See How The 'System' Is Working Overtime To Save Arundhati Roy | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 293

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 3 วันที่ผ่านมา +124

    అరుంధతి రాయ్ వంటి దేశ ద్రోహుల ను ఖచ్చితంగా శిక్షించి జైలులో పెట్టాలి లేదా, ఎన్కౌంటర్ చేసేయాలి, దేశ రక్షణ, దేశ సర్వభౌమాధికారనికి భంగం కలిగించే వారిని చూస్తూ ఊరుకునేది లేదు. జై హిందూ

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 วันที่ผ่านมา +8

      వెరీ గుడ్🎉

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 วันที่ผ่านมา +4

      katinamga sikxalu amalu cheyyali

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 วันที่ผ่านมา +2

      E Dhesham lo vunna Dhesha drohulu a Dheshamu lo leru, idhi BHARATHA matha dhower bhagyamu 😭😭😭 .

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 วันที่ผ่านมา +72

    దేశంలో ఉన్న అరుంధతి రాయ్ లాంటి అంతర్గత శత్రువులకు తగిన శిక్ష వేసి శిక్షించాలి.

  • @sathyaiahchenagoni2008
    @sathyaiahchenagoni2008 3 วันที่ผ่านมา +96

    నా కుటుంబంలోని 5 ఓట్లతో సహా పదిమందితో ఓట్లు వేయించిన బిజెపి అభ్యర్థిని గెలిపించుకున్నాను మరి ఇంకోసారి కూడా ఇలాగే చేస్తాను. 20 మందిని జమ చేస్తాను

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 วันที่ผ่านมา +8

      Me too👍 Jai Shree Ram 🙏🚩🇮🇳

    • @targetssc0717
      @targetssc0717 3 วันที่ผ่านมา +4

      Anna mana desham kosam Elanti nisvardha panulu cheyyali. Maname mana vonthu badhyatha dharam kosam atleast elagaine liberal Hindus ni educate cheyyali

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 วันที่ผ่านมา

      @@targetssc0717 👌👌👌👍🙏

    • @9248526477
      @9248526477 3 วันที่ผ่านมา

      భారత్ మాతా కి జై

    • @ramukadali4236
      @ramukadali4236 3 วันที่ผ่านมา +5

      Baga chesaru

  • @satishvarma113
    @satishvarma113 3 วันที่ผ่านมา +39

    UN ని ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ పట్టించుకోలేదు మనం మాత్రం ఎందుకు పట్టించుకుంటాం

  • @ShashiBhushan-bj9xr
    @ShashiBhushan-bj9xr 3 วันที่ผ่านมา +43

    దేశద్రోహులపై బిజెపి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే దేశభక్తులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది
    భారత వ్యతిరేకులపై బయటి దేశాలలో చర్యలు తీసుకుంటున్న మాదిరిగా దేశంలోపల కూడా కచ్చితంగా తీసుకోవాలి

    • @pvrpreddy3875
      @pvrpreddy3875 3 วันที่ผ่านมา +2

      మీరు నిజం చెప్పారు సోదర. అబినందనలు

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 วันที่ผ่านมา +3

      Katina charyalu chepattali

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 วันที่ผ่านมา +69

    పది ఏళ్ళూ అధికారం లో వుంది సొంత ఎకో సిస్టమ్ భాజపా నిర్మించలేదు..తనకు మద్దతు ఇస్తున్న జాతీయవదులను కాపాడటం లేదు బెంగాల్ లో సొంత వర్కర్స్ ను కాపడలేదు..భాజపా కు జాతీయ వదులు తమ వంతు రూపాయి ఆశించకుండా మద్దతు ఇస్తున్న అందభక్తులు అని తిట్లు తింటున్న భాజపా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. భాజపా ఖాన్ గ్రేస్ ను చూసి నేర్చుకోవాలి..

    • @prabhakarfscm
      @prabhakarfscm 3 วันที่ผ่านมา +9

      100% correct

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 3 วันที่ผ่านมา +6

      ఉదాసీనత స్కోర్ పోగొట్టింది కదా. మారితే సరే, లేకుంటే బీజేపీ కి కాంగ్రెస్ గతే పడుతుంది.

