VOLUNTEERS LATEST NEWS TODAY|SALARY 10,000|AP VOLUNTEERS GODD NEWS|NEWS ABOUT RESIGNATION VOLUNTEERS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Latest News on Volunteers
    Salary Update: Volunteers in Andhra Pradesh have recently received a salary increase to ₹10,000 per month. This development has been met with widespread approval, providing much-needed financial support to those who dedicate their time and efforts to various community services.
    Good News for AP Volunteers: In addition to the salary hike, Andhra Pradesh volunteers have received recognition and praise for their hard work and dedication. The government has announced additional benefits and support systems to further assist volunteers in their roles, ensuring they are well-equipped to serve their communities.
    Resignation News: There have been reports of some volunteers resigning due to various personal and professional reasons. The government is actively addressing these concerns by improving working conditions and providing additional incentives to retain volunteers and encourage new recruitments

ความคิดเห็น • 724

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 2 หลายเดือนก่อน +69

    శుభవార్త అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్🙏🙏

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน +1

      Congrats 🎉🤝

    • @PrasadSoldier
      @PrasadSoldier 2 หลายเดือนก่อน +2

      @@SchemesforAll​​⁠kottha volunteer notification eppudu untindhi sir and enni houses entha mandhi volunteers untaru and eligibilities Enti sir please reply me

    • @surekharekha4560
      @surekharekha4560 2 หลายเดือนก่อน

      Good news about salary thanq

  • @ramukuna665
    @ramukuna665 2 หลายเดือนก่อน +26

    ఏది ఏమైనా సరే మాలాంటి చిన్నోలు పొట్ట మీద కొట్టారు రాజకీయ నాయకులందరూ కలిసి ఇష్టం లేకుండా రాజీనామా చేయించారు ఇప్పుడు మాకు జాబ్ లేకుండా థాంక్యూ సర్ మీరు చాలా బాగా చెప్పారు రాజీనామా చేస్తే ఒక పార్టీ పరంగా ఒక పార్టీకి నష్టం వేరే పార్టీకి మంచిది వీళ్లు వాళ్ళు కలిసి మొత్తం సినిమా లాగా చేసేసారు

  • @srinumidiyam7566
    @srinumidiyam7566 2 หลายเดือนก่อน +23

    సూపర్ అన్న మా వాలంటీర్స్ గురించి ఇంత మంచిగా చెప్పినందుకు.

  • @thamalaapparao9205
    @thamalaapparao9205 หลายเดือนก่อน +2

    Sir మా volunteer కోసం ఇంత మంచిగా చెప్పినందుకు మీకు sir ధన్యవాదాలు

  • @lavaaraku5726
    @lavaaraku5726 2 หลายเดือนก่อน +25

    స్పందించినందుకు థాంక్యూ సార్

  • @KoriviManikyam
    @KoriviManikyam 2 หลายเดือนก่อน +25

    శుభవార్త అందించినందుకు ధన్యవాదాలు సార్ వెరీ వెరీ థాంక్స్ sir

  • @K.R78664
    @K.R78664 2 หลายเดือนก่อน +65

    మా వాలంటీర్స్ గురించి బాగా అర్ధం చేసుకొని వీడియో చేశారు.. వాలంటీర్స్ సఫోర్ట్ మీకు ఎప్పుడు మీకు ఉంటుంది... C. M గారికి శుభాకాంక్షలు... Sir.. Tnq 🙏🙏🤝🤝

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน +2

      Congrats 🎉👏

    • @PrasadSoldier
      @PrasadSoldier 2 หลายเดือนก่อน +1

      @@SchemesforAll​​⁠kottha volunteer notification eppudu untindhi sir and enni houses entha mandhi volunteers untaru and eligibilities Enti sir please reply me

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      @@PrasadSoldier notification one week లొ ఉంటుంది అండి.. నోటిఫికేషన్ వచ్చిన తరవాత వీడియో చేస్తాను.

    • @karanamrajani8759
      @karanamrajani8759 2 หลายเดือนก่อน

      Tq u sir

  • @VanthalaDharma-qi6us
    @VanthalaDharma-qi6us หลายเดือนก่อน +3

    మా వాలంటీర్స్ తరుపున తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటది సార్.. 🙏..

  • @ramanipangi3284
    @ramanipangi3284 หลายเดือนก่อน +1

    మా వాలంటీర్ ల కోసం మంచి మానవత్వం తో ఆలోచన చేసి మాట్లాడారు మా 5 సంవత్సరాలు కష్టం మీకు కని పించింది sir.... ధన్యవాదములు

  • @KrishnaKumari-rs9ib
    @KrishnaKumari-rs9ib 2 หลายเดือนก่อน +16

    అవును సార్ బలవంతంగా చేపించారు సార్

  • @nnarasimha8598
    @nnarasimha8598 2 หลายเดือนก่อน +21

    చాల చాల ధన్యవాదములు అన్న మాకోసం విడియోస్ చేస్తున్నారు
    చాల స్పష్టంగా చేస్తున్నారు

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 2 หลายเดือนก่อน +100

    నిజంగా మా వాలంటరీ కోసం మీరు మంచి మనస్తత్వం తో మానవత్వంతో వాలంటరీ కుటుంబాలు నష్ట పోకూడదు వాళ్ళు ఆనందంతో కుటుంబం పిల్ల పీతల తో బ్రతకాలని మంచిగా చెబుతున్నారు సార్ youtube ఛానల్ వాళ్ళు ఇంత మంది ఉన్నారు కానీ ఎవరు కూడా మీలాగా ఆలోచించడం లేదు మీలా మంచి విషయాలు చెప్పడం లేదు సార్ మీకు నా నమస్కారములు

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน +7

      Thank you and welcome... మీకు మీ కుంటుంబలకి అంత మంచే జరగలని కోరుకుంటున్న.

    • @SamardiSanammaSanamma
      @SamardiSanammaSanamma 2 หลายเดือนก่อน +4

      చాలా మంచి విషయాలు తెలుసుకున్న youtube ద్వారా నా వాళ్ళ వాలంటీర్ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @Apనిరుద్యోగులు
      @Apనిరుద్యోగులు 2 หลายเดือนก่อน +1

      Good morning sir meku హ్యాండీక్యాప్డ్ వాళ్ళ age రిలాక్స్టేషన్ entha ఉండాలి ani తెలిస్తే చెప్పండి మెగా DSC lo అటెండర్ jobs ఉంట్టయా ఇంటర్ pass iyyina వాళ్లకు meru chala క్లారిటీ గా chepputjunaru రిప్లై evvandi plz

    • @K.R78664
      @K.R78664 2 หลายเดือนก่อน +1

      Your good imformation sir. Tnq🙏🙏🤝🤝

    • @K.R78664
      @K.R78664 2 หลายเดือนก่อน +1

      Tnq🤝🤝🤝🙏🙏

  • @laxmanreddydani
    @laxmanreddydani หลายเดือนก่อน

    మీరు చెప్పినట్టు జరిగితే రాజీనామా చేయని వాలంటీర్ చాలా చాలా సంతోషంగా ఫీలవుతారు సంతోషంగా ఉంటారు థ్యాంక్ సార్

  • @gundlapallidrakshayani
    @gundlapallidrakshayani 2 หลายเดือนก่อน +12

    శుభవార్త అందించినందుకు ధన్యవాదాలు అన్న🎉❤

  • @laxmanreddydani
    @laxmanreddydani หลายเดือนก่อน

    మీరు చెప్పినట్టు జరిగితే రాజీనామా చేయని వాలంటీర్ చాలా చాలా సంతోషంగా ఫీలవుతారు సంతోషంగా ఉంటారు థ్యాంక్ సార్ ❤

  • @Bhavani-gp1bh
    @Bhavani-gp1bh 2 หลายเดือนก่อน +4

    థేంక్యూ సార్ మా కోసం ఈ వీడియో చేసినందకు. రాజానమా చేసాము ఇపుడు మా భవిషత్ లేదు చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితి ఏ వ్యస్తా కూడా రాకూడదు. దేవుడునీ కోరుకుంటున్నాను

  • @kavithagrace9765
    @kavithagrace9765 2 หลายเดือนก่อน +5

    Thank you so much annayya 🙏🙏🙏 prathiokkaru like chesi share cheyandi brothers e news volunteers andariki teliyali

  • @karipamsunitha5890
    @karipamsunitha5890 หลายเดือนก่อน +1

    Thank you so mach sir wow super super sir Mee videos excellent sir

  • @pangigopal8693
    @pangigopal8693 18 วันที่ผ่านมา

    వాలంటీర్లును కొనసాగిస్తే దేవుడు నీకు దీవించును గాక బ్రో

  • @luckydadi6813
    @luckydadi6813 2 หลายเดือนก่อน +8

    Chala thanks sir volunteers ki manchi support estunnaru sir

  • @Jyothi2233
    @Jyothi2233 2 หลายเดือนก่อน +2

    శుభవార్త తెలిపినందుకు మీకు ధన్యవాదములు సిర్ 🎉🎉🎉

  • @user-up8he1wm6q
    @user-up8he1wm6q 2 หลายเดือนก่อน +2

    సర్ మా వాలంటీర్స్ గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్స్

  • @matchakumarrajaraja2424
    @matchakumarrajaraja2424 2 หลายเดือนก่อน +1

    థాంక్స్ సార్ బాగా మాట్లాడారు మా వాలంటీర్స్ గురించి మీ సపోర్ట్ మాకు ఇప్పుడు ఉండాలి సార్

  • @sannym1092
    @sannym1092 หลายเดือนก่อน +1

    సూపర్ sir మా వాలంటీర్లు గురించి మంచి news చెబుతున్నారు

  • @chintadavenkataraman5910
    @chintadavenkataraman5910 2 หลายเดือนก่อน +17

    Thanks sir.. Meeru kuda maku chala saport chesaru.. Ma kastanni ardam chesukumnaru...

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน +1

      Congrats brother

    • @PrasadSoldier
      @PrasadSoldier 2 หลายเดือนก่อน

      @@SchemesforAll​​⁠kottha volunteer notification eppudu untindhi sir and enni houses entha mandhi volunteers untaru and eligibilities Enti sir please reply me

  • @vedhastickeringwork.allaga3732
    @vedhastickeringwork.allaga3732 2 หลายเดือนก่อน +29

    Every valunteer party paranga kakunda prajalaku seva chese vidhanga work cheyali

    • @DevBhagiRam
      @DevBhagiRam 2 หลายเดือนก่อน +3

      Yes

    • @asateeswari3528
      @asateeswari3528 2 หลายเดือนก่อน +1

      Memu ma sachivalayam volunteers ycp nayakula resign cheyamani tiragabaddamu malli chala bedirincharu salry apestamannaru yamaina memu cheyaledu

    • @vedhastickeringwork.allaga3732
      @vedhastickeringwork.allaga3732 2 หลายเดือนก่อน

      @@asateeswari3528 gud decision and dontworry valunteer mean swatchandha sevakudu ,ye party vachina manam prajala kosame undali ,ye govt vachina valunteers untaru

    • @ManjammaManju-cu8ol
      @ManjammaManju-cu8ol 2 หลายเดือนก่อน +1

      Intha varaku alage chesam eppudu alage chestham 💯 maadi agali mandal ekkada intha varaku party paranga evaru pani cheyaledu Anna

    • @laxmibellana8897
      @laxmibellana8897 2 หลายเดือนก่อน

      Sevalaga chesaru.. Chala mande. Kon tha mande party paramga chesaru... Chala edipincharu kuda last 6 months lo party nethalu

  • @kandregulasandhyarani6381
    @kandregulasandhyarani6381 2 หลายเดือนก่อน +2

    నేను వాలంటరీగా రాజీనామా చేయలేదు ప్రతి నెల నాకు కూడా శాలరీ వస్తుంది కానీ నిన్నటి వరకు చాలా డౌట్స్ తో ఉన్నాను నిన్న మీరు పెట్టిన వీడియో వాలంటరీ కష్టం గురించి మీరు పెట్టిన వీడియో వీడియో చూశాను ఈరోజు ఈ వీడియో చాలా క్లారిటీగా నమ్మకంగా చెప్పారు నీ మాటే నిజమవ్వాలి మమ్మల్ని పాత వాళ్ళని ఉంచి కొత్త వాళ్లకి తీసుకునే వాళ్ల గురించి ఒక క్లారిటీ వస్తుంటే బాగుంటుంది❤❤thanks anna

