కోర్టు తీర్పులు విస్వసనీయత కోల్పోతున్నాయి దీనికి ఉదహరణే వివాహేతర సంబంధం పై ఇచ్ఛిన తీర్పు బ్రిటీష్ కాలం నాటి చట్టాలనే మనం కొనసాగిస్తున్నాం మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చి సత్వరఫలితాలు తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Facts Parties with donations from electoral bonds - TMC--93% -DMK--91% --BJD--89% --TRS--83% --YSRCP--72% --Congress--62% --BJP--52% Facts are stronger than Lawyers Lets wait and see
Oka point Aithe correct sir.. Govt bank kabatti ruling party ki details telustayi kada.. Adi okati, foreign funding li kuda money landering ayye chance undi. Idi kuda munde alochinchi tagina ground work chesaka implement chesi unte eeroju vimarsinche avakasam undedi kaadu
Electoral bonds are exact means of paying funds to parties which are transparent in fact the government may also extend income tax exemption , my candid opinion
సాధారణంగా ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ ఫండ్స్ వస్తాయి... కానీ ఇప్పుడు కావాలనే బీజేపీ నీ ఇబ్బంది పెట్టడానికే ఈ సోకాల్డ్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటివి చెప్తోంది...
Good analysis. On the face of it, it does not seem to be bad idea about Electoral Bonds. At the same time, we will not be able to say Supreme court decision is wrong. We have to wait for analysts expert comments. As you rightly said, SC would have given better suggestions or seek more details from Government before pronouncing the judgement. Of course, analysts should study the points raised by the SC. To a great extent, there is a transparency since SBI knows who are the donors. Now, with the stoppage of these bonds, how do anyone prevent spending of money in Elections. But there were similar schemes during Congress Governments also by Indiraji to prevent income tax evasions.
7:54 "అదలా గాలికి వదిలేసి" 👍 అదే ఆశ్చర్యం! ఈ స్కీం లోని మంచి పార్ట్ గురించి ఏమైనా మాట్లాడారా? మంచి "ఏహ్ మీ" లేదా? ఉంటే ఆ భాగాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకోలేదా? ఇది అమెరికా సేన ఆఫ్ఘనిస్ధాన్ని ఉన్నపళంగా వదిలినట్లుందా? ఇది మళ్ళీ చెప్పండి.
కరెక్ట్ అయితే ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా గాలికి వదిలేయటం బాగాలేదు. కనీసం వేరే మార్గం చూపాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింటే బాగుండేది. బిజెపి పారదర్శకత లోపం లేదని ప్రజల అభిప్రాయం. దీనిపై ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి.
ఖచ్చితంగా బిజెపి పార్టీని ఇరుకున పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. సరే తీర్పు వచ్చింది బాగానే ఉంది అందులో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సుప్రీంకోర్టు చూపించాలి కదా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇష్టమొచ్చినట్టుగా తీర్పులు చుకుంటూ పోతే ఎలా..? సుప్రీంకోర్టు ఈ పారదర్శకత అన్ని విషయాల్లో ఉంటే బాగుంటుంది.. తనకిష్టమైన వాటిలో పారదర్శకత వహించి మిగతా వాటిల్లో చూసి చూడనట్టు పోతుంది ఈ మధ్య బాగానే అర్థం అవుతోంది జనాలకు.. ఏయే విషయాలలో ఎలా జరుగుతుందో ఎలా తీర్పులు ఇస్తుందో ఈ మధ్య జనాలు బాగానే గమనిస్తున్నారు
Dear listners of this channel and makers also... Pl listen how harish chandra burnwal has presented the analysis with proofs that the highest receipent is TMC and the lowest is by BJP. If you listen any one or more works of Burnwal sir, im sure we all shall know what is real journalism is and how difficult and brave to be a true journalist. He simply proves his presentations with solid photos, videos. But it is only in Hindi.
75% percentage of the amount has been received by the ruling party, that all corporate companies obviously give them they don't have other choice that's why opposition party might be raised this concern.
