𝐌𝐚𝐧𝐚𝐬𝐬𝐞𝐡 𝐊𝐊
𝐌𝐚𝐧𝐚𝐬𝐬𝐞𝐡 𝐊𝐊
  • 253
  • 1 329 859
సర్వాధికారుడవైన యేసుప్రభువా.. | Hebron New Song 2025| bro. Solomon Raj
#HebronNewSong2025
#hebronsongs
#teluguchristiansongs
#christiansongs
#teluguzionsongs
♦️ Lyric :
పల్లవి: సర్వాధికారుడవైన యేసుప్రభువ
సమస్తము నూతనముగ- చేయుచున్నావు - 2
1. పాపము వలన మాదు- పాడైనబ్రతుకులను-2
నీ రక్తము చేత - నూతన పరచితివి -2
నూతన పరచితివి...
2. నీ మహిమను మాలో కోల్పోయితిమి -2
క్షమియించి తిరిగి పంపుము ప్రభువ -2
పంపుము ప్రభువ...
3. చేయుము ప్రభువ మమ్ము - నూతనపాత్రలనుగ -2
నింపుము నీదు మహిమను మాయందు -2
మహిమను మాయందు...
4. దావీదు సర్వము - కోల్పోయియుండగ -2
నీ శక్తినొంది తిరిగి - సంపాదించుకొనెను -2
రక్షించుకొనెను...
5. మిడుతలు తినిన- గతకాలపు పంటను -2
మరలమాకు దయచేయుము దేవా -2
దయచేయుము దేవా...
6. అంతము వరకు మమ్ము నిందారహితముగ -2
నిలచియుండు సంఘముగ సంసిద్ధముజేయుము - 2
హల్లెలూయ ఆమెన్...
มุมมอง: 279