    • @maheshvasa293
      @maheshvasa293 3 วันที่ผ่านมา +5

      సొంత పార్టీ నాయకులే(ఇతర పార్టీల నుండి వచ్చిన వారు) కష్టించి పని చేసే కార్యకర్తలను గుర్తించరు

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 3 วันที่ผ่านมา +9

      బీజేపీలో ఏదైనా దరిద్రం ఉందంటే ఇదే 🤦‍♂️🙄

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 วันที่ผ่านมา +1

      సోదరులారా విశ్వాసాన్ని వదులుకోవద్దు!!
      ప్రధాని కుర్చీ, ముళ్ళ కుర్చీ లాంటిది దాంట్లో కూర్చున్నవాళ్లకు తేలుస్తుంది యెంధికంటె అంతర్జాతీయ విచ్చిన కర శక్తులు వొక వైపు, మన దేశంలో వున్న
      100 తోడెల్లు, గుంట నక్కలు, పందికొక్కులు దేశద్రోహులు మరోక వైపు చుట్టుముట్టాయి ఆ కుర్చీ కోసం
      ఇలా అన్నీవైపూలా దృష్టి పెట్టి యుద్ధం చేస్తున్నారు మోడీగారూ!
      మనం అనుకున్నంత తేలిక కాదు,
      మనలాంటి జాతివాదుల ప్రార్థనలు ఫలిస్థాయఅని కోరుకుంధాం!!
      మనకు మన దేశానికి మంచి జరగాలని అయోధ్య శ్రీ రామచంద్రుడిని కోరుకుంధాం 🙏
      మోడీగారు కూడా ప్రతిపక్షం వల్లతో యెన్నో తిట్లు తింటున్నారు కదా మనం చూస్తునే వున్నాం! యెందుకంటె కలియుగంలో నిజయితికి కష్టాలు యెక్కువా!
      సోదరులారా బంగారం అని నిరూపిం చుకోవటానికి యెన్నో పరీక్షలకు గురికావాలి (నిప్పులో)
      కానీ అధే నకిలీ కి ఏలాంటి పరీక్ష అవసరం లేదు, చెబితే జనాలు నమ్ముతారు.
      వూరకే బంగారం అని చెబితే నమ్ముతామా?
      90 కోట్ల హిందువులు ఐక్యత గా యెప్పుడు పోరాడుతారో అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      అందుకే సావర్కర్ గారు చెప్పిన మాటలలో..
      Iam not afraid of Britishers
      I am not afraid of Muslims
      I am afraid of Hindus who are against Hinduism 😢
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @Giribabukondameedhi
    @Giribabukondameedhi 3 วันที่ผ่านมา +43

    మన దేశంలో దేశ ద్రోహులకు విదేశాల్లో పురస్కారాలు నేను ఎప్పుడో ఊహించాను దీని మీద నా అనుమానం బలపడింది

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 3 วันที่ผ่านมา +5

      Good🎉

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 วันที่ผ่านมา +1

      E Dhesham lo vunna Dhesha drohulu a Dheshamu lo leru, idhi BHARATHA matha dhower bhagyamu 😭😭😭 .

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 3 วันที่ผ่านมา

      videsalalo purashkaralu... kavalaney Bharat ni takkuva chesi chupettadam, bad propaganda.,. chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala pramadam

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 3 วันที่ผ่านมา +37

    రాకా సర్ నమస్కారం,భారత వ్యతిరేక కుట్రదారు ల సంస్థ గా ఐక్య రాజ్య సమితి అనబడే ఏక రాజ్య(అమెరికా) సమితి ఏర్పాటు చేసిన చీకటి పనుల ఏజెంట్లె ఈ ఎకో సిస్టమ్ అనబడే అన్ లా ఫుల్ విషపురుగులు , వీళ్ళ విష వలయాన్ని మోడీ గారు అభిమాన్యుడిలా ఛేదిస్తున్నారు, ఇంకా ఎన్నో ఛేదనలు ఉన్నాయి,భగవంతుడు మోడీ గారి కి శక్తిని,ఆయురారోగ్యాలను అనుగ్రహించిన చాలు. జైహింద్.

