People who are celebrating new year on 1st january in pubs and bars are commenting that our new year starts from ugadi. No doubt that our new year starts from ugadi but to give predictions based on the gocharam that is the planetary conjunctions in the year 2022 there is no need to wait until ugadi. People have different ways of predicting things and he followed his own style. As things go by we are going to have problem with corona until April end and gets faded away afterwards. War like situations or a war is there on the cards before June 10th.
Bro. my yamuna river gets floods not tsunami. By sea water tsunami gets . Delhi did not have sea so, how Delhi gets tsunami . Please do not say fake news
His Prediction on War between nations has com true. More or less UP will go to Yogi except Punjab BJP has edge @ Sources by Surveys of apolitical Journo surveys 👍
మనకు ఎక్కువగా వాడుకలో ఉన్నది ఆంగ్ల సంవత్సరమే కాబట్టి , అలా ఆయన అన్వయించి చెప్పి ఉండవచ్చు . అయినా ఆయన చెప్పినదంతా జరగాలని ఏమీ లేదు . దేశానికి మేలు జరిగితే సంతోషమే .
ఫలాన సమయం గురించి ఫలానా సమయం వరకు అని చెబుతారు. సామాన్య సంవత్సరం కాలం వేరే ప్రపంచంలో లేదు ఇక్కడిదేగా. గొర్రె సంవత్సరం కి చివర జనవరి ఇప్పుడు మొదలు. డెకా డిసెంబర్ అనే తిక్క లెక్కల్లో
అందరూ శాంతియుత వాతావరణం లో జీవించాలి యుద్దాలు జరగకూడదు అని కోరుకుంటున్న... సామి యుద్ధం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి...? అసలు మీరు చెప్పేవెన్ని అపద్దాలు..
కొత్త సంవత్సరం అంటే ఉగాది అప్పటినుండే రాశి చక్రం మారుతుంది, ముందే ఎందుకు కోకిల కూస్తోంది. మీరు చెప్పేది క్రిందటి సంవత్సరం ఇంకా మూడు నెలలు ఉంది. ఈ సిద్ధాంతాలు కూడా ఆంగ్ల కొత్త సంవత్సరం తీసుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఛేసి పదవిలోకి వచ్చిన తరువాత నెరవేర్చకపోతే ఏమి శిక్ష విధిస్తున్నామండి? దాని వలన ప్రజలు చాలా నష్టపోతారు. ఈ జ్యోతిష్యుడు చెప్పినది నిజం కాకపోతే ఏమౌతుంది? దీనికి శిక్ష రాజ్యాంగ పరంగా కూడా లేదు. నచ్చితే వినండి లేకపోతే వినకండి అంతే. అయినా పైన చాలా మంది రాసినట్లు పంచాంగ శ్రవణం, ఏడాది లో ఉండే ఫలితాలు గురించి హిందూ.సంవత్సరాది ఆధారంగా చెప్పడం విన్నాను కాని ఆంగ్ల సంవత్సరాది ఆధారంగా గ్రహాల స్థితిగతుల ననుసరించి భవిష్యత్తు గురించి చెప్పడం మొదటి సారి విన్నాను. కొత్తగా ఉంది. జ్యోతిష్యునికి కూడా మొదటి సారి అయి ఉంటుంది. ఒక కొత్త ప్రయోగం. ఈయన భవిష్యవాణి ఎంతవరకు నిజమౌతుందో వేచిచూద్దాం.
My question is: Guruji can you predict whether "POLAVARAM" irrigation project will be completed or not .If completed when it will be come into operation?.
జ్యోతిష్యం ఒక సాంప్రదాయం.అది అన్ని వేలల్లో నిజం కాదు.దాని మీద ఆధార పడకుండా నిరంతరం మంచి తలపులు,మంచి మాటలు, మంచి పనులు చేస్తూ భగవంతుడిని తలస్తు ఉంటే ,ఆయన అనుగ్రహం లభించి ఏ గ్రహం ఏమీ చేయలేవు. ఇప్పుడు ఉక్రైన్ యుధ్ధం జరుగుతుంది గనుక ఈ జ్యొతీష్కుడు ఇలా చెప్పుచున్నాడు. కర్మలే ప్రధానం.దానిని బట్టి ప్రకృతి స్పందన ఉంటుంది. కనుక ఈ కష్ట సుఖాలు,లాభ నష్టాలు ద్వంద్వాలను సమంగా స్వీకరించడం అన్నదే ప్రశాంతత మరియు సాధన.
