భక్తి వ్యాపారం కింద నలిగిపోయిన కాపురాలకు జీవితాలకు ఎవరు బాధ్యత వహిస్తారు🤔

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @prasanthkumar6003
    @prasanthkumar6003 ปีที่แล้ว +615

    అమ్మ..నమస్కారం. మేము 2 సంవత్సరాల నుంచి ఒక problem లో ఇరుక్కున్నాము.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. నండూరి వారి వీడియో చూసి, మా గురువు గారి ఆశీర్వాదం తో వారాహి నవరాత్రులు చాలా నిష్టగా చేసుకున్నాను. సరిగ్గా పంచమి రోజున చాలా వింతగా ఆ సమస్య తీరిపోయింది.. మా గురువు గారు కూడా చేశారు. ఆయన సమస్యలు కూడా తగ్గాయి. ఆవిడ తాంత్రిక దేవత కాదు. లలితమ్మ సేనాధిపతి.. ఆవిడని పూజించే విధానం తాంత్రిక పద్ధతి లో ఉండచ్చు గాక. కానీ మా వరకు ఆవిడ అమ్మ.. అంతే... ప్రేమ గా చేసుకున్నాను. రోజూ పూజలో ఆవిడ నామములు చదువుకుంటున్నాను. హాయిగా ఉన్నాను.

    • @sindhuneeli8764
      @sindhuneeli8764 ปีที่แล้ว +83

      Memu kuda vaarahi ammanu poojinchina tharuvathe jeevitham chaala bavundi nenu kuda nanduri gari videos chusi nerchukunnanu villu cheppe maatalu nammakandi

    • @srilakshmikelangi928
      @srilakshmikelangi928 ปีที่แล้ว +51

      Maaku kuda property problem undedhi. Nanduri gaari videos chusi navaratrulu chesamu, aa problem akkaditho aagipoendhi. Avidani manam satwikamyna way lo pujisthunnam. Dhani valana nanduri gaari followers andarki

    • @dedeepthimannava5246
      @dedeepthimannava5246 ปีที่แล้ว +33

      Same nenu kuda ammani aradinchina tarwata chala manchi jarigindi andi

    • @PurevenkatalakshmiVenkatalaksh
      @PurevenkatalakshmiVenkatalaksh ปีที่แล้ว +3

      2:31

    • @nandunandu4791
      @nandunandu4791 ปีที่แล้ว +36

      Memu kuda Nanduuri srinivaas garu chepinavidamuga Sri varahi navaratrulu chesukunnam maku manche jarugutundi prati roju nityam Puja chesukuntam Sri matre namah 🙏

  • @shirishadave2549
    @shirishadave2549 4 หลายเดือนก่อน +76

    అమ్మ శాంత స్వరూపిణి. నేను వారాహి నవత్రులు రెండు సంవత్సరాలు నుండి చేస్తున్నా ...అమ్మా నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడింది. అమ్మ చాల ధయమయురాలు. శ్రీ మాత్రే నమః

  • @bhuvanarajan3061
    @bhuvanarajan3061 10 หลายเดือนก่อน +21

    🙏🏻అందరూ ఎన్నో పూజలు చేసుకుంటున్నారే కానీ స్నానం చేసి, వంట చేసుకొని తింటేనే ఆరోగ్యం తోపాటు దేవుని మీద భక్తి, ఆ భక్తితో దీపం వెలిగించి,
    ప్రేమ తో పాలు పెట్టి, దండం పెట్టినాచాలు 🙏🏻 నాకు తెలిసి మన నోటినుండి వచ్చే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం. మంచి మాటలతో నే అక్షర అక్షరమాలలు వేసి, మంచి మాట లతోనే మనం పాజిటివ్ గా ఉండ గలుగుతాము🙏🏻 మాట్లాడే మాటలే మనకు నెగటివ్ కూడా జరుగుతుంది.🙏🏻

    • @himajapriya2503
      @himajapriya2503 4 หลายเดือนก่อน

      Chala Baga chepparu🙏🙏🙏🙏

  • @durgadeviandra-sf4ng
    @durgadeviandra-sf4ng ปีที่แล้ว +203

    నేను వారాహి పూజ చేసుకున్నాను నాకు చాలా మంచి జరిగింది అమ్మ అంటే అమ్మే అమ్మ ఎప్పుఫు వుగ్ర స్వరూపిణి కాదు ప్రేమస్వరూపిణి అమ్మ అంటే అమ్మే

    • @ramaraju29
      @ramaraju29 ปีที่แล้ว +4

      🙏🙏🙏

    • @potlacherlasrilatha5308
      @potlacherlasrilatha5308 ปีที่แล้ว

      Roju chesthara Pooja

    • @thummalapadmaprasanna880
      @thummalapadmaprasanna880 ปีที่แล้ว +14

      Pooja kooda kadhandi...dhayadhulu vummadi asti lo tourchar chestunte kallaninda neellatho okkasari mokkukunnanu....nyayamga ravalsina dabbulu vachhayi...Amma nyayam vaipe vuntaru....antayanga adhuti allaki chedu chesevariki mathram buddhi cheptharu....challani thalli....sree mathre namaha....🙏

    • @ssri1675
      @ssri1675 10 หลายเดือนก่อน +5

      ​​@@thummalapadmaprasanna880exactly...garikapti vaaru kuda annadi adey veelu oka varganni target chesi kinchaparichali anna udesham toh ayana lines ni cut chesi oist chesi market chestunanru cheyavadhu ani....amey entha prema no vikrutham ga anaga bad udeshalatho puja chestey anthey churakalu kuda pedtadi amma vari shakti anedi ayina anna context....
      ippudu mee dayaadulu kuda for example anukondi amma vari puja chesaru like naku vaalla aastlu anyayam ayina sarey nakey ravali ani akkada teesi nalugu taglistadi mari anyayam kada adi...ala...aa context lo...anthey kani vaarahi amma shyamala amma anaganey thala veyyi vakkalu ayitadi, em adi eevida annaru pichi patti mental hospital join ayarata puja chesi ala cheyadhu...Amma amma ne...mana manstatvam patti aa amma...intlo mee mummy ni kuda anyayamina panulu chestu visginchandi aey oka debba veyadha?? Premaga chakkaga kind ga undandi amma ani...prema ga na koduku or kuthuru ani daggarki teeskodha??

    • @thummalapadmaprasanna880
      @thummalapadmaprasanna880 10 หลายเดือนก่อน +4

      @@ssri1675 s andi...eppatiki daily padukune mundhu ammaki complete longipoyi anni appajeppi nidrapotha....a roju naku kashtam rakunda kapaduthindhi amma ...poddunne ah prema thattukoleka adustanu kooda....miru annattu nyayam ga poojiste vendi konda ah thalli...thattukolem ah prema...avida dharmaniki niluvethhu idharshanam...avide dharmam...nyayam ga kolichevariki kongu bangarame ah thalli...bangaramma...🙏

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr ปีที่แล้ว +106

    అమ్మ అందరి స్వాముల్లాగా మీరు అది చేస్తే పాపం ఇది చేస్తే పాపం అది చేస్తే మహా పాపం అని భయ ఆందోళన కు భయపడకుండా చాలా చక్కగా వివరించే చెబుతున్నారు తల్లి ధన్యవాదాలు

  • @rscreations1664
    @rscreations1664 ปีที่แล้ว +168

    ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడులకు గాను హిందువులకి శ్రీ వారాహి అమ్మ ప్రత్యంగిరా అమ్మ చాలా అవసరము

    • @vijapurapuhari8549
      @vijapurapuhari8549 8 หลายเดือนก่อน +3

      నిజమే ! అది సన్యాసుల పని ! గృహస్థుడు చెయ్యరాదు! కంటి ఆపరేషన్ డాక్టర్లు చెయ్యాలి . మనం కాదు గ్రహించండి

    • @lokanadhareddy9962
      @lokanadhareddy9962 4 หลายเดือนก่อน

      భక్తి ముఖ్యం కానీ నీవు. నీ వేదాంతం ముఖ్యం కాదు.మూడ భక్తి కి కన్నప్ప.మహస్వధ్వి సతి సావిత్రి ని ఏమంటారు

  • @kurmanapydiraju717
    @kurmanapydiraju717 5 หลายเดือนก่อน +76

    దుష్ట సంహారిని..శిష్ట రక్షిని..శ్రీ వారాహి మాత... ఆ అమ్మ పేరు తలుచుకోగానే మనసంతా ఏదో తెలియని ఆనందం హాయి కలుగుతాయి.. భక్తి & నమ్మకంతో అమ్మను కోరుకుంటే ధర్మపద్ధతిగా వున్న ఎలాంటి కోరికలైనా కష్టాలైనా తీరుపోతాయి...
    వార్తాళి...వార్తాళి...శ్రీ వారాహీ మాత్రే నమః

    • @rangaraor1564
      @rangaraor1564 4 หลายเดือนก่อน

      లేదు లేదు చాలా హర్ట్ అయ్యాను... మీరు అలా డైరెక్టుగా. బాగుపడిపోకూడదు,

  • @shirishadave2549
    @shirishadave2549 4 หลายเดือนก่อน +62

    వారాహి మాత మహిమలు చాల ఉన్నాయి..నేను కూడా చాల ఆనందాన్ని అనుభవించాను...వారాహి అమ్మ చాలా మంచిది

  • @Surya-j5w
    @Surya-j5w ปีที่แล้ว +29

    అమ్మ మీరు చెప్పేవి వింటే చాలా ధైర్యంగా వుంటుంది. నాకొక సందేహము. చనిపోయిన వారు కలలోకి వస్తే ఏమి అర్ధము. దయచేసి వివరించండి.

    • @ramyauppunooti2103
      @ramyauppunooti2103 ปีที่แล้ว

      Super Amma gangaru Thalli

    • @sujathayadav3283
      @sujathayadav3283 5 หลายเดือนก่อน +4

      ఈవిడ మాటలు విన్నవారికి ఇలానే చచ్చిన వారు కాలంలో కనపడక ఇంకేం జరుగుతుంది 😅

    • @Sridevivedios
      @Sridevivedios 4 หลายเดือนก่อน

      అలా అనకూడదు తాను చెప్పిన వాటిలో తప్పు లేదు లలిత అమ్మ అమ్మవారు ఆమె కదా కాకపోతే ఉగ్ర రూపంలో పూజలు చేయడం మంచిది కాదు అని అన్నారు అంతే కదా నేను తప్పు గా అని ఉంటే క్షమించండి మీరు

  • @Narpavi-q8h
    @Narpavi-q8h 4 หลายเดือนก่อน +11

    ఆ అమ్మ మనందరికి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻కన్నతల్లి ఎలాగో వారాహి అమ్మ కూడా అమ్మె .ఆ తల్లిని సేవించండి తరించండి.ఓం నమో వారాహీ మాతాయే నమః 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @nagamanibeeraka2216
    @nagamanibeeraka2216 ปีที่แล้ว +81

    Amma namaskaram,naaku gatha 15 years nunchi chaala kastalupaddanu,accidents ayyayi ,bharyabharthala madya godavaly,pillalaki bhagundedi kadu fits voccho 6 day hospitalo unnadu,naa ku jeevitham meeda hope poindi ,aa samayam lo oka mahanubhavudi valana ,dasara ,varahi,vasantha navaratrulu chesanu ippudu naa jeevitham chala bagundi ,maa aayana business baga development ayyindi,intlo godavaly thaggayi,

    • @SatyaMarupalli-fp8pr
      @SatyaMarupalli-fp8pr ปีที่แล้ว +13

      Evida matalu nammakandi ..varahi amma chala manchidhi

    • @hamsaakka2148
      @hamsaakka2148 ปีที่แล้ว

      th-cam.com/video/hmqKPmex_PM/w-d-xo.html

    • @prasadbojanki984
      @prasadbojanki984 5 หลายเดือนก่อน

      చాలా మంచి మాట చెప్పారు అండి.ధన్యవాదాలు🙏

  • @Yagna.meghana
    @Yagna.meghana 4 หลายเดือนก่อน +45

    అమ్మ నేను కూడా వారాహి అమ్మ నవరాత్రులు 3 సవస్సరాల నుండిచేసుకుటున్నను అమ్మ సాంత స్వరూపిణి నాకు పోయిన వారాహి అమ్మ నవరాత్రులలో 7 రోజు పాప పుటింది మేము చాలా సంతోషంగా ఉన్నాము అమ్మ అని పిలిస్తేచాలు ధర్మ భధమైన కోర్కెలు తీర్చే తల్లి ఓం శ్రీ వారాహై నమః 🙏🙏

    • @rangaraor1564
      @rangaraor1564 4 หลายเดือนก่อน +2

      మీరు అలా చేసి బాగు పడిపోతే ఎలా.. నన్ను ఎవరు గుర్తిస్తారు

    • @senalasupriyasupriya-bb9bv
      @senalasupriyasupriya-bb9bv 4 หลายเดือนก่อน +2

      @@Yagna.meghana amma ammane ugram aena shatam aena yem jarigina ammanu vodulakunda Pooja chesukovali mana kharmalu poyaka antha manche chesthundi

  • @pulletikurthinithyasri6515
    @pulletikurthinithyasri6515 ปีที่แล้ว +3

    Ee vishalanni nenoka Hindi podcast lo vinna Andi...a podcast guest oka tantrika upasakulu...atanu ilane chepparu...konni bhija aksharalu piki chadavakudadu ani...alane mana body aa matra sahkti ni tattukoledani...oka sari ina guruvu matrame...mana capacity ni batti Manali guide chestarani chepparu...intlo ivanni chese poojalu kadani chepparu...ivanni me cheppinadaniki proof ga matrame cheptunna...tappuga anukokandi..Telugu lo meru inta chakkaga vivaranga cheppadam chusi chala baga anipinchindi...me efforts ki me dhiryaniki hats off Andi

  • @Stuart_little972
    @Stuart_little972 ปีที่แล้ว +41

    నాకు 39 ఏళ్లు వచ్చాయి వారాహీ దేవి నీ పూజించిన తరువాతే నాకు పెళ్లి అయింది

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd ปีที่แล้ว +66

    ఈ వీడియో మీరు మాత్రమే చేయగలరు భామ గారూ 🙏🏼మీకు మీరే సాటి.. ఎవ్వరూ ఇంత గొప్పగా కడిగిపారెయ్యలేరు అద్భుతః👌👌👌

  • @Vinayaka-sr8pw
    @Vinayaka-sr8pw 4 หลายเดือนก่อน +23

    ఈవిడ ధోరణి చూస్తుంటే ,అందరూ అన్ని తెలుసుకుని వాళ్ళు బాగు పడిపోతే మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి అని😅

  • @Baby-sz5ov
    @Baby-sz5ov ปีที่แล้ว +14

    Sathveka margam loo cheskovachu Amma varahi Amma valla naa health bagupadendhee 5 years narakam chusaa chanipovali ani kudaa anukunaa Nanduri srinivas gari valanaa varahi Amma valla naa life maripoyendhi Amma ki panakam samrani chaluu nenu roju elane chesthaa puja after 6pm Amma 108 namaluu challu Inka Ami vadhu🙏🙏 jai varahi maa

  • @marinakoushik9284
    @marinakoushik9284 ปีที่แล้ว +7

    Nanduri srinivas garu chappina pooja manchiga chastunamu. Ammavari ki natchithe untaru, ledu anthe avida velli potharu. Idi nizam amma natchaka pothe undaru idi nenu chusanu .

  • @bhagyalakshmisakhenatipall4805
    @bhagyalakshmisakhenatipall4805 ปีที่แล้ว +123

    సత్యభామ గారికి నమస్కారం. మీరు చేసే వీడియో లు అన్నీ చాలా ఆలోచింప చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని అందరికి చేరువచేసే మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ రామచంద్రుని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏అమ్మా నాకు ఒక సందేహం. హనుమత్ బడ బానల స్తోత్రం అందరూ చదవచ్చా తెలియచేయగలరు 🙏🙏

    • @chandudama5058
      @chandudama5058 ปีที่แล้ว +3

      చదవ వచ్చు, 👍

    • @saikiran-zi1sm
      @saikiran-zi1sm ปีที่แล้ว +1

      Namasthe medam
      Already photos unna vallu home low emi cheyali next vedio low cheppagalaru ani bavisthunnam.
      Thanks

    • @krishnateja7878
      @krishnateja7878 5 หลายเดือนก่อน

      ​@@chandudama5058dantlo Beejaaksharalu untai kada

    • @lokanadhareddy9962
      @lokanadhareddy9962 4 หลายเดือนก่อน

      Maha మంత్ర సిద్ధి లు

  • @lokanadhareddy9962
    @lokanadhareddy9962 4 หลายเดือนก่อน +11

    ప్రేమ స్వరూపిణి అమ్మ.సృష్టి స్వరూపిణి అమ్మ.ఎబావం తో అమ్మను పూజ చేస్తామో అమ్మ అభవం తోనే అమ్మ కరుణిస్తుంది.

