Missamma Telugu Movie Video Songs Jukebox || NT R, ANR, Savitri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch
    Subscribe to ShalimarCinema to watch latest telugu movies of HD quality released in the year 2014 & 2015.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 154

  • @SwamiMA
    @SwamiMA 6 หลายเดือนก่อน +7

    ఇలాంటి పాటలు మధురాతి మధురాలు అప్పటి క్రియేటర్స్ కి తలవంచి పాదాభివందనం

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +29

    అల నాటి నుండి నేటి వరకూ తిరుగు లేని చిత్రం మిస్సమ్మ సినిమా ఇప్పుడు చూచిన క్రొత్త చిత్రము చూచినట్లు ఉంటుంది

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 2 ปีที่แล้ว +8

    సినిమా మరియు పాటలు అద్భుతము...... 🙏

  • @MrBalu2258
    @MrBalu2258 2 ปีที่แล้ว +9

    00:00 Adavari Matalaku Arthale Verule
    02:20 Balanura Madana
    05:33 Brindavanamadi Andaridi
    08:12 Dharmam Chey
    10:43 Kavalante
    13:44 Karuninchu Mary Maathaa
    16:10 Raaga Sudharasa
    18:37 Ravoyi Chandamama
    21:22 Seetaram
    22:58 Sri Janaki
    26:02 Telusukonave Chelli
    28:47 Telusukonave Yuvathi
    31:28 Yemito Ee Maaya

  • @mythilik67
    @mythilik67 2 ปีที่แล้ว +2

    Nice Songs.Superb action .I like this movie.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +3

    ఫామ్లి సినిమా. కుటుంబం అందరు ఒకచోట
    కూడలిగా ఆనందించ తగిన చక్కని సాహిత్యం . హాయిని కొలిపే మధురమైన పాటలు అభినయం ఆహ్లాదకరమైనవిగా
    తలపింప చేయునవిగా
    గమనిస్తారు.
    తారాగణం (NTR,ANR,SAVITRI and JAMUNA) తమ పాత్రలు బాగుగా
    పోశించారు. పాత సినిమా అయినా ఇప్పుడు
    కూడ చూడాలనే తలపింప చేస్తుంది.మహనటిగ
    ఈ అభినయము ఈ చలన చి(తము చూచి
    అపుడే రావలసియుండెడిదని
    అనిపిస్తుంది.

  • @Santhu196
    @Santhu196 ปีที่แล้ว +3

    ఎపుడూ చూసినా కొత్త గా వుంటది

  • @malikabdul6673
    @malikabdul6673 ปีที่แล้ว +2

    Super songs

  • @lavanyam1659
    @lavanyam1659 4 ปีที่แล้ว +6

    My favourite movie & as well as songs also...🎼🎵🎶

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +2

    బ్రాహ్మణులే వేరులే బ్రాహ్మణులు వేరులే 👍

  • @ChandraChandra-ub2cy
    @ChandraChandra-ub2cy 4 ปีที่แล้ว +4

    supr songs kada

  • @rajaraop2560
    @rajaraop2560 3 ปีที่แล้ว +3

    Old is 24 cartz gold ! Why comments?

  • @Gouthamedara
    @Gouthamedara 3 ปีที่แล้ว +8

    Greatest actor and actress in telugu cinema.
    Anna garu and savithri garu are a good combination

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 3 ปีที่แล้ว +8

    I never see this type of natural film, I'm enjoying every time with watching the movie.

  • @noneofurbusiness3335
    @noneofurbusiness3335 ปีที่แล้ว +6

    This movie is my all time fav after Dana Vera Sura Karna…! What a legendary actor ❤

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 3 ปีที่แล้ว +9

    I love NTR and Savithri combination. They are excellent and legends.And evergreen songs by Saluri Rajeswara Rao and lyrics writer sathakoti Padabhi Vandanamulu.

