Y S Rajasekhara Reddy on Hyderabad Development | Chandrababu Naidu | Johar YSR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 533

  • @j.c.sekhar
    @j.c.sekhar ปีที่แล้ว +200

    నిండైన తెలుగు తనం, అద్భుతమైన వాక్ చతురత, మళ్లీ ఇలాంటి నాయకున్ని తెలుగు వాళ్ళు చూడలేరు

    • @vijayadurga4131
      @vijayadurga4131 ปีที่แล้ว +4

      Yes

    • @cpreddy5397
      @cpreddy5397 9 หลายเดือนก่อน +5

      Yes it's True Sir 👍👍💐💐🙏🙏

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 6 หลายเดือนก่อน +1

      Yes, 100%

    • @Arjun-en7hh
      @Arjun-en7hh 6 หลายเดือนก่อน

      Vunnaru Man
      Mana Lokesh Garu
      Intaki minchi matladutharu

  • @srinivasg8137
    @srinivasg8137 8 หลายเดือนก่อน +31

    శాసన సభలో జరిగే ఇలాంటి చర్చలు గడచిన15 ఏళ్ళు గా చూడలేదు, ఇక చూడం కూడా!
    జోహార్ ,అమర్ రహే వైస్సార్💐

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 8 หลายเดือนก่อน +32

    వైస్సార్
    గొప్ప మహానాయకుడు మనసున్న మహారాజువయ్యా
    What a తెలుగుదనం

  • @pattabhisitaramaiah8806
    @pattabhisitaramaiah8806 2 ปีที่แล้ว +189

    కాంగ్రేస్ కి జవసత్వాలు సడలిపోతున్న సమయంలో తిరిగి కేంద్రంలో మంచి మెజార్టీ యిచ్చింది మన YSR గారి నాయకత్వమే.

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 7 หลายเดือนก่อน +68

    ఆ చంద్రబాబు ముఖం లో, ఆ కపట నవ్వు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. రాజన్న ముఖం లో స్వచమైన నవ్వు, అదే ఇప్పుడు జగన్ ముఖం లో కూడా ఆ స్వచ్ఛమైన నవ్వే చూస్తున్నాము. ప్రజల్ని మెప్పించి పదవి లోకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన మాట తూచా తప్పకుండా నిలపెట్టుకున్న నాయకులు కాబట్టి అలా ఎప్పుడూ చిరునవ్వు తోనే వుంటారు.

    • @sravyareddy8527
      @sravyareddy8527 6 หลายเดือนก่อน +1

      Cbn face lo kooda kala kottocchinattu kaniposthundi....kaakapothe adi prethakala

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 6 หลายเดือนก่อน +7

    పులి వైఎస్ఆర్, మాటలు లేవు, మాట్లాడటానికి మాటలు లేవు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వినాలి ఎందుకంటే ఆయనకు అన్ని ఆధారాలు మరియు ప్రజల మద్దతు ఉంటుంది ❤

  • @Yeduguri
    @Yeduguri 2 ปีที่แล้ว +128

    ఇలాంటి నాయకుడు, నభూతో, న భవిష్యతి.

  • @s.r.murthyk8097
    @s.r.murthyk8097 2 ปีที่แล้ว +80

    Very respectable debate of YSR

  • @nareshjagan8411
    @nareshjagan8411 2 ปีที่แล้ว +140

    ఆంధ్ర ప్రదేశ్ కింగ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రేట్ లీడర్ 29 రాష్ట్రాల నంబర్ వన్ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి

    • @cpreddy5397
      @cpreddy5397 9 หลายเดือนก่อน +4

      Super Super Jai Rajashekhar Reddy Sir.🙏🙏

    • @SriVenkatesh-z6l
      @SriVenkatesh-z6l 7 หลายเดือนก่อน +1

      Apatlo 28 rastharle unnay

    • @MAMIDISURYARAO
      @MAMIDISURYARAO 6 หลายเดือนก่อน +1

      నిజం

    • @LakshmiPrabha-n5h
      @LakshmiPrabha-n5h 6 หลายเดือนก่อน

      Ad​@@cpreddy5397

  • @kokasatya2351
    @kokasatya2351 ปีที่แล้ว +55

    What a wonderful speech by Mr. Rajanna garu. Meeku maa జోహార్

  • @NikhilAlapati-rw3nw
    @NikhilAlapati-rw3nw 8 หลายเดือนก่อน +17

    జన్మలో గుర్తు పెట్టుకోవాలిసిన మహా మనిషి,

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +178

    Dr YSR గారు గొప్ప నేత. ఈ రోజు మహానేత లేక పోవడం తెలుగు ప్రజల కు తీరనిలోటు. రాష్ట్రం ఉమ్మడి గా ఉండేది.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 ปีที่แล้ว +3

      Johar mahaanetha ysrcgaaru!( no body in that house is match in any aspect to late YSR gaaru)🙏🙏🙏

    • @jeevankumarb7469
      @jeevankumarb7469 ปีที่แล้ว +1

      💯 Jai YSR 🙏🏼 Jai CBN sir🫂🤝

    • @vrkrishnappa6258
      @vrkrishnappa6258 ปีที่แล้ว

      One lakhs crores deeling Raja YSR Reddy

    • @VidyaSagar-fq7li
      @VidyaSagar-fq7li ปีที่แล้ว +2

      ​@vrkrishnappa6258 CBN gadhu Kaliyuga Harishchandrau mari😂.

    • @gangadharvutukuri2929
      @gangadharvutukuri2929 ปีที่แล้ว +1

      Excellent comment brother

  • @prabhakargandhe5516
    @prabhakargandhe5516 9 หลายเดือนก่อน +116

    ఇంత గొప్ప నేతని మనం ఎప్పుడు చూడలేము జై వైయస్సార్🙏🙏🙏

    • @narlakantijangaiah3770
      @narlakantijangaiah3770 8 หลายเดือนก่อน +1

      It is hundred thousands of correct

    • @MsMadhulika
      @MsMadhulika 6 หลายเดือนก่อน

      ​@N-ri1osYSR garu private hospitals lo poor people ki serious issues lo treatments ippincharu...dabbulu Leni vallu private institutions lo istamaina chaduvu chaduvukotaniki help chesaru..
      Inka enni rojulu ide cheptaru..
      Asalu Chamba,PK vachi inni rojulavutondi..Appude Chala jobs tisesaru..inka em development vallu chesedi

    • @MsMadhulika
      @MsMadhulika 6 หลายเดือนก่อน

      ​@N-ri1osintaku Heritage sommu,PK movies share istara inka nunchi prajalaku

    • @sravyareddy8527
      @sravyareddy8527 6 หลายเดือนก่อน

      ​@N-ri1osChibn and Co adi kooda cheyyaledu kada

  • @anandnadigatla2330
    @anandnadigatla2330 8 หลายเดือนก่อน +13

    Top grade leader Rajanna, జోహార్ రాజన్న.

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 2 ปีที่แล้ว +102

    ఇంత కాలమైన వైఎస్ గారి మాటలు అద్భుతంగా ఉంటాయి....... చంద్ర బాబు ఇప్పటికీ అవే డ్రామాలు ఆడుతున్నారు .... అబాసు పాలు అవుతున్నారు

    • @dpr2523
      @dpr2523 10 หลายเดือนก่อน +1

      Manam Peru chivara thoka teesesi ee maata chepthe nammutham

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 6 หลายเดือนก่อน

      ​@@dpr2523reddy ayina modda ayina YSR la dignified ga CBN ledu life lo

  • @ChillBro-cw2dd
    @ChillBro-cw2dd ปีที่แล้ว +75

    Metro, ORR, Airport, GHMC .. Hyderabad ni develop chesindi YS Rajasekhar reddy

    • @itsmeonly1211
      @itsmeonly1211 8 หลายเดือนก่อน

      Cbn planning chesindi and budget antha growth ki cbn ee reason

    • @kotlaparanitha
      @kotlaparanitha 8 หลายเดือนก่อน

      ​@@itsmeonly1211 antte TDP pacha dog anukunta kadha bro emana ante India ne memu kanipettam anttaru meru

