Vetri Maaran Vicharana Full HD Movie || Dinesh Ravi || Murugadas Periyasamy || Samuthirakani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 2.7K

  • @karthikram1432
    @karthikram1432 4 ปีที่แล้ว +2146

    *commets చదువే మూవీ చూసే మన బ్యాచ్ వాళ్ళు like కొట్టండి* 👦😂😍

  • @random_thugzz
    @random_thugzz 3 ปีที่แล้ว +1

    Vetrimaaran💥💥💥

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 ปีที่แล้ว +628

    ఇలాంటి దమ్మున్న సినిమాలు సమాజంలో జరిగే విషయాలు దైర్యంగా మన టాలీవుడ్ హీరోలు డైరెక్టర్లు వాళ్ళ జీవితంలో తీయలేరు , భారతదేశంలో టాలీవుడ్ ఒక చెత్త ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగం ఉండవు , మనం మాత్రం నా హీరో నా హీరో అని గుడ్డలు చించుకుంటాము.

    • @venkateshv341
      @venkateshv341 2 ปีที่แล้ว +26

      Yes... 100%correct

    • @sathishkumarmadam8923
      @sathishkumarmadam8923 2 ปีที่แล้ว +16

      correct bro

    • @rambaburatti4145
      @rambaburatti4145 ปีที่แล้ว +5

      Sssssssssss bro 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯correct

    • @pspksurya
      @pspksurya ปีที่แล้ว +14

      Wt about naandhi

    • @Lakshmiappal
      @Lakshmiappal ปีที่แล้ว +6

      Andulo cinema valla tappu em vundhi vallu chuseve testaru ikkada. Information vunna movies evediki kavali manaki hero train's aapali inka ala ayte ga hero antaru

  • @govindaraju3820
    @govindaraju3820 3 ปีที่แล้ว +261

    ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు అనుమతి ఎలా ఇచ్చిందో అనుకున్నా....ఎందుకంటే పోలీసుల నిజ స్వరూపాన్ని బయట పెట్టింది ఈ సినిమా. అనుమతి ఇచ్చినందుకు వారికి 🙏🙏....సమాజంలో ఇలాంటి నీచమైన పోలీసులు చాలా మంది ఉన్నారు.

    • @habiram6138
      @habiram6138 2 ปีที่แล้ว +3

      Yes

    • @sampathkumar5232
      @sampathkumar5232 2 ปีที่แล้ว +5

      పోలీస్ అందరు అలానే ఉండరు బ్రదర్

    • @satya-lr3sr
      @satya-lr3sr ปีที่แล้ว +7

      ​@@sampathkumar5232 99% anthe 1%manchivallu

    • @gowthamkumar6433
      @gowthamkumar6433 ปีที่แล้ว

      S it's 100%

    • @anjaligabbi3402
      @anjaligabbi3402 ปีที่แล้ว

      Kondaru matrame manchi vallu kondaru chedavalu andharini ala ankudadhu anna

  • @AnilkumarAnilkumar-KK
    @AnilkumarAnilkumar-KK 2 ปีที่แล้ว +565

    జై భీమ్ మూవీ చూసి ...మళ్ళీ ఈ చిత్రాన్ని చూసిన కళాహృదయా సోదరులకు🙏❤️

  • @baluvlogs5727
    @baluvlogs5727 ปีที่แล้ว +2

    100 Tollywood director samanan...e okka detector that's vetrimaran...okka okka movie 10 Oscar awards evvachu.... Graphics chupinchi cinema chupinchadam kadhu... Already 1000 of Hollywood movie unnai chudadaniki....

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 ปีที่แล้ว +69

    చూడడానికే భయం వేస్తుంది కానీ ఇదే నిజజీవితంలో ఎంతోమంది అనుభవించినవారు ఉన్నారు 😭😭 రక్షకబటులు అని కాకుండా రాక్షసులు అని పెట్టాలి పేరు , నిజంగా పవర్ చేతిలో ఉందని ఎంతోమంది అమాయక జీవితాలను నరకం చూపిస్తున్నారు కానీ ఎక్కడో 5% మంచివాళ్ళుకూడా ఉంటారు అంతే ,.

  • @madhupujari3834
    @madhupujari3834 4 ปีที่แล้ว +2997

    ఇండియాలో 100 గొప్ప సినిమాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సినిమా... ఆస్కార్ అవార్డుకు ఇండియా నుండి నామినేట్ అయింది... విచిత్రం ఏమిటంటే ఆటో డ్రైవర్ ఈ సినిమా రచయిత కావడం 👏👏

    • @swapnabarpati1373
      @swapnabarpati1373 4 ปีที่แล้ว +16

      Spuerrrrrrr move sirrrrrrrr

    • @gopi_dg
      @gopi_dg 4 ปีที่แล้ว +44

      Auto driver's auto biography....

    • @NM.23
      @NM.23 4 ปีที่แล้ว +27

      a auto driver is one of the victim in 4 so sad

    • @bharatchanddammayi3648
      @bharatchanddammayi3648 4 ปีที่แล้ว +8

      Super movie

    • @chnani6140
      @chnani6140 4 ปีที่แล้ว +7

      Congrats

  • @MANASASRAVANI
    @MANASASRAVANI 4 ปีที่แล้ว +392

    వాస్తవంగా police stations లో police లు చేసే దారుణాలు exact గా ఈ సినిమాలో చూపించారు.

    • @luckylove676
      @luckylove676 3 ปีที่แล้ว

      hiiiii

    • @deepakbatista980
      @deepakbatista980 3 ปีที่แล้ว +6

      Bastards police

    • @divyagoud1008
      @divyagoud1008 3 ปีที่แล้ว +8

      Yes exactly... Shame on such type of police.... I hate police 😠😠

    • @MANASASRAVANI
      @MANASASRAVANI 3 ปีที่แล้ว +3

      @@divyagoud1008 so angry on police haaaa....... 😄😄

    • @divyagoud1008
      @divyagoud1008 3 ปีที่แล้ว +2

      @@MANASASRAVANIyes... I hate police ppl

  • @Vikramasena1984
    @Vikramasena1984 2 ปีที่แล้ว +4

    సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది గా లైసెన్స్ ఉన్న గుండాలు అని.