  • @shanthiprasadh
    @shanthiprasadh 5 ปีที่แล้ว +5

    Beautiful songs as well as beautiful movie. My favourite songs are aadavari matalaku, brindaavanmadi and raavoyi chandamama.

  • @tallavajhallasubramanyasri831
    @tallavajhallasubramanyasri831 3 ปีที่แล้ว +2

    సూపర్ meaningful song

  • @rajannags3808
    @rajannags3808 2 ปีที่แล้ว +1

    Ever green songs.Never get bored listening songs of this movie.

  • @srinathkv7283
    @srinathkv7283 2 ปีที่แล้ว +1

    Really super hit old songs.old is gold.

  • @msreddy384
    @msreddy384 4 ปีที่แล้ว +2

    Super best meaning song

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 2 ปีที่แล้ว +4

    అప్పటి వారు మంచి విలువలు ఉన్న వాళ్ళ కాబట్టి మంచి సినిమాలు వచ్చాయి ..ఇప్పుడు చిల్లర జనం కాబట్టి అర్జున్ రెడ్డి లాంటి డాష్ సినిమాలు వచ్చాయి తూ ..నటన అంటే విప్పి చూపించటం కాదు,హావభావాలు పలికించటం నవరసాలు పండించాలి
    th-cam.com/video/tM6XwehlEY8/w-d-xo.html

  • @tvlakshmi7654
    @tvlakshmi7654 ปีที่แล้ว

    మరిచి పోలేని పాటలు

  • @rajaraop2560
    @rajaraop2560 3 ปีที่แล้ว +4

    Those actors and cinemas bring sweet memories. Thanks to creaters of the filims and the musicians !

  • @siddinenianil5068
    @siddinenianil5068 3 ปีที่แล้ว +1

    Super.songs.old.is.gold

  • @2222v
    @2222v 6 ปีที่แล้ว +8

    Super duper expressions

  • @ramanamurthyvissapragada3737
    @ramanamurthyvissapragada3737 ปีที่แล้ว

    Simply superb.

  • @surimurthy4111
    @surimurthy4111 4 ปีที่แล้ว +4

    What a wonderful song

  • @RameswraRao
    @RameswraRao 3 ปีที่แล้ว +2

    Love 💘 old songs super ET

  • @madhun8036
    @madhun8036 4 ปีที่แล้ว +5

    Super hit song ..🥰🥰🥰

  • @syednaimatullahquadriinamder
    @syednaimatullahquadriinamder 8 หลายเดือนก่อน +1

    Kannada Telugu Dr raj kumar ntr both great

  • @renukakunuku9854
    @renukakunuku9854 6 ปีที่แล้ว +3

    super songs😍😘

  • @subbaiahmv719
    @subbaiahmv719 8 หลายเดือนก่อน

    This movie is great in all respects. I like so much. I will be listening all songs many times
    Ntr and Savitriharu both are world famous actors.

  • @photographywithishan8275
    @photographywithishan8275 3 ปีที่แล้ว +2

    Best old songs pf telugu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Chiru gaaru podhupu manishi/lokagnaanam thelisina vaadu/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Relangi kosame seethaaraam anepaata vraashaaru vini arthamchesukovaali/