  • @srikanthreddy5239
    @srikanthreddy5239 3 วันที่ผ่านมา +20

    స్వాతంత్రం ఇక్కడ మరీ ఎక్కువయింది ఇది ఎక్కువైతే ఎటువంటి పరిణామాలే ఉంటాయి దీన్ని తగ్గిస్తే అందరూ సెట్ అయిపోతారు

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 วันที่ผ่านมา +20

    మోడీ గారు యోగి గారిలా decisions తీసుకోవాలి అని ప్రతి భారతీయుడు అంటే భారత యూనిటీ ను కోరుకుంటూ దేశం కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశం ముక్కలు అవకుండా ఉండాలి అనుకునే వారు అందరూ ఇదే కోరుకుంటారు. ఇప్పటికే ఆలస్యం చేశారు.
    అసలు కాంగ్రెస్ కి ఎంత ధైర్యం ఉంటే 370 మళ్లీ తెస్తా అంటుంది!!!
    భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఎలా కనిపిస్తున్నారు!!!
    వాళ్ళు అంత ధైర్యం గా చేయాలి అనుకున్న వెధవ పని గురించి చెప్తున్నారు!!! అసలు వీళ్ళు భారతదేశానికి చెందిన వారేనా అని అనిపిస్తుంది.!

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 3 วันที่ผ่านมา +22

    చట్టవ్యతిరేకమైన పనులు చేసే వారికి అవార్డులు వస్తే కోర్టులు శిక్ష విధించకూడనదని ఎక్కడాలేదనుకుంటాను. అరుంధతి రాయ్ కోసం చేసే ఇలాంటి వాటిని పిల్ల చేస్టలంటారు.

  • @mmuneendra1944
    @mmuneendra1944 3 วันที่ผ่านมา +23

    అభూత కల్పనలకు బుకర్ ప్రైజ్, దేశద్రోహం కు అవార్డు.

    • @samarlaramesh3535
      @samarlaramesh3535 3 วันที่ผ่านมา

      Yes giving her booker prize was a part of bigger plan

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 วันที่ผ่านมา +18

    అమెరికా, ఐరోపా సంస్థలు …ఆమెనుమెచ్చుకుంటూ,బిరుదులను , ప్రదానముచేస్తూ.. తమ అండదండలను , అందిస్తున్నారు…🤝

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 วันที่ผ่านมา +27

    పెన్ ప్రింటర్ కాదు, గన్ ప్రింటర్, తీవ్ర వాదుల లీడర్ అవార్డు ఇవ్వాలి

  • @playtheme
    @playtheme 3 วันที่ผ่านมา +21

    అమర్త్యసేన్ కూడా సొల్లు వాగుడు వాగినట్లున్నాడు. వాడి గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 วันที่ผ่านมา +14

    జై శ్రీ రామ్ గురూజీ
    ముందు ఇంటి దొంగలకు పని పట్టాలి
    అప్పుడే బయట దొంగలు మూసుకుంటారు
    జై హింద్
    జై భారత్
    జై pm మోడీజీ
    జై బీజేపీ

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 3 วันที่ผ่านมา +13

    yes. బీజేపీ తనకు ఉన్న శక్తి @ భారతీయులు చేసె వ్యాపారం ఇతరుల దేశాలతో. భారత్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు @ ప్రస్తుతం గా ఉన్న పరిస్థితిల్లో ఆమెకు ప్రపంచంలో ఏదయినా అవార్డ్ ఇచ్చే అవార్డ్ ను ఇస్తే, ఆ దేశాన్ని తో దానికి భారత్ ఆ దేశాన్ని తో ఎటువంటి వ్యాపారులు చేయము అని నిష్కాపతంగా చెప్పాలి.

  • @srinivasavenkatachalammond9260
    @srinivasavenkatachalammond9260 3 วันที่ผ่านมา +13

    నమస్తే రాకా గారు
    ఈ కాలం లో ఇంగ్లండ్ లో ఏమి జరుగుతుంది దాని గురించి కూడా రాయడానికి ఎవరు ముందుకు రారు . ఇటువంటి మేధవులు అక్కడ లేరు. అది వారి అదృష్టం. మన దురదృష్టం ఈ మేధావులు ఇక్కడ పుట్టి మన దేశం గూర్చి ఎంత చెత్తయిన రాస్తారు. కానీ మనం intolerant 😮

    • @kottamramachandrareddy3690
      @kottamramachandrareddy3690 3 วันที่ผ่านมา +1

      DESHA DROHULAKU AWARDS
      ICHEVARU BHARATH DROHULU GA PARIGANINCHALI . JAI SRI RAM .