ఏకాణా, విషయము ఉంటే సవ్వా సోలానా పనికి రాని విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్పుడు. సూటిగా, స్పష్టం గా చెప్పుడు అనేదే లేదు. నేనూ పండితుడ నే అని చెప్పుకోవాలి అనే దురద ఉంది
Sir latest news chudandi uttarakhand lo b c khanduri daughter ni CM cheddamani chustunnaru. Uttarakhand ki cm lady . Akkada cm candidate odipoyaru kabatti ippudu oka lady ni cm chestunnaru.
Rahu ketu grahalatho corona cases and omicron varient cases and few more new cases tho sagam mandhi chankanaaki pothaaru. Chaavulu ekkuva. Idhi Suman TV and ee jathaka rathna ki naa prediction kaadhu idhe nijam.
Swami garu, channel varu adigarani January 22 rojuna prediction chyadam sari kadani na abhiprayam. Lagna pramanam 1.1.22 thisukovadam sari kadani naa abhiprayam.porapatu vunte mannicha prardhana.
మన జ్యోతిష్య శాస్త్రంలో 2022 సంవత్సరం ఉందారా బోకుగా, ఎందుకురా ఇలా అమ్ముడుపోతున్నారు వెదవల్లారా, శని అంటే ప్రేమ స్వరూపుడు రా ముండా కాకపోతే నీ కర్మను బట్టి వ్యవహరిస్తాడు అది ఆయన విధి అంతే, ఇలాంటి గోడమీద పిల్లుల్ని ఎవరు నమ్మవద్దు, వీళ్ళు ఉగాది ని ఆధారం చేసుకుని పంచాంగం చెప్పాలి గానీ ఆంగ్ల నూతన సంవత్సరం ఆది న చెప్పడం ఏమిటో, వీళ్ళే ఇలా చెప్తే సామాన్యులు ఏం కావాలి.
మీది హిందుత్వ పంచాంగం. మీ ఆలోచన బీజేపీ కి ప్రచారానికి ఉపయోగపడుతున్నట్లుంది. యోగీ, మోడీ ఏంటి స్వామీ. ఢిల్లీ లో జల ప్రళయమా? వినేవాడుండాలి మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారు.
Ayya enni cheppina 2022 English calendar lo start avthadi kada?? Specific ga Christian year start avthadi kada?? Andulo hindu astrology ela cheptharu??
మీ పరిశ్రమ బాగుంది కాకుంటే ఉగాది ఆదారంగా ఫలితాలు చెబితే సబబు
SWAMYJI ONLY UGADI IS OUR NEW YEAR SO PLEASE PREDICTIONS ONLY ON UGADI JAI SRI RAM
Can u please tell me in brief what the learned acharya ji predict?
Supeb bro chala correct ga chepparu.. Miru cheppindhe nijam Avuthundhi.. At a time
కరోనా తగ్గుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతారు. కరోనా పెరుగుతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతారు. ఏమిటి స్వామి? ఇలాంటి అంచనాలు మామూలు మనిషి కూడా చెబుతాడు
స్వామి మనది ఉగాది కదా పండుగ
వివరించగలరు🙏🎉
Yes
Meru chepindi nejamh anu kutanu
Excellent prediction most of the things happened in INDIA ma
New Year start with Ugadi
UGADI
S
People who are celebrating new year on 1st january in pubs and bars are commenting that our new year starts from ugadi. No doubt that our new year starts from ugadi but to give predictions based on the gocharam that is the planetary conjunctions in the year 2022 there is no need to wait until ugadi. People have different ways of predicting things and he followed his own style. As things go by we are going to have problem with corona until April end and gets faded away afterwards. War like situations or a war is there on the cards before June 10th.
In India new year significantly not considered on January 1st.
