Wow superrrrrr. Anna మీరు చెప్పిన తరువాత tailoring పైన ఇష్టం పెరిగింది నేను బ్లౌజలు కూడుతున్నాను కానీ hand కొలత ప్రకారం తీసిన ఒక్కొక్క సారి సరిపోదు మరొక సారి హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా పొడుగు అవుతుంది, సారి చేస్తాను అప్పుడు ఫ్రంట్ పార్టీ లో middle darts ఎదురేదురు ఉండవు అన్న మీరు ఈ విషయాలు గురించి చెప్పండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 👌👌👌👌👌👌 మీరు టిప్స్ చెప్పినవి తప్పకుండ చేస్తుంటాను అన్నయ్య thank you so much
Pasha garu mission ki motor ekkada fit cheste manchidi, motor ye company baguntundi entha cost untundi, intlo varaku kuttukovadaniki regularga motor vadakapothe repair vastunda please reply, sudulu kuda evi vadali cheppandi
Hi annaya nenu recent ga jack f5 tisukunna naku piping veyyadaniki single leg kavali daniki telisina vallanu adigithe mission ekkada konte akkadiki tisukellamantunaru kani e mission heavy kada tisukelladam kastam tisukellakunda padam set cheyadm kudarada please
Naa mission china problem vundi chpara pls. Tailor vala k adigithe chptmle. problem emantea slow kuttu paduthundi. Tight vsthindi. Babin case lo thread em vundakapoina weel lo kuda thread vundadu bro mari endhuku alaa vsthundi arthm kvatam le. Needle lo thread tisinapudu free vuntadi stitch chesthe. But thread pedthene slow nd tight vasthundi pls ea comment k reply evadi. Wait chesthnu
నమస్కారం అన్న గారు, నాది కూడా jack f4మెషిన్ అన్న రెండు సంవత్సరాలు అయింది, అయితే ఈ మధ్య నుండి మెషిన్ షేటల్ నుండి గళ్ళు గళ్ళు గజ్జల సౌండ్ వస్తుంది పరిష్కారం చెప్పండి అన్న plz
Thank you అన్న 🙏🙏🙏 meeru చెప్పిన ప్రతిదీ చాలా చాలా చాలా బాగా చెప్తారు మీ వలనే tailoring పైన interest వచ్చింది once అగైన్ thank you brother
థాంక్ యూ తమ్ముడు.. చాలా ఉపయోగకరమైన, విలువైన టిప్స్ చెప్పావు 👌👌👍👍గాడ్ బ్లెస్స్ యూ 🙌🙌🙌🙌
Zå
సార్ మిషన్ లో కేసు నుండి దారము సూది ద్వారా పై కి రవటల
Tq you so much naku baga use ayindi one month nunchi chala face chesa meeru chepinatlu chesanu chala baga use aindi TQ
🤝చాలా ఉపయోగం అయినా విషయాలు చెప్పారు
Tq very much annayya manchi information ichhinanduku 🙏
Thank you annaya meeru cheppina tips baga work chesythunai
Wow superrrrrr. Anna మీరు చెప్పిన తరువాత tailoring పైన ఇష్టం పెరిగింది నేను బ్లౌజలు కూడుతున్నాను కానీ hand కొలత ప్రకారం తీసిన ఒక్కొక్క సారి సరిపోదు మరొక సారి హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా పొడుగు అవుతుంది, సారి చేస్తాను అప్పుడు ఫ్రంట్ పార్టీ లో middle darts ఎదురేదురు ఉండవు అన్న మీరు ఈ విషయాలు గురించి చెప్పండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 👌👌👌👌👌👌 మీరు టిప్స్ చెప్పినవి తప్పకుండ చేస్తుంటాను అన్నయ్య thank you so much
Chala Baga chepperu
Thank you
Hi Anna. Chalabaga chepparu. Thanks
Tnq milaga evvaru cheppaleru👌👌
థాంక్యూ అన్నయ్య చాలా బాగా చెప్పారు
చాలా మంచి టిప్పు అన్నయ్య గారు
Pipeing వేయాలంటే needile ఎలా పెట్టాలి
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు.
Thank you soooo much annayya same pbm tho chala rojulanundi badhapaduthunnanu tqq soooo much for your sogition
Chaala manchi tip cheypparu Anna tq
Wow Tips Explained 👍
ఓకే చాలా బాగుంది వీడియో చిన్నగా ఉంటే బాగుండేది
చాలా మంచి టిప్స్ చెప్పారు.థాంక్స్.
ధన్య వాదములు అండి చాలా చక్కని సందేశాలు ఇచ్చారు 🙏
Chala baga chapparu anna tq
చాలా బాగా చెప్పావు తమ్ముడు నేను ఎన్నో సార్లు జాకెట్ పక్కన కూడా పడేసా
ఛాలా manchi టిప్స్ chepparu pashagaru. Thanks andi.
చాలా బాగా chepparu
చాలా మంచి విషయాలు చెప్పారు
చాలా బాగా చెప్పారు 👌👏
Wow super Anna👌😍 so beautiful tips thank you 🙏
Tq annayya e tip baaga panichesindi
Chala manchi tips Ann
Chala Baga chepparu annaya.
Thanks really good
chala baga chepparu anna
Chala baga chapparu
Meeru chala baga chebuthunnaru annaiah madi oka doubt kothaga start chese varu a Machine thisukovali picko and stiching purpose low cost.
Super anna garu
అత్యంత విలువైన విషయాలు చాలా వివరంగా చెప్పావు బాబూ.చాలా ఉపయోగకరమయిన వీడియో ఇది.
Needle correct ga pettandi..padham krindha dust clean cheyyandi ..sound ekkuvuga vasthe lopapa set veyinchali dhani cost 500 vuntundhi...naakuuda same meelage anipinchedhi...appudu nenila try chesaanu set ayyindhi ..so 'm happy
Thanks, annayya garandi 👍
Thanks for this information bro
Thanks anaiah elanti problems chala vachay na michin ki
Basha Anna super
Thankyou brother,
అసలు సూదులు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ మిషన్ ఏ సూది వాడాలి. సూది నంబర్ లు ఎంత వరకు ఉంటాయి తెలియచేయండి plase
9:42
11 to 23
Light cloth to thin cloths
Same problem
Thank you so much bro
చాలా బాగావుంది
Excellent explanation 🎉🎉
Thankyou. Brother Thankyou very much
Tq nana tq tq tq tq
Thank you
Thank you anna
Tq anna
Good. China tips pedda problems ni salve chesukunela cheppara.
Super bro👌
Tqs bro
Super
Good information bro
అయ్యా తమరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి. నాకు టీషర్టు బట్టను కుట్టడంఎలా అన్న విషయం కొంచం వివరించమనవి.
Cloth mandam akkuva vunnapudu needle aagipoe chetitho tippe wheel lo vunde round loose autondi. Chala chirakestondi 3yrs machine ni pakkana pettesanu paadavakunda vundenduku appudappudu vaadutuntanu. Meeru deeniki solution cheppagalara?
చాలా బాగా వివరించారు thanks andi
Poosa kuttu ఎందుకు వస్తుంది అది రాకుండా ఏమి చెయ్యాలి చెప్పండి
Useful tips chepparu TQ brother...
chala thanks andi eelanti problem vachi nenu telusukuni solve chesukunnanu 30 days back
Pasha garu mission ki motor ekkada fit cheste manchidi, motor ye company baguntundi entha cost untundi, intlo varaku kuttukovadaniki regularga motor vadakapothe repair vastunda please reply, sudulu kuda evi vadali cheppandi
Supat brother thanks
చక్కగా చెప్పారు . ఇంటిలో మిషన్ కుట్టే వారికి. చాలా చక్కటి విషయం.
ధన్య వాదములు.
బట్టలు కుట్టే డబ్బులు వంకర టింకర పోకుండా ఎలా కుట్టగలమో తెలుపగలరు.
U
పాతగుడ్డలు స్ట్రై ట్ గా కుట్టడము మీరు ప్రాక్టీస్. చెయ్యండి అపుడు వస్తుంది. సూదిని చూస్తూకుట్టండి వస్తుంది
Super tips.
మీ ఓపిక కి పెద్ద 🙏🙏
Tq brother super msg
Hi annaya nenu recent ga jack f5 tisukunna naku piping veyyadaniki single leg kavali daniki telisina vallanu adigithe mission ekkada konte akkadiki tisukellamantunaru kani e mission heavy kada tisukelladam kastam tisukellakunda padam set cheyadm kudarada please
Very good tips.
Nice video brother
Thank u bradhar
నమస్తే సార్!నాది ఉష చిన్న
మిషను, కుట్టు వంకరగా, లూజుగా వస్తుంది. దీనికి
మార్గం థియేలియజేయుమనవి.
బాషా, చేబ్రోలు, గుంటూరు జిల్లా.
Chala tqq andi
👌🏻👌🏻👌🏻అన్నయ్య
Super Ananya
Hi anna
Zigzag mission paina fall stitch sariga ravadam ledu anna
Fall stitching video clear ga cheppandi anna plz
ennisarlu chusina inthalaga evaru chepparu annaya
Thanksఅన్నయ్యా
చాలా మంచి తెలుసు చెప్పారు బ్రదర్
Anna
Machine lopala unna nine thisukune pedharalagurimchi cheppu Anna
Thank you very much anna
good
Thanks
నమస్తే అన్నా నామినేషన్ కూడా సేమ్ ప్రాబ్లం షూటింగ్ వెళ్లిపోవడం తార మొదలైంది మోటర్ విపరీతమైన సౌండ్ వస్తున్న మోటార్ కాయిల్ వెయ్యొచ్చా
హైదరాబాద్ లో మంచి టైలర్ చెప్పండి అన్నయ్య నాకు బ్లౌస్ ekkadaలో కుదరట్లేదు dilshuknagar దగ్గర లో ఉంటాము
Chakram tight ayithe emi cheyyali cheppandi sir
Good job
Stitching chestunte astamanu thread needleki oka ringla chuttukuntundi enduko cheptara sirrr plzzz.chalarojulu nunchi ila problem avutundi
11.years papaki langa oniloki blouse kating stitching vidio pettandi annaya please annaya
Hi annaya naa Bobbin daram deguthundi ekkuvaga
Your. Bad😂
@@vongursrivennela2907 evarranuvvu ninnu evarru adigaru
Frequently the twin being cutting all checked Usha machine . Let us know which number suudi to be used for old cloth repairs works.
Sir, designer blouses ki beeds untayi kada daaniki ye foot pettali, yela order cheyyali
Naa mission china problem vundi chpara pls. Tailor vala k adigithe chptmle. problem emantea slow kuttu paduthundi. Tight vsthindi. Babin case lo thread em vundakapoina weel lo kuda thread vundadu bro mari endhuku alaa vsthundi arthm kvatam le. Needle lo thread tisinapudu free vuntadi stitch chesthe. But thread pedthene slow nd tight vasthundi pls ea comment k reply evadi. Wait chesthnu
Thanks anna,zigzaj needle setting cheppandi
Anna madi juki machine Anna T3 universal padam set avutida Anna
Ok ok Anna
Annayya mishion tokketappudu sound baga vastundi emcheyali cheppandi
Brother machevi explain chysaru .tp.bro
నమస్కారం అన్న గారు, నాది కూడా jack f4మెషిన్ అన్న రెండు సంవత్సరాలు అయింది, అయితే ఈ మధ్య నుండి మెషిన్ షేటల్ నుండి గళ్ళు గళ్ళు గజ్జల సౌండ్ వస్తుంది పరిష్కారం చెప్పండి అన్న plz
టైమింగ్ ఎలా పెడుతారు చెప్పండి సార్ please.😊
supereer
Ok anna
Bobhin nunchi dharam paiki ravatledhu andi ala set cheyalo..cheppadi
Oka side kuttu baga vastundi...okaside egginatuu kuttu sariggaradu..na mission ki br... Yem cheyalo cheppandi....
సార్ న మిషన్ జాగ్ 9100 బి టైపు మెషిన్ చక్రం గట్టిగ తిరుగుతుంది E4 ప్రాబ్లెమ్ వస్తుంది