  • @korasatyanarayana6425
    @korasatyanarayana6425 11 หลายเดือนก่อน

    Missamma is legendary movie. Vijayavaari aanimutyam idi. Paatradhaarula vayassu paatralaku saripoyinadi. Pratipaata vaka aanimutyam.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    అవునవును ఆత్మ అభిమానిగా ఉండటం మగవారిగా ఉండటం దేహా అభిమానిగా ఉండటం ఆడవారిగా ఉండటం అని చెప్పబడుతుంది ఆధ్యాత్మికత విద్య యొక్క సారం ఇది. అయితే దేహాభిమానంలో ఉండి శరీరమే నేను అనే బ్రాంతులో ఉండి మాటల యొక్క అర్థాలు వేరే ఉంటాయి అదే విధంగా ఆత్మాభిమానిగా ఉండి వ్యవహరించే తీరు వేరువేరుగా ఉంటాయి ఇది అసలు విషయం అని పరమాత్మ తెలియజేశారు ఇప్పుడే కాబట్టి ఆడవారంటే శరీర పరంగా లింగ బేధాలతో శరీరం తీసుకున్నంత మాత్రాన ఆడవారు ఆడవారు కాదు మగవారిగా లింగ బేధాలతో శరీరం తీసుకున్న మగవాళ్ళు నిమగవాళ్ళు అనటానికి వీలు లేదు ఉదాహరణకి
    స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది వీరవనితలు కత్తి బట్టి యుద్ధం చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి దుర్గాబాయి దేశముకు సరోజినీ నాయుడు అని దుర్గమ్మ దేవి పల్నాటి యుద్ధంలో బాలచంద్రుని యొక్క సహకర్మ చారిని మగువ మాంచాల గారు ఇంకా స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది వీరవనితలు యుద్ధం చేసి చాలా పోరాడారని చరిత్ర ఉంది కదా మరి అలాంటప్పుడు అంతకంటే గొప్ప వాళ్ళు మగవాళ్ళల్లో ఉన్నారు శరీర బలము ఖండ బలం గుండె బలము కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ కావలసింది బుద్ధి బలం త్యాగము ధైర్యము కలిగినటువంటి ఆత్మలు మాత్రమే ఆయుధానికి సిద్ధపడ్డారు అక్కడ శరీరము నాది స్త్రీ శరీరం గదా నేను స్త్రీని కదా అని చెప్పి వాళ్ళు యుద్ధం చేయకుండా త్యాగం చేయకుండా ఆగలేదు కదా అంటే అక్కడ ఆత్మలో ఆ రికార్డు ఉంది అందువల్ల వాళ్ళు త్యాగం చేయగలిగారు మరి ఎంతోమంది పురుష శరీరం తీసుకున్న వాళ్లు వారి కంటే ఎక్కువ మంది ఉంటారు యుద్ధం చేసే శక్తి ఉండవచ్చు మరి వీళ్లంతా త్యాగం చేయలేదు కదా అంటే పురుషుడు స్త్రీ అనే విషయం మనకు వచ్చినప్పుడు ఆత్మాభిమానిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ కావచ్చు పురుషుడు శరీరంలో ఉన్న ఆత్మ కావచ్చు వాళ్ళందరూ పురుషులు అని చెప్పబడుతుంది ఎలాంటి పురుషులు అంటే పుణ్యపురుషులు అని చెప్పబడుతుంది ఆ శరీరం యొక్క స్మృతిలో ఉంటూ శరీరం యొక్క అభిమానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏ శరీరంలో ఉన్నా కూడా వారిని ఆడవారు స్త్రీలు అని పిలవడం జరుగుతుంది ఇది ఆధ్యాత్మికపరంగా చాలా లోతైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం పరమాత్మ ద్వారా స్త్రీలని లోకం పిలవకపోవచ్చు కానీ భావన పరమాత్మ దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని విలువలను తెలియజేస్తూ ఇలా వర్ణించారు ఇది అసలు విషయం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటే శరీరం యొక్క అభిమానంలో ఉన్నటువంటి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు అర్ధాలు వేరే ఉంటాయి ఆత్మిక పురుష ఆత్మ యొక్క అర్థాలు వేరే ఉంటాయి ఇది దీని యొక్క సూక్ష్మ అర్థము మనము తెలుసుకోవాలి తెలుసుకున్నాము భగవంతుడు ద్వారా తెలుసుకున్న మన సొంతంగా చెప్పిన విషయం కాదు ఇది థాంక్యూ వెరీ గుడ్ ఇంకా ముందుకు వెళదాము 👍🙏❤️🎉

  • @kishorekumar1342
    @kishorekumar1342 3 ปีที่แล้ว

    Super moovie

  • @uraju-bharath
    @uraju-bharath ปีที่แล้ว

    మరచిపోలేని మరపురాని తీయని రాగాలు 🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Maguvalepudu magavaarini chirunavvula gelavaali/yee srushtiki cheppaaru yii maata/

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 4 ปีที่แล้ว +1

    Evaroo koodaa ,mis cheya koodanivi ,ee missamma paatalu!

