Pulivendula Satish Kumar Reddy About YS Viveka Issue | YS Sharmila | YS Jagan | Nagaraju Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 43

  • @sumanthchithrala
    @sumanthchithrala หลายเดือนก่อน

    Perfect Analysis.

  • @madhusudanthallapalli6782
    @madhusudanthallapalli6782 หลายเดือนก่อน +1

    He is right person in wrong party

  • @madhuk75
    @madhuk75 หลายเดือนก่อน

    Reddy garu meru baga explain chesaru, antha negative publicity chesaru

  • @punatikasaiah8704
    @punatikasaiah8704 หลายเดือนก่อน +9

    నీవు వ్యక్తిత్వం చంపుకున్నావు అన్న

  • @SatwikE-w4p
    @SatwikE-w4p หลายเดือนก่อน +10

    Mee government power lo unnapudu case solve chesi unte doubts clear aiyyevi kada sir

  • @ManneVamsidharreddy
    @ManneVamsidharreddy หลายเดือนก่อน

    100% correct

  • @రాకసం
    @రాకసం หลายเดือนก่อน +4

    జై సతీష్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 หลายเดือนก่อน +12

    Google takeover kuda అబద్ధం చెపుతుందా సతీష్ రెడ్డి గారు

    • @kiranmoparthi4859
      @kiranmoparthi4859 หลายเดือนก่อน

      Aray Google takeover ante ento neeku thelusa asalu.
      Google dhaniki guaranty ivvaledhu even courts kuda consider cheyyaledhu meeru ento me gold ento theliyadhu.
      CBN government lo murder jarigindhi but jagan meedha PADI edustharu.
      Jagan dhi mistake vunte arrest cheyyamanu chudham

    • @NasirShaik-kh8ek
      @NasirShaik-kh8ek หลายเดือนก่อน

      areyi Google takeover gurinchi thelsa

    • @mallikarjunaraomkr6237
      @mallikarjunaraomkr6237 หลายเดือนก่อน

      Google takaover anedi పెద్ద అబద్ధం...

    • @akasimahesh3684
      @akasimahesh3684 หลายเดือนก่อน

      Nayana Google takeover kadu take out asalu google maping ela tesukuntundho meku telusa

  • @rambabutamada7924
    @rambabutamada7924 หลายเดือนก่อน

    100/❤❤🎉sir

  • @PvmanojManoj
    @PvmanojManoj หลายเดือนก่อน +2

    Sathish reddy garu mimmalni chepputho kottali

  • @rambabutamada7924
    @rambabutamada7924 หลายเดือนก่อน

    Who is sarmila?.......block mailer😅😅

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw หลายเดือนก่อน

    మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది.
    ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది.
    ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి.
    Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి.
    ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
    Link: votefordemocracy.org.in/ స్వీకరణ

  • @rambabutamada7924
    @rambabutamada7924 หลายเดือนก่อน

    100/

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 หลายเดือนก่อน +1

    జగ్లక్ కి డెకట్లేదు ఎవడు

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw หลายเดือนก่อน +1

    Excellent sateesh gari. 100% correct analysis

  • @prasadpagadala2016
    @prasadpagadala2016 หลายเดือนก่อน +3

    అవినాష్ ముద్దాయి ఖచ్చితంగా పార్టీ మరీ వైసీపీ తరుపున మాట్లాడు తున్నావ్

  • @omkar2575
    @omkar2575 หลายเดือนก่อน +1

    How you believe Satish garu

  • @veenusramakrishna2451
    @veenusramakrishna2451 หลายเดือนก่อน +2

    11 KUDA RAVU EESARI, EEDUNTE

    • @ynarendra4737
      @ynarendra4737 หลายเดือนก่อน

      Sare chuddam le

  • @sudharanikasara9095
    @sudharanikasara9095 หลายเดือนก่อน +1

    Nuvvu cheppu public ki

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 หลายเดือนก่อน +2

    సతీష్ రెడ్డి గారు 💯 నెంబర్ వన్ జగన్ గురించి
    అయినా చంద్రబాబు అయినా సరే సతీష్ రెడ్డి గారు 💯 నెంబర్ వన్ జగన్ దేశంలోనే జగన్
    నెంబర్ వన్ సియంగా దేశంలో విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పెంచాడు మన
    పార్లమెంటులో జరిగే మాటలను బట్టి నేను
    మెసేజ్ పెట్టాను జై సతీష్ రెడ్డి గారు 💯 జై
    జగన్ జై జగన్ జై జగన్ 💯🏃🐅🏇🍁💐
    🥀🪷🌹