  • @sreeramaniviswanadha6356
    @sreeramaniviswanadha6356 ปีที่แล้ว +52

    చాలా బాగా చెప్పారు సత్యభామ గారు.అందుకే పూర్వం"గాడిద చేసే పని గాడిద చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అని అన్నారు". ఇప్పుడు ప్రతి ఒక్కలు ఆస్ట్రాలజర్ అని ఆధ్యాత్మిక వేత్తలు అని జనాలని భక్తి తో కాకుండా భయం తో పూజ చేసే పరిస్థితి వచ్చింది.
    దేవుడికి దీపారాధ ఇలా చేయాలి ఆలా చేయాలి అని ఆహ్ దీపారాధన చుట్టూ దీపం కనిపియ్యకుండా పూలు పెట్టేసి దేవుడు మందిరం అంతా దీపాలు పెట్టేసి స్వామి వారి మొహం కూడా కనిపియ్యకుండా పూలు పెట్టి పూజ భక్తి అని చేస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళూ యూట్యూబ్ లో అది చూసి మా ఇళ్లల్లో కూడా చుట్టుపక్కన అంతా పూలు కోస్కోచి చేస్తున్నారు.బైట పూలు ఎంత రేట్ ఉన్నాయ్ మన దెగర ఉన్న లేకపోయినా దేవుడికి అన్ని పూలు పెట్టలేకపోతునం ఎహ్ అందుకీ ఇలా ఉంది మన పరిస్థితి ఒకొక్కలు ఎలా చేస్తున్నారు అందుకే వాళ్ళకి డబ్బులు ఒస్తునై అని చాల బాధ పడ్తున్నారు. ఇలా చేసే వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేయండి అమ్మ..🙏🙏

    • @srividyagone864
      @srividyagone864 ปีที่แล้ว +10

      Avunu andi kontha mandhi youtubers vaalla ki vews kosam Pooja la Peru tho business chesthu middle class vaallani bayapeduthunnarandi ilaa chesukovali ani Steel shop lo la anni samanlu chupisthu

    • @jyothik5349
      @jyothik5349 ปีที่แล้ว

      okka puvvu chaalu kadhaa.. poojaki.

    • @naturalstories3694
      @naturalstories3694 ปีที่แล้ว +2

      అలంకరణ కోసం రకరకాల వస్తువులు, ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించుకోవాలాలాలా... మనసులో ప్రార్థన చాలు.. ఆడంబరాలు అక్కర్లేదు 🙏

  • @ragaswami2551
    @ragaswami2551 ปีที่แล้ว +41

    మా తాతగారు ఋగ్వేద పండితులు,అందరూ దేవతల గూర్చిన జ్ఞానం ఉండేది, కానీ శ్రీకృష్ణ, శ్రీరామ, శివ,లక్ష్మీనారాయణ, దుర్గ, దేవతల పూజలు, తప్ప వేరే చెప్పేవారు కాదు. మీరు బాగా చెప్పారు అమ్మ

  • @krishnavenitatipaka744
    @krishnavenitatipaka744 ปีที่แล้ว +36

    చాలా మంచి విషయాలు చెప్తున్నారు మన ధర్మాన్ని కాపాడండి

  • @RavisharmaChilakapati
    @RavisharmaChilakapati 4 หลายเดือนก่อน +2

    పనికిమాలిన వారు పెట్టిన వీడియో ల విషయం ప్రక్కన బెడితే వారహి అమ్మ ఆరాధన మాత్రం అద్భుతం. వారహి మాత సప్తమాతృకలలో ఒకరు. శ్వేత వారహి మాత ఉపాస న శ్రేష్టం. శ్రేయస్కరం నిరపాయకరం.స్వానుభవనము.
    యూట్యూబ్ లలో వచ్చే వాటిని తీసుకోవడం కన్నా సద్గురు వుల ద్వారా నేర్చుకోవడం శ్రేష్టం. 🙏🏼
    యూట్యూబ్ లలో

  • @sound4721
    @sound4721 ปีที่แล้ว +18

    Nenu ammavari pooja chesanu manchi jarigindi nanduri garu chepina pooja vedanam chesanu nenu eepudu prati panchami roju chesukuntunanu

    • @potlacherlasrilatha5308
      @potlacherlasrilatha5308 ปีที่แล้ว

      Photo unda Andi em kada intlo unte

    • @Kavitha5-ff2gb
      @Kavitha5-ff2gb 10 หลายเดือนก่อน

      Madam nenu varahi Amma panchami Puja cheysanu epudu nen photo eme cheyali

    • @Kavitha5-ff2gb
      @Kavitha5-ff2gb 10 หลายเดือนก่อน

      Please reply evvande mam teliyaka cheysanu

    • @sound4721
      @sound4721 10 หลายเดือนก่อน +1

      @@Kavitha5-ff2gbnaa dagara photo ledu andi nenu photo petaledu

    • @Kavitha5-ff2gb
      @Kavitha5-ff2gb 10 หลายเดือนก่อน

      Nanduri gari video prakaram cheysamu Puja gadi pettukunnamu ame kadu kada

  • @caaravindn
    @caaravindn 5 หลายเดือนก่อน +5

    వారాహి దేవిని ఉపాసన చేసాను. పూర్తి సాత్విక ఉపాసన చేసాను. నాకు ఏ రకమైన నష్టం కలుగలేదు. సంకల్పాన్ని ఇంకా చేసే పద్దతిని బట్టి ఫలితం ఉంటుంది. మీరు చెప్పేది చూస్తే కంకణం కట్టుకొని వారాహీ అమ్మవారిని ఉపాసన చేసే వారిని మనసు మార్చే పనిలో ఉన్నట్టు ఉన్నారు. అది మంచిది కాదు. గమనించగలరు.

    • @arunaupadrasta2025
      @arunaupadrasta2025 5 หลายเดือนก่อน

      ఈ అమ్మవారు కాశి lo వున్నారు kada

    • @arunaupadrasta2025
      @arunaupadrasta2025 5 หลายเดือนก่อน

      Me పబ్లిక్ kosam videos cheyakanddi

    • @arunaupadrasta2025
      @arunaupadrasta2025 5 หลายเดือนก่อน

      అమ్మ varu అమ్మవారి

  • @raghavendra27
    @raghavendra27 ปีที่แล้ว +95

    అమ్మా వాయించాల్సిందే.. హిందువులు అజ్ఞానం వదిలేసి జ్ఞాన మార్గం పట్టేవరకు🥁🥁🥁
    కృష్ణం వందే జగద్గురుమ్🙏🏼🙏🏼🙏🏼

  • @geethajyothi1800
    @geethajyothi1800 หลายเดือนก่อน +1

    Good vedio

  • @braju9397
    @braju9397 ปีที่แล้ว +28

    mee videos chuste, ramaa raavi garu chala happy gaa feel avutaru. meeru & ramaa garu ante naaku chala abimanam . every word 'yes yes' anipistai .😊

  • @arjunkireeti13
    @arjunkireeti13 ปีที่แล้ว +1

    మీరు బాగా వివరించారు, తీవ్ర దేవాతోపాసన చేసేటప్పుడు గురుముఖముగా చేసి త్రికరణ శుద్ధి గా ఉండాలి, ధర్మం ర్సక్షించడం కోసం పరమాత్ముడు సృజంచిన శక్తులు చాలా జాగ్రత్త అవసరం
    జైశ్రీరామ 🙏

    • @mohanapriyapechetti5468
      @mohanapriyapechetti5468 ปีที่แล้ว +1

      Teevratha devatha swaroopam lo vundadu andi upasana lo matrame vuntundi. Manam ela piliste ala palikedi amma. Saatvika upasana cheste a amma aina kaadu antunda leka naku teevram ga cheyi antunda. Ala cheyakapothe sikisheyyadaaniki vaallu manushula leka devatha la.. edhina oka mantram matrame upasana cheyyaalante guruvu vundaali endhukante aa mantram tho aa devatha ni manam mana kaamyaardham pilustam kabatti kaani nitya puja lo saatvikam ga cheyyadaaniki guruvu anumathi akkarledu. Sarva devatha swaroopam aa jaganmatha thanu a roopam lo vunte manakenduku mana sraddha , bhakthi ivey manaki mukhyam. Likes kosam ila vimarsinchadam kuda thappey. Dayachesi ilaanti videos ni pariganana loki teesukondi.

    • @NagarajNagaraj-z8n
      @NagarajNagaraj-z8n ปีที่แล้ว

      Super messege

  • @madhu_madhu3877
    @madhu_madhu3877 ปีที่แล้ว +6

    ధన్యవాదములు భామ గారు..దేవీ ఖడ్గమాల స్తోత్రం ఇంట్లో చదువుకోవచ్చ్చా..దయచేసి తెలియజేయండి..