U8
100% correct. What a forecast. Great sir
ఢిల్లీ కి దగ్గరలో ఎక్కడా సముద్రమే లేదు, మరి జల సునామీ ఎలా వస్తుంది స్వామీ.
Yamuna river is their
@@venkataramanaobbalareddy8138 రివర్...సునామి లాంటి భయంకరమైన సునామీని ఎలా సృష్టింస్తుంది అనుకుంటున్నారు....
Rajakiya Sunami Anna Mata
@@venkataramanaobbalareddy8138 ఎక్కడ నుంచి వస్తారు బ్రో మీలాంటి వాళ్ళు
Bro. my yamuna river gets floods not tsunami. By sea water tsunami gets . Delhi did not have sea so, how Delhi gets tsunami . Please do not say fake news
జైవిశ్వకర్మ జైభారత్ అయ్యా మన దేశానికి,మన శాస్త్రాలకు జనవరి ఒకటవ తారీఖుకు ఏమైనా సంబంధం ఉందా.జైశ్రీరామ్
Baga cheputunaruu 🙏🙏🙏😘
S tv chanel ki kudaa danayavaduluu🙏
Analyzed Jyothista study is excellent..Namaskaram ......Venkatakesavro Vedanabhatla
మంచి రాజకీయము. అవగాహన ఉంది
తెలుగు వారికి ఆంగ్ల సంవత్సరాది కి లంకె తగిలించి, ప్రజలను పిచ్చి వాళ్ళను చేయకండి.
Yes
Yes money kosam ela padithe ala chepthunnaru
Yes Already anni rakaluga nasanam chestunaru. Our Nee year is Ugadhi
Yes BJP rainy wins in UP as well as union India oncoming ellections
Yes
GOOD FORECASTING, AND ANALYSIS. I GUESS IN U. P. ELECTIONS B.J.P.WILL GET FROM 280TO 300.
Namaste swamigi.
Jai hind
Jai bharat
Jai Sri ram...
Anchoring చేసే వ్యక్తులు తెలుగు రాకపోతే, తెలుసుకుని,నేర్చుకుని మాట్లాడా లి. ఇది నూతన సంవత్సరము కాదు ఆంగ్ల నూతన సంవత్సరము.
His Prediction on War between nations has com true. More or less UP will go to Yogi except Punjab BJP has edge @ Sources by Surveys of apolitical Journo surveys 👍
Guru ji super🙏🙏🙏 bharat mata ki Jai
జనవరి 1 ని నూతన సంవత్సర గా భావించి చూడడం వి చిత్రంగా వుంది
స్వామి.. శనిదేవుడు కర్మఫల ప్రదాత.. మీరు ఆయన్ని ప్రళయకారుడని ఇంకా భీభత్సంగా పేర్లు చెబుతుంటే ప్రజలు భయాంధోళనలకు గురికారా?
Correct
Jay sreeram
Excellent astro -logical -analysis based on deep study of Jyotisha Sastra
అన్నీ మఠాధిపతులు,పీఠాధిపతులు హిందూ ధర్మం కోసం నిలపడే బీజేపీ గెలవాలని హోమాలు యాగాలు చేయాలి.
గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.
జనవరి ని ఎలా లెక్కలో తీసుకుంటారు.మన నూతన సంవత్సరం ఉగాది కదా.
THANK YOU UNIVERS 👍
పంచాంగం పది నష్టం _____ముదనష్టం అనే సామెతను మరువరాదు మిత్రులార ఇతను చెప్పేది అంతా అబద్దం
Correct sir veedu. Fake
War gurinchi cheppinadi nijamaiyindiga....wait chesi chusi matladali.
రాష్ట్రపతి పాలన ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే టట్లు చేయండి, స్వామీ.
Army vaaritho nalipinchu kovalani undha
Anchar sister mee gaatram baagundhi cini vaari kanna meeru chaala andamga unnaru thalli cinimaalo prayathinchandi
మనకు ఉగాది నూతన సంవత్సరం
మనకు; ఆయనకు కాదు.
నలుగురు చూసి కొంత ప్రచారం లభిస్తే భవిష్యత్తులో నాలుగు రాళ్లు వెనక వేసుకోవచ్చు.
