గుండె ధైర్యంతో పాటు మీలోని మానవీయత నాకు ఎంతో నచ్చింది.

    • @pphaneendra
      @pphaneendra หลายเดือนก่อน +3

      Srinu garu nijamga deserved for cbi head post 🙏 deevudu

  • @comedy_623
    @comedy_623 หลายเดือนก่อน +85

    చెత్త రాజకీయ్యం వల్ల సమాజం ఎటువైపు పోతుందో....

    • @songs1093
      @songs1093 หลายเดือนก่อน +5

      Going to the pit.. Society has become worst.

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3gu หลายเดือนก่อน +40

    మమతాబెనర్జీ ఈ దేశానికీ పట్టిన ప్రమాదకరి

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +3

    ఈ ఉద్యమం తో మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి,, తప్పు చేసిన వారికి శిక్షతోపాటు చేయకుండా ఉండటానికి తగు చర్యలు కూడా,,

  • @csrao6639
    @csrao6639 หลายเดือนก่อน +34

    స్థానిక ప్రభుత్వం అండ ఉంటేనే ఇన్ని దారుణాలు జరుగుతాయి

  • @maheshbabukatta6339
    @maheshbabukatta6339 หลายเดือนก่อน +123

    ఈ కేసుని కంప్లీట్ చేయకుండా వివేకా కేసులో జగన్ని వాడినట్లు TMC ..mp లను బీజేపీకి సపోర్ట్ గా వాడుకుంటారు😂😂

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 หลายเดือนก่อน +18

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతను ఊరి తియ్యాలి అప్పుడు గాని భారత దేశానికి పట్టిన దరిద్రం పోదు

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 หลายเดือนก่อน +14

    ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బు, కులం మరియు పనికిమాలిన సెంటిమెంట్లు ముఖ్యం.
    దేశంలోని రాజకీయ నాయకులకు మనుషుల ప్రాణాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఇంకా ముఖ్యం.
    ఈ ఆటలో ఎవరి రక్షణ వాళ్లే చూసుకోవాలి.

  • @sudarsanarao7356
    @sudarsanarao7356 หลายเดือนก่อน +15

    యే దేశానికైనా యువతే ప్రధాన ఆస్తి
    ఆ యువతే నే క్రూర మృగలాగ మారిస్తే ఆ దేశమే నాశనం అవుతుంది ‌.
    ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయంలో యుద్ధం చేయవలసింది పార్టీలు కాదు.
    పత్రికలు వార్తా సంస్థలు సోషల్ మీడియా వీరే ముందుకు వచ్చి నిజాలని బయటపెట్టే ప్రయత్నం చేయాలి. మీకు రక్షణగా కోర్టులు నిలబడాలి.

  • @malleswarimaroju400
    @malleswarimaroju400 หลายเดือนก่อน +23

    అంతా వివేక కేసు లాగా నే ఉంది.🤮🤮

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 หลายเดือนก่อน +10

    మీరు కొంత బయపడుతున్నారు.
    అందుకే గుండు సూది చానల్‌లో కాకుండా ఈ చానల్‌లో ఈ వీడియో పెట్టారు.
    కానీ మీకు ఉన్న ధైర్యం కూడా మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు లేదు.
    మీరు చాలా గ్రేట్

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 หลายเดือนก่อน +23

    Excellent విశ్లేషణ. సూపర్ హ్యాట్సాఫ్

  • @anandrajumadine251
    @anandrajumadine251 หลายเดือนก่อน +6

    Correct నిజాన్ని నిర్భయంగా బయట పెట్టావు .

  • @Munna21299
    @Munna21299 หลายเดือนก่อน +6

    రాజకీయ నాయకులను మించి ప్రజలే పెద్ద క్రిమినల్స్.,చూస్‌తున్నాం కద ఎలా కామెంట్లు పెడుతున్నారో క్రిమినల్స్ కి సపోర్ట్ గా.

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 หลายเดือนก่อน +2

    బిజెపి లేదు మమత లేదు ఎవడు ఏం చేయలేడు ఇప్పటి కేసు క్లియర్గా తేలితే అదే గొప్ప విషయం 20 సంవత్సరాలు చరిత్ర అవసరల

  • @rajp9320
    @rajp9320 หลายเดือนก่อน +29

    CheeBI ఎప్పుడూ కూడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యలేదు నాకు తెలిసి, వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీ తొత్తులు

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 หลายเดือนก่อน +8

    అన్నిటి తో పాటు మమత మేడం చేస్తున్న చండాలం - తన రాజకీయ స్వలాభాపేక్ష కోసం ఒక వర్గం వారిని దువ్వటం కూడా.
    ఈ సారి ప. బెంగాల్ లో జరగ బోయే ఎన్నికల్లో మమతా బెనర్జీ అండ్ పార్టీని జనం మట్టి కరిపించటం మటుకు ఖాయం.

