"SRI PADA RAJAM SARANAM PRAPADHYE " Pranaam Swamiji,very clearly explained the difference between Devotion (Bhakti) and Spirituality (Aadhyatmikam). Your discourse about 'ashtadaridras' is excellent.
శ్రీ పాద వల్లభుల గురించిన ఇంటర్వూ చాలా బాగుంది భోజనం చేసేటప్పుడు పంటికింద వచ్చే చిన్న రాతి పలుకులు లాగా మధ్యలో షిర్డీ బాబా స్మరణ ఆయన కేవలం ముస్లిం ఫకీరు మాత్రమే అని షిర్డీ సాయి సంస్థాన్ తేల్చి చెప్పాక కూడా ఆయన భజనలు ఆగటం లేదు ఆయన్ని దత్తావతారంగా కీర్తించి హిందువుల్ని పక్కదారి పట్టించారు రాముడు కృష్ణుడు వంటి అవతార పురుషులు తెర మరుగు అవుతున్నారు ఇప్పటి కైనా ఆలోచించి హిందువులు కళ్ళు తెరవండి మీ ధర్మాన్ని కాపాడుకోండి బాబా భజన తప్పదనుకుంటే ఈ క్రింది సంకల్పం చెప్పుకోండి షిర్డీ బాబా సమారంభాం మెహర్ బాబా మధ్యమాం డేరా బాబా పర్యంతాం వందే బాబా పరంపరాం ఊరుకొక బాబా సందుకో బాబా వెలుస్తున్న ఈ రోజుల్లో బిన్ లాడెన్ ని అంతర్జాతీయ బాబా గా గౌరవిద్దాం చివరికి హిందువుల కర్మ ఇంతే
దైవత్వాన్ని ఒక మతానికి , ఒక కులానికి అంటగట్టే మీలాంటి వారు ఇంకో జన్మ ఎత్తిన సత్యాన్ని తెలుసుకోలేక కులాలు మతాల కుమ్ములాట లో మునిగిపోతారు.... భగవంతుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి సంబంధించిన వాడు... నువ్వు ఏ రూపాన్ని విశ్వసిస్తే ఆ రూపంలో నీకు దర్శనం ఇస్తాడు.... ఎంతోమంది విశ్వసించిన సాయి బాబా ను మీరు నమ్మకపోవడం మీ వ్యక్తిగత0.... అంతే గాని ఫలానా వాడే దేవుడు ఈయన కాదు అని చెప్పే అర్హత అధికారం మీకు లేవు.... మీలాంటి వారు ఇలాంటి విషయాలు పట్టించుకుంటూ సమయం వృధా చేస్కొని చివరి రోజుల్లో బాధపడతారు .... సాయిబాబా నీ పూజించి నష్టపోయిన వారు లేరు , ....అయిన ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఉనికి ఎంత??? మీరు ఎవరు ??? అసలు మీకు సాయిబాబా మీద ద్వేషం ఎందుకు ??? మీకు సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ఈ రకంగా వేరే వారి నమ్మకాలను నిందించ డం ద్వారా చేయొచ్చని ఎవరు చెప్పారు?? అసలు దేవుడంటే అప్పుడెప్పుడో పురాణాల్లో చెప్పిన వారేన .... మళ్లీ భగవద్ అవతారం భూమి మీద రాలేదన మీ ఉద్దేశం ???? ఎంతో మంది నమ్మిన దైవాన్ని ప్రశ్నించేందుకు మీ అర్హత ఏమిటి???
@@Paramatmasripadavallabha నాకు షిర్డీ బాబా మీద ద్వేషం లేదు దైవానికి కులమతాలు అంట గట్ట రాదని చెప్పే మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి రకరకాల మతవిశ్వాసాలు ఎందుకు ఏర్పడ్డాయి హిందువులు మాత్రమే బాబా ను ఎందుకు కొలుస్తున్నారు ముస్లిం లు క్రైస్తవులు కులాలు మతాలకు అతీతంగా ఉన్న బాబా వైపు ఎందుకు ఆకర్షింప బడటం లేదు హిందువుల అమాయకత్వం లేదా అవివేకం అర్ధం కావడం లేదా స్వధర్మాన్ని విస్మరించి వీరు సనాతన ధర్మానికి దూరం కావటం లేదా ఇతర మతస్తులకున్న. స్పష్టత హిందువులకు ఎందుకు లేదు హిందువుల దుస్థితి కి నిజాయితీ గా ఆవేదన చెందడమే నా అర్హత కలియుగ ప్రభావం హిందువుల మీద ఎంత గాఢంగా ఉందో మీ మాటలు వల్ల అర్ధమయింది కృతజ్ఞతలు
@@prabhakarsastrysastry1445 నమస్తే మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి ... జరిగే దాన్ని మనం ఎంత వరకు ఆపగలం.... అది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని చెప్పే బదులు... మీరు మన దేవి దేవతలు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి .... నేను దత్తాత్రేస్వామి ni ఆరాధిస్తాను ఆయన నామాన్ని ప్రచారం చేయాలని సంకల్పించాను ... అది నా వంతు ధర్మం గా భావిస్తున్న , నాకు చేతనైనరీతిలో దైవ నామాన్ని ప్రచారం చేస్తున్న....మీరు కూడా మన ధర్మాన్ని మీకు తెలిసిన రీతిలో ప్రచారం చెయ్యండి ... మాయ /కలి ప్రభావం అన్ని రకాలుగా మనవుడిపై ఉంటుంది మన సమయాన్ని వృధా చేసి భగవంతునికి దూరం చేస్తుంది, అది రకరకాల రూపంలో జరుగుతుంది .... నేను చివరగా చెప్పేది ఒకట్టే మీరు నమ్మే దైవ స్వరూపం గురించి పది మందికి తెలియజేసి సనాతన ధర్మం వృద్ధికి మీ వంతు సహకారం అందించండి మీకు నచ్చని విషయాలు వొడిలేయంది 🙏
🌞 అసలీయన ఏవైపునుండి శ్రీపాద శ్రీవల్లభుల వారికి ముని మనుమడు? పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి 33వ తరం వారైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు ఉండేవారు. వారే బయట ప్రపంచానికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్న విధంగా శ్రీపాద శ్రీవల్లభ ప్రభువులవారి ఆదేశముననుసరించి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును అందించిన మహనీయుడు. ప్రస్తుతము వారి కుమార్తె, అల్లుడు, కుమారుడు వీరవాసరంలో ఉంటున్నారు. వారింటికి నేను వెళుతుంటాను. గోవిందు దీక్షితుల వారు జీవించి ఉండగా, వారితోను నాకు పరిచయం ఉంది. వారు "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" కాపీరైట్స్ > పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం నకు, గోపాల్ బాబా వారి ఆశ్రమమునకు, తాడేపల్లిగూడెంలో ఒకసంస్థకు, గాణ్గాపురంలో శివానంద మహారాజ్ వారి ఆశ్రమమునకు వ్రాసి ఇచ్చారు. మరి వీరు ఏవిధంగా శ్రీపాద శ్రీవల్లభుల వారికి ముని మనుమడో, మల్లాది గోవింద దీక్షితుల వారితో వీరికి సంబంధమేమిటో తెలియపరిస్తే మేము సంతోషించడమేగాక, అశేష దత్త భక్తులకు సత్యం తెలుస్తుంది. జై శ్రీపాద శ్రీవల్లభ గురుదేవదత్త
కొలహాపూర్లో మా చెల్లెకు కాళీ కనపడింది మళ్ళీ ఎన్నో ఏడుపులు ఆరి నీళ్లు శివుని పూజకు వెళ్లి ఎప్పుడు ఇంజి 🙏🙏🌹🌹👌👌❤️❤️❤️ ముందు నరసింహస్వామి వుంది ఎప్పుడు లేదు ఏమిచేయడం 🌹🌹🙏🙏❤️❤️🫀🫀🫀 మేమందరం కలిసి vundasli
MIRU KAVI KALA KARULLA UNNARU SANTOSHAM MANCHI MATALU MIKU THELISINADHI CHEPPARU KUKKANU PREMINCHU MANISHINI NAMMAKU SRI PADHA SRI VALLABHA DHATHTHA DHIGI RARA NI PADHA DHULITHO KARMA JANMA VINASYATHE
Please read Sri Sripada Srivallabha Charita written by Late Sri Malladi Govinda Dikshitulu garu. So that all the viwers will come to know about the lineage. Late Sri మల్లాది Govinda Dikshitulu garu belongs to 33rd lineage & Poojya Sri Gopala Krishnananda Swamiji is 34th lineage. So that no one will miss comment. Jai Sri Ram, Jai Sripada, Jai Sairam.
ఎంతబాగా చెప్పారండి తెలిసీ తెలియక. కీర్తిశేషులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వ్రాసిన శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము చదివితే అప్పుడు మీకు అర్థమౌతుంది.
Prabhakar garu sripaduni charithra chala sarlu chadivanandi kani sri paduni vamshamu ante sripaduni Anna garu vamshama ane sandeham, charthamruthamu lo muni manavadi gurinche ledukadandi
శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు , మేము పరమాత్మ అవతారాలు అని చెప్పలేదు, మీరు ఎలా చెబుతారు. ఏసుక్రీస్తు నేను దైవ కుమారుడిని అని చెప్పారు, అది చాలా వరకు కరెక్టు, ఎందువలనంటే జీవాత్మ ల మందరము దైవ కుమారులు మే కదా. శ్రీ షిరిడి సాయిబాబా నాకు కూడా భౌతిక శరీరంతో ప్రత్యక్షం అయినారు, తీవ్ర సాధన చేస్తే అష్టసిద్ధులు ప్రతి ఒక్కరికి వస్తాయి.
@@venkatallam7136 శ్రీ కృష్ణుడు లాంటి వారు , శ్రీ షిరిడి సాయినాథ్ వారు, సొంత డబ్బాలు కొట్టుకోరు, వాళ్లు అష్టసిద్ధులు సంపాదించిన వారు ఏదైనా నిరూపిస్తారు.
@@koradaprasadarao1959 భగవద్గీత నీకు అర్ధమైన రీతిలో నీవు చెప్పావు కానీ శ్రీకృష్ణుడు భగవంతుడు అని నమ్మేవాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది నీ అభిప్రాయం నీది. ఇందులో పరస్పర విమర్శలకు తావులేదు. జైశ్రీరామ్
వారికి పెళ్ళి కాలేదు. అయితే మీ సందేహము పెళ్ళికాని వారికి మానవుడు ఎలా ఉంటాడని కదా? అందుకే మీరు సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత చదవండి. అప్పుడు తెలుస్తుంది శ్రీపాదుల చరిత్ర
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
స్వామీ వారికి మరియు మీడియా వారికి 🙏🙏🙏
My father P Sree Rama Murthy of Visakhapatnam translated the Sri Pada sri vallabha charitaamrutam in to English.
Such a blessed person
" దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ! దిగంబరా దిగంబరా అవధూత చింతన శ్రీగురుదేవ దత్త ! "
అన్నదాన ప్రియకరం దేవం
లీలామానుష విగ్రహం
ఊది ప్రసాద వితరణం
శ్రీ సాయినాధం ప్రణమామ్యహం 🙏
🙏 Sairam Babagaru.. chala Baga chepparu. Astadaridralu, tatvadarsi and tatvamasi, guruvu mariyu sadguruvu, bhakti and adyatmika gurunchi baga chepparu.
మీ లాంటి వాళ్ళ ప్రవచనం వినడం మా పూర్వ జన్మ సుకృతం స్వామి గారు మా జన్మ ధన్యం
🙏🙏గురువు గారు.. మీ అమృత తుల్యమగు మెసేజ్ దీవెనలు మా అందిరికి మీ ద్వారా సాయి బాబా ఇచ్చారు ధన్యవాదములు 🙏🙏💐💐
"SRI PADA RAJAM SARANAM PRAPADHYE "
Pranaam Swamiji,very clearly explained the difference between Devotion (Bhakti) and Spirituality (Aadhyatmikam). Your discourse about 'ashtadaridras' is excellent.
Dhigambara Dhigambara Sri Padha Vallabha Dhigambara
🙏🏻🙏🏻🌹
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా !!!🙏🙏🙏
Sri pada vallabha namosthuthe
భిక్షాటన ప్రియం దేవం
పాప ప్రక్షాళన కారణం
మోక్ష ప్రదాయకం సచ్ఛరితం
శ్రీ సాయినాధం ప్రణమామ్యహం 🙏
సర్వదేవస్వరూపంతం భక్తానామిష్టదాయకం
సర్వజ్ఞం సర్వసులభం సాయినాధం నమామ్యహం 🙏
Wow 😍💯 Superb 🙏🏼 Guruvu Garu🎉💫 Chala chala Bha chepparu 🙌
గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻
ఓం నమో శివాయఃగురువుగారికిపాదలకువందనాలు
Dhigambara dhigambara sri padha vallabha dhigambhara
Dattaswamy and saibaba gives dharsan even today to devotees
స్వామీ మీరు చాలా చక్కగా చెప్పారు.
ఉఠా ఉఠా శ్రీ సాయినాధ గురు చరణ కమల దావా
ఆది వ్యాధి భవతాపవారుని తారా జడజీవా 🙏
Om Sri pada Sri vallaba Sri gurave namaha 🙏🙏🙏
Guruvu gariki padhabi vandanalu 🙏🙏🙏
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
దివ్యాత్మ స్వరూపులకు ఆత్మ ప్రణామములు
🙏🙏🙏
దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభాదిగంబరా దిగంబరా దిగంబరా దిగంబరా...🙏🙏🙏🙏🙏
శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ నృ సింహ సరస్వతి స్వామియే నమః
కలియుగ ప్రత్యక్ష దైవం
నిత్య నామజప ప్రియం
సర్వరోగ హరం దేవం
శ్రీ సాయినాధం ప్రణమామ్యహం 🙏
శ్రీ దత్త శరణం మామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
సదా నింబవృక్షస్యమూలాధి వాసాత్
సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
🙏🙏🙏🙏🙏Sreepadarajam Saranam Prapadde Sree Gurudeva Datta.
Jai sree pada vallabha
Thank you sir.
దిగంబర దిగంబరా దిగంబరా దిగంబరా దిగంబరా దిగంబరా
శ్రీ పాద వల్లభ దిగంబరా
Shripad rajam Sharanam prapadye...Jai Sai Ram
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Sri datta saranam mama
ఓం శ్రీ గురుదేవ దత్త
digambara digambara sripada vallabha digambara
దిగంబర దిగంబర Sripadha vallaba దిగంబగా 🙏🙏🙏
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా 🕉️
Naamaaskaaram andi
Digambera Digambara shrri pada Vallabha digambera 🙏🙏🙏
Jai guru deva datta
🙏🙏🙏🍊🍊🍊🌺🌺🌺
Digambara Digambara Sree padha vallaba Digambara
Digambara Digambara Sree padha vallaba Digambara
శ్రీ పాద వల్లభుల గురించిన ఇంటర్వూ చాలా బాగుంది భోజనం చేసేటప్పుడు పంటికింద వచ్చే చిన్న రాతి పలుకులు లాగా మధ్యలో షిర్డీ బాబా స్మరణ ఆయన కేవలం ముస్లిం ఫకీరు మాత్రమే అని షిర్డీ సాయి సంస్థాన్ తేల్చి చెప్పాక కూడా ఆయన భజనలు ఆగటం లేదు ఆయన్ని దత్తావతారంగా కీర్తించి హిందువుల్ని పక్కదారి పట్టించారు రాముడు కృష్ణుడు వంటి అవతార పురుషులు తెర మరుగు అవుతున్నారు ఇప్పటి కైనా ఆలోచించి హిందువులు కళ్ళు తెరవండి మీ ధర్మాన్ని కాపాడుకోండి బాబా భజన తప్పదనుకుంటే ఈ క్రింది సంకల్పం చెప్పుకోండి
షిర్డీ బాబా సమారంభాం
మెహర్ బాబా మధ్యమాం
డేరా బాబా పర్యంతాం
వందే బాబా పరంపరాం
ఊరుకొక బాబా సందుకో బాబా వెలుస్తున్న ఈ రోజుల్లో బిన్ లాడెన్ ని అంతర్జాతీయ బాబా గా గౌరవిద్దాం చివరికి హిందువుల కర్మ ఇంతే
్ఐతతైఐఐఐతైతైఐత్య్రైఐఐఐఐఐఐఐఐఐఐతైఐఐతైఐతైఐతై్ఐఐతతై్ఐఐతైతతైఐఐఐతైఐఐఐఐఐ్ఐ్ఐతైఐఐఐఐఐతైతతైఐఐఐఐ్తైతైఐఐఐఐఐఐఐతైఐతతైతతతై్ఐ్్తతైఐ్్తతతైతత్్్ఐ్్తతతత్్తతతత్తత్్తతై్తతతత్్ఐఐ్ఐ్తత్ఐత్ఐతైఐ్తత్్్్తతత్్్
దైవత్వాన్ని ఒక మతానికి , ఒక కులానికి అంటగట్టే మీలాంటి వారు ఇంకో జన్మ ఎత్తిన సత్యాన్ని తెలుసుకోలేక కులాలు మతాల కుమ్ములాట లో మునిగిపోతారు.... భగవంతుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి సంబంధించిన వాడు... నువ్వు ఏ రూపాన్ని విశ్వసిస్తే ఆ రూపంలో నీకు దర్శనం ఇస్తాడు.... ఎంతోమంది విశ్వసించిన సాయి బాబా ను మీరు నమ్మకపోవడం మీ వ్యక్తిగత0.... అంతే గాని ఫలానా వాడే దేవుడు ఈయన కాదు అని చెప్పే అర్హత అధికారం మీకు లేవు.... మీలాంటి వారు ఇలాంటి విషయాలు పట్టించుకుంటూ సమయం వృధా చేస్కొని చివరి రోజుల్లో బాధపడతారు .... సాయిబాబా నీ పూజించి నష్టపోయిన వారు లేరు , ....అయిన ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఉనికి ఎంత??? మీరు ఎవరు ??? అసలు మీకు సాయిబాబా మీద ద్వేషం ఎందుకు ??? మీకు సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ఈ రకంగా వేరే వారి నమ్మకాలను నిందించ డం ద్వారా చేయొచ్చని ఎవరు చెప్పారు?? అసలు దేవుడంటే అప్పుడెప్పుడో పురాణాల్లో చెప్పిన వారేన .... మళ్లీ భగవద్ అవతారం భూమి మీద రాలేదన మీ ఉద్దేశం ???? ఎంతో మంది నమ్మిన దైవాన్ని ప్రశ్నించేందుకు మీ అర్హత ఏమిటి???
@@Paramatmasripadavallabha
నాకు షిర్డీ బాబా మీద ద్వేషం లేదు దైవానికి కులమతాలు అంట గట్ట రాదని చెప్పే మాటలు చాలా గొప్పగా అనిపిస్తాయి రకరకాల మతవిశ్వాసాలు ఎందుకు ఏర్పడ్డాయి హిందువులు మాత్రమే బాబా ను ఎందుకు కొలుస్తున్నారు ముస్లిం లు క్రైస్తవులు కులాలు మతాలకు అతీతంగా ఉన్న బాబా వైపు ఎందుకు ఆకర్షింప బడటం లేదు హిందువుల అమాయకత్వం లేదా అవివేకం అర్ధం కావడం లేదా స్వధర్మాన్ని విస్మరించి వీరు సనాతన ధర్మానికి దూరం కావటం లేదా ఇతర మతస్తులకున్న. స్పష్టత హిందువులకు ఎందుకు లేదు హిందువుల దుస్థితి కి నిజాయితీ గా ఆవేదన చెందడమే నా అర్హత కలియుగ ప్రభావం హిందువుల మీద ఎంత గాఢంగా ఉందో మీ మాటలు వల్ల అర్ధమయింది కృతజ్ఞతలు
@@prabhakarsastrysastry1445 నమస్తే మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి ... జరిగే దాన్ని మనం ఎంత వరకు ఆపగలం.... అది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని చెప్పే బదులు... మీరు మన దేవి దేవతలు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి .... నేను దత్తాత్రేస్వామి ni ఆరాధిస్తాను ఆయన నామాన్ని ప్రచారం చేయాలని సంకల్పించాను ... అది నా వంతు ధర్మం గా భావిస్తున్న , నాకు చేతనైనరీతిలో దైవ నామాన్ని ప్రచారం చేస్తున్న....మీరు కూడా మన ధర్మాన్ని మీకు తెలిసిన రీతిలో ప్రచారం చెయ్యండి ... మాయ /కలి ప్రభావం అన్ని రకాలుగా మనవుడిపై ఉంటుంది మన సమయాన్ని వృధా చేసి భగవంతునికి దూరం చేస్తుంది, అది రకరకాల రూపంలో జరుగుతుంది .... నేను చివరగా చెప్పేది ఒకట్టే మీరు నమ్మే దైవ స్వరూపం గురించి పది మందికి తెలియజేసి సనాతన ధర్మం వృద్ధికి మీ వంతు సహకారం అందించండి మీకు నచ్చని విషయాలు వొడిలేయంది 🙏
@@Paramatmasripadavallabha
కృతజ్ఞతలు
Sri pada rajam saranam prapatey 🙏
Greatest
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా🎉
OM Gurudeva Dattatreya NaMaha 🙏♥️🙏♥️
🌞 అసలీయన ఏవైపునుండి శ్రీపాద శ్రీవల్లభుల వారికి ముని మనుమడు? పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో శ్రీపాద శ్రీవల్లభుల వారి 33వ తరం వారైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు ఉండేవారు. వారే బయట ప్రపంచానికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్న విధంగా శ్రీపాద శ్రీవల్లభ ప్రభువులవారి ఆదేశముననుసరించి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును అందించిన మహనీయుడు.
ప్రస్తుతము వారి కుమార్తె, అల్లుడు, కుమారుడు వీరవాసరంలో ఉంటున్నారు. వారింటికి నేను వెళుతుంటాను.
గోవిందు దీక్షితుల వారు జీవించి ఉండగా, వారితోను నాకు పరిచయం ఉంది. వారు "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" కాపీరైట్స్ > పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం నకు, గోపాల్ బాబా వారి ఆశ్రమమునకు, తాడేపల్లిగూడెంలో ఒకసంస్థకు, గాణ్గాపురంలో శివానంద మహారాజ్ వారి ఆశ్రమమునకు వ్రాసి ఇచ్చారు.
మరి వీరు ఏవిధంగా శ్రీపాద శ్రీవల్లభుల వారికి ముని మనుమడో, మల్లాది గోవింద దీక్షితుల వారితో వీరికి సంబంధమేమిటో తెలియపరిస్తే మేము సంతోషించడమేగాక, అశేష దత్త భక్తులకు సత్యం తెలుస్తుంది.
జై శ్రీపాద శ్రీవల్లభ గురుదేవదత్త
Yes andi
Sripada Sri vallabha swamy vari vamsam ghandikota vari vamsham anukunta eyanidi
Hare Krishna
Digambara Digambara Shri Paada Vallabha Digambara 🙏🙏🙏🙌
మల్లాది వారి ఆడపడుచు శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులు
Namaste swamiji🙏🙏🙏
Great
DigambaraDigambara sripada
vallabha Digambara
Digabambar Digambara Avadhutha chitana Digambara 🙏🙏🙏🙏🙏
Digambara digambara Sri padha vallabha digambara
Om. Sai. Ram
ఒకానొక జీవాత్మ అనేక జన్మల సాధన వలన భగవంతుడు (పూర్ణ ఆత్మ ) గా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత పరమాత్మ జ్ఞానము పూర్ణాత్మ కి వస్తుంది.
అవునా! చాలా గొప్పగా చెప్పారే
Jai guru dev
కొలహాపూర్లో మా చెల్లెకు కాళీ కనపడింది మళ్ళీ ఎన్నో ఏడుపులు ఆరి నీళ్లు శివుని పూజకు వెళ్లి ఎప్పుడు ఇంజి 🙏🙏🌹🌹👌👌❤️❤️❤️ ముందు నరసింహస్వామి వుంది ఎప్పుడు లేదు ఏమిచేయడం 🌹🌹🙏🙏❤️❤️🫀🫀🫀 మేమందరం కలిసి vundasli
అర్థమే కాలేదు
Om namah shivay
From 13 to 14 mins super, 28 to 29 mins
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Patriji sir ❤ namaste
Om sairam
శ్రీ దత్త శరణం మమ💐🍎🙏
Om Sai Ram 🙏🙏🙏
Ava dutha chinthana sree guru deva datta
Ammama sruti gaaru swamy gari peetam pitapurama
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా.. దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబర
Chala baga chepparu kani sripadavallabhulaku. Muni manavadu yela cheppali
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
🙏🙏🙏🙏
🌻🙏🌻
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
🙏👏👏👏🙏
Ramram
Address cheppamdamma 🙏
❤❤
🙏🙏👌👌
వీరి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలియ చెయ్యండి. 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
When Sripadavallabha has opted for renunciation, how grand sons are possible?
MIRU KAVI KALA KARULLA UNNARU SANTOSHAM MANCHI MATALU MIKU THELISINADHI CHEPPARU KUKKANU PREMINCHU MANISHINI NAMMAKU SRI PADHA SRI VALLABHA DHATHTHA DHIGI RARA NI PADHA DHULITHO KARMA JANMA VINASYATHE
Your capacity to think that much only
Veeri ashramam ekkadavumdo dayachesi cheppamdi. Phalaapekshaleni, prachaaramm korukoni ituvamti avadhutala darsanabhagyam kaavaali. Dayachesi address pettamdi
మీ ఫోను నంబరు పెట్టండి. మనము మాట్లాడుకుని వెళదాము.
Vaddu ma, Anni uthi matale
Ee aasramamu
Akkada vunnadi andi
Please read Sri Sripada Srivallabha Charita written by Late Sri Malladi Govinda Dikshitulu garu. So that all the viwers will come to know about the lineage. Late Sri మల్లాది Govinda Dikshitulu garu belongs to 33rd lineage & Poojya Sri Gopala Krishnananda Swamiji is 34th lineage. So that no one will miss comment. Jai Sri Ram, Jai Sripada, Jai Sairam.
Sripada Srivallabha belongs to Ghandikota lineage not Malladhi lineage
I think This book was composed by Shankar bhatt not Malladhi Govinda shasthri
Meku చెప్పలేము
Please read the book written by Late Sri మల్లాది గోవిందదీక్షితులు
It is sampoorna sripada srivallabha charita
Sripadaudiki vivahame kaledu
హే అవునా
శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి కాదు మల్లాదివారికి మనమడు అనిచెప్పవచ్చు
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదవండి మీకు అర్థము అవుతుంది అపుడు
ఎంతబాగా చెప్పారండి తెలిసీ తెలియక. కీర్తిశేషులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వ్రాసిన శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము చదివితే అప్పుడు మీకు అర్థమౌతుంది.
sincerely i request to kindly tell where to get that book.
@@vijayasree5635
శ్రుతి శ్రిపడవల్లభునికి పెళ్లి కాలేదు తెలిసికొని చెప్పండి
ముందు మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరిత చదవండి, అపుడు మీరు ఉచిత సలహాలు ఇవ్వరు
Prabhakar garu sripaduni charithra chala sarlu chadivanandi kani sri paduni vamshamu ante sripaduni Anna garu vamshama ane sandeham, charthamruthamu lo muni manavadi gurinche ledukadandi
@@sree3._- garu mari ethanu avaru e chanal vallu muni manavadu ani anttunnaru ade artham kavatam ledu
Akkada Nadi ee peetamu
శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీరాముడు,
శ్రీకృష్ణుడు , మేము పరమాత్మ అవతారాలు అని చెప్పలేదు, మీరు ఎలా చెబుతారు. ఏసుక్రీస్తు నేను దైవ
కుమారుడిని అని చెప్పారు, అది చాలా వరకు కరెక్టు, ఎందువలనంటే
జీవాత్మ ల మందరము దైవ కుమారులు మే కదా.
శ్రీ షిరిడి సాయిబాబా నాకు కూడా భౌతిక శరీరంతో ప్రత్యక్షం అయినారు,
తీవ్ర సాధన చేస్తే అష్టసిద్ధులు ప్రతి ఒక్కరికి వస్తాయి.
ఒరేయ్ శ్రీ కృష్ణుడు స్వయంగా నేనే దేవుడిని అని చెప్పారు
@@venkatallam7136 ఒరేయ్ శ్రీ కృష్ణుడు స్వయంగా నీలో ఉన్న నేనే అంటే
నీలో ఉన్న (ఆత్మ)దేవుడు అని అర్థము.
@@venkatallam7136 సరిగ్గా అర్థం కాకుంటే భగవద్గీత చెపితే , మరి కొన్నాళ్ళకు అందరూ క్రిస్టియన్ మిషనరీ లోకి వెళ్ళిపోతారు.
@@venkatallam7136 శ్రీ కృష్ణుడు లాంటి వారు , శ్రీ షిరిడి సాయినాథ్
వారు, సొంత డబ్బాలు కొట్టుకోరు,
వాళ్లు అష్టసిద్ధులు సంపాదించిన వారు
ఏదైనా నిరూపిస్తారు.
@@koradaprasadarao1959 భగవద్గీత నీకు అర్ధమైన రీతిలో నీవు చెప్పావు కానీ శ్రీకృష్ణుడు భగవంతుడు అని నమ్మేవాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది నీ అభిప్రాయం నీది. ఇందులో పరస్పర విమర్శలకు తావులేదు. జైశ్రీరామ్
Sripada srivallabula munimanamudu kadu sripadavllabula vamsamloni varu.sripadavallabulu na ishitika bhrahmachari
Aayana sanyasi kada muni manavalu ela vuntaru?
అయ్యా శ్రీపాద చరిత చదవండి. ఎందుకు తెలిసీ తెలియక లేనిపోని విమర్శ చేసి పాపం మూటకట్టుకోకండి
శ్రీపాద శ్రీవల్లభులు సన్యాసే. పై మెసేజిలో ఎవరో క్లియర్ చేసారుగా?
వారి వీరి బంధాన్ని గురించి. స్వామి వారు చెప్పినవి చాలా బాగున్నాయి.
L
శ్రీ పడకు శ్రీ వల్లభ్యుడు ముని మనవడు అంటున్నారు అసలు శ్రీ పడకు వల్లభ్యుడుకి పెళ్లి అయ్యిందా
Swami ki marriage avvaledu vari brothers ki aeemdhi so vamsam munduki vellimdi ok tq
naku ade anumanam vachhindi.
అల్పపు కామెంట్స్ ఆపి శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం చదవండి
alpapu comments yevarivi, miru ardam chesukune daani lo vundi, teliyaka adigite correct ga cheppochhu kada.
అనుమానాలు పోవాలంటే శ్రీపాదుల చరిత చదవండి. అప్పుడు లేనిపోని అనుమానాలు పోతాయి
Eyana ela Sripadavallabhula Munimanumadu 🤔
అసలు..ఆ వంశం లో వాళ్ళు ఎవరు లేరు..నేను పిఠాపురంలో అడిగా
Sri padha vallabha swamy ki pelli aindha
వారికి పెళ్ళి కాలేదు. అయితే మీ సందేహము పెళ్ళికాని వారికి మానవుడు ఎలా ఉంటాడని కదా? అందుకే మీరు సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత చదవండి. అప్పుడు తెలుస్తుంది శ్రీపాదుల చరిత్ర