  • @luckyyash465
    @luckyyash465 5 ปีที่แล้ว +11

    🙏🙏Johar SR NTR gaaru 🙏🙏🙏🙏what a wonderful meaning full song's🐆🐅🐅🐅🐅🐅 Jai Young 🐅 NTR Anna🐆🐆🐅🐅🐅

  • @rameeshchittaluri6531
    @rameeshchittaluri6531 2 หลายเดือนก่อน

    SUPAR OLD SONGS

  • @parthasarathy8720
    @parthasarathy8720 7 ปีที่แล้ว +5

    Best meaning in each song ( on each song we can Create one Story/picture and nice/Melodious

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว

      Nice n beautiful songs evergreen handsome ntr beautuful cute young savitri her eyes r very beautiful replicates meena kumari old is diamonds beautul youbg jamuna she is very ypung slim cute.

  • @laxmanb8642
    @laxmanb8642 3 ปีที่แล้ว +1

    Verigood. Soung.

  • @obannamro4627
    @obannamro4627 7 หลายเดือนก่อน

    One NTR one Savitri mam Legends Never come back such days
    Satya kalamu Rojulu
    They Living even today

  • @indianclassicalvocal9331
    @indianclassicalvocal9331 3 ปีที่แล้ว +1

    👌👌

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    ఆడ.మగ..పెళ్లి.కానీ.వారికి.తగు.జ్ఞానం
    కోసం/

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 หลายเดือนก่อน

    Nice

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 หลายเดือนก่อน

    Good

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    Yennimaarlu vinnaa marii vinaalanipisthundhi/yivepaatalante maagenarationki/

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 4 หลายเดือนก่อน

    మధురమైన పాటలు

  • @saikumari9177
    @saikumari9177 7 ปีที่แล้ว +3

    nice song

  • @bhaskararao8851
    @bhaskararao8851 6 ปีที่แล้ว +2

    Nice song

  • @MrNidumolu
    @MrNidumolu ปีที่แล้ว +1

    always this picture says dont MISS AMMA . Missamma cinema

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    Seethaaraam paataki artham undhi/

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @suryaprabhakarsj6743
    @suryaprabhakarsj6743 7 หลายเดือนก่อน

    This is my favourite picture and song’s also ❤

  • @sujithpara8156
    @sujithpara8156 3 ปีที่แล้ว +1

    Savitri jeminiganesh Garu Chala Manchu manishi

  • @gopakishoresamantara5712
    @gopakishoresamantara5712 ปีที่แล้ว

    Evergreen cinema full enjoyble

  • @sudeepkalapatiavailable
    @sudeepkalapatiavailable 3 ปีที่แล้ว

    Baala nura 2:20
    Brindaavanamidi 5:33
    Dharmam cheyi 8:13
    Kaavalante 10:43
    Karuninchu 13:45

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    Yidhi relangi harmony paata/miku maargadharshi/

  • @bteja3442
    @bteja3442 ปีที่แล้ว

    ❤❤❤

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Sinimaallo herolu adrushtavanthulu/

  • @user-dc1of7ix2f
    @user-dc1of7ix2f ปีที่แล้ว

    ❤❤❤❤

  • @dinakarvelagala845
    @dinakarvelagala845 7 ปีที่แล้ว +3

    Best Song.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    మగువలేపుడు.మగవారిని.చిరు.నవ్వుల.గెలవాలని/