  • @venkattextiles7495
    @venkattextiles7495 3 ปีที่แล้ว +1

    Indian military lo work chesina vallake police job icche rule pettali. Appude e desam lo police department change avutundi. India lo worst department police department.

  • @Nav00798
    @Nav00798 3 ปีที่แล้ว +75

    ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ అనే పేరు వింటేనే అసహ్యం వచ్చేస్తుంది

    • @suneelspartan978
      @suneelspartan978 3 ปีที่แล้ว +4

      Bro, నీకు ఈ సినిమా చూసిన తర్వాత పోలీసులంటే అసహ్యం వచ్చిందేమో...
      నాకు ఈ సినిమా చూడకముందునుంచే పోలీస్ అంటేనే అసహ్యం. 🤧🤧🤧
      లంచాలు తీసుకునే అవినీతి...ముండా కొడుకులు

    • @harshaharsha6251
      @harshaharsha6251 3 ปีที่แล้ว +1

      Nejam bass

  • @skvahid786
    @skvahid786 3 ปีที่แล้ว +136

    దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పోలీసులతో స్నేహం గానీ పోలీసులకు సహాయం చేయడం గానీ మన ఒంటికి మంచిది కాదు

    • @balachandar7841
      @balachandar7841 ปีที่แล้ว +1

      100% కరెక్ట్

    • @harishranjitha3807
      @harishranjitha3807 ปีที่แล้ว +1

      Good bro

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 ปีที่แล้ว +1

      1000% నిజం నాకు ముందు నుండే పోలీస్ వేవస్థ అంత బీమాన్ అని ఆలోచన కాని ఈ మూవీ చూసాక ఇక సచ్చినా కూడా పోలీస్ లను అస్సలు నమ్మకూడదు వాళ్లకు ఎలాంటి సహాయం చేయకూడదు అని డిసైడ్ అయ్యాను

    • @shyamkumarnaidu8438
      @shyamkumarnaidu8438 5 หลายเดือนก่อน +1

      Yes

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂 yes

  • @tirupathitemburu1379
    @tirupathitemburu1379 4 ปีที่แล้ว +1721

    Police lu donganakodukulu anukunnavallu oka like vesukondi

    • @Sai_Kumar_23
      @Sai_Kumar_23 4 ปีที่แล้ว +86

      Tirupathi Temburu chillar lanjodku anukunaa vaalu oka like veskondi

    • @vamsikrishna7719
      @vamsikrishna7719 4 ปีที่แล้ว +22

      @@Sai_Kumar_23 valla inti pakkana police undevadu emo bayaa roju valla intloki durevadu emo police

    • @sumalatha6510
      @sumalatha6510 4 ปีที่แล้ว +39

      Narsarao pet lo kuda dongalanja kodukulu unnaru policelu che money tesukone case kotestharu

    • @ramakrishnaodnala5291
      @ramakrishnaodnala5291 4 ปีที่แล้ว +39

      Police lu andharu cheddollu kadhu alagani andharu manchollu leru
      Prathi department lo manchollu untaru cheddollu untaru

    • @user-zw4mi6ns6k
      @user-zw4mi6ns6k 4 ปีที่แล้ว +30

      @@ramakrishnaodnala5291
      Lakshllo oka police good vuntadu

  • @AnilkumarAnilkumar-KK
    @AnilkumarAnilkumar-KK 2 ปีที่แล้ว +148

    ఇది....ఒక సామాన్యుడి అరణ్య రోదన... పేదోడి కన్నీటి వ్యధ😥 నటులు,దర్శకత్వ ప్రతిభ అందరికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Deva91007
    @Deva91007 3 ปีที่แล้ว +71

    ఇన్ని రోజులు సినిమా చూడనందుకు చాలా ఫీల్ అయ్యా అందరూ చూడండి ఫ్రెండ్స్ నిజంగా సినిమా సూపర్

  • @krtynkrtyn1310
    @krtynkrtyn1310 4 ปีที่แล้ว +7

    నా లైఫ్ లో పోలీస్ వల్ల జీవితం సర్వనాశనం అయింది... tv pepar news కి వచ్చిన తరువాత నేను ముద్దాయి కాదు అని తెలిసింది.. పోలీస్ లు చిన్న పొరపాటు జరిగింది సారీ అన్నారు.. ఏమిచేయాలి సూసైడ్ చేసుకోవాలినిపించింది.. పోలీస్ వెదవలు నిజం తెలుసికోకుండా చేసిన పని.. కాని సత్యనారాయణ స్వామి దయవల్ల ఈ రోజు హ్యాపీగా వున్నాను లేదంటే బాబోయ్.. i hate పోలీస్

    • @batman-ek7gf
      @batman-ek7gf 4 ปีที่แล้ว +2

      Emindo komchem detail ga cheppagalara.. If u r ok

  • @eswarv936
    @eswarv936 2 ปีที่แล้ว +26

    This is exactly happening in current police system.

  • @nareshpenupothula6456
    @nareshpenupothula6456 3 ปีที่แล้ว +65

    రాజమౌళి గారూ అన్నట్టు మన తెలుగు వాళ్ళు సినిమా నచ్చితే అది ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన దాన్ని చూస్తారు ఆదరిస్తారు 🙏

    • @balukasagani2003
      @balukasagani2003 3 ปีที่แล้ว +9

      Mana telugu valley kadhu Bro, cinema bagunte evarina chustharu. Yeh language lo iyna chustharu.

  • @santoshbhimreddy4375
    @santoshbhimreddy4375 2 ปีที่แล้ว +2

    Police also humans but why they will become like this

  • @galeo542
    @galeo542 3 ปีที่แล้ว +7

    పోలీసుల మీద ఉండే pressure ....kontha మంది జీవితాలను నాశనం చేస్తుంది....ఈ movie oka ఉదాహరణ...

