Filmymoji Middle Class Madhu Saikiran Andaluri Birthday || A Memorable Day || MCM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Filmymoji Middle Class Madhu Saikiran Andaluri Birthday A Memorable Day MCM
    Hello everyone! I'm thrilled to share this heartwarming video of my middle class Madhu birthday celebration. My dad went above and beyond by sponsoring lunch for 40 blind children as a surprise for me. It was such a touching and impactful way to celebrate my birthday. #filmymoji #middleclassmadhu #comedy #BirthdayKindness #DadSurprise #filmymojimiddleclassmadhu

ความคิดเห็น • 943

  • @saikiranandaluri
    @saikiranandaluri  หลายเดือนก่อน +416

    Please Do subscribe and support my channel

    • @sairamakrishnaanupojusaira2991
      @sairamakrishnaanupojusaira2991 หลายเดือนก่อน +3

      Hi anna

    • @sairamakrishnaanupojusaira2991
      @sairamakrishnaanupojusaira2991 หลายเดือนก่อน +1

      I will support you 🎉🎉🎉🎉🎉❤❤❤❤

    • @ManishaVaddi
      @ManishaVaddi หลายเดือนก่อน +2

      Hai....madhu....i will support you...❤❤❤❤❤❤ We love filmy moji

    • @smilee.3
      @smilee.3 หลายเดือนก่อน

      Happy birthday to Sai Kiran 🎂 filmymoji team hard work 👏👏my first comment 🥳

    • @naveensidda8396
      @naveensidda8396 หลายเดือนก่อน

      Happy birthday bro 🎂🎂🎉🎉

  • @devi2635
    @devi2635 หลายเดือนก่อน +148

    మీరు చెబుతుంటే మీ అనుభవం వాళ్ళతోటి, నా కళ్ళ వెంట నీరు రావటం ఆగలేదు.

  • @VavilapalliVenkataramana-bg5qj
    @VavilapalliVenkataramana-bg5qj หลายเดือนก่อน +146

    సూపర్ అమ్మ రే.. మీరు మరింత సామజిక కార్యక్రమాలు చేయాలి సాయి కిరణ్ అన్న

  • @saithikumarabhattaru5945
    @saithikumarabhattaru5945 หลายเดือนก่อน +70

    చిరంజీవి పవన్ కళ్యాణ్ సార్ మూవీస్ గురించి మేము ఎంతలా వెయిట్ చేస్తామో మీ సిరీస్ గురించి కూడా అంతేలా వెయిట్ చేస్తాం బ్రో మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఒన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో మీరు ఇలాంటిి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మమ్మల్ని ఇంకా ఎంతో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని మంచి మంచి కంటెంట్ ఇస్తారని కోరుకుంటున్నాము మా ఫ్యామిలీ అంతా మీ వీడియోస్ చూసి బాగా ఎంజాయ్ చేస్తాం ఒన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్తడే బ్రో🎉🎉🎉❤❤❤

  • @israeldammu1534
    @israeldammu1534 หลายเดือนก่อน +44

    మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇలాంటి వారికి సహాయం చేస్తే, వారి అవసరతలు తీర్చి, వారి ముఖంలో సంతోషం చుస్తే 😄ఆ kick వేరే level లో ఉంటుంది 🙏
    God bless you (middle class madhu 😇)

  • @digital_amulya
    @digital_amulya หลายเดือนก่อน +48

    మీరు ఎంత హ్యాపీ గా ఉన్నారో తెలియదు కానీ ఈ వీడియో చూస్తేంటే నాకు ఐతే చాలా అంటే చాలా హ్యాపీ గా అనిపించింది ఈ వీడియో చూస్తున్నంత సేపు నా ఫేస్ లో స్మైల్ ఉంది అన్నయ్య ❤ మీరు ఎంత హ్యాపీ గా ఉన్నారో మీ మాటల్లో మీ ఫేస్ లో తెలుస్తుంది ❤ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా హెల్దిగా ఉండాలి కోరుకుంటూ
    ఇట్లు ఫిల్మేమోజీ విరాఅభిమాని ❤

  • @revanthp9485
    @revanthp9485 หลายเดือนก่อน +87

    మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సర్...ఒక మనిషిని నవ్వించడం అంటే అంత సులువైన పని కాదు..
    GOD BLESS YOU

  • @JagadeeshBoddu
    @JagadeeshBoddu หลายเดือนก่อน +84

    అన్న దేవుడు మీకు తోడుగా ఎప్పుడు ఉండాలి కోరుకుంటున్నాం అంతే కదు మీరు ఇంకా మంచి వీడియో లు తియ్యాలని కోరుకుటు ఉన్నం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shakunthala9399
    @shakunthala9399 หลายเดือนก่อน +11

    చాలా మంచి పని చేశారు సాయి కళ్ళతో చూడకుండా వాళ్ళ ప్రేమ వెలకట్ట లేనిది చాలా సంతోషం కలిగింది ఈ లాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను ❤️❤️🌹🌹🤗🤗🤗🤗

  • @venkateshvenky-tf3jq
    @venkateshvenky-tf3jq หลายเดือนก่อน +175

    ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇలాంటి వారు favaroute హీరో గా ఎలా ఉన్నారో మీరు కూడా ప్రజలు గుండెల్లో ఒక అభిమాని అన్న

  • @ramanikumari7189
    @ramanikumari7189 หลายเดือนก่อน +35

    మదు గారు మీరు ఇలాంటి పుట్టిన రోజులు చాలా చాలా చాలా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ 🎉🎉🎉

  • @Photos-Videos_Vizianagaram
    @Photos-Videos_Vizianagaram หลายเดือนก่อน +13

    మీరు చెబుతుంటే మీ అనుభవం వాళ్ళతోటి, నా కళ్ళ వెంట నీరు రావటం ఆగలేదు.మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సర్.

  • @pavanimamidi5064
    @pavanimamidi5064 หลายเดือนก่อน +25

    Seriously chusthunnantasepu kallalonchi water vacchay ... Manaki unnadantlo anavasaramgaa karchulu pette badulu ilanti pillalaki em Leni vallaki sahayam cheyyadam valana punyam pakkana pedite adi manaki entho aanandanni goppa anubutuni isthundi ... Vallaki life long gurthu untundhi ❤❤❤❤

  • @harish8339
    @harish8339 หลายเดือนก่อน +37

    Hi sir, I am also one of the blind individuals. you may not know how much following your having in our community. I thank you from the bottom of my heart for making an effort to spread awareness. sometimes I feel so sad because of the society, it doesn't know anything about us. they think that we are dependent, they think that we can't manage our own things from personal to professional that it's quite opposite. I would like to take a moment here to let everyone know that we are having a normal life just as you guys do...

  • @suryadiamond997
    @suryadiamond997 หลายเดือนก่อน +6

    అన్న ఇలాంటి గొప్ప పనులు చేసే నీకు, నీ అమ్మ నాన్న లకు ఆ దేవుడు ఎల్లపుడూ తోడు ఉంటాడు ..అన్న నువ్వు ఎపుడు యిలాగే నవ్వుతూ నవ్విస్తూ...ఇలాంటి విడియో చేస్తూ ఇంకా మంచి పాజిషన్ లోకి రావాలని కోరుకుంటున్నాను అన్న

  • @BoiniBoinisiri
    @BoiniBoinisiri หลายเดือนก่อน +17

    Mammalni eppudu navvinche maa madhu anna eppudu navvuthu santhoshamga vundaali 🤗💙

  • @bevanapraveen9621
    @bevanapraveen9621 หลายเดือนก่อน +23

    Filmymoji is an emotion now a days...brother ...keep going on..we are with u...

  • @venkataraman9728
    @venkataraman9728 หลายเดือนก่อน +2

    మీరు నిజంగానే MCM. మీరు ఎంత ఎదిగినా ఒదిగి వుండే మనస్తత్వం అని ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. నిజంగా నాకు చాలా emotional అనిపించింది. ఇలాంటి పదిమందికి ఉపయోగపడే విధంగా మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరికీ ఆదర్శంగా వుంటారని నమ్మకం నాకు వుంది. 🎉🤝

  • @savithrirowthu1745
    @savithrirowthu1745 หลายเดือนก่อน +23

    Hai Sai Kiran Anna Many more happy returns of the day అన్న 💐

  • @valeti.santhisanthi9235
    @valeti.santhisanthi9235 หลายเดือนก่อน +11

    Intha hardwork chesaru khaba thi success prathi success venakhamala okha painful story vuntundi me vedios oka meaning vuntundi egenration valla baga use avuthundi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lavanyaari9323
    @lavanyaari9323 หลายเดือนก่อน +8

    Happy Birthday Sai Kiran ...Garu middle class madhu garu ilanti puttina rojulu mareno jarupukovalani korukuntuna....

  • @sgentertainments1767
    @sgentertainments1767 หลายเดือนก่อน +2

    Hi anna, I am ganesh.
    I am also a visually impaired person
    I am extremely thanking you for visiting a blind school in Vijayanagaram and celebrate your birthday with blind students is a great moment.
    Thank you so much for supporting blind students 🙏🏼🙏🏼🙏🏼
    We are all your subscribers
    You are enjoying a lot with your videos
    Thank you so much for entertaining us
    We are expecting more more videos from your side

  • @Satvik3261
    @Satvik3261 หลายเดือนก่อน +7

    మికు ప్రతి పనిలొను దేవుడు తొడుగా నిలబడాతాడు సాయి ❤️❤️

  • @siripuramabhinay7422
    @siripuramabhinay7422 21 วันที่ผ่านมา +1

    Hai bro నాకు కళ్ళు కనబడవు కానీ మీ ప్రతి వీడియో నేను చూస్తాను అని వింటూ ఉంటాను
    ప్రతి వారం మీ వీడియో నోటిఫికేషన్ రాగానే వెంటనే వింటూ ఉంటాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో
    వింటూ ఉన్నంత సేపు చాలా సంతోషముగా అనిపిస్తూ ఉంటుంది ఇంత తొందరగా వీడియో అయిపోయింది ఏంటో అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది
    I am happy I am happy for you bro all the best bro all the best all your team.

  • @vandvchannel8014
    @vandvchannel8014 หลายเดือนก่อน +7

    Anna we are very lucky and blessed to have you as our entertainment filmymoji Anna nice story vintuntey chala happy ga undi 😊😊😊I hope you will entertain us and make us happy 😃 and u are my favourite person and inspiration like brother from another mother ❤mamalni ilage entertain chesthav ani korukuntunna😊

  • @bojjalakshmi3567
    @bojjalakshmi3567 หลายเดือนก่อน +16

    Nanna vinayaka chavithiki ee sari gattiga ready avvali mari.

  • @user-ij9xb5nf9q
    @user-ij9xb5nf9q หลายเดือนก่อน +4

    It's a wonderful movement middle class madhu❤..... Happy ga undali ammare😂

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 หลายเดือนก่อน +2

    మీరు ఊహించనంత మంది సబ్ కారణం మీరు తీసుకున్న సబ్జెక్ట్ సార్ ఎంతమంది పెరిగిన కొద్దీ అంత బాధ్యత మీ పైన ఉంటుంది మిత్రమా నిన్ను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా క్లిక్ అయినందుకు మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది మీరు నాకైతే మిత్రులే❤🎉

  • @suhasinimba6581
    @suhasinimba6581 หลายเดือนก่อน +8

    Happy birthday to you madhu naku madu ante chala istam Aa thingari tanam chilipitanam monditanam final ga madhu ante madu ne yemaina creat chesara assalu

  • @kumarapugovindakumar4143
    @kumarapugovindakumar4143 18 วันที่ผ่านมา

    నువ్వు సూపర్ కిరణ్ బ్రో నువ్వు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి. కానీ బ్రో నాకూ పెద్ద కోరిక ఉంది ఒక్కసారైనా మీతో చిన్న రోల్ ప్లే చేయాలనీ అలా జరగాలంటే నా అదృష్టం మీ ఆశీస్సులు ఉండలమ్మా మరి ❤️

  • @preethigorasa2859
    @preethigorasa2859 หลายเดือนก่อน +7

    E feeling chala baguntade bro....

  • @srikanthneelagiri16
    @srikanthneelagiri16 หลายเดือนก่อน +2

    We are enjoying your videos.. మీ వీడియోస్ ఈ టైంలో అద్భుతం, మీ డైలాగ్స్ ఆ ప్రాస బహు ఆనందం.. ఒకప్పుడు ఆనందోబ్రహ్మ వచ్చేది, నవ్వుకోవడానికి.. ఇప్పుడు మీ.. జంధ్యాల గారి తర్వాత ఆ ప్రాస తెలుగు భాష వెటకారం మీరు చేసే వీడియోలో కనిపిస్తుంది ధన్యవాదాలు 🙏

  • @say-sz3oh
    @say-sz3oh หลายเดือนก่อน +4

    Hi sai anna Many more happy returns of the day anna
    Chala chala manchiga mee bday ni celebrate cheskunnaru anna
    Manam content create chestunnappudu adhi chala neat ga manchiga unnadhi antey reason mana manasu entha manchiga unnadhi ani... Evi anni mee way of behaviour and style lo artham avtadhi anna easy ga, chesey prathi activity lo adhi kanpistadhi anna
    Prati field lo manchi chedu rendu untai ee madhya kaalam lo yt lo chala channels nunchi toxicity and hatred eh content avtunnadhi kaani oka manchi channel oka manchi manishi ela undali ani mee channel and mee team members eh choopistunnaru anna
    Chala antey chala happiness untadhi anna mee videos lo fun anni videos lo undochu, but happiness ni spread chesey channels chala takkuva and meedhi oka gem anna
    Wishing you once again many more happy returns of the day 🫶

  • @krishnavamsi1294
    @krishnavamsi1294 หลายเดือนก่อน +2

    కన్నీళ్లు పెట్టించేసావ్ అమ్మ రేయ్😢😢😢😢.....once again happy birthday sai❤

  • @ratnakishoregudivada9408
    @ratnakishoregudivada9408 หลายเดือนก่อน +23

    గుడివాడ మీ ఫాలోవర్స్ 10,000 మంది ఉన్నారు

  • @srikanthneelagiri16
    @srikanthneelagiri16 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు శుభాకాంక్షలు.. మీరు చేసిన కార్యక్రమం నిజంగా, మీ మాటలు కళ్ళు చెమ్మగిల్లాయి 😔🙏💪👌👌🙏 మీకు దేవుడు ఆశీస్సులు ఉండుగాక, 🙏

  • @Telugutechexprement
    @Telugutechexprement หลายเดือนก่อน +4

    Congratulations all team members 5 million complete 🎉🎉🎉

  • @ramyasri7547
    @ramyasri7547 หลายเดือนก่อน +1

    తమ్ముడు సాయి కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు 💐💐🙏🙏🎂🎂🥳🥳 సాయి కిరణ్ కృతజ్ఞతలు 💐💐🙏🙏

  • @saisai221
    @saisai221 หลายเดือนก่อน +5

    Kashtade vallki yeppudu otami undadu.alage Mee kashta padi chese prathi oka creation mimmalni aa sthayilo nilabettai.meeru annadanam chesi Mee puttinarojuni yentha enjoy chesaro meeru cheppe Mee matallo mee kallallo kanipistundi.marrinni ilanti puttinarojulni chesukovalani alage meeru Mee team ilage Mee video lu tho mammalni alaristarani korukuntu meeku puttinaroju subhakankshali mariyu mee team ku maa abhinandanalu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rambhupalpenikelpati7130
    @rambhupalpenikelpati7130 หลายเดือนก่อน +4

    Happy birthday bro meru ilanti birthday lu chala jarupukovali chala mandini navinchaliiii . meru ante naku chala istam . alge meku gutuuu mahesh ante istammmm. Happy bro phantago enjai

  • @Hello-t1d
    @Hello-t1d หลายเดือนก่อน +6

    Im not only the fan of filmymoji sir but also to your character❤

  • @dharamavarapuganapathi9922
    @dharamavarapuganapathi9922 หลายเดือนก่อน +1

    Heart touching ❤bro నా బర్త్ డే నాకు తెలియదు నాకు నేనుగా సంబర పోతున్నాను నేను చేయలేకపోతున్న ఈ పని మీరు చేస్తున్నారు బ్రదర్ ఐ లవ్ ఫిలిం మోజీ ఐ లవ్ మై ఇండియా.

  • @saikittu3850
    @saikittu3850 หลายเดือนก่อน +3

    Really I am Jst crying while watching this video🥺

  • @ananthalakshmi1783
    @ananthalakshmi1783 หลายเดือนก่อน +1

    Meru chepthunte naku kuda goose bhooms vachayi anna.kalla venta neru vasthune undhi. Belated happy birthday annayya 🎉🎉🎁🎂.Meru,me family eppudu happy ga undali ani pray chesthanu. Naa bhadalu kuda me videos chusi navvu ga maripotayi. Tq anna. Anna naku kuda TH-cam channel undi . Pls bless me

