🌸ఓం శ్రీ గురుభ్యోనమః🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 పూజ్య శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో ధర్మక్షేత్రానికి ఈరోజు అనేక మంది కొత్తవారు రావడం జరిగింది. వచ్చినవారు అందరూ శ్రీమద్భగవద్గీత ఆరాధన, కృతజ్ఞత ప్రార్ధన చేసుకొని ఎంతో శాంతిగా, తృప్తిగా ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. 5 బ్యాచెస్ గా ఆరాధన చేసుకోవడం జరిగింది. తండ్రి! దేవాది దేవా! ఆదిదేవా వాత్సల్యంతో మమ్మల్ని అక్కున చేర్చుకొని, వాత్సల్యంతోనే అమృతప్రాయమైన జ్ఞాన బోధను అందిస్తూ, వాత్సల్యంతోనే మీ సేవకులుగా తీర్చిదిద్ది, మేము అందుకున్న జ్ఞానాన్ని మాతో సరిపెట్టుకోకుండా లోకానికి తెలియచేయటానికి మమ్మల్ని సమిధలుగా మలచి మహోన్నతమైన ధర్మక్షేత్రంలో మీ సేవకులుగా, మీ బిడ్డలుగా, సనాతన ధర్మాన్ని లోకానికి అందజేయడానికి వారధిగా, మమ్మల్ని మలచి మీ సేవ చేసుకునేలాగా ఇంతటి అనుగ్రహాన్ని, ఇంతటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు కదా తండ్రి. శిష్యవత్సలాయ నమః అని స్మరించుకుంటూ మనసు కృతజ్ఞతలతో, మీ స్మరణతో నిండిపోతుంది తండ్రి. ఎల్లలు లేని మీ ప్రేమ, మీ కరుణ ఎంతటిది అన్నది ప్రతి క్షణం, ప్రతి క్షణం అనుభవం అవుతుంది తండ్రి! కృతజ్ఞతలు తండ్రి. కృతజ్ఞతలు వ్యాస సేవకులుగా మనందరికీ తీర్చిదిద్ది, ఇంతటి మహాద్భాగ్యాన్ని మనకు ప్రసాదించిన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులైన పూజ్య శ్రీ గురుదేవుల వారికి ప్రేమ స్వరూపిణి అయిన అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం 🙏
These are raw, plain and in depth facts about spirituality. All illusions and delusions about so many concepts are peacefully destroyed here with the clear message of Love By our revered Gurudeva. Delusions about guru-shishya, bhagavd-bhakta relationship, expectations from each other are cleared. What is sadhana? And how to do effective sadhana? Importance of Guru and guru bodha. How to efficiently take in Gurubodha? What is the importance of Bhagavad Geetha? How is lord manifested himself as Srimad Bhagavad Geetha and how we should revere the same with utmost respect? What is actual amrutham? And how we can also enjoy amrutham? These are all explained in a very beautiful way. No where, illusions were created. Infact, the question "If guru darshan can destroy prarabdha karma " is answered with a Clear and outright 'No' We see so many so called gurus creating false impressions to their followers saying, your sins will go if you do this pooja or use that mantra. Here it is not encouraged. A straight path is shown with Bhagavad Geetha and recognition of God's Love. Neither short cuts nor hard paths. Only following Bhagavan's instructions given to us. Only when you recognize God's Love, you can be able to reciprocate. Thanks gurudeva for this wonderful message about recognizing God's Seva and love for us in our own body, in Bhagavad Geetha and in the Nature. Thanks PMC for your efforts in carrying furthermore this great message.
ఓం వ్యాస దేవాయ నమః ఒక స్పష్టత. ఎవరి మాటలు వినాలో, ఏది చేయాలో తెలియక, కాసేపు అది కాసేపు ఇది అని కొట్టుమిట్టాడుతూ వుండేవాళ్లకు, భగవాన్ ఉవాచ..శ్రీమద్భగవద్గీత భగవంతుడు మాట్లాడుతున్నారు. అంతకన్నా ప్రామాణికమైనది ఇంక ఏదీ లేదు అని ఒక స్పష్టత కలిగించిన గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు. కృతజ్ఞతలు.
శ్రీమద్భగవద్గీత భగవంతుని వ్యక్త స్వరూపం అని, శ్రీమద్భగవద్గీత శాస్త్రమే ప్రామాణికం అని, భగవంతుని ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి అర్దం అయ్యేలాగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురుదేవా🙏 కృతజ్ఞతలు తండ్రి 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః భగవద్గీతే భగవంతుడు భగవంతుడే భగవద్గీత అని తెలియజేసి ఆరాధిస్తూ ఆచరిస్తూ అనుభవిస్తూ నిరంతరం నా తండ్రి అందించిన జ్ఞానంతో నడుస్తున్నప్పుడు సుఖశాంతులతో కూడిన ధర్మబద్ధమైన విజయము సంపద మోక్షము పొందే విధంగా వ్యాసుల వారు అందించిన జ్ఞాన బోధ మాకు బోధ చేస్తున్న మా గురుదేవులు వారికి సర్వదా కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం వ్యాస దేవాయ నమః అద్భుతమైన సందేశం ఇచ్చారు తండ్రీ భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఆచరణలో పెట్టుకుంటే అందరూ సుఖంగా శాంతి గా వుంటారు అనేది చాలా బాగా తెలియ జేశారు గురు దేవా కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు 🙏 గురు పౌర్ణమి కి అద్భుతమైన సందేశం ఇచ్చారు తండ్రీ కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు 🙏 వేల కొలది సార్లు మరలా మరలా మరలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తండ్రీ వ్యాసదేవా గురు దేవా కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవంతుని ప్రేమ ఎటువంటిదో, ఆ భగవంతునికి మనం చేసే నిజమైన సేవ ఏమిటో అధ్భుతంగా చెప్పారు గురుదేవులు. భగవంతుడు అంటే నాకు ఇష్టం అనుకునేవారు తప్పకుండా వినవలసిన వీడియో. ఈ వీడియో ఆ భగవంతుడు మన మీద ప్రేమతో ఇచ్చిన ప్రసాదం లాగా అనిపించింది. కృతజ్ఞతలు తండ్రి!
ఓం వ్యాస దేవాయ నమః గురు దేవా నమస్కారం 84 లక్షల జీవరాశి లో ఉత్తమ మైన మానవ జన్మ ని సార్థకం చేసుకో డానికి మీ బోధలతో మముల్ని చేయి పట్టుకొని పరమాత్మ దగ్గరకి చేర్చుతున్నారు. పరమాత్మ తత్వాన్ని తెలియచేసి , నేను ఎవరో తెలియచేసి ఎలా నడుచుకోవాలో తెలిపారు గురుదేవులు. అజ్ఞానం నుండి జ్ఞానం మార్గం వైపు నడిపిస్తున్న.గురుదేవులకి వేల కొలది కృతజ్ఞతలు తండ్రి.ఎంతటి అదృష్టమో గురుదేవుల చెంతకు చేరడం. మాకు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన పరమాత్మ కి వేలకొలది సార్లు కృతజ్ఞతలు. తండ్రి కృతజ్ఞతలు.
భగవంతుడే భగవద్గీత భగవద్గీత భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు బోధ చేసిన అమృత తుల్యమైన బోధను ఎంతో వివరంగా భగవంతుని ప్రేమకు దగ్గర చేసే విధముగా మానవ జన్మ సార్థకము చేసుకుని ఈ విధముగా ఎంతో సరళంగా వారి అనుభవం లో నుంచి బోధించిన పూజ్య శ్రీ bhavaghni గురుదేవుల వారికి కృతజ్ఞతలు
ఓం ళ్రీ గురుబ్యోనమః ఓం శ్రీ వ్యాస దేవాయనమః భగవద్గీతే భగవంతుడు-భగవంతుడే భగవద్గీత అని అవగాహన చేయడమే కాకుండా ఆచరణలోకి పెట్టుకొని అనుభవంలోకి తెచ్చుకునే శక్తినందిచిన తండ్రి గురుదేవుల వారికి వేల కొలది సార్లు కృతజ్ఞతలు.. వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రీ 🙏🏻🙏🏻
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏భగవద్గీతే భగవంతుడు, బోధ స్వరూపంగా వ్యక్తం ఐన భగవంతుడు చెప్తున్నారు "భగవాన్ ఉవాచ ". మన గురుదేవుల భోద ప్రకారం ఉండడటమే మానవ జన్మకు ఉత్తమైన మార్గం. నిరంతరం భగవంతుడు కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ తండ్రి ప్రేమను గుర్తిస్తూ దేహ పరమైన ధర్మాలను పాటిస్తూ ఆత్మ స్వరూపంగా భగవంతుడు కి ఇష్టమైన వారిగా ఉందాం. అందరి సంకల్పం ఒక్కటే "లోకాసమస్తా సుఖినోభవంతు" అందరు సుఖంగా, శాంతిగా, సంతృప్తిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. గురుదేవులకు మరియు అమ్మకు కృతజ్ఞతలు 🙏
ఓం శ్రీ గురుభ్యో్నమః 🙏🙏 ఓం వ్యాస దేవాయనమః 🙏🙏 భగవత్గీతే సాక్షాత్తు భగవంతుని యొక్క వ్యక్త స్వరూపం అని, జీవులన్నింటిని లోనూ జీవ స్వరూపముగా, శక్తిగా ఉండి మన దేహంలోను ప్రతి క్షణం ప్రేమను వ్యక్త పరుస్తూ సేవ చేస్తున్నారు అని సామాన్య మానవులకు అర్థం అయ్యేలా ఎంతో సరళంగా వివరించారు. దుఃఖానికి కారణం అజ్ఞానం అని, విషయ చింతన విషంతో సమానం అని భగవంతుని బోధ అమృతం అని, గురు బోధను పూర్తి విశ్వాసంతో ఆచరించి భగవద్గీత లో భగవంతుడు చెప్పిన విధంగా జీవించి మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని వివరించారు. గురుదేవులకు వేల వేల కృతజ్ఞతలు 🙏🙏
🙏ఓమ్ శ్రీ గురుభ్యోనమః🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః🙏ఓమ్ శ్రీ వ్యాసదేవాయ నమః🙏కృతజ్ఞతలు గురుదేవా🙏కృతజ్ఞతలు అమ్మా🙏చాలా చాలా అమృతాన్ని అందిస్తున్నారు గురూజీ🙏🌿🌹🍎❤️🙏
🙏🏼 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼 🙏🏼 ఓం వ్యాస దేవాయ నమః 🙏🏼 అందరికీ అర్థమయ్యేలా అద్భుతమైన సందేశం ఇచ్చారు గురుదేవ 🙏 భగవద్గీత మాట్లాడే భగవంతుడు అని భగవాన్ ఉవాచ భగవంతుడు చెప్తున్నారు తండ్రి బోధ వింటూ, అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టుకుంటే అందరూ సుఖంగా శాంతి గా సంతోషంగా వుంటారు అనేది ఎంతో మహోన్నతంగా చెప్పారు. భగవత్తున్ని ప్రేమని తెలుసుకునేలాగా వివరించారు తండ్రి కృతజ్ఞతలు గురుదేవ కృతజ్ఞతలు 🙏 🙏🙏
*This message is Eye opener* ! I always felt that I have lots of love for God and I am dedicated to him, but this remarkable message from Guruji 🙏 left me realising that God's love towards me and humanity is immeasurable and is there all the time . I realised that God is serving 24×7 in my body and given me everything in the form of nature. His love is un conditional & he left everything at my discretion. I can now understand, how my love towards God should be!. Always *thankful* to him for what he has showering on. Now I see the real gratitude flowing within. I too see unconditional relation with God. Realise that he is always in & around me. Thanks to PMC for such a marvellous program.
గురువు కు, సద్గురువు కు తేడా ఏమిటో తెలియజేశారు, గురువు చేసే బోధ మానవజన్మ సార్ధకం చేసుకొనేందుకు శిష్యులు ఎలా ఆచరణలో పెట్టుకోవాలో తెలియజేశారు, , సాక్షాత్తు భగవంతుడే భగవద్గీత స్వరూపం అనీ, భగవంతుడు మనిషి దేహానికి సేవ ఏవిధంగా అందిస్తున్నరో తెలియజేశారు, భగవంతుడే "శ్రీమద్భగవద్గీత "రూపంలో ఆచరణాత్మక బోధ చేస్తూ మన ముందు ఉన్న జగద్గురువని అద్భుతమైన, ఆనందకరమైన విషయం తెలియచేశారు గురుదేవా, కృతజ్ఞతలుతండ్రీ కృతజ్ఞతలు. మరల మరల తండ్రీకృతజ్ఞతలు, గురుదేవా కృతజ్ఞతలు తండ్రీ,🙏🙏🌻🌻
Om vyasa devaya namaha 🙏 om guru boynamaha🙏maa Guru deva la varu chesina boda vintunnanu nalo entho marpu vachindi krutagnatalu gurudeva krutagnatalu amma 🙏🙏🙏🙏🙏
ఓం వాసుదేవాయ నమః శ్రీమద్భగవద్గీత నీ ఆచరణకు తీసుకుని జీవిస్తున్నప్పుడు మానవ జన్మ సార్ధకత అంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ శ్రీమద్భగవద్గీత ఆచరణకు తీసుకొని నడవాలని జై గురుదేవ్ కృతజ్ఞతలు తండ్రి
ఓం ళ్రీ గురుబ్యోనమః ఓం శ్రీ వ్యాస దేవాయనమః భగవద్గీతే భగవంతుడు-భగవంతుడే భగవద్గీత అని అవగాహన చేయడమే కాకుండా ఆచరణలోకి పెట్టుకొని అనుభవంలోకి తెచ్చుకునే శక్తినందిచిన తండ్రి గురుదేవుల వారికి వేల కొలది సార్లు కృతజ్ఞతలు.. వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రీ 🙏🏻🙏🏻
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
🌸ఓం శ్రీ గురుభ్యోనమః🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
పూజ్య శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో
ధర్మక్షేత్రానికి ఈరోజు అనేక మంది కొత్తవారు రావడం జరిగింది. వచ్చినవారు అందరూ శ్రీమద్భగవద్గీత ఆరాధన, కృతజ్ఞత ప్రార్ధన చేసుకొని ఎంతో శాంతిగా, తృప్తిగా ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది.
5 బ్యాచెస్ గా ఆరాధన చేసుకోవడం జరిగింది.
తండ్రి! దేవాది దేవా! ఆదిదేవా వాత్సల్యంతో మమ్మల్ని అక్కున చేర్చుకొని, వాత్సల్యంతోనే అమృతప్రాయమైన జ్ఞాన బోధను అందిస్తూ, వాత్సల్యంతోనే మీ సేవకులుగా తీర్చిదిద్ది, మేము అందుకున్న జ్ఞానాన్ని మాతో సరిపెట్టుకోకుండా లోకానికి తెలియచేయటానికి మమ్మల్ని సమిధలుగా మలచి మహోన్నతమైన ధర్మక్షేత్రంలో మీ సేవకులుగా, మీ బిడ్డలుగా, సనాతన ధర్మాన్ని లోకానికి అందజేయడానికి వారధిగా, మమ్మల్ని మలచి మీ సేవ చేసుకునేలాగా ఇంతటి అనుగ్రహాన్ని, ఇంతటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు కదా తండ్రి. శిష్యవత్సలాయ నమః అని స్మరించుకుంటూ మనసు కృతజ్ఞతలతో, మీ స్మరణతో నిండిపోతుంది తండ్రి.
ఎల్లలు లేని మీ ప్రేమ, మీ కరుణ ఎంతటిది అన్నది ప్రతి క్షణం, ప్రతి క్షణం అనుభవం అవుతుంది తండ్రి! కృతజ్ఞతలు తండ్రి. కృతజ్ఞతలు
వ్యాస సేవకులుగా మనందరికీ తీర్చిదిద్ది, ఇంతటి మహాద్భాగ్యాన్ని మనకు ప్రసాదించిన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులైన పూజ్య శ్రీ గురుదేవుల వారికి ప్రేమ స్వరూపిణి అయిన అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻jai gurudeva🙏🏻🙏🏻🙏🏻🙏🏻
భగవంతుని ప్రేమను అర్థం చేసుకోవడం అనే విషయం చాలా గొప్పది
Sri gurubhyonamaha.
These are raw, plain and in depth facts about spirituality. All illusions and delusions about so many concepts are peacefully destroyed here with the clear message of Love By our revered Gurudeva.
Delusions about guru-shishya, bhagavd-bhakta relationship, expectations from each other are cleared.
What is sadhana? And how to do effective sadhana?
Importance of Guru and guru bodha.
How to efficiently take in Gurubodha?
What is the importance of Bhagavad Geetha?
How is lord manifested himself as Srimad Bhagavad Geetha and how we should revere the same with utmost respect?
What is actual amrutham? And how we can also enjoy amrutham?
These are all explained in a very beautiful way.
No where, illusions were created. Infact, the question "If guru darshan can destroy prarabdha karma " is answered with a Clear and outright 'No'
We see so many so called gurus creating false impressions to their followers saying, your sins will go if you do this pooja or use that mantra.
Here it is not encouraged. A straight path is shown with Bhagavad Geetha and recognition of God's Love. Neither short cuts nor hard paths. Only following Bhagavan's instructions given to us.
Only when you recognize God's Love, you can be able to reciprocate.
Thanks gurudeva for this wonderful message about recognizing God's Seva and love for us in our own body, in Bhagavad Geetha and in the Nature.
Thanks PMC for your efforts in carrying furthermore this great message.
ఆత్మ స్వరూపం గా తనకు తాను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురుదేవా
భగవద్గీత భగవంతుడని భగవంతుడే భగవద్గీత ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురుదేవా
Nijaaniki sanaathana darmam Ardam theliyani erojullo sariaina pramanikamina saàstram bhagavadgeetha theliyachesina sanathana dharmam gurinchi theliyachesina gurudevalaku pranaamaalu 🙏🙏🙏pranaamaalu
ప్రామాణికమైన శాస్త్రం శ్రీమద్భగవద్గీత
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏
భగవంతుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే భగవంతున్ని ప్రేమించగలుగుతారు అని తెలియచేసినందుకు కృతజ్ఞతలు గురుదేవా🙏
ఓం వ్యాస దేవాయ నమః
ఒక స్పష్టత. ఎవరి మాటలు వినాలో, ఏది చేయాలో తెలియక, కాసేపు అది కాసేపు ఇది అని కొట్టుమిట్టాడుతూ వుండేవాళ్లకు, భగవాన్ ఉవాచ..శ్రీమద్భగవద్గీత భగవంతుడు మాట్లాడుతున్నారు. అంతకన్నా ప్రామాణికమైనది ఇంక ఏదీ లేదు అని ఒక స్పష్టత కలిగించిన గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు. కృతజ్ఞతలు.
గురువు ఎప్పుడూ కూడా భగవంతునికి దగ్గర చేయాలి శిష్యుడిని చాలా అద్భుతమైన విషయం కదా తండ్రి గురుదేవా
శ్రీమద్భగవద్గీత భగవంతుని వ్యక్త స్వరూపం అని, శ్రీమద్భగవద్గీత శాస్త్రమే ప్రామాణికం అని, భగవంతుని ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి అర్దం అయ్యేలాగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురుదేవా🙏
కృతజ్ఞతలు తండ్రి 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః భగవద్గీతే భగవంతుడు భగవంతుడే భగవద్గీత అని తెలియజేసి ఆరాధిస్తూ ఆచరిస్తూ అనుభవిస్తూ నిరంతరం నా తండ్రి అందించిన జ్ఞానంతో నడుస్తున్నప్పుడు సుఖశాంతులతో కూడిన ధర్మబద్ధమైన విజయము సంపద మోక్షము పొందే విధంగా వ్యాసుల వారు అందించిన జ్ఞాన బోధ మాకు బోధ చేస్తున్న మా గురుదేవులు వారికి సర్వదా కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం వ్యాస దేవాయ నమః అద్భుతమైన సందేశం ఇచ్చారు తండ్రీ భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఆచరణలో పెట్టుకుంటే అందరూ సుఖంగా శాంతి గా వుంటారు అనేది చాలా బాగా తెలియ జేశారు గురు దేవా కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు 🙏 గురు పౌర్ణమి కి అద్భుతమైన సందేశం ఇచ్చారు తండ్రీ కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు 🙏 వేల కొలది సార్లు మరలా మరలా మరలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తండ్రీ వ్యాసదేవా గురు దేవా కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవంతుని ప్రేమ ఎటువంటిదో, ఆ భగవంతునికి మనం చేసే నిజమైన సేవ ఏమిటో అధ్భుతంగా చెప్పారు గురుదేవులు. భగవంతుడు అంటే నాకు ఇష్టం అనుకునేవారు తప్పకుండా వినవలసిన వీడియో. ఈ వీడియో ఆ భగవంతుడు మన మీద ప్రేమతో ఇచ్చిన ప్రసాదం లాగా అనిపించింది.
కృతజ్ఞతలు తండ్రి!
ఓం వ్యాస దేవాయ నమః గురు దేవా నమస్కారం 84 లక్షల జీవరాశి లో ఉత్తమ మైన మానవ జన్మ ని సార్థకం చేసుకో డానికి మీ బోధలతో మముల్ని చేయి పట్టుకొని పరమాత్మ దగ్గరకి చేర్చుతున్నారు. పరమాత్మ తత్వాన్ని తెలియచేసి , నేను ఎవరో తెలియచేసి ఎలా నడుచుకోవాలో తెలిపారు గురుదేవులు. అజ్ఞానం నుండి జ్ఞానం మార్గం వైపు నడిపిస్తున్న.గురుదేవులకి వేల కొలది కృతజ్ఞతలు తండ్రి.ఎంతటి అదృష్టమో గురుదేవుల చెంతకు చేరడం.
మాకు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన పరమాత్మ కి వేలకొలది సార్లు కృతజ్ఞతలు. తండ్రి కృతజ్ఞతలు.
భగవంతుని ప్రేమ ఎటువంటిదో,ఆ భగవంతుని కి మనం చేసే నిజమైన సేవ ఏమిటో అధ్బుతంగా చెప్పారు గురుదేవుల వారు.
, 🙏 ఓంశ్రీవేదవ్యాసాయనమః 🙏
అమృతప్రాయమైనబోధయొక్క
సందేశాన్నిఅందిచిన్నందుకు
వేలకొలది సార్లుకృతజ్ఞతలుతండ్రీకృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవంతుడే భగవద్గీత భగవద్గీత భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు బోధ చేసిన అమృత తుల్యమైన బోధను ఎంతో వివరంగా భగవంతుని ప్రేమకు దగ్గర చేసే విధముగా మానవ జన్మ సార్థకము చేసుకుని ఈ విధముగా ఎంతో సరళంగా వారి అనుభవం లో నుంచి బోధించిన పూజ్య శ్రీ bhavaghni గురుదేవుల వారికి కృతజ్ఞతలు
Chalabaga chaparu, Guru garu 🙏🙏
Yes
Yes negam chaparu Meru
ఓం వ్యాస దేవయనమః 🙏🙏🙏
ఓం ళ్రీ గురుబ్యోనమః
ఓం శ్రీ వ్యాస దేవాయనమః
భగవద్గీతే భగవంతుడు-భగవంతుడే భగవద్గీత అని అవగాహన చేయడమే కాకుండా ఆచరణలోకి పెట్టుకొని అనుభవంలోకి తెచ్చుకునే శక్తినందిచిన తండ్రి గురుదేవుల వారికి వేల కొలది సార్లు కృతజ్ఞతలు.. వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రీ 🙏🏻🙏🏻
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏భగవద్గీతే భగవంతుడు, బోధ స్వరూపంగా వ్యక్తం ఐన భగవంతుడు చెప్తున్నారు "భగవాన్ ఉవాచ ". మన గురుదేవుల భోద ప్రకారం ఉండడటమే మానవ జన్మకు ఉత్తమైన మార్గం. నిరంతరం భగవంతుడు కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ తండ్రి ప్రేమను గుర్తిస్తూ దేహ పరమైన ధర్మాలను పాటిస్తూ ఆత్మ స్వరూపంగా భగవంతుడు కి ఇష్టమైన వారిగా ఉందాం. అందరి సంకల్పం ఒక్కటే "లోకాసమస్తా సుఖినోభవంతు" అందరు సుఖంగా, శాంతిగా, సంతృప్తిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. గురుదేవులకు మరియు అమ్మకు కృతజ్ఞతలు 🙏
ఓం శ్రీ గురుభ్యో్నమః 🙏🙏
ఓం వ్యాస దేవాయనమః 🙏🙏
భగవత్గీతే సాక్షాత్తు భగవంతుని యొక్క వ్యక్త స్వరూపం అని, జీవులన్నింటిని లోనూ జీవ స్వరూపముగా, శక్తిగా ఉండి మన దేహంలోను ప్రతి క్షణం ప్రేమను వ్యక్త పరుస్తూ సేవ చేస్తున్నారు అని సామాన్య మానవులకు అర్థం అయ్యేలా ఎంతో సరళంగా వివరించారు. దుఃఖానికి కారణం అజ్ఞానం అని, విషయ చింతన విషంతో సమానం అని భగవంతుని బోధ అమృతం అని, గురు బోధను పూర్తి విశ్వాసంతో ఆచరించి భగవద్గీత లో భగవంతుడు చెప్పిన విధంగా జీవించి మానవ జన్మను సార్ధకం చేసుకోవాలని వివరించారు. గురుదేవులకు వేల వేల కృతజ్ఞతలు 🙏🙏
🙏ఓమ్ శ్రీ గురుభ్యోనమః🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః🙏ఓమ్ శ్రీ వ్యాసదేవాయ నమః🙏కృతజ్ఞతలు గురుదేవా🙏కృతజ్ఞతలు అమ్మా🙏చాలా చాలా అమృతాన్ని అందిస్తున్నారు గురూజీ🙏🌿🌹🍎❤️🙏
🙏🏼 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼
🙏🏼 ఓం వ్యాస దేవాయ నమః 🙏🏼
అందరికీ అర్థమయ్యేలా అద్భుతమైన సందేశం ఇచ్చారు గురుదేవ 🙏
భగవద్గీత మాట్లాడే భగవంతుడు అని
భగవాన్ ఉవాచ భగవంతుడు చెప్తున్నారు
తండ్రి బోధ వింటూ, అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టుకుంటే అందరూ సుఖంగా శాంతి గా సంతోషంగా వుంటారు అనేది ఎంతో మహోన్నతంగా చెప్పారు. భగవత్తున్ని ప్రేమని తెలుసుకునేలాగా వివరించారు తండ్రి కృతజ్ఞతలు గురుదేవ కృతజ్ఞతలు 🙏 🙏🙏
Krutagnatlu tandri krutagnatlu gurudeva 🙏🌹
*This message is Eye opener* ! I always felt that I have lots of love for God and I am dedicated to him, but this remarkable
message from Guruji 🙏 left me realising that God's love towards me and humanity is immeasurable and is there all the time . I realised that God is serving 24×7 in my body and given me everything in the form of nature. His love is un conditional & he left everything at my discretion. I can now understand, how my love towards God should be!. Always *thankful* to him for what he has showering on. Now I see the real gratitude flowing within. I too see unconditional relation with God. Realise that he is always in & around me.
Thanks to PMC for such a marvellous program.
కృతజ్ఞతలు గురుదేవా kruthagnthalu తండ్రీ
గురువు కు, సద్గురువు కు తేడా ఏమిటో తెలియజేశారు,
గురువు చేసే బోధ మానవజన్మ సార్ధకం చేసుకొనేందుకు శిష్యులు ఎలా ఆచరణలో పెట్టుకోవాలో తెలియజేశారు, , సాక్షాత్తు భగవంతుడే భగవద్గీత స్వరూపం అనీ, భగవంతుడు మనిషి దేహానికి సేవ ఏవిధంగా అందిస్తున్నరో తెలియజేశారు, భగవంతుడే
"శ్రీమద్భగవద్గీత "రూపంలో ఆచరణాత్మక బోధ చేస్తూ మన ముందు ఉన్న జగద్గురువని అద్భుతమైన, ఆనందకరమైన విషయం తెలియచేశారు గురుదేవా, కృతజ్ఞతలుతండ్రీ కృతజ్ఞతలు. మరల మరల తండ్రీకృతజ్ఞతలు, గురుదేవా కృతజ్ఞతలు తండ్రీ,🙏🙏🌻🌻
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
కృతజ్ఞతలు గురుదేవా🙏
కృతజ్ఞతలు అమ్మ 🙏
జై గురుదేవ 🙏
Youth must listen to guruji words..
Very useful and valuable information. Thanking you guruji.....
Gurudeva 🙏 krutagnathalu thandri 🙏 Vela krutagnathalu 🙏 maanavale ki e bohdha chala avasaram gurudev 🙏🙏🙏🙏🙏🙏
Jai gurudeva
కృతజ్ఞతలు గురు దేవా
గురుదేవులు అద్భుతంగా చెప్పారు
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏
Om sri Vada vayasa Namaha🙏 jai guru dev🙏
Om vyasa devaya namaha 🙏 om guru boynamaha🙏maa Guru deva la varu chesina boda vintunnanu nalo entho marpu vachindi krutagnatalu gurudeva krutagnatalu amma 🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు గురుదేవా
🛐🛐🛐
Very useful points to understand spirituality easily with simple points. Thank you so much for explaining us and changing our lives Guru Deva!! 😇🙏❤️
ఓం వాసుదేవాయ నమః శ్రీమద్భగవద్గీత నీ ఆచరణకు తీసుకుని జీవిస్తున్నప్పుడు మానవ జన్మ సార్ధకత అంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ శ్రీమద్భగవద్గీత ఆచరణకు తీసుకొని నడవాలని జై గురుదేవ్ కృతజ్ఞతలు తండ్రి
Sanaatana Dharma saaradhi gurudevulu👣👏
Om sri vedavyasayana maha agnanam ane chikati nundi janam ane velugu loniki tisukochina naa thandri gurudevulaki satha koti kruthagnathalu thandri
Om Vyasa devaya namah🙏
Krutagnatalu Gurudeva
Om sri gurubhyo namaha
Om sri gurubyonamaha
Tamdri gurudeva amma
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌👌👌
ఓం వ్యాసదేవాయ నమః🙏🙏. కృతజ్ఞతలు తండ్రి🙏🙏
ఓమ్ శ్రీ గురు బోయ్ నమః 🙏🏻🙏🏻🙏🏻🌹
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం వ్యాస దేవాయ నమః 🙏.
37:18
ఓం భవఘ్ని గురు దేవాయ నమః
ఓం శ్రీ గురు భ్యోనమః🛐🛐🛐
If you understand telugu, this video can change your life 🤩! Understanding Bhagavadgita and how to easily lead a happy and peaceful life as per God 😇🙏
🙏🙏👏👏🙏
Om vidha vyasaya namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri Vada Vasaya Namaha 👏 Jai Guru Devaya kruthagathalu GRUdevaya kruthagathalu Amma 🙏🙏🙏🙏🙏👏
🌹🌹🌹🌹🌹🧘🧘🧘🧘🧘
వేదవ్యాసాయ నమః
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🛐
0:35
Om sri vyasadevaya namaha🙏
🙏🙏🙏
Om vyasadevaya namaha 🙏 kruthagnthalu thandri gurudeva 🙏
❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤
Om vyasadevayanamaha
ఓం వ్యాసదేవాయ నమః 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Gurudeva andanalu
ఓం వేదవ్యాసాయనమః
ఓం శ్రీ గురు భ్యఓనమహఃఓం శ్రీవ్యాసదేవాయనమఃతండ్రిప్రేమనుఅర్దంచేసుకోండి మీకుతండ్రిప్రేమఅర్దమ్వొతుందిఅనితెలియచేసారుకృతఘ్నతలుగురుదేవ👏👏
ఓం ళ్రీ గురుబ్యోనమః
ఓం శ్రీ వ్యాస దేవాయనమః
భగవద్గీతే భగవంతుడు-భగవంతుడే భగవద్గీత అని అవగాహన చేయడమే కాకుండా ఆచరణలోకి పెట్టుకొని అనుభవంలోకి తెచ్చుకునే శక్తినందిచిన తండ్రి గురుదేవుల వారికి వేల కొలది సార్లు కృతజ్ఞతలు.. వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రీ 🙏🏻🙏🏻
🙏 ఓం వ్యాస దేవాయ నమః 🙏
Om sri gurubyom namha 🙏 om vyasadevaya namaha 🙏 kruthagnthalu thandri gurudeva 🙏
Om sri paramatmane namaha
Om sri gurubhyo namaha
Omsri gurbyo namaha 🙏🙏🙏
ఓం వ్యాస దేవాయ నమః ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం వ్యాస దేవయ నమః 🙏🙏🙏
ఓం శ్రీ పరమాత్మనే నమః🙏🙏🙏
ఓం వ్యాస దేవాయనమః
Om vyasa devaya namha
🙏🏻🙏🏻🙏🏻🌹
Om Sri gurubhyo namaha
Sri gurubhyonamaha.
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Om vyasadevayanamaha🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోం నమః
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గుుభ్యోన్నమః
🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః