Salute JAFAR garu Jai తెలుగు దేశం Jai jai chandrababu గారు జాగ్రత్త లోకేశ్ అన్నగారు ఎందుకంటే కొన్ని చీడపురుగులు mana జనాలలో kalasipoyi, మనకు ప్రమాదం talapedataru
సత్యమేవజయతే అనే వాక్యాన్ని ఎక్కడ ఎలా వాడాలో మీరు చాలా తెలివిగా అది అందరికీ అర్ధమయ్యే రీతిలో ముందుకు వచ్చి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకు మన రాజకీయ నాయకులకు అర్థం కావాలి అన్న
జాఫర్ గారు మీ ముక్కు సూటి తనం నాకు బాగా నచ్చింది. మీ లాంటి వ్యక్తి journalisam లో ఉన్నందుకు గర్వపడుతున్నాను. మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి. మీకు ఆ భగవంతుడు తోడుగా వుంటాడు.
@@KallamKanna శంకుస్థాపనకు ---- ప్రారంభోత్సవానికి కూడా తేడా తెలియని పెద్ద దద్దమ్మ 🤥 మా పప్పు షి ఎం! చెప్పేటప్పుడు అస్సలు ఆలోచించడు చెప్పేస్తాడు అంతే!!!అప్పుడు ఇలా😆🤣🤩🥰 నవ్వుతారు😂😅😁😄👻🤪...అంతే!
*7ఫన్నీ FACT S ON YS జగన్* 1. "తెలుగు"🤢 ఉచ్చరించ...లేడు 2. "ఇంగ్లీషు"🤢 మాట్లాడ...లేడు 3. ఏదైనా ఇంగ్లీషులో question ❓ అడిగినామను🤔 కో!? IT IS VERY LENTHY QUESTION అంటాడో.....!🥴 4. ఎదైనా లెక్క చెప్పినాడనుకో....! 960 ని,🤡. 9 వందల160 అంటా......డు 5. "రాష్ట్ర మృగం"ని కృష్ణ జింక 🥵 అంటా....డు 6.జనాలే లేక పోయినా వంగి వంగి దండాలు🤥 పెడతాడు.. II.సమావేశానికి వచ్చినా...ది నలుగురే అయినా! వచ్చిన లచ్చలాది మందికి నా🙏 నమస్కారాలు అంటా.... 👻డో. 7. ప్రజలు లేచి తన భాధలు చెప్పు కున్నా రనుకో.... ఇహీ 🤩ఇహి 🤩 ఇహి అని నవ్వుతాడు...😂🤣👻🤪
Sir మీరు అసలైన సిసలైన jurnlist. మిగతా అందరూ రాజకీయనాయకులకు తొత్తులే. Tv 9 మీ దెబ్బ తట్టుకోలేక పోయింది. మీరు మీ కుటుంబం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను జర్నలిజం నిజంగా దేశంలో చచ్చింది. మీరూ ప్రాణాలకు తెగించి నిజాలు మాట్లాడతారు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋💋💋👍👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️👌
ఎవడ్రా అబద్దాలతో అధికారం లోకి వచ్చింది అనేది నాయనాలు దొ... ఏంటి??? ఏమి హామీలిచ్చారో అదే చేస్తున్నారు మీకు చేతనైతే దాని మీద అడగండి... అంతే కానీ జనాలని రెచ్చగొడుతున్నారు...
YRCP ఫ్యాన్స్ కానీ ఫాలోయర్స్ కానీ నిజాయతీగా ఆన్సర్ చేయండి.... - మెడలు వంచి ప్రత్యక హోదా తెస్తానని అన్నే అనుకుంట చెపింది. - సంపూర్ణ మధ్యపాన నిషేధం అన్నారుగా మర్చిపోయేడెమో పాపం. - 2.5 లక్ష ఖాళీగా ఉన్నా జాబ్స్ భర్తీ చేస్తా అన్నాడు. ఏమైందో అది. - ప్రతి జనవరి కీ జాబ్ క్యాలెండరు కూడా లేదు. - పోలవరం ఉసెలేదు. - tipco ఇళ్లు ఒక్కరికి కూడా ఇంకా పూర్తి చేసి ఇవ్వలేదు. - 150rs రేషన్లో అన్ని సరుకులు ఇస్తా అన్నారు. బియ్యం తప్పా ఎమ్ లేవు. - అవ్వ తాత ఇద్దరయికి పించెను అన్నారు ఒక్కరికే ఇస్తున్నారు. - 45 age వాళ్లకి పించెను అన్నారు గా ఏమైంది. - ముందేమో అమరావతికీ మద్దతు ఇచ్చి, తరువాత మూడు రాజధానులు అని, ఇపుడేమో విశాఖపట్నం రాజధాని అని చెప్తున్నారు అన్నగారు, అస్సలు మాట మార్చాడు మడమ తిప్పడు కాదా. - కట్టని అమరావతికీ అమరావతి టాక్స్ వాసులు చేస్తున్నారు గ్రేట్. - కరెంటు బిల్లులన్నీ తాగించేస్తాను అన్నారు వచ్చి పోతుంది ఇక్కడ కట్టలేక. - APSRTC చార్జలు మెట్రో ట్రైన్ చార్జలుంత పెంచేరు. ఎవరైనా ఓ రూపాయో, రెండు రూపాయలో పెంచుతారు మన అన్నా కధే అందుకే 20 రూపాయలు పెంచేసారు. - రాష్టంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా, కంపెనీలే లేవు అన్నా పెట్టిన IT మినిస్టర్ అంతా గొప్పోరు మరి. - వచ్చిన వారంలో CPS చేసేదాంలే అన్నా అన్నాడు కాదా మన అన్నా. ఇవ్వి అన్ని అబద్దలు కావా నా ఆంధ్రప్రదేశ్ సోదరులారా...
గతం లో సైకో👹 గాడు గురువారం సాయంత్రం హైద్రాబాద్ వెళ్లి పోయేవాడు!! కానీ లోకేష్ బాబు గారు కి ఇంత ఓపిక, పట్టుదల, దమ్ము, ధైర్యం ఆ NTR ⭐ గారి దే వచ్చింది అనుకుంటున్నాను!!!
@@RKK9998అదే అదే మీవాదు సైకో చేసిన ముద్దుల యాత్రకు ఇచ్చారు కదా 300 రూపాయలు అదే చెప్తున్నావ్ కదా! వేలకోట్ల అవినీతి సొమ్ము వుంది కదా ఇస్తావు.అందరూ ఇవ్వలేరులే అలా!
నిజాయితీకి మారుపేరు ఉన్నది ఉన్నట్టుగా చూపించే నిస్వార్థపు మనిషి జాఫర్ అన్న నీకు జోహార్లు నీ ఇంటర్వ్యూ అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నిజంగా రియల్ హీరో బై నువ్వు👍👍
ఉన్నవి ఉన్నట్లు చెప్పే జాఫర్ గారికి ధన్యవాదాలు. వాస్తవాలు బయటికి లాగడంలో మీరు దిట్ట.ఎక్కడో స్టూడియో లో ఉండి వచ్చే వీడియోలను చూపడం కాకుండా ప్రత్యక్షంగా పాదయాత్రలో పాల్గొని అందులోని సన్నివేశాలను నిరూపించిన సాహసి జాఫర్ గారు
జఫార్ గారు మీ పోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం మీరు అడిగే ప్రశ్నలు నాకు చాలా నచ్చుతుంది చిన్న పిల్లలకు చందమామను చుపిస్తూ అన్నం తినిపించి నట్టుగా ఉంటుంది ఎంత పెద్ద నాయకుడి నైనా మీరు అడిగే ప్రశ్నలు మీరు చాలా గ్రేట్.. లోకేష్ బాబు గారి పాదయాత్రను మీరు నిజాయితీగా చూపించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Great CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai 🙏🙏🙏
Keep it Up Jaffer garu.... I am expecting More investigated Videos on Yuvagalam Padhayatra.... Now a days there are so many Paid Meadia channels is there.... Their Intrest only on Lokesh Trolls and Showing Empty Places Before or after Padhayatra Pics all The Best once again 🙏🙏🙏
Jafar garu chepthunna meeru chala success avvabothunnaru you tube lo .. Endhuko telusa sir mee dare interviews excellent ga chesghunnaru keep it up.... ALL THE BEST from common people ... #itlumejafar
లోకేష్ పాదయాత్రకు జనం రావట్లేదంటారు, వైసీపీ వాళ్ళు , పాదయాత్ర ఫ్లాప్ అయింది అంటారు, మరి అలాంటప్పుడు పాదయత్రని పట్టించుకోకుండా, వదిలెయ్యకుండా, ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించడం, ప్రతిరోజు లోకేష్ మాట్లాడానికి మైక్ పట్టుకుంటే, దాన్ని పోలీస్ లు లాగేసుకోవడం, ప్రచారం రధం లాగేసుకోవడం, పోనీ స్టూల్ మీద నిలబడి మాట్లాడితే, స్టూల్ లాగేయటం, ప్రతి రోజు పోలీస్ లు ఏదో రకంగా అడ్డుకోవడం, వాగ్వాదాలు, డ్రోన్ కెమెరాలతో షూట్ చెయ్యడం, కేసులు పెట్టడం,ఇదంతా ఎందుకు? లోకేష్ ను కేర్ చెయ్యకుండా వదిలేయచ్చు కదా. భయపడుతున్నారు కాబట్టే ఇదంతా చేస్తున్నారు అని అర్ధం అవటం లేదా ? జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు, చంద్రాబు పోలీస్ లతో ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు కానీ ఇలా పోలీస్ లతో , చంద్రబాబు ఎప్పుడు జగన్ ను అడ్డుకోలేదు, ఇబ్బంది పెట్టలేదే ?