  • @minimumcommonsense6683
    @minimumcommonsense6683 2 ปีที่แล้ว +6

    మాటలు కూడా రావటం లేదు సైలెంట్ అయిపోయాను. కాపాడాల్సిన వారే మరీ అంత ఘోరంగా ఉంటారా (కొందరు మాత్రమె). మంచి అనే దానికి రోజులు లేవు డబ్బు,స్వార్థం అంతేనా ?

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 4 ปีที่แล้ว +80

    ఒక ఇండియన్ ఆర్మీ ఎంత కొట్టిన ఎవరు ఒక్క బాడ్ కామెంట్ పెట్టరు, కానీ పోలీస్ అంటే ప్రజలకి ఎంత అసహ్యం ఉందొ క్రింద కామెంట్స్ చూస్తేనే తెలుస్తుంది

    • @iamdhk3020
      @iamdhk3020 4 ปีที่แล้ว +6

      Avunu bro,India lo worest government sector, police department e

    • @hridhanv2098
      @hridhanv2098 4 ปีที่แล้ว +2

      Police lu waste gaallu

  • @HARSHACREASTIONS
    @HARSHACREASTIONS 3 ปีที่แล้ว +63

    ఈ సినిమా లో ఆక్టర్స్ యాక్టింగ్ చేసినట్టుగా లేదు జీవించారు మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే కధ సూపర్ ఉంది.

  • @aravindtrends7461
    @aravindtrends7461 2 ปีที่แล้ว +2

    Police ante respect poyindi ee movie chusaka

  • @umasri5506
    @umasri5506 4 ปีที่แล้ว +23

    మొత్తం సినిమా ఒక్కసారే చూడాలంటే చాలా కష్టంగా వుంది.ఎన్ని బాధలు బతకాలంటే

  • @jamesbondsunil6879
    @jamesbondsunil6879 3 ปีที่แล้ว +77

    ఈ సినిమా లాగే నా నిజ జీవితంలో జరిగింది
    కానీ నేను 4 years తరువాత నిర్దోషిగా బయటకు వచ్చిన...

  • @pushpalathabotcha4126
    @pushpalathabotcha4126 ปีที่แล้ว +16

    ఒక మంచి వ్యక్తి తాను చేయని తప్పును తనపై వేసీ తనకు జీవితమే లేకుండా చేశారు ఇది నిజంగా జరిగిన విషయం ఓక వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారు rip మిస్స్ యూ మామయ్య 😥😥😥😥😥😥😢😢😢😢😢😢

  • @RanjithKumar-hj6vo
    @RanjithKumar-hj6vo 3 ปีที่แล้ว +6

    பூனை கிட்ட தப்பித்து
    புலி கிட்ட மாட்டானா கதை இது...😂
    Most king police TAMILNADU 🙄

  • @justthink1233
    @justthink1233 5 ปีที่แล้ว +631

    దొంగలు రెండు రకాలు 1 లైసెన్సు దొంగలు 2 లైసెన్సు లేని దొంగలు.........
    లైసెన్సు దొంగలు అంటే ఎవరో కాదు పోలీసులె

    • @srinaveendjsoundsnzb8684
      @srinaveendjsoundsnzb8684 5 ปีที่แล้ว +28

      Arey e movie lo police lu thappu chesthi vallani teduthunnavu ade singam movi lo super sir adhi edhi ani antaruu asalu fast miru marandee raa babuu

    • @justthink1233
      @justthink1233 5 ปีที่แล้ว +30

      @@srinaveendjsoundsnzb8684 ninu eppudaina alanti tappudu kesulu petti anavasaranga jail ku pampinchi unte telustundira aa badha ento........ First respect echi matladura vedava

    • @srinaveendjsoundsnzb8684
      @srinaveendjsoundsnzb8684 5 ปีที่แล้ว +2

      Ninnu evadina pampinda ala

    • @justthink1233
      @justthink1233 5 ปีที่แล้ว +13

      @@srinaveendjsoundsnzb8684 anduke kada comment petindi.... Ok na.. Anavasaranga police ni tidite nakem labam radu

    • @srinaveendjsoundsnzb8684
      @srinaveendjsoundsnzb8684 5 ปีที่แล้ว +1

      @@justthink1233 anna mide e village ani me peru enti thapudu kesu petti evaru immaline lopalike pampicharuu cheppandee

  • @nenunenu9825
    @nenunenu9825 4 ปีที่แล้ว +126

    ఛాల మంది పెద్ద మనుషులు పోలీసులు కుక్క ఛావు చస్థరు అంటె ఎందుకో అనుకున్న కాని ఈ సీనిమా చూసినక తెలుసుకున్న ।।।
    ఇధి సినిమా కాదు నిజ జీవితము

  • @knv6363
    @knv6363 3 ปีที่แล้ว +2

    Ilanti police officers ni champi padadengali 😡😡😡

  • @rohithmarise5705
    @rohithmarise5705 4 ปีที่แล้ว +234

    WHO CAME AFTER THYVIEW ?

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 4 ปีที่แล้ว +20

    అద్భుతమైన movie... పోలీసు వ్యవస్థలో సరిదిద్దుకోవలసిన లోపాలు చక్కగా చూపించారు... మన తెలుగులో కమర్షియల్ సినిమాలే కాకుండా.. ఇలాంటివి కూడా వస్తే బావుంటుంది.

  • @prpr5595
    @prpr5595 4 ปีที่แล้ว +53

    just remove the word "సత్యమేవ జయతే" from police logo..Genuine and true real cruelty behavior of 99 percent police for money.... hattsoff vetrimaaran me movies chudataniki Tamil language nerchukovalanipisthundhi

    • @samhinanna7594
      @samhinanna7594 4 ปีที่แล้ว +6

      Omc u see asuran bro
      That's also from him

    • @prpr5595
      @prpr5595 4 ปีที่แล้ว +6

      @@samhinanna7594 ya bro i saw asuran and vada Chennai all vetrimaran movies

  • @madhuraju3863
    @madhuraju3863 3 ปีที่แล้ว +17

    సూపర్ మూవీ ఎంతైన తమిళ్ మూవీస్ సూపర్ అబ్భ అంతే ..

  • @venkyvikram8534
    @venkyvikram8534 4 ปีที่แล้ว +1

    అధికారం అనే ముసుగులో ఎందరో అధికారులు ప్రజలను కపాడవాల్సింది పోయి ఎలాంటి యతప్పులను చెయ్యని పేదలను పీడిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తారో వాల్ల జీవితం కూడా అలా అర్ధాంతరంగానే ముగుస్తుంది.నిజాన్ని కప్పి ఉంచడానికి అధికారులు తీసుకున్న డబ్బు ఆ రోజు వారికి ఏ విధంగా సహాయపడదు.ప్రతి ఒక్క అధికారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ,తిండికి గతిలేక పనిచేచేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న ఎందరో యువకులు ఎంతో గొప్ప చదువులు చదివిన స్థాయికి దగ్గ ఉద్యోగం దొరక్క ,కుటుంబం ఉన్న స్థాయిని చూస్తూ ఉండలేక ఏదో ఒక పని చేస్తూ జీవనాన్ని గడుపుతున్నారు....అలాంటి వాళ్ళను హింసిస్తే చివరికి కుక్క చావు చస్తారు..... భారత్ మతా కి జై,జై జవాన్ జై కిసాన్ జై హింద్...🙏🙏

  • @rameshguntur7183
    @rameshguntur7183 ปีที่แล้ว +2

    Telugu heros vedhavalu...ilantivi accept cheyaru

  • @vijaydidla6813
    @vijaydidla6813 4 ปีที่แล้ว +24

    మంచివాళ్ళు కూడా నెరస్టులుగా ఎందుకు మారుతున్నారో ఈ movie చూస్తే అర్ధమవుతుంది
    Great movie

  • @Deva91007
    @Deva91007 3 ปีที่แล้ว +20

    ఈ జన్మలో ఇలాంటి సినిమా రాదు సూపర్ అంటే సూపర్ ఫస్ట్ లో కొంచం అర్థం కాదు తరువాత సూపర్బ్

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 5 ปีที่แล้ว +585

    రీయల్ గా జరగేదే చూపించాడు నిజంగా పోలీసులు 99% అలాంటి వాళ్లే
    మంచి సినిమా
    సముద్రకని డైరెక్షన్👌

    • @Polo-hy4vy
      @Polo-hy4vy 5 ปีที่แล้ว +41

      ee movie Director - Vetrimaran

    • @garinkinarao6657
      @garinkinarao6657 4 ปีที่แล้ว

      @@Polo-hy4vy you are saying true

    • @mareboinavasu7341
      @mareboinavasu7341 4 ปีที่แล้ว +5

      Vettimaran డైరెక్షన్

    • @guntukusaikumar6691
      @guntukusaikumar6691 4 ปีที่แล้ว +7

      E movie ki director Tamil vaadachennai,asuran movie director vetrimaaran nenu e movie chudadaniki Karan filmy geeks channel ayana chepparu cinema bhaguntudi ani anduke chustunnanu e movie ki national award dhanush ki samuthrakani vachindi

    • @sivakanchijayaraju7050
      @sivakanchijayaraju7050 4 ปีที่แล้ว +2

      సముద్రకని డైరెక్టర్ కాదు

  • @madhu7534
    @madhu7534 2 ปีที่แล้ว +54

    Can't stop crying,it's sooo paining 😭😭😭😭😭😭😭😭

    • @shaikgouse5891
      @shaikgouse5891 2 ปีที่แล้ว +5

      Avunu cinemane Ila unte papam real ga vallu entha badha paddaro.

  • @ajaykumar199120
    @ajaykumar199120 4 ปีที่แล้ว +74

    I stopped watching this after kishore lockup death. Be a kannadiga, I watched so many Tamil movies but this film took me to frustrate , sadness and too emotional. Really director is very talented...

    • @ajaykumar199120
      @ajaykumar199120 3 ปีที่แล้ว +2

      @@sanju.08anni48 kannadali talent GE belle Ella antha Yar guru helidu... Oh Hagadre Telugu and Tamil nali kardu kardu chance kodthare ani.. Talent edre Enu banthu bagya hardwork is important.. Nange talent edhe chance kodthila Andre Enu prayojana Ella.. Sushanth Rajput talent avnuna kondbetrala guru..

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 5 ปีที่แล้ว +421

    అబద్ధాన్ని నిజంగా... నిజాన్ని అబద్ధంగా చిత్రికరించే ఇలాంటి విచారణలు మరెన్నో వెలుగులోకి రావాలని ఆశిస్తూ...!
    మీ పవన్ కుమార్

    • @premkumarannu6543
      @premkumarannu6543 4 ปีที่แล้ว +5

      Mind-blowing speech

    • @pavankumarpk1997
      @pavankumarpk1997 4 ปีที่แล้ว +1

      Thank you mithrama

    • @pokalamadhav9274
      @pokalamadhav9274 4 ปีที่แล้ว +2

      What a film iam speach less really marvelous

    • @rameshnayak2249
      @rameshnayak2249 4 ปีที่แล้ว +2

      Raavule bhayya.....endukante mana tollywood vallaki graphics and kulam...pedda pedda herolu ani bhajana chestaruuu.....soooo

    • @rameshnayak2249
      @rameshnayak2249 4 ปีที่แล้ว

      Mana anna nandigam suresh annani alage chesaru kada.....eee police gallu

  • @warangalanilkumar8452
    @warangalanilkumar8452 4 ปีที่แล้ว +483

    విజయవాడ అయేషా మీరా కేస్ లో సత్యం బాబు ను ఇలాగే చేశారు. ఇలాంటి సినిమా లకు సజీవ సాక్ష్యం అతను.

    • @charananimala6208
      @charananimala6208 4 ปีที่แล้ว +5

      Correct bro

    • @durgaprasad5576
      @durgaprasad5576 4 ปีที่แล้ว +4

      Correct

    • @vinniiii
      @vinniiii 4 ปีที่แล้ว +3

      Ipudu nenu adhe comment chedham ankunna

    • @rakshitharaghu1283
      @rakshitharaghu1283 4 ปีที่แล้ว +2

      Satyam babu champaledani nuv ala cheptav

    • @vinniiii
      @vinniiii 4 ปีที่แล้ว +2

      @@rakshitharaghu1283 😅😅😅🙏🏻🙏🏻

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 4 ปีที่แล้ว +11

    నేను ఎక్కువ తమిళ్ నుండి తెలుగులో డబ్ చేసిన మూవీస్ చూస్తాను ,రియాలిటీ కి దగ్గరగా ,మేకప్ ,కూడా చాలా బాగుంటుంది.తెలుగు ఓల్డ్ మూవీస్ ఒక కానీ ఇప్పుడు వచ్చేవి తొడలు కొట్టడం తప్ప ఏమీ లేవు

  • @Rajakelr
    @Rajakelr 3 ปีที่แล้ว +4

    ఈ సినిమా తీసిన డైరెక్టర్ వెట్రిమారన్ తమిళ్ లో అసురన్ ( తెలుగులో venkatesh నారప్ప) , ఆడుకాలం నేషనల్ అవార్డ్ మూవీ (తెలుగులో పందెంకోళ్లు ) లాంటి సినిమాలు తీసిన గొప్ప డైరెక్టర్

  • @harishharsha2173
    @harishharsha2173 4 ปีที่แล้ว +32

    ఇందుకే మన దేశంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు ఇలా బయటకు తెలీకుండా చాలా జరిగాయి, జరుగుతున్నయీ😢😢

  • @suryakumar3588
    @suryakumar3588 5 ปีที่แล้ว +57

    This Story Is Real
    Coments chusi Movie watch chesevariki This Moviw
    Oka experience Very Rare This Type Of Movies

  • @Varun.7999
    @Varun.7999 4 ปีที่แล้ว +267

    జరిగేది ఇదే, జరుగుతున్నది ఇదే,
    ఇదే నిజం, ఇదే సత్యం, ఎంతమంది అమాయకులు బలిఅవుతున్నారో, ఆ దేవుడికే తెలియాలి.
    ఈ సినిమా పోలీస్ లకు ఓకే గుణపాఠం కావాలి

    • @BR-gc1sv
      @BR-gc1sv 4 ปีที่แล้ว +5

      Lokam theeru , amayajula godu, varnanatheetham

    • @gbhanuprakash3040
      @gbhanuprakash3040 3 ปีที่แล้ว

      th-cam.com/video/mxJ5TENzYiM/w-d-xo.html

    • @satyaharichandra8034
      @satyaharichandra8034 3 ปีที่แล้ว +1

      😥

    • @Abdulrajak2512
      @Abdulrajak2512 ปีที่แล้ว +1

      Police vyavastha yeppatiki maaradhu,ee mayadari jaati inthe.

  • @fityourbody3679
    @fityourbody3679 2 ปีที่แล้ว +51

    VR facts ❤️❤️

  • @santhoshgedalasanthoshgeda9109
    @santhoshgedalasanthoshgeda9109 3 ปีที่แล้ว +1

    Pisaluu kosamee pani chestaruu evvdu nejayithi ga okkdau pani chyaduu

  • @zeintto6139
    @zeintto6139 2 ปีที่แล้ว +11

    Visaranai (2016)
    ⤵⤵
    start.netizenn.one
    los mortales abian apreciado tan hermosa mujer .
    Tu..belleza.viaja.al.universo.se.reune.con.estrellas.
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad. en .los.corazonede.
    tus.admiradores......feliz
    Navidad.y.noche.buena....mis. respeto .para.todas.las.mujes.del.mundo...saludos..al.fin.del.mundoos mortales abian apreciado tan hermosa mujer .
    Asi con toy y sus maNÍ as no se la
    hay nomas pa ra reirse un rato y no estar triste y estresado por la vida dura que se vive hoy... ðŸ-¤
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad.en.los.corazonede

  • @nnpm777
    @nnpm777 5 ปีที่แล้ว +374

    శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి తప్పులు చేస్తే సమాజంలో జనాలకి ఎలాగా న్యాయం జరుగుతుంది జనాలకి ఇలాంటి సినిమా తీసి చూపించాలని అనుకోవడం చాలా గొప్ప విషయం

  • @mahesndm9776
    @mahesndm9776 4 ปีที่แล้ว +77

    Oscar nominated and National award winning film becuse the reason national award Director Vetrimaran😎

  • @manaaddagundampally6320
    @manaaddagundampally6320 4 ปีที่แล้ว +81

    ఇలాంటి అమాయకులు చెత్త పోలీసుల మీద రివేంజ్ తీసుకునే సినిమా రావాలి.. అది చూసి మనం ఆనందపడాలి.

    • @chaitraxael7168
      @chaitraxael7168 3 ปีที่แล้ว +9

      Movie kadu real life lo jaragali

    • @tinkugoud2074
      @tinkugoud2074 3 ปีที่แล้ว +3

      Watch venkatapuram

    • @love8963
      @love8963 3 ปีที่แล้ว +2

      KARNAN chudu bro

    • @divyagoud1008
      @divyagoud1008 3 ปีที่แล้ว

      @@chaitraxael7168 exactly my opinion

    • @deepakbatista980
      @deepakbatista980 3 ปีที่แล้ว

      @@chaitraxael7168 I will make sure it will happen bigger blast

  • @karthikc3558
    @karthikc3558 4 ปีที่แล้ว +239

    ఈ సినిమా ని చూసి పోలీస్ అవ్వాలనే నా ఆశ చచ్చిపోయింది. కొంతమంది పోలీస్ ల వాళ్ళ అందరు తిట్లు పడుతున్నారు కామెంట్ లలో చూసా. 😔😔😔

    • @lingampellymanasa9645
      @lingampellymanasa9645 4 ปีที่แล้ว +9

      U should not kill ur aim broo u should prove its power k na all the best brother

    • @karthikc3558
      @karthikc3558 4 ปีที่แล้ว +1

      @@lingampellymanasa9645 tq andi...

    • @commonmansss2203
      @commonmansss2203 4 ปีที่แล้ว +7

      Andharu lanjodukule

    • @venkatalakshmijonnada6562
      @venkatalakshmijonnada6562 4 ปีที่แล้ว +2

      So sad dear, world lo andharu okate anukunte andharu kalam's undalii, bt no, Nv police ayyii , nijamaina police aniprove cheskoo, all the best

    • @foryou8346
      @foryou8346 4 ปีที่แล้ว

      @@venkatalakshmijonnada6562 even in America also Police killed black American kada??

  • @portiamei2365
    @portiamei2365 2 ปีที่แล้ว +10

    Visaranai (2016)
    ⤵⤵
    video.netizenn.one
    los mortales abian apreciado tan hermosa mujer .
    Tu..belleza.viaja.al.universo.se.reune.con.estrellas.
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad. en .los.corazonede.
    tus.admiradores......feliz
    Navidad.y.noche.buena....mis. respeto .para.todas.las.mujes.del.mundo...saludos..al.fin.del.mundoos mortales abian apreciado tan hermosa mujer .
    Asi con toy y sus maNÍ as no se la
    hay nomas pa ra reirse un rato y no estar triste y estresado por la vida dura que se vive hoy... ðŸ-¤
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad.en.los.corazonede

  • @peosys3796
    @peosys3796 ปีที่แล้ว +1

    This is common 50% cases in India.. if person having wealth safe going complaint or else better CCTV camera captures ready proof keep it ready contact media... Or use social media viral videos. In case poor or innocent person visited complaint then scenario take u turn ..
    Opposition party rich or politician power etc...then station take complaints like innocent person against their complaint...or we should take back complaint.. they will file fake propaganda complaint goes like this
    Poor innocent person tried rich person's wife , aged person etc.. enough next case goes strong innocent person end life ..

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +193

    "ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠలెన్నో ,
    "ధన వంతుల దుర్మార్గాలకు బలియైన పవిత్రులెందరో"
    - దాశరథి
    అద్భుతం ఈ సినిమా 🙏

  • @GANES343
    @GANES343 4 ปีที่แล้ว +831

    Comment chusi movie chusina vallu oka like vesukondi

    • @klyp2008
      @klyp2008 4 ปีที่แล้ว +11

      ఎర్రి పూకా నాయాల,likes ఆడుకోవటం ఎందిరా gandu

    • @garinkinarao6657
      @garinkinarao6657 4 ปีที่แล้ว +3

      👊👊👊👊 for such a beggar......erri ......dash ga ....likes adukkovadam kuda Oka trend anukuntunnaru...

    • @nabhirams2271
      @nabhirams2271 4 ปีที่แล้ว +2

      Like chesukunte neku love daa vastundaa

    • @narasimhaartjogu1058
      @narasimhaartjogu1058 4 ปีที่แล้ว

      Like కాదు రా నిన్ను వేస్ట్స్త

    • @mj585
      @mj585 4 ปีที่แล้ว

      Nijamey

  • @bahujanmedia6385
    @bahujanmedia6385 4 ปีที่แล้ว +109

    Telugu Nepotism is killing these stories from emerging..we need thae kinda movies not those Megastar camp logic less actionovies

    • @rameshbabuv5044
      @rameshbabuv5044 4 ปีที่แล้ว +5

      Well said 👏👌

    • @avinashbiocategory1035
      @avinashbiocategory1035 4 ปีที่แล้ว +4

      You are absolutely right

    • @anusandeepramanala2500
      @anusandeepramanala2500 3 ปีที่แล้ว +1

      Only megastar yena

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 3 ปีที่แล้ว +1

      Okka megastar dhorikada niku chetta na.
      Idhem poye kalam ra miku Telugu lo Kuda different ga tisthunnaru kadha ra.
      Yentha sepu idhey Gola Tamil movies ani.
      Vallevi pedda thop kadhu mana Telugu lagane konni different stories inkonni routine.
      Malayalam movies anu oppukunta prathi movie realistic GA. Vuntai.

  • @sr-fw5nk
    @sr-fw5nk 3 ปีที่แล้ว +18

    Police la nizaswaroopanni bayata pettina movie...GREAT MOVIE WATCHING IAM IN 2021

  • @bharathibujji660
    @bharathibujji660 4 ปีที่แล้ว +31

    I'm cried by seeing this movie 😭😢 bloody police bloody politics

  • @rajav2791
    @rajav2791 4 ปีที่แล้ว +75

    Tamilians are super heroes.. Vala movies okaokati oka mutyam......

  • @harikrishna3845
    @harikrishna3845 4 ปีที่แล้ว +32

    Dark Knight lo joker police la gurinchi chepindi 100℅ fact..

  • @atharrazkawe690
    @atharrazkawe690 2 ปีที่แล้ว +12

    Visaranai (2016)
    ⤵⤵
    fit.netizenn.one
    los mortales abian apreciado tan hermosa mujer .
    Tu..belleza.viaja.al.universo.se.reune.con.estrellas.
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad. en .los.corazonede.
    tus.admiradores......feliz
    Navidad.y.noche.buena....mis. respeto .para.todas.las.mujes.del.mundo...saludos..al.fin.del.mundoos mortales abian apreciado tan hermosa mujer .
    Asi con toy y sus maNÍ as no se la
    hay nomas pa ra reirse un rato y no estar triste y estresado por la vida dura que se vive hoy... ðŸ-¤
    y.luceros...tu.mirada.enamora.al.sol.....tu.hermosura.quedara.por..una.eternidad.en.los.corazonede

  • @Balu-jd6im
    @Balu-jd6im 4 ปีที่แล้ว +193

    ఇంతా వాస్తవ కధతో మన తెలుగులోసినిమా తీస్తే ఆడదు చాలా గొప్పసినిమా మనకు ఎక్కడ సినిమా చూస్తున్నట్టు అనిపించదు,అంత సీరియస్ గా సాగుతుంది

    • @srikanthrai
      @srikanthrai 3 ปีที่แล้ว +1

      Adadhu kaadhu mundhu thiyaaru ilantivi low budget lo thiyochu kani mana vallu thiyaaru thisina publicity cheyali...