  • @Naturalhealing84
    @Naturalhealing84 ปีที่แล้ว +12

    చాలా బాగా చెప్పారండి.. మీరు ఎంత చెప్పినా వచ్చే సంవత్సరం మళ్ళీ మొదలౌతంది.. ప్రజల్లో మార్పు రావాలి.. మన పూర్వీకులు ఈ పూజలు చేసారా
    అని ఆలోచించుకోవాలి.. మీప్రయత్నం మానకండి.. మీవెనుక మేమంతా ఉన్నాము.. 🙏🙏

    • @sushmasri6964
      @sushmasri6964 ปีที่แล้ว +6

      Miru eemeni nammakamdi ... aavidani nijalu adgithe previous comments ni delete chesaru..thanu cheppevi nijalu aithe comments enduku delete cheytam answer cheyali kani.. enduku inkokarini tidtu videos chestunaru..nanduri garu chala perfect ga chepparu varahi amma varu and ugra devathalu gurinchi..midi midi gnanam tho thinala chepaledhu.. epudu chusina inkokarini tittadam thappa vere pani ledha..aina puja chese vadi mind sakkaga unte chedu em jaragadhu inkokari nasanam avvali ani korukuni puja chesthe epatikaina vaadike thippi kodtundi..daaniki ammavarini chinnachoopu chusi aavidanu poojinchakudadu ante enti ardam.. bhakthulu antha selfish ga puja chestunte ammavaru em chesaru enduku petkokudadu .. amma epatiki amma ne .. ugram ga unna shantham ga unna..manam chuse vidhanam lone ee maarpulu..... chudandi e comment kuda delete chestaru def ga naku telsi..

    • @kavireddy6613
      @kavireddy6613 ปีที่แล้ว +2

      ​@@sushmasri6964nenu nanduri gari videos chusi panchami roju pooja start cheyali anukuntunnanu photo konalanukuntunna inthalo evida video kanta padindi.. me comment chusaka kasta relax GA undi

    • @sushmasri6964
      @sushmasri6964 ปีที่แล้ว

      @@kavireddy6613 em bayapadakandi..ma intlo kuda undhi ammavari photo.. nenu em pooja roju cheynu..kani we are good.. ofcourse maku bad days untay kani adhi ammavari photo valle ochindi ankoledhu..manaki life lo anni happiness a undavu kadha .. so sadness ammavari photo valle ante adhi vala mindset ke vadileyali..itz ok happy ga puja cheskondi no worries.. em jarigina mana manchike anthe

    • @nandunandu4791
      @nandunandu4791 ปีที่แล้ว

      @@kavireddy6613 emi kadani bhayapadakandi memu Nanduuri srinivaas garu chepina vidam gaa puja chesukuntam chala ante chala manichiga undi meru tappakundaa ammani pujinchadi sri matre namah 🙏

  • @NarasingojuLatha
    @NarasingojuLatha ปีที่แล้ว +35

    సత్యభామ గారికి నమస్కారము చాలా బాగా చెప్పారు అమ్మ మీ అమూల్యమైన మాటలచేత ఎంతో ధైర్యం జ్ఞానము కలుగుతుంది ఎంత తెలిసిన ఇంకా తెలుసుకోవాలని భావన కలుగుతుంది

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 4 หลายเดือนก่อน +2

    కొందరికి పిచ్చా.. చాలా మంది చెప్తున్నారు msgs లో,, అమ్మ ఆరాధన మంచి జరిగిందని... ❤మీరు చాలా దారుణంగా చెప్తున్నారు... ఏదైనా భక్తితో చేయాలి... ఉగ్రంగా చేయకూడదు... ❤

  • @tanikellastinivas
    @tanikellastinivas ปีที่แล้ว +13

    అమ్మా సత్యభామ గారు చాలా బాగా వివరించారు నేను ఒక పురోహితుణ్ణి నేను చాలామందికి చెప్తున్నాను అలాంటి వాటి జోలికి వెళ్ళద్ధని టీవీల్లో, సెల్ఫోన్ లు వచ్చాక చాలామంది పెరిగిపోయారు అర్థంచేసుకోవట్లేదు

  • @venkataramana8580
    @venkataramana8580 5 หลายเดือนก่อน +15

    అమ్మ నేను టెంపుల్ కి వెళ్లి చేశాను నాకు కచ్చితంగా రిజల్ట్ కనిపించింది తర్వాత నేను అమ్మ నాతో పాటే ఇంటికి వచ్చింది నేను ఇంట్లో చేసుకున్నాను మార్పు అయితే కలిగింది కాకపోతే బీజ అక్షరాలు తప్పు పలక కూడదు అనేది నాకు తెలుసు ఎలా తెలుసు అంటే ఇలాంటి గురువులే చెప్పారు అక్షరాలు తప్పు పలికితే తప్పుగా జరుగుతుంది కాబట్టి బీజాక్షరాలు కాకుండా సులువుగా మీరు వచ్చేది చెప్పుకొని చేయండి అన్నారు వారాహి మాత ఉగ్ర స్వరూపం కాదమ్మా మనం ప్రశాంతత చెస్తే యద్భావం తద్భవతి అని మనం ఎలా తలుచుకొని చేస్తే అంత మంచి జరుగుతుంది 🙏🙏

  • @sainani9277
    @sainani9277 ปีที่แล้ว +53

    మీరు చెప్పింది చాల కరెక్ట్ సత్యభామ గారూ 👏😊🙏

  • @mahalaxmi1375
    @mahalaxmi1375 ปีที่แล้ว +2

    Sister wot u said abt varahi devi at kashi is exactly ri8 ,,,nice n an eye opening vedio u made

  • @leelasri9654
    @leelasri9654 ปีที่แล้ว +79

    ధన్య వాదములు అమ్మ మూఢనమ్మకం అనే బూజు దులుపుతు మమ్మల్ని చైతన్యం చేస్తున్నారు అమ్మ

  • @byreddybalajirao973
    @byreddybalajirao973 ปีที่แล้ว +6

    సత్యభామగారు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఉగ్రదేవతలను పూజిస్తే ఏంజరుగుతుందో చక్కగా వివరించారు.మీకు కృతజ్ఞతలు

  • @purnakumaarijadala9928
    @purnakumaarijadala9928 ปีที่แล้ว +11

    అమ్మా !
    చాలా సంతోషం మంచిచెప్పారు.
    నేను యూట్యూబ్ లో చూశాను ఒకావిడ అడుగున్నర ఎత్తున్న ఇత్తడి విగ్రహాలు పూజగదిలో పెట్టి రోజూ పూజిస్తున్నారు.
    ఆవిడ పూజగదిలో అస్సలు ఫొటో ఫ్రేమ్స్ లేవు. అన్నీ ఇత్తడి విగ్రహాలు పెట్టారు.
    ఆవిడకు చెడు జరగకపోయి వుండవచ్చు.
    అది ఆవిడ అదృష్టం.
    ఆవిడను చూసి మరికొందరు పెడితే ఎలా ?
    నాకున్న ముఖ్యమైన సందేహం తీర్చండి.
    అంత పెద్ విగ్రహాలు ఇంట్లో అలంకారానికి పెట్టుకోవచ్చా

    • @jithenderj5987
      @jithenderj5987 ปีที่แล้ว

      Pettukovachhu.....Kani Adi Pooja Mandiram Lo Vundakudadu....Atlage Bottu Pettavachu Kani...Vigrahaniki Dupam dipam naivedyam pettakudadu....
      Modataga techinapude Hall Lo Petteyandi daniki poja okkasari kuda cheyavaddu...
      Okavela cheste adi atlane cheyavalasi vastundi

  • @yaminideviss
    @yaminideviss 4 หลายเดือนก่อน +7

    మంచి చెప్పారు కాని మీరు చెప్పినట్లు వారాహి అమ్మ ఉగ్రరూపిని అయిన అప్పటికి నేను ఎంతో నిష్టగా చేసాను నాకు నా భర్తకి గొడవలు తగినాయ్ విడాకులు దాకా వెళ్లి మేము మళ్లీ కలిసిపోయి చక్కగా ఉన్నమ్ . మా పెళ్ళి అయి 8 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ప్రేమ ఎప్పుడు లేదు. మా ఇద్దరికి కాని వారాహి అమ్మని పూజించినాకా జీవితంలో మార్పు వచ్చింది.. ఎదైనా దర్మం గా చేస్తే మంచి జరిగింది.. నండురి శ్రీ నివాస్ గారిని తప్పుగా మి మాటల్లో అనాకండి

  • @sureshbabuanne
    @sureshbabuanne ปีที่แล้ว +31

    అలాంటి పండితులు కలికాలంలో వాక్చపలత్వంతో వికృతులతో హిందూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు స్వలాభం కోసం మిడి మిడి జ్ఞానంతో. జై శ్రీమన్నారాయణ. జై హింద్.