I became your fan after seeing your interviews. Nowadays we can't believe newspapers sir, since they have become their agents. What is real or false. Your interviews helps a common man to judge the reality. We are lucky to have a brave and impartial journalist in this society to save democracy. Keep it up sir. God bless you success in your endeavor..
Goose bumps video anna. Thank you Jaffar bhai nijalu chupinchi nanduku. Goppa journalists ki paid journalists ki difference baaga chupincharu.. Keep it up Jaffar bhai..
లోకేష్ కి జనాలు రాకపోవడానికి వైసీపీ లా అవినీతి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ... తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంది.... ఉన్నది ఉన్నట్టు చెప్పిన జాఫర్ గారికి ధన్యవాదములు 🙏
Awesome video Andi Jaffer garu. Love your work in this video. Atleast current YCP useless govt ni dethrone cheyyadaniki Lokesh ki support cheyyali prajalu. TDP has the brain & administration experience to bring Andhra to a stable financial situation and build Amaravati, help AP regain some stability. Ppl must understand and recognise... Jai CBN...Jai Amaravati
నాకు ఈ వీడియో చూడకముందు బాడ్ ఇంప్రెషన్ ఉండేదే... Tv9 అంటే ఫేక్ అందులో మనిషి ఇంకా ఫేక్ అనుకొన్న... బట్ కామెంట్స్ చూసి వీడియో చూసా........ Good sir జాఫర్ గారు 🙏🙏🙏🙏
@@Jailreddy15 Just education doesn't make you a good human, it is how you were raised matters, pointing a community is no good, respect all religions, cast creed this is our teachings, anyway, God bless you to identify good and bad.
Jafar Bhai please support TDP 🙏... HELP TO WIN 2024.... Because we want power full capital one place Amravati.....than state development 🙏🇮🇳..... jaggu &gang loot People money 😢
Salute JAFAR garu
Jai తెలుగు దేశం
Jai jai chandrababu గారు
జాగ్రత్త లోకేశ్ అన్నగారు
ఎందుకంటే కొన్ని చీడపురుగులు mana జనాలలో kalasipoyi, మనకు ప్రమాదం talapedataru
లోకేష్ గారు చాలా మార్పు వచ్చింది ఆయన మాట తీరు లోకేష్ నడవడిక మార్చుకున్నారు లోకేష్ పాదయాత్ర చాలా succes అవుతుంది
జాఫర్ గారు గుంటూరు🔥 నుండి మీకు పూర్తి మద్దతు ఉంది మీరు ఇలాగే నిజాలని బయటకి చెప్పాలి చూపించాలి
నిజానికి వాళ్ళు ఎక్కువ మంది జనం ఉండకూడదు అని కండీషన్ పెట్టారు.లేక పోతే 2000 మంది తగ్గారు. నేను పాదయాత్రకి వల్లను కాబట్టి చెబుతున్నా
Best CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai lokesh Anna 🙏🙏
Jai lokesh anna
అన్న నువ్వు లోకేష్ గురించి and కేతిరెడ్డి గురించి చాలా మంచి గా చూపించావు thanks
... లోకేష్ అన్న కోసం subscribe చేస్తున్న అన్న. నిజం చెప్పు 👍👍
చాలా చాలా థాంక్స్ అన్న చాలా మంచి వీడియో. ఇది నిజం నిప్పు లాంటిది జాఫర్ అన్న మనసు వెన్నలంటిది.
లోకేష్ అన్న... తనని తాను ఎంత మార్చుకున్నాడో.... కదా.....లవ్ యు అన్నా...
Pappu entha udakabetina dhaani ni pappu ye Antaaru ra Lanjakodaka
3
Baga cheppav
Best CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai lokesh Anna 🙏🙏🙏
జాఫర్ గారు అండి మీ వీడియోలు నిజాయితీగా ఉంటాయి అందుకే అభిమనిస్తం
మేము common people ...ఏది నిజం ఏది అబద్దం,ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి...మీరైనా నిజాయితీ తో నిజాలు చెపుతారని అనుకుంటూన్నా🙏🏻🙏🏻
Yes brother
న్యాయం ధర్మం చేసినా చేయక పోయినా రాష్ట్ర ప్రజలకు అన్యాయం అయితే చెయ్యరు!!!