  • @veram2.0
    @veram2.0 3 วันที่ผ่านมา +13

    సర్కిల్స్ అఫ్ దిష్ట్రాక్టీవ్ ఐడియాలజీ ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంది.. టైమ్ కోసం ఎదరు చూస్తునే ఉంది..

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 3 วันที่ผ่านมา +11

    వీళ్ళ మీద కేసులు పెట్టకూడదు.వారిచేతే పెట్టించాలి.

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 วันที่ผ่านมา +12

    అకారణంగా నుపూర్ రు శర్మ చీకట్లోకి వెళ్ళింది.

    • @lingamurthyb1934
      @lingamurthyb1934 3 วันที่ผ่านมา +2

      Because of waste BJP party

  • @sekharbv4774
    @sekharbv4774 3 วันที่ผ่านมา +5

    దేశంలో చాల లోకల్ పార్టీ లు దేశద్రోహులు విల్లడంత చైన్ లింక్ మేనేజ్ మెంట్ చాల ప్రమాదం దేశానికి

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 วันที่ผ่านมา +5

    Jai Sri ram Jai Sri Krishna

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 วันที่ผ่านมา +5

    Thank u sir .ఊహించిందే.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 3 วันที่ผ่านมา +2

    కమ్యూనిస్టు పార్టీతో పాటు దేశంలో ఏర్పాటైన జాతీయ సాంస్కృతిక ఏకీకరణ సంస్థ ఎకోసిస్టం ఇప్పటికీ సరిగా లేదనుకుంటా.
    అప్పుడు ఒక ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వ నడిపిన కూడా మనం సిస్టంలోకి చొచ్చుకపో లేకపోతున్నాం.
    భారతదేశం ఆత్మన్యూన్యయతా భావం నుంచి బయటపడే స్థితి ఇంకెప్పుడు .
    జై హింద్ జై భారత్ 🙏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 3 วันที่ผ่านมา +3

    అద్భుత విశ్లేషణ...

  • @auaramesh1304
    @auaramesh1304 3 วันที่ผ่านมา +6

    మంచి పాయింట్

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 3 วันที่ผ่านมา +12

    🙏🙏🙏
    నమస్తే సర్

  • @rsrinivas6587
    @rsrinivas6587 3 วันที่ผ่านมา +4

    అరుంధతి రాయి ఇంక ఇలాంటి దేశనికి ఎగైనెస్ట్ గా ఉండే వారిని జీవితాంతం జైలు లొ ఉంచాలి

  • @user-lf7ce2tg3v
    @user-lf7ce2tg3v 3 วันที่ผ่านมา +3

    మీ వీడియో.... ప్రతి వీడియో చూస్తాను..... శుభం బూయ.....🇮🇳🇮🇳🇮🇳💪

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg 3 วันที่ผ่านมา +2

    మీరు చేస్తున్నది నిజమైన జర్నలిజం.. మిగతావి అన్నీ నరేటివ్ లు.. ❤❤

  • @user-ce2qu5cg6m
    @user-ce2qu5cg6m 3 วันที่ผ่านมา +7

    మనకేమీ ఇలాటి చట్టాలు లేవా సార్? UNO చెప్తే మనం ఫాలో అయి తీరలా సార్?
    ఔను ఈ చెత్త ప్రతిపక్ష పార్టీలు ఉంటాయిగా ఇలాటి వాళ్ళని బ్యాక్ చెయ్యడానికి

  • @gaddams9490
    @gaddams9490 3 วันที่ผ่านมา +3

    Only way is to reject these criminal mindset people and stand for our sovereignty. Gone are the days of bullies and fake liberals and gone are the days where a handful can dictate. I honestly believe that we should condemn such acts in UN too. Who are we scared of when the truth is on our side. In fact, the same patriot act should be mentioned and that we are s=doing the same is what we should mention in UN too. Than you Raka garu for explaining and analyzing such needed topics.

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 3 วันที่ผ่านมา +4

    Same. Government is yours but system is ours.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 3 วันที่ผ่านมา +4

    నపుంసక చవట హిందూవులకి, నపుంసక చవట bjp కి ఎటువంటి వ్యవస్థ లేదు.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 วันที่ผ่านมา +6

    ముసుగు వీరులు దీని సంగతి కూడా చూడాలి త్వరలో

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 3 วันที่ผ่านมา +3

    NAMASKARAM SIR

  • @anjaneyasarmayeluripati2290
    @anjaneyasarmayeluripati2290 3 วันที่ผ่านมา +4

    అద్భుతం.

