Tku. I am the native of Tenant and my studies between 1952-1965 at same place Tenant Taluka High school the then period. U have given a chance to recollect my, childhood. I. E. Dasara, Second Bhadradri, and Sankranti also. Tku once agsin
తమ్ముడు 1.మున్సిపల్ ఆఫీసు దగ్గర రాములు వారి గుడి అన్నావ్,,,, అది దొంగ రాముల వారి గుడి అంటారు. 2. గంధిచౌక్ అని చూపించారు.. అక్కడ రాజు గారి కూల్డ్రింక్ షాప్ వుంది.. సత్యనారాయణ టాకీస్ వద్ద పేరు గాంచిన జిలేబీ కోట్లు ఆ షాప్ ఈ కోట్లు తెనాలి పట్టానికే కాదు చుట్టుప్రక్కల గ్రామాలు కూడా ఇష్టపడేవి,,, 3.ఎందరినో మేధావులను తీర్చిదిద్దిన తాలూకా హై స్కూలు,,VSR కాలేజీ. 4. చెట్టులో వెలసిన చిట్టి ఆంజనేయ స్వామి గుడి. స్వరాజ్ హాల్ దగ్గిర. 5. కళలకు కాణాచి అయిన తెనాలి. ప్రతి వారం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరిగే రెడ్ క్రాస్ బిల్డింగ్. 6. అసలు ఆంధ్ర ప్యారిస్ అనటానికి కారణం పట్టణం గుండా ప్రవహించే మూడు కాలువలు. ఇలా ఎన్నో ఇంకెన్నో గొప్ప విశేషాలు కలిగిన కూడలి మన తెనాలి
@@nagaveniavvaru2339 In this video I've shown only Important places and Centres in Tenali .. & i also known about that talented persons I mean Legendary actor's and actresses who were born in Tenali area .. .. thank you ..
Good coverage. I worked in Tenali Bank , two times around 5 years.
Super bro
Swatantra vihar hotel edhi bro
Good Video 📸
Thanks for Your Information.
Andhra Paris - Tenali
@@VijayKumar-dr3bq thank you brother
Tku. I am the native of Tenant and my studies between 1952-1965 at same place Tenant Taluka High school the then period. U have given a chance to recollect my, childhood. I. E. Dasara, Second Bhadradri, and Sankranti also. Tku once agsin
@@madhusudhanaraobodapati2782 thank you sir .. Please Subscribe to my Channel
Nice video 🙌
(TENALI)
తెనాలి గురించి నీకు తెలిసింది ఇంతేనా తమ్ముడు
@@dwijendranath అవును bro ఇప్పటివరకు ఐతే ఇంతే తెలుసు 😌 .. ఇంకా ఏమన్నా main places unte cheppu bro తెలుసుకుంటా
తమ్ముడు
1.మున్సిపల్ ఆఫీసు దగ్గర రాములు వారి గుడి అన్నావ్,,,, అది దొంగ రాముల వారి గుడి అంటారు.
2. గంధిచౌక్ అని చూపించారు.. అక్కడ రాజు గారి కూల్డ్రింక్ షాప్ వుంది.. సత్యనారాయణ టాకీస్ వద్ద పేరు గాంచిన జిలేబీ కోట్లు ఆ షాప్ ఈ కోట్లు తెనాలి పట్టానికే కాదు చుట్టుప్రక్కల గ్రామాలు కూడా ఇష్టపడేవి,,,
3.ఎందరినో మేధావులను తీర్చిదిద్దిన తాలూకా హై స్కూలు,,VSR కాలేజీ.
4. చెట్టులో వెలసిన చిట్టి ఆంజనేయ స్వామి గుడి. స్వరాజ్ హాల్ దగ్గిర.
5. కళలకు కాణాచి అయిన తెనాలి. ప్రతి వారం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరిగే రెడ్ క్రాస్ బిల్డింగ్.
6. అసలు ఆంధ్ర ప్యారిస్ అనటానికి కారణం పట్టణం గుండా ప్రవహించే మూడు కాలువలు.
ఇలా ఎన్నో ఇంకెన్నో గొప్ప విశేషాలు కలిగిన కూడలి మన తెనాలి
Prasad pens r from tenali
Markat paru plz
Why.not.s.v.k.p.temple
సరిగ్గా చూడండి ... వైకుంటపురం టెంపుల్ ని కూడా తీశాను
Goruddri
Knowledge is less, tenali is full of talented persons
@@nagaveniavvaru2339 In this video I've shown only Important places and Centres in Tenali .. & i also known about that talented persons I mean Legendary actor's and actresses who were born in Tenali area .. .. thank you ..
Athi Telivi gadlu mottham Tenalilone vuntaru I meen Natho saha
Tenali kadhu chinali weste Tenali worest Tenali
Half knowledge video
Sare bro ... Nuv full Knowledge tho Video thisi link pettu Chusi nerchukunta
Thokka lagaa vundi video... Camera sarigaa petti chupinchuu shoot chaiyatam kudaa radaa...
@@udaysmile1 😓😓 raadu bro