నరేష్ sir గారు కూడా కోర్టులో కొట్లాడి ఉద్యోగం సాధించారని తెలిసింది.... అందుకే ఆయన పడ్డ కష్టం మరెవరూ పడకూడదని, మనకు ఎప్పటికప్పుడు సమాచారం మరియు సూచనలు అందిస్తారు.... Thankyou sir..
సింపుల్ గా చెప్పాలంటే ప్రతి కేటగిరీలోనూ (SC, ST, BC, OC) పురుషుల లిస్ట్, మహిళల లిస్ట్ విడివిడిగా తయారు చేస్తారు. గతంలో లాగా జనరల్ లిస్ట్ అనేది ఉండదు. కాబట్టి పురుష అభ్యర్థులకు నష్టం జరగదు.
Sir ఇన్ని రోజులు మెన్స్ కి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని requirements lo vertical అమలు చేయడం వల్ల ఎంతమంది నష్టపోయి ఉంటా రో.. ఇప్పటికైనా వచ్చే నోటిఫికేషన్లన్నింటీలో హారిజాంటల్ విధానం పాటించాలని డిమాండ్ చేద్దాం sir...
@@eGURUmtvNaresh నమస్తే సార్ నా పేరు శేఖర్ ..Bc -b male .... Naku dSc lo Sa Maths లో 5th rank వచ్చింది .. మా డిస్ట్రిక్ట్ లో ఓపెన్ లో govt 1, LB 3 , and BC- b cadre lo 1 posts unnay .. Top 5 rankers including me are male ... Naku job వస్తుందా రాదా .. ప్లీజ్ reply
అవును రిజర్వేషన్ను తీసేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కులాలను బ్రాహ్మణ కులాలుగా పరిగణలోకి తీసుకోవాలి. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మాన్యువల్ స్కావెంజర్స్( చేతులతో మలం ఎత్తే పనులు) వంటి వాటిలో 100% ఎస్సీ ఎస్టీ లే ఉన్నారు. అలాగే ఉన్నతమైన ఉద్యోగాలలో కూడా అధిపతి వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీలు కూడా ఉండాలి. కుల పిచ్చి ఉన్న ఆదిపత్య కుక్కలని నడిరోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా కాల్చి వేయాలి. ఈ దేశంలో కులాలని భూస్థాపితం చేయాలి. సమాన అవకాశాలు హక్కులు ప్రతి ఒక్కళ్ళకి అందాలి.ReservationsDowndown
MLA, MP సీట్ల కేటాయింపులో మహిళలకు కనీసం 10% కూడా కేటాయించరు. కానీ ఉద్యోగాలకు మాత్రం మహిళలకు 50% కేటాయిస్తారు. వాళ్లకు పోటీ ఉన్నచోట కనీసం 10 సీట్లు కూడా మహిళలకు కేటాయించరు. రాజకీయ నాయకులకు నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే చట్ట సభల్లో (MLA,MP) మహిళలకు 33% కేటాయించిన తర్వాతనే ఉద్యోగాలకు మహిళలకు 33% కేటాయించాలి.
Thank you sir nd video editing nd explaining of Topic is excellent sir thank you for ....what we want from you....... your making it every clear thank you sir. .🙏
100 lo only 33 post lu mathrame girls aythe adhi special reservation ela avthadi.... A 33 posts lo kuda highest marks tho job kottina vallu reservation lo kottinattena..... Ela jobs este girls ki 50% undali reservation open lo kuda
Girls ki govt jobs evvakudadu Maga vallaki matrame undali Adavaru job vaste intilo bartha tho Pani ledu ani Valla staff tho enko job unnaditho illegal affairs nadustunnayi Enka maga varu kutumba badyatha undali Adavallu andaru jobs dengipotunnaru
అన్న నాకు 68.275 marks multizone 2 వచ్చినవి... నాకు sports quota వుంది.i am not selected for mains...కానీ నాకు 100 lo 1 post వున్న నేను select kavali కదా anna 1:50 లో.. Plese reply me anna
నమస్తే సార్ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా సపరేట్గా ఉమెన్ రిజర్వేషన్స్ ఇస్తుంది కదా ఈ గవర్నమెంట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ ఓపెన్ క్యాటగిరిలో మాత్రమే 33% రిజర్వేషన్ ఇస్తారా లేదా క్యాస్ట్ వైస్ రిజర్వేషన్ల లో కూడా 33% రిజర్వేషన్ అనేది అమలు చేస్తారా కొంచెం దీనిపై clarity ఇవ్వండి సార్.
