వెయ్యేళ్ల ధర్మయుద్ధం - 33 || ధర్మాన్ని కాపాడిన ముసునూరి కాపయ || @MVRSastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 60

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 5 หลายเดือนก่อน +10

    ముసునూరి కాపయ నాయకుని చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి...విగ్రహాలు కూడా ఏర్పాటు చెయ్యాలి...

  • @RameshKumar-sx9td
    @RameshKumar-sx9td 5 หลายเดือนก่อน +9

    1000 ధర్మయుద్ధాన్ని ఇక్కడితో ఆపొద్దండి రాణి అబ్బక్క వరకు కూడా చెప్పాలని హృదయపూర్వక అర్థిస్తున్నాము.

  • @purethoughtts638
    @purethoughtts638 5 หลายเดือนก่อน +7

    ఇంతకు ఇంత గొప్ప చరిత్రను పిల్లల పాఠ్య పుస్తకము లో ఎందుకు చేర్చలేదు.

  • @sathyamm4000
    @sathyamm4000 5 หลายเดือนก่อน +12

    కనుమరుగైన చరిత్రను కనులకుకటినట్టు మీ విలువైన సమయాన్ని వెచ్చించి వినిపించారు. అందుకు చాలాచాలా ధన్యవాదాలు.

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 5 หลายเดือนก่อน +15

    ధన్యవాదములు 🙏 ధర్మస్య జయోస్తు అధర్మస్య నాసోస్తూ

  • @chinnadomala1685
    @chinnadomala1685 5 หลายเดือนก่อน +8

    విద్యారణ్య స్వామి ది తెలంగానా లోని కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి గ్రామం...

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 5 หลายเดือนก่อน +8

    ఎంతో వివరంగా తెలియజేశారు
    ధన్యవాదాలు

  • @krishnamohan1065
    @krishnamohan1065 4 วันที่ผ่านมา

    Very enlightening

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 5 หลายเดือนก่อน +9

    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @tigermahi1325
    @tigermahi1325 5 หลายเดือนก่อน +6

    GOPPA MAHANEEYUlU MAHA VEERULU & YOTHULU MSUNOORI PROLAYA NAYAKUDU & KAPAYA NAYAKUDU 🙏

  • @dharma-vihari
    @dharma-vihari 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤
    *వెయ్యేళ్ళ ధర్మ యుద్ధం వెబ్ సిరీస్ 33 ఎపిసోడ్ల వాఖ్యానం* .
    శ్రీ M V R శాస్త్రి గారు చక్కగా చెప్పారు.
    వారు చెప్పినదానితో, మనం నూటికి నూరు శాతం ఏకీభవించక పోవచ్చు. కానీ, చాలా వరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. పిల్లలకు వినిపించి, తెలుగువారి పూర్వ వైభవాన్ని వారికి తెలియవహేయ్యడం, పెద్దలుగా, మన బాధ్యత. గతం తెలియని వారికి, భవిష్యత్తు వుండదు.
    -- *ధర్మవిహారి గాంధీ* .

  • @krishnamohan1065
    @krishnamohan1065 4 วันที่ผ่านมา

    Thank you for the great narration

  • @VENKEEY100
    @VENKEEY100 5 หลายเดือนก่อน +4

    ధన్యవాదాలు గురువు గారు 🙏 మీ నుండి ఇటువంటి వీడియోల కోసం ఎదురుచూస్తు ఉంటాము.

  • @IDAMSREERAMANEEYAM-sx3nh
    @IDAMSREERAMANEEYAM-sx3nh 5 หลายเดือนก่อน +8

    🙏 ధన్యవాదాలు

  • @suresht0804
    @suresht0804 5 หลายเดือนก่อน +8

    History told in an inspiring way

  • @asvharanadhhcw2800
    @asvharanadhhcw2800 4 หลายเดือนก่อน +1

    🕉👌🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Varunbharath
    @Varunbharath 5 หลายเดือนก่อน +6

    ధన్యవాదములు సర్

  • @SouthindianNarendra
    @SouthindianNarendra 5 หลายเดือนก่อน +7

    చిన్నప్పుడు మీ వ్యాసాలు చదివేవాణ్ణి సార్

  • @sathyamdk2535
    @sathyamdk2535 5 หลายเดือนก่อน +5

    చాలా గొప్పగా వివరించారు సార్ ధన్యవాదములు 🙏🎉🌹💐🙏

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 4 หลายเดือนก่อน +1

    Viluvyna chaaritrika visayalu vivaristunnanduku paadabhivandanaalu

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 5 หลายเดือนก่อน +4

    అద్భుతః

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 4 หลายเดือนก่อน

    వెయ్యేళ్ళ ధర్మ యుద్ధంలోని మహామహులు అయినా ధర్మవీరుల తేజస్సు మరల ఉద్భావించుగాక విజ్ఞాన ఖనికి వేయి వందనాలు

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 4 หลายเดือนก่อน +1

    జైహింద్ జై భారత్ 🙏

  • @Godadevi744
    @Godadevi744 5 หลายเดือนก่อน +4

    dhanyavadalu Sastry garu

  • @ydder41
    @ydder41 5 หลายเดือนก่อน +3

    Darma yuddam 🚩🚩🕉️🕉️🕉️🕉️

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 4 หลายเดือนก่อน

    గురువు గారికి నా పాదాభి వందనం, ఎవురు ఏమి వాగిన నిజమైనా చరిత్రను ఎవరు మార్చలేరు

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv 5 หลายเดือนก่อน +5

    🙏🙏🙏

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 5 หลายเดือนก่อน

    వీరు రచించిన గ్రంధాలు చాలా ఉన్నయి.ఏది చరిత్ర. ఇది చరిత్ర ఇలాంటి విచాలా ఉన్నయి.

