రైతు స్థాయి లో వేప నూనె తయారీ# NSKE 50000 PPM # ప్రయోజనాలు# వాడవలసిన విధానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2020

ความคิดเห็น • 324

  • @goollavenkatesulu3704
    @goollavenkatesulu3704 3 ปีที่แล้ว +2

    మంచి సందేశం ధన్యవాదములు మిత్రమా

  • @braamam1128
    @braamam1128 3 ปีที่แล้ว +6

    మీరు చెప్పేదంతా చాలా తేలికైన మంచి సలహా తెలియపర్చారు Ejrగారూ! చాలా సంతోషం.

  • @thumatikrishnamurthyreddy5308
    @thumatikrishnamurthyreddy5308 ปีที่แล้ว +2

    తుమ్ముడా ఇది నూనె కాదు కషాయం

  • @venkychavala6219
    @venkychavala6219 2 ปีที่แล้ว +1

    TQ so much will try

  • @venkeyvenkey1801
    @venkeyvenkey1801 2 ปีที่แล้ว +1

    Very very good

  • @DrRajaHindi
    @DrRajaHindi 9 หลายเดือนก่อน +2

    Nice

  • @byk1253
    @byk1253 2 ปีที่แล้ว +1

    Excellent information

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 ปีที่แล้ว +23

    ఇది వేప కషాయం అవుతుంది కదా. వేప నూనె ఎలా అవుతుంది

  • @sudhakarraogudipudi1488
    @sudhakarraogudipudi1488 3 ปีที่แล้ว +1

    Super idea boss

  • @apradeepkrishna7759
    @apradeepkrishna7759 3 ปีที่แล้ว +1

    Nice information

  • @yanamalabalaraju9519
    @yanamalabalaraju9519 3 ปีที่แล้ว +3

    Sutti lekunda straight ga yemi chepparu anna

  • @goollavenkatesulu3704
    @goollavenkatesulu3704 3 ปีที่แล้ว +1

    Thanq badha good video

  • @bayinenilakshminarayana8331
    @bayinenilakshminarayana8331 ปีที่แล้ว +1

    చాలాబాగాచెప్పారు అలాగే కానుగ నునే త యరు చేయటం తేలియజేయగలరు

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  ปีที่แล้ว +1

      Nake తయారు చేసే పద్దతి లొనే కనుగా మరియు సీతాఫలం గింజల కషాయం చేసుకోవచ్చు

    • @bayinenilakshminarayana8331
      @bayinenilakshminarayana8331 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogsట్వ0క్వు అండి వేపకషయం తయారు చెసేపద్దతి మొతాదు .కానుగ .సీతా పలం కు కూడా సరిపోతుందా

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  ปีที่แล้ว

      👍

  • @balarajum0014
    @balarajum0014 3 ปีที่แล้ว +1

    👍

  • @alannkaardigitalcolourlab9697
    @alannkaardigitalcolourlab9697 3 ปีที่แล้ว +1

    exllent

  • @kanakaraj5
    @kanakaraj5 3 ปีที่แล้ว

    How to grow a rose plant. Can you please give me Stevia plant

  • @raithukosamallinallramuyou9985
    @raithukosamallinallramuyou9985 3 ปีที่แล้ว +1

    Tq

  • @mahidharmalireddy4335
    @mahidharmalireddy4335 2 ปีที่แล้ว +1

    Nice information anna

  • @shanthimnp6593
    @shanthimnp6593 3 ปีที่แล้ว +14

    ఇది వేపనూనె కాదు వేపకషాయం

  • @krishnadharmai3467
    @krishnadharmai3467 3 ปีที่แล้ว

    థాంక్యూ సర్ 🙏🙏🙏🙏

  • @srisreshtaagrofarmsinforma6180
    @srisreshtaagrofarmsinforma6180 3 ปีที่แล้ว +1

    గుడ్ మోటివ్ 👌👍

  • @RamamurthyBS
    @RamamurthyBS 2 ปีที่แล้ว +1

    Very nice

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว +2

    👌👌👌

  • @bikkiashok1561
    @bikkiashok1561 3 ปีที่แล้ว +1

    Super anna

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 3 ปีที่แล้ว +2

    👍👍🙏

  • @sureshgurle4600
    @sureshgurle4600 3 ปีที่แล้ว +1

    Thanks bro

  • @venkateshs9841
    @venkateshs9841 2 ปีที่แล้ว +1

    Good

  • @boginenisrinivasulu5750
    @boginenisrinivasulu5750 2 ปีที่แล้ว +3

    How can u say u r getting 50000 ppm?

  • @srinivasreddy3299
    @srinivasreddy3299 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @svrbabu3791
    @svrbabu3791 2 ปีที่แล้ว +2

    కృతజ్ఞతలు సోదరా....
    వేపసారం అనవచ్చు...ఏదైతే
    ఏమిటి ఉపయోగాలు అత్యధికం

  • @nagarajubokka3031
    @nagarajubokka3031 3 ปีที่แล้ว +1

    Nice sir, thank you very much

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 ปีที่แล้ว

    Where I can get 50000 ppm ajadirictim?

  • @nelagundarasivenkateswalru2495
    @nelagundarasivenkateswalru2495 ปีที่แล้ว

    200 gm, నూనెను ఎంత వాటర్ లో కలిపి స్ప్రే చేయాలి

  • @devinenimahesh9169
    @devinenimahesh9169 ปีที่แล้ว +2

    మే నెలలో తయారు చేసినటువంటి వేప కషాయాన్ని ఎన్ని నెలల వరకు ఉపయోగించవచ్చు ఎక్స్పరి డేట్ ఎంత కాలం వేప కషాయాన్ని ఒకటేసారి తయారుచేసి స్టోరేజ్ గా పెట్టాలనుకున్నాం

  • @user-ki5pk5bl2c
    @user-ki5pk5bl2c 3 ปีที่แล้ว +1

    Waste decomposer and neem oil mix chesi spray cheyocha...
    Okavela cheste entha quantity vadali,per acre ki

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +2

      Video lo chepthanu

    • @agk555rose
      @agk555rose 2 ปีที่แล้ว +1

      How to test to confirm the ppm after extracting oil from cold pressed expeller machine like 4 bolts and 6 bolts directly from the neem seeds. Please tell me is there any instrument for measuring the ppm content through electronic scale please share to my mail. Gopala Krishna.

    • @agk555rose
      @agk555rose 2 ปีที่แล้ว +1

      Sir you did not answer my question regarding the measuring of ppm of the oil after extraction through any electronic meter for checking the ppm. After diluting the oil by using the washing powder or shampo how much ppm is that diluted oil for that also we need that meter. If you have information of please send to my mail.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      There is no any methods for checking that's purity. But it have the impact of 50000 ppm

  • @srikanththonpu3487
    @srikanththonpu3487 2 ปีที่แล้ว +1

    Pink bowl nu Arikaduthundaa Anna e stage lo spray chesthe

  • @emurali3283
    @emurali3283 3 ปีที่แล้ว +1

    Good job sir

  • @raheembabu7249
    @raheembabu7249 3 ปีที่แล้ว +1

    Hi bro
    1acara ku enta ml veyali
    Or tracter drama ku enta veyali
    Please reply bro

  • @laxmanpendore6347
    @laxmanpendore6347 3 ปีที่แล้ว +1

    Good message.Neem oil fish diseases ki use chesukovacha Leda.

  • @harinathb3798
    @harinathb3798 3 ปีที่แล้ว +1

    U t great 👍👍

  • @koteswarpuppala9263
    @koteswarpuppala9263 3 ปีที่แล้ว +2

    Is this use full for green leafs (Aaku kuralu) please give me replay sir

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 ปีที่แล้ว +1

    50000ppmఅంటున్నారు ppmను ఎలా నిర్దారిస్తారు?వివరణ ఇవ్వగలరని మనవి

  • @nadigottuvenu921
    @nadigottuvenu921 2 ปีที่แล้ว +2

    ఇప్పుడు మొత్తం నాలుగు లీటరు నీరు పోయాలా చెప్పండి సర్

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      200 గరములకు మొతం 4 లిటర్లు పోయాలి

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @battulababu9942
    @battulababu9942 2 ปีที่แล้ว +2

    1kg vepa gingala podini 24 hours tharuvatha 10 litres plant water tho vada katamu.one week tharuvatha marala 10 litres water kalipamu.but smell chala different ga undi.emi cheyali.please reply .mirchi panta ki vadavacha.

  • @bandarianjaneyulu6110
    @bandarianjaneyulu6110 ปีที่แล้ว +1

    సార్ నేను ఒక నెల గింజలు తీసుకోని పొడి చేసాను కొంచెం గింజ పచ్చిగా ఉండి ఈ పొడితో చేసిన నువ్వు పనిచేస్తుందా ఎన్ని రోజులలో లోపు స్ప్రై చేయాలి ఎంత మొతఫులో స్ప్రై చెయ్యాలి టి చెప్పండి

  • @lakshmi517
    @lakshmi517 3 ปีที่แล้ว +2

    Edi vepa ginjala oil leka vepa ginjala kashaysma jidduga ladu kada?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +2

      Idhi oil. Endukante kashayam anedhi akulanu nuradam leda nitilo mariginchadam valla vasthundhi. Jidduga ledu , endukante idhi nune ginjalu kavu, vepaginjalu, kani koddi pati nune swabavam kuda untundhi, ginjala nundi nune thiyadaniki chala shakthi kavali, leda metionary undali, ikkada alantivi levu, alage ginjala podi lo nitini kaluputhunnam. Kabatti oil gani jiddu gani ekkuvaga undadhu. Inka meeku edaina sandehalu unte naku call cheyachu.

  • @ravikumararavi5391
    @ravikumararavi5391 2 ปีที่แล้ว +1

    Sir ashok Kumar epfs & epbs videos lo voice cliyrity ledhu sir meeru 1 video cheyendi sir pls

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      నేను చేసిన వీడియో లు ఉన్నాయి చూడండి

  • @nageshyadav9912
    @nageshyadav9912 2 ปีที่แล้ว +1

    మేము వేపకాయలు ఎండినవి సేకరించి పై పొట్టు తీయకుండా వాటిని మేము పొడిగా చేశాము. తర్వాత ప్రాసెస్ కోసం యూట్యూబ్ లో చూస్తుంటే మీరు వీడియో లో పొట్టు తీసిన గింజలు నుండి చేసే విధానం చెప్పారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పొడి నుండి ఎలా తయారు చేసుకొంటారు. బత్తాయి తోటలో స్ప్రే చెయ్యడానికి. రీప్లే ఇస్తారని ఆశిస్తున్నాను.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +1

      పై పొట్టు తీయకుండా పొడిచేశారు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండక పోవచ్చు. ద్రావణం తయారు చేసిన వెంటనే వాడుకుంటే ఉత్తమం. కానీ అందులో epf లు కూడా కలిపి spery చేసుకోండి.

    • @nageshyadav9912
      @nageshyadav9912 2 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs epf అంటే అర్థం కాలేదు సర్...?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      అర్ధమయ్యేలా చెప్పాలంటే అవి క్రిమి సంహరకలు. పంటపైన దాడి చేసే శత్రు పురుగులను చంపి మిత్ర పురుగు వ్యవస్థను పెంపొందిస్తాయి.

  • @samuelmutluri2466
    @samuelmutluri2466 11 หลายเดือนก่อน

    Bro naku 1ltr kavali cost entha

  • @barigelaprashanth9376
    @barigelaprashanth9376 3 ปีที่แล้ว +1

    Water lo kalipi spray chayyala
    Laka direct chayyalaa

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      200 లీటర్ నీటికి 1 లీటర్ వేప నూనె కలిపి పిచికారీ చెయాలి

  • @INDIAALLINOne1
    @INDIAALLINOne1 3 ปีที่แล้ว +1

    Emamectin benzoate 5 lo vadavacha

  • @kanakaraj5
    @kanakaraj5 3 ปีที่แล้ว +1

    Your instructions for preparing neem oil is super. Avoid background music as it is an obstruction to follow your instructions. Post a video on preparations of bio enzyme and usage. Keep posting videos and you will succeed. Best of luck. Thank you

  • @saidurgarao1915
    @saidurgarao1915 3 ปีที่แล้ว

    Anna పచ్చి కాయలు నీ ఎండబెట్టాలా

  • @rajubhagyaraju2688
    @rajubhagyaraju2688 2 ปีที่แล้ว +2

    Sir... Vepa..... Pindini..... 1leda2rojulu..🙏..maggapettamu.... Panichestaya...... Cheppagalaru🙏

  • @chmahipalreddy5204
    @chmahipalreddy5204 3 ปีที่แล้ว +2

    100000 rpm nine valithe nashtama please reply

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic5637 3 ปีที่แล้ว +1

    Bro ee video shoot ki elanti Camara vadaru/cell phone entha mega phex

  • @dharamsothveeresh
    @dharamsothveeresh 2 ปีที่แล้ว +1

    Veeru porugu chani pothundha bro Ella plz repaly

  • @bhavanam.sivareddy
    @bhavanam.sivareddy 2 ปีที่แล้ว +5

    ఈనూనె తయారుచేశాక ఎన్నిరోజులు నిల్వ ఉంటుంది సార్

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      సరిగ్గా ఫిల్టర్ చేస్తే life టైం ఉంటుంది

  • @jayaraok6305
    @jayaraok6305 3 ปีที่แล้ว +2

    వేప కాయలపై తొక్క తీయకుండా ఎండ పెట్టవచ్చా replay please

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +1

      పండు వేప మరియు ఎండినవి కూడా సేకరించుకోవచ్చు. వాటిని 24 గంటలు నానబెట్టి వాటి తొక్క మరియు లోపలి గుజ్జు కూడా పూర్తిగా పోయేలాగా కడిగి ఎండలో అరబెట్టాలి.

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 2 ปีที่แล้ว +1

    Akkada eppudu neem gingalu dorukuthavi please chapandi

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      Season లో వేప చెట్టు కిందనుండి ఇరు కోవాలి లేదా నాకు కాల్ చేయండి నెం అడ్రస్ చేపటాను సెల్ 9502118516

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 3 ปีที่แล้ว +2

    Ila kakunda... Aaa podi ni water lo vesi aa water ni maragabetti vadakattukunte inka kashayam ekkuvaga untundhi kadha bro

  • @ahsokkanukula1308
    @ahsokkanukula1308 3 ปีที่แล้ว +1

    Ela thayaru chesina vepa nuune anni rojulu niluva untndi.

  • @chandrahasareddy3030
    @chandrahasareddy3030 3 ปีที่แล้ว +1

    Battai chetlaku propex super lo eee vepa nune kalipi vadachha

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +1

      వేప నూనె అన్ని రకాల ఎరువులలో కలుపుకోవచ్చు

  • @dharamsothveeresh
    @dharamsothveeresh 2 ปีที่แล้ว +1

    Hai anna nenu thayaru chesanu15days lo Frist tharayaru chesindhi la ledhu majigaa la undhi endhuku

  • @naguorganicform1585
    @naguorganicform1585 2 ปีที่แล้ว +1

    Ee mishramama enni rojulu nilva vuntundhi anna

  • @nageshyadav9912
    @nageshyadav9912 2 ปีที่แล้ว +1

    ఇలా తయారు చేసుకున్న వేపనూనె & జీవామృతం కలిపి స్ప్రే చేసుకోవచ్చా బ్రదర్ బత్తాయి తోటకు...??

  • @ramupaningipalli8888
    @ramupaningipalli8888 3 ปีที่แล้ว +2

    Vepagingalu ea shops lo dorukuthayo cheppandi pls

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      Season aipothundi vepa chetla kinda erukovali . Market lo ekkada dorukuthayo Naku telidu. Time aipothundi. Veelinantha twaraga sekarinchi pettukondi

    • @netsurfsavefarmers6837
      @netsurfsavefarmers6837 ปีที่แล้ว +1

      మా ఊర్లో ఫ్యాక్టరీ వుంది వేప గింజల కషాయం

    • @RehanMd-cy8sx
      @RehanMd-cy8sx ปีที่แล้ว

      Amazon lo. Dhorukuthunnai

  • @SunilTimes
    @SunilTimes 3 ปีที่แล้ว +1

    How many days its store at home sir

  • @srikanthreddy1285
    @srikanthreddy1285 2 ปีที่แล้ว +1

    10000ppm or 1500ppm వేప నూనె, 20లీటర్ కి ఎంత మోతాదు కలపాలి

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      ఎంత ppm అయిన 200 లీటర్ వాటర్ కి 1 లీటర్ వేప ను ఏ మించ కూడదు

  • @devarakondabhasker2884
    @devarakondabhasker2884 2 ปีที่แล้ว

    పొడి చెసిన తరువాత పొయి మీద మరిగించాలి తరువాత జాలి తీసుకోని ఓడ పొసుకోవాలి అంతే

  • @ptcpragnateluguchannel1750
    @ptcpragnateluguchannel1750 7 หลายเดือนก่อน

    ఇది వేప నూనె కాదు, వేప కషాయం

  • @vaddepallyprasad410
    @vaddepallyprasad410 3 ปีที่แล้ว +1

    oil mix cheyala bro

  • @priyasahana4235
    @priyasahana4235 3 ปีที่แล้ว +2

    Anni rojulu Nilava chayyavachu

  • @yasaswinimohankale1842
    @yasaswinimohankale1842 3 ปีที่แล้ว +1

    Enta kalam nilava chesukovachhu telapagalaru

  • @RajuaTelangana
    @RajuaTelangana 3 ปีที่แล้ว +2

    200 Grams Vepa Nune Anni literla Water lo Mix Chesi Spray Kottali

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      200 గ్రాముల వేప గింజల నుండి మనకి 4 లీటర్ల కషయం వస్తుంది. దాన్ని 20 లీటర్ల నీటికి 100 ml వేప నూనె కలుపుకోవాలి

  • @kapilr7955
    @kapilr7955 2 ปีที่แล้ว +1

    24 hrs kante ekuvasepu Nanapedithe emaina problem avuthunda?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      2 hours ekkuva aina em kadu

    • @kapilr7955
      @kapilr7955 2 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs 2 days aithe?

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  ปีที่แล้ว

      ద్రావణం బూజు పెట్టె అవకాశాలు ఉంటాయి

    • @kapilr7955
      @kapilr7955 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs booju pattaledhu, filter chesi vaduthunam not sure abt impact

  • @balarajum0014
    @balarajum0014 3 ปีที่แล้ว +2

    Hai

  • @lilanalapulilanalapu4103
    @lilanalapulilanalapu4103 3 ปีที่แล้ว +1

    Ginjalu akkada ammutaru

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      ఇప్పుడు సీజన్ ఉంది. వేప చెట్టు కింద నుండి గిజలు సేకరించండి. మార్కెట్ గురించి నాకు తెలీదు.

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 ปีที่แล้ว +1

    వేడి చేసిన నీరు వాడవచ్చా...

  • @tvramana8608
    @tvramana8608 2 ปีที่แล้ว +1

    వేప గింజలు అమ్మే మార్కెట్ అడ్రస్ తెలియ చేయండి సార్.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      వాట్సాప్ లో మ్స్గ్ చేయండి. వల్ల నెంబర్ పంపిస్తా

  • @pavan2083
    @pavan2083 2 ปีที่แล้ว

    Ready made neem oil unte cheppandi 5 ltrs kavaali

  • @Rameshsrr2
    @Rameshsrr2 ปีที่แล้ว

    ఒక క్వింటాలుకు వేప గింజలకు నాలుగు లేదా ఐదు లీటర్ల వేప oil వస్తుంది. దీనిని వేపనూనె అనరు బ్రదర్

  • @upendarpasunoori2635
    @upendarpasunoori2635 3 ปีที่แล้ว +1

    Bro camival vade badhalu ivi vadocha

  • @srinubhukya1111
    @srinubhukya1111 2 ปีที่แล้ว +1

    Ok meru 2 liter thayaru chesara

  • @jujjuvarapupushwanthkumar9920
    @jujjuvarapupushwanthkumar9920 3 ปีที่แล้ว +1

    అన్న బీరా దోస గోరుచిక్కుడు సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి

    • @jujjuvarapupushwanthkumar9920
      @jujjuvarapupushwanthkumar9920 3 ปีที่แล้ว

      అల్లం వెల్లుల్లి కొబ్బరి నూనె వాడను

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +1

      సేంద్రియ వ్యవసాయం లో ఈ పంట వేశము అనేది కాదు. ఏ ఎరువులు వాడాం అనేది ముఖ్యం. సేంద్రీయ పద్ద తులూ చాలా రకాలు ఉన్నాయి. ఏ పంటకు అయిన ఏదైన సేంద్రియ పద్దతి వడబచు

  • @venkychavala6219
    @venkychavala6219 2 ปีที่แล้ว

    🌶️🌶️vadavacha

  • @rameshjana959
    @rameshjana959 3 ปีที่แล้ว +1

    100 ml kante ekkuva use cheste amavuthundhi

  • @enkotiramesh6159
    @enkotiramesh6159 3 ปีที่แล้ว +1

    patthi pantaki vadavacha cheppagalru please 🙏

  • @raghavenderreddy2356
    @raghavenderreddy2356 3 ปีที่แล้ว +18

    50000 PPM అని మనకు ఎలా తెలుస్తుంది. మనం దాన్ని ఎలా calculate చేయాలి.

    • @madhurshyamdas4297
      @madhurshyamdas4297 3 ปีที่แล้ว +1

      సర్ PPM అంటే ఏమిటి sir

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +5

      Ppm అంటే parts per million. అనగా దీనిని గాఢత లేదా సాంద్రత అని పిలవవచ్చు. వేప నూనె యొక్క ఘాడతాని కొలిచి చెప్పడానికి ppm ని వాడతారు

    • @chichiru2202
      @chichiru2202 3 ปีที่แล้ว

      @@EJRAGRICULTUREformingvlogs maga how

    • @mylifeagriculture
      @mylifeagriculture 3 ปีที่แล้ว +1

      th-cam.com/users/shortsBSFi0JZ0fZM?feature=share

    • @krishnaenterprises5307
      @krishnaenterprises5307 3 ปีที่แล้ว +3

      Eppati daka store chesukovachu

  • @kodalikumarmurthy5321
    @kodalikumarmurthy5321 3 ปีที่แล้ว +1

    Enni roojullu nilluva untandi

  • @kondababuthoram8523
    @kondababuthoram8523 2 ปีที่แล้ว +1

    Idhi veepanunr kaadhu and veepa kashsyam kuda kasfhu

  • @puttarameshchanel8514
    @puttarameshchanel8514 2 ปีที่แล้ว

    గింజలు తీసి సంవత్సరం అవుతుంది వాటిని పొడి చేసి చేసుకోవచ్చా
    తొందరగా రీప్లే ఇవగలరు

  • @polepallisudhakarao6264
    @polepallisudhakarao6264 2 ปีที่แล้ว +1

    ఈ వేప కషాయంమా, లేక వేప నూనె

  • @PrasadGardenZone
    @PrasadGardenZone ปีที่แล้ว

    వేప కషాయం ఇది..వేప నూనె వేరు.

  • @manjunathaupara1331
    @manjunathaupara1331 ปีที่แล้ว

    Information in Kannada sir

  • @surigoud562
    @surigoud562 2 ปีที่แล้ว +1

    ఒక ఎకరకి ఎంత వాడాలి

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      200 లీటర్ల నీటిలో 1 లీటర్ nske కలిపి వదలి

  • @nannare-palagaddacultivati3656
    @nannare-palagaddacultivati3656 3 ปีที่แล้ว +1

    Oil annavu adi

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      Adhi NSKE (Neem Seed Kernel Extract)

    • @ravindrareddy8044
      @ravindrareddy8044 2 ปีที่แล้ว

      Bro గానుగ లో తీసిన వేపనూనె వాడవచ్చా వాడితే dose ఎంత.. గానుగ లో తీసిన నూనె యొక్క ppm తెలుసుకోవడం ఎలా

  • @baburaobheesetty9710
    @baburaobheesetty9710 3 ปีที่แล้ว +1

    Sir this one not neem oil neem water ( kashayam) like sirap 😀

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว +2

    చివరగా 200 గ్రాముల విత్తన పొడి కోసం 4 లీటర్లు కలుపుతాము. ఇది సరైనదేనా? దయచేసి నిర్ధారించండి.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว +1

      అవును మొదట 200 పొడిచేసుకొని 2 లీటర్లా నిటిని కలుపుకోని 48 గంతలు మగ్గినా తరువత మారో 2 లీటెర్లా నిటిని కలుపుకోవలి

    • @ogetireddappa4628
      @ogetireddappa4628 3 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs thank you bro for immediate response.
      🙏🙏🙏

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  3 ปีที่แล้ว

      You are welcome