మోడీ ఎలాంటి సమాజ హీనమైన పనులు చేస్తుంటే కోర్ట్స్ చూస్తూ ఊరుకోవాలా? దేశము లో పెద్ద recruitment లు లేవు. అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు. అవీ కొన్ని మాత్రమే, ప్రతి ఒక్కరి అకౌంట్ లో లక్ష వేస్తాను అన్నాడు, అది లేదు.పెట్రోల్ రేట్స్ బాగా పెంచి కొంచెం మాత్రమే తగ్గించాడు. Gas కూడా అంతే.
అసలు సుప్రీంకోర్టు ప్రతిష్ట దిగజారే ల అనేకమైన తీర్పులు గతంలో వచ్చాయి, ఈ సుప్రీంకోర్టు వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఈసారి గెలుస్తున్న పార్లమెంటుకు ఉంది.
పిచ్చి వాడి చేతికి రాయి ఇస్తే ఇలాగే వుంటుంది, వారు rules ను apply చేయకుండా తమ ఇష్టానుసారంగా orders ఇచ్చి కొనవచ్చును, ఇది ప్రమాదం, ఇలాంటివి konasaguthunnadhi
కేజ్రీవాల్ తాను నిరపరదియని నిరూపించుకోవడానికి గ్రౌండ్ ను ఏర్పరుచుకోవడానికే తగు వెసులుబాటు కల్పించినట్లుగా అనిపిస్తున్నది.ఎందుకంటే ట్రయల్ కోర్టు..హై కోర్టు తిరస్కరించినా..బెయిల్ గురించి కేజ్రీవాల్ అడగకున్న ఇలా బెయిల్ లభించడం అర్థం కాని.ప్రశ్నగా యున్నది.
First suprim court లో ఉన్న వాళ్ళని తీసి మంచివాలని సెలెక్ట్ చేయాలి ,ఇలా అయితే తప్పు చేసి ఏదో హీరో ల బయట వుంటారు ఎదవలు, బొక్కలో వేస్తే మోడీ గారు తప్పు చేసినట్లు, బయట కి వస్తే వీళ్ళు సుద్దపూసలు
చక్కటి విశ్లేషణ పార్థసారధి గారు అందించారు. ధన్యవాదములు. ప్రస్తుత న్యాయవ్యవస్థ తీరు చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానులే కానీ ఆ చట్టం కొందరికి ప్రత్యేకమేమో అనే అనుమానాలు చాలామంది లో ఉన్నటువంటి అభిప్రాయాలు
కోర్టులను తప్పకుండ అనుమానించవలసిందే. అడగకున్నా బెయిల్ ఇవ్వడమేందో ఆ కోర్టు కే తెలియాలి. ఇందులో అంతర్జాతీయ కుట్ర కూడా తప్పక ఉంటుంది.కొలీజియం రద్దు చేయాలి.
ఏ న్యాయస్థానం లోనైనా జడ్జీలుగా కావాల్సిన విద్యార్హతలు, అనుభవంతో పాటు మనదేశం పట్ల భక్తి ప్రేమ ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలి. ఇలాంటివారిని నియమిస్తే ఇలాంటి తీర్పులే ఇస్తారు. ఏదేమైనా ఈ కొలీజియం వ్యవస్థను తీసేయాలి. జై భారత్ జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
కొలీజియం వ్యవస్థ మన దేశ న్యాయ వ్యవస్థ దౌర్భాగ్యం. అనర్హులకు, వామపక్ష భావాల వారికీ, దొరల బిడ్డలకు ఈ కొలీజియం అందలం ఎక్కిస్తుంది. వీళ్ళు తమని దేశ పౌరులకు అతేతులుగా భావిస్తూ వుంటారు.
కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చిన అత్యున్నత భారత న్యాయస్థానము నాలాటి సామాన్య పౌరుల నమ్మకాన్ని కోల్పోయింది. దీనికి నూరుశాతము బాధ్యత సుప్రీంకోర్టుదే. సుప్రీంకోర్టు ఫుల్ బెంచి తనకు తానుగా ఈ బెయిల్ పై తక్షణమే విచరించాలని నా కోరిక. నా ఉద్దేశ్యములో అదిమాత్రమే సరయిన చర్య. నేను ఈ తీర్పు పట్ల వేదనగా ఉన్నాను. నా ఈ పోస్టు కోర్టు వారి దృష్టి లోకి వెళ్లి విచారణ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా ఉండి భారత దర్యాప్తు సంస్థ ని గౌరవించని బాధ్యతా రాహిత్య వ్యక్తి, ముందు సభ్య సమాజములో తిఠగటానికి అర్హత లేదు.
ఈ జడ్జిమెంట్ రాబోయే ఎన్ని కేసులుని ప్రభావితం చేసే అంశం గా మారి మరి ఎన్ని అక్రమాలకు తావునిస్తున్న కేసులు చూడవలసి వస్తుందో.. వ్యవస్థలో ఒక చీకటి రోజు.. ఒక చీకటి తీర్పు!!
అనాలి , అడగాలి అంటే చాలా అడగవచ్చు ఈ కోర్ట్స్ నీ... ఈ కోర్టు ఇచ్చేతీర్పులను... కొన్ని చూస్తే కడిగి పారేయాలి అనిపిస్తుంది... Bt we are help and hopeless... condemnt of court కిందా లోనకి పంపేస్తారు..
Good analysis! Apparently SC is sold, hence a bad need for thorough revamp of judicial system. Like IAS, IPS or IFS we should have a IJS that can go through upsc for candidates selection.
దేశ droha తీర్పు nikrustulu naasanamipotaaru దేముడు అన్నీ chustunnaaru దిక్కుమాలిన కోర్టు lu దిక్కు మాలిన తీర్పు లు అందుకే ఎలాంటి నేరం cheyataanikinaa భయపడుట లేదు ఇలాంటి neraalanni ilaanti judge lake jaragaali జై దేశ baktulaku
సార్ మధ్య కోట్ల రూపాయల మార్పిడి జరిగి ఉండొచ్చని చాలా స్పష్టంగా అర్థమైంది ఆప్ ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులు. ఇది నా పూర్తి వ్యక్తిగత అభిప్రాయం లేకపోతే కేజ్రీవాల్ లాంటి పెద్ద నేరస్థుడు 21 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ కూడా లభిస్తుంది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ఈ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన హాస్యాస్పదమైన వింత తీర్పు ఇప్పుడు ఈ తీర్పుతో మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది దేశ నేరస్తులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారు ఈ దేశం యొక్క న్యాయవ్యవస్థకు దేవుడు మాత్రమే సహాయం చేయాలి పెద్ద నేరగాళ్లకు విచిత్రమైన తీర్పులు
కోర్టు వారు బెయిల్ ఇవ్వడాన్ని సమర్ధించుకునే సందర్భంలో అందుకు తగిన కారణాలను order లో వివరించే ఉంటారు కదా! మరి వాటి గురించి కూడ తగిన విశ్లేషణ చేసి ఉంటే బాగుండేది.
Are these judges responsible to the Indians if their judgement leads to dangerous consequences in India with regard to national safety and citizen security? Are these judges ready to get locked up if their judgement compromises nation's security?
అయన చెప్పింది పూర్తిగా కరెక్ట్. అత్యున్నత nyaya స్థానం సుప్రీమ్ court ఇంత అన్యాయ మైన తీర్పు ఇచ్చి తన విలువను తనే దిగజార్చు కుంది. న్యాయ స్థానాలమీద నమ్మకం పెట్టుకున్న మా లాంటి ప్రజలకు ఇది తట్టుకోలేని తీర్పు. స్సీ న్యాయమూర్తు లు ఎందుకు ఇంత దిగజారిపోయరు? కేజరి్వాల్ స్నేహితులు ఖాళీస్థాని ఉగ్రవాదులు న్యాయమూర్తులను బెదిరించారా? అందువలన ఇంత హెయమై న తీర్పు ఇచ్చారా
జైశ్రీరామ్ అన్నయ్య ధర్మదేవత కి కళ్ళకి గంతలు ఎందుకు కట్టారు ఇప్పుడు అర్థమయిందిఇటువంటి వెధవల్ని బెయిల్ మీద పంపడం వలన ఇవి చూడలేక ఆ తల్లికళ్ళకు గంతలుకట్టించుకుంది
If Supreme Court did wrong, then who will save the democracy and citizens. And if Supreme Court did wrong, who will punish them. If citizen did wrong, supreme court will punish the citizen, why not for Supreme Court. President of India has to involve in this
There is a considerable pressure on judges from USA. It succeeded in protecting criminal Pannu from dying, and getting kejriwal bail. So USA interference is clear. Earlier we just heard stories of Nambiar Vikram sarabahai Sastry deaths. Present system graduated from education system prepared under muslim ministers. If you change education system now, the ensuing system in 25 years will be patriotic
మిత్రులారా ఇంకా మీకు ఏమైనా గ్రూపులు ఉన్న సనాతన హిందూ ధర్మ వీరులకు మీ ఫోన్లో ఉన్న ఫోన్ నంబర్లు లిస్టు తీయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ దయచేసి ఫోన్లు చేయండి సమయం లేదు ఓట్ ఫర్ మోడీ ఘర్ ఘర్ మోడీ దయచేసి ప్రయత్నాలు కొనసాగించండి🙏 జైశ్రీరామ్🚩🚩
కొన్నికేసులు జీవితకాలం ఎదురుచూసినా హియరింగ్ కు రావ్, కాని అదేంటో పెద్ద వాళ్ళ కేసులు హియరింగ్ కోసం రాత్రుళ్ళు కూడా పని చేస్తాయి, ఈ విషయం నోట్ దిస్ పాయింట్, కాని న్యాయమూర్తులు నిస్సిగ్గు గా రాత్రిపూట కూడా కష్టపడతారు.
ప్రజలకు ఇష్టంలేని, ప్రజా వ్యతిరేకమైన న్యాయ వ్యవస్థ ను ఇంకెంత కాలం భరించాలి. దేశ భద్రత చాలా ప్రమాదంలో ఉంది.
వీళ్లు న్యాయమూర్తులు కాదు అన్యాయ మూర్తులు ఇప్పుడు మోడీ గారికి ప్రతిపక్షం ఎధియినా ఉందంటే అధి సుప్రీం కోర్టు మాత్రమే
Yes meeru cheppedi correct anipisthundi.
కరెక్ట్ గా చెప్పారు
మోడీ ఎలాంటి సమాజ హీనమైన పనులు చేస్తుంటే కోర్ట్స్ చూస్తూ ఊరుకోవాలా? దేశము లో పెద్ద recruitment లు లేవు. అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు. అవీ కొన్ని మాత్రమే, ప్రతి ఒక్కరి అకౌంట్ లో లక్ష వేస్తాను అన్నాడు, అది లేదు.పెట్రోల్ రేట్స్ బాగా పెంచి కొంచెం మాత్రమే తగ్గించాడు. Gas కూడా అంతే.
Velli court lo case veyyi@@muralikrishna9835
Kejrival judge ni blackmail chesademo...vedu takkuvodu kadu.
అసలు సుప్రీంకోర్టు ప్రతిష్ట దిగజారే ల అనేకమైన తీర్పులు గతంలో వచ్చాయి, ఈ సుప్రీంకోర్టు వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఈసారి గెలుస్తున్న పార్లమెంటుకు ఉంది.
కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలి
తప్పుడు తీర్పు ఇస్తే జడ్జి కి కూడా శిక్ష వేసే వ్యవస్థ కూడా ఉండాలి...
చీకటి తీర్పు
కమ్యూనిస్ట్ కాంగ్రెస్ జడ్జి లు
💯
ఏంటీ ఘోరం.కొలీజియం వ్యవస్థ రద్దు చేయాలీ
Well said bro...👍
అందుకే మన మోడీ గారు, కొలీజియం వ్యవస్థ లో govt. పాత్ర కూడా వుండాలి అని అంటున్నారు. కానీ sc వద్దంటున్నది.
Vaari చేతి లోని వుండాలంటా
పిచ్చి వాడి చేతికి రాయి ఇస్తే ఇలాగే వుంటుంది, వారు rules ను apply చేయకుండా తమ ఇష్టానుసారంగా orders ఇచ్చి కొనవచ్చును, ఇది ప్రమాదం, ఇలాంటివి konasaguthunnadhi
అందులో ఎవరు ఏ గడ్డి మేసారో మరి
Ammyammyaa Gattiga muttivuntadhi .
న్యాయవ్యవస్థ జడ్జీల చేతిలో బందీ అయిందా ఇష్టానుసారంగా వారి అభిప్రాయం ప్రకారమే చట్టాలు కొనసాగు ఉన్నాయా ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి
మన భారత దేశంలో అక్రమం చేసిన వారికే కోర్టు support చేస్తుంది
కేజ్రీవాల్ తాను నిరపరదియని నిరూపించుకోవడానికి గ్రౌండ్ ను ఏర్పరుచుకోవడానికే తగు వెసులుబాటు కల్పించినట్లుగా అనిపిస్తున్నది.ఎందుకంటే ట్రయల్ కోర్టు..హై కోర్టు తిరస్కరించినా..బెయిల్ గురించి కేజ్రీవాల్ అడగకున్న ఇలా బెయిల్ లభించడం అర్థం కాని.ప్రశ్నగా యున్నది.
బెయిల్ అడక్కుండానే బెయిల్ ఇచ్చారు అంటే జ్యూడిషరీ ని ఎవరో, ఎక్కడ నుండో చక్రం తిప్పారు
ఇది పేరోల్ అనాలి! ఖైదీ కి బెయిల్ కాకుండా మరో వెసులుబాటు! సుప్రీమ్ కోర్ట్ పక్షపాత వైఖరి కనబర్చిందని స్పష్టం
మన న్యాయస్థానాల తీర్పులు కొన్ని సంధర్భాలలో చాలా అనుమాస్ఒదంగా అనిపిస్తుంది. లోగొట్టు పెరుమాళ్ళకెరుక.
Any doubt about ? Pre planned .
First suprim court లో ఉన్న వాళ్ళని తీసి మంచివాలని సెలెక్ట్ చేయాలి ,ఇలా అయితే తప్పు చేసి ఏదో హీరో ల బయట వుంటారు ఎదవలు, బొక్కలో వేస్తే మోడీ గారు తప్పు చేసినట్లు, బయట కి వస్తే వీళ్ళు సుద్దపూసలు
న్యాయ వ్యవస్థ మీద అనుమానం
సుప్రీం కోర్టులో కుడామాజిక్ లు జరుగుతున్నాయన్నమాట
ఓ మన భరత దేశానికిపట్టిన అత్యంత ప్రమాద కరమైన దరిద్రం మన అత్యున్నత న్యాయస్థానం లోని అంతాయపు మూర్తా😮
కేజ్రీవాల్ కు బెయిల్ రావడం చాలా షాకింగ్ న్యూస్
న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయింది
జార్జ్ సోరోస్ ఇంటర్ఫీయరెన్సు ఉందేమో వీడు వాడి ఏజెంట్
అవును.
అవును
Maybe
💯💯 అవకాశం ఉందనిపిస్తోంది
చక్కటి విశ్లేషణ పార్థసారధి గారు అందించారు. ధన్యవాదములు. ప్రస్తుత న్యాయవ్యవస్థ తీరు చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానులే కానీ ఆ చట్టం కొందరికి ప్రత్యేకమేమో అనే అనుమానాలు చాలామంది లో ఉన్నటువంటి అభిప్రాయాలు
కోర్టులను తప్పకుండ అనుమానించవలసిందే.
అడగకున్నా బెయిల్ ఇవ్వడమేందో ఆ కోర్టు కే తెలియాలి. ఇందులో అంతర్జాతీయ కుట్ర కూడా తప్పక ఉంటుంది.కొలీజియం రద్దు చేయాలి.
Yes, you are correct
కరెక్ట్
ఈ వంకర తీయడానికి ఇక ఎంతో సమయం పట్టదు 15 రోజులు మాత్రమే
ఏ న్యాయస్థానం లోనైనా జడ్జీలుగా కావాల్సిన విద్యార్హతలు, అనుభవంతో పాటు మనదేశం పట్ల భక్తి ప్రేమ ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలి. ఇలాంటివారిని నియమిస్తే ఇలాంటి తీర్పులే ఇస్తారు. ఏదేమైనా ఈ కొలీజియం వ్యవస్థను తీసేయాలి. జై భారత్ జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంలోని ప్రత్యక్షరంతోనూ ఏకీభవిస్తున్నాను.
100% తూట్లు పొడిచింది అని క్లియర్ గా కనబడుతోంది
జెర్జి ల కు ముడుపులు అందయీ అనుకుంటా
కొలీజియం వ్యవస్థ మన దేశ న్యాయ వ్యవస్థ దౌర్భాగ్యం. అనర్హులకు, వామపక్ష భావాల వారికీ, దొరల బిడ్డలకు ఈ కొలీజియం అందలం ఎక్కిస్తుంది. వీళ్ళు తమని దేశ పౌరులకు అతేతులుగా భావిస్తూ వుంటారు.
చట్టం ఒకరికి ఒకల మరిఒకరికి మరోలా, ఈ చట్ట వ్యవస్థ లో మార్పు రావాలి....
విశ్లేషణ బాగుంది 👍👌
George Soros నుండి ఫండ్ అందింది socalled సుప్రీం కోర్టు జడ్జ్ కు.
ఏమో మరి
True
Parthasarathi is right, very good analysis.
కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చిన అత్యున్నత భారత న్యాయస్థానము నాలాటి సామాన్య పౌరుల నమ్మకాన్ని కోల్పోయింది.
దీనికి నూరుశాతము బాధ్యత సుప్రీంకోర్టుదే.
సుప్రీంకోర్టు ఫుల్ బెంచి తనకు తానుగా ఈ బెయిల్ పై తక్షణమే విచరించాలని నా కోరిక. నా ఉద్దేశ్యములో అదిమాత్రమే సరయిన చర్య.
నేను ఈ తీర్పు పట్ల వేదనగా ఉన్నాను. నా ఈ పోస్టు కోర్టు వారి దృష్టి లోకి వెళ్లి విచారణ జరగాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే, ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా ఉండి భారత దర్యాప్తు సంస్థ ని గౌరవించని బాధ్యతా రాహిత్య వ్యక్తి, ముందు సభ్య సమాజములో తిఠగటానికి అర్హత లేదు.
I agree with Parthasarathy
కేసులోకీలకమైనవ్యక్తికిఎలా బేయిలిస్తారు.ఇదెక్కడిన్యాయం.న్యాయవ్యవస్థపైనమ్మకంపోతోందిప్రజలకు.
చట్టం, న్యాయం గతి తప్పాయి, భారత పౌరుల ఖర్మ!
ED సుప్రీమ్ కోర్టులో కేజ్రీవాల్కి మంజూరు చేసిన తాత్కాలిక bail పై రివ్యూ పిటిషన్ వెయ్యాలి.
Judiciary also enjoying freedom of professional democracy in our country!
It is very pitiable condition !
ఈ జడ్జిమెంట్ రాబోయే ఎన్ని కేసులుని ప్రభావితం చేసే అంశం గా మారి మరి ఎన్ని అక్రమాలకు తావునిస్తున్న కేసులు చూడవలసి వస్తుందో.. వ్యవస్థలో ఒక చీకటి రోజు.. ఒక చీకటి తీర్పు!!
డబ్బుకు లోకం దాసోహం న్యాయ మూర్తులు దాసోహం కర
Excellent analysis and what u said is true
Supreme Court judgements are very funny most of the times, we are so confused,this collegium system should be removed
Collegium n wakf board are two dangerous things for indias future
Very correct.
Agreed completely with partha sarathi sir
లోగుట్టు పెరుమాళ్ళకెరుక🙏
Yes Partha Sarathi 💯% Correct There are Some Doubts in Suprim Court Judgment
Ban collegium system in Bharat Judiciary
అనాలి , అడగాలి అంటే చాలా అడగవచ్చు ఈ కోర్ట్స్ నీ... ఈ కోర్టు ఇచ్చేతీర్పులను... కొన్ని చూస్తే కడిగి పారేయాలి అనిపిస్తుంది... Bt we are help and hopeless... condemnt of court కిందా లోనకి పంపేస్తారు..
Good analysis! Apparently SC is sold, hence a bad need for thorough revamp of judicial system. Like IAS, IPS or IFS we should have a IJS that can go through upsc for candidates selection.
Supreme Court will watch on all these RESTRICTIONS.
Really excellent analysis and eye opening
🙏న్యాయ వ్యవస్థ యెుక్క తీరు నిష్పక్షపాతమా పక్షపాతమా ⁉️
దేశ droha తీర్పు nikrustulu naasanamipotaaru దేముడు అన్నీ chustunnaaru దిక్కుమాలిన కోర్టు lu దిక్కు మాలిన తీర్పు లు అందుకే ఎలాంటి నేరం cheyataanikinaa భయపడుట లేదు ఇలాంటి neraalanni ilaanti judge lake jaragaali జై దేశ baktulaku
వచ్చే మోడీ సర్కార్ కొలీజియం సిస్టమ్ రద్దు చెయ్యాలి, తప్పకుండా చేస్తుంది, ప్రమోషన్ లో విషయంలో కూడా చాలా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.
excellent Mr. PS
నిజముగ.... ఇంతటి దరిద్రపు న్యాయ వ్యవస్థ... ఎక్కడ ఉండదు...
Nice explanation sir
డబ్బు ఆశ మహా చెడ్డది..తిమ్మిని బ్రహ్మీని బ్రహ్మీని తిమ్మిని చేస్తుంది
ఈ కోర్ట్ జడ్జి లకు ఏమవుతుంది ఈ మధ్య ఎన్నో సందర్భాలలో ఇలా ఇస్తున్నారు 🤝
సార్ మధ్య కోట్ల రూపాయల మార్పిడి జరిగి ఉండొచ్చని చాలా స్పష్టంగా అర్థమైంది ఆప్ ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులు. ఇది నా పూర్తి వ్యక్తిగత అభిప్రాయం లేకపోతే కేజ్రీవాల్ లాంటి పెద్ద నేరస్థుడు 21 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ కూడా లభిస్తుంది కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ఈ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన హాస్యాస్పదమైన వింత తీర్పు ఇప్పుడు ఈ తీర్పుతో మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది దేశ నేరస్తులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారు ఈ దేశం యొక్క న్యాయవ్యవస్థకు దేవుడు మాత్రమే సహాయం చేయాలి పెద్ద నేరగాళ్లకు విచిత్రమైన తీర్పులు
సరియైన నిర్ణయం కాదు
Good narration.
మన న్యాయ వావస్తాను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి, ఒక్కసారి కోర్టులమీద అనుమానాలు వచ్చేవిధంగా తీర్పులు ఇస్తున్నారు
Yes our SUPREME COURT HAS ACTED SEEMINGLY PARTIALLY BIOUSED MANNER.
Explained very nicely and jaihindu/jai Bharath 🙏
కోర్టు వారు బెయిల్ ఇవ్వడాన్ని సమర్ధించుకునే సందర్భంలో అందుకు తగిన కారణాలను order లో వివరించే ఉంటారు కదా! మరి వాటి గురించి కూడ తగిన విశ్లేషణ చేసి ఉంటే బాగుండేది.
You are absolutely right
Pardasardi sir Cheppindi Nootiki Noor Shatam Correct Nyavevastalo koliziam raddu cheyyali.
The same mercy was shown by Hon SC in the bail given to Teesta Setalwad. SC was opened on a holiday that too in the night.
Supreme court sold to kejriwal
Parthasarathi is the great analysist. His view is very correct.
క్రెజీ వాల్ ఎంత శక్తి వంతుడో అర్ధం అవుతుంది
Are these judges responsible to the Indians if their judgement leads to dangerous consequences in India with regard to national safety and citizen security? Are these judges ready to get locked up if their judgement compromises nation's security?
#SupportBharatavarsha
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
Urs analysis is right
Soldout bro it's very clear
What about common people
న్యాయ మూర్తూలను ఈడి అదుపులోకి తీసుకుని విచారణ జరపాలి
అయన చెప్పింది పూర్తిగా కరెక్ట్. అత్యున్నత nyaya స్థానం సుప్రీమ్ court ఇంత అన్యాయ మైన తీర్పు ఇచ్చి తన విలువను
తనే దిగజార్చు కుంది. న్యాయ స్థానాలమీద నమ్మకం పెట్టుకున్న
మా లాంటి ప్రజలకు ఇది తట్టుకోలేని తీర్పు. స్సీ న్యాయమూర్తు లు ఎందుకు
ఇంత దిగజారిపోయరు? కేజరి్వాల్ స్నేహితులు ఖాళీస్థాని
ఉగ్రవాదులు న్యాయమూర్తులను
బెదిరించారా? అందువలన
ఇంత హెయమై న తీర్పు ఇచ్చారా
Thanks
తీర్పు ను చూస్తే అసహ్యం వేస్తుంది....
Super
జైశ్రీరామ్ అన్నయ్య
ధర్మదేవత కి కళ్ళకి గంతలు ఎందుకు కట్టారు ఇప్పుడు అర్థమయిందిఇటువంటి వెధవల్ని బెయిల్ మీద పంపడం వలన ఇవి చూడలేక ఆ తల్లికళ్ళకు గంతలుకట్టించుకుంది
Some golmal has happened at the back door, otherwise from where this bail came suddenly without he asking?
Something going on
ఇదే suprm cort మొన్నటివరకి రాందేవ్ బాబా నీ wanted గా torcher చేశారు. అసలు ఈ cort లో ఏం జరుగుతుంది.
If Supreme Court did wrong, then who will save the democracy and citizens. And if Supreme Court did wrong, who will punish them. If citizen did wrong, supreme court will punish the citizen, why not for Supreme Court. President of India has to involve in this
We are feared about supreme court........
సవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నాడో కవి
Supreme Court 🇺🇸 ki ammudu పోయింది, ఇది 100%
Khalistan amount side track
There is a considerable pressure on judges from USA. It succeeded in protecting criminal Pannu from dying, and getting kejriwal bail. So USA interference is clear. Earlier we just heard stories of Nambiar Vikram sarabahai Sastry deaths. Present system graduated from education system prepared under muslim ministers. If you change education system now, the ensuing system in 25 years will be patriotic
మిత్రులారా ఇంకా మీకు ఏమైనా గ్రూపులు ఉన్న సనాతన హిందూ ధర్మ వీరులకు మీ ఫోన్లో ఉన్న ఫోన్ నంబర్లు లిస్టు తీయండి
మీకు తెలిసిన వాళ్ళందరికీ దయచేసి ఫోన్లు చేయండి
సమయం లేదు ఓట్ ఫర్ మోడీ ఘర్ ఘర్ మోడీ
దయచేసి ప్రయత్నాలు కొనసాగించండి🙏
జైశ్రీరామ్🚩🚩
కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడంలో విదేశీ హస్తం ఉండవచ్చు
తప్పు చేసిన బెయిల్ దొరుకుతుంది అంటే తప్పు కు చేయడానికి మరొఅవకాశం దొరుకుతుందని నమ్మకం కలుగుతుంది
Any thing is possible in our country
Even our judiciary needs overhauling
కొన్నికేసులు జీవితకాలం ఎదురుచూసినా హియరింగ్ కు రావ్, కాని అదేంటో పెద్ద వాళ్ళ కేసులు హియరింగ్ కోసం రాత్రుళ్ళు కూడా పని చేస్తాయి, ఈ విషయం నోట్ దిస్ పాయింట్, కాని న్యాయమూర్తులు నిస్సిగ్గు గా రాత్రిపూట కూడా కష్టపడతారు.
SC... సుప్రీం కదా... democratic కాదు
Jai BJP Jai MODI 🙏
సోరోస్ మహిమ