RK Roja vs Balakrishna Daughters | AP ELECTIONS 2024 | AP Politics | YS Jagan | Telugu Varthalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2024
  • RK Roja vs Balakrishna Daughters | AP ELECTIONS 2024 | AP Politics | YS Jagan | Telugu Varthalu
    #narabrahmani #rkroja #balakrishna #pawankalyan #apelections2024 #appolitics
    Telugu Varthalu is all about news based TH-cam channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
    For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
    Also Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/krwiog
    ►Twitter: rb.gy/iwnx4d
    ►Instagram: rb.gy/uh1nsz

ความคิดเห็น • 420

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 4 วันที่ผ่านมา +29

    Roja తల్లి నీకన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు...నివాసలు ఆడదానికే కాదు...❤

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 หลายเดือนก่อน +282

    చదువుకొన్నవారిరు ఇలాగే ఉంటారుచక్కగా మాట్లాడారు నందమూరి సోదరీమణులు. మీ పురంధేశ్వరి అత్త లాగా తయారవ్వాలని ఆశిస్తున్నా ం..

  • @kannurirao5903
    @kannurirao5903 หลายเดือนก่อน +238

    బాలకృష్ణ గారు కుటుంబం మరియు కూతురులు గురించి వ్యతిరేకం గా ఎవరికీ ఆరాహాత లేదు! ముఖ్యంగా రాష్టాన్ని నాసినం చేసిన వారుకి మాటాడే అవకాశం లేదు!🙏

  • @sriindusri6596
    @sriindusri6596 หลายเดือนก่อน +46

    నందమూరి తారక రామారావు గారు నందమూరి బసవతారకం గారి రక్తం వారిలో ఉంది...ఆ సంస్కారం ఎక్కడికి పోతుంది 🙏🙏

  • @mannemallikarjunarao2992
    @mannemallikarjunarao2992 หลายเดือนก่อน +65

    👌👌👌 NTR ఫ్యామిలీ గురించి వేరే చెప్పక్కర్లేదు

  • @chandramohan8023
    @chandramohan8023 หลายเดือนก่อน +112

    వెంకన్న బుధ్ధి ఎవరికి చెప్తారు.... సాక్షాత్తు వెంకన్న స్వామి ని తన ఇంటికి తెచ్చుకుని పూజలు చేసి, ప్రసాదం తినని వారికా రోజా 🤦‍♂

  • @mvsn11
    @mvsn11 หลายเดือนก่อน +165

    దీని పొలిటికల్ జీవితం ముగిసింది జబర్దస్త్ దిక్కు

  • @naveenkumar-qv6mm
    @naveenkumar-qv6mm หลายเดือนก่อน +35

    చెత్త మీద పన్ను విధించే మీ వైసిపి కంటే పెద్ద చెత్త ఏమన్నా ఉందా, నీ నోటి దురుసు కంటే పెద్ద చెత్త ఏదన్నా ఉందా...ఇంకా చాల చెత్త ఉంది...అదంతా ఊడిస్తే గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు. అన్నిటికంటే ముందు నీ నోరు మూత పడాలి...వినలేక చచ్చిపోతున్నాం అస్సలు ఛీ దీనమ్మ జీవితం

  • @kondreddylakshminarayana563
    @kondreddylakshminarayana563 หลายเดือนก่อน +25

    Super amma 👌 chala baga chepparu pillalu iddaru

  • @bheemaalur5658
    @bheemaalur5658 หลายเดือนก่อน +65

    రోజా గారు సూపర్ మీరు...2019 లో మీ ప్రభుత్వం ఏమి చెప్పింది ముందు 2018 లో గుర్తుచేసుకో....ఆంద్రప్రదేశ్ 25 ఎంపీ సిట్ లు గెలిపియండి ప్రత్యేక హోదా ఎలా రాదో అన్ని చెప్పిన మీ ప్రభుత్వం మాట ఇచ్చారు మరి ఎక్కడ ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చర మీ ప్రభుత్వం మీరు...సిగ్గులేకుండా మాట్లాడుతూ వున్నావు....