Bjp abinitio wrong in introducing Electoral Bond Scheme But other parties were willing to share for each gets its modicum to garner votes to Seats. Joint Political foul play ended by the SC WHICH DID NOT DITHER IN PASSING ITS JUDGEMENT
మీరు సుప్రీమ్ కోర్ట్ తీసుకున్నది మంచి నిర్ణయము అని ఎందుకు చెప్పలేకపోయారు? may be మీరు చదువుకోలేదేమో? మీరు రాజ్యాంగాన్ని నమ్మర? మీరు రాజ్యాంగం చదివార? ప్రజలు మూర్ఖులు కాదు .
ఏదో తిరకాసు ఉందని మీ అభిప్రాయం అయితే మీరు right information కి against . అలాగైతే Govt employees కూడా అలా చేస్తే తప్పేముంది , లంచాలు తీసుకొవడం లొ తప్పేముంది? EVM లని manage చేయడం correct అయితె అందరు exams copy కొట్టి pass కావడం తప్పుకాదు
Emi kadu bjp ki suprime court nu deshamlonchi raddu chedi padai manu mana modi choukidarnu ewwadu emi cheyyaladu mana bjp ni endu kante manaku Ramudu unnadu.
@@ramaiahdomathoti-cy4qg ఇతర వర్గాల సంకనాకుతున్న ఇతర పార్టీలు మత రాజకీయాలు చేయట్లేదు. హిందువుల కోసం, హిందువుల voice వినిపిస్తున్న BJP మాత్రమే మత రాజకీయాలు చేస్తోంది. పేరులో రామయ్య... ఆలోచనలు మాత్రం రావణయ్యవి!! 😂😂
నేను అభిమానించే పార్టీ కూడా ప్రజాస్వామిక విలువలు కాపాడాలి సుప్రీంకోర్టు తీర్పు సరైనదే జై భారత్ జై శ్రీరామ్
కోర్టు తీర్పులు విస్వసనీయత కోల్పోతున్నాయి దీనికి ఉదహరణే వివాహేతర సంబంధం పై ఇచ్ఛిన తీర్పు బ్రిటీష్ కాలం నాటి చట్టాలనే మనం కొనసాగిస్తున్నాం మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చి సత్వరఫలితాలు తేవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Thank you Sir nice explain
Good presentation 🙏
Jai Bharthrathna modi ji
🙋🏻🇮🇳🙋🏻🇮🇳🙋🏻🇮🇳🙋🏻🇮🇳🙋🏻🇮🇳🙋🏻🇮🇳
Very valuable analysis and valuable suggestion Sir.
Thanks a lot. Jai Bharat!
Next part kosam waiting
Very good presentation with required clarity !😊
Lawyers ఇంకా బ్రతికే ఉన్నారు 🎉🎉🎉
Facts
Parties with donations from electoral bonds
- TMC--93%
-DMK--91%
--BJD--89%
--TRS--83%
--YSRCP--72%
--Congress--62%
--BJP--52%
Facts are stronger than Lawyers Lets wait and see
@@pitqa0786
BJP...7000 crores. Top in india
@@pitqa0786మీరు ఎందుకు బుజాలు తడుముకుంటూ ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్ల విధానం లో లోపాలను గుర్తించి చర్య తీసుకుంది.
Courts should offer a solution to the problem.
Good. Judgement for normal people. With person Na.e required only cheques and it should be accountable to Government Auditing should be there.
More intelligent people like subramanya Swami and j saideepak people must become judges of SC.
ఈ విధానం బాగాలేదు సరే, అందుకే రద్దు చేస్తున్నాం ఇదికూడా ఓకే, మరి ప్రత్యామ్నాయం చూపించి ఉంటే కోర్టు తీర్పులకు కూడ గౌరవం ఉండేది.
Supreme court is not provided proper guidance on issue
Good channal God bless you
Good decision
Supreme Court is perfectly right
RTI ACT vachina tharuvatha secrecy yeppudu vundadu.
Court aim is to trouble the prospects of winning party but not anything else.
Oka point Aithe correct sir.. Govt bank kabatti ruling party ki details telustayi kada.. Adi okati, foreign funding li kuda money landering ayye chance undi. Idi kuda munde alochinchi tagina ground work chesaka implement chesi unte eeroju vimarsinche avakasam undedi kaadu
Well said
Bjp ki no problem. Sir
సూపర్ ఆ లెక్కన కంపునిష్టులకు ఇక వసూలుకావుగదా😂
Good
Electoral bonds are exact means of paying funds to parties which are transparent in fact the government may also extend income tax exemption , my candid opinion
సాధారణంగా ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ ఫండ్స్ వస్తాయి... కానీ ఇప్పుడు కావాలనే బీజేపీ నీ ఇబ్బంది పెట్టడానికే ఈ సోకాల్డ్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటివి చెప్తోంది...
Good analysis. On the face of it, it does not seem to be bad idea about Electoral Bonds. At the same time, we will not be able to say Supreme court decision is wrong. We have to wait for analysts expert comments. As you rightly said, SC would have given better suggestions or seek more details from Government before pronouncing the judgement. Of course, analysts should study the points raised by the SC. To a great extent, there is a transparency since SBI knows who are the donors. Now, with the stoppage of these bonds, how do anyone prevent spending of money in Elections. But there were similar schemes during Congress Governments also by Indiraji to prevent income tax evasions.
Election bonds have been issued since 2012. How can you attribute the same to the present government. I need clarification from Mr. D S P
Electoral Bonds were first proposed in the 2017- 2018 budget!
👍
🙏🙏🙏🙏🙏🙏🙏
S.court crossing limits
బయ్యా నల్లధనం అలా అరికట్టారు బయ్యా....
దిక్కుమాలిన తీర్పు
Courts also are playing politics. Why that judgement is given before elections.when people are corrupted how can the parties survive without money.
7:54 "అదలా గాలికి వదిలేసి" 👍 అదే ఆశ్చర్యం! ఈ స్కీం లోని మంచి పార్ట్ గురించి ఏమైనా మాట్లాడారా? మంచి "ఏహ్ మీ" లేదా? ఉంటే ఆ భాగాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకోలేదా? ఇది అమెరికా సేన ఆఫ్ఘనిస్ధాన్ని ఉన్నపళంగా వదిలినట్లుందా? ఇది మళ్ళీ చెప్పండి.
కరెక్ట్ అయితే ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా గాలికి వదిలేయటం బాగాలేదు. కనీసం వేరే మార్గం చూపాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింటే బాగుండేది. బిజెపి పారదర్శకత లోపం లేదని ప్రజల అభిప్రాయం. దీనిపై ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి.
Eee 20 day s lo chala elaanti vi vachunu
U r 100%✓
Black money venakku theppinchara mana Modi garu ...adi cheppaledu
న్యాయ దేవతా నీకు జోహార్లు తల్లీ
ఖచ్చితంగా బిజెపి పార్టీని ఇరుకున పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. సరే తీర్పు వచ్చింది బాగానే ఉంది అందులో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సుప్రీంకోర్టు చూపించాలి కదా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇష్టమొచ్చినట్టుగా తీర్పులు చుకుంటూ పోతే ఎలా..? సుప్రీంకోర్టు ఈ పారదర్శకత అన్ని విషయాల్లో ఉంటే బాగుంటుంది.. తనకిష్టమైన వాటిలో పారదర్శకత వహించి మిగతా వాటిల్లో చూసి చూడనట్టు పోతుంది ఈ మధ్య బాగానే అర్థం అవుతోంది జనాలకు.. ఏయే విషయాలలో ఎలా జరుగుతుందో ఎలా తీర్పులు ఇస్తుందో ఈ మధ్య జనాలు బాగానే గమనిస్తున్నారు
Jai. BJP. ✊✊💕💕🙏😌🏹🏹🏹🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai sri ram
Jai bjp
Dear listners of this channel and makers also... Pl listen how harish chandra burnwal has presented the analysis with proofs that the highest receipent is TMC and the lowest is by BJP. If you listen any one or more works of Burnwal sir, im sure we all shall know what is real journalism is and how difficult and brave to be a true journalist. He simply proves his presentations with solid photos, videos. But it is only in Hindi.
After ed ride they are buying electrol bonds why
Party laku viralalu avasarama bro
Pm care funds meda cbi ed investigation chayala vati meda rti ladu
75% percentage of the amount has been received by the ruling party, that all corporate companies obviously give them they don't have other choice that's why opposition party might be raised this concern.
Edinavyaparamchesukovachhu
Corporate vallaku vallatho laluchi padina party laku
Tax lu vunnaya leda
Prajaku edhi free ga ivodhu antunnaru mari meru chesedhi enti ee viralalu endhuku
Bjp abinitio wrong in introducing Electoral Bond Scheme But other parties were willing to share for each gets its modicum to garner votes to Seats. Joint Political foul play ended by the SC WHICH DID NOT DITHER IN PASSING ITS JUDGEMENT
మీరు సుప్రీమ్ కోర్ట్ తీసుకున్నది మంచి నిర్ణయము అని ఎందుకు చెప్పలేకపోయారు?
may be మీరు చదువుకోలేదేమో?
మీరు రాజ్యాంగాన్ని నమ్మర?
మీరు రాజ్యాంగం చదివార?
ప్రజలు మూర్ఖులు కాదు .
BJP vishyam lo sarainadi ayite sari podu anni vishyaallo sarigga undaali , anni party la vishyam lo sarigga undaali .
ఏదో తిరకాసు ఉందని మీ అభిప్రాయం అయితే మీరు right information కి against .
అలాగైతే Govt employees కూడా అలా చేస్తే తప్పేముంది , లంచాలు తీసుకొవడం లొ తప్పేముంది?
EVM లని manage చేయడం correct అయితె
అందరు exams copy కొట్టి pass కావడం తప్పుకాదు
Emi kadu bjp ki suprime court nu deshamlonchi raddu chedi padai manu mana modi choukidarnu ewwadu emi cheyyaladu mana bjp ni endu kante manaku Ramudu unnadu.
😂😂😂😂
Bjp ki chala kasthama vachindha
All parties in telugu states … performing dasamaha vidya homas to win elections…😂
Lakshala Kotlu mungesaru modi, shah...bjp...anduke conges & others paiki rakunda modi.plan idi....
Pappu gallu pappugalle. Intelligent will always be the Victorian.
కోర్టు కూడా బీజేపీని అంటరాని పార్టీగా చూసేవి అందుకని సుప్రీం కోర్టును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ
🎉
తెలుగు చవటల ఆలోచన ఇలాగే ఉంటుంది కదా!
ఎన్ని వంకలుబిజెపికి పెట్టిన 389 సీట్లు పక్కా వస్తేయి😊😊🕉️🕉️🛕🛕💐💐👍👍💥
Mathamutho adhikaram Loki vastundhi
Matha Raja kiyalu chestunnaru
@@ramaiahdomathoti-cy4qg ఇతర వర్గాల సంకనాకుతున్న ఇతర పార్టీలు మత రాజకీయాలు చేయట్లేదు. హిందువుల కోసం, హిందువుల voice వినిపిస్తున్న BJP మాత్రమే మత రాజకీయాలు చేస్తోంది. పేరులో రామయ్య... ఆలోచనలు మాత్రం రావణయ్యవి!! 😂😂
@@ramaiahdomathoti-cy4qg😂 a scamgress n communists 70 years ade pani chesinappudu emi peakaru meeru andaru
@@ramaiahdomathoti-cy4qg😢😂 religion name tho India ni divide chesina scamgress minority politics enni chesindi ade seppi savu
మోడీ ...రామ్ నామ్ జపన. జనతా మాల్ అపన
EVM kuda ban kavali .
EVM techinadhi BJPkadhu election commission in UPA government time lo.
😂
Kudos to SUPREME COURT
International conspiracy against Bjp, Modi, Hindus will be
in danger, God bless India