Bangladesh Crisis Explained | బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? | Sheikh Hasina | Naresh Bukya |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 3.7K

  • @nbshowtelugu
    @nbshowtelugu  2 หลายเดือนก่อน +126

    Join Our Whatsapp Channel whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน +23

      Babu dhruv rathee neeku gottam gaada?? Papam neeku entha kadupu Manta vundho ardham avuthundhi dhruv meedha. So use eno or burnol. Ledha nenu koni ivvana??😊
      Edit: I always supports hasina mam. We will support her💪

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 2 หลายเดือนก่อน

      ​@@simmavijaynijame kadha Vijay, Dhruv Rotha gaadu oka gottam . Andhuke Germany lo unnadu. German shepherd.

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 2 หลายเดือนก่อน

      ​@@simmavijayDirty fellow ni gottam ante neeku pain endhuku. Nuvvu emaina vaadi breed aa enti.

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 2 หลายเดือนก่อน +2

      ​@@simmavijayvedhavalaki compitition jarigithe neeku , aa gottam gadiki prize guarantee.😂.

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน +3

      @@suneelsai_e4123 nuvvu matram peddha desha bhakthudivi kadha, nannu vedhava antunnav, nuvvaithey freedom movement lo, Telangana razakars time lo vundi fight chesi save chesav kadha india ni andukey nuvvu desha bhakthudivi 👏👏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 หลายเดือนก่อน +794

    ❤❤ హిందువులందరూ ఐక్యతగా ఉండి ప్రతి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని ఉండాలి ❤

    • @bhupathi-r6u
      @bhupathi-r6u 2 หลายเดือนก่อน +10

      👍👍

    • @commenBahubali
      @commenBahubali 2 หลายเดือนก่อน +18

      1990 Hindus 2024hindus🚩✊

    • @karavadhipadmavathi7471
      @karavadhipadmavathi7471 2 หลายเดือนก่อน +4

      Dhaka

    • @karavadhipadmavathi7471
      @karavadhipadmavathi7471 2 หลายเดือนก่อน +4

      Indian government Bangladesh ku yemi ivvakudadu mana govt anni stop chesthe thelisosthundi yedukannama bharath boycott

    • @khajasheik8246
      @khajasheik8246 2 หลายเดือนก่อน

      Bro its not Hindus or Muslims. It is Indians. We should stop this Bangaldeshis Movement to India. WE NEED CAA NRC BILL.

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 2 หลายเดือนก่อน +340

    తమ్ముడు :- మీరు చెప్పింది 100% కరెక్ట్.

  • @Suresh-7ss
    @Suresh-7ss 2 หลายเดือนก่อน +59

    ఎన్నో బాంగ్లాదేశ్ న్యూస్ చానెల్స్ చూసాను. కాని అర్ధం కాలేదు
    కాని మీరు చేసిన వీడియో చూసాక కరణం అర్ధం ఆఇంది ❤

  • @srinus9483
    @srinus9483 2 หลายเดือนก่อน +256

    బంగ్లాదేశ్ ప్రజలకి మన భారతదేశం అంటే వాళ్లకు ఇష్టం ఉండదు వాళ్లకి పాకిస్తాన్ అంటేనే ఇష్టం క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే బంగ్లాదేశ్ వాళ్లతో నేను వర్క్ చేశాను ప్రస్తుతం చేస్తున్నాను మన దేశానికి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు జైహింద్ జై భారత్

    • @n.v.v.satyanarayana9764
      @n.v.v.satyanarayana9764 2 หลายเดือนก่อน

      @@srinus9483 ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉన్న మీకే అలా ఉంటే ఇక్కడే ఉన్నారు బోలెడంత మంది పాకిస్తాన్ ప్రేమికులు ఇక్కడ కూడా సూపర్ సపోర్ట్ పాకిస్థాన్ కి బోకు వెధవలు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఇక్కడ సకల సంపదలు సౌకర్యాలు భోగ భాగ్యాలు అనుభవిస్తూనే పాకిస్థాన్ మీదే ప్రేమ

    • @dusgampraveen2448
      @dusgampraveen2448 2 หลายเดือนก่อน +7

      Exact anna
      E vishayam foreign countries lo unnavalaku matrame thelustundhi

    • @sharma.s.v.s.r.3825
      @sharma.s.v.s.r.3825 2 หลายเดือนก่อน +21

      మన దేశం లో ఉన్న మరకలే పాకిస్తాన్ గెలుస్తే పండగ చేసుకొంటారు. ముస్లిం దేశం ఐన బాంగ్లాదేశ్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం లో కొత్త ఏమి ఉంది.

    • @KiranKumar-si5xc
      @KiranKumar-si5xc 2 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉన్నారు sir

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 2 หลายเดือนก่อน +2

      World vide slogen. Tera mera rista kya? Ya allah illilah " ముస్లిం లు అంతా ఒక్కటే.

  • @mahendarthakur1869
    @mahendarthakur1869 2 หลายเดือนก่อน +109

    Dhruv Rathi గడి గురించి మన తెలుగు youtube పెద్దగా మాట్లాడారు ఎందుకంటే వ్యూస్ తగ్గుతాయి అని కానీ నువు ధైర్యంగా చెప్పావు

  • @SrkHindu666
    @SrkHindu666 2 หลายเดือนก่อน +29

    అప్పట్లో రాక్షసులు ఉండేవారు అనీ విన్నాం. ఇప్పుడు వాళ్ళంతా ఈ శాంతి మతస్థుల రూపం లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని మొన్న ఇజ్రాయెల్ లో, ఇప్పుడు బంగ్లా లో వారెంత శాంతి కలవారో చూస్తున్నాం.

  • @RameshPothuganti-er3xb
    @RameshPothuganti-er3xb 2 หลายเดือนก่อน +44

    Anna మీరు మంచి విశ్లేషకులు మీ విశ్లేషణ నాకు నచ్చుతాయి

  • @SmilingDrill-zs4bl
    @SmilingDrill-zs4bl 2 หลายเดือนก่อน +69

    తులసిచ్చందు వీడియో చూశాను
    మీ వీడియో చాలా నచ్చింది బ్రదర్

    • @chityalarohit2398
      @chityalarohit2398 2 หลายเดือนก่อน

      Aame video analysis nacchaka e video chusara leka comparison kosam rendu video Lu chusara😂

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน +7

      తులసి ఏదో వాళ్ళు pm భవనం లో సరదాగా ఆడుకున్నట్టు చెపుతుంది, లూటి చేస్తుంటే, ఆలా మర్చి వార్తలు చెపుతుంది

    • @chityalarohit2398
      @chityalarohit2398 2 หลายเดือนก่อน +2

      @@pydichittibabu954 ante aame tappu tappa ga cheptundi anamata 😀

    • @venkatreddy4256
      @venkatreddy4256 2 หลายเดือนก่อน

      తులసి చెందు కమ్యూనిస్టు ఖాన్ గ్రేస్ ఐడియా లాజీ తొ హిందువులను యువతను తప్పు దోవ పట్టిస్తుంది bro ఆ lamdi కొడుకు దృవ్ రాతి లాగ

    • @sonusarangi24
      @sonusarangi24 2 หลายเดือนก่อน +1

      Thulasi chandu is the Telangana ... Female dhruv raateeee...... No1 paid.... Batch of kuhuna medhavi.....