Lokesh is not deserved to CM ... waiting for NTR 💪😎
Yes during last elections we people fooled by jagan
😊😊1
✌✌👍👍 జనాలు రాకపోతే ఇన్నీ అవరోదలు ఎందుకు పెడుతున్నారు,
Sss
Sssss
Good coment
మజ్జిగ తయ్యగా ఉన్న0దుకు
జాఫర్ గారు చాలా నిజాయితీగా. నిర్భయంగా చూపిస్తున్నారు hats off to you
సత్యమేవజయతే అనే వాక్యాన్ని ఎక్కడ ఎలా వాడాలో మీరు చాలా తెలివిగా అది అందరికీ అర్ధమయ్యే రీతిలో ముందుకు వచ్చి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకు మన రాజకీయ నాయకులకు అర్థం కావాలి అన్న
జాఫర్ గారు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారు.👌అండి మీరు.
జాఫర్ గారు మీ ముక్కు సూటి తనం నాకు బాగా నచ్చింది. మీ లాంటి వ్యక్తి journalisam లో ఉన్నందుకు గర్వపడుతున్నాను. మీ ప్రయాణం ఇలాగే కొనసాగించండి. మీకు ఆ భగవంతుడు తోడుగా వుంటాడు.
Nice coverage Jaffar bahi 👍
2024 TDP 100% ruling వస్తుంది. అయితే ఇ పాదయాత్ర లోకేష్ గారికి మంచి మైలేజ్ ఇస్తుంది.
Jai TDP
సూటిగా question వేయడం జాఫర్ గారికే దక్కింది.Hatsoff .
Pant tadupukuntadu bacha gaduu
అబ్బో... ఏం సూటిగానో?
Eripuku laga likea kosam
Nice
@@wintowin2426 CBI enquiry kosam laga 😂
Good job Jaffar garu 🎉🎉🎉
జాఫర్ గారు మీద ప్రజలకు మంచి నమ్మకం ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ముక్కుసూటిగా క్వశ్చన్స్ వేస్తాడు గ్రౌండ్ రియాల్టీ
Jaffar sir.. Meeru chala dare and Dynamic journalist sir great... 👏👏👏
అసలు ఇంత ఓపిక దమ్ము పట్టుదల ఎలా లోకేష్ గారికి ఎలా వచ్చిందో రియల్లీ గ్రేట్ 👍💪🙏
🤣🤣😂😂
@@KallamKanna
శంకుస్థాపనకు ---- ప్రారంభోత్సవానికి కూడా తేడా తెలియని పెద్ద దద్దమ్మ 🤥 మా పప్పు షి ఎం! చెప్పేటప్పుడు అస్సలు ఆలోచించడు చెప్పేస్తాడు అంతే!!!అప్పుడు ఇలా😆🤣🤩🥰 నవ్వుతారు😂😅😁😄👻🤪...అంతే!
@@srikanth8353 Pappu Avadu o TS AP Kii Motham Telusu Bey
*7ఫన్నీ FACT S ON
YS
జగన్*
1. "తెలుగు"🤢 ఉచ్చరించ...లేడు
2. "ఇంగ్లీషు"🤢 మాట్లాడ...లేడు
3. ఏదైనా ఇంగ్లీషులో question ❓ అడిగినామను🤔 కో!? IT IS VERY LENTHY QUESTION అంటాడో.....!🥴
4. ఎదైనా లెక్క చెప్పినాడనుకో....! 960 ని,🤡. 9 వందల160 అంటా......డు
5. "రాష్ట్ర మృగం"ని కృష్ణ జింక 🥵 అంటా....డు
6.జనాలే లేక పోయినా వంగి వంగి దండాలు🤥 పెడతాడు..
II.సమావేశానికి వచ్చినా...ది నలుగురే అయినా! వచ్చిన లచ్చలాది మందికి నా🙏 నమస్కారాలు అంటా.... 👻డో.
7. ప్రజలు లేచి తన భాధలు చెప్పు కున్నా రనుకో.... ఇహీ 🤩ఇహి 🤩 ఇహి అని నవ్వుతాడు...😂🤣👻🤪
@@srikanth8353 mee 6093 kanna em kaadu lera lokesh anna 🔥🔥🔥💪💪💪💪✌✌✌
జఫర్ అన్న బాగా చెప్పావన్న బాగా హిట్ లోకేష్ పాదయాత్ర సూపర్ డూపర్ హిట్
నేను అటెండ్ అయ్యాను...... లోకేశ్ అన్న కి వచ్చే రెస్పాన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు...... really superb
Mari tdp valu Acha Naidu audio tape vinnamu
True Nenu kuda punganur vella dinemma adekada janam bro asala Lokesh speech kuda 🔥🔥na vote 2024 lo tdp ke
@@puladasudastagiri9072 ade ycp vale create chase unttaru degrade cheytaniki
మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నా
సూపర్ చాలా బాగా నిజాన్ని, అబద్ధాలను సాక్షాలతో సహా చూపిస్తున్నారు👌👌👌👌
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే ఒకే ఒక్క మగాడు ...జాఫర్ భాయ్
Meeru kaada
Haha.......eroju tdp repu ysrcp ....rendu balance chesthadu ....both r not same
అవునా 😂😂😂😂😂 paid artist లు 😂😂😂
🤣🤣🤣🤣🤣👏👏👏
Ee jafer chamball nayudu abimani
యువగర్జన...యువగలం..... జై చంద్రబాబు జై లోకేష్...జై తెలుగుదేశం
Lavada le
Sir మీరు అసలైన సిసలైన jurnlist. మిగతా అందరూ రాజకీయనాయకులకు తొత్తులే. Tv 9 మీ దెబ్బ తట్టుకోలేక పోయింది. మీరు మీ కుటుంబం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను జర్నలిజం నిజంగా దేశంలో చచ్చింది. మీరూ ప్రాణాలకు తెగించి నిజాలు మాట్లాడతారు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋💋💋👍👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️👌
Jaafar gaaru..
