నీకు సమస్తము నేర్పించు వాడు నేను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • నువ్వు చేసే బోధ పెట్టి యేసయ్యకు మహిమ కరంగా ఉండాలే గాని యేసయ్యను కిందికి వచ్చేవాడుగా నువ్వు చేసే బోధ భయం వచ్చే విధంగా ఉందా లేదా ఎలా ఉన్నదో నువ్వే గ్రహించు
    నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టి వాడు కాదు నువ్వు దేవుడిని అవమానించిన దేవుడు నిన్ను తిట్టినా దేవుడు మాత్రం నిన్ను ప్రేమించేవాడు దేవుడు కొరకు ప్రార్థించ కనిపెట్టు
    నీలో నా మాటలను ఉన్న యెడల నువ్వు ఏం చెప్పినా జరుగుతుంది దేవుడు చెప్పిన విధంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడి యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు
    ఒంటరితనంలోని విశ్వాసం ఎలా ఉంది ఒంటరితనంలో దేవుని ప్రార్థిస్తున్నావా లేదా సైతాన్ ఆలోచనలను లొంగిపోతున్నావా దేవుడు ఎందుకు విశ్వాసం కలిగినందుకు సాగు నీ యవ్వనకాల జీవితాన్ని దేవునికి అప్పగించు

ความคิดเห็น •