Rosaiah Memories : అసెంబ్లీలో రోశయ్య మార్క్.. పంచ్ డైలాగ్స్ - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @radha1_
    @radha1_ ปีที่แล้ว +117

    మా చీరాల మ్మెల్యే గా చేసిన మన ప్రియతమ నేత కొనేజెటి రోశయ్య గారు, సీఎం గా, గవర్నర్ గా ఎన్నో సేవలు అందించి స్వర్గస్తులయ్యారు ఆయనకు నా నమస్సుమాంజలి సార్

  • @Bsreddy7075
    @Bsreddy7075 7 หลายเดือนก่อน +49

    ఇలాంటి మంచి పాత వీడియోలను చూపిస్తూ జనంలో చైతన్యాన్ని కాపాడుతున్నందుకు టీవీ9 కు ధన్యవాదాలు.

  • @ontarikavi
    @ontarikavi 3 ปีที่แล้ว +148

    అంతా హుందాతనం ఇప్పుడెవరికి ఉంది, మాటల్లో, విమర్శలలో ఆ విలువలు ఇప్పుడు ఎవరికి లేవు,అప్పటి సభలని చూస్తే ఆలోచన పెరిగేది, ఇప్పుడు నవ్వుకోవడం కోసం చూస్తున్నట్లుంది

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 3 ปีที่แล้ว +215

    రాజా కీయ కురు వృద్ధుడు మచ్చ లేని నాయకుడు అన్నీ పదవులు అనుభ వించిన రొస య్య గారు లాంటి వారు మరొక రూ లేరు ఆయన చని పోవడం బాధ కారం

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 ปีที่แล้ว +75

    ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు జోహార్ రోషయ్య గారు జోహార్

  • @nagarajudova4960
    @nagarajudova4960 3 ปีที่แล้ว +185

    Missing great Rosaiah Garu and Great YSR in assembly...

  • @kodadstars7399
    @kodadstars7399 3 ปีที่แล้ว +97

    మర్యాద తెలిసిన మంచి నాయకుడు

  • @spmahmed6439
    @spmahmed6439 2 ปีที่แล้ว +109

    ఆర్యవైశ్యుల లో ఆణిముత్యం మచ్చలేని మహావ్యక్తి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కీర్తిశేషులు కొణిజేటి రోశయ్య గారు

    • @pusarlacreativity8843
      @pusarlacreativity8843 ปีที่แล้ว +2

      Ma case Loni andaru kalisi vundadu adi ma - point

    • @HARIKRISHNA-du8hi
      @HARIKRISHNA-du8hi ปีที่แล้ว

      ​@@pusarlacreativity8843 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 0:13

  • @athintivamsi1430
    @athintivamsi1430 3 ปีที่แล้ว +324

    రోశయ్య ఏంటి రోశయ్య గారు అని పిలవాలి గా

    • @bteja1895
      @bteja1895 3 ปีที่แล้ว +8

      Ahankaramm

    • @balajoshimadanu718
      @balajoshimadanu718 3 ปีที่แล้ว +1

      Matlu tappa chethalu

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 3 ปีที่แล้ว +7

      అవును ఇప్పటి anchors కు కొంచెము గౌరవ మైన భాష వాడే విధం నేర్పాలి

    • @nareshmaricherla41
      @nareshmaricherla41 3 ปีที่แล้ว +4

      జర్నలిజంలో 'గారు, గౌరవ' అని సబోధించ కూడదు.వల్ల హోదా ని పలకాలి..Ex: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అని పలకాలి. అది జర్నలిజం లో నియమాము

    • @raghavamaruku6752
      @raghavamaruku6752 3 ปีที่แล้ว +1

      జర్నలిజంలో గారు, అండి అని పిలవారు. హోదాను బట్టి పిలుస్తారు

  • @SatyanarayanaSatya-z2g
    @SatyanarayanaSatya-z2g ปีที่แล้ว +18

    విమర్శ లో హూందాతనం మీకే చెల్లును స్వర్గీయ రోశయ్య గారూ.

  • @malothramakrishna7739
    @malothramakrishna7739 3 ปีที่แล้ว +38

    రోశయ్య గారు గ్రేట్ sir

  • @chakrichakri7225
    @chakrichakri7225 3 ปีที่แล้ว +59

    Old is gold

  • @surendrapagadala8785
    @surendrapagadala8785 ปีที่แล้ว +10

    ఇలాంటి సమావేశాలను మళ్ళీ చూడలేము.

  • @rameshgowru
    @rameshgowru 3 ปีที่แล้ว +74

    gone those golden days, where assembly have values and clean discussions .