Chala baga chepparu
నిజాన్ని నిగ్గు తేల్చడంలో నిజాయితీ పరుడు జాఫర్ భాయ్ ✌️✌️✌️✌️✌️
@Neutral copy paste nt bayya
అన్నా, సూపర్ journalist నువ్వు, నిజం తెలుసుకొని మాట్లాడుతున్నావ్
వైస్సార్సీపీ అబద్దాలతోనే అధికారం లోకి వచ్చింది 😎
చెప్పిన హామీలను.90శాతం పూర్తిచేసిన ఘనత . జగన్ de
ఎవడ్రా అబద్దాలతో అధికారం లోకి వచ్చింది అనేది నాయనాలు దొ... ఏంటి??? ఏమి హామీలిచ్చారో అదే చేస్తున్నారు మీకు చేతనైతే దాని మీద అడగండి... అంతే కానీ జనాలని రెచ్చగొడుతున్నారు...
నోరు ముయ్య... నీతి లేని.....
YRCP ఫ్యాన్స్ కానీ ఫాలోయర్స్ కానీ నిజాయతీగా ఆన్సర్ చేయండి....
- మెడలు వంచి ప్రత్యక హోదా తెస్తానని అన్నే అనుకుంట చెపింది.
- సంపూర్ణ మధ్యపాన నిషేధం అన్నారుగా మర్చిపోయేడెమో పాపం.
- 2.5 లక్ష ఖాళీగా ఉన్నా జాబ్స్ భర్తీ చేస్తా అన్నాడు. ఏమైందో అది.
- ప్రతి జనవరి కీ జాబ్ క్యాలెండరు కూడా లేదు.
- పోలవరం ఉసెలేదు.
- tipco ఇళ్లు ఒక్కరికి కూడా ఇంకా పూర్తి చేసి ఇవ్వలేదు.
- 150rs రేషన్లో అన్ని సరుకులు ఇస్తా అన్నారు. బియ్యం తప్పా ఎమ్ లేవు.
- అవ్వ తాత ఇద్దరయికి పించెను అన్నారు ఒక్కరికే ఇస్తున్నారు.
- 45 age వాళ్లకి పించెను అన్నారు గా ఏమైంది.
- ముందేమో అమరావతికీ మద్దతు ఇచ్చి, తరువాత మూడు రాజధానులు అని, ఇపుడేమో విశాఖపట్నం రాజధాని అని చెప్తున్నారు అన్నగారు, అస్సలు మాట మార్చాడు మడమ తిప్పడు కాదా.
- కట్టని అమరావతికీ అమరావతి టాక్స్ వాసులు చేస్తున్నారు గ్రేట్.
- కరెంటు బిల్లులన్నీ తాగించేస్తాను అన్నారు వచ్చి పోతుంది ఇక్కడ కట్టలేక.
- APSRTC చార్జలు మెట్రో ట్రైన్ చార్జలుంత పెంచేరు. ఎవరైనా ఓ రూపాయో, రెండు రూపాయలో పెంచుతారు మన అన్నా కధే
అందుకే 20 రూపాయలు పెంచేసారు.
- రాష్టంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా, కంపెనీలే లేవు అన్నా పెట్టిన IT మినిస్టర్ అంతా గొప్పోరు మరి.
- వచ్చిన వారంలో CPS చేసేదాంలే అన్నా అన్నాడు కాదా మన అన్నా.
ఇవ్వి అన్ని అబద్దలు కావా నా ఆంధ్రప్రదేశ్ సోదరులారా...