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน

      ​@@itsmeonly1211niku దమ్ము వుంటే ఒక లింక్ పెట్టు CBN discussion chesadu vati mida ani సిగ్గు లేని జాతి నాయాల.. 2003 లో బాబు దిగి పోతే.. ఎలా రా మిరు మాట్లాడతారు. హైదరాబాద్ లో ఆ టైం లో.మేము వున్నాం కళ్ళ ముందు చూశాం ఏమ్ జరిగింది అని.
      తు మి బ్రతుకు చెడ

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน +14

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004 నుండి 2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      Fine arts University
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @mahesh.g7675
      @mahesh.g7675 7 หลายเดือนก่อน

      ​@@itsmeonly1211మరి ఎందుకు 2004 తర్వాత హైదరాబాద్ ,ap,tg లో cbn గెలవలేదు.బొల్లి గాడు చెప్పేది సోల్లు మాత్రమే

  • @vinjavarapu
    @vinjavarapu ปีที่แล้ว +19

    YS Rajasekhar Reddy sir is the greatest politician of Andhra Pradesh

  • @kumard3622
    @kumard3622 9 หลายเดือนก่อน +7

    The great human being,very broadminded,kind person

  • @Krishnarjun.N
    @Krishnarjun.N 8 หลายเดือนก่อน +10

    అధికారం లో ఎన్ని రోజులు ఉన్నవని కాదు.... ప్రజలకి శాశ్వితంగా నిలిచిపోయే పనులు ఏంత వరకు చేశాము అనేది చరిత్ర లో నిలిసిపోయే విధంగా వైఎస్సారాజశేఖర రేడ్డి గారు చేశారు... ‌‌ అదే విధంగా చిన్న చరిత్ర కూడా సృష్టించారు... ప్రస్తుతం ఇలాంటి నాయకులు మన తెలుగు రాష్ట్రాలలో ఏవరు లేరు....

  • @hazarathete5132
    @hazarathete5132 ปีที่แล้ว +80

    తెలుగు జాతి ఉన్నత వరకు మిమల్ని మరవదు జోహార్ వైయస్ఆర్

    • @dpr2523
      @dpr2523 10 หลายเดือนก่อน +2

      Avunu mahametha nu mara vadhu

  • @siddhardharaj-cr8jc
    @siddhardharaj-cr8jc 5 หลายเดือนก่อน +5

    ఇంత గొప్ప నేతని మనం ఎప్పుడు చూడలేము జై వైయస్సార్

  • @boddapati4498
    @boddapati4498 ปีที่แล้ว +16

    Super speach
    YSR
    GODBLES U UR SON

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 2 ปีที่แล้ว +317

    తెలుగు రాష్ట్రాలకు ఏకైక డైనమిక్ హీరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికీ భయపడే రాజకీయ నాయకుడు కాదు అనుకున్నది అనుకున్నట్లు సాధించే శక్తి సామర్థ్యాలు గల నిజమైన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 ปีที่แล้ว +10

      Not telangana

    • @dpr2523
      @dpr2523 10 หลายเดือนก่อน +6

      Avunu mukyamantri padhavi ,sakshi channel ,bharathi cement ,vela kotla bhoomulu sadinchadu

    • @prasannababu2616
      @prasannababu2616 9 หลายเดือนก่อน +1

      Yes

    • @niranjankumarphilip7557
      @niranjankumarphilip7557 7 หลายเดือนก่อน +2

      Exactly

    • @Itsmyviee
      @Itsmyviee 7 หลายเดือนก่อน +2

      ​@@dpr2523Heritage Singapore lo companies system ni manage cheyadam ivi anni yela chesaru. 2acres nundi konni lakhs crores