  • @playtheme
    @playtheme 5 หลายเดือนก่อน +5

    ధన్యవాదాలు🙏

  • @chinnadomala1685
    @chinnadomala1685 5 หลายเดือนก่อน +3

    హరిహర రాయలు&బుక్క రాయలు ఇస్లాం పుచ్చుకున్నట్లు నటించారు. సమయం కోసం వేచి చూసి హిందువులుగా మారారు...

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 4 หลายเดือนก่อน +1

    Great

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 5 หลายเดือนก่อน +2

    🕉🔱🕉🇮🇳🙏🙏🙏

  • @sasimadisetty4480
    @sasimadisetty4480 5 หลายเดือนก่อน +2

    Jaya Sree Rama 🙏

  • @ydder41
    @ydder41 5 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🚩

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 5 หลายเดือนก่อน

    Wonderful information, namaskar

  • @amardeepv7466
    @amardeepv7466 5 หลายเดือนก่อน

    అనితరసాధ్యమైన ఐకమత్యంతో ఎంతో స్ఫూర్తిదాయక పోరాటాలు చేసి మహమ్మదీయులను తరిమి కొట్టిన తర్వాత తెలుగు వీరులలో మరల ఐక్యత లోపించింది .. వెలమ వీరుడైన రేచర్ల సింగమ నాయకుని హత్యలో ప్రధాన నిందితులైన జల్లిపల్లి క్షత్రియులకు ముసునూరు కాపయ మద్దతు ఇవ్వడంతో ఆగ్రహించిన వెలమలు యుద్ధంలో కాపయ నాయకుని సంహరించి ముసునూరి వారి రాజ్యాన్ని ఆక్రమించారు.

  • @RR-ic8ui
    @RR-ic8ui 4 หลายเดือนก่อน

    Awesome narration

  • @chinnadomala1685
    @chinnadomala1685 5 หลายเดือนก่อน +2

    హిందువులు ఎన్ని మొహర్రం లాంటి పండగలు ఎన్ని జరుపుకోవాలి.?

  • @puttaguntavenkateswararao5907
    @puttaguntavenkateswararao5907 5 หลายเดือนก่อน

  • @నవభారతం
    @నవభారతం 5 หลายเดือนก่อน +4

    మాది కర్ణాటక సరిహద్దులోని కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన గ్రామం. మా చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ఆటల్లో బాగా ప్రతిభ చూపిన విరోచితంగా పోరాడిన వాణ్ణి అబ్బా వీడు కుమార్రాముడు రా... అనేవారు. దానికి అర్థం నాకు అప్పుడు తెలిసేది కాదు. ఈ వీడియో చూశాక అర్థమైంది.

    • @purethoughtts638
      @purethoughtts638 5 หลายเดือนก่อน +3

      మన వారి సామెతలలో వాడుకలలో కొంత చరిత్ర వుండి.
      మా అమ్మ మ్మ గారు వాడిన సామెత ...మొగుడి రాజ్యం యమా రాజ్యం కొడుకు రాజ్యం తురక రాజ్యం అంట...అని

  • @Jagada-n9s
    @Jagada-n9s 4 หลายเดือนก่อน

    Sir ప్లేసెస్ Sir vijayanagaram హం పి ela mayamanidi chapandi sir ruqust sir🎉🎉

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 5 หลายเดือนก่อน

    Wonderful real history
    Now We understood sir.
    Danyawadalu.

  • @069yaswanthreddy2
    @069yaswanthreddy2 5 หลายเดือนก่อน +3

    కళింగ gajapathula gurinchi telupagalaru

  • @amardeepv7466
    @amardeepv7466 5 หลายเดือนก่อน +1

    తెలుగు వారి చరిత్రలో ఎంతో ప్రాచుర్యం పొందిన ముసునూరి వంశం కనీసం అర్ధ శతాబ్దము పాటు అయినను తెలుగు నేలను పరిపాలించకపోవడం దురదృష్టకరం. వారసుడైన వినాయక దేవుడు అంతకు పూర్వమే బహమనీ సుల్తానులతో జరిగిన యుద్ధంలో బందీగా దొరికి ఘోరంగా చంపబడ్డాడు .. కాపయ నాయకుని మరణంతో ముసునూరి వంశం పూర్తిగా అంతరించింది.