  • @csrao6639
    @csrao6639 หลายเดือนก่อน +14

    అందరూ కుమ్మక్కు. వ్యాపం కుంభకోణం ఏమైంది

  • @ank12
    @ank12 หลายเดือนก่อน +10

    అదే జలగ డు అయితే ప్రతి దానికీ చంద్ర బాబు నాయుడు కారణం అంటాడు

    • @Prasad-37
      @Prasad-37 หลายเดือนก่อน +1

      నిజామెగా...ఇప్పుడు ఏపీలో జరిగే hathyalu.... రేప్లు CBN ve కదరా...

    • @CSR12615
      @CSR12615 หลายเดือนก่อน

      నిజమే. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పార్టీ కార్యకర్తలను చంపగలుగుతున్నాడంటే చంద్రబాబు కంటే జగన్ రెడ్డే బలవంతుడు అన్నట్టేగా

    • @Praven-rx2gm
      @Praven-rx2gm หลายเดือนก่อน

      చంద్రబాబు చాలా అమాయకుడు అని తెలియదు లె వాళ్ళకి
      ఎలాంటి వాడో ఎన్టీఆర్ చేప్పలేదా వీడియో చూడలేదా
      రోశయ్య చేప్పలేదా జనాలు అమాయకులు అనుకున్న వ

  • @vinishkorra9007
    @vinishkorra9007 หลายเดือนก่อน +2

    సమాజం ఇంత దారుణంగా ఉందని తెలుసుకోలేకపోతున్నము...

  • @saraahvenkat
    @saraahvenkat หลายเดือนก่อน +16

    ఇలాంటి కేసు లు న్యూస్ చానల్స్ కు youtube వాళ్లకి ఉపయోగం తప్ప ఆ చనిపోయిన అమ్మాయి కి కాని తల్లి దండ్రులకు ఏమి ఉపయోగం వుండదు న్యాయస్తానాలు శిక్షలు వెయ్యటం మానేసారు కేవలం పెండింగ్ లో మాత్రమె ఉంచుతారు.జగన్ కి శిక్ష పడటమొ లేక నీతి మంతుడు అని తీర్పు ఇవ్వటమో ఏదో ఒక తీర్పు ఇచ్చినప్పుడు న్యాయస్తానాలని నమ్ముతాను .

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 หลายเดือนก่อน +9

    Pb లో మమత పోయే వరకు మన హిధుజనలు రిలాక్స్ కారూ

  • @pamaralokam
    @pamaralokam หลายเดือนก่อน +23

    పశ్చిమ బెంగాల్ అనేది ఎన్నో దశాబ్దాలుగా చాలా మాఫియాకు కేంద్రం భారతీయ జనతా పార్టీ కఠినమైన చర్యలు తీసుకోవడం మంచిది

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 หลายเดือนก่อน +37

    ఇప్పుడు దేశంలో అందరూ దొంగలే , లేక దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా నడుస్తోంది

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 หลายเดือนก่อน +1

    ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 หลายเดือนก่อน +2

    హ్యాట్సాఫ్ బ్రో
    మా రక్తం మరుగుతోంది కానీ మేము ఏమీ చేయలేము కానీ నీ ద్వారా ఆశిస్తున్నాము అది ఏమిటో తెలియదు మా గొంతుక నువ్వు

  • @kondaveeti1975
    @kondaveeti1975 หลายเดือนก่อน +14

    దేశ ప్రజలు సిగ్గుతో తలవంచు కోవాలి ఇటువంటి నీచమైన పార్టీలు కి అధికారం ఇచ్చినందుకు , అధికారం లో ఉన్న పార్టీలు కలిసి నేరం కప్పి పెట్టాలి అని చూస్తున్నారు, ఇంత నీచమైన పనులు చేసే పార్టీలు అధికారంలో ఉంటే దేశ ప్రజలు బ్రతుకు సర్వనాశనం అవుతుంది. 140 crores ప్రజలు ఒక్కటిగా ఉండి ఇటువంటి నీచమైన రాజకీయ పార్టీలు మీద పోరాటం చేసి దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి.

    • @Musicworld-fs5zp
      @Musicworld-fs5zp หลายเดือนก่อน +1

      Anni neechamaina party le...

  • @sarsiv1
    @sarsiv1 หลายเดือนก่อน +6

    Challa correct ga cheparu. Main stream media e news ni veyatam ledhu.

  • @NKS1982
    @NKS1982 หลายเดือนก่อน +86

    బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత లేదు అంటే కచితంగా ఏదో డీలింగ్స్ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు.

    • @pamaralokam
      @pamaralokam หลายเดือนก่อน +6

      Bjp నేరాలను సమర్ధించటం లేదు ప్రతిపక్ష పార్టీలకు దేశవ్యాప్తంగా ఉన్న మాఫియా లింకులు చాలా గట్టివి ఉదాహరణకు రైల్వే యాక్సిడెంట్స్

    • @UjwalRam
      @UjwalRam หลายเดือนก่อน

      ఎందుకు లేదు, వాళ్ళు అక్కడే ఉన్నారుగా . ఆమె వాళ్లే plan చేశారు అంటోంది కదా, కావాలని.
      ఎవ్వర్నీ enter అవనివ్వరు అక్కడికి, చంపేస్తుంటారు ఎవరన్నా expose చేయాలని చూస్తే. బీజేపీ కార్యకర్తలమీద జరిగిన murders చూడండి timelines అర్థం అవుతుంది

    • @Lakshmi-u3x
      @Lakshmi-u3x หลายเดือนก่อน +4

      Democracy anteenee waste idi janalaki eppudu telustundoo

    • @prasadbiotech3252
      @prasadbiotech3252 หลายเดือนก่อน +6

      Andhuku BJP ni thesthav akada mamatha ni am pikaleka bjp meedha padthav, mamatha oka india kutami main head if you can't touch her in kolkata then why you are involving central party in kolkata, people elected mamata now people have to decide the difference in good governance and bad governance.
      People of bengal is not realising hindthuva party and sentiment towards the God they want only mamata government😅.

    • @NKS1982
      @NKS1982 หลายเดือนก่อน +4

      @@prasadbiotech3252 It's open fact that Viveka killed by Jagan only. But no action on him because he has some Rajya Sabha seats.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 หลายเดือนก่อน +68

    బీజేపీ సీరియస్ గా చేయదు, మోడీ అమిత్ షా ఇద్దరు అవకాశవాదులు

    • @k.gopalrao6284
      @k.gopalrao6284 หลายเดือนก่อน

      అటువంటి పార్టీలకు, నాయకులకు ఓట్లేయడం మన తప్పే. ఎప్పుడైతే సామాన్యుడు లో కూడా రాజకీయ చైతన్యం వస్తుందో అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది. కులాన్ని చూసో, మతాన్ని చూసొ, లేదా డబ్బు కోసమో ఓట్లేస్తే ఇలాగే ఉంటుంది. అసలు వ్యక్తి పూజ అనేది కూడా రాజకీయాలలో అజ్ఞానానికి పరాకాష్ట.

  • @Teluguvehicles
    @Teluguvehicles หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు శీను గారు

  • @mannavaprasadu
    @mannavaprasadu หลายเดือนก่อน +1

    డీల్ కుదుర్చుతున్న తెగులు ఎర్నలిష్ట్ లకు అభినందనలు

  • @apiap621
    @apiap621 หลายเดือนก่อน +7

    ఏమో శీను బాబు ఉన్నట్టుండి వీడియో డిలీట్ చేసినా చేస్తావు ఎవరో ప్రోద్భలంతో లేక భయపడో-- దేర్యంగా ఉంటేనే విలువలు దక్కుతాయి. నా అభిప్రాయము, తదుపరి నీ ఇష్టం.

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 หลายเดือนก่อน +53

    బిజెపికి ఫుల్ మెజారిటీ లేదు కాబట్టి డీల్ కచ్చితంగా ఉంటది. మోదీ ఎంత హౌలేగాడో బ్రిజ్ భూషణ్ విషయంలో చూశాముగా.

    • @janardhanjp101
      @janardhanjp101 หลายเดือนก่อน +1

      Brig Bhushan ki 2024 election lo mp ticket ivvaledhu

    • @arvapallimanikanta336
      @arvapallimanikanta336 หลายเดือนก่อน +1

      @@janardhanjp101 vadi kodukki icharu

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 29 วันที่ผ่านมา

      Evadra neeku chepindhi brijbhushan thappu chesadu ani , aa aropana chesina wrestlers antha Rakesh thikayath gadi manusulu . vadini Congress vadukuntundi. aa wrestlers ku ipudu Congress ticket isthundhi. antha rajakeeyam thappa emi ledhu. meeru namme vanni sagam abadhale .

  • @BONDILIGIRISANKARSINGH
    @BONDILIGIRISANKARSINGH หลายเดือนก่อน +1

    Really Good information gathered Srinivas Gaaru. No doubt you are one of the best journalist. 👍👍👍

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน +3

    శుభసాయంత్రంశ్రీనుగారు❤

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 หลายเดือนก่อน +6

    మమత బ్రోకర్ గురించి నిజాలు చెప్పావు

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +1

      Mana Modi thatha ni em anaali??

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 หลายเดือนก่อน

      ​@@simmavijayyadho okati anandi ebbandhi undadhu next khangres vastey baguntundhi

    • @vinodbodapati2067
      @vinodbodapati2067 หลายเดือนก่อน

      ​​@@simmavijay నువ్వు ఆలా ప్రశ్నించకూడదు ఎందుకంటే నువ్వు ఆలా అడిగితే ఇండియా లో నిన్ను దేశద్రోహి, లేదా పాకిస్తాన్ వాడివి అంటారు మోడీ తాత భక్తులు 😂😂😂

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 หลายเดือนก่อน

    అందుకే..మీరు..అంటే ఇష్టం..అసలైన........జనలిజం

  • @Indian-qd8gk
    @Indian-qd8gk หลายเดือนก่อน +4

    Viveka murder case lo cbi em chesindi?
    Ipudu kuda anthe

  • @naaandhra
    @naaandhra หลายเดือนก่อน +6

    Vijaz drugs emayyindo theliyadu idi anthe

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 หลายเดือนก่อน +2

    ఎంతో కాలం నుంచి ఇంత దురాగతాలు జరుగుతుంటే అక్కడ స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు

  • @narsing3313
    @narsing3313 หลายเดือนก่อน +5

    Ganesh venkatesh sir movie lo untadi...
    Vikram samurai movie lo kuda untadi okasari chudandi..

  • @CSR12615
    @CSR12615 หลายเดือนก่อน +2

    తమ అధికారం కోసం ఏ స్ధాయికైనా దిగజారుతారు గుజరాతీలు. అక్కడ ఉన్నది తమ ప్రత్యర్థి కాబట్టి కొంచం ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. దెబ్బకు మమత శిఖండి లైన్లోకి వచ్చేస్తది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అనే రొచ్చు గుంటలో చేపలు పట్టుకుంటారు. మేరా గుజరాత్ మహాన్

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 หลายเดือนก่อน +2

    Yes, andhuke, Health minister, Dheedhee, Daggara Vunchukundhi.

  • @chandreshneelivari4164
    @chandreshneelivari4164 หลายเดือนก่อน

    Super speech sir We know that

  • @sumant4247
    @sumant4247 หลายเดือนก่อน +1

    Compromise aithey ayyaru gaani aa mafia network matram mottham expose avvali and completely eradicate aipovaali....

  • @Dreamachiever-c
    @Dreamachiever-c หลายเดือนก่อน

    asalu words levu anna excellent analysis 👏👏

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +1

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 หลายเดือนก่อน +5

    Muslim vote bank

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 หลายเดือนก่อน +1

    అన్న ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు చెందించాలి. మమతా బెనర్జ్ ఈసారు పోతది

  • @sateeshchandra7249
    @sateeshchandra7249 หลายเดือนก่อน +6

    Bjp ,tmc compromise ayyi laabing jarigithe nastapoyedi victim only them its same story in all cbi cases then I can say no justice in this country ,country is running with money and power not justice..,if the samething happens someone should file PIL in supreme court

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla หลายเดือนก่อน

    Super analysis

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 หลายเดือนก่อน

    Meeru matrame, correct ga chepparu.

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน

    Shame on WB government 😢

  • @saikrupa8651
    @saikrupa8651 หลายเดือนก่อน

    Yes perfect

  • @Chowreddy786
    @Chowreddy786 หลายเดือนก่อน

    Shame on CM😢

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 หลายเดือนก่อน

    Correct ga cheppervu srinivas anna

  • @srikanthreddy4981
    @srikanthreddy4981 หลายเดือนก่อน +2

    శ్రీనివాస గారు మీ విశ్లేషణకు అభినందనలు.ఈ దేశం ఎటు పొటుండొ...ఎమౌటుండొ...

