స్నేహితుడా నా హితుడా నన్ను విడువని బహు ప్రియుడా నన్ను మరువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును కారుచున్న కన్నీరు తుడచి పగిలియున్న గుండెను ఓదార్చి ఆదరించిన స్నేహితుడా ననోదార్చిన నా హితుడా మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరిచేర్చి కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నా హితుడా నన్ను కరుణించిన నా హితుడా
స్నేహితుడా నా హితుడా
నన్ను విడువని బహు ప్రియుడా
నన్ను మరువని నా హితుడా
ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును
కారుచున్న కన్నీరు తుడచి
పగిలియున్న గుండెను ఓదార్చి
ఆదరించిన స్నేహితుడా
ననోదార్చిన నా హితుడా
మోడుగున్న బ్రతుకును చిగురించి
గూడు చెదరిన నన్ను దరిచేర్చి
కృపను చూపిన స్నేహితుడా
కనికరించిన నా హితుడా
నన్ను కరుణించిన నా హితుడా
Prise the lord glory to god
🙏 shalom Annaya garu 🙏✝️❤️✝️❤️✝️❤️✝️🛐🛐🛐🛐🛐🛐🌹🌹🌹
Prise the lord
🙏 shalom chinna 🙏✝️✝️✝️✝️🛐🛐🛐
Shalom🌹🌹
Nice song🤩
❤❤❤❤❤🎉
God bless you saahus prince
God bless you saahus prince
Shalom sahas psriens garu
Praise the lord
Thank you
Hi Ho Ho Ho Ho Ho Ho Ho Ho
Praise the Lord Sahus babu 🙏🙏god bless you nana
షాలోమ్ brother
Shalom saahas prince bro
Shalom bro
Shalom brother
Who is prince how he is called prince. God servant son called prince? Then not true christian.
Raju koduku apudu rajeee adi tamariki teliyadanukunta
❤❤❤🎉