    • @purethoughtts638
      @purethoughtts638 5 หลายเดือนก่อน +2

      ముసునూరి వారి వారసులు పెమ్మసాని వారు, రావేళ్ల వారు ,తరువాత రాబోయే 300 సంవత్సరాలు ముస్లిముల తో పోరాడుతూ విజయనగర సర్వసైన్య అధ్యక్షులు స్థాయికి చేరుకున్నారు.
      వారి తరువాతి తరాలలో వారు ప్రస్తుతం గుంటూరు M.P పెమ్మసాని చంద్రశేఖర్.
      ముసునూరి వారు ఇప్పటికీ పోలవరం పోలవరం అని రోజు మాట్లాడుకునే ప్రోలయ పేరే....

    • @amardeepv7466
      @amardeepv7466 4 หลายเดือนก่อน

      @@purethoughtts638
      పెమ్మసాని, రావెళ్ల , సాయపనేని వారు ముసునూరి కాపయ నాయకుని సైన్యాలలో అధికారులు మాత్రమే.. కాపయ మరణానంతరం వీరంతా విజయనగర సైన్యాలలో స్థిరపడ్డారు.

    • @amardeepv7466
      @amardeepv7466 4 หลายเดือนก่อน

      @@purethoughtts638
      పెమ్మసాని, రావెళ్ళ, సాయపనేని కుటుంబాల వారు ముసునూరి వంశస్థులు కాదు .. వీరు ముసునూరి రాజ్యంలో కీలక సైనికాధికారులుగా ఉండి కాపయ నాయకుని మరణాంతరం విజయనగర సామ్రాజ్యానికి బుక్కరాయల తర్వాత కాలంలో వలస వెళ్లి అక్కడ సైన్యాలలో స్థిరపడ్డారు.

  • @purethoughtts638
    @purethoughtts638 5 หลายเดือนก่อน

    ఏది చరిత్ర సిరీస్ కూడా చేయండి.

  • @chinnadomala1685
    @chinnadomala1685 5 หลายเดือนก่อน +2

    ఈ సిరీస్ ని ముగించకండి.. నాకు చాలా బాధగా ఉంది... హిందూ రాజుల పరక్రమం అందరికీ తెలియాలి....

  • @rameshmaddala9982
    @rameshmaddala9982 5 หลายเดือนก่อน +4

    కానీ ముసునూరి నాయకులు తమ పరాక్రమంతో, రాజనీతిజ్ఞతతో మహమ్మదీయుల చెరనుంచి విడిపించి స్థాపించిన సామ్రాజ్యం ఏకారణంగా ఏభై ఏళ్ళలోపే పతనమైపోయింది? ఆ కథనం చెప్పకుండా వెయ్యేళ్ళ ధర్మయుద్ధ చరిత్ర అసంపూర్ణం అనిపిస్తోంది. మన పరాజయాలనుంచి కూడా మనం నేర్చుకోవలసింది ఉంటుంది కదా! కనీసం మీరు తీసుకురాదలచిన పుస్తకంలోనైనా ఆ వివరాలను పొందుపరుస్తారని ఆశిస్తున్నాం.

    • @purethoughtts638
      @purethoughtts638 5 หลายเดือนก่อน +5

      ముసునూరి కాపయ నాయకుని కుమారుడు అయిన వినాయక దేవుడు మరియు హరిహర రాయలు సైన్యం తో కలిసి కౌలస్ దుర్గం పట్టుకోవటానికి పోరాడుతూ దొరికిపోయి ముస్లిముల సంది చేసుకొనక యుద్ధంలో సజీవంగా చర్మము వలచబడి చంపబడ్డారు. ముసలి వాడు అయిన కాపయ ను వెలమ సింగన బహుమానిల సాయం తో చంపివేశాడు.
      మిగిలిన కమ్మ నాయకులు తెలంగాణ నుండి హంపి నగరం చేరి అక్కడ విజయనగరం లో మంచి ఆదరణ పొంది వివిధ ప్రాంతాలలో గండికోట లో పెమ్మసాని వారు, మధుర లో రావేళ్ళ వారు ,శ్రీశైలం డుపాటి సీమ లో సాయపనేని వారు అలా నాయకంకరాలు పొందారు.

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 หลายเดือนก่อน

      ​@@purethoughtts638🙏🙏🙏

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 หลายเดือนก่อน

    Appatlo, Telangana Loo Kammakulamu Vaallu Telangana Looni Hindhuisam Gurinchi, Pooraadi Total Caste Naasanam Ayithee, Appatlo Silent gaa vunna Migilina Hindhu Kulaala Ippati Vaarasulu, Telangana Loo Asalu Kammakulamu Vaallu Leeru, Ani Ippadu Arguments Cheesthunnaaru, Idhi Telangana Loo Kammakulamu Vaalla Okappati Hidden history Gaa Migilipooyindhi Annamaata,.

  • @samanthapudisatyanarayanar8803
    @samanthapudisatyanarayanar8803 4 หลายเดือนก่อน

    ధన్యవాదాలు

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @chantichanti-c6k
    @chantichanti-c6k 3 หลายเดือนก่อน

    🙏

  • @ramakrishnasastrymarthi5689
    @ramakrishnasastrymarthi5689 4 หลายเดือนก่อน

    🙏🙏