วีดีโอ

sis. GUDI TIMOTHY Message | Hebron Headquarters
มุมมอง 14821 ชั่วโมงที่ผ่านมา
sis. GUDI TIMOTHY Message | Hebron Headquarters
Open Air Gospel at KODAD | #Bethanykodad #hebrongospel #christmas
มุมมอง 13321 วันที่ผ่านมา
క్రిస్మస్ సందర్భంగా కోదాడలో సువార్త ర్యాలీ.. 19-12-2024
మనుష్యులు పైరూపము చూస్తారు. | bro. Jeevan Pramod short message | Hebron messages
มุมมอง 225หลายเดือนก่อน
#christianmessages #hebronshorts #hebron #hebronhyd #newlatestteluguchristianmessages #telugu #hebronhydetbad #hebronlive #hebronworship #hebrontelugu #brojeevanpramod #teluguchristianmessages #hebronindia #telugumessages #christmessage #jeevanpramodhebron #hebronindia #manassehkk #treanding #hebronheadquarters #hebronnewmessages #biblestudy #bibleverses #biblemessages #biblemessagestelugu #heb...
భక్త్ సింగ్ గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన | bro. BIDAR DEVADAS | #HebronMessages
มุมมอง 3.9Kหลายเดือนก่อน
#hebron #hebronmessages #hebronhyd #hebronshortmessages #brobidardevadasmessages #bidardevadashebron #devadashebron #brojayarajmessages #broJayarajhebron #broJayaraj #hebronjayaraj #teluguchristianmessages #christianmessages #messages #hebronsongs #jesusmessages #hebronlive #manassekk
మీ ఆత్మీయ స్థానాన్ని మీ పిల్లలు భర్తీ చేస్తున్నారా..? | Bro. Jayaraj Message | Hebron |
มุมมอง 331หลายเดือนก่อน
Praise The Lord Like, Share and Subscribe now.... #hebronshortmessages #hebron #hebronmessages #shorts #hebronhyd #hebron_messages #broJayarajmessages #hebronjayarajmessages #Jayarajmessages #jayarajhebron #telugu #motivation #tekugumessages #jesusmessages #hebronindia #hebronheadquarters #lovegospel #letesthebronmessages #hebron2024messages #hebronmottosongs #songsofzion #zionsongs #christain ...
రక్షణ పొందినవా ? | Bro. Francis short message | Hebron messages #christianmessages
มุมมอง 1443 หลายเดือนก่อน
రక్షణ పొందినవా ? | Bro. Francis short message | Hebron messages #christianmessages
భక్త్ సింగ్ గారిని చూసి మనం ఏం నేర్చుకొన్నాము | bro. John Hebron | short message
มุมมอง 4775 หลายเดือนก่อน
భక్త్ సింగ్ గారిని చూసి మనం ఏం నేర్చుకొన్నాము | bro. John Hebron | short message
ఏక మనస్సు కలిగి ఉండుండి. |bro. Francis #short Message | Hebron messages |#christianmessages #hebron
มุมมอง 1675 หลายเดือนก่อน
ఏక మనస్సు కలిగి ఉండుండి. |bro. Francis #short Message | Hebron messages |#christianmessages #hebron
bro. Joshua Danny | #shortvideo | Holy Life Television |
มุมมอง 3508 หลายเดือนก่อน
bro. Joshua Danny | #shortvideo | Holy Life Television |
Funeral Service of sis. Bhagyamma | #shortvideo | my Grandma
มุมมอง 1249 หลายเดือนก่อน
Funeral Service of sis. Bhagyamma | #shortvideo | my Grandma
బ్రదర్: భక్తసింగ్ హెబ్రోనులో గ్లాసులు ఎరుట ?! | Short Message | #bakhtsingh #hebron
มุมมอง 20411 หลายเดือนก่อน
బ్రదర్: భక్తసింగ్ హెబ్రోనులో గ్లాసులు ఎరుట ?! | Short Message | #bakhtsingh #hebron
బ్రదర్. జయరాజ్ పాడిన అద్భుతమైన పాట #songsofziontelugu #hebron
มุมมอง 40111 หลายเดือนก่อน
బ్రదర్. జయరాజ్ పాడిన అద్భుతమైన పాట #songsofziontelugu #hebron
లోకమా.. చాలు నీ స్నేహం | Songs of Zion | #youthsong #teluguchristiansongs #shorts
มุมมอง 30111 หลายเดือนก่อน
లోకమా.. చాలు నీ స్నేహం | Songs of Zion | #youthsong #teluguchristiansongs #shorts
సహో. మాణిక్యమ్మ (దైవ సేవకురాలు కోదాడ) ఆద్భుతమైన సాక్ష్యం | #testimonies #hebron
มุมมอง 394ปีที่แล้ว
సహో. మాణిక్యమ్మ (దైవ సేవకురాలు కోదాడ) ఆద్భుతమైన సాక్ష్యం | #testimonies #hebron
సహో. మాణిక్యమ్మ (దైవ సేవకురాలు కోదాడ) | Testimony Promo #testimonies #hebron
มุมมอง 181ปีที่แล้ว
సహో. మాణిక్యమ్మ (దైవ సేవకురాలు కోదాడ) | Testimony Promo #testimonies #hebron
సహో. రూబెను (దైవ సేవకులు కోదాడ) సాక్ష్యం | Testimony | #hebron #testimonies
มุมมอง 155ปีที่แล้ว
సహో. రూబెను (దైవ సేవకులు కోదాడ) సాక్ష్యం | Testimony | #hebron #testimonies
#Bethanya Kodad 40th Anniversary | Thanksgiving Meeting | #Photos
มุมมอง 214ปีที่แล้ว
#Bethanya Kodad 40th Anniversary | Thanksgiving Meeting | #Photos
bro. Jayaraj #shortMessage | Hebron
มุมมอง 178ปีที่แล้ว
bro. Jayaraj #shortMessage | Hebron
చిన్నదాన నీవు సోమరివా.. | Sunday School Song | #ChristianSundaySchoolsongs
มุมมอง 708ปีที่แล้ว
చిన్నదాన నీవు సోమరివా.. | Sunday School Song | #ChristianSundaySchoolsongs
All India Youth Camp 2023 | Hebron Hyd | #AIYC2023 #hebronheadquarters
มุมมอง 477ปีที่แล้ว
All India Youth Camp 2023 | Hebron Hyd | #AIYC2023 #hebronheadquarters
Bible chorus.. AIYC 2023 | Hebron Hyd
มุมมอง 487ปีที่แล้ว
Bible chorus.. AIYC 2023 | Hebron Hyd
కోటేశ్వరుడు ఇచ్చిన చెక్కు.. | BRO.BAKHT SINGH | Hebron hyd #Hebronshorts
มุมมอง 1Kปีที่แล้ว
కోటేశ్వరుడు ఇచ్చిన చెక్కు.. | BRO.BAKHT SINGH | Hebron hyd #Hebronshorts
HEBRON New Song 2023
มุมมอง 3472 ปีที่แล้ว
HEBRON New Song 2023
దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే.. | bro. Timothy short Message | #hebronheadquarters
มุมมอง 5622 ปีที่แล้ว
దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే.. | bro. Timothy short Message | #hebronheadquarters
ఆశీర్వాదం పొందాలంటే.. | Bro. John Peter Message | Hebron Hyd | 2022
มุมมอง 3972 ปีที่แล้ว
ఆశీర్వాదం పొందాలంటే.. | Bro. John Peter Message | Hebron Hyd | 2022
#PromoVideo Conversation with Bro. N. Jayaraju -- వ్యక్తిగత సాక్ష్యం & పరిచర్య అనుభవాలు-- SOZ
มุมมอง 8852 ปีที่แล้ว
#PromoVideo Conversation with Bro. N. Jayaraju వ్యక్తిగత సాక్ష్యం & పరిచర్య అనుభవాలు SOZ
హెబ్రోను హతసాక్షులు | Great testimony about Hebron Fellowship | Hebron Hyderabad
มุมมอง 14K2 ปีที่แล้ว
హెబ్రోను హతసాక్షులు | Great testimony about Hebron Fellowship | Hebron Hyderabad
Testimony of Bro. Timothy | Hyderabad
มุมมอง 4262 ปีที่แล้ว
Testimony of Bro. Timothy | Hyderabad
Sisters Special Retreat | EPHRATAH VengalRao Nagar | Hyd
มุมมอง 1332 ปีที่แล้ว
Sisters Special Retreat | EPHRATAH VengalRao Nagar | Hyd