Is this horizontal reservation apply for category wise. Like per suppose in EWS category there are 20 vacancies so in which there should be 6 women. If that 6 women who has EWS cleared in open category so what will happen here . Will there be horizontal reservation category wise too.
సర్ OC లో హరిజంటల్ తీశాక క్యాటగిరి లో G లో 6 పోస్ట్ లు ఉన్నాయి అనుకుంటే 6 మంది WOMENS మెరిట్ లో ఉంటే వారికే 6 పోస్టులు వెళ్తాయ లేక G ఉన్న కూడా హరిజంటల్ అమలు చేస్తారా ప్లీస్ క్లారిఫైయ్
if horizontal is folllowed posts should not split as Men and Women but it should be common and for every 3 posts 1 post will be filled by Women. Medical board did selection Horizintal without spliting as Men and Women. We can go ti court if it is not followed in gurukul during selection.
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
Horizontal reservation lo NCC/HG/CPP catagory lo candidates ni fill chesaka migilina candidates ki horizontal reservation vunnappatiki akkada seats fill ayyayi kabatti vaalla caste reservation ki thagina marks vunte vertical reservation lo fill chesthara sir??? Cheppandi please.....
Sir dsc notification lo vacancies horizontal lo icharu andulo na subjectlo na category lo general lo 2 postlu unnayi sir nenu female so naku top 2nd rank lo unnananukondi appudu nannu jobki select chestara
Below 100 పోస్టులు ఉన్నప్పుడు ఈ రకమైన రిజర్వేషన్ కేటాయింపులో క్లారిటీ ఉండదు కదా సార్.. రౌండ్ ఫిగర్ చేయడానికి కూడా సరిపోని పరిస్థితుల్లో ఎలా అమలు చేయాలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది సార్... ఉదాహరణకి ఒక క్యాడర్లో only 20 పోస్ట్లు ఉన్నాయి అనుకుందాం. For example BC-A రిజర్వేషన్ కనక తీసుకుంటే వాళ్ళకి రావాల్సిన 7% వాటా లెక్కగడితే 1.4 రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా రౌండ్ ఫిగర్ చేయాలి? ఒకవేళ 2 పోస్టులకి రౌండ్ ఫిగర్ చేస్తే మిగిలిన రిజర్వేషన్లలో ఎవరో ఒకరి వాటా తగ్గించాల్సి వస్తది. ఒకవేళ 1 పోస్టుకే రౌండ్ ఫిగర్ చేసి bc-A లకి ఒకే పోస్టు కేటాయిస్తే అది జనరల్ లో ఉంచాలా? మహిళకి కేటాయించాలా అనే విషయం ఎలా నిర్ధారించగలం? ఆ పోస్ట్ ని జనరల్ లో ఉంచితే మహిళా రిజర్వేషన్ అమలు జరిగనట్టే. ఒకవేళ ఆ ఒక్క పోస్టు మహిళకి కేటాయిస్తే పురుషులకి అవకాశమే రాదు. So దీనికి పరిష్కారం ఏమిటో తెలియజేయగలరు సార్..
Horizontal women's Mark's cut off entha undali Sir. Highest marks unna woman's selected. Vartical reservation . Reservation Mark s tho select avutharu kadha Sir
అన్నయ phc 24 పోస్ట్లు ఉన్నాయి అవి ఉండవు 4%అయితే 503*4/100=20 వస్తాయి కదా అవి ఉంటాయా వాళ్ళలో ఓపెన్ లో ఎవరైనా సెలెక్ట్ అయితే మళ్ళీ phc వేరే candidate ni తీసుకోరు అంతే కథ ,అన్నయ 3 times చూసిన ఇదే అర్థం అయింది
ప్రతి మూడు పోస్టులకు ఒక పోస్ట్ లేడీస్ కి ఇవ్వాలి ఒక వేల 17 పోస్ట్ లలో 2 పోస్ట్ లు ST లకు వొస్తాయి ఇక్కడ 3 postlu లేవు సో ఇక్కడ వున్నా 2 postlu జనరల్ గా నే పెడతారా?? ఆ రిప్లై ఇవ్వండి
2018 jps నోటిఫికేషన్ లో స్పోర్ట్స్ లో జాబ్ వచ్చింది బట్ నాకు నా కాస్ట్ లో కూడా మెరిట్ ఉంది తరవాత govt చేసిన తప్పిదం go ని సరిగా follow అవ్వక స్పోర్ట్స్ qota ని రద్దు చేశారు నాకు మెరిట్ ఉన్న కానీ మెరిట్ ని పరిగణించలేదు
నరేష్ sir గారు కూడా కోర్టులో కొట్లాడి ఉద్యోగం సాధించారని తెలిసింది....