    • @Sujikolakani
      @Sujikolakani หลายเดือนก่อน

      Really gaa salary lu padvaa madam maku veyaledhu madam 2 months nuchi

  • @RamakrishnaChekka-xt9gx
    @RamakrishnaChekka-xt9gx หลายเดือนก่อน +1

    Tq very much sir 😊 mi matalavala epudu happy ga undi.hope vChindi

  • @user-ef7yi9ug1s
    @user-ef7yi9ug1s หลายเดือนก่อน +1

    Tq..sir makisam Baga cheptunnaru.saport ga undi danyavadaalu.sir

  • @allangiapparao2956
    @allangiapparao2956 2 หลายเดือนก่อน +11

    చాలా థాంక్యూ సార్

  • @1crorefactsteluguadda330
    @1crorefactsteluguadda330 2 หลายเดือนก่อน +16

    Bro, మీరు ఎంత చెప్పినా next వాలంటీర్లకు సంబంధించి, నోటిఫికేషన్ వస్తుంది, అందులో వారికి సంబంధించిన పార్టీ వారినే నియమించుకుంటారు,ide లాస్ట్ కు జరిగేది , మీరే చూస్తారు గా

  • @VanthalaDharma-qi6us
    @VanthalaDharma-qi6us 2 หลายเดือนก่อน +2

    Thank you sir తప్పకుండా మాసపోర్ట్ కూడా ఉంటుంది

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      Thank you brother and welcome

  • @nbtechnology3925
    @nbtechnology3925 2 หลายเดือนก่อน +6

    అన్న మమ్మల్ని బలవంతంగా చేయించారు

  • @ObuleshOsm
    @ObuleshOsm 2 หลายเดือนก่อน +1

    బలవంతం గా చేసాము sir........ యెవరు గెలిస్తే ఎవడికి ఉపయోగం....మధ్యలో..మా వాలంటీర్లను స్ట్రగుల్ చేయడం...తప్ప....waste రాజకీయాలు చేస్తూ ఉన్నారు...... ఎవడి స్వార్థం వాళ్ళది...గెలవాలి గెలవాలి అని......తు.AP పాలిటిక్స్ 😢

    • @naveendokka8026
      @naveendokka8026 2 หลายเดือนก่อน

      Enduku rajinama cheyali chala Mandi volunteers camera munduki vachi ma jagana ann vasthadu anni thodagotaru eppudu meeru velavai di cbn dagaraki kadu Pavan kalyan dagaraku ayane koncham jali chupithadu migithavalu mingey mantaru

  • @healthyfitlife55
    @healthyfitlife55 2 หลายเดือนก่อน +1

    Cm sir ki ma dhanyavaadhamulu.....👏👏👏intha manchi information maaku ichinanduku meeku chala thanks sir.......

  • @bharathib-ln7ep
    @bharathib-ln7ep 2 หลายเดือนก่อน +1

    Thanks sir.maku kosam chala baga explain chesaru.nenu disable person ayina volunteer chestunanu.meru good news chepparu.happy undhi sir

  • @KunapalliLokeswari
    @KunapalliLokeswari 2 หลายเดือนก่อน +2

    Sir miru chepindhi nijamey ithey chala mandhi happy feelavtharu but good information sir TQ

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 2 หลายเดือนก่อน +1

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వాళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @gaddangiapparao
    @gaddangiapparao 2 หลายเดือนก่อน

    ఇంత మంచి వార్తలు అందించినందుకు నీకు ధన్యవాదాలు సార్ మా వాలంటరీ ఒక భవిష్యత్తు వాళ్ల కుటుంబ భవిష్యత్తు బాగుండాలని కోరుకొని వీడియో చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      అందరు బాగుండాలి...జై హింద్

  • @bhanumanthu.hanumanthu1218
    @bhanumanthu.hanumanthu1218 2 หลายเดือนก่อน +1

    Chala chala thankyou.sar.cm.sarki.congratulations

  • @gaddangiapparao
    @gaddangiapparao 2 หลายเดือนก่อน

    పార్టీ కోసం పని చేయట్లేదు సార్ ప్రజల యొక్క కష్టాల్లో సుఖాల్లో బాధలో ఎల్లప్పుడు ప్రజలు బాగోగుల కోసం పని చేశాను అంతేగాని ఏ పార్టీ కోసం పని చేయట్లేదు అందుకు మేము రాజమండ్రి చేయట్లేదు పార్టీ కోసం అయితే రాజీనామా చేసి వారిని కానీ ప్రజల కోసం ప్రజల కొరకు సేవ చేయాలని దృక్పదంతో ఇప్పటిదాకా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాను సార్

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      మీ కష్టం విలువ నాకు తెలుసు బ్రదర్...మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్న..

  • @tirumanibhavani4855
    @tirumanibhavani4855 2 หลายเดือนก่อน

    Thanks sir nynu rajinama cheayyaledhu nijamga good news cheapparu

  • @asateeswari3528
    @asateeswari3528 2 หลายเดือนก่อน +2

    Only party kosame cheyali party nayakula kosam cheyali anedi chala tappu government echhe prathi sceem arhulaina vallaki andali tq so much for this news

  • @nagamani1088
    @nagamani1088 2 หลายเดือนก่อน +1

    Sir chalan bagacheparu volunteer kosam

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 2 หลายเดือนก่อน +2

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @dsivanagaraju6638
    @dsivanagaraju6638 2 หลายเดือนก่อน +1

    Brother thanks to somuacha brother

  • @mohansai8009
    @mohansai8009 2 หลายเดือนก่อน +1

    I appreciate you for giving correct information in correct time and encouraging us by giving some courage Tq

  • @madakamsrinu5295
    @madakamsrinu5295 หลายเดือนก่อน

    Thank you sir Super saport sir

  • @asateeswari3528
    @asateeswari3528 2 หลายเดือนก่อน +2

    E news kosam chala wait chesa ma entlo valla presure valla tq sir

  • @jesussowjanya7678
    @jesussowjanya7678 2 หลายเดือนก่อน +1

    Thank you brother very happy and CM gariki Heartfully thanks service people sir volunteers don't support any party feeling sir meku video tisenanduku thanks sir

  • @angapadmini5300
    @angapadmini5300 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @kamellivenkatalakshmi4257
    @kamellivenkatalakshmi4257 2 หลายเดือนก่อน +1

    Chala tqsb brother mi valla maku manchi visayalu telusthunai 😊

  • @madhuthanumadhu7873
    @madhuthanumadhu7873 2 หลายเดือนก่อน +2

    10th qualification tho pathavallani vunchandi sir age limit pettakandi sir 🙏🙏🙏🙏

  • @Jaswanth...449
    @Jaswanth...449 หลายเดือนก่อน

    Thank you brother mimu challa tection ga unnamu e month salary padaledhu

  • @SeelavardhiniKongala-fz1dx
    @SeelavardhiniKongala-fz1dx 2 หลายเดือนก่อน +1

    Tq so much sir mammalani ardam chesukunnanduku danyavadamulu sir

  • @DevBhagiRam
    @DevBhagiRam 2 หลายเดือนก่อน +6

    Miru news reader ga baga chestunnaru brother......
    Nice explanation 😊
    Keep it up....
    Miru manchi position lo undali ani korukuntumnanu brother ❤
    Tq for good information 😊

  • @pangiramarao376
    @pangiramarao376 2 หลายเดือนก่อน +1

    Super sir❤❤

  • @GovindUggina-zc1zo
    @GovindUggina-zc1zo หลายเดือนก่อน

    Thanks for your help sir

  • @bottavasu9768
    @bottavasu9768 หลายเดือนก่อน

    కరోనా టైం లో మేము ఎంత పని చేసామో కానీ గుర్తింపు లేదు

  • @katarisurendraprasad9777
    @katarisurendraprasad9777 หลายเดือนก่อน +1

    Super sir

  • @redmi8a353
    @redmi8a353 2 หลายเดือนก่อน +1

    Tq sir maa volenters Mee re good news cheeperu sir thanks

  • @lakshmikanuri4214
    @lakshmikanuri4214 2 หลายเดือนก่อน +10

    Rajinama kavalini chayachasaru sri

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน +5

      Yes మీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్న

    • @chikiriindiravathi6737
      @chikiriindiravathi6737 2 หลายเดือนก่อน

      Anna maavi chinna brathukulanna mamalani endukanaaa elaa chesthunaaru maa job naaku untundaaa anna

  • @mullahussain5399
    @mullahussain5399 2 หลายเดือนก่อน +2

    వైసీపీ వాలంటీర్స్ నీ తీసేసి టీడీపీ నుంచి న్యూ candidate's ni తీసుకుంటారు అంటున్నారు బ్రో దీనికి మీ సలహా ఇవ్వండి

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      50% తీసుకుంటారు బ్రదర్

  • @kishorepolineni6085
    @kishorepolineni6085 2 หลายเดือนก่อน +1

    సార్ ఇప్పుడు యాక్టీవ్ లో ఉన్న వాలంటీర్స్ ఎప్పటికి కొనసాగుతారా? లేదంటే!ఆగష్టు 15 వరకే ఉన్న కాంట్రాక్టు ప్రకారం తీసివేసేసే అవకాశం ఏమైనా ఉండొచ్చా?

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      Very Good Question... తీసిసే అవకాశం ఉంది.

  • @nagalakshmilakshmi8499
    @nagalakshmilakshmi8499 2 หลายเดือนก่อน

    Epudu tdp lo, volunteers ke degree undali atunaru kani, middle class family lo degree, lu chiyadani ki mani problm tde understand no only degree atunaru😢😢😭very bed

  • @KakiUmadevi
    @KakiUmadevi หลายเดือนก่อน +1

    Thank u so Mach sar

  • @vennelamadiraju7157
    @vennelamadiraju7157 หลายเดือนก่อน +1

    Thank you so much sir ☺️

  • @UmaUma-fv8xt
    @UmaUma-fv8xt หลายเดือนก่อน +1

    tq for impramastion

  • @user-bq5ku1gq5d
    @user-bq5ku1gq5d 2 หลายเดือนก่อน +1

    Tnq sir chala manchi visayalni thelijesaru 🙏

  • @simonraj4979
    @simonraj4979 หลายเดือนก่อน +1

    చాల కరెక్ట్ గా చెప్పరు అన్నయ గారూ

  • @luckyrani8710
    @luckyrani8710 2 หลายเดือนก่อน +1

    Jai Sri Ram

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      జై శ్రీ రామ్..

  • @brahmanigangula-ry7wk
    @brahmanigangula-ry7wk หลายเดือนก่อน

    Good news sir th

  • @user-wu9kx9yh6v
    @user-wu9kx9yh6v 2 หลายเดือนก่อน +1

    Thank you sir good news chepparu

  • @mikkiliKarunakar
    @mikkiliKarunakar 2 หลายเดือนก่อน +3

    thank you sir yedi chinna padam sir

  • @goguvijay3977
    @goguvijay3977 2 หลายเดือนก่อน

    వైసిపి వాలంటీర్ ఎక్కడున్నా తీసెయ్యడమే

  • @sabeenashaik123l
    @sabeenashaik123l หลายเดือนก่อน

    Rajinama cheyyani vallni nijagmena

  • @UsharaniChandra
    @UsharaniChandra หลายเดือนก่อน +1

    Baga cheparu anna

  • @KilloMohanrao-tc5qj
    @KilloMohanrao-tc5qj 2 หลายเดือนก่อน +12

    పాతవాలకు కాకుండా కొత్త వాళ్లకు ప్రభుత్వం కచ్చితంగా నియమించాలి

    • @vedhastickeringwork.allaga3732
      @vedhastickeringwork.allaga3732 2 หลายเดือนก่อน +4

      old govtment lo 5000 ki nuv work cheyalsindi..