  • @iitfoundationforhighschool8758
    @iitfoundationforhighschool8758 2 ปีที่แล้ว +4

    ఈయన ఉదేశం లేక పోవచ్చు but లాస్ట్ కి వైస్సార్ place లో ఆయనే సీఎం అయ్యారు.

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 3 ปีที่แล้ว +46

    ఉద్యోగులకు prc ఫిత్మెంట్ 39% ఇచ్చిన మహనీయులు.

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel 5 หลายเดือนก่อน +2

      అరే మీకు ఉద్యోగం ఇచ్చిందే కాకుండా మీకు పించన్ ఇవ్వాలా,బడ్జెట్ అంతా మీరే పండికొక్కుల్లా తినేస్తున్నారు కదరా.పెన్షన్ రద్దు చెయ్యాలి

  • @snjinfotech2023
    @snjinfotech2023 3 ปีที่แล้ว +24

    Assembly Tiger K. Rosaiah Garu. Great Formal Minster *Jai Ho. *JaiHind.

  • @rangaswamy6796
    @rangaswamy6796 3 ปีที่แล้ว +28

    Missing such a great personality..

  • @itsmebharath2647
    @itsmebharath2647 3 ปีที่แล้ว +20

    ప్రజాసమస్యల సభ అప్పుడు ఇప్పుడు కక్ష సాధింపు సభలు ఇప్పుడు

  • @kishoreeconomics
    @kishoreeconomics 3 ปีที่แล้ว +16

    Super speeches sir

  • @sridharthota4911
    @sridharthota4911 3 ปีที่แล้ว +50

    RIP Rosaiah Garu.
    AP people missing a good orator.
    We are missing this kind of assembly sessions nowadays.

  • @rajasekharsarma1105
    @rajasekharsarma1105 3 ปีที่แล้ว +74

    మచ్చ లేని మహా మనిషి🙏

  • @hathiramislavath8167
    @hathiramislavath8167 3 ปีที่แล้ว +11

    సూపర్

  • @giriprasad6822
    @giriprasad6822 6 หลายเดือนก่อน +2

    ముసలోడే కానీ మహానుభావుడు🙏

  • @sridharreddy6763
    @sridharreddy6763 3 ปีที่แล้ว +34

    RIP Rosaiah Garu

  • @magaadu4905
    @magaadu4905 3 ปีที่แล้ว +35

    బాబు దృష్టి అంతా ముఖ్యమంత్రి సీటు పైనే వెధవ తెలివి తేటలు.

    • @annapurnach2289
      @annapurnach2289 7 หลายเดือนก่อน

      Yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 ปีที่แล้ว +2

    రోసన్న యూ ఆర్ గ్రేట్ మీ స్పీచ్ సూపర్ ఎప్పటికీ మర్చిపోలేరు

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 3 ปีที่แล้ว +50

    Great leader Rosaiah garu 🙏🙏

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 2 ปีที่แล้ว +53

    వెన్నుపోటు అలవాటు ఒక్క cbn కే తగును. ఇందులో పేటెంట్ అర్హత ఉన్న వ్యక్తి ఒక్క cbn.

  • @laxmiudatha6928
    @laxmiudatha6928 2 ปีที่แล้ว +24

    మంత్రి గా ఉన్నప్పుడు ఉన్న స్వేచ్చ. ముక్యమంత్రి ఉన్నపుడూ ఉండనిస్తే రాష్ట్రాన్ని ఆర్డికం బలోపేతం చేసే వారు

  • @narsaiahjambuka3922
    @narsaiahjambuka3922 3 ปีที่แล้ว +18

    Great leader sir ( RIP )💐💐💐💐

  • @nouse5394
    @nouse5394 13 วันที่ผ่านมา +1

    ROSAIAH GARU great leader, Heartily condolence may god rest in peace to his soul

  • @subhakarrao2783
    @subhakarrao2783 3 ปีที่แล้ว +22

    గిర గిర గిర గిరా తిప్పి
    కళ్ళు తిరిగి కూర్చున్నాడు...

  • @dhanakolli9565
    @dhanakolli9565 3 ปีที่แล้ว +6

    Gret rosayyagaru Manchin's manishi old is gold

  • @prabascan5551
    @prabascan5551 3 ปีที่แล้ว +19

    There is no remark about k.rosiya garu .he is clever and intelligent leader one of the key role in politics

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 ปีที่แล้ว +2

    సూపర్ రోశయ్య గారు చంద్రబాబు బిక్కమొఖం వేసుకున్న లాగా చేసారు

    • @annapurnach2289
      @annapurnach2289 7 หลายเดือนก่อน

      Bikkamoham kadandi. Rasayya garipo kasito కూడిన దరిద్రపు vishapu chupu.