  • @vigneshwaramulticreations6514
    @vigneshwaramulticreations6514 ปีที่แล้ว +2

    Miru chala Baga matladuthunnaru aadavaallu pujala kosam tablet's vadakam kuda Baga ekkuvyndi e topic gurinchi kuda vivarinchandi please amma e pichi Baga ekkuvyndi ma ledies ki period tablet's

  • @logisababji9612
    @logisababji9612 ปีที่แล้ว +44

    అమ్మా మాభయాలుఅన్సిపోగొడుతున్నరు మీకు ధన్యవాదాలు మీరు కలకాలంవర్దిల్లాలి. 🙏🙏🙏

    • @sujathayadav3283
      @sujathayadav3283 5 หลายเดือนก่อน +1

      దేనికి భయం? అమ్మకి పూజ చేయడానికి కూడా భయపడే వాడివి నువ్వే మనిషి వయ్యా

    • @charrithramireddycommunaga5127
      @charrithramireddycommunaga5127 5 หลายเดือนก่อน

      Endukamma bhayam

    • @charrithramireddycommunaga5127
      @charrithramireddycommunaga5127 5 หลายเดือนก่อน

      Oka proove chupinchandi

  • @kolariyabajrang3425
    @kolariyabajrang3425 4 หลายเดือนก่อน +1

    మీరు దేవతల వివరణ ఇచ్చి చాలా మేలు చేశారు 🙏🚩

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 ปีที่แล้ว +20

    Amma TH-camrs valla chala influence chesthunnaru...valllaki money rabadi mukyam...burralu paduchesthunnaru...thq so much thalli...clear words cheppavu thalli...🙏🙏🙏🙏🙏

  • @tanvischannel5225
    @tanvischannel5225 หลายเดือนก่อน

    Chala Baga చెప్పారు థాంక్యూ

  • @thanuja7391
    @thanuja7391 ปีที่แล้ว +6

    అమ్మ మాకు తెలియని ఎన్నో అనుమానం ని మీ సనాతన ధర్మం తో మాలో ఎన్నో అనుమానాలు తీరుస్తున్నారు అమ్మ అక్షయ పాత్ర కచ్చితంగా పెట్టుకోవాలి అని చాలా చెపుతున్నారు అమ్మ 🙏🏻మా ఈ అనుమానం తీరుస్తారు అని కోరుకుంటున్నాము

  • @sridevijigatapu5599
    @sridevijigatapu5599 ปีที่แล้ว +8

    నాలో ఉన్నా చాలా ప్రశ్నల కు సమాధానం మీ వీడియో. అక్కా thank u akka

  • @Adhya_creation_
    @Adhya_creation_ ปีที่แล้ว +33

    అక్క గారు ధన్యవాదములు మీకు మంచి విషయాలు చెప్పారు ఎప్పుడు ఇలాగే చెప్పి మాముల్ని రక్షించే దేవత వి మీరు 🙏 మాలాంటి పిచ్చి చెల్లెండ్ల అమ్మల్లు అక్కల్ల కోసం ఎవ్వరి మాయలో పడకుండా కాపాడండి తల్లి మీకు మనసారా కృతఙ తాలు అక్క 🙏❤️

  • @KH-cq6ub
    @KH-cq6ub ปีที่แล้ว +2

    నేను మే వీడియోస్ చూసి inspire అయ్యి పూజ నే మానేశాను...10days నుంచి,,పూజ చేసేప్పుడు చేయటం అవసరం ఆఆ....అనిపిస్తుంది...
    ఎందుకని ..

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +3

      నేను పూజ మానెయ్యమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా, అందరూ పూజ చేసి తీరాల్సిందే, కానీ ఎవరి పరిస్థితి ని బట్టి వాళ్ళు పూజ చేసుకోవాలి, అందరు బ్రహ్మ ముహూర్తలలో లేచి తల స్నానం చెయ్యాలి, రకరకాల వస్తువులు కొని పూజ చెయ్యాలి, తాంత్రిక దేవతలను ఇంట్లో ఉపాశించాలి ఇలా ప్రచారాలు చేస్తుంటే వాళ్ళను వాయించాను, మీరు అతిగా అర్ధం చేసుకుంటే దానికి నేనేమి చెయ్యగలను ♥️

    • @padmacorner9744
      @padmacorner9744 ปีที่แล้ว

      అవునండి..పూజలు మనేయమని చెప్పలేదు..కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుని చేసేంత శక్తి మనకు లేదని..ఒక్కోసారి ఇంటికి తాళం వేసి ఎక్కడికయినా ఒక వారం అలా వెళ్లిపోవాల్సి వస్తే పరిస్థితి ఏంటి అని మాత్రమే చెప్పారు

  • @chandrikab-yb2ze
    @chandrikab-yb2ze ปีที่แล้ว +4

    Nenu koda youtube lo chusi vigrahallu thechukoni challa badhallu padanu amma,ippudu me valla chala easy ga happy ga puja chesukuntuna amma 👏👏👏

    • @Mamatha0111
      @Mamatha0111 ปีที่แล้ว +3

      Vigrahalu asalu itlo pettukokudadu andi

  • @udayharibel
    @udayharibel ปีที่แล้ว

    Amma Chala baga chepparu Miru shakti sadhanalo Aey swarupanni gruhastulu pujinchalo Edi pujinchskudado baga chepparu. Kani Varahi/matangi/pratyangira/Gandabherunda nrusimhA/kalika nu tantrika devatalu AnI kinchaparachavaddani manavi varu parmatmuni Ugra kala nundi avirbhavam pondaru. MaNtram/Yantram/Tantram/Shaabara puja sanatana dharma Loni Bhagawatuni Chere ividha Margalu Kani samayacharam/satwika puja uttamam ani mana acharylu anugrahincharu.
    Sri Rama jayam 🙏

  • @tprabhakar7187
    @tprabhakar7187 ปีที่แล้ว +49

    ఓం శ్రీ మాత్రే నమః.అమ్మా,ఎవరి ఇష్టం వారిది.వారి పూజలు,ఉపాసనల వల్ల మీకు జరిగే నష్టం ఏంటో అర్థం కాలేదు.

    • @MaheshKumar-oh3vj
      @MaheshKumar-oh3vj ปีที่แล้ว +17

      నష్టం ఆవిడకి కాదండీ. పూర్తిగా తెలియక చేసే వారికి, కొంత కాలం చేసి ఆపేసే వారికి అని చెప్తున్నారు. ఇల్లు కదా! 365 రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకోసం చెప్తున్నారు. చేయగలిగే అవకాశం, అనుకూలత కలిగినవారు చేసుకోవచ్చు అని ఆవిడ ఆలోచన. సింహం ను పెంచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సింహం పిల్లగా ఉన్నపుడు అంతా బాగానే ఉంటుంది., పెద్దది అయిన తర్వాత జాగ్రత్తలు వేరుగా ఉంటాయి... ఇది ఒక సునిశితమైన, ప్రమాదకరమైన విషయం... పూర్తి పరిజ్ఞానం తోనే దిగాలి... ఒకసారి దిగిన తర్వాత నా వల్ల ఈ రోజు కుదరదు, ఇప్పుడు కుదరదు అంటే దుష్ఫలితాలు ఉంటాయి. అని ఆవిడ చెప్తున్నారు. కొందరికి అన్ని సాధ్యమే.. కానీ, కొందరికి కొంత వరకే సాధ్యం అని ఆవిడ ఉద్దేశం. అంతే! తీవ్ర శక్తులనీ అందరూ నిగ్రహించికోలేరు. మోయలేని బరువు ఎత్తుకోవద్దు అని చెప్తున్నారు. **కొందరు చేయగలరు... ఈ వీడియో వారికి వర్తించదు.** 🙏

    • @mohanapriyapechetti5468
      @mohanapriyapechetti5468 ปีที่แล้ว +4

      ​@@MaheshKumar-oh3vj. Meru chala varaku bagane cheppaaru. Okati matram artham chesukondi a peru tho pilichina aa jaganmatha ney paluku thundi . Teevra devatha ani manam teevram ga puja , japam cheste mana korika aa range lo teerthundemo. Manam saatvikam ga cheste a devatha roopamina santham gane kanipisthundi. So eevida cheppey daanni pariganaloki teesukokandi. Kaliyugam lo rama antene chala phalitham vundi antaaru alaantappudu roopam edi aithenemi sraddaga puja cheyyadamey kadaa mukhyam. Vunnadi okkatey sakthi swaroopam aa jaganmatha a peru tho ela pilichina palikedi aa swaroopame.