  • @gopivnk5026
    @gopivnk5026 หลายเดือนก่อน

    Exellent message

  • @KuramanaEswara
    @KuramanaEswara หลายเดือนก่อน

    Anna nv nijaga chala genius last day meru chepperu Deni venka chala jaruguthundi annru eroju nijaga adiea jaruguthundi ani cheppukottunnaru so thanks for information annaya 👌

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 หลายเดือนก่อน +2

    Like no 3 chinababu🎉🎉🎉

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi หลายเดือนก่อน

    మమతాను, బీజేపీ ని డౌన్ చెయ్యాలి

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 หลายเดือนก่อน

    Cbi take strong action

  • @mohithvarigonda9516
    @mohithvarigonda9516 หลายเดือนก่อน +3

    sound pedhaga ledu.. mic set cheskondi.

  • @harikrishna4568
    @harikrishna4568 หลายเดือนก่อน

    Srinivas garu
    Take care pl

  • @ravurisubbarao7239
    @ravurisubbarao7239 หลายเดือนก่อน +2

    Mana ex ki sambandam undavachhu. Veedu w bengal velannadu kada?

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 หลายเดือนก่อน

    No mafia. Emi ledhu. Principal only is the responsible

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 หลายเดือนก่อน

    Thanks sir

  • @singapakularaju8775
    @singapakularaju8775 หลายเดือนก่อน

    వివేక కేసుల కేసుల చేస్తారో ఏమో

  • @geethagattineni129
    @geethagattineni129 หลายเดือนก่อน

    Omgggg....
    Such a nasty politics . ..
    What about the justice....
    😢

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 หลายเดือนก่อน

    Super seinugaru

  • @manircp3
    @manircp3 หลายเดือนก่อน

    Not only doctor prathi okka worker bayatiki vachi strick chesty gani edhi mundhuku veldhu
    Softwares
    Dockters
    Works
    Mukyamga students
    Al are one

  • @shaikazmatulla909
    @shaikazmatulla909 หลายเดือนก่อน +8

    బీజేపీ ఉన్న రోజులు మన దేశంలో న్యాయం, ధర్మం ఉండవు

    • @HarshithaReddy-o9f
      @HarshithaReddy-o9f หลายเดือนก่อน +3

      State lo tmc unte bjp em chestundi

    • @akhilbabu1259
      @akhilbabu1259 หลายเดือนก่อน

      Auvna , nuv puku muslim kadha bjp ante nduku paduthundhile

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 29 วันที่ผ่านมา

      ante neeku ,nimathaniki avakasam isthe Desam lo nyayam dharmam vunnatla ? meeku avakasam isthe Desam pakisthan, Afghanistan, Bangladesh,laga marakunda vuntundha? ikkada ambedkar rajyanagam amalu avuthundha ? Sharia law amaluavuthundha?

  • @pentirambabu7875
    @pentirambabu7875 หลายเดือนก่อน +2

    డబ్బు కులం.... ఈ రెంటికీ ప్రజలు ప్రాధాన్యత ఇచ్చినంతకాలం
    న్యాయం ఎండమావిలాగే మిగిలిపోతుంది.
    ప్రజలు ఇంకా గొర్రెలుగా ఆలోచిస్తూ..
    మమ్మల్ని ఎవరో పాలించాలి. ఎవరో బాగుచేయాలి, అనుకున్నంతకాలం
    ఎవరూ ప్రజల్ని బాగుచేయలేరు.

  • @chandniy9966
    @chandniy9966 หลายเดือนก่อน

    Nothing is going to be changed.. no govt is responsible.. no leaders respond this is the final result... I kno

  • @leelakrishna3441
    @leelakrishna3441 หลายเดือนก่อน +1

    Cm nii chepu too kotalli

  • @ramadevia6883
    @ramadevia6883 หลายเดือนก่อน +1

    It doesn't happen by bjp or cbi

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 หลายเดือนก่อน

    BJP must take it as seriously ,give cbi full rights

  • @RaviKumar-tq5bf
    @RaviKumar-tq5bf หลายเดือนก่อน

    No justice in india

  • @deepakreddyc
    @deepakreddyc หลายเดือนก่อน

    Rajakeeyam lo compromise le, common man never gets justice.

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 หลายเดือนก่อน

    Mana Desam maradu annya

  • @shaikazmatulla909
    @shaikazmatulla909 หลายเดือนก่อน +1

    టీఎంసీ +బీజేపీ

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 29 วันที่ผ่านมา

      TMC gelichdhi muslim votla thone , akkada ghoralu chesedhi bangla muslims.

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526 หลายเดือนก่อน +1

    BJP is the most criminal shelter party. There is no doubt about my words. Financial offenders, Income tax Offenders, ED CBI charge sheeters political criminals all are in this party only.

  • @nageswararaojagarlamudi2145
    @nageswararaojagarlamudi2145 หลายเดือนก่อน

    నువ్వుచెప్పినంతఅక్కడఏమీజరగదుఎక్కడైనాఏపార్టీలోనైనానికిదినాకినాకిదిఅనెకాంన్సెట్టుతప్పనిసరిగాఉంటుందిమీరుఅతిగాఊహించుకోకండిఇదిభనప్రజాస్వామ్యం

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 หลายเดือนก่อน

    Medical College, Russell classes, Jaga lena Son government classes with the same in the university in SR central city Nu support NATHI, NARAYANA

  • @srinivasaraom143
    @srinivasaraom143 หลายเดือนก่อน

    Intetnal ga e hospital kosam andariki Telusu anna but yevaru madladaru ,nenu kolkata lo 3 yrs back ne ma frnd cheppadu ,system involved scams bayataku ravalante miracle jaragali

  • @ChandraiahEmidisetty
    @ChandraiahEmidisetty หลายเดือนก่อน

    Media Kuda Colleges Meeda
    Drusti Pettali,,Nijalu Publish Cheyyali,,sir

  • @manircp3
    @manircp3 หลายเดือนก่อน

    Okka doctor ki jarigithy doctors cheyadame kadhu andharu vachi chesty gani Pani jaragadhu

  • @RaviKumar-tq5bf
    @RaviKumar-tq5bf หลายเดือนก่อน

    Mana Bharath desamlo epudu justice jaragadu

  • @appalarajukonapala1820
    @appalarajukonapala1820 หลายเดือนก่อน +1

    Alanti college ani telisi kuda enduku join avuthunnaru

  • @Maapalleruchulu1985
    @Maapalleruchulu1985 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ అన్న దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి. కేంద్రం మెడలు వంచే శక్తి మీకే ఉంది. మీరే ఇలాంటి సంఘటనలకు సరైన నిర్ణయం తీసుకోగలరు. పవన్ కళ్యాణ్ అన్న మీ వల్లే అవుతుంది

  • @Psrr-i1y
    @Psrr-i1y หลายเดือนก่อน

    Ilanti colleges lo medical students ala join avutaru naku ardam kadu college lo join ayyi mundi check chesukovalli

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 หลายเดือนก่อน

    అక్కడbjp కార్య కర్తలు ఎంతమంది అక్కడ ఈవిడకువ్యతిరేకంగా పోరాడిచనిపోయినవాలాగురించి అలాగే వామకార్యకర్తలు గురించి వీళ్ళకు చెప్పండిసర్

  • @gajapathirajukurapathi3283
    @gajapathirajukurapathi3283 หลายเดือนก่อน

    Please impose president rule in west Bengal.

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 หลายเดือนก่อน

    వామ పఛ కార్యకర్తలు గురించికుడచెప్పండి

  • @vallabhanenisivaji6948
    @vallabhanenisivaji6948 หลายเดือนก่อน

    Anna voice clarity ledhu

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 หลายเดือนก่อน

    CPM Party ni support cheyandi ❤

  • @saikrupa8651
    @saikrupa8651 หลายเดือนก่อน

    Yes idi a amayki telsi untdi a amayi ila matladi untdi bytapedtaani andke ila chesaru ankuntunanu

  • @rathansingh123...
    @rathansingh123... หลายเดือนก่อน

    Good evening sir 333 like ❤ ...

  • @SurendraSurendra-wh1cc
    @SurendraSurendra-wh1cc หลายเดือนก่อน +1

    Before pm modi justice
    Ofter pm modi not justice

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 29 วันที่ผ่านมา

      Asalu meeru thelisi comment pedathara leka theliyadha? BJP ku ippativaraku rajyasabha lo mejarity ledhu , ee Bill pass avalana chinna party lanu convens chesukovali. full majority ichi adigithe baguntundhi. West Bengal lo president ruel pedithe enni party lu saport isthai?