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 ปีที่แล้ว +18

    Awesome sir your speech ❤❤❤❤ Johar ysr garu 💐💐💐💐💐

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 ปีที่แล้ว +22

    Wow... what a great reply from the legendary leader ys Rajashekar reddy

  • @almightylord552
    @almightylord552 9 หลายเดือนก่อน +28

    GHMC, Metro rail, outer ring road, Rajeev Gandhi international Airport, Sangareddy new కలెక్టర్,Hyderabad Soft ware devalopement office etcc.. ఇలా ఎన్నో YSR గారి దయ వల్లే జరిగింది. ప్రతి జిల్లాని సమానంగా అభివృద్ధి చేసిన ఘనత YSR దే

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 2 ปีที่แล้ว +34

    YSR's Meaningful reply to CBN.
    Johar YSR.👍👍👍😃

  • @j.c.sekhar
    @j.c.sekhar ปีที่แล้ว +86

    రాజశేఖర్ రెడ్డి గారు జీవించి ఉంటే భారత ప్రధాని అయి ఉండేవారు

    • @nageshkumargogineni1742
      @nageshkumargogineni1742 ปีที่แล้ว +1

      బుర్ర తక్కువ ఎదవ రైతు రుణమాఫీ సోనియా గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది సెంటర్లో అధికారం ఉంది కాబట్టి అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ కదా మీరు పొగల్సింది వీడికి ఎందుకు ఆ క్రెడిట్

    • @dpr2523
      @dpr2523 10 หลายเดือนก่อน

      😅😅😅😅...unte avineethi case lo jail ki poyevadu koduku tho paatu

  • @RajaPutra-p5t
    @RajaPutra-p5t ปีที่แล้ว +53

    మహానేత.. శ్రీ వైస్సార్ గారు లేని లోటు తెలుగు ప్రజలు కి తీరని లోటు ❤

    • @jayadevkodali616
      @jayadevkodali616 ปีที่แล้ว +1

      వాడి దరిద్రం వదిలింది

    • @amarnath-pe3hs
      @amarnath-pe3hs 10 หลายเดือนก่อน

      ​@@jayadevkodali616niyamma ni panda betti gudda lo rod petti dengalani undi

    • @madhusudan251
      @madhusudan251 9 หลายเดือนก่อน +2

      ​@@jayadevkodali616 Kamma దరిద్రం ఎపుడు వదులుతుందో

    • @vijayabhaskar.dasangam7924
      @vijayabhaskar.dasangam7924 8 หลายเดือนก่อน

      త్వరలో బొల్లి దరిద్రం కూడా ఏపీ కి వదులుతుంది​@@jayadevkodali616

    • @reddy2sarayu
      @reddy2sarayu 7 หลายเดือนก่อน

      ​@@jayadevkodali616telangana ki permanent ga poyindi ee yellow daridram.... AP ki enni rojulo ee daridram

  • @ganeshbhogaraju4558
    @ganeshbhogaraju4558 ปีที่แล้ว +9

    I thank sakshi TV for presenting us with such a good discussion on transport infrastructure which I consider is backbone to Indian economy.

  • @subrahmanyamsharma6327
    @subrahmanyamsharma6327 2 ปีที่แล้ว +23

    Respect and responseble, johar ysr....

  • @Rocktrendbykes
    @Rocktrendbykes 2 ปีที่แล้ว +33

    Highlet word " voter is never wrong" excellent presentation sir 🙏

    • @satyasyam8572
      @satyasyam8572 ปีที่แล้ว

      then what the hell he is getting. in 1994, 99 pcc, elections , vedika mahameta gadu 😂😂😂
      chesinavai lucha panulu

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 8 หลายเดือนก่อน +6

    What a great leader my AP chief minister, please vote and save AP: Ganguvari Sigadam, Srikakulam district, Andhra Pradesh

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 2 ปีที่แล้ว +17

    Super clarification

  • @Yeduguri
    @Yeduguri 2 ปีที่แล้ว +33

    ఇప్పటికీ, అదే పిచ్చి కూతలు కూస్తున్నాడు ,చంద్రబాబు,మధ్య లో, కేసీఆర్ కు భయపడి,నోరు మూసుకున్నా, కొంత కాలం పాటు.