@@subbarayudukokkiligadda414 😂😂😂😂😂
అధికారం కాపాడుకునే దానికోసం ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి పనిలో అడ్డం పడడం సమంజసం కాదు
Excellent , replied suitably , there is very good response from Citizen of AP in Lokesh's Pada Yatra 👌✌️👍😊
Jai Lokesh jai TDP
మీడియా వాళ్ళు జాఫర్ గారిని చూసి నిజాన్ని నిక్కొచ్చుగా చెప్పగలిగే ఒకే ఒక జర్నలిస్ట్ జాఫర్ గారు
th-cam.com/video/KbDK--5cQRI/w-d-xo.html
I know about lokesh . He is strong minded and never give up. he accepted saying that he is the 2nd one after Rahul for trolls. Jai TDP
Super JAFFAR anna....TQ so much Anna really awesome vedio and awesome support to Lokesh Anna and TDPIANS...🔥🔥
Asslama alikum..Jaffar bhai....super video
చాలా మంచి వీడియో జాఫర్ గారు .... మంచి ప్రయత్నం చేశారు థాంక్యూ సార్
వైసీపీ నీలికుక్కల అబద్ధపు ప్రచారాలకు జాఫర్ గారి నిజాయితీ చెప్పుదెబ్బ బాగుంది. 👌👌
అదే అదే లే 300 ఇచ్చి పాదయాత్ర key peele చ్చుకుంటున్నారు జనాల్ని
Nv lanjakodukuvi nve cheppali adi,🤣😂😂😂
@@RKK9998 nivvu ni pellam ni Amma . Ni nayana. Ni chilli vachaara.
గతం లో సైకో👹 గాడు గురువారం సాయంత్రం హైద్రాబాద్ వెళ్లి పోయేవాడు!!
కానీ లోకేష్ బాబు గారు కి ఇంత ఓపిక, పట్టుదల, దమ్ము, ధైర్యం ఆ NTR ⭐ గారి దే వచ్చింది అనుకుంటున్నాను!!!
@@RKK9998అదే అదే మీవాదు సైకో చేసిన ముద్దుల యాత్రకు ఇచ్చారు కదా 300 రూపాయలు అదే చెప్తున్నావ్ కదా! వేలకోట్ల అవినీతి సొమ్ము వుంది కదా ఇస్తావు.అందరూ ఇవ్వలేరులే అలా!
నిజాయితీకి మారుపేరు ఉన్నది ఉన్నట్టుగా చూపించే నిస్వార్థపు మనిషి జాఫర్ అన్న నీకు జోహార్లు నీ ఇంటర్వ్యూ అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నిజంగా రియల్ హీరో బై నువ్వు👍👍
నిజాలు నిజాయితీగా మాట్లాడేవారు ఒకే ఒక్కరు జాఫర్ గారు jai lokesh bro jai TDP
Jafar ji thank you very much .
Best CM Chandra Babu garu
Super jai TDP ✌️🚲❤️
CBN naralokesh sachipoina savaallu mida rajakiyamu chese nichapu mundakodukulu
Excellent video.....Lokesh garu what a dedication
జాఫర్ గారి న్యూస్ సుపర్ సార్
🎉🎉🎉🎉🎉 ధన్యవాదాలు జఫ్ఫార్ గారు
ఉన్నవి ఉన్నట్లు చెప్పే జాఫర్ గారికి ధన్యవాదాలు. వాస్తవాలు బయటికి లాగడంలో మీరు దిట్ట.ఎక్కడో స్టూడియో లో ఉండి వచ్చే వీడియోలను చూపడం కాకుండా ప్రత్యక్షంగా పాదయాత్రలో పాల్గొని అందులోని సన్నివేశాలను నిరూపించిన సాహసి జాఫర్ గారు
జై లోకేష్ ❤❤❤❤❤❤❤
Genuine content Jaffar . Lokesh trying his best. 👍
Content anadaniki idhi movie or story script kadhu ..ekkada nunchi vasthra miru. ....
Sry bro na comment niku hurt aythe
Your real Hero Jaffar sir
జఫార్ గారు మీ పోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం మీరు అడిగే ప్రశ్నలు నాకు చాలా నచ్చుతుంది చిన్న పిల్లలకు చందమామను చుపిస్తూ అన్నం తినిపించి నట్టుగా ఉంటుంది ఎంత పెద్ద నాయకుడి నైనా మీరు అడిగే ప్రశ్నలు మీరు చాలా గ్రేట్.. లోకేష్ బాబు గారి పాదయాత్రను మీరు నిజాయితీగా చూపించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Great CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai 🙏🙏🙏
Keep it Up Jaffer garu....
I am expecting More investigated Videos on Yuvagalam Padhayatra....
Now a days there are so many Paid Meadia channels is there....
Their Intrest only on Lokesh Trolls and Showing Empty Places Before or after Padhayatra Pics
all The Best once again 🙏🙏🙏
10:16 Goosebumps jaffer garu 💥
యువగళం...✊✊✊
Jaffar nuvu super anna
Really Great 🙏🙏🙏 Jaffar Garu, Meeru neejanni nirbayamga chupagali and cheppagalige ekaika vekthi Jaffar garu.