    • @mohanapriyapechetti5468
      @mohanapriyapechetti5468 ปีที่แล้ว

      Meru chala baga cheppaaru. A peru tho pilichina palikedi aa jaganmatha ne adi teliyaka ee videos. Teevratha amma lo ledu upasana lo vuntundi. Manam ela piliste ala palikedi amma. Manam saatvikam ga piliste alane palukuthundi. Sri vidya upasana lu eevida ki assalu teliyadu. Kevalam videos ki likes ki devathalanu endhuku vimarsinchadam. Eevida ni kuda vesesukune pandithulu kuda vunnaaru kaavalante deeniki counter videos with clarification vastayi chudandi. A vidya vupasana kina sraddha , bhakthi kaavaali manasu lo ekaagratha kavaali avey vaatiki arhathalu daaniki samayam, sthanam , anevi levu. Sri vidya upasakulaki telusthundi e vishayam likes kosam videos chese veellaki kaadu. Saakshaathu sankaracharyulu cheppinadi kuda idey . Dayachesi ilaanti pattinchukokandi. Sraddha bhakthi mukhyam anthe

    • @NandiChakrapani-t4w
      @NandiChakrapani-t4w ปีที่แล้ว

      ​@@mohanapriyapechetti5468 😮🎉

    • @kandulasarala8285
      @kandulasarala8285 ปีที่แล้ว

      ​@@mohanapriyapechetti5468meeru baga chepparu asalu manushuluki knowledge lekunda pothundi manam evaramu ekkadinunchi vachamo alochinchatledu a jaganmatha srustinchina srustilo avida anugrahamtho vunnam avida chupu tho chustunnam tirigi manaki janmanichina thalli kantilo vellu pedutunnattundi

  • @sreekrishnagovindaharemura4481
    @sreekrishnagovindaharemura4481 ปีที่แล้ว

    Amma naskaram talli
    Meeru cheppindi 💯 nijame talli.
    Memu kuda rang Shakti ni nammi chala nastapoyam.
    Money,life nastapoyam.

  • @mohanapriyapechetti5468
    @mohanapriyapechetti5468 ปีที่แล้ว +35

    తీవ్ర దేవత అంటే అది అమ్మ రూపం లో లేదు ఉపాసన లో ఉంటుంది. ఏ రూపం అయిన అది జగన్మాత రూపమే. ఏ పేరు తో పిలిచిన పలికేది జగన్మాత నే.. శ్రీ విద్య లో అమ్మ కి పలు రకాల పేర్లు అంతే. ఆ విద్య ఉపాసన చెయ్యడానికి , మనకి అర్థం అయ్యేలా చెప్పడానికి గురువు కావాలి అంతే కాని మిగతా అర్హతలు అంటూ ప్రత్యేకం గా లేవు. ఏ విద్య కి అయినా శ్రద్ధ , భక్తి ముఖ్యం. ఇందుకు ఉదాహరణ తిరుపతి వేద పాఠశాల. అక్కడ కులం లేదు మతం లేదు. అలానే శ్రీ విద్య ఉపాసన కి కూడా అంతే అందులోనే అమ్మ అనేక రూపాల్లో ఉంటుంది. చెయ్యాలి అనే ఆసక్తి భక్తి శ్రద్ధ ఉండాలి గాని ఇల్లు, పొలం, గుడి , బడి ఇవి అడ్డు కాదు. అది తెలియక ఈ భామ గారు తెగ బాధ పడిపోతున్నారు , భయపెట్టేస్తున్నారు. సాక్షాత్తు శంకరాచార్యులు మనకి ఇచ్చిన వరం ఆయానకంటే ఎవ్వరు గొప్పవారు కాదు కదా.. దయచేసి ఇలాంటి వీడియోస్ ని పట్టించుకోకండి. మీరు ఎలా పిలిచిన పలికేది ఆ అమ్మ మాత్రమే. కామ్యార్థం మనం తీవ్రం గా ఉపాసన చేసి జపాలు చేసి పిలిస్తే అమ్మ అలానే పలుకుతుంది లేదా మనం నిత్య పూజ చేస్తూ ప్రేమ గా అమ్మా అంటే తను కూడా అలానే పలుకుతుంది. దయచేసి ఎవ్వరు కంగారు పడకండి దేవత ని నమ్మి పూజ చెయ్యండి మనల్ని కాపాడుతుంది అంతే కాని ఈ భామ గారు కాపాడరు కదా మన కష్టాల్లో ఉంటే. So plz just think about it.

    • @Reddy-c3o
      @Reddy-c3o ปีที่แล้ว +2

      Already chala mandi ammari photolu, vigrahaalu thesesi nadullonu, gullallonu pettesarandi. E video lo comments chadivaka naku badakaligindi.

    • @revathia1402
      @revathia1402 4 หลายเดือนก่อน

      Baga chepparu 🙏🙏🙏

    • @PunarvaGummadi
      @PunarvaGummadi 4 หลายเดือนก่อน

      Well said andi ,jagannatha okkkare amme challani chupulu maa meda untai kani , manalni nasanm cheaydu

    • @lakshmisubbramaniyam995
      @lakshmisubbramaniyam995 4 หลายเดือนก่อน +1

      Chalu,chalu aapamma bhaya pettesi janaalani .ne thappudu pracharam cheyaku

    • @SubrahmanyamGuthikonda
      @SubrahmanyamGuthikonda 4 หลายเดือนก่อน +1

      Amma dini matalu vinakandi Amma gurinchi edi cheppena matalu ventunte Naku adupu vasthundi Amma andsriki amme varala thalli varshi Amma varshi varaahamuki varahi thallini andaru poojinchandi

  • @subburao6765
    @subburao6765 ปีที่แล้ว +1

    Vaaraahi amma chalani talli

  • @babysreenu9313
    @babysreenu9313 ปีที่แล้ว +3

    అమ్మ పంతులమ్మ గారు సత్యభామా గారు మీరు చాల చాల సత్యం తెలియచేసారు, చాల మంచి గా వివరించారు🙏🙏🙏🙏🙏🕉️🔱ఓం శ్రీ మాత్రే నమః

  • @ChanagoniSriramulu
    @ChanagoniSriramulu หลายเดือนก่อน +1

    అమ్మ తల్లి నువ్వు చెప్పిన నిజమే కానీ
    మేము నండూరి శ్రీనివాసరావు గురువుగారు చెప్పినవి పాటించిన
    గురువుగారు మాకు హనుమాన్ బడబాలనా స్తోత్రం నేర్పించినాడు దాని వలన కొంచెం లబ్ధి పొందినాము
    ఈ మధ్యన నేను కాశీ వెళ్లి వచ్చాను ఆ తరువాత నండూరి శ్రీనివాస్ గురువుగారు అమ్మవారు వారాహి అమ్మవారి యూట్యూబ్ లో చూశాను ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు దీక్ష చేశాను నాకు ఇప్పటివరకు మంచి జరిగింది 🙏🙏🙏
    మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను వినండి ఒకరోజు నేను నా పొలంలో ఆకాశం మేఘావృతమై వర్షము గాలి వచ్చే సమయంలో నేను అమ్మవారిని మనసులో తలచుకున్నాను అప్పుడు వర్షం అటుపక్క ఇటుపక్క వెళ్లిపోయినది నేను నా కన్నులతో చూసిన అది అమ్మవారి వారాహి అమ్మవారి కృప అని ఇప్పటికే నేను భావిస్తున్నాను🙏🙏🙏 జై వారాహి దేవియే నమో నమః 🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🥥🥥

  • @laskhmiaparna402
    @laskhmiaparna402 ปีที่แล้ว +6

    నమస్తే అండి.నేను సాధారణంగా ఇలాంటి వీడియోలు చూడను. మీది చూడమని ఒకసారి మావారు చెప్తే చూసాను.ఇంత మంది మన ధర్మం గురుంచి చెప్తున్నారు కానీ చాగంటి వారి తరవాత ఆది శంకరులు గురుంచి మాట్లాడినవారు మీరు మాత్రమే🙏🙏.వారు ఉపదేశించిన శ్లోకాలు మాత్రమే నేను చదువుకుంటాను.లలిత చదవటానికి కూడా చాలా రోజులు భయపడ్డాను.మీ వివరణ చాలా బాగుంది.మీ వీడియో ద్వారా కొంతమంది అమాయకులు మారిన చాలు.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +1

      జై శ్రీరామ్ 🚩♥️🙏🏼

  • @Vardhinee
    @Vardhinee 4 หลายเดือนก่อน

    I fully agree maa. Varahi amma is great. She is good in temples. Photo small one we can keep under gurus instruction.🙏

  • @lavanya0911
    @lavanya0911 ปีที่แล้ว +4

    సత్యభామ గారికి నమస్సులు..దేవి khadgaమాల, త్రిశతి ఇంట్లో పారాయణ చేయవచ్చా..సందేహం తీర్చగలరు

  • @kkdurgarao
    @kkdurgarao ปีที่แล้ว +2

    నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రసంగాలు వింటు ఉన్న 10సవంచ్రలు నుండి నాకు మొదటి గురు మ చాగంటి కోటేశ్వరరావు గారు, రామాయణ 3 సాల్లు, భాగవతం 2 సార్లు విన్నా, మీరు చెప్పినవి అన్ని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. 🙏🙏🙏

  • @gangadevinali7560
    @gangadevinali7560 ปีที่แล้ว +24

    Amma pocket lo purse lo lavangalu,yalakalu veskuntey money vostai , biryani leaf pina mana korika rasi aa leaf ni burnt chesi vochina ash ni akasham loki visirestey mana korika neraverutundi ani,chepuru,chata padukopettali nilchopettali lekapote lakshi intlo nivala undadhu ani ila chala videos lo cheptunnaru amma dayachesi e topics mida oka video cheyandi amma😊

    • @akhilaadimulam1895
      @akhilaadimulam1895 ปีที่แล้ว +4

      😂hahaha yes I heard that elaichi pedite mouth freshener anukoni tinesaru 😂😂😂😂

  • @POLANISUDHAKAR
    @POLANISUDHAKAR ปีที่แล้ว

    సూపర్ మా లలిత సహ్రనామ స్తోత్రం ఖడ్గ మాల ఇంట్లో చదువుకోవచ్చు న

  • @swathikumbam1559
    @swathikumbam1559 ปีที่แล้ว +4

    చాలా మంచి చెప్పారు అక్క నేను చాలా కష్టాలూ వున్నాయి అని యూ టుబ్ చూసి చేశాను కళ్లు తెరిపించి రు ఇప్పటి సంది యూ ట్యూబ్ చూసి ఎవ్వరూ చెయ్యకండి

  • @raoss3396
    @raoss3396 ปีที่แล้ว +1

    గోవిందాయా నమః
    పరిష్కరం చెప్పండి సత్యబామ గారు
    మీరు చెప్పినది 100%నిజం

  • @padmachoppakatlavemulawada2287
    @padmachoppakatlavemulawada2287 ปีที่แล้ว +10

    మంచిగ చెప్పారు. మీ మాటలు అందరూ వినాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🙏

  • @rsrav5722
    @rsrav5722 4 หลายเดือนก่อน +2

    💯 %నిజం తల్లి... హార్ట్ ఫుల్ గా ధన్యవాదాలు. నీనీజాయతికి నీ దేశభక్తి కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @harshavolgasharshavolgs1580
    @harshavolgasharshavolgs1580 ปีที่แล้ว +39

    అమ్మా నమస్కారం నాకు ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు కదా అమ్మా వాళ్ళకి సరిపోని బట్టలు నాకు చేతనైన సాయం తో కలిపి అనాథ ఆశ్రమం లో పిల్లలకి ఇస్తు ఉంటాను అల చాలా సంవ్సరాలుగా ఇస్తున్నాను ఇతరులకు కూడా చెప్పి ఇస్తున్నాను అంతవరకు బాగుంది ఇమద్య యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను ఆవిడ చాలా పెద్దావిడ తను చేపడం మి పిల్లల బట్టలుఎవరకన్న ఇస్తే మి పిల్లల ఎదుగదలలో ఆగిపోతుంది వీళ్ళకి రావాల్సిన సక్సెస్ వరికెల్లిపోతుంది వీళ్లు నాశనం ఐపోతరు అని చెప్తున్నారు అవిచుసి నాకు బయం తో పాటు ఆలోచనలో పడ్డాను e విషయం పిన నాకు మీనుండి వివరణ కోరుచున్నాను అమ్మా దయచేసి చెప్పండి

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +8

      Meeru chestundi chaalaa manchi pani ,ye bayam manasulo pettukokundaa dhanini konasaaginchandi.ala anavasara sollu cheppe valla maatalu pattinchukokandi.🙏🙏🙏.meeru chestundi manchi pani ayinapudu mee vudhesham manchidi ayinapudu aa bagavantudukaina bayapadalsina avasaram ledhu .

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 ปีที่แล้ว +5

      పెద్ద చిరుగులు లేకుండా మంచి కండిషన్లో ఉన్నవి ఇవ్వవచ్చు . ఏమి కాదు. సెంటిమెంట్ ఉంటే కవర్లో పెట్టి వాళ్ల ముందు పెట్టి తీసుకోమని చెప్పండి. చేత్తో ఇచ్చినట్టు అవ్వదు అప్పుడు మీకు ఏ దోషం రాదు. ఇవ్వవచ్చు అని చాలా మంది ప్రముఖులు కూడా చెప్పారు. వద్దిపర్తి గారు చెప్పగా నేను విన్నాను.

    • @tadakamallalaxmikantharao1004
      @tadakamallalaxmikantharao1004 ปีที่แล้ว

      ​@@swatiraparthy1770ki

    • @harshavolgasharshavolgs1580
      @harshavolgasharshavolgs1580 ปีที่แล้ว +1

      చాలా సంతోషం అండి బాగా చెప్పారు

    • @haindavasamskruthi
      @haindavasamskruthi ปีที่แล้ว +4

      Manam vidichina(maasipoyina) battalu utakakunda ivvakudadu. Manaku avasaram leni battalu Subram ga uthiki appudu ivvali. Appudu elanti dosham undadu.

  • @shivamamilla7164
    @shivamamilla7164 ปีที่แล้ว

    Nijam cheparru true words super akka

  • @balu5851
    @balu5851 5 หลายเดือนก่อน +14

    నాకు కూడా అమ్మ వారి అనుగ్రహం వళ్ల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇలాంటి పనికిమాలిన వాళ్ళ మాటలు నమ్మకండి.

  • @sirisncreations423
    @sirisncreations423 ปีที่แล้ว

    Chaaala Baaga cheppparu amma 🙏🙏🙏

  • @sriharisandeep618
    @sriharisandeep618 ปีที่แล้ว +16

    పూజ యొక్క ప్రధానమైన అంతరార్థం తెలుసుకోలేక పోతున్నారు జనాలు .
    పూజ యొక్క goal entii అంటే ఈ భౌతిక కోరికలు నుంచి బయటపడటం , అంతే కానీ ఇంకా కోరికల ఊబిలో కూరుకుపోయారు😥🙏🙏

    • @srj183
      @srj183 ปีที่แล้ว +1

      Exactly

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 ปีที่แล้ว

    Wow good mentor keep it up sister...🙏🙏🙏🙏🙏

  • @Vaikunta_Margam
    @Vaikunta_Margam ปีที่แล้ว +14

    చాలా చక్కగా వివరించారు అక్క❤
    శ్రీ చక్రాలు భుచక్రలు 😂😂

  • @mareduradhika7373
    @mareduradhika7373 4 หลายเดือนก่อน +1

    Amma nen 2 years nunchi chesthuna varahi mata navrathri pooja naku chala manchi chesindi amma na jivitham chala bagundhi ippudu..Jai varahi..

    • @harishkumar-qg1ni
      @harishkumar-qg1ni 4 หลายเดือนก่อน

      Only money purpose petina vedio ede
      Just ignore it

  • @yellurenuka8608
    @yellurenuka8608 ปีที่แล้ว +10

    అమ్మ నమస్కారం 🙏🙏నిజమే నండి మీరు చెప్పేది మీ వీడియో లు చూసిన తరువాత మాకు ఉన్న భయాలు అన్నీ తొలగి పోయాయి మిగతా యూట్యూబర్స్ చెప్పిన అతి పూజలు వాళ్ళు పెట్టె భయాలు చూసి వాళ్ళ ఛానల్ ను అన్సబ్స్క్రయిబ్ చేసాను ఇప్పుడు వాళ్ళ పిచ్చి పనులు చూసే బాధ తప్పింది అమ్మ నేను పూజ మందిరం లో పెట్టిన విగ్రహాలను ఇప్పుడు పూజ చేయాలంటే నా ఆరోగ్యం సహకరిస్తా లేదు అమ్మ నేను వాటిని ఏమీ చేయాలి అమ్మ ఇవి నేనే కొనుకున్నవి పూర్వికులనుండి వచ్చినవి కావు అమ్మ మాకు బాబు ఇక్కడ ఉండడు అమ్మ తరువాత ఎవరు చేయాలి అమ్మ 🙏🙏

  • @damodarollu
    @damodarollu ปีที่แล้ว +1

    మీకు ప్రత్యేక కృతజ్ఞలు .. ప్రజలను మూఢ నమ్మకాలవైపు వెళ్ళకుండా సక్రమంగా సనాతన ధర్మం వైపు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మీ లాగా చాలామంది మేధావులు వచ్చి వివరణ ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు చెప్పక పోతే చాలామంది పోరపాటు పడుతున్నారు. కొంత మంది డబ్బులు కోసం .. హిందువుల ముసుగు లో సనాతన ధర్మం పై దుష్ప్రచారాలు దాడులు చేస్తున్నారు.

  • @Aakash-xv1dl
    @Aakash-xv1dl ปีที่แล้ว +12

    Nanduri Srinivas garu varahi puja chesukovachu anaru ga amma

  • @Mr.XX1409
    @Mr.XX1409 ปีที่แล้ว

    మీరు చేపిందాంట్లో వాస్తవమ్ ఉంది మేడం.
    ఏ పూజ చేసిన వాటికీ నియమనిబంధనలు ఉంటాయి.

  • @meerkvision8959
    @meerkvision8959 ปีที่แล้ว +17

    ఇదంతా శ్రీ నండూరి వారి మీద మీకు ఉన్న అక్కసు లా కనిపిస్తుంది....మాకు అయితే శ్రీ వారాహి తల్లి పూజ చాలా కలిసి వచ్చింది. మరి దీనికి ఏమంటారు తల్లి...

    • @ramadevikcdc
      @ramadevikcdc 4 หลายเดือนก่อน +1

      Baga chepparu alane undi ivida bada

    • @harishkumar-qg1ni
      @harishkumar-qg1ni 4 หลายเดือนก่อน +1

      Merala direct ga chepte yela
      Yedo money kosam and views kosam e vedio petaru satyabhamma
      Avida batakaliga

  • @kulkarnisam8891
    @kulkarnisam8891 ปีที่แล้ว +2

    Unna devullaki cheste chalu... Correct ga chepparu

  • @anjanisworld516
    @anjanisworld516 ปีที่แล้ว +5

    చెల్లమ్మ కు 🙏ఈ మధ్య యూట్యూబ్ లోఒకావిడ వెంకటేశ్వర స్వామి 7శనివారా ల వ్రతం చేస్తూ కర్పూరం బిళ్ళలను స్వామి పై వేస్తూ పూజ చేస్తుంది, ఆలా చేస్తే తొందరగా ఫలితం వస్తుందట, నాకు బుర్ర తిరిగి పోయింది, దీని గురుంచి మాట్లాడండి, ఎందుకు అంటే ఆవిడకు లక్ష వరకు subcribers వున్నారు,అదే నిజమని అనుకోవచ్చు 🙏

    • @srividyagone864
      @srividyagone864 ปีที่แล้ว +1

      Ammo ahh mahathalli Pooja lu anni costly Pooja items tho ne chedthundhandi kaani yeppudu aavidaki health problems ye mari janalani pichhi vaallani verri vaalla ni chesthundhi Pooja la perutho asalu anni hangulatho Pooja cheyyali ani yekkada purannallo chepparandi

    • @yekkuduusharani3117
      @yekkuduusharani3117 ปีที่แล้ว +1

      ​@@srividyagone864a chanal Peru cheppandi sister

    • @srividyagone864
      @srividyagone864 ปีที่แล้ว

      ​@@yekkuduusharani3117rk vlogs... subscribers yekkuvaga vachharu ga inka direct ga Pooja items konkkomani janalaki chepthu business kooda start chesindhi kothhaga.... Pooja chesinattu vundadhu sister anni ithhadi decotretive items petti janalani pichhi vaallNi chesthunnaru AME lanti vallu inka vunnarandi chalane.... alantivi konalsni vallu yentha badhapaduthunnaro alaa anni items tho Pooja lu chesukolekapothunnam ani

  • @sairam-xc9rf
    @sairam-xc9rf ปีที่แล้ว +1

    Amma namaskaram, naku meeku telisinantha teleyadu kani, rendu matalu cheppadaluchukunnanu. mee videos entha chakkaga vuntayante sakshathu aa krishnude mimmalni thana pillalni kapadukotaniki pampinchada anipisthundi. krishnam vande jagadgurum annaru. aayana mee dwara prajallo chaithanyam thesthunnadu. mukyanga meeru chepthunnare bagavantudu nijamaina prema ku longuthadu, nijamaina bhakthiki manalni daricherchukuntadu ani adaithe evvaru cheppatledu. andarilo ilane chaithanyam ravali. vandemataram ani meerante ollu pulakaristhundi. meeru inka manchi kanuvippu kaliginche videos cheyyali. mimmalni pogadatam kadu meetho nenu vunnanu ani cheppadaluchukunnanu.Jai Hind

  • @mohant4323
    @mohant4323 ปีที่แล้ว +10

    అమ్మ మీకు ముందుగా ధన్యవాదాలు నాకు తెలియని ఎన్నో విషయాలు మీరే ఈ ఛానల్ ద్వారా మాకు తెలియజేశారు🙏🙏🙏

  • @prasadkama1428
    @prasadkama1428 4 หลายเดือนก่อน +1

    Meeru Cheppinadi chala correct amma, Kaasi lone aamenu direct GA chupincharuta, adi kuda night 7 Tarwaatha evvaru chudaruta gada, gada laadi potharuta. Avida Lalitha Devi Sainyadhyaskhuraalu ayina, aavidani manam thattukolemuta.manaki mana poorveekulu Cheppina satwika devullu chalu

  • @rajinicreativethings
    @rajinicreativethings ปีที่แล้ว +5

    నేనైతే sikp చేయకుండా చూస్తాను 🙏🏻మీ వీడియో

  • @GaneshDevalamGanesh
    @GaneshDevalamGanesh ปีที่แล้ว

    Emi cheparu amaa
    💯/💯 correct cheparu

  • @kavithachinthakuntla4963
    @kavithachinthakuntla4963 5 หลายเดือนก่อน +6

    అందరికి అమ్మ అమ్మే దయచేసి ఇలాంటి ప్రచారం చెయ్యవద్దు

    • @rangaraor1564
      @rangaraor1564 4 หลายเดือนก่อน

      నేను ఒప్పుకోను నా ప్రమేయం లేకుండా నాకు పేరు రాకుండా నా కీర్తి రాకుండా మీరు ఎలా బాగుపడతారు బాగుపడకూడదు

    • @lokanadhareddy9962
      @lokanadhareddy9962 4 หลายเดือนก่อน

      Correct 💯 గ చెప్పారు.మహాస్వామి శ్రీశ్రీ సిద్దేశ్వర నంద స్వామి వారి కి జై జై జై..

    • @harishkumar-qg1ni
      @harishkumar-qg1ni 4 หลายเดือนก่อน

      Elanti vedios tho money earn cheyalanukuntuna satyabhamma ne mundu vayinchali

  • @auditalkies
    @auditalkies ปีที่แล้ว +1

    Useful vedio andi.
    E kalam lo aadavallu, magavallu intlo Ela vundali, Ela vuntunaru? Ane Dani meda oka vedio cheyandi.
    Mem emanna tappulu chestunte correct chesukuntam.
    Me laga cheppe vallu TH-cam lo chala takkuva Mandi. Anadaru views kosam abbaddalu nijaluga cheptunaru. Inka ye devulla photolu intlo pettukovacho koncham cheppandi.
    Jai Sri Krishna

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 6 หลายเดือนก่อน +3

    ఏ విషయమైనా చాలా చక్కగా వివరించి మాకు అన్నింటినీ తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు తల్లి 🙏🙏

  • @gajjellikirankumar3752
    @gajjellikirankumar3752 ปีที่แล้ว

    Amma inta baga cheppinanduku thanks amma

  • @ravindrakarri2216
    @ravindrakarri2216 4 หลายเดือนก่อน +3

    🙏తెలియ పరిచినందుకు నమస్కారం లు 🙏

  • @yadanagamutheswarrao7233
    @yadanagamutheswarrao7233 ปีที่แล้ว

    🙏🕉️🌄🛕🚩👏Sri Matre Namaha,Entlo Navagraha Puja Beejaksharalato Japam Cheyyavahha Please Telapandi 👏

  • @prasaddasarp114
    @prasaddasarp114 ปีที่แล้ว +15

    బృందా తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @dakurupandudakuru-nz9ee
    @dakurupandudakuru-nz9ee ปีที่แล้ว

    Well said recently I came to know about varahi amma various videos I went temple in Hyderabad seen it bit videos r coming u do this and that amma will full fill everything in that even bigger also will become corepati what I believe God has given mind and strength you do with those god will see you

  • @dswapna1882
    @dswapna1882 ปีที่แล้ว +14

    మూఢనమ్మకాలు మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న తల్లి నీకు శతకోటి 🙏🙏🙏

  • @sivavelanti470
    @sivavelanti470 4 หลายเดือนก่อน

    Thank you so much madam Garu video super