    • @kallepallisai3095
      @kallepallisai3095 5 หลายเดือนก่อน

      Malli ippudu start chesindu😂

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 ปีที่แล้ว +22

    జోహార్ రాజన్న మీరు లేరనేది కల అయితే బాగుండు రాజన్న

  • @dnagabhushanam7671
    @dnagabhushanam7671 3 หลายเดือนก่อน +2

    ఇంత గొప్ప నేతను మనం జీవితంలో చూడలేము జై వైయస్ ర్

  • @nksudarshan4525
    @nksudarshan4525 2 ปีที่แล้ว +13

    He is the real LEADER. Today we have only DEALERS and no LEADERS. Quite unfortunate

  • @hazarathete5132
    @hazarathete5132 2 ปีที่แล้ว +27

    పెదయన 🙏🙏🌹🌹🌹🌹

  • @ramnath1532
    @ramnath1532 2 ปีที่แล้ว +24

    Missing YSR garu

  • @subramanyamraju349
    @subramanyamraju349 2 ปีที่แล้ว +17

    Super speech

  • @prakashguru8872
    @prakashguru8872 ปีที่แล้ว +11

    Still YSR gari Charishma didnt fade 🙏🙏🙏

  • @pulakalasankar9062
    @pulakalasankar9062 2 ปีที่แล้ว +24

    Ysr garu good spekar johar ysr

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 ปีที่แล้ว +39

    పేదల పాలిట దేవుడు వైఎస్ఆర్

  • @hareeshm6680
    @hareeshm6680 2 ปีที่แล้ว +32

    We are missing this type of political leaders

  • @naidubm8101
    @naidubm8101 2 ปีที่แล้ว +56

    ysr అన్నట్లు గా ఇప్పటికీ ప్రజలదే తప్పు అంటున్నాడు గా cbn.

  • @balajireddy1225
    @balajireddy1225 ปีที่แล้ว +7

    Prathi peadhavadu eroju chaduvutunnaru antea dhaniki karam YSR Garu❤❤❤❤

  • @BJanakiRam-hk1oi
    @BJanakiRam-hk1oi ปีที่แล้ว +9

    Great words YSR

  • @bhaskarreddyyeddula945
    @bhaskarreddyyeddula945 2 ปีที่แล้ว +18

    👌 super 👌

  • @saravanaacham9919
    @saravanaacham9919 ปีที่แล้ว +12

    JOHAR YSR Gaaru
    Super counter

  • @harinath1754
    @harinath1754 9 หลายเดือนก่อน +4

    He was an incredible nd awesome leader.

  • @malleshgoud4803
    @malleshgoud4803 2 ปีที่แล้ว +45

    జోహార్ వైయస్ఆర్ జోహార్ జోహార్ వైయస్ఆర్ 🙏💐👏

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 2 ปีที่แล้ว +33

    Johar ysr🙏🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐

  • @prg401
    @prg401 ปีที่แล้ว +11

    International airport,ORR Hyderabad ki thalamanikam..ORR journey lo meere gurthostaru peddayana..