  • @kumarb4827
    @kumarb4827 2 หลายเดือนก่อน +2

    చాలా వివరంగా చెప్పారు... ఇప్పటికైనా మనం మేల్కోలేకపోతే ఎవ్వరూ మనల్ని కాపాడలేరు..

  • @LambaSairam
    @LambaSairam 2 หลายเดือนก่อน +102

    అన్న బంగ్లాదేశ్ హిందుల పైన ఒక వీడియో చేయి ❤🕉️

    • @viraj9373
      @viraj9373 2 หลายเดือนก่อน +7

      Yes

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 หลายเดือนก่อน +96

    జై Hind
    .. జై మోడీ జీ.... మోడీ గారు ఉన్నంత వరకు భారత్ చాలా Safe.. 🇮🇳🇮🇳🙏🙏✊✊

    • @kanukantisangeetha4605
      @kanukantisangeetha4605 2 หลายเดือนก่อน

      Modi unnaru ani nishchinthaga unte saripodu prathi Hinduvu oka sainikudiga maarali

  • @simha9999
    @simha9999 2 หลายเดือนก่อน +21

    మన హిందువులను మన దేశానికి తీసుకొని రావాలి.

    • @hardyt364
      @hardyt364 2 หลายเดือนก่อน

      Endhi India medha 😂😂😂 hinduvulu anta malli

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 2 หลายเดือนก่อน +48

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @EducationAddainTelugu
    @EducationAddainTelugu 2 หลายเดือนก่อน +82

    బాంగ్లాదేశ్ గూర్చి చాలామంది చెప్పారు మీరు చాలా క్లియర్ గా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్ అందరికి అర్థమైనట్లు బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్

  • @gopaldasari498
    @gopaldasari498 2 หลายเดือนก่อน +8

    అందుకే చెబుతున్నా బిజెపి ఉన్నంతవరకు ఎవరు ఏమి చేయలేరు జై బిజెపి జైహింద్

  • @mmadhubabu5339
    @mmadhubabu5339 2 หลายเดือนก่อน +157

    మోడీ ఉన్నంత వరకు భారత్ వైపు ఎవడైనా చూడాలి అంటే ఉచ్చపడాలి ఎవడికైనా. Jai Hind

  • @venkatprakash8531
    @venkatprakash8531 2 หลายเดือนก่อน +92

    ఢాకా :- బంగ్లాదేశ్ రాజధాని
    కొలంబో :- శ్రీలంక రాజధాని
    ఖాట్మండు:- నేపాల్ రాజధాని
    కాబూల్ :- ఆఫ్గనిస్తాన్ రాజధాని

    • @uggeshivashankar8202
      @uggeshivashankar8202 2 หลายเดือนก่อน +1

      Dhaka

    • @KiranGURRALA
      @KiranGURRALA 2 หลายเดือนก่อน +9

      ఢిల్లీ:ఆస్ట్రేలియా రాజధాని
      సిడ్ని:న్యూజిలాండ్ రాజధాని
      టోక్యో:నరసాపురం రాజధాని
      హారారే:తమిళనాడు రాజధాని..

    • @jilanifinearts504
      @jilanifinearts504 2 หลายเดือนก่อน

      D H A KHA

    • @WilliamsDaniel-lg7dn
      @WilliamsDaniel-lg7dn 2 หลายเดือนก่อน

      Daka

    • @satya__0fficial
      @satya__0fficial 2 หลายเดือนก่อน

      😂

  • @kvandanasivasai9217
    @kvandanasivasai9217 2 หลายเดือนก่อน +1

    Chaala baaga chepparandi Cleared ga chepparu

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu 2 หลายเดือนก่อน +268

    అక్కడ ఉన్న hindus🙏 మీద దాడుల్ జరువుతున్నవి please🙏 save hindus

    • @mnarasimharao43
      @mnarasimharao43 2 หลายเดือนก่อน

      ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
      ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
      ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
      ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
      ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
      ఇప్పుడు...
      కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
      కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
      నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
      ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
      మతం మారండి మతం మారండి అని....
      మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
      మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
      మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
      ప్రస్తుతం.....భారత్ లో
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> అఖండ భారతం ముక్కలయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> కుల గొడవలు పెంచారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
      ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
      భారత దేశాన్ని కాపాడుకోండి......
      అది మీ బాధ్యత.....
      అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
      జై భారత్ మాత....జై భారత్!!!

    • @morrazzo4432
      @morrazzo4432 2 หลายเดือนก่อน

      ఇక్కడ ఉన్న Muslims మీద దాడులు జరుగుతున్నాయి

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน +203

    టోటల్ గా ప్రపంచ పరిస్థితి అంతా అయోమయంగా వుంది.బంగ్లా లో మన హిందువుల పరిస్థితి ఏమిటి?అదే భాధ

    • @Chanakya0075
      @Chanakya0075 2 หลายเดือนก่อน +7

      Andarni చంపేస్తారు sir.. vaaru అస్థులుని ఆక్రమించుకోవచ్చు kada free gaa

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน +6

      మన దేశం ఏమీ చెయ్యలేని పరిస్తితి లో వుంది. అప్పుడు బంగ్లా విముక్తి సములంలో కూడా ఎన్నో అరాచకాలు,అత్యాచారాలు జరిగాయి. పాక్ పేరే ప్రిత ఉగ్రవాదులు అతి కిరాతకులు.వాళ్ళు ఇప్పుడు బంగ్లా లో వున్నారు.అదే బాధ.

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 2 หลายเดือนก่อน +1

      Dhaka

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน +8

      హిందువుల ఆస్తులు, ప్రాణాలు తీయడం అదే మత ఉన్మాద వెదవల ప్లాన్

    • @Ajay.....9133
      @Ajay.....9133 2 หลายเดือนก่อน +2

      Champadam mana hindhu laki chethakaadha

  • @plathaa3953
    @plathaa3953 2 หลายเดือนก่อน +8

    Thanks for explaining

  • @devkvasu
    @devkvasu 2 หลายเดือนก่อน +36

    భారత్ లో కూడా రిజర్వేషన్లు systam తీసేయాలి...మెరిట్ లిస్ట్ ప్రకారం జాబ్స్ రావాలి

    • @mahendharb2031
      @mahendharb2031 2 หลายเดือนก่อน +6

      Ala ravalante first cast ni vadulukovali bro kani ala evadu vadulukodaniki ready ga leru

    • @govindanaikbalaji9063
      @govindanaikbalaji9063 2 หลายเดือนก่อน +1

      First cast system teeyali....

    • @premsai2050
      @premsai2050 2 หลายเดือนก่อน

      Avunu bro anduke ga caste census adigedhi​@@mahendharb2031

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 2 หลายเดือนก่อน +136

    దమ్మున్న భారతీయుడు
    నిస్వార్థ భారతీయుడు
    నిజాయితీ ఉన్న ప్రతి భారతీయుడు మోదీని ఇష్టపడతాడు
    ఎందుకు అంటే మొదియే దేశాన్ని నిజాయితీగా,ఆర్థిక శక్తిగా,బలమైన దేశంగా నిర్మిస్తున్నాడు కనుక
    జై భారత్ జై శ్రీ రామ్ 🙏

    • @srplc2501
      @srplc2501 2 หลายเดือนก่อน +2

      Aaputhava sodi ,deshanni adaniki ammi appula ubilo nedithe adi niku goppa

    • @manikantamani5531
      @manikantamani5531 2 หลายเดือนก่อน

      బ్రో అప్పులు అన్ని దేశాలకు ఉంటాయి . అది దేశ ఎకానమీ నీ బ్యాలెన్స్ చేస్తుంది ఈ పది సంవత్సరాల్లో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ లో జరిగిన ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినయ ఇండియా నెంబర్ 16 పొజిషన్ నుండి నెంబర్ ఫోర్త్ పొజిషన్ కి వచ్చింది ఎకానమీలో ఇండియా వరల్డ్ లో టాప్ ఫైవ్ ఆర్మీ టాప్ 4 లో ఉంది ఇప్పుడు ఇండియాని కిందకి లాగడానికి అమెరికా వేస్తున్న ప్లాన్సే ఇవి

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 2 หลายเดือนก่อน

      👍🙏✊🇨🇮🌺

    • @wesleykollati2774
      @wesleykollati2774 2 หลายเดือนก่อน

      మోడీయ అంత సీన్ లేదు భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం 5:58

    • @srplc2501
      @srplc2501 2 หลายเดือนก่อน

      @@wesleykollati2774 correct ,babasaheb ambedkar rajyangam anadariki Anni ichindi, congress palana kuda Karanam

  • @prabhaar7244
    @prabhaar7244 2 หลายเดือนก่อน +7

    ఒక్క విషయం మాత్రం నిజం.. హసీనా వెళ్ళిపోవడంతోనే బంగ్లాదేశ్ పతనం మొదలైంది..
    ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి పోయాక ఆఫఘనిస్తాన్ పతనం మొదలైంది..
    పాకిస్తాన్ సైన్యం చేతిలోకి పోయాక పాకిస్తాన్ పతనం మొదలైంది..
    ఇప్పుడు హసీనా బంగ్లాదేశ్ వీడటం వలన బంగ్లాదేశ్ పతనం మొదలైంది..

  • @RajeshwarNerella
    @RajeshwarNerella 2 หลายเดือนก่อน +158

    కాంగ్రెస్ అధికారం లోకి వస్తే రేపు మన హిందువులకూ ఇదే పరిస్థితి వస్తది ఇప్పుడే అక్కడ డాక్కడ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇలా వుంది జై భారత్ జై హిందూ

  • @vilasraopeshwa2021
    @vilasraopeshwa2021 2 หลายเดือนก่อน +164

    ముష్కరులు ఎప్పటి కైన దెంజారే. మన మమత బెనర్జీ నీ లేపేయ్యాలి

    • @mnarasimharao43
      @mnarasimharao43 2 หลายเดือนก่อน +31

      ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
      ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
      ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
      ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
      ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
      ఇప్పుడు...
      కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
      కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
      నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
      ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
      మతం మారండి మతం మారండి అని....
      మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
      మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
      మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
      ప్రస్తుతం.....భారత్ లో
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> అఖండ భారతం ముక్కలయ్యింది
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      --------> కుల గొడవలు పెంచారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
      ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
      -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
      ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
      భారత దేశాన్ని కాపాడుకోండి......
      అది మీ బాధ్యత.....
      అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
      జై భారత్ మాత....జై భారత్!!!

    • @shivathallapelly3604
      @shivathallapelly3604 2 หลายเดือนก่อน +4

      ​@@mnarasimharao43Jai shri Ram 🚩🚩🚩🚩🙏🙏🙏

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u 2 หลายเดือนก่อน +12

      మమత బెనర్జీ కాదు అది మమతా బేగం 😂

    • @NaveenKumar-te5zw
      @NaveenKumar-te5zw 2 หลายเดือนก่อน +1

      I love u bro

    • @srplc2501
      @srplc2501 2 หลายเดือนก่อน

      ​@@GkondappaNaidu-x8unu Britishodivi kadara 😂

  • @samuelpenumaaka7872
    @samuelpenumaaka7872 2 หลายเดือนก่อน

    చాలాబాగా చెప్పారు...❤❤

  • @mnarasimharao43
    @mnarasimharao43 2 หลายเดือนก่อน +314

    ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
    ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
    ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
    ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
    ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
    ఇప్పుడు...
    కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
    కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
    నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
    ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
    మతం మారండి మతం మారండి అని....
    మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
    మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
    మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
    ప్రస్తుతం.....భారత్ లో
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> అఖండ భారతం ముక్కలయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> కుల గొడవలు పెంచారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
    ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
    భారత దేశాన్ని కాపాడుకోండి......
    అది మీ బాధ్యత.....
    అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
    జై భారత్ మాత....జై భారత్!!!

    • @NeelimaraniVemala
      @NeelimaraniVemala 2 หลายเดือนก่อน

      Ee secular dogs vunnanni rojulu Kula gajji vunnanni rojulu Hindus unite avvaru

    • @mrb515
      @mrb515 2 หลายเดือนก่อน

      సింధులోయ నాగరికత ఏం పీకలేకపోయారు అంటారా

    • @dakshayaniram9050
      @dakshayaniram9050 2 หลายเดือนก่อน +18

      One of the greatest comments

    • @PanduPandu-rr6pp
      @PanduPandu-rr6pp 2 หลายเดือนก่อน +12

      ఎడారి మతాలు మనిషి అభివృద్ధికి మంచిది కావు

    • @veereshveeresh9481
      @veereshveeresh9481 2 หลายเดือนก่อน +6

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vhn8346
    @vhn8346 2 หลายเดือนก่อน +42

    పొరుగున వున్న బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లు ఎత్చేసారో - మనదేశంలో కూడా వున్న రిజర్వేషన్లు తొలగించి మెరిట్, గుడ్ కాండేట్ సర్టిఫికెట్,.గుడ్ డిసిప్లెయిన్ వున్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి

    • @Cheetivinod
      @Cheetivinod 2 หลายเดือนก่อน

      World war 3 ikkade start ఔతుంది అప్పుడు.
      రిజర్వేషన్లు అసలే పోకూడదు కర్మ ఫలం దక్కుతుంది పేదవాళ్ళకి కల్పించాలి కానీ అది జరగని పని..

    • @kallavijaykrishna8100
      @kallavijaykrishna8100 2 หลายเดือนก่อน

      Correct

  • @karthikkatepally1190
    @karthikkatepally1190 2 หลายเดือนก่อน +5

    Knowledge sharing is good you explained very well brother

  • @n.v.v.satyanarayana9764
    @n.v.v.satyanarayana9764 2 หลายเดือนก่อน +226

    మమతా బెనర్జీ రోహింగ్యాలను అడ్డదారిలో భారతదేశంలో కి రానివ్వడం వల్ల త్వరలో మన భారత దేశంలో కూడా ఇలాంటి వి చూడాలేమో

    • @gopisettinani5302
      @gopisettinani5302 2 หลายเดือนก่อน +23

      Modi serious action theesukovaali nijam ga

    • @moonlight7148
      @moonlight7148 2 หลายเดือนก่อน +14

      YES...CORRECT

    • @BHUPATHIRAMU_
      @BHUPATHIRAMU_ 2 หลายเดือนก่อน +2

      అవును అవకాశం ఉంది హిందువులు చాలా లెఫ్ట్ గా ఉండాలి నిర్లక్ష్యం వహిస్తే బంగ్లాదేశ్లో హిందువులకు పట్టిన గతే సొంత నేల అయిన భారతదేశంలో కూడా మనకు అపరిస్థితి రావచ్చు..

    • @sweety69sweety74
      @sweety69sweety74 2 หลายเดือนก่อน

      వలసల పై అప్రమత్తం గా ఉండాలి..

    • @babujupaka9585
      @babujupaka9585 2 หลายเดือนก่อน +9

      100% chustamu

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 หลายเดือนก่อน +140

    మనదేశం లో కూడా రిజర్వేషన్ అనేవి పూర్తిగా తీసేసి, ప్రతిభకు పట్టం కట్టాలి 🙏.

    • @panetiprasadcrushphotograp3464
      @panetiprasadcrushphotograp3464 2 หลายเดือนก่อน +19

      Nen oka sc ni but nen reservation ki against talent chusi jobs evvali 💯💯💯

    • @NAGARAJUMORA-wq6qi
      @NAGARAJUMORA-wq6qi 2 หลายเดือนก่อน +9

      Wealth mottham people ki panchi Reservation etthi veyali, Casteism etthi veyali,no caste in India, Only Indian

    • @freedom5614
      @freedom5614 2 หลายเดือนก่อน +4

      ​@@panetiprasadcrushphotograp3464తినడానికి తిందిలేని వాడు బాగా తిని బలిసినోడు ఒక్కడు ఎలా అవుతారు

    • @panetiprasadcrushphotograp3464
      @panetiprasadcrushphotograp3464 2 หลายเดือนก่อน

      ​@@freedom5614 Thinadaniki thindi Leni vadu oka cate ki sambandhinchi undadu oka oc lo kuda peda vallu unnaru and inkoti nen pedavaniki chusi reservation evvali cast chusi evvodu nen sc laki evvodhani anadam ledu vadu a cast ayina sare pedavadaithe vadiki reservation evvali prathi cast lo danavanthulu unnaru

    • @rajudxn1
      @rajudxn1 2 หลายเดือนก่อน

      Appudu india Maro Bangladesh avutundi

  • @k.shankarshankar8592
    @k.shankarshankar8592 2 หลายเดือนก่อน +1

    Chala baga cheparu Sir. Good voice. Good impression. Good message.

  • @Priya94949
    @Priya94949 2 หลายเดือนก่อน +740

    అందరూ మోడి ji మీద పడి ఏడుస్తారు కానీ , ఆయన లేకపోతె మన దేశం ఎప్పుడో మొగ్గ గుడిచి పోయేది

    • @sadiqbaba944
      @sadiqbaba944 2 หลายเดือนก่อน +37

      Really ..72 year india survived without modi.....bajana batch 😂

    • @Chanakya0075
      @Chanakya0075 2 หลายเดือนก่อน

      ​@@sadiqbaba944ఔను అందుకే కాశ్మీర్ తురకొల్లు దాడులు చేస్తున్నారు అని చెప్పిన Khangress పట్టించుకోలేదు..
      మోడీ ఉన్నాడు కాబట్టే పార్క్స్ లో హోటల్స్ లో బాంబ్స్ పెట్టడం తురకొలకు కష్టం ఐపోయింది..
      సిగ్గుoడాలి మాట్లాడానికి...

    • @nsvdmuraliprasad2316
      @nsvdmuraliprasad2316 2 หลายเดือนก่อน

      ​Yes 72 congress paved al most a way for making India another pak@@sadiqbaba944

    • @NaveenKumar-te5zw
      @NaveenKumar-te5zw 2 หลายเดือนก่อน

      ​@@sadiqbaba944hinduvula modda kudavande pak lanjakodukulaki niddara pattadu kada 😂

    • @chunkygana1678
      @chunkygana1678 2 หลายเดือนก่อน

      ​@@sadiqbaba944useless baba....crime rate decrease iyindi I mean terrorists attacks thaggayi...😂😂 Under modi...

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 หลายเดือนก่อน +100

    Sir చాలా బాగా చెప్పారు సూపర్ మన మోడీ గారు మనకు పీఎం లేకపోతే మన పరిస్థితి బంగ్లా దేశ్ లాగే ఉంటాది మన పీఎం గారు మనకు ఉన్నంతవరకు ఏ దేశానికి మనము తలగ్గము జై మోడీ షబ్ జై హసీనా

    • @jakkamshyam9970
      @jakkamshyam9970 2 หลายเดือนก่อน

      డాకా

    • @wesleykollati2774
      @wesleykollati2774 2 หลายเดือนก่อน +1

      మోడీయ అంత సీన్ లేదు భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం

    • @winner9509
      @winner9509 2 หลายเดือนก่อน

      ​@@wesleykollati2774 orey babu ayana cheppindi security gurinchi raaa ayyaaaa🙆🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @Venkat-s1p
    @Venkat-s1p 2 หลายเดือนก่อน +3

    Clear cut info icharu thanks❤❤

  • @GOWD_SABVLOGS_07
    @GOWD_SABVLOGS_07 2 หลายเดือนก่อน +29

    🇮🇳ఇండియా జోలికి రావాలి అన్న.. మనతో పెట్టుకోవాలి అన్నా ...గుండె గుండె ఉండాలి .. నా దేశం గొప్పది 🇮🇳.140కోట్ల,ప్రతి పోరుడు ప్రాణం ఇస్తాడు Jai Hind 🇮🇳

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 หลายเดือนก่อน

      Antha ledhu ikkada kuda matha pichollu Kula pichollu unnaru

    • @Rk_Naidu
      @Rk_Naidu 2 หลายเดือนก่อน

      Hindus with 0 unity

    • @Rk_Naidu
      @Rk_Naidu 2 หลายเดือนก่อน

      Example 2024 election

    • @kannappareddy4077
      @kannappareddy4077 2 หลายเดือนก่อน +4

      140 crores కాదు 100 crores
      40 crores indiian Muslims
      దేశద్రోహులు(Pakistan supporters)

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน +3

      దేశ ద్రోహులు పాకిస్తాన్ కు, china కు మద్దతు ఇస్తారు, బాంగ్లాదేశ్ చూడు అక్కడ హిందువుల ఆస్తులు, ప్రాణాలు, ఆడవారిని ఎత్తుకు పోతున్నారు, మన దేశం లో మైనారిటీ లు బాగా ఉన్నారు, వారిని మనం కలుపుకు పోతాం, అదే హిందువులు తగ్గితే, పాకిస్తాన్, ఇండియా,, బంగ్లా మత ఉన్మాదులు ఒకటి అవుతారు,హిందువుల మంచి వారికీ అలుసు, ఎక్కడ అయినా,

  • @satyanarayanadokkari6373
    @satyanarayanadokkari6373 2 หลายเดือนก่อน +9

    అఖండ భారత్ జరిగితే బాగున్ను. వీడిపోయిన దేశాలు మనలో కలిసితే బాగున్ను. ఇది జరగాలని నా కోరిక. ఇది నేను బ్రతికి ఉండగా జరగాలి అని ప్రతీ భారతీయుడు కోరిక.

    • @naresh4172
      @naresh4172 2 หลายเดือนก่อน +1

      ఒక్క ఇంట్లో పుట్టిన వాళ్ళే కలిసి బ్రతకలేక పోతున్నారు.అలాంటిది అఖండ భారతం ఎలా కలిసిమెలిసి అబ్బో అది కష్టం

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 2 หลายเดือนก่อน +88

    రాహుల్ గాంధీ కూడా మన దేశం అలాగే మారుస్తారు ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి ఆలయాలపై దాడి హిందువుల దుకాణాలపై దాడి జరుగుతుంది దీనిపై రాహుల్ గాంధీ చెప్పాలి చైనా నాది పాకిస్తాన్ నాది అనే వ్యక్తి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంది ఏమి మాట్లాడడం లేదు

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 2 หลายเดือนก่อน +42

    ఎలాగైనా గెలవాలనే ఉన్మాదమైన ఆలోచనతో శత్రు దేశాల సహాయం పొంది కొన్ని రాజకీయ పార్టీలు చేసే వినాశనమే ఈ దేశ ద్రోహ చర్యలు.
    పాలు ఇచ్చిన తల్లి రొమ్మును తన్నే స్థాయికి ఎదిగారు ఈనాటి కొన్ని దేశాల కొంత మంది అరుదైన అవకాశ వాదులు. వీరు మన దేశంలో కూడా వుండే వుంటారు.
    రాబోయే రోజుల్లో మన దేశంలో కూడా ఈ రిజర్వేషన్లను సాకుగా, కారణంగా, చూపిస్తూ, మన శత్రు దేశాల సహాయంతో, మన దేశ కొంత మంది ప్రజలు పెద్ద పెద్ద వినాశన చర్యలకు పాల్పడే అవకాశం వుంది అని నాకు అనిపిస్తున్నది. ఈ చర్యల ద్వారా మన దేశంలో అంతర్యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని మనమే రక్షించు కోవాలి.
    జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్.

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 2 หลายเดือนก่อน

    Excellent information thank you sir

  • @dasarisrikanth5706
    @dasarisrikanth5706 2 หลายเดือนก่อน +23

    మంచి మంచి కాన్సెప్ట్ వస్తావు బ్రదర్ మీరు❤

  • @b.vishnu7175
    @b.vishnu7175 2 หลายเดือนก่อน +13

    అద్బుతం మీ విశ్లేషణ weldon

  • @Maheshtula
    @Maheshtula 2 หลายเดือนก่อน

    You are explaining amazingly, my friend, you said that people like you need a lot of fans

  • @gopisettinani5302
    @gopisettinani5302 2 หลายเดือนก่อน +16

    Mana india lo ilaanti situation appatiki raadhu ... Alaa jarigite army chala simple ga control chestadi ❤ we love our 🇮🇳❤❤❤

  • @vilasraopeshwa2021
    @vilasraopeshwa2021 2 หลายเดือนก่อน +117

    ఎప్పటి కైన ఇండియా లో కూడా రిజర్వేషన్లు తీసెయ్యాలి

    • @sangameshbelure9973
      @sangameshbelure9973 2 หลายเดือนก่อน +5

      Yes

    • @chunkygana1678
      @chunkygana1678 2 หลายเดือนก่อน +8

      Ala jarigithe dabbu unna vaadidhe job avuthadi....pedhalanu pathaalaniki thokkestaru... Endukante general iyipote... recommendations peruthayi....appudu talent ku jobs raavu...dabbu inflence unna vaadiki vastundi..ippudu konchem iyina talent ku vastunnayi...teeseste paristhithi daarunam..

    • @mahendharb2031
      @mahendharb2031 2 หลายเดือนก่อน +8

      Reservation vadulkodaniki andaru siddham ga unnaru but meeru cast vodulukogalara.....?Dammunda ala cheyadaniki

    • @bairevasu3205
      @bairevasu3205 2 หลายเดือนก่อน

      ఒరేయ్ నాయనా ఆ ఉద్యమాలు బొచ్చు లో రిజర్వేషన్ల కోసం కాదు రా బాబు మొత్తం ప్రైవేట్ చేసిన అవుతున్నప్పుడు ఇంకా రిజర్వేషన్లు ఉంటే ఏంటి పీకితే ఏంటి😂😂😂😂😂 ఇస్తే ఇవ్వని యాప్ బొచ్చు లో రిజర్వేషన్లు ముందు అక్కడ ఉన్నది ఇస్లామిక్ టెర్రరిస్టులు అంతే అక్కడ జరిగింది ఇస్లామిక్ మతోన్మాదులు

    • @sumankrishna6898
      @sumankrishna6898 2 หลายเดือนก่อน +1

      అవును EWs రిజర్వేషన్.. 33.5 percent రిజర్వేషన్ పోవాలి..

  • @LavanyaVaddi-m7u
    @LavanyaVaddi-m7u 2 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 2 หลายเดือนก่อน +18

    Correct analysis 😊😊🤝💯🤝👍

  • @nagarjunagadepaka5342
    @nagarjunagadepaka5342 2 หลายเดือนก่อน

    Good information.

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 2 หลายเดือนก่อน +48

    పాకిస్తాన్. చైనా... సపోర్ట్ వుంది...❤❤ Jai hindustan ❤

    • @KhajiBabu
      @KhajiBabu 2 หลายเดือนก่อน +1

      Yas

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน

    విశ్లేషణ బాగుంది ❤️

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 2 หลายเดือนก่อน +30

    " ఇస్లామిక్ కల్చర్ " చక్కగా కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.... తమ్ముడూ.. ఇంకెందుకు వేరే కబుర్లు... మద్రసా ల నుండి విశ్వవిద్యాలయాల వరకు వాళ్ళకు ఇలాంటి కల్చరే నేర్పుతారు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @naturelover-lh1dq
      @naturelover-lh1dq 2 หลายเดือนก่อน

      Andukey nikkarlu vesukoni rss bhajarang dal kukkalu school lo kattulu pattukoni japam chestunnaru kattulu guns pattukoni roads paina tirugutunnaru. Meeru india lo minority meeda chesindey akkada minority lu anubhavistunnaru

    • @yummyfood7980
      @yummyfood7980 2 หลายเดือนก่อน

      ఏం తెలుసని ఇస్లామ్ గురించి మంచి చెడులు ప్రతి మతంలో ప్రతి కులం లో ఉంటాయి ఇ మతంలో ఉత్తములు ఉన్నారు అని ఒక్క మతం గురించి చెప్పు ఇ కులం గురించి తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావ కావడి యాత్రలో కావడులు ఎన్నిఘోరాలు చేస్తున్నారో ఒకసారి ఆ video లు చూడు నిలాంటి వాళ్ళు ఉండ బట్టె మన దేశం ఇల తగలడింది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారు

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 หลายเดือนก่อน

      @@yummyfood7980 ok ... I agree to your idea .. In every religion there are some good or evil ideals ... Persons related are also like that only.. percentage is more or less according to that areas....🙊🙉🙈....

  • @nobelraju
    @nobelraju 2 หลายเดือนก่อน +11

    ✅ We have to realise & build strong unity for our
    Future generation brotherss 🙏✊ Jai Hind ✊✊

  • @RaviKumar-ce3zk
    @RaviKumar-ce3zk 2 หลายเดือนก่อน

    Nice explanation brother, Jai Shree Ram, Jai Hind, Jai Modi

  • @RajDev7777-RD
    @RajDev7777-RD 2 หลายเดือนก่อน +7

    ఒక మంచి విశ్లేషణ

  • @sivaji3192
    @sivaji3192 2 หลายเดือนก่อน +36

    ఇందుకే ఆలోచించి ఓటు వేయమనేది.ఉచితం ఇస్తాం ముష్టి ఇస్తాం చేతిలోకి చిప్ప ఇస్తాము అంటే కళ్ళు మూసుకొని ఓటు వేయడం కాదు హిందువుల భాద్యత,దేశం భద్రత గురించి అక్కర చూపించే పార్టీకి ఓటువేయండి.ఇస్లామిక్ దేశాల్లో ఎలాగూ హిందువులకు స్థానం లేదు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,బాంగ్లాదేశ్,మయన్మార్ లో హిందువులను మతం మార్చి ఆడపిల్లలను మహిళలను చిదిమెశారు,ఇంక అక్రమ చొరబాటు సరేసారి.వాళ్లకు తాయిలాలు ప్రకటించే మమత బేగ్,కాంగ్రెస్ వాళ్ళు ఉండనే వున్నారు.హిందువులు గుడ్డిగా ఆలోచిస్తే next మిగిలిన దేశం మనదే.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉన్మాదులు రెచ్చిపోతున్నారు ఆలోచించండి మీ పిల్లలకు భవిష్యత్ మనుగడ మీ చేతుల్లోనే వుంది.

    • @rao6660
      @rao6660 2 หลายเดือนก่อน

      À

    • @satthipandusahee6166
      @satthipandusahee6166 2 หลายเดือนก่อน

      అన్న ఏం చేద్దాం

    • @naveendeekonda-pq4hj
      @naveendeekonda-pq4hj 2 หลายเดือนก่อน

      S

    • @radhakrishnamurthythatipal6444
      @radhakrishnamurthythatipal6444 2 หลายเดือนก่อน

      మోడీ ప్రభుత్వం ఉచితలను ఇవ్వడం లేదా 🤔
      ఉచితాలను ఇవ్వకూడదు అనుకుంటే నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి

  • @ram58
    @ram58 2 หลายเดือนก่อน

    Excellent information

  • @SulochanaTasteOfCooking
    @SulochanaTasteOfCooking 2 หลายเดือนก่อน +65

    ఇండియాలో కూడా ఈ రిజర్వేషన్ దరిద్రం పోవాలి దీని కోసం కూడా ఫైట్ చేయాల్సిందే

    • @RoshanJadhav-h6n
      @RoshanJadhav-h6n 2 หลายเดือนก่อน +1

      A breed are you

    • @GOWD_SABVLOGS_07
      @GOWD_SABVLOGS_07 2 หลายเดือนก่อน

      మన దగ్గర ఎలా చేస్తే...పుకు పేకాట ...అడుతారు Bro 😂😂 Main ... Unity ఉండదు మన ధగ్గర 😢

    • @bairevasu3205
      @bairevasu3205 2 หลายเดือนก่อน

      నువ్వు అమాయకుడిలా ఉన్నావ్ ఇప్పటికే రాహుల్ గాంధీ కులాలను రెచ్చగొడుతున్నాడు అందరినీ ఒక్కటి చేస్తున్నాడు చూస్తావుగా ఒకటి రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా భారీ విధ్వంసకర ఉద్యమాలు వస్తాయి😢😢😢 ఎలాగైనా సరే మోదీ వేద ధర్మ పాలన అంతం కావాలని ఏదో ఇంటింటికి బెంజ్ కారు కేజీ బంగారం వచ్చే కాంగ్రెస్ ని ఉద్ధరిస్తాడు అనుకునే అమాయక కొండ గొర్రె హిందువులు కచ్చితంగా దెబ్బ పడుతుంది బొచ్చుల రిజర్వేషన్లు ఉంటాయా ఉండవా తర్వాత ముందు మన దేశం కనీసం ఐదారు ముక్కలుగా విడిపోయే ప్రమాదమే ప్రస్తుతానికి ఎక్కువగా ఉంది లంజా కొడుకులు గత 40 ఏళ్లుగా కాచు కూర్చున్నారు ఈ సమయం కోసం మన హిందూ ప్రజలు 8,500 కు మన హిందూ ఆడబిడ్డలు అమ్ముడు పోతారని మనం ఎప్పుడూ అనుకోలేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకు 8500 మన ఆడబిడ్డలు అమ్ముడు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు మాత్రం మన దేశాన్ని కాపాడుతారు😢😢😢😢

    • @karumanchirathnasree4430
      @karumanchirathnasree4430 2 หลายเดือนก่อน +2

      Properties kuda samanam ga pancheyali, free education evvali

    • @HARIPRASAD-ln8mc
      @HARIPRASAD-ln8mc 2 หลายเดือนก่อน

      Yes I did correct answer

  • @ajayajju8575
    @ajayajju8575 2 หลายเดือนก่อน +323

    అమెరికా అంతం ఏదో ఒక రోజు పక్కా

    • @Shiva-Sagar.
      @Shiva-Sagar. 2 หลายเดือนก่อน +6

      😅😅

    • @ajayajju8575
      @ajayajju8575 2 หลายเดือนก่อน +6

      @@Shiva-Sagar. 😂

    • @hihoney5609
      @hihoney5609 2 หลายเดือนก่อน +18

      అమెరికా లొ కూడా మొదలై ఉంది .మొన్ననే బెంజ్ మాన్ నెతన్యూహ్ అమెరికా లొ పర్యటనకు వెలితే అక్కడ ముస్లీం పప్రొటష్టలు చేసారు వాళ్లు డిమాండ్ చేశారు చాలా ఈ న్యూస్ ఏ చానెల్ రాలేదు ..రానీయలేదు పరువు పోతుంది అని

    • @n.v.v.satyanarayana9764
      @n.v.v.satyanarayana9764 2 หลายเดือนก่อน

      ఓరి నాయనో ఇంత జరిగినా అమెరికా బాగానే బయట పడనివ్వలేదు అనుకోవాలా లేకపోతే ఇన్ని కుయుక్తులను పన్నుతున్నారని అనుకోవాలా@@hihoney5609

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u 2 หลายเดือนก่อน +14

      తప్పకుండ నాశనం అయిపోతుంది

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 2 หลายเดือนก่อน

    Wow entha baga explain chesaru super. 👏

  • @jaihind123
    @jaihind123 2 หลายเดือนก่อน +4

    చక్కగా చెప్పారు 👍

  • @satyassongsandestates5812
    @satyassongsandestates5812 2 หลายเดือนก่อน +6

    మన హిందూ లందరికి యూనిటీ చాలా అవసరం 🚩🚩🚩జైమోదీ 🚩

  • @sannithgaripally6025
    @sannithgaripally6025 2 หลายเดือนก่อน

    Very nicely explained 👏

  • @Ravikiran_108
    @Ravikiran_108 2 หลายเดือนก่อน +15

    8:06 "Even ee Gottam gaadu kuda",😂🤣👌👏👏

    • @Innocent_shiva_.00
      @Innocent_shiva_.00 2 หลายเดือนก่อน +2

      Navi Navi Sachipoyina po 😂🤣

    • @ManthriAravindKumar
      @ManthriAravindKumar 2 หลายเดือนก่อน

      😂😂 ​@@Innocent_shiva_.00

    • @optionsellingbyprem
      @optionsellingbyprem 2 หลายเดือนก่อน +1

      Aa gottam gadi name enti

    • @Innocent_shiva_.00
      @Innocent_shiva_.00 2 หลายเดือนก่อน

      @@optionsellingbyprem dhruv rathe 🤡😂

    • @vishnua9261
      @vishnua9261 2 หลายเดือนก่อน

      ​@@optionsellingbyprem German shepherd

  • @RamreddyTheepireddy
    @RamreddyTheepireddy 2 หลายเดือนก่อน +1

    Your Talking is good Gottamgadu

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 หลายเดือนก่อน +6

    Meeru correct Correct Correct 👌 Tq.Tq.Tq

  • @elishagotham8817
    @elishagotham8817 2 หลายเดือนก่อน +20

    ఇవన్నీ చూస్తుంటే మన ఇండియాలో కూడా ఇలాంటి రోజులు వస్తాయి అనిపిస్తుంది

  • @Kanukantis
    @Kanukantis 2 หลายเดือนก่อน +9

    Hindus should come togather to save Bharat...Jai Hind Jai Bharat...

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +6

    హరేకృష్ణ,జై శ్రీరామ్

  • @siliverinareshgoud7065
    @siliverinareshgoud7065 2 หลายเดือนก่อน +7

    అన్న మస్తు చెప్పినవ్ మధ్యలో వాణ్ణి గొట్టం గాడు అన్నావ్ చూడు అక్కడ మాత్రం వేరే లెవెల్ ఫస్ట్ టైమ్ అన్న నువు అల మాట్లాడం 💪💥🤝✌️

  • @radhakrishna2396
    @radhakrishna2396 2 หลายเดือนก่อน +14

    ఇందిరా గాంధీ చేసినటువంటి మంచి పనికి వచ్చిన ఫలితం ఈ మహమ్మద్ కి ఎంత ఉపయోగపడిన వాళ్లకి కొంచెం కూడా విశ్వాసం ఉండదు వాళ్లకి అభిమానం ఉండదు!

  • @shaikmahaboob2882
    @shaikmahaboob2882 2 หลายเดือนก่อน

    Great news

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 2 หลายเดือนก่อน +6

    మీరు చెప్పే పద్ధతి చాలా చాలా బాగుంది బంగ్లాదేశ్ గురించి ఇన్ని విషయాలు మాకు ఎవరిది చెప్పినందుకు మీకు ధన్యవాదములు మరి దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తాను కానీ పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాగా మన దేశంలో అల్లర్లు లేకుండా ప్రశాంత జీవనం కనిపించాలి చూడాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాను జై గురుదేవ్

  • @SumanGoud-v3d
    @SumanGoud-v3d 2 หลายเดือนก่อน +10

    Antha mana manchike jai namo venkateshaya jai hindus❤❤❤

    • @n.v.v.satyanarayana9764
      @n.v.v.satyanarayana9764 2 หลายเดือนก่อน +3

      అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ అమ్మాయిలను ఎత్తుకు పోతున్నారు అంట ఇక్కడ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోహింగ్యాలను అడ్డదారిలో మనదేశంలో కి రోహింగ్యాలను అడ్డదారిలో రాణిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు దేశం మొత్తం చిన్న చితకా పనులు తక్కువ కూలీకి కుదరుతున్నారు తర్వాత మనకు ఏకులా వచ్చి మేకులా తయారు అవుతారు

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u 2 หลายเดือนก่อน

      ​@@n.v.v.satyanarayana9764మమతా బేగం అది లంజ 😂

  • @chinduramesh5204
    @chinduramesh5204 2 หลายเดือนก่อน

    Anna supar ga cheparu

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 2 หลายเดือนก่อน +41

    అమెరికా, యూరోపియన్ దేశాల కుట్రలతోనే బంగ్లాదేశ్ లో అల్లకల్లోలం అవుతున్నది...

    • @srplc2501
      @srplc2501 2 หลายเดือนก่อน +1

      Correct

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน

      ఇంకా china వెదవలు, తీవ్ర వాదుల కుట్ర

    • @PothuryPadmaja
      @PothuryPadmaja 2 หลายเดือนก่อน

      Yes

  • @SatishBabu-f6z
    @SatishBabu-f6z 2 หลายเดือนก่อน +11

    అంతే గాని కుల వ్యవస్థ పోవాలని మాత్రం కోరుకోలేదు... ఇన్ని కులాలు గా విడిపోయిన మనం ఓక నేషన్ గా ఎలా ఉంటారు

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 หลายเดือนก่อน +5

    మీరు చాలా చక్కగా, un biased గా అన్ని విషయాలు వివరిస్తారు మీ భాష కూడా చాలా చక్కగా ఉంటుంది . Thanks🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤🙏🙏🙏👍👍👍from USA.

  • @giridharreddy3094
    @giridharreddy3094 2 หลายเดือนก่อน

    Chala chakkaga cheppavu brother

  • @PanduKurma123
    @PanduKurma123 2 หลายเดือนก่อน +17

    మాతాకీ జై

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm 2 หลายเดือนก่อน +4

    Very good analysis👌

  • @veeruchary9394
    @veeruchary9394 2 หลายเดือนก่อน

    Thank you chala bhaga vivarencharu anna

  • @chennaraju2830
    @chennaraju2830 2 หลายเดือนก่อน +4

    Good ఇన్ఫర్మేషన్ sir

  • @hrudaykumar4315
    @hrudaykumar4315 2 หลายเดือนก่อน +15

    What about Bangladesh minorities

  • @bellal2707
    @bellal2707 2 หลายเดือนก่อน

    Very good analysis anna nilanti vaallu mana deshaniki avasaram

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +12

    ఇండియా ఉత్తర కొరియా రష్యా ఇండియా ఈ మూడు కలిపి కంట్రీ దగ్గర క్యూబా దగ్గర సైనిక స్థావరం పెడితే సరిపోద్ది

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu2900 2 หลายเดือนก่อน +29

    భారతదేశం ఎప్పటికి అభివృద్ధి చెందదు, చెందనివ్వరు, రిజర్వేషన్స్ మారవు 🤩

    • @mudavathbhoopathi74
      @mudavathbhoopathi74 2 หลายเดือนก่อน +7

      నేను నువ్వు మనం అందరం కులాలు లేకుండా పెంళ్లి పేరంటలు చేసుకుందాం దీనిని మనం అంగీకరించగలమా మిత్రమా నీ ఆత్మ సాక్షిగా చెప్పగలమా,,,,, ఒక్క సారి థింక్ చేసి చెప్పగలమా

    • @bhupallyrajkumar7248
      @bhupallyrajkumar7248 2 หลายเดือนก่อน

      Dhaka

    • @IndraTej-b9u
      @IndraTej-b9u 2 หลายเดือนก่อน +1

      Mundhu manam marali sir

    • @vkrchowdary7770
      @vkrchowdary7770 2 หลายเดือนก่อน

      ​@@mudavathbhoopathi74 festivals, events , culture kalisundali ani adagali kani enti bro pratho okkaru pelli pelli ani paddaru, reservation only job purpose daniki caste thiseyyali ante caste certificate lekunda only nation certificate unte chalu, marriage anedi 2 families madya jarigevi, oke kulam aina evadiki padithe vadiki ivvaru theliyada miku, ippudantha dabbey nadustundi , unnollu intercaste marriages eppati nundo cheskuntunnaru, miru inka danine pattukoni veladutunnaru enduko, miku aa pelliki oppukoni caste valley nachutara, 1st mind lo vallu goppem kadu anukondi appudu aa feel radu. Miru konni castes goppa ani feel avutunnaru kabatte valla caste lone marriage kavalani edustinnaru enduko, reservation ichina only income based ivvali not caste based

    • @vkrchowdary7770
      @vkrchowdary7770 2 หลายเดือนก่อน

      Oka caste gurinchi , gouravinchochu kani , garvinchakudadu, thakkuva chesi chudakudadu, caste mida abhimanam unte thappem ledu , vere caste ni veletthi chupithe thappu., inkoti eduti vari edugudalani chusi caste peruthono , intiperuthone , vyakthigathangano dveshinchakudadu., nen cheppindi miku ardam avuthundane anukuntanu, mind set marchukovali, manipulate avvakudadu kulala gurinchi rudde vallaki

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 2 หลายเดือนก่อน +4

    Supper Bro Ji

  • @MURTHY765
    @MURTHY765 2 หลายเดือนก่อน +22

    ఏంది బ్రో vellu దేశం అంతా ముస్లిమ్ అయిపోతారు మళ్ళీ మిలటరీ కింద బానిసలు గా ఉంటారు
    లైక్ పాకిస్థాన్ లో ఈప్పుడు బంగ్లాదేశ్ లో మాదిరి వాళ్లకూ బానిసలుగా ఉండటం ఇష్టం అనుకొంటాను

  • @happylife1306
    @happylife1306 2 หลายเดือนก่อน

    Good job

  • @umaperasani2318
    @umaperasani2318 2 หลายเดือนก่อน +5

    Nice information bro

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 หลายเดือนก่อน +4

    Me analysis correct Tq.Tq.Tq

  • @rajuvanjari2861
    @rajuvanjari2861 2 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పినవ్ తమ్ముడు

  • @konadalakshmanarao5513
    @konadalakshmanarao5513 2 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పారు
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @sashok1479
    @sashok1479 2 หลายเดือนก่อน +26

    అన్నయ్య చాలా మంచి మాట చెప్పావు ఒక గొట్టం గాన్ని గొట్టం అన్నవ్

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 หลายเดือนก่อน +14

    OC లా కన్నా రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాలలో అతి తక్కువ రిజర్వేషన్లు పొందుతున్న BC, SC,ST, లకు 90 శాతం రాజకీయ రిజర్వేషన్ల కోసం త్వరలోనే భారతదేశంలో భారీ ఉద్యమం జరగబోతుంది...
    OC కులాలకు రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాలలో EWS 10% రిజర్వేషన్లు రావడంతో,
    భారతదేశంలో కూడా Bc, Sc,St, లా నుంచి రాజకీయ రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ తరహాలో తిరుగుబాటు జరగనుంది,

    • @reddyBunty
      @reddyBunty 2 หลายเดือนก่อน

      Endhuku ra ma midha Pani adustharu em Leni vadu kuda untadu bc lo unna vallu sc lo and st lo kuda unna vallu untaru unnavalaki thisivesi lenni vallaku paitale annu

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 หลายเดือนก่อน

      ఇది ని కుట్ర, ఇలాగే మత ఉన్మాదులు బంగ్లాదేశ్ లో ఉద్యమం పేరుతొ దేశాన్ని, అక్కడ హిందువుల ను నాశనం చేస్తున్నారు, రిజర్వేషన్ లు తీసేయాలి అనే పేరుతొ

  • @GunojiRaaoDhayapulay
    @GunojiRaaoDhayapulay 2 หลายเดือนก่อน

    You are right my dear friend

  • @charanbukya2087
    @charanbukya2087 2 หลายเดือนก่อน +4

    Xellent video anna 👍 Dhruv rathi nijamga gottam gade

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 2 หลายเดือนก่อน +5

    Super analysis