కట్లు విడిపించే అద్భుత మంత్రం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 295

  • @rvchary8668
    @rvchary8668 2 ปีที่แล้ว +13

    🙏🙏🙏💐 అయ్యా మంచి మంచి విషయాలు చిపుతున్నారు, మీ లంటే వారికే సంపూర్ణ ఆయుష్ ఆ భగవంతుడు ఈవ్వలని నాతో పాటు అరవలి సబ్స్కుబర్స్ అందరూ కోరుకుందాం. గురువు గారి ఆశీస్సులు పొందాలి అను కున్ని వాళ్లు ఒక లైక్

  • @purammuralikrishna3081
    @purammuralikrishna3081 2 ปีที่แล้ว +5

    గు రు వు గారూ మీకు పాదాభివందనం. మీరు తెలియచేసింది చాలా బాగుంది. అలాగే మరియు కట్లు వేయటం ఎట్లా తెలియ చేయండి

  • @SrinuManikala-fd8ld
    @SrinuManikala-fd8ld 2 หลายเดือนก่อน +1

    🌺🙏 శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం🌺🙏🙇🙇🙇🙇

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 ปีที่แล้ว +3

    గురువులు నమస్కారం. స్వామి చాలా చక్కగా చెప్పినారు.అలాగే కర్ణ మాతంగి మంత్రులు చెప్పగలరు.దయచేసి గురువుగారు మీ అడ్రస్ పెట్టా గలరు దయచేసి. మీకు పాదాభివందనం గురువుగారు.

  • @thirupathaiahthirupathaiah3863
    @thirupathaiahthirupathaiah3863 2 ปีที่แล้ว +17

    గురువుగారు తమరికి తమరి పాదములకు నమస్కారములు. ఇలాంటి విద్యలు ఇప్పుడున్న కాలంలో మంచిగా వివరిస్తూ ఇతరులకు సహాయపడే విధంగా చెప్తున్నందుకు తమరికి శతకోటి ధన్యవాదములు. అలాగే తమరిని కలవాలి తమరి ఫోన్ నెంబరు ఇవ్వగలరని ఆశిస్తున్నాను

  • @shevaram243
    @shevaram243 2 ปีที่แล้ว +3

    గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః శభోహరిహర శంకర నేటి సమాన్యులకు అర్థమయ్యేలా సులభంగా వివరిస్తున్నారు దంన్యవాదములు మిమ్మల్ని కలిసేభాగ్యని కలిగించడీ దంన్యవాదములు గురుభ్యోనమః

  • @userud9bs9fm3y
    @userud9bs9fm3y 2 ปีที่แล้ว +3

    కృతజ్ఞతలు స్వామి👐 దయచేసి అష్టదిగ్భందనం సాధన చేస్తున్న సమయంలో ఎలా చేసుకొవాలో మంత్రంతో తేలియాచెయండి ..🙏

  • @busireddyforestkurumurthy1766
    @busireddyforestkurumurthy1766 2 ปีที่แล้ว +4

    గురువు గారి కి నమస్కారం💐💐
    మీరు చెప్పిన మంత్ర విధానం చాలా బాగుంది. అలగే మిరు చెప్పే మంత్రాలు అన్ని ఒక్క "డైరీ" తీసుకొని అందులో పొందపరచుకుంట్టున్న. మీరు చెప్పిన మంత్రాలు. గ్రామీణ విద్యలు అని నా అభిప్రాయం. చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. మి మంత్రం లు గురువు గారు 🙏🙏🙏

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว

      నమస్తే

    • @csnsrikant6925
      @csnsrikant6925 2 ปีที่แล้ว +1

      Avunu palleturlalo ee mantralu baaga chesevaaru idi varakati rojullo 🙂 ippudu baaga taggipoyindi deeniki punar vaibhavam teesuku raavalasina avasaram enthainaa undi. Accha telugu mantralu 🙂 guruvugaru istundadam mana adrustam. Memu kooda dairy lo raasukuntunnam

  • @aruna5501
    @aruna5501 6 หลายเดือนก่อน

    Super guruvu garu

  • @gangadharaganga8123
    @gangadharaganga8123 2 ปีที่แล้ว +5

    సూపర్ గురువుగారు నమస్తే 🙏🌹🌹🙏🙏

  • @nagaprasad7648
    @nagaprasad7648 2 ปีที่แล้ว +2

    Guruvu garu, kattu vippu manthram chepparu, alage kattu veyuta sulaba tharamuga cheppandi.

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Guruji maintlo. Years nundi anarogyamtho. Bada padutunnaru variki vimukthi cheppara

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురుగారు 🙏💐💐

  • @venkatgoudkankati4550
    @venkatgoudkankati4550 2 ปีที่แล้ว +24

    అష్ట దిగ్బంధనం గురుంచి చెప్పండి ఆన్న గారు అది ఇంటి కి కి మరియు సాధన చేసే tappudu దుష్ట శెక్తులు మన దగ్గరకు రాకుండా ఉండేందుకు చెప్పండి ఆన్న గారు మేము మీకు ఎంతో ఋణపడి ఉంటాను

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +2

      Ok thappakunda

    • @ganjaiganjairamesh8297
      @ganjaiganjairamesh8297 2 ปีที่แล้ว +2

      @@aravalishakthi740Aravali City channel

    • @chinnag1119
      @chinnag1119 2 ปีที่แล้ว +1

      @@aravalishakthi740 mi phone no evvandi swamy.okasari mitho matladali

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว +8

    గురు వర్య మీకు పాదాభివందనాలు " పాతల భైరవి " మంత్రం ఉంటె వివరించండి, భూమి లోపల ఉండె సంపద వస్తువులు చూసె విద్య ఉంటె చేపండి స్వామీ

  • @rajashekherburra1885
    @rajashekherburra1885 2 ปีที่แล้ว +2

    Grahanam samayam miru cheppina vidhamuga chesanu guruvu garu 🙏🙏🙏 kruthagnathalu

  • @mythri2018
    @mythri2018 ปีที่แล้ว

    Guruvu garu deenivalla evaina side effects vuntaya... 💐🙏💐

  • @vijaykarg4036
    @vijaykarg4036 2 ปีที่แล้ว +5

    గురువు గారికి వందనం ఇ మంత్రం చేత దేవుడి బందన తెంపవచా కాస్త తెలియచేసిన మహా బాగ్యము

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +1

      వందనం ....తెంపవచ్చు

    • @alwalshivakumar9516
      @alwalshivakumar9516 ปีที่แล้ว

      Dear Sir,
      kindly detail the how to break down the Diva Katti by using mantra..pl

  • @subbaramaiahramaiah624
    @subbaramaiahramaiah624 8 หลายเดือนก่อน

    Guruvugariki vandanalu

  • @VenkateshMuddasani-b1f
    @VenkateshMuddasani-b1f ปีที่แล้ว

    Thank you sir for your helping

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว +3

    అత్యంత అద్భుతం గా చెప్పారు గురువు గారు

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Anukunna panulu jaragadam kosam mantram cheppandi. Guruji

  • @kalyan8462
    @kalyan8462 2 ปีที่แล้ว +7

    స్వామి స్వప్నంలో దేవతలతో మాట్లాడే శాబర మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి

    • @jaisriram333
      @jaisriram333 2 ปีที่แล้ว

      Sabara tantram lo vundi book lo

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +1

      ఒక్కొక్కటి చెప్తాను

    • @kalyan8462
      @kalyan8462 ปีที่แล้ว

      @@jaisriram333 sabara tantram book medegira undha

    • @jaisriram333
      @jaisriram333 ปีที่แล้ว +1

      @@kalyan8462 small book vundi

    • @kalyan8462
      @kalyan8462 ปีที่แล้ว

      @@jaisriram333 telugu lo unte please Naku send chestara నేను మీకు శ్రీ సిద్దేశ్వరానంద భారతి గారు రాసిన మంత్ర తంత్ర యంత్రాలకు సంబంధించిన బుక్ పంపిస్తాను.

  • @mmk1963
    @mmk1963 2 ปีที่แล้ว +2

    Black magic remu chaisa mantram cheppind

  • @narendhargangula1440
    @narendhargangula1440 2 ปีที่แล้ว +3

    ఆత్మ వచ్చి చాలా నరకం చూపెడుతుంది. ఆత్మను వెల్లగొట్టటానికి ఉపాయం లేదా మంత్రం తెలుపండి. ఆత్మ భూమవ్వ అని చెప్పింది ఆత్మనా లేక శక్తి అనేది తెలియటం లేదు. కానీ నరకం చూపెడుతుంది.

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +1

      Brother meeremi tention padavaddhu...mana channel lovunna shakthi vanthamaina veerahanumantha mantram japam cheyandi kacchithanga meeku melu jaruguthundhi

    • @nagendraprasad6652
      @nagendraprasad6652 2 ปีที่แล้ว

      ఓం అరుణాచల శివాయ నమః
      కుంభకోణం దగ్గర మద్యా అర్జును o క్షేత్రంలో. దోస నివారణ పూజలో పాల్గొనండి.

    • @narendhargangula1440
      @narendhargangula1440 ปีที่แล้ว

      @@nagendraprasad6652 alage

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Anukunna panulu jaragadam iki mantram cheppandi

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +2

    Thank you for your help and support 😊

  • @rameshkatta6064
    @rameshkatta6064 2 ปีที่แล้ว

    Chala baga chepparu guruvugaru

  • @Sriramramramram
    @Sriramramramram 7 หลายเดือนก่อน

    Very good sir super sir 👌🙏👌🙏👌🙏👌

  • @chganesh9728
    @chganesh9728 2 ปีที่แล้ว +1

    Guru deva mi dagara sadana cheyalani umdi guruji namaste 🙏🙏🙏⚘⚘⚘

  • @vassubarnala4859
    @vassubarnala4859 ปีที่แล้ว +1

    సర్పకట్లు కోసం చెప్పండి గురువు గారు

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      Mana channel lo undhi kadha

    • @vassubarnala4859
      @vassubarnala4859 ปีที่แล้ว

      @@aravalishakthi740 గురువు గారు నా విన్నపం మన్నించి ఏ viedeo లో ఉందొ చెప్పగలరు.

  • @ruparaniy4386
    @ruparaniy4386 2 ปีที่แล้ว +47

    చేతబడి ని తొలగించే ఓం హరి ఖిల్లం గరుడ ఖిల్లాం చముండ ఖీల్లం దుష్ట పిశున చిల చిలంతా ఉర్ద్వాపటి మంత్రం గురించి తెలియజేయండి గురువు గారు

    • @jogininishakranthi8811
      @jogininishakranthi8811 2 ปีที่แล้ว +1

      Hello super mgs

    • @micromaxworld8073
      @micromaxworld8073 2 ปีที่แล้ว +1

      Rupa Rani aa mantram a ndhuku kaavaali cheppagalava avasaramaa kaadhaa telidhu

    • @Demon0249
      @Demon0249 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @pasulanaresh1884
      @pasulanaresh1884 ปีที่แล้ว

      Naku undhi dhini valla pothunadha Ela sadhana cheyali

    • @ravindraravindra718
      @ravindraravindra718 ปีที่แล้ว

      @@micromaxworld8073 rupa rani mantram enduku use avuthundi cheppagalara

  • @gvag999
    @gvag999 2 ปีที่แล้ว +4

    స్వంత ఇంటి కోసం మంత్రం చెప్పండి

  • @kalyan8462
    @kalyan8462 2 ปีที่แล้ว +5

    గోరఖ్నాథ్ మంత్రం చెప్పగలరు

  • @aruna5501
    @aruna5501 6 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu e mantram chadivina tharvatha Relief ga unnadi kani breathing
    Problem vastundi enduku swamy, plz.... Reply

    • @aravalishakthi740
      @aravalishakthi740  6 หลายเดือนก่อน

      Ala unte Mee meedha చేడు ప్రయోగం వుందని మా...విడిచి పెట్టకుండా daily చేయండి..పూర్తిగా నివారణ అవుతుంది.

    • @aruna5501
      @aruna5501 6 หลายเดือนก่อน

      Tq so much guruvu garu

  • @nookarajunookaraju113
    @nookarajunookaraju113 ปีที่แล้ว +1

    రుద్రకాళి మంత్రం చేపండి గురుదేవా🙏

  • @venkatgoudkankati4550
    @venkatgoudkankati4550 2 ปีที่แล้ว +4

    Nenu కట్లు ఎలా విప్పాలి అని అడగనే cheppinancduku చాలా ధన్యవాదాలు

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว +10

    కట్లూ విప్పే మంత్రం చెప్పి నందుకు పాదాభి వందనం

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 ปีที่แล้ว +1

    Om gurubuyonamaha om sahaguruveynamaha om namosevaya om namonarayana

  • @mukkamulamallesh3999
    @mukkamulamallesh3999 2 ปีที่แล้ว +3

    ఈ గ్రహణ సమయంలో పఠించవచ్చా గురువుగారు

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว

      పాటించండి తప్పకుండా

  • @Taarasricutegirl
    @Taarasricutegirl 11 หลายเดือนก่อน

    Vashikaran mantram thisiveyalante mantram chppndi pls

    • @aravalishakthi740
      @aravalishakthi740  11 หลายเดือนก่อน

      ప్రయోగ నివారణ మంత్రం ...ఏదైనా ఉపయోగించ వచ్చు

  • @anishrenu6147
    @anishrenu6147 ปีที่แล้ว

    Thanks guruvu garru

  • @pottajayasri7324
    @pottajayasri7324 2 ปีที่แล้ว

    Shatru noru kattu mantram cheppandi swamy.

  • @srinivassrinivas77436
    @srinivassrinivas77436 2 ปีที่แล้ว

    Thanks guru garu

  • @PAARAMPARAYAVAIDYADURAJUMDAM
    @PAARAMPARAYAVAIDYADURAJUMDAM 2 ปีที่แล้ว +2

    🙏 thank you guruji ❤🙏

  • @haribabukansalaharibabu7731
    @haribabukansalaharibabu7731 2 ปีที่แล้ว +2

    ఆసన స్తంభన గురించి చెప్పగలరు గురువుగారు

  • @kalyan8462
    @kalyan8462 2 ปีที่แล้ว +3

    Swapna varahi mantram gurinichi cheppadi swamy

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 ปีที่แล้ว

      Tq guruji nenu మంత్రం స్నానం చేసి మంత్రం చేస్. పాలు రోజు నివేదన చేస్తున్నాను కొంత నయం గురూజీ

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      ఇంకా...నిత్యం చేస్తూ.. వుంటే...అధ్బుతమైన పలితం వస్తుంది

  • @bhagyalaxmi1182
    @bhagyalaxmi1182 7 หลายเดือนก่อน

    E Mantram evarikaina siddinchinda telupandi

    • @Neelimasri386
      @Neelimasri386 5 หลายเดือนก่อน

      Nenu kuda telsukovali anukuntuna

  • @suresh.edulanaidu9876
    @suresh.edulanaidu9876 2 ปีที่แล้ว +2

    గురువుగారు ముత్యాలమ్మతల్లి మంత్రం చెప్పగలరు

  • @kalpanathandu8683
    @kalpanathandu8683 3 หลายเดือนก่อน

    Guru garu naku govt job rakunda nenu chavalsni enno mantralu chepinchide kani asal yekkada chupinchina kuda tagatledhu swami naku edina parishkaram untey chepande gurugaru miku dhandam pedtanu 7 years nunde chasthu bathukuna eka epudu naku brathakalana asha kuda ledhu naa arogyam entha bagalekuna nenu undagalguthuna naa koduku kosam kani esare job rakapothe aa roje naa roju guru garu

  • @chinthakuntashiva3937
    @chinthakuntashiva3937 ปีที่แล้ว

    Thank you guruji 🌸💐🌹🙏🙏🙏🙏

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว +1

    Subhodayam guruvu gaaru

  • @ravindraravi4500
    @ravindraravi4500 2 ปีที่แล้ว +2

    గురూజీ .నమస్తే.
    ఏదయినా కొత్తగా ఒక పని నేర్చుకొనే
    టప్పుడు. దృష్టి అంతా ఆ పని మీదే వుండేలా. నేర్చుకున్న పని బాగా అర్దం అయ్యి. గుర్తుండేలా.జ్ఞాపక శక్తి పెరిగేలా.
    ఏమయినా మార్గం చెప్పండి.

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว

      Ok chepthaanu... నమస్తే

    • @manapolice7301
      @manapolice7301 ปีที่แล้ว

      Anna miku swami edaina mantrani uopadesinchara

  • @hanvisree5239
    @hanvisree5239 ปีที่แล้ว

    Ammavaru kattlu vidipothaya guru garu

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      అన్నీ కట్లు పోతాయి

  • @gavaskarr6889
    @gavaskarr6889 ปีที่แล้ว +1

    పూర్ణిమకు సిద్ది స్తుందా ఎన్ని సార్లు చేయాలి పూర్ణిమకు

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      పూర్ణిమ రోజు నిర్ణీత జప సంఖ్య చేయాలి..

  • @mvijaya4840
    @mvijaya4840 ปีที่แล้ว

    Thank you guruji 🙏

  • @ravindraravi4500
    @ravindraravi4500 2 ปีที่แล้ว

    గురూజీ నమస్తే.

  • @rvchary8668
    @rvchary8668 2 ปีที่แล้ว +4

    గురువు గారూ బేతాళ మంత్రలు చెప్పగలరు 🙏🙏🙏

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 ปีที่แล้ว +1

    గురువు గారికి వందనాలు...
    చిలుక మంత్రం 12 వేల సార్లు జపం పూర్తైన తరువాత హోమం/తర్పనాలు/బోజనాలు/దానాలు/ ఏమైనా చేయాలా గురువు గారు తెలుపగలరు...

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      అవన్నీ అవసరం లేదు

  • @robbaram
    @robbaram 2 ปีที่แล้ว

    Guruvugaaru mailato chetabadi chesaaru daaniniteeyadaaniki margam cheppandi

    • @abhiramt7575
      @abhiramt7575 2 ปีที่แล้ว

      Idheyy prblm nakudaa same swamii🙏🙏🙏
      Please help me...

    • @robbaram
      @robbaram 2 ปีที่แล้ว

      Idi mailato chesina chetabadi prayoogam

  • @venkatandraju7032
    @venkatandraju7032 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 ปีที่แล้ว +1

    Congratulations

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Solutions cheptara guruji

  • @rkcreaction1778
    @rkcreaction1778 2 ปีที่แล้ว +2

    మీ అడ్రస్ చెప్పండి నేను మీ దగ్గర నేర్చుకుంటాను

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 2 ปีที่แล้ว +2

    Guruvugaru 🙏🙏

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Ponkam vachi. Chepinavi. Jaragadam ledu atankam tolagadaniki mantram cheppandi

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 ปีที่แล้ว +1

    Telugulo ee mantram undadam maa adrustam guruvugaru 🙂

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 ปีที่แล้ว +4

    గురుగారికి వందనాలు...కట్లు విప్పే చిలక మంత్రం ఏఏ రోజులలో/ ఏఏ సమయాల్లో జప సాధన చేయాలో దయతో చెప్పగలరు...

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 ปีที่แล้ว +2

    గురు గారికి వందనాలు...శ్రీ శ్రీ శారికా శ్యామలాంబ దేవత మాతంగ దేవత ఒకరేనా గురు గారు

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Mallanna katlu tegi poye mantram cheppandi guruji

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      ఏ కట్లు అయినా చిలక మంత్రం తో తునా తునకలు అవుతాయి

  • @krishnakrishnudu-lq9yo
    @krishnakrishnudu-lq9yo ปีที่แล้ว

    Vigrhaniki kattlu vippadam mantram cheppandi guruugaru

  • @rajinimahipal2556
    @rajinimahipal2556 ปีที่แล้ว

    Elanti mantharam kakunda

  • @mykitchen6959
    @mykitchen6959 ปีที่แล้ว

    Guruvu gariki 🙏 sadana cheydaniki emi photo pettukovalo cheppagalaru palu nimmapandu neellu pettavachu annaru 108 sarlu japam ipoyaka aa.prasadam mem teskovcha dayachesi cheppagalaru

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకోండి...ప్రసాదం తీసుకోవచ్చు

  • @MovieClips14359
    @MovieClips14359 ปีที่แล้ว

    Kattulu vesinaru ani ela chudali

  • @madanagopal3406
    @madanagopal3406 2 ปีที่แล้ว

    Good information guriji

  • @kumar-dw7sy
    @kumar-dw7sy 2 ปีที่แล้ว +3

    గురువుగారు పూనకం వచ్చినప్పుడు స్తంభింప చేసి మంత్రం చెప్పండి డిస్ప్లే మీద చూపించండి ధన్యవాదాలు గురువుగారు

  • @muralishayam2271
    @muralishayam2271 2 ปีที่แล้ว

    Tella vempalee tree gurunchee chapandee guru ji

  • @jaimutyalammachannel
    @jaimutyalammachannel ปีที่แล้ว

    Guruvu gaaru..na barta ki ma atha vallu cheyabadi chepinchi vaala mayalo batikela chesaru..nannu oka cheppula chustadu. Naku viluva ivvadu yenta cheppina vinadu vallu dabbu paramgaa chala mosam chestunnaaru aina yemi anadu . . 12 lakshala appu vundi aina appu tirchaledhu ma adapadachula ku dabbu istu ne vuntadu appulu chesi mari istadu yemaina chepte na istam nuv noru muusukoni oka mula padivundu ani nannu dabaistadu maaku vaalla valla yekkuva appulu ayyayi ..naku oka solutions cheppandi pls

  • @ramanaramana.vekata9031
    @ramanaramana.vekata9031 2 ปีที่แล้ว +2

    గురువు గారు నమస్తే.... మీ నెంబర్ ఇవ్వగలరు

  • @Raman786-f6e
    @Raman786-f6e 2 ปีที่แล้ว

    Thanks Guru garu me address chepandi.. me blessing tisukovali.

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 ปีที่แล้ว +1

    రోజూ 108 సార్లు జపం కంటే ఎక్కువ సార్లు చేయవచ్చా...ఎక్కు చేసిన జప సంఖ్య జపం కింగ్ లెక్కకి వస్తుందా గురువు గారు..

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว

      లెక్కలోకి వస్తుంది

  • @naveenvaraprasadkongaru2507
    @naveenvaraprasadkongaru2507 2 ปีที่แล้ว

    Jala stambana Vidya gurinchi cheppandi swamy

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙇‍♂️💐💐ఓం శ్రీమాత్రే నమః 🕉️👏🙇‍♂️💐💐💐💐💐

  • @bairojuvishnuvishnu4705
    @bairojuvishnuvishnu4705 2 ปีที่แล้ว +2

    గురువుగారు బేతాల మంత్రాలు వుంటె పెట్టండి గురువుగారు

  • @alugontiraju8421
    @alugontiraju8421 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @gangadharaganga8123
    @gangadharaganga8123 2 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ అణ్ణ 🙏🙏🙏🙏🙏🌹

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว

      గుడ్ మార్నింగ్ తమ్ముడు

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 2 ปีที่แล้ว +1

      ధన్య వాదములు

    • @VNBODDEDA
      @VNBODDEDA 2 ปีที่แล้ว

      ​@@aravalishakthi740 Namaste

  • @kalyan8462
    @kalyan8462 2 ปีที่แล้ว

    Swamy swapna varahi mantram Grahana time japam cheyavacha please cheppandi 🙏🙏🙏

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +1

      చేయవచ్చు...మీ దగ్గర స్వప్న వారాహి మంత్రం కరెక్ట్ గా వుందా....

    • @kalyan8462
      @kalyan8462 2 ปีที่แล้ว +2

      @@aravalishakthi740 "ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఈ ఈ స్వాహా" mantram swamy kala bhirava guru garu chepperu

    • @prashanthkaali5417
      @prashanthkaali5417 2 ปีที่แล้ว

      Swami miru mantropadesam akkada tisukunnaru

    • @rameshakula8618
      @rameshakula8618 2 ปีที่แล้ว

      @@kalyan8462 ela sadhana cheyyali anna

    • @kalyan8462
      @kalyan8462 2 ปีที่แล้ว +1

      @@rameshakula8618 andhariki workout avadhu bro

  • @ShaikyehsanYehsan
    @ShaikyehsanYehsan 7 หลายเดือนก่อน

    గురువు లేకుండా ఈ మంత్ర సాధన చేయొచ్చా గురువుగారు చెప్పగలరా

  • @SudeepSs-bm3ez
    @SudeepSs-bm3ez ปีที่แล้ว +1

    Góruwagarh namaste

  • @Laxmanyadav-bn3vk
    @Laxmanyadav-bn3vk 2 ปีที่แล้ว +1

    Guruvar thanks

  • @Teju__oficial
    @Teju__oficial ปีที่แล้ว

    Maku intlo. Anukunna panulu jaragadam ledu guruji

  • @vasanthapalliramana4365
    @vasanthapalliramana4365 ปีที่แล้ว +1

    స్వామి మీ పదా పద్మా లకు శరణు శరణు శరణు మీ మంనత్ర సాధన లో వున్న ధయ చూసి మీ ఫోన్ నంబర్ ఎవ్వండి నా పేరూ వెంకటరమణ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshmuthyala2255
    @malleshmuthyala2255 3 หลายเดือนก่อน

    Oka mudu రోజులు జపం cesi చూడండి e మంత్రం విలువ తెలుస్తుంది

  • @ksaidulu2028
    @ksaidulu2028 ปีที่แล้ว

    మతంగి మహామంత్రం తెలుపగలరు గూరుజి

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว

    గురువుగారు

  • @balasubrahmanyambalu3543
    @balasubrahmanyambalu3543 2 ปีที่แล้ว

    మంత్రం చాల సులబంగ ఉంది

  • @shivaraju-d8s
    @shivaraju-d8s 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thippeswamythippeswamy1062
    @thippeswamythippeswamy1062 2 ปีที่แล้ว +1

    Betala mantra cahppandi

    • @aravalishakthi740
      @aravalishakthi740  2 ปีที่แล้ว +2

      బేతాళ మంత్రం దేనికి ఉపయోగ పడాలో చెప్తే కదా...ఎన్నో రకాల బేతాళ మంత్రాలు..వున్నాయి...

    • @rameshakula8618
      @rameshakula8618 2 ปีที่แล้ว +1

      @@aravalishakthi740 itharula kastalaku karanam mariyu nivarana chepputaku

  • @potnuruprasad5855
    @potnuruprasad5855 ปีที่แล้ว

    గురువుగారు నాకు అమ్మవారు వస్తారు అయితే నాకు అమ్మవారు రాకుండా వాక్కు రాకుండా కట్టులు వేశారు పరిహారం చెప్పండి 😭😭😭😭😭😭

    • @aravalishakthi740
      @aravalishakthi740  ปีที่แล้ว +1

      Mana channel lo katlu vippe mantram vundhi...saadhana cheyandi.yetuvanti katlu ayina vidipothayi

    • @potnuruprasad5855
      @potnuruprasad5855 ปีที่แล้ว

      @@aravalishakthi740 గురువుగారు me నెంబర్ ఇస్తారా గురిజీ

  • @sunnysanthosh5731
    @sunnysanthosh5731 2 ปีที่แล้ว

    Namaskaram guruvu garu