  • @suryateja4987
    @suryateja4987 ปีที่แล้ว +9

    Assembly ante intha progressive discussion undali. Eeroju assembly ni chinna pillalaki chupiyyalanna bayam ga undi

  • @shaikmastanvali9295
    @shaikmastanvali9295 2 ปีที่แล้ว +17

    That is YSR garu

  • @mrajeshreddy3947
    @mrajeshreddy3947 2 ปีที่แล้ว +14

    ur great leader sir

  • @paddumekala3055
    @paddumekala3055 2 ปีที่แล้ว +15

    Dynamic hero legend YSR we Miss you

  • @kellavenkataramana3217
    @kellavenkataramana3217 2 ปีที่แล้ว +12

    Johar ysr garu

  • @ahmedbinsayeed633
    @ahmedbinsayeed633 2 ปีที่แล้ว +12

    Miss YOU YSR GREAT LEADER

  • @saiavyakth1884
    @saiavyakth1884 6 หลายเดือนก่อน +2

    YS Rajasekhar Reddy is the best Telugu leader

  • @chintadachanti8261
    @chintadachanti8261 ปีที่แล้ว +8

    Ysr great👍

  • @rameshmanukonda
    @rameshmanukonda 2 ปีที่แล้ว +23

    Dynamic leader.YSR.

  • @BJanakiRam-hk1oi
    @BJanakiRam-hk1oi ปีที่แล้ว +8

    Five years CM ga chesina kuda history create chesaru Johar YSR

  • @josephrathnam5933
    @josephrathnam5933 2 ปีที่แล้ว +12

    Great leader YSR no one will be like ys Rajasekhar Reddy

  • @srinivasdamo2480
    @srinivasdamo2480 2 ปีที่แล้ว +17

    Ysr what a man

  • @srinivasaraoch4229
    @srinivasaraoch4229 ปีที่แล้ว +13

    వైయస్సార్ గారి లాంటి టైగర్ ఇప్పటికీ

  • @yelakalanandubabu4968
    @yelakalanandubabu4968 2 ปีที่แล้ว +10

    I ❤️ you sir

  • @dhilleeswararaoh6564
    @dhilleeswararaoh6564 2 ปีที่แล้ว +8

    Excellent answer to CBN

  • @georgebejjam5279
    @georgebejjam5279 ปีที่แล้ว +5

    I love you sir,,❤❤❤❤

  • @ASHOKYADAV-mi8ye
    @ASHOKYADAV-mi8ye 2 ปีที่แล้ว +12

    Great leader YSR

  • @adiseshagirirao8183
    @adiseshagirirao8183 2 ปีที่แล้ว +15

    Such a deep subject you have sir...
    Jagan sir ki kuda ilanti thoughts raavalani anukuntunnam 🎉

    • @Yeduguri
      @Yeduguri 2 ปีที่แล้ว +8

      వైస్ఆర్, బతికే ఉండి ఉంటే, చంద్రబాబు, రాజకీయం ఎప్పుడో, అంటే,2014 కే, అంతమయ్యేది.
      ఆయన లేనందున, చంద్రబాబు కు,మరో ఛాన్స్ వచ్చింది.
      ఇప్పుడు, జగన్, చంద్రబాబు రాజకీయ జీవితానికి 2 024 కు, చరమ గీతం, పాడబోతున్నాడు.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 6 หลายเดือนก่อน +1

      Nijame YSR gariki vunna anubhavam jagan ki ledu.Jagan chedu anubhavam lo nunchi CM ayyaru.Jagan CM ga vunnappudu 2 samvathsaralu karona 1 samvathsaramu varadalu vachinayyi prajalaki telusu kani moorkulu.

  • @balunaidu7117
    @balunaidu7117 ปีที่แล้ว +4

    Real Mass Leader ❤❤

  • @hareeshm6680
    @hareeshm6680 2 ปีที่แล้ว +10

    Jai YSR

  • @visweswararaoa8053
    @visweswararaoa8053 2 ปีที่แล้ว +11

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🙏🙏🙏🙏

  • @Ryp123
    @Ryp123 2 ปีที่แล้ว +9

    We miss you sir

  • @boppurijayaram4459
    @boppurijayaram4459 2 ปีที่แล้ว +6

    వైఎస్ఆర్ గారు దేవుడు

  • @ramthusrinivasarao8741
    @ramthusrinivasarao8741 ปีที่แล้ว +4

    No1 CM Rajasekhar Reddy garu.

  • @BJanakiRam-hk1oi
    @BJanakiRam-hk1oi ปีที่แล้ว +5

    Superb kodukuni kannav YSR Johar

  • @vijaykumarmajji2206
    @vijaykumarmajji2206 ปีที่แล้ว +3

    Most rare person...

  • @m.baluomahankali4941
    @m.baluomahankali4941 ปีที่แล้ว +3

    Prime concised word.. On contrast with out eyes...

  • @lekkalasrivasulu2124
    @lekkalasrivasulu2124 2 ปีที่แล้ว +8

    Johar,ysr

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 6 หลายเดือนก่อน +1

    జై వైస్సార్ జై జగన్ 🇮🇳🇮🇳🇮🇳🛕🕍⛪ గ్రేట్ లీడర్

  • @Being_a_creature
    @Being_a_creature ปีที่แล้ว +8

    Ap and telangana lost great asset

  • @apgjewellerywork4783
    @apgjewellerywork4783 2 ปีที่แล้ว +9

    Super sir🙏🙏🙏

  • @PRABHAKARKodavendla
    @PRABHAKARKodavendla หลายเดือนก่อน +1

    BHARATHADHESHAANIKEADHBHUTHHAMAINANAAYAKUDUYSRAJASEKHARAREDDYGAARU...JOHARYSRJOHARJOHARYSRAMARRAHE.

  • @pratapkumar3591
    @pratapkumar3591 2 ปีที่แล้ว +25

    Yentha gaddi pettina vaadu yinthe. Super YSR

  • @murthynitta976
    @murthynitta976 หลายเดือนก่อน

    Excellent n decent speech of Sri Y S REDDYGARU

  • @venkataraotatti157
    @venkataraotatti157 หลายเดือนก่อน

    గొప్ప నాయకుడు తలుచుకున్నా
    చాలా బాదగా ఉంది 2:28

  • @prasadpentapati
    @prasadpentapati ปีที่แล้ว +5

    Johnr ysr Johnr Johnr ysr

  • @m.r.prasad
    @m.r.prasad 26 วันที่ผ่านมา +1

    హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశాను అన్నది చంద్రబాబు భ్రమ కాదు . అలా అందరిని భ్రమింపచేశాడు . అదీ అయనదీ , పచ్చమీడియాదీ టాలెంట్ .

  • @achariabk341
    @achariabk341 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏

  • @dhanasampathn311
    @dhanasampathn311 6 หลายเดือนก่อน

    How cool Former Hon'ble CM was Answering the Opposition Parties.YSR was an Incredible Leader.There is lot of Difference between
    Dr.YSR & Chandra Babu Naidu.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 2 ปีที่แล้ว +13

    Delhi Bangalore Chennai kuda babu chesara

  • @shankarreddybadappagari6712
    @shankarreddybadappagari6712 ปีที่แล้ว +5

    NTR,YSR,telugutanam,uttipade,mahaneyulu,vallanu,Telugu,prajalu,marachiporu

  • @venkat0117
    @venkat0117 9 วันที่ผ่านมา +1

    Jai ysr....Jai JAGAN 🎉🔥🔥🔥💪

  • @sricharanacommunications644
    @sricharanacommunications644 6 หลายเดือนก่อน

    WORLD THE GREAT PUBLIC GOD LEADER DR Y S RAJA SHEKAR REDDY JI

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 6 หลายเดือนก่อน

    Yes ysr garu real hero for ever and ever johar sir

  • @jandra1674
    @jandra1674 6 หลายเดือนก่อน

    డాడీ...మాన...దేవుడు..నీవు...దేశనీకీ...చాలా..మాచీ...నాయకుడువు...💯💯💯💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @seshagirirao6170
    @seshagirirao6170 2 ปีที่แล้ว +11

    The Leader