  • @anandanand2229
    @anandanand2229 หลายเดือนก่อน +64

    💐జై బాలయ్య ✌️జై TDP🎉

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q หลายเดือนก่อน +111

    వాళ్ళు,ఇద్దరు,చదువు,సంస్కారం,వున్నవారు.నీలాగా,బూతులు, రావు,వారికి,రోజా, గారు.రేవంత్,సీతక్క, సురేఖ,, గార్లను,చూసి,నేర్చుకోండి.

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 หลายเดือนก่อน +50

    అక్క నువ్వు కూడా వెంకన్న సాక్షి గా ఎన్నో చెప్పావు. ఆ వెంకన్న ని చూడటానికి ఎన్నో మార్లు వెళ్ళావు.పదవి పోయాక ఎమైనా ఎర్పాట్లు చేసుకున్నావా.నువ్వు ఎం చదువు కున్నావు నందమూరి బాలక్రిష్ణ గారి కుమార్తెలని అనటానికి. ఎదో అలా కలిసోచ్చింది వెలిగావు. 2024 ఎలక్షన్ అయ్యాక ఆరిపోతావు. ఇది ఫిక్స్.

  • @sarojinik2743
    @sarojinik2743 หลายเดือนก่อน +43

    రోజన్నీ తీట్టాడం డ్రానేంజ్ లో ముత్తీ పేట్టాడం నా ద్రుష్టీలో దానీతో వేగలేక మంత్రి ఇచ్చాండు లేదా వాన్నీజగన్ న్నీ పనీమాలీనావాడు అన్నేస్తాదీ

  • @ramanjibilla7118
    @ramanjibilla7118 หลายเดือนก่อน +104

    అడవళ్ళకు ఫ్రీబస్సు పెట్టకండి 5సంవత్సరంల నుండి16సంవత్సరంల లోపు ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్కూళ్లకి వెళ్లినా వెళ్లకపోయినా పిల్లలకు ఫ్రీబస్సు పెట్టండి పెద్దవాళ్లకు మాత్రం ఫ్రీ బస్సు పెట్టకండి హైదరాబాద్ లో లేడీస్ ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడండి

  • @kothapallipullarao2350
    @kothapallipullarao2350 หลายเดือนก่อน +15

    Super sisters jai balayya

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 หลายเดือนก่อน +15

    వీళ్ళని చుసి నేర్చొకోవాలి వాళ్ళు ఏమి చెప్పాలో అది మాత్రమే చెబుతారు, ఎవ్వరిని చెడ్డగా విమర్శలు చేయరు, ఇద్దరూ చాలా తెలివిగలవారు మీ పెంపకం అలాంటిది

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +19

    నీకు పనిపాట లేదు. నోరు పారెసుకోవడం తప్ప.. రోజా గారు

  • @krishnavenibk2493
    @krishnavenibk2493 หลายเดือนก่อน +49

    నిజమే వెంకన్న సాక్షి గా జగన్ ని ఎవ్వరు నమ్మరు

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 หลายเดือนก่อน +8

    Speech speech perfect Mams

  • @nagireddychangalreddychang6900
    @nagireddychangalreddychang6900 หลายเดือนก่อน +7

    Tejaswini very beautiful ❤️

  • @lion.dr.venkateshsanjeevai2076
    @lion.dr.venkateshsanjeevai2076 หลายเดือนก่อน +11

    Jai Balaya Jai Jai Balaya Jai TDP

  • @user-gy6iz6rc4t
    @user-gy6iz6rc4t 4 วันที่ผ่านมา +3

    జై చంద్రబాబు నాయుడు గారు
    God bless you all ways

  • @abhiram9122
    @abhiram9122 หลายเดือนก่อน +21

    నీకు బాగా తెలుసు గా అమ్మా. ఏం పీకవు నువ్వు తిట్టటం తప్ప

  • @veerababu3557
    @veerababu3557 29 วันที่ผ่านมา +4

    జై తెలుగుదేశం జై టిడిపి

  • @pvn158
    @pvn158 หลายเดือนก่อน +6

    Yes sankshemam tho patu abhivruddi imp. Jai tdp

  • @user-mv9kl2ms8j
    @user-mv9kl2ms8j หลายเดือนก่อน +49

    చదువు రాని మొద్దు రోజా ఆ ఇద్దరు ఎంత చక్కగా మాట్లాడారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు

  • @ramakrishnagummadilli2152
    @ramakrishnagummadilli2152 หลายเดือนก่อน +6

    Jai Balayya Sir 🚲🏡✌️🦁💪

  • @Bhuvana23201
    @Bhuvana23201 หลายเดือนก่อน +6

    సంక్షేమ పథకాలు లో పోలవరం
    ప్రాజెక్టు పూర్తి కలేదు అలాగే కీరానా ,గ్యాస్,కరెంట్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఇదే మీ పరిపా లన మా డబ్బు మళ్ళీ మకే పెడుతున్నారు అన్ని ధరలు పెంచి పేదవడి రక్తం అంతా తాగుతున్నారు చీ చీ చీ 😢 రోడ్లు కూడా సరిగా లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి

  • @tataraobanna8200
    @tataraobanna8200 4 วันที่ผ่านมา +2

    జై త్తేలుగు దేశం

  • @AnithaReddy786
    @AnithaReddy786 2 วันที่ผ่านมา +1

    Dharidhram vadhilindhi Andhra Pradesh ki. Dhevudni korukunna AP ki pattina Dharidhram vadhalaalani, Development thvaraga jaragaalani.👏👏👏

  • @Truth-ln8qm
    @Truth-ln8qm หลายเดือนก่อน +5

    100 years CBN SIR... FOREVER CM - CBN SIR... LEGEND LION OF AP. AND PASSONATE CM OF AP IS - CBN SIR.... GOING TO ASSEMBLY SOON.. JAI POLAVARAM.. JAI JAI AMARAVATHI...

  • @rayapatimadhuri99
    @rayapatimadhuri99 8 วันที่ผ่านมา +1

    Yes

  • @vijayav8957
    @vijayav8957 หลายเดือนก่อน +36

    వెంకన్న y s rకి చెప్పేశాడు గ,, గుడి కి వెళ్ళడం ఇష్టం లేక తాడేపల్లి పాలెస్ లో సెట్టింగ్ వేంచుకొని పూజ డ్రామా లాడిన వాళ్ళకి బుద్ది చెప్తాడేమో చూద్దుం రోజా రెడ్డి

  • @LakshmideviN-gk3np
    @LakshmideviN-gk3np หลายเดือนก่อน +15

    May 13 th taruvata matladu madam atleast media mundhu ki vastaro ledho chusukondi

  • @uchandrakanth2304
    @uchandrakanth2304 หลายเดือนก่อน +5

    Ready ga unaru Roja garu odipovataniki😂😂😂😂😂

  • @kyravalika3159
    @kyravalika3159 21 วันที่ผ่านมา +2

    Jai powar star

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 หลายเดือนก่อน +3

    కొంతమంది పబ్లిక్ లో చెప్పేవి ఏమి చెయ్యరు( అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే --- వారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే), కానీ ప్రైవేట్ రూమ్స్ లో పర్సనల్ రూమ్స్ లోను చెప్పినవి చెప్పినట్లుగా మాటతప్పకుండ మడం తిప్పకుండా చేస్తారు.I విషయం ఆయన్ను పర్సనల్ గా కలిసిన వారికే ఆ నిజం తెలుస్తుంది

  • @municreations3344
    @municreations3344 13 วันที่ผ่านมา +2

    Jai Jai Jai Jai Jai Balayya Daughters

  • @shriramachandra6699
    @shriramachandra6699 หลายเดือนก่อน +4

    Jai sriram jai Hindu jai mobiji jai bjp jai jana sena jai t.d.p 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 หลายเดือนก่อน

    Please speak on the development and on personal issues

  • @prangannaran
    @prangannaran หลายเดือนก่อน +2

    సూపర్ 👌👌👌👌👌✌️✌️✌️✌️✌️

  • @pandupandu2517
    @pandupandu2517 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ Brahmani madam super

  • @Varsha-ur5rj
    @Varsha-ur5rj 17 วันที่ผ่านมา

    Super amma eddaru chala baga matlderu teju and brahmini garu

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @Suryanagdasari
    @Suryanagdasari 11 วันที่ผ่านมา

    ❤❤❤

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw หลายเดือนก่อน +2

    Venkanna garu yenduku madyalo.. baga matladaru chinna varaina god bless u amma Jai tdp.

  • @charanpathicharanpathi1847
    @charanpathicharanpathi1847 8 วันที่ผ่านมา +1

    Jai chiranjeeva❤🎉🎉

  • @madhuraju5952
    @madhuraju5952 หลายเดือนก่อน +3

    Jai TDP 👍👍👍

  • @user-ng3cp4hm1z
    @user-ng3cp4hm1z หลายเดือนก่อน +3

    Jay baleya Jay telugu desam superga seperu tali jay nandamuri fans

  • @LakshmideviN-gk3np
    @LakshmideviN-gk3np หลายเดือนก่อน +1

    Development gurinchi mere matladali

  • @killigangadhar7478
    @killigangadhar7478 หลายเดือนก่อน +1

    J CBN జై టీడీపీ j బాలయ్య

  • @dastagirid4514
    @dastagirid4514 หลายเดือนก่อน +2

    నీ మొఖం అద్దంలో చూసుకుంటే 😊😊😊😊😊

  • @sukanyapanuganti9336
    @sukanyapanuganti9336 หลายเดือนก่อน +1

    JAI CBN JAI TDP AP WILL BE NEXT SINGAPORE

  • @babunbk7051
    @babunbk7051 หลายเดือนก่อน +1

    Jai CBN Sir

  • @neelunagula5254
    @neelunagula5254 หลายเดือนก่อน +1

    A movie hero ki lekapothe mari prabhas ki inka Vere hero’s ki atla fans vastunaru roja madam😂

  • @pnanikumargubbala2245
    @pnanikumargubbala2245 หลายเดือนก่อน +1

    Jai tdp ❤️❤❤️❤️

  • @sivaramkumarrv6024
    @sivaramkumarrv6024 44 นาทีที่ผ่านมา

    Noti durada baaga ekkuva undi

  • @manoharachari6299
    @manoharachari6299 หลายเดือนก่อน

    Medam garu 200% oppist

  • @charanya.e4270
    @charanya.e4270 หลายเดือนก่อน +2

    Jai TDP

  • @srilathakorlakunta8612
    @srilathakorlakunta8612 หลายเดือนก่อน +10

    Bala krishna Daughters educated kabatti vallu anta respect full ga matladutunnaru

  • @rayapatimadhuri99
    @rayapatimadhuri99 8 วันที่ผ่านมา +1

    Ma TDP 💛💛✌️ family ke

  • @begampurnagaraj3196
    @begampurnagaraj3196 วันที่ผ่านมา

    అమ్మ తల్లి మీ తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి జై జై ఎన్టీ రామారావువంశ పరంపర బాలకృష్ణ గాని హరికృష్ణ గాని విజయ్ కృష్ణ గాని వీర రావాలి చంద్రబాబు నాయుడు కాదు మన నందమూరి వంశం వారు రావాలని ముందుకు రావాలని కోరుకున్న ఇది మన ఎన్టీ రామారావు దీవెన దీవెన మన పార్టీ ఎవరికి మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నది అందువలన మన వంశీలు పాలించాలి😊

  • @user-tv2xq3lf3b
    @user-tv2xq3lf3b หลายเดือนก่อน +4

    JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR 💯 ♥️ 🎉

  • @user-ux6ih5vy9o
    @user-ux6ih5vy9o วันที่ผ่านมา

    Vekanna baga cheparu roja ki

  • @RamanjiBathala
    @RamanjiBathala หลายเดือนก่อน

    Hello

  • @begampurnagaraj3196
    @begampurnagaraj3196 วันที่ผ่านมา

    అమ్మ తల్లి మీ తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీకి వంశ పరంపర బాలకృష్ణ గాని హరికృష్ణ గాని విజయ్ కృష్ణ గాని వీర రావాలి చంద్రబాబు నాయుడు కాదు మన నందమూరి వంశం వారు రావాలని ముందుకు రావాలని కోరుకున్న ఇది మన ఎన్టీ రామారావు దీవెన దీవెన మన పార్టీ ఎవరికి మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నది అందువలన మన వంశీలు పాలించాలి😊

  • @kavithachalasani7779
    @kavithachalasani7779 หลายเดือนก่อน

    There is no comparison between a lady with out a character and Balakrishna’s daughters who are educated and have high moral values

  • @user-dc2ul7fq2e
    @user-dc2ul7fq2e 19 วันที่ผ่านมา

    ✔🌹🌹.

  • @user-yv4ed6pi6f
    @user-yv4ed6pi6f หลายเดือนก่อน +1

    జై TDP

  • @husenbeshaik8407
    @husenbeshaik8407 22 วันที่ผ่านมา +1

    Jai Tdp 🎉🎉🎉

  • @babunbk7051
    @babunbk7051 หลายเดือนก่อน +1

    Jai balaya

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 10 วันที่ผ่านมา

    Maa vaaru penshan gurinchi 1 yiyar nuchi thiruguthunnaru Ayanaki 63 yiyars pliz Ee sayam cheyandi,,🙏🏻🙏🏻 chala baga matlderu nice super 😊

  • @nellimangapriya
    @nellimangapriya 7 วันที่ผ่านมา

    Jai TDP god bless you✌✌✌✌

  • @srihari1087
    @srihari1087 หลายเดือนก่อน +3

    NTR untaa TDP party super

  • @satyanarayanadonepudi4876
    @satyanarayanadonepudi4876 หลายเดือนก่อน

    0:20 0:21

  • @saidanaik9965
    @saidanaik9965 หลายเดือนก่อน +2

    ఇదే. ఎన్టీఆర్ స్టోరీ కాదు

  • @user-bj6xz6ib7o
    @user-bj6xz6ib7o หลายเดือนก่อน +3

    Cbn🎉🎉🎉

  • @sheelaravijr9078
    @sheelaravijr9078 หลายเดือนก่อน +1

    TDP👏👏👏

  • @kanthch8389
    @kanthch8389 17 ชั่วโมงที่ผ่านมา

    ఏదైనా కొంత కాలమే

  • @sasidharr1843
    @sasidharr1843 หลายเดือนก่อน +1

    All the best Roja . Ad per exit poll with 60 seats jagan is going to sit in opposition to Learn how to develop state

  • @Anilkumar-um6il
    @Anilkumar-um6il หลายเดือนก่อน +42

    ఎప్పుడు చూడు నోరు ఏసుకొని పడి పోవడం కాదు
    కొంచెం పక్కన ఆడవాళ్ళని చూసి
    ఎలా వినయంగా, విధేయంగా , స్వచ్ఛంగా మాట్లాడడం నేర్చుకో
    స్త్రీ జాతి సిగ్గుపడుతుంది రోజా గారిని చూసి

  • @vykuntamravi2038
    @vykuntamravi2038 หลายเดือนก่อน +2

    🎉cbn

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by หลายเดือนก่อน +2

    శ్రీ వారి దర్శనార్థం నువ్వు భక్తుల నుండి దోచిన సొమ్ము కు తగిన మూల్యం చెలిస్తావు. పోతే మోడీ శ్రీ వారి పాదాల కింద మాట ఇచి తపోయాడు, సిబిన్ గారు కదు పవన్ కదు. ఇన్ని రోజులు మోడీ తో చట్ట పట్ట వేసుకు ప్రతి బిల్లుకు సహకరించారు కాదే. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రతేక హోదా ఇస్తా రాజధాని కడతః అన్నాడు ఇపుడు మోసం చేశాడు అని.
    నీ కన్న మేధావులు రాష్ట్రం లో కోట్ల మంది ఉన్నారు ,నీ నోరు అదుపులో పెట్టుకో.
    ఇక ఓట్ నువ్వు ఏమైనా దివి నుండి రాజకీయాల్లో ప్రావీణ్యం పొంది వచ్చావా భువికి? CBN గారు రాజాకీయ బయ పెట్టారు , పెట్టిన చేతినే కరిసింది కుక్క అన్నట్టు ఇపుడు ఆయన ఇంటి ఆడపడుచులు లానే గజ్జి కుక్కలా కరుస్తున్నావ్, నికు సిగ్గు ఎగ్గు లజ్జ బిడియం ఏమి లేదు, నిన్ను అసూసిన అమోబోతుల వదిలేశాడు నీ మొగుడు. కానీ జనానికి సంస్కారం ఉన్నది, నువ్వు వగినదంత నమ్మరు, పైగా నీ మోకాన ఉమ్మేస్తారు.

    • @srinivaskumarravulakolanu
      @srinivaskumarravulakolanu หลายเดือนก่อน

      సారి దీనిని కుక్క తో పోల్చినందుకు నాకు చాలా బాధగా ఉంది కుక్క విశ్వాసానికి మారుపేరు ఇది ఈలంజ విషపు నాగు

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 หลายเดือนก่อน +5

    Avunu Daimond Rani NEELAGA Dhommari Dopidi Politics Vaallaki Teliyadu Nandamuri Kutumbham!needhi Chennai Redlight Area Kutumbham,Dhommari Kutumbham! Dhunnapothu Kadupu,Back Upukuni Thirugu!

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 หลายเดือนก่อน

    Free Babu free free😂😂😂

  • @rajesharramma-kj6jr
    @rajesharramma-kj6jr หลายเดือนก่อน

    Jaijagan

  • @simhas2246
    @simhas2246 18 วันที่ผ่านมา

    ఎక్కడ డెవల్ప్ మెంట్ అయ్యింది

  • @ChintalapudiKrishna
    @ChintalapudiKrishna 8 วันที่ผ่านมา

    TDP 💛✌️❤

  • @RamanjiBathala
    @RamanjiBathala หลายเดือนก่อน +1

    Hemant

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA หลายเดือนก่อน

    నేను naveen kumar గారి అభప్రాయం తో ఏకీభవిస్తున్నాను

  • @aravindg7245
    @aravindg7245 หลายเดือนก่อน

    Don't ok

  • @kasikasim2414
    @kasikasim2414 หลายเดือนก่อน +4

    Roja ka dbd DebD next elections Jai balayya

  • @user-po4sf1tq1y
    @user-po4sf1tq1y หลายเดือนก่อน

    ನನಗೆ ಗೊತಿರುವ ಪ್ರಕಾರ 175 ಕ್ಕೆ 75 ಬರಬಹುದು.. Ysrp ಕಿ

  • @user-bq7ds7cm3k
    @user-bq7ds7cm3k หลายเดือนก่อน

    Memu lemu siddam ga

  • @ramkumar2076
    @ramkumar2076 หลายเดือนก่อน

    ఇంతకీ నువ్వు గెలుస్తవ,

  • @dwaramaswani2608
    @dwaramaswani2608 หลายเดือนก่อน

    After election 😂😂😂😂😂

  • @nanibabu8853
    @nanibabu8853 หลายเดือนก่อน

    ✌🏻✌🏻✌🏻💛💛💛💛😂😂😂

  • @sureshvijivikkysanju9987
    @sureshvijivikkysanju9987 9 วันที่ผ่านมา

    Jai tdp 🎉🎉

  • @nag8449
    @nag8449 หลายเดือนก่อน +7

    వెంకన్న వెంకన్న అంటున్నావ్ ఎవరమ్మా ఆ వెంకన్న దేవుడిని ఎలా పిలవాలో కూడా తెలియదు నువ్వు కూడా ఆ సినిమాలో నుంచి వచ్చినావు కదా అమ్మ నిన్ను ఆడ మనిషివి అన్నారని గొడవ చేసావు అదే ఆడవాళ్ళని నువ్వు తిట్టవచ్చా