ప్రైస్ ది లార్డ్ అన్న.. మీరు భక్త సింగ్ అంకుల్ యొక్క పరిచర్యను చాలా బాగా అర్ధం చేసుకున్నారు. అందుకు మా నిండు వందనాలు. కానీ మా మధ్యలో లో కొంత మంది సహోదరులకి ఆ పరిచర్య గొప్పతనం అర్ధం కావట్లేదు. ఎవరు ఏం చేసినా ఎంతలా ప్రయత్నించినా హెబ్రోన్ లో ఆలాగే ప్రపంచ వ్యాప్తంగా హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను ఆపలేరు.. ఎందుకు అంటే. "ఈ మందిరమును పరిశుద్ధ పరచి ఉన్నాను. నా కను దృష్టి, నా మనసు ఎల్లప్పుడు అక్కడ ఉండును ".. దయచేసి మీరందరు కూడా మీ ప్రార్ధనలో హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్ధించండి. మీ సహోదరుడు.... Samson Zion prayer house (HEBRON )
Bro. Baktha singh గారి గూర్చి మీరు వున్నా విషయం బాగా చెప్పారు. అసలు అంత గొప్ప నిస్వార్ధ, పరుశుద్దత, ధనాపిక్ష లేని జీవితం కలిగిఉండి నాటి అపొస్తలులను గుర్తు తెప్పించే ఉత్తమ దైవసేవకుడు. నేడు ఇలాంటి సేవకులవ్వరూలేరేమో! అంత స్వార్దాపూరితమైన సేవ. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే సేవకులే ఎక్కువ. దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఎంతసేపు దశమ బాగాల వైపే వారి ఆలోచన. నశించి పోయే ఆత్మల పోరాటం ఏం లేదు. అందువల్లే అన్యజనుల మధ్య క్రైస్తవులని పిలువబడేవారు అవమాణించబడుతున్నారు. Aa goppa sevakudaina Baktha singh లాంటి వారు చాలా అరుదు. నీరాడంబర జీవితం ఆయనది. సంఘ సేవకొరకు డబ్బును ఆశించే వారు beggars ani dairyanga cheppina yekaika vyakthi aayana. ఒక యుగపురుషుడు.నీతికి, నిజాయితుకి, క్రమశిక్షణకు నిస్వార్థమునకు, ప్రభువుపట్ల ఆచంచలా విశ్వాసానికి మరోపేరు ఆయనే.
Anna. Praise the LORD Whatever you given testimony about Bro.Bakht Singh is appreciated. How many God Servants would accept this. You are s blessed one.
Praise the Lord brother. No words about uncle bakhthasing. Very true things bro. U expressed. Great man of God. Awesome words u said brother. Praise the Lord for given such a man of God for us. Glory to the sovereign Lord.
బ్రదర్, మీరు భక్త్ సింగ్ అంకుల్ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు. హెబ్రోన్ సహవాసం లో ఉండే వారు భక్త్ సింగ్ అంకుల్ గురించి అర్థం చేసుకోలేకపోయారు. సొసైటీ అని, ట్రస్టు అని కొట్టుకొని, దేవుని నామనికి అవమానము తెస్తున్నారు. రోమీయులకు 2: 24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
Praise the Lord bro
Praise the lord 🙏
ప్రైస్ ది లార్డ్ అన్న.. మీరు భక్త సింగ్ అంకుల్ యొక్క పరిచర్యను చాలా బాగా అర్ధం చేసుకున్నారు. అందుకు మా నిండు వందనాలు. కానీ మా మధ్యలో లో కొంత మంది సహోదరులకి ఆ పరిచర్య గొప్పతనం అర్ధం కావట్లేదు. ఎవరు ఏం చేసినా ఎంతలా ప్రయత్నించినా హెబ్రోన్ లో ఆలాగే ప్రపంచ వ్యాప్తంగా హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను ఆపలేరు.. ఎందుకు అంటే. "ఈ మందిరమును పరిశుద్ధ పరచి ఉన్నాను. నా కను దృష్టి, నా మనసు ఎల్లప్పుడు అక్కడ ఉండును "..
దయచేసి మీరందరు కూడా మీ ప్రార్ధనలో హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్ధించండి.
మీ సహోదరుడు....
Samson
Zion prayer house
(HEBRON )
Yes 👌👌👌❤
@@elizabethb4045 ....🤝
Wonderful man of God is Bhaktsingh
Paries the Jesus amen 🙏 paries the pastor shalem Raju brother amen 🙏
True words about bakth Singh garu and Hebron church
చాలా బాగా చెప్పారు బ్రదర్
Amen
ధేవాధీ దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక
Heart touching ♥ 💓 💖
Praise the lord Anna TQ🙏
Thank Anna... such a wonderful testimony... Your words are encouraging us on current situation in Hebron church
Praise the lord and thank u alot for your encouraging words regarding HEBRONE
Irrespective of denamonation ..........bro. bakth Singh is wonderful man of God. Last dialogue is ultimate.
Praise The Lord..
Subscribe and Share.
You spoke the truth respectable brother about bro. Bakht singh's ministry. Praise the Lord.
Superb anna meeru such a great words came out from u r mouth about Hebron church # as u said no one dares to shake Hebron # even Satan #
Amen
Bro. Baktha singh గారి గూర్చి మీరు వున్నా విషయం బాగా చెప్పారు. అసలు అంత గొప్ప నిస్వార్ధ, పరుశుద్దత, ధనాపిక్ష లేని జీవితం కలిగిఉండి నాటి అపొస్తలులను గుర్తు తెప్పించే ఉత్తమ దైవసేవకుడు. నేడు ఇలాంటి సేవకులవ్వరూలేరేమో! అంత స్వార్దాపూరితమైన సేవ. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే సేవకులే ఎక్కువ. దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఎంతసేపు దశమ బాగాల వైపే వారి ఆలోచన. నశించి పోయే ఆత్మల పోరాటం ఏం లేదు. అందువల్లే అన్యజనుల మధ్య క్రైస్తవులని పిలువబడేవారు అవమాణించబడుతున్నారు. Aa goppa sevakudaina Baktha singh లాంటి వారు చాలా అరుదు. నీరాడంబర జీవితం ఆయనది. సంఘ సేవకొరకు డబ్బును ఆశించే వారు beggars ani dairyanga cheppina yekaika vyakthi aayana. ఒక యుగపురుషుడు.నీతికి, నిజాయితుకి, క్రమశిక్షణకు నిస్వార్థమునకు, ప్రభువుపట్ల ఆచంచలా విశ్వాసానికి మరోపేరు ఆయనే.
Praise The Lord Brother 🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా బాగా చెప్పారు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq brother
Praise lord
Anna. Praise the LORD Whatever you given testimony about Bro.Bakht Singh is appreciated. How many God Servants would accept this. You are s blessed one.
yès Godblassy you
Praise the lord 🙏 ....Mari Mee sanghaanni prarthana to avidhanga enduku cheyakoodadu...
Praise the Lord brother. No words about uncle bakhthasing. Very true things bro. U expressed. Great man of God. Awesome words u said brother. Praise the Lord for given such a man of God for us. Glory to the sovereign Lord.
Goppaga chepparu Anna. Praise the LORD.
దేవుని కి స్తోత్రం బ్రదర్ మన ప్రభువైన యేసు మికు తోడైఉండునుగాక 🙏🙏
ఆమన్
Good massage anna
Devuniki sthrothram
Good explanation sir
Praise the LORD అన్న గారు TQ
Praise the lord brother God Grace with you
Yes u r absolutely correct brother.
Exactly correct brother. Wonderful explanation brother. You are great man of God brother
Praise The Lord..
Subscribe and Share.
Thankuyou so much annaya chala baga chepparu
🙏Amen
Devuniki allapudunu mahima kalugunu gaka rajula rajunaku amen
నిజమే బ్రదర్ praise ది lord....
Praise The Lord..
Subscribe and Share.
Praise God
Praise the lord brother
అన్న మీకు వందనములు
Praise The Lord..
Subscribe and Share.
బ్రదర్, మీరు భక్త్ సింగ్ అంకుల్ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు.
హెబ్రోన్ సహవాసం లో ఉండే వారు భక్త్ సింగ్ అంకుల్ గురించి అర్థం చేసుకోలేకపోయారు.
సొసైటీ అని, ట్రస్టు అని కొట్టుకొని, దేవుని నామనికి అవమానము తెస్తున్నారు.
రోమీయులకు 2: 24
వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
😭😭😭😭
😭😭😭😭😭
More than 16000 HEBRON churches are there across the world.
Ok,very well😮😮😮
Worldvause-Has-Hebron-Cherches-Brother
Asalu Sangham ante emito teliyadu itaniki.devuni gurinchi sariga teliyadu .
Niku telusa sangam ante?? QR code petti live lo dabbulu adukonne the so called celebrity pastors dhi sangama Nayana??