రైతు స్థాయి లో వేప నూనె తయారీ# NSKE 50000 PPM # ప్రయోజనాలు# వాడవలసిన విధానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2020

ความคิดเห็น • 325

  • @raghavenderreddy2356
    @raghavenderreddy2356 3 ปีที่แล้ว +18

    50000 PPM అని మనకు ఎలా తెలుస్తుంది. మనం దాన్ని ఎలా calculate చేయాలి.

  • @shanthimnp6593
    @shanthimnp6593 2 ปีที่แล้ว +14

    ఇది వేపనూనె కాదు వేపకషాయం

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 ปีที่แล้ว +23

    ఇది వేప కషాయం అవుతుంది కదా. వేప నూనె ఎలా అవుతుంది

  • @devinenimahesh9169
    @devinenimahesh9169 ปีที่แล้ว +2

    మే నెలలో తయారు చేసినటువంటి వేప కషాయాన్ని ఎన్ని నెలల వరకు ఉపయోగించవచ్చు ఎక్స్పరి డేట్ ఎంత కాలం వేప కషాయాన్ని ఒకటేసారి తయారుచేసి స్టోరేజ్ గా పెట్టాలనుకున్నాం

  • @nageshyadav9912
    @nageshyadav9912 2 ปีที่แล้ว +1

    మేము వేపకాయలు ఎండినవి సేకరించి పై పొట్టు తీయకుండా వాటిని మేము పొడిగా చేశాము. తర్వాత ప్రాసెస్ కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీరు వీడియో లో పొట్టు తీసిన గింజలు నుండి చేసే విధానం చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పొడి నుండి ఎలా తయారు చేసుకొంటారు. బత్తాయి తోటలో స్ప్రే చెయ్యడానికి. రీప్లే ఇస్తారని ఆశిస్తున్నాను.

  • @Rameshsrr2
    @Rameshsrr2 ปีที่แล้ว

    ఒక క్వింటాలుకు వేప గింజలకు నాలుగు లేదా ఐదు లీటర్ల వేప oil వస్తుంది. దీనిని వేపనూనె అనరు బ్రదర్

  • @nadigottuvenu921
    @nadigottuvenu921 2 ปีที่แล้ว +2

    ఇప్పుడు మొత్తం నాలుగు లీటరు నీరు పోయాలా చెప్పండి సర్

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 ปีที่แล้ว +1

    50000ppmఅంటున్నారు ppmను ఎలా నిర్దారిస్తారు?వివరణ ఇవ్వగలరని మనవి

  • @bandarianjaneyulu6110
    @bandarianjaneyulu6110 ปีที่แล้ว +1

    సార్ నేను ఒక నెల గింజలు తీసుకోని పొడి చేసాను కొంచెం గింజ పచ్చిగా ఉండి ఈ పొడితో చేసిన నువ్వు పనిచేస్తుందా ఎన్ని రోజులలో లోపు స్ప్రై చేయాలి ఎంత మొతఫులో స్ప్రై చెయ్యాలి టి చెప్పండి

  • @greenleaforganics8079
    @greenleaforganics8079 ปีที่แล้ว

    మీరు తయారు చేసింది వేప కషాయం అది వేప నూనె కాదు దాన్ని 1500 ppm కాదు

  • @braamam1128
    @braamam1128 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పేదంతా చాలా తేలికైన మంచి సలహా తెలియపర్చారు Ejrగారూ! చాలా సంతోషం.

  • @goollavenkatesulu3704
    @goollavenkatesulu3704 3 ปีที่แล้ว +2

    మంచి సందేశం ధన్యవాదములు మిత్రమా

  • @venkychavala6219
    @venkychavala6219 2 ปีที่แล้ว +1

    TQ so much will try

  • @byk1253
    @byk1253 2 ปีที่แล้ว +1

    Excellent information

  • @goollavenkatesulu3704
    @goollavenkatesulu3704 3 ปีที่แล้ว +1

    Thanq badha good video

  • @yanamalabalaraju9519
    @yanamalabalaraju9519 3 ปีที่แล้ว +3

    Sutti lekunda straight ga yemi chepparu anna

  • @sudhakarraogudipudi1488
    @sudhakarraogudipudi1488 3 ปีที่แล้ว +1

    Super idea boss

  • @venkeyvenkey1801
    @venkeyvenkey1801 2 ปีที่แล้ว +1

    Very very good

  • @krishnadharmai3467
    @krishnadharmai3467 3 ปีที่แล้ว

    థాంక్యూ సర్ 🙏🙏🙏🙏

  • @thumatikrishnamurthyreddy5308
    @thumatikrishnamurthyreddy5308 ปีที่แล้ว +2

    తుమ్ముడా ఇది నూనె కాదు కషాయం