    • @srinuakkireddy4539
      @srinuakkireddy4539 2 หลายเดือนก่อน

      Orey babu corona time lo chesi untey thelusthaadhi neeku

    • @BONTHALACHINNA
      @BONTHALACHINNA 2 หลายเดือนก่อน

      Neku volunteer gurinchi teliyadu ra babu

  • @PoojaGadde-en7kz
    @PoojaGadde-en7kz 2 หลายเดือนก่อน +9

    Thank you

  • @AmmajiBanu-g1y
    @AmmajiBanu-g1y หลายเดือนก่อน +1

    Tq so mach sir

  • @LalithaChintu
    @LalithaChintu หลายเดือนก่อน +1

    TQ sir

  • @skgousebasha97000
    @skgousebasha97000 2 หลายเดือนก่อน

    అన్నా మీరు చేసే సేవ కి ధన్యవాదాలు సర్🎉🎉🎉🎉🎉

  • @DeviPappala-gq3cn
    @DeviPappala-gq3cn 2 หลายเดือนก่อน +2

    Tq bro❤❤ manchi mata chepparu god bless you

  • @KandregulaMani
    @KandregulaMani 2 หลายเดือนก่อน

    Yes sir balavanthanga chesanu

  • @nagamanikarumajji
    @nagamanikarumajji 2 หลายเดือนก่อน

    Super clarity sir

  • @KailasakotajayasreelaK.jayasre
    @KailasakotajayasreelaK.jayasre 2 หลายเดือนก่อน +1

    Sir miru chepimdhi nijamena chala happy ga vundhi

  • @atozentertainment8811
    @atozentertainment8811 หลายเดือนก่อน +1

    Super anna🎉

  • @kchinna4122
    @kchinna4122 2 หลายเดือนก่อน +2

    థాంక్స్ సార్

  • @MangaPallivella
    @MangaPallivella 2 หลายเดือนก่อน

    Thankyou sir Volunteer gurchi manchi information icharu

  • @srinivasulus6063
    @srinivasulus6063 2 หลายเดือนก่อน

    Tq CM sir

  • @rajeswarich6481
    @rajeswarich6481 2 หลายเดือนก่อน +10

    Tq సార్ మంచి విషయం చెప్పారు.నేను రాజినామా చేయలేదు.

    • @SchemesforAll
      @SchemesforAll  2 หลายเดือนก่อน

      Congrats 🎉👏

  • @noorazivlogs7566
    @noorazivlogs7566 2 หลายเดือนก่อน

    Memu rajinama cheyaledhu. Kani ma secretary velli attenddnce vestamu ante vallu attendence vepinchukovadam ledhu. Pai nundi orders raledhu antunnaru...

  • @Sunaina673
    @Sunaina673 2 หลายเดือนก่อน +1

    Thank you so much sir manchi informations estunnanduku elage manchi videos thiyalani korukuntunnaamu 🎉

  • @pulivarthipandamma127
    @pulivarthipandamma127 2 หลายเดือนก่อน +2

    Tq sir miru maku chala help chesaru. Tq so much sir

  • @gangadharr8752
    @gangadharr8752 หลายเดือนก่อน +1

    Tq brother 👍

  • @ShaikKarishma-xb5of
    @ShaikKarishma-xb5of 2 หลายเดือนก่อน

    Thanks Anna ma work maku unte happy anna

  • @edigamurthy5687
    @edigamurthy5687 2 หลายเดือนก่อน +1

    Tq sir Tq sooomunch sir

  • @mamidiramana5991
    @mamidiramana5991 2 หลายเดือนก่อน +1

    Brother chala tq. Brother memu bagapedavarumu. Naku censor. Ma babu volunteer rajeenama cheyyaledhu manchi mata chepparu tq brother

  • @KandregulaMani
    @KandregulaMani 2 หลายเดือนก่อน

    Tq sir good information

  • @SkAyeshabanu-lt4eh
    @SkAyeshabanu-lt4eh 2 หลายเดือนก่อน

    Thanq so much sir🧕