ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి బలాన్నిచ్చే రాజ్మా గింజలతో మసాలా కూర | Rajma Curry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి బలాన్నిచ్చే రాజ్మా గింజలతో మసాలా కూర | Rajma Curry @HomeCookingTelugu
    రాజ్మా గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివన్న విషయం తెలిసిందే కదా. కానీ, మనం వాటితో చేసే వంటలు చాలా తక్కువ. అందుకే ఈ వీడియోలో మీరు రాజ్మా గింజలతో ఒక మంచి మసాలా కూర ఎలా చేయాలో చూడచ్చు. దీన్ని అన్నంలోకి, రోటీ, ఫుల్కా, చపాతీలోకి మాత్రమే కాకుండా జీరా రైస్ లాంటి సింపుల్ రైస్ రెసిపీలతో కూడా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.
    #punjabirajma #rajmamasala #rajmacurry
    Here's the link to this recipe in English: bit.ly/3CrvlVE
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 45 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    రాజ్మా గింజలు - 1 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
    నీళ్ళు
    వెన్న - 1 టేబుల్స్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    టొమాటో ప్యూరీ - 1 కప్పు
    ఉప్పు - 2 టీస్పూన్లు
    ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
    పంచదార - 1 టీస్పూన్
    కసూరీ మేథీ
    Hey guys,
    We all are aware that certain foods are high in nutrition and we need to include them in our regular diet to be healthy. One such pulses are Rajma beans. They are not only rich in Iron, fibre and potassium, they are also very good in controlling the glycemic index in diabetics and manage weight really well. So that's why today, I have decided to show you all an easy peasy Rajma Masala Curry you can have with rice, roti, phulka, jeera rice etc. This way you'll have lots of fun and you are also strengthening your body. So try this recipe and enjoy it with your family and friends.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

ความคิดเห็น • 26