Jafar garu chepthunna meeru chala success avvabothunnaru you tube lo ..
Endhuko telusa sir mee dare interviews excellent ga chesghunnaru keep it up.... ALL THE BEST from common people ... #itlumejafar
JAFER GARU SALUTE
సార్ ఒక్కసారి జగన్ సార్ ని ఇంటర్వ్యూ చెయ్యండి సార్ ఏదోక్కటి చెయ్యండి ప్లీజ్ మీరు అడిగే ముక్కు సూటి ప్రశ్నలకు గూస్ బంప్స్ రావాలి సీఎం ku
Chandra Babu tattuko leaka poyadu jagan nu .....🤙🤙😁
మా జగనన్న కూ నత్తి తెలుగు ఉచ్చారణ సరిగ్గా రాదు అందుకే మీడియా ముందుకు జగన్ రెడ్డి ఆత్మ సకల శాఖ మంత్రివర్యులు సజ్జల వస్తాడు ఇది జగమెరిగిన సత్యం
@@srinivasaprasanna5251 నత్తి పప్పుకన్నన
CM jagan anna ni interview chesthe nijam ga ee raakshashamukalu(TDP+JSP+YELLOW MEDIA) koncham control lo untayi
@@sivaprasadinturi rey idhe nandyal byelection lo 30 members kuda jagan kada leru nenu sakshi appudu nenu degree gudha musko theliyakundbmatladaku
The LEADER LOKESH
REPORTER... 👌🏻👌🏻
అన్న జాఫర్ గారు మీరు ఏనాయకుడిని ఐ నా
ముక్కు సూటిగా ప్రశ్నించింది మీరు ఒక్కరే,అన్న
🙏🙏🙏
జఫ్ఫార్ అన్న ఇలాంటివి చేయండి అబద్దాలు నిజాలు అని చెప్పడం అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్ వి అన్న
Jai Lokesh anna jai TDP jai CBN
లోకేష్ పాదయాత్రకు జనం రావట్లేదంటారు, వైసీపీ వాళ్ళు , పాదయాత్ర ఫ్లాప్ అయింది అంటారు, మరి అలాంటప్పుడు పాదయత్రని పట్టించుకోకుండా, వదిలెయ్యకుండా, ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించడం, ప్రతిరోజు లోకేష్ మాట్లాడానికి మైక్ పట్టుకుంటే, దాన్ని పోలీస్ లు లాగేసుకోవడం, ప్రచారం రధం లాగేసుకోవడం, పోనీ స్టూల్ మీద నిలబడి మాట్లాడితే, స్టూల్ లాగేయటం, ప్రతి రోజు పోలీస్ లు ఏదో రకంగా అడ్డుకోవడం, వాగ్వాదాలు, డ్రోన్ కెమెరాలతో షూట్ చెయ్యడం, కేసులు పెట్టడం,ఇదంతా ఎందుకు? లోకేష్ ను కేర్ చెయ్యకుండా వదిలేయచ్చు కదా. భయపడుతున్నారు కాబట్టే ఇదంతా చేస్తున్నారు అని అర్ధం అవటం లేదా ? జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు, చంద్రాబు పోలీస్ లతో ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు కానీ ఇలా పోలీస్ లతో , చంద్రబాబు ఎప్పుడు జగన్ ను అడ్డుకోలేదు, ఇబ్బంది పెట్టలేదే ?
Fact
Super sir
Uko ra nuv
నిజమైన నాయకుడు visionary లీడర్ CBN గారికి దోచుకునే వారికి ఉన్న తేడా సార్
Jagan ki bhayam vaisthundhi next CM ga chandra babu garu vastharu ani babu CM ithai ganaka jagan ki jail a gathi malli
Jaffar అన్న గారు, media విలువలు కాపాడతారు అని మీ మీద నమ్మకంతో మిమ్మల్ని follow అవుతున్నాము. నీతి నిజాయితీగా ఉండండి, అదే మిమ్మలిని ముందుకు నడుపుతుంది..
Great effort జాఫర్ గారు👍
Super 👌 Bayya nirbaymga cupinnccaavu❤❤❤👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Jai lokesh anna
Jai Lokesh Anna, Jai TDP.
Nara lokesh not fit for politics
@@srinivass2923 Yes Srinivas I agree with you
JAGAN bro loose for Human being
@@srinivass2923ok bro tell to jagan quit politics
Too good interview
U have shown d correct view of his pada yatra
Thank u for ur support
లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలు వచ్చినా రాకపోయినా
2024 లో ఓటు హక్కుతో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కలిసి CM నీ చేస్తాం
Jaffer Bhai chepthe adhi 100% correct. He's very genuine journalist.