ASALU VISHYAM CHEPPANDI, GURUVU GARU.EAVAMTHA AVASARAMA.
Need english subtitles for wider viewing
మీరు ఎలా ఆంగ్ల సంవత్సరం ను ఉద్దేశించి చెపుతారు
మనకు ఎక్కువగా వాడుకలో ఉన్నది ఆంగ్ల సంవత్సరమే కాబట్టి , అలా ఆయన అన్వయించి చెప్పి ఉండవచ్చు . అయినా ఆయన చెప్పినదంతా జరగాలని ఏమీ లేదు . దేశానికి మేలు జరిగితే సంతోషమే .
సార్ జనవరి 1st కే ప్రాధాన్యత లేదని అంటుంటే మరి ఈ జాతకం ఎలా చెబుతున్నారు,
Correct
ఫలాన సమయం గురించి ఫలానా సమయం వరకు అని చెబుతారు. సామాన్య సంవత్సరం కాలం వేరే ప్రపంచంలో లేదు ఇక్కడిదేగా. గొర్రె సంవత్సరం కి చివర జనవరి ఇప్పుడు మొదలు. డెకా డిసెంబర్ అనే తిక్క లెక్కల్లో
Delhi should make as union terrotery. BJP should change the Delhi Status asap. BJP jindabad, Bharat Mataki Jai Hare Krishna.
Delhi (National Capital Region) is already a Union Territory and half of the expenses for Delhi are borne by Central Government
శర్మ గారు మన పండుగ ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది.... బ్రిటిష్ వారి న్యూ ఇయర్ నుండి మన పంచాంగం... స్టార్ట్ అవ్వదు....
ఉగాది నాటి పరిస్తితి ని బట్టి గానీ, మధ్యలో వచ్చే యీ జనవరి 1st. ని, పరిగణనలోకి తీసుకుంటే యెలాగు స్వామి?.
అందరూ శాంతియుత వాతావరణం లో జీవించాలి యుద్దాలు జరగకూడదు అని కోరుకుంటున్న...
సామి యుద్ధం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి...?
అసలు మీరు చెప్పేవెన్ని అపద్దాలు..
Anni fake
మీరు పండితులు ఇలాంటి ఇంగ్లీష్ సంవత్సరమును పట్టించుకోరు కదా
భలే మిడత మ్ భోట్ల జ్యోతిష్యం విని తరించండి.
Yogi Adityanath is back to power!! 💪
కొత్త సంవత్సరం అంటే ఉగాది అప్పటినుండే రాశి చక్రం మారుతుంది, ముందే ఎందుకు కోకిల కూస్తోంది. మీరు చెప్పేది క్రిందటి సంవత్సరం ఇంకా మూడు నెలలు ఉంది. ఈ సిద్ధాంతాలు కూడా ఆంగ్ల కొత్త సంవత్సరం తీసుకుంటున్నారు.
మనం తెలుగు సంవత్సరాల బట్టి కదా భవిష్యత్ చెప్పాలి.
Please provide a Hindi or English translation or with subtitles for other viewers other than Telugu viewers
Wow.. Already these things are happening
మీరు చెప్పింది నిజము కాకపోతే శిక్ష ఏమిటి.
Naa kodukuni thannandi
@@balakasrinivasarao6490 Haa..Haa..Haa...
@@balakasrinivasarao6490 mee koduku ekkada vunnadu ??? address cheppu.
ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఛేసి పదవిలోకి వచ్చిన తరువాత నెరవేర్చకపోతే ఏమి శిక్ష విధిస్తున్నామండి? దాని వలన ప్రజలు చాలా నష్టపోతారు. ఈ జ్యోతిష్యుడు చెప్పినది నిజం కాకపోతే ఏమౌతుంది? దీనికి శిక్ష రాజ్యాంగ పరంగా కూడా లేదు. నచ్చితే వినండి లేకపోతే వినకండి అంతే.
అయినా పైన చాలా మంది రాసినట్లు పంచాంగ శ్రవణం, ఏడాది లో ఉండే ఫలితాలు గురించి హిందూ.సంవత్సరాది ఆధారంగా చెప్పడం విన్నాను కాని ఆంగ్ల సంవత్సరాది ఆధారంగా గ్రహాల స్థితిగతుల ననుసరించి భవిష్యత్తు గురించి చెప్పడం మొదటి సారి విన్నాను. కొత్తగా ఉంది. జ్యోతిష్యునికి కూడా మొదటి సారి అయి ఉంటుంది. ఒక కొత్త ప్రయోగం. ఈయన భవిష్యవాణి ఎంతవరకు నిజమౌతుందో వేచిచూద్దాం.
Battaloodadeesi kottaadame
Good analysis
My question is: Guruji can you predict whether "POLAVARAM" irrigation project will be completed or not .If completed when it will be come into operation?.
18.2.2022 ఇప్పటికీ ఏమి కాలేదు
Feb 5th penu bhari Jana nashtam annaru tuss
Ab check karo
ఉగాది నాటి సాంప్రదాయ పంచాంగ పఠనము ఈ ఆంగ్లేయుల తేదీ ప్రకారము కంటే మిక్కిలి శ్రేష్టమైనదని నా అభిప్రాయము.
Mangalam nitya shubamangalam🙏🙏🙏
New year mid night nundi start avutundi kani suryodayamtokadu suddulu chappa vaddu
జ్యోతిష్యం ఒక సాంప్రదాయం.అది అన్ని వేలల్లో నిజం కాదు.దాని మీద ఆధార పడకుండా నిరంతరం మంచి తలపులు,మంచి మాటలు, మంచి పనులు చేస్తూ భగవంతుడిని తలస్తు ఉంటే ,ఆయన అనుగ్రహం లభించి ఏ గ్రహం ఏమీ చేయలేవు. ఇప్పుడు ఉక్రైన్ యుధ్ధం జరుగుతుంది గనుక ఈ జ్యొతీష్కుడు ఇలా చెప్పుచున్నాడు.
కర్మలే ప్రధానం.దానిని బట్టి ప్రకృతి స్పందన ఉంటుంది.
కనుక ఈ కష్ట సుఖాలు,లాభ నష్టాలు ద్వంద్వాలను సమంగా స్వీకరించడం అన్నదే ప్రశాంతత మరియు సాధన.
గురువు గారు ఉగాది పండుగ వివరాలు తెలుప గలరు
ఏకాణా, విషయము ఉంటే సవ్వా సోలానా పనికి రాని విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్పుడు.
సూటిగా, స్పష్టం గా చెప్పుడు అనేదే లేదు.
నేనూ పండితుడ నే అని చెప్పుకోవాలి అనే దురద ఉంది
Kriketmachloevarugelustharocheppandi valiant pampiddam
Sastri garu Mee bavishtu eela unndi choosukondi
తెలుగు రాష్ట్రసాల గూర్చి ఏమీ చెప్పలేదు బయ మా
Namaskaramaiah
Shrutiji, why not translate your forecasting in Hindi also because we do not understand Telugu.
ఢిల్లీలో జల సునామీ అవచ్చు అంటారేంటండీ ??
Guruvu gaaru
Meeru panditulu
Mari Angla samvatsaram gurunchi cheppadam emiti
Ugaadi Ki cheppandi
Prajalanu confuse cheyyakandi
అయ్యా మీరు చెప్పినట్టుగానే యోగి గారు వచ్చారు. కాని ఏ స్త్రీ గెలవలేక పోయారు ముఖ్యమంత్రి స్థానంలో.
తెలంగాణా పరిస్థితి తెలుపగలరు
Sir latest news chudandi uttarakhand lo b c khanduri daughter ni CM cheddamani chustunnaru. Uttarakhand ki cm lady . Akkada cm candidate odipoyaru kabatti ippudu oka lady ni cm chestunnaru.
Rahu ketu grahalatho corona cases and omicron varient cases and few more new cases tho sagam mandhi chankanaaki pothaaru. Chaavulu ekkuva. Idhi Suman TV and ee jathaka rathna ki naa prediction kaadhu idhe nijam.
Interesting
మోడీ🙏
Jai shriram Jai modiji Jai yogiji Jai hind
Please avoid predictions . Only persons interested may contact guruji. Avoid tension in public.
It's already happening now.. He predicted accurately
ఏ దేశంలో లేని అయుద సంపద మొత్తం కూడా.. మోడీ గారి వల్ల మాత్రమే.. సాధ్యం.
Swami garu, channel varu adigarani January 22 rojuna prediction chyadam sari kadani na abhiprayam. Lagna pramanam 1.1.22 thisukovadam sari kadani naa abhiprayam.porapatu vunte mannicha prardhana.
Za A Te qer
ivvani vaddu caronaku mandu cheppandi
Doctor nu,scientists nu అడగాల్సిన ప్రశ్న ఇక్కడ పోస్ట్ చెయ్యడం పనికి మాలిన పని
Gatanela december 5 na yedo jarugutundani chepparu . Bagane jarigindi. Ippudu february 5 antunnaru...
Gurukul garu Meru general knowledge tho cheptunnaru tappa jyotishyam cheptunnatlu ledu..
ఆంద్రప్రదేశ్ లో అసమర్థత ప్రభుత్వం అంతం ఎప్పుడు?
🙏🙏🙏🙏🙏🌹
Panchagam kuda January 1nundi epudu start chesaru
మన జ్యోతిష్య శాస్త్రంలో 2022 సంవత్సరం ఉందారా బోకుగా, ఎందుకురా ఇలా అమ్ముడుపోతున్నారు వెదవల్లారా, శని అంటే ప్రేమ స్వరూపుడు రా ముండా కాకపోతే నీ కర్మను బట్టి వ్యవహరిస్తాడు అది ఆయన విధి అంతే, ఇలాంటి గోడమీద పిల్లుల్ని ఎవరు నమ్మవద్దు, వీళ్ళు ఉగాది ని ఆధారం చేసుకుని పంచాంగం చెప్పాలి గానీ ఆంగ్ల నూతన సంవత్సరం ఆది న చెప్పడం ఏమిటో, వీళ్ళే ఇలా చెప్తే సామాన్యులు ఏం కావాలి.
Correct
Correct
Veedi panchalo bomb pettali
ప్రజలకు పెరుగుతున్న ధరలవలన మానసిక ప్రశాంతత లేదు
మీది హిందుత్వ పంచాంగం. మీ ఆలోచన బీజేపీ కి ప్రచారానికి ఉపయోగపడుతున్నట్లుంది. యోగీ, మోడీ ఏంటి స్వామీ. ఢిల్లీ లో జల ప్రళయమా? వినేవాడుండాలి మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారు.
Vedhava cheatin josyam
🙏
Grahalu anusarichi chpandi me personal
🙏🙏👌
మా బాబు కి పేరు పెట్టాలి.
Jai hind
19 ani peditene work avatledu 21 em amalu stestaru le
Govinda Govinda
India.hinduthuvam
Kabatti.Ugadi.nudi
Manali.lekka
1st.jan.tho.jyoutshianali
Sambandam.ledi
(10.3.2022).....కాలం గతి తప్పింది. ఒకటి , అర మాత్రమే సంఘటనలు జరుగుతాయి. జ్యోతిష్యాలు చెప్పేవారు కాలం గతి తప్పిన విషయాన్ని గమనించలేక పోతున్నారు.
Delhi ki sea ledu kada
ఎన్నికల విషయం నిజమైంది.
BHARATA DESAMLO BRATIKEDANIKI 2 MARGALU..1) RAJAKEYALU. 2) JYOTISHYAM
This is not our new year. How can be base on this calculations?
Without Eliminating the most dangerous Traitors lead by Sonia Gandhi our nation cannot achieve real peace.
Anni abaddalu paper lu chadive andru cheptharu nuvvu cheppevi
Ayya enni cheppina 2022 English calendar lo start avthadi kada?? Specific ga Christian year start avthadi kada?? Andulo hindu astrology ela cheptharu??
Om Nameskram swamey.
మహిళా ముఖ్యమంత్రి అంశం ఫెయిల్
Sringeri petadi pathulu cheppaka Inka meru enduku ala Peru cheptunnaru. Meru evarigurinchi Baga cheptaro maku telusu swami . Hare Krishna
BJP should be in Telangana