  • @PavanPavan_king_of_my_queen
    @PavanPavan_king_of_my_queen หลายเดือนก่อน +3

    Heart touching Annaya
    Nidhii real success Annaya 🎉❤❤

  • @user-ij9xb5nf9q
    @user-ij9xb5nf9q หลายเดือนก่อน +3

    Nanna madhu happy birthday ammare neekuuuuu

  • @thatipakasiri3042
    @thatipakasiri3042 หลายเดือนก่อน +1

    నాకైతే వాళ్ళని చూసి ఏడుపు వచ్చింది ఈ వీడియో చూసి చాలా హ్యాపీ అనిపించింది

  • @suryatejaips1562
    @suryatejaips1562 หลายเดือนก่อน +5

    నువ్వు చేసిన వీడియోలు చాలా బాగున్నాయి

  • @suneethadintakurthisuperpo4471
    @suneethadintakurthisuperpo4471 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏saikirn bro mirante maku chala abhimanam mi episodes appudu vastaya ani baga wait chestam mi series lo anni dialogues maku related ga untai chala baga navvukuntamu manchi entertainment miru inka manchi comedy videos cheyalani a devudi aasissulu ni andhariki undalani korukuntunnanu 🙏🙏

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 หลายเดือนก่อน +3

    మీ అన్ని వీడియోస్ సూపర్ 💯👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 หลายเดือนก่อน

    Sai Kiran garu మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎉🌹🌹🎊🎊🎊🎊🎊 మీరు చెప్తుంటే మాకు గూస్ బామ్స్ వస్తున్నాయి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మీ నాన్న గారికి 🙏భగవంతుడు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి 🙏

  • @geethahoney-cv8ko
    @geethahoney-cv8ko หลายเดือนก่อน +3

    Happy birthday Sai Kiran garu 🎉

  • @karthikputhi7897
    @karthikputhi7897 19 วันที่ผ่านมา

    Hi Sai basic ga Naku 37yrs...Naku filmy moji oka drug anthe....God bless you team ....when iam saw filmy moji and will tension free for me every time

  • @kandikuppavaishnavi9197
    @kandikuppavaishnavi9197 หลายเดือนก่อน +3

    Awesome video anna. Me reel instagram chusinappudu chala happy ga anipinchindi anna. May god bless you anna. Always keep smiling and make everyone happy anna . Once again many more happy returns of the day dear Sai Kiran anna. Lots of Love from Visakhapatnam anna.🎂💐🎊🎉🥰💞💖

  • @Lakshmi-co7qm
    @Lakshmi-co7qm 28 วันที่ผ่านมา

    గాడ్ బ్లెస్ యు ఇలాంటి మంచి పనులు మీరు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా ప్రభువుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్

  • @lakshmidevi7010
    @lakshmidevi7010 หลายเดือนก่อน +3

    anna filmymoji big fan

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu หลายเดือนก่อน +1

    సాయి కృష్ణ గారు,కాస్త ఆలస్యంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి 💐, ఆ పిల్లలందరికి మంచి భోజనంతో కడుపునింపి,సరదా సరదా గడిపి,వారి మనసునింపి చాలా మంచిపని చేసారు

  • @tastysateesh
    @tastysateesh หลายเดือนก่อน +4

    Happy birthday anna ❤ mandi kuda Vizianagaram anna

  • @bindhup8641
    @bindhup8641 2 วันที่ผ่านมา

    vunna vallatho party chesukuntaru andaru common alagey manchi manchi food tintaru kaani elanti pillala madya birthday chesukoni vallaki manchi food petti vallani santhoshaparachadam nijamaga great andi❤

  • @mahilalitha5906
    @mahilalitha5906 หลายเดือนก่อน +4

    Hi sai anna . Chala baga nachhindi E video

  • @dilleswaravada1234
    @dilleswaravada1234 หลายเดือนก่อน +2

    your content is so good brother..meeru ilage mammalni inspire chestu undaali ❤

  • @dnr4957
    @dnr4957 หลายเดือนก่อน +3

    Happy Birthday Saikiran💐

  • @user-il7oh7ce4j
    @user-il7oh7ce4j หลายเดือนก่อน +1

    Very good sai alias middle class Madhu garu all the best keep doing best comedy scripts thanks amma rey

  • @mansoor5876
    @mansoor5876 หลายเดือนก่อน +3

    Your always great sai Kiran anna. In reel and real ❤

  • @sekharjagilinki1822
    @sekharjagilinki1822 หลายเดือนก่อน +2

    Superr bro me videos miss kakunda prati okkati chustune vunna iroju meru cheppe na pillaku bojanam peddam superr... Naku 6 years babu vunnadu nadi sklm ma wife vizag ma babuki 1 st birthday ok anadasaranalayam lo chesam bro chinna pillalu matistimmitam lenivaru.. Appati nunchi vadi prati birthday akkade 6 years ga chesa bro.... I love filmi moji.... Happy birthday bro........