I became your fan after seeing your interviews. Nowadays we can't believe newspapers sir, since they have become their agents. What is real or false. Your interviews helps a common man to judge the reality. We are lucky to have a brave and impartial journalist in this society to save democracy. Keep it up sir. God bless you success in your endeavor..
It clearly shows appointed anchor of that party to elevate Lokesh.
Yes.correct jaferji.shukriya
Goose bumps video anna. Thank you Jaffar bhai nijalu chupinchi nanduku. Goppa journalists ki paid journalists ki difference baaga chupincharu.. Keep it up Jaffar bhai..
జై లోకేష్ అన్న ✌️✌️✌️
లోకేష్ కి జనాలు రాకపోవడానికి వైసీపీ లా అవినీతి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ... తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంది.... ఉన్నది ఉన్నట్టు చెప్పిన జాఫర్ గారికి ధన్యవాదములు 🙏
Joke bagundi
aaaaqq1😊😊
Mee meeda respect perigindi 👍👍
నెల్లూరు జర్నలిస్ట్ మా జాఫర్ బాయ్ నిజాలు నిగ్గ తెలుస్తాడు 👍
Nellore jafar di???
ఒకప్పుడు ఇప్పడు కాదు ప్రమోసాన్ చేసి డబ్బులు దెంగటం
Kammolluga anthe cheppukuntaaru anaddalu
Anna vedio cat supper cheshauv aana
he is from Nellore city and currently settled in Vizag.
జాఫర్ భాయ్.... సూపర్ భాయ్ అనే వారు ఎంతమంది ఉన్నారు.? 54 నిమిషాలలో 325 కామెంట్స్ నైస్👌
Thanks for showing and telling #truth to public
జాఫర్ జీ.....మీ జర్నలిజం మీ రిపోర్ట్ చాలా చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం.❤❤🎉🎉❤❤
జాఫర్ గారు 2 లక్షల మంది subscribers ... సూపర్ sir
Awesome video Andi Jaffer garu. Love your work in this video. Atleast current YCP useless govt ni dethrone cheyyadaniki Lokesh ki support cheyyali prajalu. TDP has the brain & administration experience to bring Andhra to a stable financial situation and build Amaravati, help AP regain some stability. Ppl must understand and recognise... Jai CBN...Jai Amaravati
Jaffar garu a true journalist is Ap, tnq for showing truth in public sir
Jai Lokesh Garu
💐💐Jai lokeseh anna💐💐
U r the one perfect journalist
Community needs ur services,
నాకు ఈ వీడియో చూడకముందు బాడ్ ఇంప్రెషన్ ఉండేదే... Tv9 అంటే ఫేక్ అందులో మనిషి ఇంకా ఫేక్ అనుకొన్న... బట్ కామెంట్స్ చూసి వీడియో చూసా........ Good sir జాఫర్ గారు 🙏🙏🙏🙏
నిజం అంటేనే జాఫర్ Good Analysis 💥🔥 Honesty Journalist ఈ కాలం లో చూసిన Keep Going Sir
You are GREAT JAFER BHAI.I like your Sincerity.I am 75 Years I am seeing your videos since long time You are only the Genuine Journalist.
నువు చేసిన ఈ పని చాలా మందికి ఎవరు ఎంటి అని అర్దం అయంది అన్న థాంక్స్ అన్న love you so much 🙏❤️❤️❤️❤️
He is growing as a Leader, that every one is acknowledging exceptc YSRC guys.
Leader only for 4 persont kamma chowdarys.
@@paGambler what a leader never before, never after... 🤣🤣
@@Jailreddy15 paytm 5Rs. batch
@@ubbarafaz4451 kamma kula 10 rs google pay batch.... Only for kammas. 🤣🤣
@@Jailreddy15 Just education doesn't make you a good human, it is how you were raised matters, pointing a community is no good, respect all religions, cast creed this is our teachings, anyway, God bless you to identify good and bad.
Superb jaffar garu 💓💓💓💓💓💓
జాఫర్ బయ్య ,టిడిపి ఎన్ని జాకిలు పెట్టి లోపేన (నీతో సహ) లెవుదు.
మల్లాది విష్ణు గారి కాల్ అన్నది మాస్టర్ స్ట్రోక్
E avva ni chusthavunte naa kallalu neelu vachindhi tq jaffar 👍👍👍🙏
Jafar Bhai please support TDP 🙏...
HELP TO WIN 2024.... Because we want power full capital one place
Amravati.....than state development 🙏🇮🇳..... jaggu &gang loot People money 😢
జాఫర్ గారు మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా మీరు మాత్రం తటస్థ వైఖరి తోనే ఇంటర్వ్యూ చేస్తారు. అది చాలా బాగా నచ్చుతుంది.