  • @intelligentman7195
    @intelligentman7195 3 ปีที่แล้ว +9

    Om shanti rosiah garu

  • @bhumanarasimharao7648
    @bhumanarasimharao7648 ปีที่แล้ว +2

    గ్రేట్ లీడర్

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 3 ปีที่แล้ว +16

    👏👏

  • @faheemuddin5254
    @faheemuddin5254 ปีที่แล้ว +2

    మచ్చలేని మహనీయులు రోశయ్య గారు.

  • @nagarajucheemala2489
    @nagarajucheemala2489 2 ปีที่แล้ว +6

    Super rosaiah sir miss you

  • @daratirmal3254
    @daratirmal3254 3 ปีที่แล้ว +4

    Apptlo.. yentha chakka ga... Gouravamga... Maryadhapoorvakagama.... Jarigivey... 🙏

  • @commonmanmuchatlu9652
    @commonmanmuchatlu9652 3 ปีที่แล้ว +7

    Ysr Rosaiah Super Combination. Assembly chuste interest potundi ipudu.

  • @Dhoni7777p
    @Dhoni7777p 3 ปีที่แล้ว +6

    One of my favourite person..Mis you sir...

  • @badavathgangaram1302
    @badavathgangaram1302 3 ปีที่แล้ว +7

    Great leader 🙏🙏

  • @manikumarlanke3048
    @manikumarlanke3048 2 ปีที่แล้ว +2

    అ లాస్ట్ పంచ్ ఉంది చూడు బాబు గారికి విశాఖ ఉక్కు 70mm రాడ్ గట్టిగా ధింప్పారు

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 ปีที่แล้ว +3

    వైస్సార్,, రోశయ్య గారు విలువలు కల నాయకులు,, మహా నీయులు,, గోడ మీద పిల్లులు కాదు.. నిముషానికి ఒక పార్టీ మరే నాయకులు ఇప్పుడు,, వీళ్ళ ప్రజా సేవ చేసేది,, 😄😄

  • @umahighlights3126
    @umahighlights3126 3 ปีที่แล้ว +8

    Powerful 👌

  • @kiranperakem4550
    @kiranperakem4550 ปีที่แล้ว +2

    rosaiah garu😍

  • @KrishnaReddy-wc2sn
    @KrishnaReddy-wc2sn 3 ปีที่แล้ว +14

    Congress party great ledar rip sir 😭🙏 🙏🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +7

    RIP. SIR

  • @rohitremo5613
    @rohitremo5613 2 ปีที่แล้ว +5

    Vara level speech we miss u🙏

  • @vijaykodam5701
    @vijaykodam5701 10 หลายเดือนก่อน

    మాచలేని నాయకుడు ని విలువ ఇవ్వని ఆంధ్ర ప్రజలు బాబు విషయం లో రోషయ్య గారు స్పష్టంగా చెప్పారు అప్పుడే

  • @sandeepreddy5280
    @sandeepreddy5280 3 ปีที่แล้ว +8

    Nijamga great sir miru

  • @jaijambavantha
    @jaijambavantha 2 ปีที่แล้ว +8

    Missing you Rosaiah gaaru
    Buthulu Lekunda sutti lekunda sootiga counters icchaaru , mimmlni chusi present Buthula leaders nerchukovaali

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 6 หลายเดือนก่อน +2

    అర్ధ శతాబ్దం గా రాజకీయాల్లో ఉన్నారు

  • @venkatgamingff297
    @venkatgamingff297 2 ปีที่แล้ว +3

    One of the great CM and great minister of AP

  • @gogulakshmikanth2008
    @gogulakshmikanth2008 2 ปีที่แล้ว +2

    🇸🇱🇸🇱జై❤ y❤s❤r❤

  • @ASHOKKUMARBADRI-l9w
    @ASHOKKUMARBADRI-l9w 3 หลายเดือนก่อน

    EXCELLENT JABARDASTH SPEECH BY KONJETI ROSAIAH GARU

  • @naresh52
    @naresh52 ปีที่แล้ว +1

    రాజకీయ దురంధరుడు ❤❤

  • @Ravindra.G
    @Ravindra.G 2 ปีที่แล้ว +5

    United AP is great AP
    Andharu naasanam cheseysaaru

  • @Sandytarak
    @Sandytarak 3 ปีที่แล้ว +4

    We miss you thattha Garu 🙏🙏🙏🙏🙏🙏

  • @drsankararaopaluru5031
    @drsankararaopaluru5031 6 หลายเดือนก่อน +1

    Great leader.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arjundara6202
    @arjundara6202 3 ปีที่แล้ว +6