  • @GlosseyPeach
    @GlosseyPeach หลายเดือนก่อน +3

    naku goosbumps vachhai brother . what an achievement

  • @BALAJIFF9898
    @BALAJIFF9898 หลายเดือนก่อน +2

    Vinayaka chavithi daggara paduthundhi ekandhataya lanti episode pan india Range lo thiyandana maa subscribers vinayaka. CHavithi vachindhi ante filmy moji lo episode kosam eager ga wait chestam eesari munupennadu leni vidhamga story content graphics tho theyandi kudhurithe 10 m kuda chestam content vunte evaraina chustaru ❤❤❤❤❤❤ adhi mee dhegara tanulu tanuluga vundhi eesari episode oka 20 episodes tho plan cheyandi we ❤ filmymoji❤❤❤ Happy Birthday to u MCM

  • @rambabumamidipaka2001
    @rambabumamidipaka2001 หลายเดือนก่อน +5

    సాయికిరణ్ కంటతడి పెట్టించవ్ అయ్య
    ఇలాగే నువ్వు చల్లగా ఉండి, పది మందికి ఇలాగే సహాయపడాలని కోరుకుంటా

    • @saikiranandaluri
      @saikiranandaluri  หลายเดือนก่อน +1

      🙏🏻🙏🏻🙏🏻

    • @rambabumamidipaka2001
      @rambabumamidipaka2001 หลายเดือนก่อน +2

      @@saikiranandaluri
      నీ నుంచి రిప్లై వస్తె చాలు నిన్ను కలిసింత ఫీలింగ్
      Thank you

  • @sivadevarapu1438
    @sivadevarapu1438 หลายเดือนก่อน

    బ్రదర్ మంచిగా సక్సెస్ అయ్యి మంచి సబ్జెక్టు తో మంచి కామెడీ చేస్తూ మీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా మీ వంతు సహాయం చెయ్యాలి ఆ సక్సెస్ మీకు దేవుడు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ belated happy birthday సాయికుమార్ గారు..

  • @heyhoney26
    @heyhoney26 หลายเดือนก่อน +4

    My birthday is on 26th July too 😅 belated happy birthday bro

  • @user-ij9xb5nf9q
    @user-ij9xb5nf9q หลายเดือนก่อน +2

    Mee hard work Meeku intha craze ichindhiiiii ❤we all love you

  • @sigireddiyesukumarkumar5253
    @sigireddiyesukumarkumar5253 หลายเดือนก่อน +3

    Me father nie life lo manchi memory icharuuu

  • @Premkumar_7999
    @Premkumar_7999 หลายเดือนก่อน +2

    Happy Birthday 🎉
    Saikumar❤❤❤brother❤❤❤

  • @user-cv1yk3pc1i
    @user-cv1yk3pc1i หลายเดือนก่อน +3

    Happy Birthday Madhu Bro
    God Bless'u'

  • @meghansappavlogs8138
    @meghansappavlogs8138 หลายเดือนก่อน +1

    10:07 it’s very true

  • @AngaruLaxmibhavani
    @AngaruLaxmibhavani หลายเดือนก่อน +4

    Merru chepputhunte Nijam GA as feel vasthhundi

  • @manoj_undurthi
    @manoj_undurthi หลายเดือนก่อน +2

    Nuvvu chaptunte naku goose bumps vastunnai anna

  • @doondipyila1432
    @doondipyila1432 หลายเดือนก่อน +4

    me also middle class family annayya🥰🥰🥰🥰🥰

  • @NVSingh_
    @NVSingh_ หลายเดือนก่อน +1

    Best Moment Ever Annaiah_❤ Very Heart Melting_❤ Love You Annaiah_ Inka ilantivi Birthday lu enno Jarupukuntu_ Happy gaa vuntu, Mammalni Happy ga Navvisthuu.. Vundaalani Manspoorthigaa Korukuntunnanu_❤

  • @m.vchannel6625
    @m.vchannel6625 หลายเดือนก่อน +3

    Happy birthday Sai anna❤

  • @Mr.Fact963
    @Mr.Fact963 หลายเดือนก่อน +2

    Life x100

  • @RaviTejaBogi
    @RaviTejaBogi หลายเดือนก่อน +5

    Bro Just Ippude mee Father ni chusanu bro kani gurthupattaledu SVR travels bus lo nunchi chusanu

  • @nagendraalapati1.
    @nagendraalapati1. หลายเดือนก่อน +2

    I got goosebumps while u narrating

  • @prasadkumar_official_4
    @prasadkumar_official_4 หลายเดือนก่อน +3

    Happy birthday sai kiran bro

  • @abbasperala9639
    @abbasperala9639 หลายเดือนก่อน +2

    Nice Anna...Super experience in life memorable happiness

  • @gangadhargunisetti6505
    @gangadhargunisetti6505 หลายเดือนก่อน +3

    I'm happy sai garu motivation sai garu 🎉🎉🎉🎉🎉

  • @munukutikrishnaveni193
    @munukutikrishnaveni193 หลายเดือนก่อน +2

    Happy Birthday sir...
    I wish you a very all the best for successfull life.... ur dreams comes true... all the best to u and our filmy moji channel.. thqq

  • @gorakapudisathish
    @gorakapudisathish หลายเดือนก่อน +4

    వాళ్ళ డిటైల్స్ పెట్టొచ్చు కదా బ్రదర్,మాకు తోచిన సహాయం చేసేవాళ్ళం 😢

  • @anandkumar647
    @anandkumar647 หลายเดือนก่อน +1

    Saikiran bangaaraaniki puttinaroju shubhakaankshalu🎉🎂💐

  • @Satish123Aa
    @Satish123Aa หลายเดือนก่อน +4

    మా పాప ది కూడా జూలై 26 th birthday

  • @manojgamermbg6954
    @manojgamermbg6954 หลายเดือนก่อน +1

    Super ❤ sir meeru ilaaney manchi videoa chestu andari gundello vundaalli ani koorukuntunnam ❤️❤️🙌

  • @SaiReddy-vv6mx
    @SaiReddy-vv6mx หลายเดือนก่อน +3

    Happy birthday anna

  • @venkatachaitanya3332
    @venkatachaitanya3332 หลายเดือนก่อน

    Idi kada Anna asalina success..ante..i ❤ u ammare.?..aa devudu kastalu kannelu kalagalipi jevitanniisthe..Mee ru matram andari illallo navvulu pooisthunnaru..doctors kooda okha meditionla Mee chanal nu sugges chestaru.. stress blaster. Filme moji it s a emotion bro..thanku.

  • @SriHari-hm6bu
    @SriHari-hm6bu หลายเดือนก่อน +6

    Hi Anna nenu oka physical handicapped nenu మిమ్మల్ని ఒక్కసారి choodalli అని ఉంది

  • @Anu3051
    @Anu3051 หลายเดือนก่อน +1

    ఏఇంటికి కి ఒకరు sabskraibars kadu మా ఫ్యామిలీ మొత్తం
    అందుకే yekkuva👍..... మా పిల్లలు చెల్లిపిల్లలు మేం 👍👍👍👍👍

  • @ffgiri789
    @ffgiri789 หลายเดือนก่อน +3

    Anna don't stick on to only MCM ....
    Try to make videos on BOBBY and other videos...

  • @udayKumar-ih5xg
    @udayKumar-ih5xg หลายเดือนก่อน

    Bro nuv naku thamudu lantivadivi. Mee videos chusthunte naa college days gurthu vastay. Meeru eppudu anandaga undali mamalni navvisthune undali❤❤.

  • @Gayathristhings
    @Gayathristhings หลายเดือนก่อน +3

    Mcm fans❤🔥

  • @LakshmiSakshi
    @LakshmiSakshi หลายเดือนก่อน +1

    Bhayya meeru ilage manchi manchi episodes cheyyali.meeru baagundali boss

  • @SagarPachigolla-q9z
    @SagarPachigolla-q9z หลายเดือนก่อน

    Anna this is the real success , meeru ilaanti birthdays enno chesukovaali and aa smile eppudu Mee face medha glow avvalani koorukuntunna...maa andhari support meee medha and filmymoji medha unthundhi...
    Finally heart touch chesaav anna.., truly a goosebumps moment bro