  • @bizyanand
    @bizyanand 3 วันที่ผ่านมา +2

    Good analysis . Sometimes I do not understand why demgoguery is called democracy. Suzanne Roy must be punished for belittling India which gives her food and shelter.

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 วันที่ผ่านมา +9

    కాంగ్రెస్ government ఏనాడో కాశ్మీర్, నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ మీద ఒక క్లారిటీ ఉంది. Kashmir ముక్క పాకిస్థాన్ కి, నార్త్ ఈస్ట్ ముక్కలు చైనా కి ఇవ్వాలి అని అనుకున్నది. వీళ్ళు ఏది అయినా అనుకుంటే, వెంటనే వీరు చేయాల్సిన పనిని ఇలాంటి వారి చేత చేయిస్తారు. Government ఇచ్చేస్తాం ante జనాలు ఊరుకోరు కదా. వాళ్ళు revolution చేశారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది అని ముక్క ను ఇచ్చేద్దాం ఉన్నారు అండి. డౌట్ లేదు.

  • @SwamiMA
    @SwamiMA 3 วันที่ผ่านมา +4

    Jaiho. Modiji❤❤❤🎉🎉🎉🎉
    Jai. B. J. P❤❤❤❤❤

  • @ravindergoudthorlikonda5952
    @ravindergoudthorlikonda5952 3 วันที่ผ่านมา +1

    Namaskaram sir , ఇటువంటి దేశద్రోహుల ఆట కట్టించాలి.

  • @radhakrishnathommandra5841
    @radhakrishnathommandra5841 3 วันที่ผ่านมา +3

    Government should not care the directions of the U.N. and A Roy should be punished with severest of punishment.

  • @karanamrajendrarao4584
    @karanamrajendrarao4584 3 วันที่ผ่านมา +1

    Hats off Sir.

  • @radhakrishnareddy2763
    @radhakrishnareddy2763 3 วันที่ผ่านมา +2

    Correct sir

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 3 วันที่ผ่านมา +7

    Eco system ను ఎదిరించే సత్తా బీజేపీ కి ఎలాగూ లేదు, ఇప్పుడు ఇంకా స్కోర్ కూడా పడిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ శిక్షింపబడతారు etc నమ్మకుండా ఉంటే మంచిది ఏమో

  • @VenuGopal-ud7mu
    @VenuGopal-ud7mu 3 วันที่ผ่านมา +3

    10 సంవత్సరాలు పూర్తి మెజారిటీతొ సాధించలేని విషయం ఈ eco system..

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 วันที่ผ่านมา +1

    Take Action against who working against Nationalists.

  • @varanasiramamohanrao9582
    @varanasiramamohanrao9582 3 วันที่ผ่านมา +1

    Very very good

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 3 วันที่ผ่านมา +4

    రాస్కెల్స్! వీళ్ళందరూ రాస్కెల్స్!

  • @pushpanarayana4472
    @pushpanarayana4472 3 วันที่ผ่านมา

    Thank you sir.Till today things of misdeeds held in India especially to save country were not brought to notice of common man.Because of B.J.P. ruling,these wagories coming to light.Atleast all Indian brothers should open their eyes and ears and try to save Indian democracy.Jai Bharath,jai Hond.

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 3 วันที่ผ่านมา +1

    తప్పు ఎవరు చేసిన తప్పే శిక్షించాలి ఈమెకి త్వరగా శిక్షించాలి జై హింద్ 🔱

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh วันที่ผ่านมา

    మన దేశమంతా ప్రభుత్వానికి అండగా ఉండి వాటినిదేశద్రోహం చేసిన వారికి ఎవరికైనా కట్ చేసి ఉండాలి భారత్ మాతాకీ జై

  • @ravitata7542
    @ravitata7542 3 วันที่ผ่านมา +1

    ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారికి దేశ బహిష్కరణ విధించాలి

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 วันที่ผ่านมา

    This is the vicious circle so far worked against India, with the indifference attitude of the then Governments..I don't understand how the Indian politicians support the forces trying to keep the Nation, back , pl rethink as Nation is first..tq sir 🎉

  • @murthypisapati5832
    @murthypisapati5832 3 วันที่ผ่านมา +2

    Who ever it is let the law of the land takes action against the culprits .

  • @vedu7999
    @vedu7999 3 วันที่ผ่านมา +1

    Good morning raka sir 🙏

  • @chakravarthybharadwaj8595
    @chakravarthybharadwaj8595 3 วันที่ผ่านมา

    excellent rakaji our political and left views people should work fro nation

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 3 วันที่ผ่านมา +1

    Hare krishna🙏🙏

  • @anilkumardhikonda5255
    @anilkumardhikonda5255 3 วันที่ผ่านมา +1

    అజ్ఞాత వ్యక్తుల అవసరం మన దేశం లో చాలా అవసరం వుంది

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 3 วันที่ผ่านมา +1

    It is all expected reactions from such systems

  • @laxmanisampelli4960
    @laxmanisampelli4960 2 วันที่ผ่านมา

    Super sir super

  • @raoakurathi1
    @raoakurathi1 3 วันที่ผ่านมา

    Excellent video raaka gaaru

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 3 วันที่ผ่านมา +1

    శుభం

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 วันที่ผ่านมา

    Good information chepparu sir

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 3 วันที่ผ่านมา +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 3 วันที่ผ่านมา +2

    She is proper federal state operative

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 2 วันที่ผ่านมา

    You are right sir
    She should be declared as anti social element & should be punished under 'Desa Droham' Case.

  • @advocatemanoharreddy
    @advocatemanoharreddy 3 วันที่ผ่านมา +1

    పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో ఊపిందట. మన రాజకీయనాయకులు కుహనా సెక్యులర్లు అయితే ఇలాంటివారు ఎక్కువవుతారు సర్. నిజానికి గుర్తు తెలియని వ్యక్తుల సేవలు దేశం వెలుపలే కాదు వారి అవసరం దేశంలోపల కూడా ఎంతైనా ఉంది.

  • @gaddamnaveen6065
    @gaddamnaveen6065 3 วันที่ผ่านมา +2

    🎉🎉

  • @pramodnvm
    @pramodnvm 3 วันที่ผ่านมา +3

    You forgot about Award Wapasi gang.

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 3 วันที่ผ่านมา

    రాయ్ ని రాయ్ తో kottali...😂
    nice information sir...🙏

  • @praveenkumar-mi2ru
    @praveenkumar-mi2ru 3 วันที่ผ่านมา

    Super.

  • @ramaswamykommu1182
    @ramaswamykommu1182 3 วันที่ผ่านมา

    super sir❤

  • @mareddymanikanta1384
    @mareddymanikanta1384 3 วันที่ผ่านมา

    Very great video

  • @ravitata7542
    @ravitata7542 3 วันที่ผ่านมา +1

    మనదేశంలో ఇలాంటి దేశ ద్రోహులకు తగిన శిక్షలు లేవు. అదే వారి ధైర్యం కాబోలు

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 วันที่ผ่านมา +1

    ఈమె రాసిన పైశాచిక రాతలు వల్ల ఎంతమంది ఉగ్రవాదులు పుట్టి ఉంటారు వాళ్ళు ఎంతమంది సైనికుల అమాయకుల ను బలిగొన్నారు ...... అదీ భారతీయులు ఆలోచించాల్సిన విషయం.

  • @padmaprasad2493
    @padmaprasad2493 3 วันที่ผ่านมา +2

    The crowd of Global Rogues

  • @sumangali9800
    @sumangali9800 3 วันที่ผ่านมา +2

    🙏

  • @MYBharat2024
    @MYBharat2024 3 วันที่ผ่านมา

    Anti national activity of every sort must be punished. It is important to have nation first mindset set for all citizens. India should take strong stand on this international interference and condemn it.

  • @ShekharJalagala
    @ShekharJalagala 3 วันที่ผ่านมา

    అరుంధతి రాయ్ నీ ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు లే పె తే మన దేశానికి దరిద్రం వదిలిపోతుంది జై భారత్

  • @raamponnur8297
    @raamponnur8297 3 วันที่ผ่านมา

    Super video sir

  • @kanthetisatyanarayana1950
    @kanthetisatyanarayana1950 2 วันที่ผ่านมา

    Let her ,Publicly give written apology that she abide by Indian constitution and its rule and agree and accept her utterances on J& K is mistake and.she would not repeat again on J& K., including all other issues, abiding by Indian. Constitution , then, Govt can condone her mistake and can with draw case keeping or taking a one time.lenient view

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 3 วันที่ผ่านมา

    Thanks

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 2 วันที่ผ่านมา

    మనందరమూ కూడా మన మన
    తప్పుల నుంచి తప్పించు కోలేమూ
    తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
    తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . కానీ విత్తనము నాటిన వెంటనే అంకురించదు , మొక్కుగా మొలవదు , చెట్టుగా పెరగదు , కాయలు కాయవూ , పండుగ మారదు . సమయం పడుతుంది .
    అలాగే మన మంచి కానీ , చెడు కానీ ఫలితాలను ఇవ్వడానికి కూడా .....................
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతునికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతునికే ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ . జై శ్రీ రామ్ . జై శ్రీ కృష్ణ .

  • @gsaibaba1493
    @gsaibaba1493 3 วันที่ผ่านมา +1

    జాతీయ ప్రభుత్వం సహకారం వుంటే అటువంటి వారి భరతం పడితేగాని లాభంలేదు

  • @durgaprasadgoud7883
    @durgaprasadgoud7883 3 วันที่ผ่านมา

    Jai Shree Ram 🙏

  • @sivakoppula2097
    @sivakoppula2097 15 ชั่วโมงที่ผ่านมา

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @ramadaskanakala8373
    @ramadaskanakala8373 3 วันที่ผ่านมา +3

    Assange విషయం ప్రస్థావించండి.

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 3 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 วันที่ผ่านมา +2

    These Roys, spoils royalty of nation.

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao1537 3 วันที่ผ่านมา +22

    రాక లోకం గారు సార్ బిజెపి వచ్చిన కానుంచి హిందూమతం వెనకబడిపోయింది హిందువుల మీద ద వర్జినల్ ఎక్కువైనాయి బీజేపీ వచ్చినా కానీ బిజెపి పట్టించుకోవట్లేదు ఎంతసేపటికి లౌకిక వాదన చూస్తుంది ఎక్కడికి ఎక్కడికి ఈ హిందూ మతం మీద వచ్చిన తొక్కేసే అప్పుడే బిజెపి ఈసారి 2029 లో గెలుస్తుంది లేదంటే ఎప్పటికీ బిజెపి పార్టీ ఈ గెలవడం కష్టం జైశ్రీరామ్ జై బిజెపి

  • @sheshireddy2616
    @sheshireddy2616 3 วันที่ผ่านมา

    మన ప్రభుత్వం కఠిన మైన వైకరి అవలంబించి ఇలాంటి చేత్తను ఉడిసిపారేయాల్సిన అవసరం ఉంది.

  • @swamyasuri9588
    @swamyasuri9588 3 วันที่ผ่านมา +2

    Namaste raka sir T shirt bavundi

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 วันที่ผ่านมา

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI JAI CBN JAI PAVANKALYAN JAI MODIJI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO ❤❤❤

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 2 วันที่ผ่านมา

    Sir ,Indians are so tolerants that we smile at the front stabbers,leave alone the back stabbers.Arudhati is a fresh example.

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg 3 วันที่ผ่านมา +1

    Classical physics.. quantum physics.. classical democracy to quantum democracy to save Dharma

  • @upendarbayya7994
    @upendarbayya7994 3 วันที่ผ่านมา +1

    Gaddi thine aalochanalu worrest
    Jai Sriram🙏🕉🚩

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 วันที่ผ่านมา

    రాకాగారు, ఈ జన్మలకు తమ కులాన్ని చెప్పుకోవడంచేతకాదు, సిగ్గు, మానహీన జన్మ, వీళ్ళకు అన్నీ థెషపు సౌవలత్తులు అనుభవించాలి, కానీ ఇక్కడి నియమ నిబంధనలు పాటించరు, Hare Krishn.

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 2 วันที่ผ่านมา

    Either International Court For Justice ( I.C.J ) OR Human Right Commission ( I - H.R.C ) Should Not Involved Into The State & Her Sovereignty ...! India / Bharat Is A Sovereign Country ( Both Of Internal And External ) ..