ความคิดเห็น

  • @MohammadJani-u7d
    @MohammadJani-u7d 20 ชั่วโมงที่ผ่านมา

    Good song ❤❤❤

  • @VanyaLawrence
    @VanyaLawrence วันที่ผ่านมา

    God bless you amma

  • @rajithabala
    @rajithabala 4 วันที่ผ่านมา

    This song is spertiuvel song

  • @kanalachennakeshava249
    @kanalachennakeshava249 4 วันที่ผ่านมา

    💯

  • @vntspecials5407
    @vntspecials5407 5 วันที่ผ่านมา

    🎉❤

  • @vlakshmir7264
    @vlakshmir7264 9 วันที่ผ่านมา

    Praise the Lord 🙏🙏🙏అండీ Sister గారు to every one 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏

  • @kaganarama8718
    @kaganarama8718 12 วันที่ผ่านมา

    Praise the lord

  • @shammahsrinug.s5401
    @shammahsrinug.s5401 13 วันที่ผ่านมา

    Praise the lord bro

  • @PercyBilla-um9dp
    @PercyBilla-um9dp 16 วันที่ผ่านมา

    Every song is meaningful each line nd sentence..... 🙏

  • @evangilinerachakonda7579
    @evangilinerachakonda7579 20 วันที่ผ่านมา

    Greate testimony

  • @PrabhakarAkula
    @PrabhakarAkula 26 วันที่ผ่านมา

    Glory to God 🩵 Great effort 👏

  • @rajini2512
    @rajini2512 26 วันที่ผ่านมา

    True

  • @rameshbandi920
    @rameshbandi920 27 วันที่ผ่านมา

    Hi

  • @tanishkatipsytalks3468
    @tanishkatipsytalks3468 27 วันที่ผ่านมา

    Ma. Great testimony great memories 1979 nenu. Memalani చూసాను మీ గూర్చి వినాను మా. ❤❤❤❤

  • @vlakshmir7264
    @vlakshmir7264 27 วันที่ผ่านมา

    Sr గారు . 🙏🙏RIP 🙏🙏🙏అండీ.....

  • @vlakshmir7264
    @vlakshmir7264 27 วันที่ผ่านมา

    Praise the Lord 🙏🙏🙏🙏అండీ to every one 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏

  • @maryjayaram4856
    @maryjayaram4856 29 วันที่ผ่านมา

    Rip

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h หลายเดือนก่อน

    Well sir.............🎉🎉🎉🎉🎉😊😊😊😊

  • @DanilDanil-c3g
    @DanilDanil-c3g หลายเดือนก่อน

    Super 🎉🎉❤

  • @vlakshmir7264
    @vlakshmir7264 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏అండీ to every one 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 หลายเดือนก่อน