    Rip sir

  • @kotireddykandula4824
    @kotireddykandula4824 ปีที่แล้ว +2

    Party change Kani person.. great leader.. 🙏🏻🙏🏻

  • @chandrasekharnatukula6262
    @chandrasekharnatukula6262 2 ปีที่แล้ว +4

    ఎది ఎమైన ఆరోజుల్లో అసెంబ్లీ సమావేశాలు వేరు🙄

  • @pradeepa5402
    @pradeepa5402 3 ปีที่แล้ว +7

    Jai rosaiah garu

  • @nandhudigital1556
    @nandhudigital1556 3 ปีที่แล้ว +4

    5:00 thanbinal seen

  • @kishoremylavarapu3368
    @kishoremylavarapu3368 ปีที่แล้ว +1

    Great man

  • @SrinuKamma-t5g
    @SrinuKamma-t5g ปีที่แล้ว +1

    Great sir

  • @kishorejogi6084
    @kishorejogi6084 2 ปีที่แล้ว +2

    Best man or AP

  • @satish12d
    @satish12d ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sarathk9774
    @sarathk9774 3 ปีที่แล้ว +2

    Legend leru ఇక

  • @studypurpose9265
    @studypurpose9265 2 ปีที่แล้ว

    .Chintalapudi town roads worst. Please repair roads in chintalapudi town. Many road accidents happen recently ఏలూరు జిల్లా

  • @venkatraghu5696
    @venkatraghu5696 3 ปีที่แล้ว +1

    Please upload more

  • @ashokgeddam9786
    @ashokgeddam9786 ปีที่แล้ว +1

    Last dialogue 🔥

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +1

    Legendaryyyyyyyyyy cbnnnnnnnnnn sirrrrrrrrrrrrrrrrrr

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +1

    రోశయ్య గారు కాంగ్రెస్ లో చాలా అనుభవం తో పని చేశారు.సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో ఒక కులానికి చెందిన వారినే CM చేస్తారు.ఆ కారణం గా వైఎస్ఆర్ ప్రమాదం లో చనిపోతే తాత్కాలికంగా కొన్ని నెలలు CM చేశారు 20009 to 2014 వరకు వుంచకుండా కిరణ్ కుమార్ రెడ్డి ని CM చేశారు.Bad Luck.

  • @gradndhibhagavangovinda1158
    @gradndhibhagavangovinda1158 ปีที่แล้ว

    Great rosayya garu

  • @chowluru
    @chowluru 3 ปีที่แล้ว +2

    4.51 onwards he is on 🔥

  • @venkateswarareddy4471
    @venkateswarareddy4471 3 ปีที่แล้ว +3

    News readers koncham maryada/respectable words vadithe baguntundi.

  • @pvenkatesh3690
    @pvenkatesh3690 3 ปีที่แล้ว +4

    RIP Rosaiah Garu...

  • @Ramana_Gaadu
    @Ramana_Gaadu 8 หลายเดือนก่อน

    last punch yedythey undho

  • @adinarayana9716
    @adinarayana9716 4 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @Mindconcious1
    @Mindconcious1 2 ปีที่แล้ว +3

    పాపం రోశయ్య! సీఎం పదవి నుంచి పారి పోయారు కారణం?

  • @bharathponnuri706
    @bharathponnuri706 3 ปีที่แล้ว +5

    No caste politics...legendary leader

  • @praveenkumarpraveen6647
    @praveenkumarpraveen6647 2 ปีที่แล้ว +1

    Super sir Roshaiah garu...

  • @sarathk9774
    @sarathk9774 3 ปีที่แล้ว +4

    108 arogya sri fees reimbursement lo మీరు entho ap ki help చేశారు

  • @saidireddysamula861
    @saidireddysamula861 3 ปีที่แล้ว +2

    Rip sar

  • @niranjanpalli2752
    @niranjanpalli2752 2 ปีที่แล้ว +1

    Well said sit

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @bhaskararaoduppada455
    @bhaskararaoduppada455 3 ปีที่แล้ว +2

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @SunilArikatla
    @SunilArikatla 11 หลายเดือนก่อน

    Good

  • @MathsAccountsphysicsNeuro
    @MathsAccountsphysicsNeuro ปีที่แล้ว +1

    These leaders have ethics and values

  • @gaddamkartheek7757
    @gaddamkartheek7757 3 ปีที่แล้ว +3

    Rip

  • @padmanabhambonala9476
    @padmanabhambonala9476 3 ปีที่แล้ว +2

    Golden spech

  • @snagendraprasad3203
    @snagendraprasad3203 2 ปีที่แล้ว +1

    Legend

  • @akhilbabuakhil
    @akhilbabuakhil ปีที่แล้ว

    రోశయ్య గారు జిందాబాద్ 👌

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 หลายเดือนก่อน

    Jaiconggress jaiconggress 🎉❤

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 3 ปีที่แล้ว +1

    Wow