అందుకే ఆయన పడ్డ కష్టం మరెవరూ పడకూడదని, మనకు ఎప్పటికప్పుడు సమాచారం మరియు సూచనలు అందిస్తారు....
Thankyou sir..
అవును రాజు గారు నేను 11 నెలలు కోర్టుల్లో కోట్లాడి ఉద్యోగం పొందాను
@@eGURUmtvNareshsir మీ ఎందుకు కోర్ట్లో కొట్లాడారో వీడియో చేయండి plz ...
@@dvinodkumar607cheyadu
సూపర్బ్ సార్.... చాలా క్లియర్ గా చెప్పారు.. నాకు చాలా కాలం నుండి ఉన్న ప్రతి ప్రశ్నకి మీ ద్వారా సమాధానం లభించింది.. థాంక్ యు సో మచ్ 💐💫💫👌👌👌
సింపుల్ గా చెప్పాలంటే ప్రతి కేటగిరీలోనూ (SC, ST, BC, OC) పురుషుల లిస్ట్, మహిళల లిస్ట్ విడివిడిగా తయారు చేస్తారు. గతంలో లాగా జనరల్ లిస్ట్ అనేది ఉండదు. కాబట్టి పురుష అభ్యర్థులకు నష్టం జరగదు.
Sir ఇన్ని రోజులు మెన్స్ కి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని requirements lo vertical అమలు చేయడం వల్ల ఎంతమంది నష్టపోయి ఉంటా రో..
ఇప్పటికైనా వచ్చే నోటిఫికేషన్లన్నింటీలో హారిజాంటల్ విధానం పాటించాలని డిమాండ్ చేద్దాం sir...
ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ను అమలు చేయమని.
@@eGURUmtvNaresh Sir, JL notification,
vertical reservation la anipisthundhi???
Please clarify..
Vertical ga undali
@@eGURUmtvNaresh నమస్తే సార్
నా పేరు శేఖర్ ..Bc -b male ....
Naku dSc lo Sa Maths లో 5th rank వచ్చింది .. మా డిస్ట్రిక్ట్ లో ఓపెన్ లో govt 1, LB 3 , and BC- b cadre lo 1 posts unnay ..
Top 5 rankers including me are male ...
Naku job వస్తుందా రాదా .. ప్లీజ్ reply
2016 గురుకులం లో దీనిపై case వేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు చాలా న్యాయం జరిగేది.
Yes sir
Already case vasaru court gurukulalo 70% woman ki kataenchindi
Esari Ela jargute case veyalsinde
అప్పుడు హారిజంటల్ టాపిక్ తో కేసు వేయలేదు, ladies గురుకుల లొ కూడా మేన్స్ కి postu లు కావాలని వేసారు, అందుకే కోర్ట్ కేసు ను కొట్టి వేసింది.
Implement Horizontal women Reservations for all Notifications in Telangana
Do justice
చాలా చాల thanks నరేష్ అన్నా....
Sir meeru chala Baga clear ga
Chepparu 👏👏👏
Sir ee Horizontal case GURUKUL Time lo veyakapovadam valla boys chala loss ayyamu😢😢
Thank you so much sir🙏🙏
For Horizontal Reservation explained full clarity sir 🙏🙏
Superb explanation Sir ❤
అన్న...!ex-service మెన్ రిజర్వేషన్ మరియు జనరల్ కి మార్చే విధానం గురించి సమగ్రంగా వీడియో చేయండి ప్లీజ్
Good bless you sir
Great sir
Mee explanation
🙏🙏Harizontal reservation gurunchi adagagane maa kosam video chesinaduku meeku dhanyawadamul sir 🙏
Very good information giving sir
Valuable information sir.. 🙏🙏
Tq u sir for valuable information. Meku chala opika undi
Thanks అన్న your giving most valuable information
28:24 conclusion
Tq Sir, Good Explanation....
Good explanation for horizontal reservations. . 🙏
ఏ రిజర్వేషన్ వుండకూడదు అసలు, మెరిట్ ఆధారంగా ఇచ్చేయాలి.👍
అవును రిజర్వేషన్ను తీసేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కులాలను బ్రాహ్మణ కులాలుగా పరిగణలోకి తీసుకోవాలి. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మాన్యువల్ స్కావెంజర్స్( చేతులతో మలం ఎత్తే పనులు) వంటి వాటిలో 100% ఎస్సీ ఎస్టీ లే ఉన్నారు. అలాగే ఉన్నతమైన ఉద్యోగాలలో కూడా అధిపతి వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీలు కూడా ఉండాలి. కుల పిచ్చి ఉన్న ఆదిపత్య కుక్కలని నడిరోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా కాల్చి వేయాలి. ఈ దేశంలో కులాలని భూస్థాపితం చేయాలి. సమాన అవకాశాలు హక్కులు ప్రతి ఒక్కళ్ళకి అందాలి.ReservationsDowndown
Substantial equality : To bring lower class of people to the level of higher class... It will continue until there is no discrimination in the society
Appuduu society lo asamanatalu undoddu. Andharu equal ga undali
Knowledge leni vaaru matlade MATALU evi
Nv OC HA MADAM
Thank you sir
Nice explain sir
Thanks and welcome
MLA, MP సీట్ల కేటాయింపులో మహిళలకు కనీసం 10% కూడా కేటాయించరు. కానీ ఉద్యోగాలకు మాత్రం మహిళలకు 50% కేటాయిస్తారు. వాళ్లకు పోటీ ఉన్నచోట కనీసం 10 సీట్లు కూడా మహిళలకు కేటాయించరు. రాజకీయ నాయకులకు నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే చట్ట సభల్లో (MLA,MP) మహిళలకు 33% కేటాయించిన తర్వాతనే ఉద్యోగాలకు మహిళలకు 33% కేటాయించాలి.
కొట్లాట మొదలవుతుంది వెయిట్ అండ్ సీ
Thank you sir nd video editing nd explaining of Topic is excellent sir thank you for ....what we want from you....... your making it every clear thank you sir. .🙏
నా దేశానికి పట్టిన దరిద్రం ఈ రిజర్వేషన్ ...రిజర్వేషన్ లేని నా దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది ...
Abba
రిజర్వేషన్ తీసేద్దాం అలా ఐతే ముందుగా కులాలు తీసేసి భూమి ని సమానంగా పంచుదాం... అపుడు తీసెయ్యాలి ఈ రిజర్వేషన్స్..
20:45
good explanation anna.....
sir dinivalla evaruu loss avutaruu male or female.
Nice సార్
Dy. EO, Diet, B. Ed lecture qualification gurinchi kuda cheyandi sir.
thappakunda చేస్తా
Sir wow......👍🙏👏
Thanks anna
Sir dy. E. O qualifications gurinchi oka vedio cheyandi
thappakunda chestha
@@eGURUmtvNaresh waiting here dear sir 🙏
Diet, B. Ed lecture qualification gurinchi kuda cheyandi sir.
Talent vaddu manaku,
1st 100 rankers lo women 33 kante ekkuvaga vunte andharini fill chesthaaara or 33 a fill chesthaaara sir
Harizontal reservation is best now a days
There is roster point. Basing on the roster point,appointment will be given. Please get it clarify.
Better information.
33 రిజర్వేషన్ కేటాయించిన తర్వాత మళ్ళీ merit మర్క్స్ లేడీస్ ఉంటే జాబ్ ఇవ్వరా
Open లో 11 post's men merit ఉంటే ఉమెన్ కి 3 కేటాయిస్తారా లేదా 11 men తో fill చేస్తారా sir, plz clarify
100 lo only 33 post lu mathrame girls aythe adhi special reservation ela avthadi.... A 33 posts lo kuda highest marks tho job kottina vallu reservation lo kottinattena..... Ela jobs este girls ki 50% undali reservation open lo kuda
Male, women 50:50 evvali. Adi correct. Elacheste evariki anyayam jaragadu
Veyyandi
Girls ki govt jobs evvakudadu
Maga vallaki matrame undali
Adavaru job vaste intilo bartha tho Pani ledu ani
Valla staff tho enko job unnaditho illegal affairs nadustunnayi
Enka maga varu kutumba badyatha undali
Adavallu andaru jobs dengipotunnaru
గురుకులాల్లో అమలు చేస్తారా సార్?????????
Apply cheykpothe case file cheyalsinde
Super sir
అన్న నాకు 68.275 marks multizone 2 వచ్చినవి... నాకు sports quota వుంది.i am not selected for mains...కానీ నాకు 100 lo 1 post వున్న నేను select kavali కదా anna 1:50 లో.. Plese reply me anna
నమస్తే సార్ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా సపరేట్గా ఉమెన్ రిజర్వేషన్స్ ఇస్తుంది కదా ఈ గవర్నమెంట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ ఓపెన్ క్యాటగిరిలో మాత్రమే 33% రిజర్వేషన్ ఇస్తారా లేదా క్యాస్ట్ వైస్ రిజర్వేషన్ల లో కూడా 33% రిజర్వేషన్ అనేది అమలు చేస్తారా కొంచెం దీనిపై clarity ఇవ్వండి సార్.
Caste wise 33percent reservation....
Anna diet lectures and DEO posts ki qualifications video cheyandi
Reservation lonivi fill chesina tarvatha final ga open fill cheste baguntundi
Open 36 % Aa Sir???
Is this horizontal reservation apply for category wise.
Like per suppose in EWS category there are 20 vacancies so in which there should be 6 women.
If that 6 women who has EWS cleared in open category so what will happen here .
Will there be horizontal reservation category wise too.
Baga chepparu sir intermediate tho aa job ina pada okka video cheyyadi sir Chala Mandi unnaru sir intermediate Vallu please sir
Sir w-33% totallo isthara...category wise ga isthara.......
🙏🙏 సార్ హో్రైజంటల్ లో నాన్ లోకల్ ఎలా కేటాయిస్తారు
సర్ OC లో హరిజంటల్ తీశాక క్యాటగిరి లో G లో 6 పోస్ట్ లు ఉన్నాయి అనుకుంటే 6 మంది WOMENS మెరిట్ లో ఉంటే వారికే 6 పోస్టులు వెళ్తాయ లేక G ఉన్న కూడా హరిజంటల్ అమలు చేస్తారా ప్లీస్ క్లారిఫైయ్
Super
if horizontal is folllowed posts should not split as Men and Women but it should be common and for every 3 posts 1 post will be filled by Women. Medical board did selection Horizintal without spliting as Men and Women. We can go ti court if it is not followed in gurukul during selection.
Based on horizontal
Si phc reservation video cheyadi sir
యూనిఫాం సర్వీసులకు దేహదారుడిగా పరీక్షలు ఉంటాయి కావున కొన్ని షరతులు వర్తిస్తాయి
Jangon list pettande sir
Tq sir
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
Horizontal valla Avari ki labam Avariki Nastam anna plese cheppu 🙏
ఓపెన్ కోటాలో 2 పోస్టులు ఉన్నాయి రోస్టర్ ప్రకారం ఎవరికి ఇస్తారు చెప్పండి sir 🙏🌹
sir epuduu evaruu loss avutaruu maleor female.
Horizontal reservation lo NCC/HG/CPP catagory lo candidates ni fill chesaka migilina candidates ki horizontal reservation vunnappatiki akkada seats fill ayyayi kabatti vaalla caste reservation ki thagina marks vunte vertical reservation lo fill chesthara sir???
Cheppandi please.....
Horizantal best or vertical best for womens
Women's ki max 1/3 haa or min 1/3 haa please clarify sir
Sir dsc notification lo vacancies horizontal lo icharu andulo na subjectlo na category lo general lo 2 postlu unnayi sir nenu female so naku top 2nd rank lo unnananukondi appudu nannu jobki select chestara
Please clarify on open-non local (5% ) reservation in District selection committee. How it fill from merit list?
Reservation peekipadeyyali like
Gurukul lo ladies school only 👩👩👩 ke kada reply me sir
Sir CF vacancies ki HR applicable untadaa??
BC (B) reservations lo kuda women vuntara Anna..
What are the loss of Horizontal reservation ppz tel me sir
Sir horizontal lo sc st reservation s undava sir..plz reply me sir
👍
Below 100 పోస్టులు ఉన్నప్పుడు ఈ రకమైన రిజర్వేషన్ కేటాయింపులో క్లారిటీ ఉండదు కదా సార్..
రౌండ్ ఫిగర్ చేయడానికి కూడా సరిపోని పరిస్థితుల్లో ఎలా అమలు చేయాలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది సార్...
ఉదాహరణకి ఒక క్యాడర్లో only 20 పోస్ట్లు ఉన్నాయి అనుకుందాం. For example BC-A రిజర్వేషన్ కనక తీసుకుంటే వాళ్ళకి రావాల్సిన 7% వాటా లెక్కగడితే 1.4 రావాలి.
ఇప్పుడు దీన్ని ఎలా రౌండ్ ఫిగర్ చేయాలి?
ఒకవేళ 2 పోస్టులకి రౌండ్ ఫిగర్ చేస్తే మిగిలిన రిజర్వేషన్లలో ఎవరో ఒకరి వాటా తగ్గించాల్సి వస్తది. ఒకవేళ 1 పోస్టుకే రౌండ్ ఫిగర్ చేసి bc-A లకి ఒకే పోస్టు కేటాయిస్తే అది జనరల్ లో ఉంచాలా? మహిళకి కేటాయించాలా అనే విషయం ఎలా నిర్ధారించగలం? ఆ పోస్ట్ ని జనరల్ లో ఉంచితే మహిళా రిజర్వేషన్ అమలు జరిగనట్టే. ఒకవేళ ఆ ఒక్క పోస్టు మహిళకి కేటాయిస్తే పురుషులకి అవకాశమే రాదు.
So దీనికి పరిష్కారం ఏమిటో తెలియజేయగలరు సార్..
Gurukula ku horizontal prakaram girl's school lo girls pothe boys school lo avarini niyamichali explain please sir🙏
Horizontal women's Mark's cut off entha undali Sir. Highest marks unna woman's selected. Vartical reservation . Reservation Mark s tho select avutharu kadha Sir
అన్నయ phc 24 పోస్ట్లు ఉన్నాయి అవి ఉండవు 4%అయితే 503*4/100=20 వస్తాయి కదా అవి ఉంటాయా వాళ్ళలో ఓపెన్ లో ఎవరైనా సెలెక్ట్ అయితే మళ్ళీ phc వేరే candidate ni తీసుకోరు అంతే కథ ,అన్నయ 3 times చూసిన ఇదే అర్థం అయింది
నింపే పెద్దది అంతే...
one post unte OC lo istara leka OC W lo istara
Sir dsp ki ela select chestharu
Sir dsc lo horizontal amalu chestara
ప్రతి మూడు పోస్టులకు ఒక పోస్ట్ లేడీస్ కి ఇవ్వాలి ఒక వేల 17 పోస్ట్ లలో 2 పోస్ట్ లు ST లకు వొస్తాయి ఇక్కడ 3 postlu లేవు సో ఇక్కడ వున్నా 2 postlu జనరల్ గా నే పెడతారా?? ఆ
రిప్లై ఇవ్వండి
అవును
Out of 17 posts lo 5 women ki vastaya?
మొత్తం 52 పోస్టులు ఉన్నవి bc-a కి 7% reservation అంటే 3 వస్థవి ఈ 3లో women కి ఎన్ని కేటాయిస్తారు చెప్పండి sir
One
@@eGURUmtvNaresh ఒకవేళ 2పోస్టులు ఉంటే
Sir mari new roster points meeru cheppinatlu horizontal ga levu kada ?
Implement cheste roaster malla change chestar kavacchu
రోస్టర్ ను గమనిస్తే 33% కు మించి ఉండవు...
2018 jps నోటిఫికేషన్ లో స్పోర్ట్స్ లో జాబ్ వచ్చింది బట్ నాకు నా కాస్ట్ లో కూడా మెరిట్ ఉంది తరవాత govt చేసిన తప్పిదం go ని సరిగా follow అవ్వక స్పోర్ట్స్ qota ని రద్దు చేశారు నాకు మెరిట్ ఉన్న కానీ మెరిట్ ని పరిగణించలేదు
mi mobile number cheppandi
Sir, JL notification,
vertical reservation
la anipisthundhi???
Please clarify..
Yes bro same dpibt
Gurukula lo mahilalaku ekkava postlu vuntai kada akkada ela chestaru
మహిళా గురుకులాల్లో 100% మహిళలకే
Which is best for reservation
Sir epidural group 4 lo horizontal amalu chestaraleda?
Open compitation lo clear aindi...
Bro SC and ST and BC reservation lo WOMENS ki horizontal reservation or vertical reservation unda????
Sir Group 4 ki which reservation implement horizontal or vertical
Horizontal
Sir how to giving Break up of provisonal vacancy position in zonal voice posts ......if you had any information pls share sir. ...like video/msg
Sir mana dist lo SA 😢phy general govt-1, LB-2 unnai... Wimen ki vadthada indulo oka post... Leda inly top ena?
Sir small doubt okavela oka category lo general lo 2 postulu unnayi anukondi andulo anni womenki vastayi?
Tspsc jl lo horizontal or vertically ichara notification lo
Suppose 200 post lu unte again 100 to 200 same procedure untunda sir?
Avnu...