    Ex christan praven kumar. Bible video🙏🙏🙏🙏

  • @CaptainVarun-ny1qu
    @CaptainVarun-ny1qu หลายเดือนก่อน

    🙏🙏🙏😭😭😭👍

  • @ChittiAshok-y4s
    @ChittiAshok-y4s หลายเดือนก่อน

    Amen

  • @maryjayaram4856
    @maryjayaram4856 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 หลายเดือนก่อน

    బ్రదర్ సరిఅయిన సాక్షము లేని jhon subbareddy, samson, మొదలగు వారికీ ఇప్పుడు హెబ్రోన్ లో ట్రాన్సలేషన్ ఎలా చేస్తున్నారు దేవుని ఇంటిలో వాళ్ళకి సాక్షము లేదుగా హెబ్రోన్ సహవాసాన్ని పాడు చేసింది వీళ్ళే కదా

  • @Latha543
    @Latha543 หลายเดือนก่อน

    🙏🙏

  • @joshigunupudi2410
    @joshigunupudi2410 หลายเดือนก่อน

    ఆమేన్ అమెన్ అమెన్

  • @JohnsonVipparthi-ep5st
    @JohnsonVipparthi-ep5st หลายเดือนก่อน

    Praise the lord brother

  • @vasanthb1290
    @vasanthb1290 หลายเดือนก่อน

    క్రైస్తవ్యములో, సేవ:- ఇతరుల కోసం చేసిన పనికి సాధారణ పదం పరిచర్య:- దేవుని పేరులో దేవునికి మరియు ఇతరులకు చేసే పనికి ఒక నిర్దిష్ట పదం: విశ్వాసులు ఎవరిని ఆరాధిస్తారు? విశ్వాసులు దేవునికి సేవ చేస్తున్నారా లేక సాతానుకు సేవ చేస్తున్నారా? యెహోషువ 24:15- మరియు, నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను కాలేబ్ రెండు మార్గాలను మాత్రమే చెప్పాడు - మీరు దేవుణ్ణి సేవిస్తారు లేదా మీరు సాతానును సేవిస్తారు " కొత్త నిబంధన ప్రకారం- అపొస్తలులు చేసిన దేవుని సేవలో 1. తిరిగి జన్మించినవారందరూ / దేవుని కుమారులు/ ఆరాదించేవారు 2. శిష్యులందరూ, 3. ఉపదేశకులు 4. కాపరులు 5. సువార్తికులందరూ, 6.పెద్దలు 7. ప్రవక్తలందరూ, 8. అపొస్తలులందరూ దేవుని పనిలో పాలుపొందు పురుషులు మరియు స్త్రీలు అందరు దేవుని సేవకులు ఈ రోజుల్లో దేవుని సేవకులు అని పిలువబడే వారందరూ మీరు కాపరులు అంటే దేవుని సంఘము(రక్షింపబడిన విశ్వాసుల సమూహము or దేవుని ప్రజల సమూహము) యొక్క కాపరులు, కాపరుల యొక్క అర్థం మరియు బాధ్యతలు తెలుసుకొని మరియు మీ బాధ్యతలను నెరవేర్చండి, తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మీరు హెబ్రోన్ హైదరాబాద్ ఆధ్యాత్మికత యొక్క సాక్ష్యాన్ని నాశనం చేసారు. మీరు ఇతర పునాదులు వేయడానికి ప్రయత్నిస్తే మీరు అభివృద్ధి చెందలేరు (1కోరి 3:10). NOTE:- Br. భక్త సింగ్ గారి Co-Worker, Br. అగస్టిన్, హెబ్రాన్ Full time God Servent, Br. భక్త సింగ్ పుట్టినరోజు 6 జూన్ 1996 సందర్భంగా అపొస్తలుల సిద్ధాంతం ప్రకారం అపో, కా 2:42 ప్రకారం తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని పనిలో పాలుపొందే వారందరు దేవుని సేవకులని ప్రకటించాడు, ఇదే సత్యా వాక్యాని సరిగ్గా విభజించడము , కానీ ఇప్పుడు ఎందుకు తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని సేవకులు అనే తేడాలు ఉన్నాయి మరియు మేము హెబ్రోన్ సంఘ దర్శనము అపో, కా 2:42 అని అంటారు.

  • @vasanthb1290
    @vasanthb1290 หลายเดือนก่อน

    HEBRON FELLOWSHIP / Br. BAKTH SINGH FELLOWSHIP CHURCH సంఘ దర్శనం : CHURCH VISION : అపొ కా 2:42 "వీరు 1. అపొస్తలులు బోధయందును, 2. సహవాసమందును, 3. రొట్టె విరుచుట యందును 4. ప్రార్థన చేయుటయందును - ఎడతెగక యుండిరి." సంఘ పని : CHURCH MISSION 1. సువార్త ప్రచారము : మత్తయి 28:19- కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు 2. సంఘ కాపుదల సంబంధమైన పని: -1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం 3. పరలోకము కొరకు సిద్దపరుచు పని A. ప్రత్యక్ష్యపు గుడారము క్రమము ప్రకారం దేవుని సేవ - పాత నిబంధన ప్రకారం (1). యెహోషువ 1:8 - ధర్మశాస్త్రగ్రంథమును బోధించుట, వాటన్నిటి ప్రకారము చేయుట- దేవుని సేవించుట(preaching & walking as per word is God's Service) (2). యెహోషువ 22:27 - యాజకుల సేవ- దహనబలు, బలులు, సమాధానబలు చేయుట - దేవుని సేవించుట(worshiping is God's Service) (3). 1 ది వృ 28:21- దేవుని మందిర సేవలో- ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును --సహాయులగుదురు. - దేవుని సేవించుట(involving in any work in God's House is God's Service) (4). 1 ది వృ 25:6- యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, -- దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. - దేవుని సేవించుట(Playing music instruments & Singing is God's Service) (5). నిర్గ 36:1-3 - పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు -- అర్పణములన్నిటిని -- ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను -- తెచ్చు చుండిరి. తలాంతులతో అర్పణములతో సేవ చేయుట - దేవుని సేవించుట(Spending time in God's presence in morning & Evening is God's Service and working with Talents & giving offerings is also God's Service) (6). యెహోషువ 24:15- నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము, కాలేబ్ చెప్పాడు - మీరు దేవుణ్ణి సేవిస్తారు లేదా మీరు సాతానును సేవిస్తారు(All born again believers are serving God- this is God's Service) (7). పాత నిబంధనలో దైవభక్తి గల వ్యక్తుల పేర్లు - దేవుని సేవకుడు(God Servant) , దైవజనుడు(Man of God), ప్రధాన యాజకుడు(High Priest), యాజకుడు(Priest), ప్రవక్తలు(Prophets), న్యాయాదిపతులు(Judges). (8). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు( doing wicked works using Evil spirits is not God's Service) నిర్గ 22:18 - శకునము, లేవి 19:26- మంత్రయోగములు, లేవి 19:31 - కర్ణపిశాచి, సోదెగాండ్రను, ద్వితీ 18:10,11 చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకుని, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు. (9). దశమ భాగము :-ద్వితీ 14:22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. Gen 14:20, Gen 28:18-22, Lev 27:30, Num 18:26, Deut 14:22, 2 Chr 31:5 B. కొత్త నిబంధన ప్రకారం అపొస్తలుల బోధ క్రమములో - దేవుని సేవ (1). యోహాను 4:24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”(Worship with Born Again Experience) (4). లూకా 2:37- యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. ఉపవాసం మరియు ప్రార్థనలలో పాల్గొనడం దేవుని సేవ( Participating in Fasting Prayers & Prayers is also God's Service) (6). సువార్త ప్రకటించడం దేవుని సేవ : Doing Evangelism or Preaching Gospel is also God's Service)ఫిలిప్పీ 2:22 (8). కొత్త నిబంధనలో దైవభక్తి గల వ్యక్తులు Names: 1. క్రీస్తు విశ్వాసులు, 2. తిరిగి జన్మించినవారు, 3. దేవుని కుమారులు, 4. శిష్యులు, 5. బోధకులు, 6. పెద్దలు 7. కాపరులు, 8. సువార్తికులు, 9. ప్రవక్తలు, 10. అపొస్తలులు (9). ఎఫెసీ 4:11,12,13.- పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన 1. కొందరిని అపొస్తలులనుగాను, 2. కొందరిని ప్రవక్తలనుగాను, 3. కొందరిని సువార్తికులనుగాను, 4. కొందరిని కాపరులనుగాను, 5. ఉపదేశకులనుగాను 6. పెద్దలుగాను నియమించెను. (10). దేవుని మందిరము లేదా సంఘ పరిపాలన : 1 తిమోతి, 2 తిమోతి మరియు తీతు పుస్తకాల ప్రకారం - పేర్లు 1. అధ్యక్షుడు(Bishop) / దేవుని ప్రజల నాయకుడు- Full time God Servant (or) Part time God Servant(హెబ్రోను ప్రకారము) 2. పరిచారకులు(Deacons) - Full time God Servant (or) Part time God Servant(హెబ్రోను ప్రకారము) 3. పెద్దలు(Elders) - part time God servant(as per Hebron) 4. దైవజనుడు(Man of God)/ కాపరి(Shephard) - Full time God Servant (హెబ్రోను ప్రకారము) 1తిమోతి 3:1,8, 1తిమోతి 5:17, 1తిమోతి 6:11, తీతుకు 1:5,7 (11). సంఘములో తలాంతులు :1 కోరిం 12:8,9,10,28 (12). మాంత్రిక విద్య ఆచరించడం దేవుని సేవ కాదు : ( doing Wicked things using Evil Spirits is not God's Service): అపో. కా 19:19 (13). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు : (doing Wickedness, Jealousy, deception is not God's Service)తీతుకు 3:3 (14). కానుకలు: 1 కోరింథీయులకు 16:2-నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

  • @vasanthb1290
    @vasanthb1290 หลายเดือนก่อน

    my parents were killed by Hebron pastors , so called God servants, likewise many in Hebron and branches allover the world, reason is jealousy and wickedness , can you and your team challenge with this , will see how much you people learnt from Br. Bakth Singh. will see your status of God's Spirituality or satanic spirituality

  • @shinyjoel4691
    @shinyjoel4691 หลายเดือนก่อน

    Praise the LORD 🙏 Miss you daddy

  • @sardarsubramanyam
    @sardarsubramanyam หลายเดือนก่อน

    Ptl

  • @diamondcrown6986
    @diamondcrown6986 2 หลายเดือนก่อน

    NEW SONG WRITTEN BY BRO J.C.RAO (NEW DELHI) పల్లవి. యేసు మరల వచ్చును - తన వారిని పరమునకు తనతో కొనిపోవ యేసు త్వరగా వచ్చును 1. చెప్పెను యేసు తన శిష్యులతోను - నిశ్చయముగ వత్తునని ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేక మవుదురో ఎవరెదురు చూతురో - నమ్మి జీవింతురో - వారిని కొనిపోవ వచ్చును 2. నా కొఱకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగ తిరిగి వచ్చును - మనమాయన సహవాసములో - శ్రీ యేసుని సంధింతుము ఏక మనస్సుతో - ఆత్మబలముతో - కలసి సేవ చేతుము 3. వాగ్దానముల నెల్ల నెఱవేర్చుటకై నిశ్చయముగ మరల వచ్చును ప్రియ యేసు ఆర్బాటముతో ప్రభావముతో వచ్చును చూడుము మన ప్రభుని ఆనందించెదము - ప్రభుని పొందెదము 4. మేఘముపై రయమున మన ప్రభుయేసు నిశ్చయముగ త్వరగా వచ్చును మహిమతో రావైయున్న నా ప్రియ ప్రభుయేసుని మనము చూచెదము మార్పు చెందెదము ఆయనతో నిరతముంచుము

  • @nsrinivas9867
    @nsrinivas9867 2 หลายเดือนก่อน

    Amen

  • @KavithaKavitha-cs1oe
    @KavithaKavitha-cs1oe 2 หลายเดือนก่อน

    సూపర్ 🙏👌

  • @KavithaKavitha-cs1oe
    @KavithaKavitha-cs1oe 2 หลายเดือนก่อน

    సూపర్,👌🙏

  • @KavithaKavitha-cs1oe
    @KavithaKavitha-cs1oe 2 หลายเดือนก่อน

    🙏

  • @kesavakesava6777
    @kesavakesava6777 3 หลายเดือนก่อน

  • @JohnsonVipparthi-ep5st
    @JohnsonVipparthi-ep5st 3 หลายเดือนก่อน

    Please the lord brother

  • @shivakumarg1948
    @shivakumarg1948 3 หลายเดือนก่อน

    Super🎉

  • @marydasari663
    @marydasari663 3 หลายเดือนก่อน

    Praise the lord

  • @vlakshmir7264
    @vlakshmir7264 3 หลายเดือนก่อน

    తండ్రి 🙏🙏యేసయ్యా 🙏🙏🙏మాకు నాకు దిక్కయ్యా 🙏🙏🙏ప్రభువా 🙏🙏🙏Amen🙏🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏🙏