Nee Bahu Balamu Ennadaina ॥ నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • #hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
    #4k #hosannaministries #christiansongs #gospelsongs
    నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
    నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా
    నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
    యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ
    ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
    దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి
    అవమానించినవారే అభిమానమును పంచగా
    ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం
    సారవంతమైన తోటలో నను నాటితివి
    సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి
    చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
    ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును
    వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
    పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు
    శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు
    గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును

ความคิดเห็น • 46