  • @shaikarshad6692
    @shaikarshad6692 ปีที่แล้ว +1

    Em cinema bayya......... Enni saarlu naaku notification vacchina sarey ignored chesaanu........... But ilaanti movie miss ayyanu ani nannu neney tittu kuntunnanu.......
    I feels a shamed .............
    Kaani papam bayya lopala nerastulani elaa handle chestaaroo emoo kaani..........
    Andaru police vallu ilaa undaru but.....
    Real ga cheppalantey verey valla state Police vallu another state people's ni ilaaney chestaaru...............
    Nenu hyd nunchi "goa" Ki vellinappudu ilaaney antey konni vishayaalu ilaaney jarigaayi.........
    Edeymaina mana telangana police vallu bayya koddiganna kanikaram chupinchedi antey......

    • @Zero-qe8qz
      @Zero-qe8qz ปีที่แล้ว

      Eh movie india tharapuna oscar nomination ki vellindi

  • @maheshmaheshmakeings4439
    @maheshmaheshmakeings4439 2 ปีที่แล้ว +7

    మహాసేన రాజేష్ live చూసి ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ఒక 👍వేసుకోండి...

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 5 ปีที่แล้ว +97

    Kollywood Industry nu Oscar level ku teesukellina sensational movie..Hats off Tamil industry...

    • @rasoola3127
      @rasoola3127 4 ปีที่แล้ว +6

      Already this movie got national awards...and many international film festival awards based on story and for the best direction....

    • @vigneshkarthikm9858
      @vigneshkarthikm9858 2 ปีที่แล้ว +1

      @Optimal Rox odko... already this movie had national award and he is better' than prashant neel 🤣🤣💩

    • @HeyKiddo20
      @HeyKiddo20 2 ปีที่แล้ว +1

      @Optimal Rox lavada rrr , baahubali overacting 🤮🤮🤮no use 🤦🏻

  • @chirivellasowjanya6975
    @chirivellasowjanya6975 4 ปีที่แล้ว +8

    Superr movie Chala baym n edpochesindhii...kaani ala jargivundakudadhuu....bt Tamil direction is dare n dashing....hats off to d director

  • @marojurakesh886
    @marojurakesh886 3 ปีที่แล้ว +33

    Vetrimaran sir🔥🙏 brilliant film sir really he is the only filmaker who makes this type of great storytelling in his films every character is brilliant performance by actor's 🙏🥺 it's very heart touching story..🥺❤️

  • @arunsekhar3253
    @arunsekhar3253 3 ปีที่แล้ว +2

    Vote good people not party not caste not religion not money

  • @failurefriend8355
    @failurefriend8355 4 ปีที่แล้ว +244

    నా జీవితంలో నేను ఒక గొప్ప సినిమా ఏదైనా చూసానంటే అది ఇదే

  • @ptj1ptj172
    @ptj1ptj172 3 ปีที่แล้ว +138

    The first half of the movie is based of true incidents. 4 innocent tamil labourers were arrested and tortured by Andhra police in 1983 and after 14 days of hell, they were released. One of the survivors is now an auto driver in Coimbatore and he wrote a tamil novel depicting the saddest part of his life, which he says still haunts him.
    Vetrimaran had a chance to read that novel and instantly decided to make a film on that. The 2nd half of the film hapenning in Chennai and that little love angle, is his imagination though.

    • @NANDHAKUMAR-fc3hp
      @NANDHAKUMAR-fc3hp ปีที่แล้ว +7

      Second half based on sadik basha death case

    • @ptj1ptj172
      @ptj1ptj172 ปีที่แล้ว +1

      @@NANDHAKUMAR-fc3hp oh, I didn't know that. Thanks bro.

    • @ssvyoutubechannel3936
      @ssvyoutubechannel3936 ปีที่แล้ว

      @@NANDHAKUMAR-fc3hp yes you right 👍 2G spectrum case witness sari bhasha
      real accused A raja and Kanimozhi
      Fraud DMK😡🤬

  • @charankumar6942
    @charankumar6942 5 ปีที่แล้ว +171

    ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు.
    సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.

    • @kingvijay3235
      @kingvijay3235 4 ปีที่แล้ว +1

      Yekkada jaragindhi bro ide

    • @mahesha577
      @mahesha577 4 ปีที่แล้ว

      Tamilnadu lo and nellore

    • @madhukumar3421
      @madhukumar3421 4 ปีที่แล้ว

      @@kingvijay3235 Guntur lo anukunta

  • @ABHIREDDYWHY
    @ABHIREDDYWHY 3 ปีที่แล้ว +92

    Tamil films are good compared to telugu as Tamil people accepts stories close to their life..

    • @sakethsai5557
      @sakethsai5557 3 ปีที่แล้ว +4

      may be but now telugu films are also so creative and different 😏telugu people also accept realistic stories but only if they are good🤨

    • @ashashikumar4462
      @ashashikumar4462 3 ปีที่แล้ว +7

      @@sakethsai5557 What ever it is Malayalam and Tamil movies are pure bliss❤️

    • @avinashseetha6650
      @avinashseetha6650 3 ปีที่แล้ว +1

      Don't compare bro South Indian movies r best all time

    • @sakethsai5557
      @sakethsai5557 3 ปีที่แล้ว +1

      @@ashashikumar4462 may be its ur opinion but telugu is changed now completely we are watching many different films telugu film makers are no more less than any industry

  • @palakshagp8519
    @palakshagp8519 ปีที่แล้ว +1

    Ilanti neechamaina police vyavastha unnanduke amayakulu jail paalavuthunnaru criminals baita haaiga thiruguthunnaru

  • @saikumarpolisetti4734
    @saikumarpolisetti4734 4 ปีที่แล้ว +12

    ఇక్కడ ఈ సినిమా ని పొగిడే వాళ్ళు అందరు ఎలక్షన్ లో మీ వోట్ ఎవరికి వేస్తున్నారో ఆలోచించండి

    • @pentapavankumar
      @pentapavankumar 3 ปีที่แล้ว +2

      వాళ్ళంతా వోటుకు నోటు తీసుకొని పనిచాతకాని సన్నాసులు ఫ్రీ పథకాలకు‌ అలవాటైన వారుంటారు.?

  • @RameshP-ds4xt
    @RameshP-ds4xt 5 ปีที่แล้ว +80

    True and Epic movie.. from most respected Tamil industry. Hope we get same kind in Telugu Industry !!!
    A must watch !!!

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s 4 ปีที่แล้ว +637

    సినిమాలు తీయాలంటే తమిలులే సూపర్..

  • @pvkfishing
    @pvkfishing 2 ปีที่แล้ว +2

    Real face of tamilnadu police

  • @thalaforever7031
    @thalaforever7031 ปีที่แล้ว +1

    The first part is based on some tamil labourers tortured in andhra,The second part os based on Raja a benami of Stalin,whose whole family was found dead in a mysterious manner in chennai....

    • @masterjiraiya5889
      @masterjiraiya5889 ปีที่แล้ว

      Thise movie came when jayalaitha was in power, and 3 containers of cash disappeared suddenly we can think in this way too

  • @s.m.v1535
    @s.m.v1535 5 ปีที่แล้ว +250

    చాలా సినిమాల్లో పోలీస్ లను హీరోలుగా చూపించారు. కథను బట్టి విలన్ ల పనులు చేసే కరప్సన్ పోలీస్లుగా చూపించారు.
    ఈ సినిమాలో పోలీస్ ల నిజస్వరూపాన్ని చాలా దెగ్గర గా చూపించారు.
    సినిమా పూర్తి అయ్యాక తెలిసింది ఇది రియల్ గా జరిగిన సంఘటన అని.

  • @pakapradeep1499
    @pakapradeep1499 5 ปีที่แล้ว +38

    Very interesting movie. This movie was nominated for Oscar award from India

  • @suhasvarma5226
    @suhasvarma5226 5 ปีที่แล้ว +43

    oscar winning eligible movie loved it

  • @sra1royal
    @sra1royal 3 ปีที่แล้ว +2

    E likes gola entra babu..😏😏

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 4 ปีที่แล้ว +33

    I am great fan of vetrimaran director I have seen aadukalam, visaranai asuran.. these movies are mind blowing wht a director wht a creativity specially the background music of his movies simply superb..chala baguntai

  • @MegaMeeravali
    @MegaMeeravali 5 ปีที่แล้ว +262

    290 dislikes from policemen ?? 😂😂

  • @b.v.m4775
    @b.v.m4775 4 ปีที่แล้ว +72

    ఇలాంటి కొంత మంది పోలీసుల వ్యవహారాల వలన మొత్తం పోలీసు వ్యవస్థకే అవమానకరం అవుతుంది

    • @iam-kl8jl
      @iam-kl8jl 4 ปีที่แล้ว +12

      కొంతమంది కాదు బ్రదర్
      మెజారిటీ of పోలీస్ లు
      ఇలాగే ఉన్నారు.
      నో డౌట్.
      పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. Tq

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 3 ปีที่แล้ว +4

      99 percent , కొంత మంది కాదు

    • @divyagoud1008
      @divyagoud1008 3 ปีที่แล้ว

      Yes konthamandi kaadu 100%

  • @0910203
    @0910203 4 ปีที่แล้ว +35

    I didnt knew this movie is dubbed in Telugu..watched in Tamil..Great movie, amazing performances

  • @dhananjaya9541
    @dhananjaya9541 3 ปีที่แล้ว +1

    dinni part 2 tisi aa police officers ni andharni champeyalii naku ee cinima antha ekkesindi maind loki

  • @sannaihgariraju8160
    @sannaihgariraju8160 4 ปีที่แล้ว +14

    Nenu puttinapudu nuchi elanti dammu unde movie chudaledu mind block aindi raa swamu

  • @viji62861
    @viji62861 4 ปีที่แล้ว +81

    True face of police.. Hats of to the director.

    • @RK-md4eq
      @RK-md4eq 3 ปีที่แล้ว +3

      That' directer theesina anni cinemalu hit ye

  • @kethavathnagu1724
    @kethavathnagu1724 4 ปีที่แล้ว +14

    Na jevitham lo thousands of movies chusanu. Elanti cinema chuse bhagaym kaligincharu directer and entire crew hats off

  • @Udayvlogs972
    @Udayvlogs972 4 ปีที่แล้ว +277

    Nadi medical working in hospital nijam cheptunna Nen chusinanthavaraku police lu 90% dikkuthochani rogalatho hospital bed paina chastunnaru bahusa Prajala usuru tagili kavochhu... Thappuga ante sry

    • @panasapetacreations8862
      @panasapetacreations8862 4 ปีที่แล้ว +30

      Doctor antha kanna goram kadha brother. Police ki ayitha payina uinna pressure valla ala cheystharu... Kani doctors money kosam uinnavu lenvi test tho poor people money motham waste cheysthianaru

    • @Udayvlogs972
      @Udayvlogs972 4 ปีที่แล้ว +6

      @@panasapetacreations8862 Nijame bhayya 100% andaru manchivalle undaru kada

    • @rohithchowdary7543
      @rohithchowdary7543 4 ปีที่แล้ว +13

      Srinu Singupurapu .. Andaru doctors okela undaru...
      em manushulu ra meeru..cinemalu chuste saripodu.. corona case unte me relatives evaru raru but doctor will stay with you..marandi ra babu

    • @rohithchowdary7543
      @rohithchowdary7543 4 ปีที่แล้ว +2

      Uday Kumar jogi jogi raskunte boodida rali nattundi me iddaru saripoyaru pondi

    • @Aarushchetan
      @Aarushchetan 4 ปีที่แล้ว +1

      Merannadi correct, okavela nijanga ila chesevallu vunte vallaki matram kachitanga ila jaragali

  • @pnetra6690
    @pnetra6690 ปีที่แล้ว +5

    Excellent story . చాలా బాగుంది. ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్

  • @user-te9ne8nn8y
    @user-te9ne8nn8y 3 ปีที่แล้ว +1

    Policulu antha Donga na kodukulo chupincharu nice movie

  • @kavithabharathikk5920
    @kavithabharathikk5920 4 ปีที่แล้ว +36

    The pain of prisoners in day to day life even if they are innocent so sad😭😭😭😭😭