అయ్యా నమస్తే మీరు చెబుతున్న కథలు నా చిన్ననాటి మా తాతయ్య గారు మీకు అలాగే రోజుకు ఒక కథ ఇలాగే చెప్పేవారు ఇప్పుడు వేసవి కాలం మహిళల్లో అరుగుల మీద పడుతుంది ఈ కథలు ఈడు టూ నిద్రపోయేవారు మళ్లీ ఈ కథలు ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా మనస్ఫూర్తిగా ఈ పాదాలకు నమస్కరించుకుని ఇట్లు మీ కథ విని నరసింహ మూర్తి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కాట్రేనికోన మండలం దొంతి కూరు ప్రస్తుతం నేను కువైట్ లో ఉంటున్న 🌹🌹🌹🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾💕💕💕💕
సమయము ఏదైనా, సాహసం చేయడం, ధైర్యం తో ముందుకెళ్లడం...ఈకథల్లో మనకు ఉద్విగ్నత కు గురిచేస్తుంది....మన కథల్లో కథనం అద్భుతం...హ్యారీ పోటర్ కధ లకు దీటైనవి మనవి...ఈ రోజుల్లో మన పిల్లలకు తెలుగు మూడవ భాష అయింది....వాళ్ళు ఆలోచనలకు పదును మార్గాలు సునాయాసం గా తెలుసుకొనే మార్గాలు తెలియక పోతున్నాయి.... ఏమైనా మీ సాధన అద్వితీయం... నమస్సులు
అయ్యా నమస్తే మీరు చెబుతున్న కథలు నా చిన్ననాటి మా తాతయ్య గారు మీకు అలాగే రోజుకు ఒక కథ ఇలాగే చెప్పేవారు ఇప్పుడు వేసవి కాలం మహిళల్లో అరుగుల మీద పడుతుంది ఈ కథలు ఈడు టూ నిద్రపోయేవారు మళ్లీ ఈ కథలు ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా మనస్ఫూర్తిగా ఈ పాదాలకు నమస్కరించుకుని ఇట్లు మీ కథ విని నరసింహ మూర్తి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కాట్రేనికోన మండలం దొంతి కూరు ప్రస్తుతం నేను కువైట్ లో ఉంటున్న 🌹🌹🌹🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾💕💕💕💕
బుద్ది సాగర్,కామపాలుర కథ చాలా బాగుంది 👌 తదుపరి కథకొరకు ఎదురుచూపులు మీ శిష్యబృందం🙏 ధన్యవాదములు
మీరు చేస్తున్న సాహిత్య సేవకి అభివందనాలు. మీకు సాహిత్యం పై ఉన్న పట్టు అద్భుతం. ధన్యవాదములు.
ధన్యవాదాలు
,🙏 ధన్యవాదములు తదుపరి కథ కొరకు ఎదురు చూపులు
Kaasi majili kathalu chaala baagunnayi
కథలు మంచి రసపట్టుగ చెప్తున్న మీకు క్రృతజ్నతలు.
అద్భుతః
Fantastic, melodious voice, eagerly waiting for next episodes
Thank you raajn gaaru
జై శ్రీరామ, శుభరాత్రి మిత్రమా
సమయము ఏదైనా, సాహసం చేయడం, ధైర్యం తో ముందుకెళ్లడం...ఈకథల్లో మనకు ఉద్విగ్నత కు గురిచేస్తుంది....మన కథల్లో కథనం అద్భుతం...హ్యారీ పోటర్ కధ లకు దీటైనవి మనవి...ఈ రోజుల్లో మన పిల్లలకు తెలుగు మూడవ భాష అయింది....వాళ్ళు ఆలోచనలకు పదును మార్గాలు సునాయాసం గా తెలుసుకొనే మార్గాలు తెలియక పోతున్నాయి....
ఏమైనా మీ సాధన అద్వితీయం...
నమస్సులు
Roju wait chesthanu guruvu gaaru mee saahityam gurinchi
ధన్యవాదాలు సార్
Good stori sar
Good work andi etuvanti extras lekunda bharateeya sanatana dharmam gurinchi aasakthi ni rekestistunnaru guruvu garu meeku johar
👍16th like 139 viewer
Thanks gurrugaru
Nice narration
Happy sir
Superb sir 🙏🙏🙏
Tq guruji
Thank you
Chala dagundha sar
ఎంతో ఉత్కంఠతను రేకెత్తించారు మీ కధనం తో
Extent sir ajagava
Chala thanks sir..
Next part eppudo cheppinanduku..chala bagunnayi kathalu..
Suprb
excellent story
EXCELLENT GURUVGAARU 🙏🏻🙏🏻🙏🏻
👌
👌👌🙏🙏💐💐
👌 👌 👌
ఒకసారైనా రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏3 లైక్ 4 వ్యూ
నమస్కారం ప్రసన్న గారు!
Thank you guruji thanks a lot 🙏🙏🙏🙏🙏
2nd like 3rd view
👏👏👏
1st like 👍👍 and 2nd view andi 🙏🙏
గురువుగారు శరభసాల్వం అని ఏ జంతువును పిలుస్తారో తెలుపగలరు...
Rekkalu tho kudina simham. Idi pouranika devatha mrugam. Srilanka flag mida untumdi
Ee stories anintini pdf laga ana chayandi sir.
Sir eee kathalu yamina book laaa vunaya
Swargasukalalo teliyadaru...!
B.MallaReddy Bjp Janahitha Markapur
Videos konchem twarga pettindi
ఆకాలంలో కాగితాలు కలాలు ఉన్నాయాండీ🤔
Can someone tell what is the name of that big animal who's life is in the mouse
I want to know the English name
Someone Pls tell
Roju wait chesthanu guruvu gaaru mee saahityam gurinchi