  • @radhadevidasari1224
    @radhadevidasari1224 4 ปีที่แล้ว +1

    మనసు పృసా

  • @kailasnath9677
    @kailasnath9677 3 ปีที่แล้ว

    P Leela🔥❤️

  • @rojaramani511
    @rojaramani511 11 หลายเดือนก่อน

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Anr 4vatharagathi chadhukunnaa yekaagrathalo ntr kannaa goppagaa natinchevaaru/

  • @rangamuni1569
    @rangamuni1569 5 ปีที่แล้ว +2

    Nice albom

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    Chinnathanam lone sinimaalloki poyi unte nenu anr 2ayye vaadini/

  • @SanjayKumar-lo5yv
    @SanjayKumar-lo5yv 8 ปีที่แล้ว +2

    nice

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    Manchi thanaaniki kudaa haddhuluntaayi/

  • @sricharan783
    @sricharan783 7 ปีที่แล้ว +1

    Fantastic songs

  • @nareshyesu552
    @nareshyesu552 4 ปีที่แล้ว +1

    Nice lyrics, I love very much.

  • @karumanchijanardhanarao4070
    @karumanchijanardhanarao4070 ปีที่แล้ว

    😊😊😊😊😊😊😊😊

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    యీ.సినిమా.లోని.పాటలు.మి.సినీ.ఇండస్ట్రీ.వారికే/

  • @prabhakars9020
    @prabhakars9020 6 ปีที่แล้ว +1

    Nijamena....

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Anr chaduvukuni vunte yinkaa goppa peru vachedhi thecchukune vaaru/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน

    Ntr face chudu magaallake muddhivvaalani pisthundhi/that is ntr/

  • @k.chamundeswarichamu7675
    @k.chamundeswarichamu7675 ปีที่แล้ว +1

    😀😁😃

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    యీ.హీరోలకు.భయపడితే..నువ్వు.lecturergaa.జాబ్.ఏలాచేశావయ్యా.బ్రహ్మీ/

  • @venkatareddy2198
    @venkatareddy2198 5 ปีที่แล้ว +3

    I love old songs

  • @raghuvamshi5873
    @raghuvamshi5873 8 ปีที่แล้ว +2

    old is gold

  • @shyamshyam8086
    @shyamshyam8086 2 ปีที่แล้ว

    My favourite song s

  • @sowjisowji3596
    @sowjisowji3596 6 ปีที่แล้ว +1

    Song is really

  • @manoramavaliveti3116
    @manoramavaliveti3116 4 ปีที่แล้ว +1

    🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 หลายเดือนก่อน

    Naayakulaku kudaa expirii date vundaali/

  • @prabhakars9020
    @prabhakars9020 6 ปีที่แล้ว +1

    Am rajagari pata jamunagari natana ntr gari humming mansunu pulakimpajeyunu.vine koddi madhuryam

  • @krishkrishna6131
    @krishkrishna6131 4 ปีที่แล้ว +2

    Jamuna garu okkare e movie chesina varilo present ga unnaru

  • @nallareddy8197
    @nallareddy8197 4 ปีที่แล้ว

    Iam.big.fans.old.snogs

  • @venkateswarluk533
    @venkateswarluk533 6 ปีที่แล้ว +2

    lively and lovly songs

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    యీ.మిస్సమ్మ.ఆనాడు.మార్పు.తీసు.కొచ్చ్చింది.ఈనాడుఅదే.చేయాలి/

  • @rangasai7459
    @rangasai7459 3 ปีที่แล้ว

    Beautiful songs dislike chesina vallaki manam emi cheppalemu.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Muthi.bigimpulu.అలకలు.పాత.బడిన.విద్యల.నీ/

  • @iloveindiabhasskar4631
    @iloveindiabhasskar4631 6 ปีที่แล้ว

    best print

  • @prabhakars9020
    @prabhakars9020 6 ปีที่แล้ว +1

    Ntr savitri garalu nijamaina sahaja natulu.variki varesati