  • @satyanarayana28
    @satyanarayana28 หลายเดือนก่อน

    మీరు చెప్పింది అక్షరాల నిజం.. అలావిరుచుకుపడుతున్నప్పుడు.. తిరగబడి జవాబు ఇవ్వాలి.. అప్పుడే అవతల వాళ్ళు వీక్ అవుతారు

  • @roshaya126
    @roshaya126 หลายเดือนก่อน

    Ba...madhi pulivendula ea ...
    Simhadripuram mandal ea......
    Chalaa important 🤞 village....2 times .... agent ga 2019 and 2024 lo kurchunam ba... elections....
    Ysr ki Jagan sir ki chalaa difference undhi ....
    Oka pani medha .....8 years nunchi 🤞 velthunam MP daggariki...
    Monna jagan sir ki chaptea...
    Nuv agent ga untea em abba....
    Agent ga una daniki....
    Neak una pani ki link anti...abba...
    Ani reply echaru jagan sir....
    Okkasari ga mind blank anyindi....annooo....
    First time jagan sir ni kalvadam ...
    Chalaa hopes pettukunam....
    Even chaysta abba....chuddam ani...kuda response raledhu....jagan sir nunchi....so ..own pulivendula constituency lo nea elaa untea....
    Inka varay constituency lo.....karyakarthalaa ....ki em justice untadhi ...
    Final ga okati chappali abba....
    YSR ki ...Jagan ki chalaa difference unndhi......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Itlu inka YSR abhimani

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw หลายเดือนก่อน +1

    ఎలక్షన్లు మే 13,2024కు ఒక మూడు నెలలు ముందే చంద్రబాబు అండ్ కంపెనీకి అర్థం అయిపోయింది..
    అభేధ్యమైన జగన్ అధికారం ..ఏ రకంగా కూడా ఆపలేము, దించలేమని .... వాళ్ల చివరి అస్త్రాలు అప్పటినుండి అన్వేషణ మొదలైంది... ఏ రకంగా నైనా చివరికి అవినీతి చేసైనా... జగన్ని దించి వేయాలి. ఇందులో బిజెపి, చంద్రబాబు అండ్ కంపెనీ, మీడియా, ఎన్నారైలు అందరూ భాగస్వాములే. ముందు ఎన్నికల కమిషనర్ ని మచ్చికచేసుకున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదని... అక్కడనుండి మొదలైంది వీళ్ళ దుష్ట చేష్టల పరంపర. మొదట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ కి ,కేంద్ర ప్రభుత్వం చేత ఆశలు చూపించి, రాష్ట్రంలోతమ కనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ ని నియమించుకోవడం... ఆ తర్వాత SEC ఎన్నికల కమిషనర్ ఏమేమి చేయాలో ..ఎలా చేయాలో ముందే ఆయనకు నచ్చ చెప్పడం ముందే జరిగిపోయీయి. ఎన్నికలు మే 13 జరిగితే కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరిగింది ఈ మధ్యకాలంలోనే అంటే ఈ 21 రోజుల్లోనే ట్యాంపరింగ్ జరిగింది. ఈ 21 రోజుల్లోనే తండ్రి కొడుకులు ఇతర దేశాలకు పోయి ఎక్కడికి పోయారు ఎక్కడ కూర్చుని ఏమేమి చేశారో ఇప్పటికీ ఎవరికీ ఏమీ తెలియదు.
    జూన్ 4వ తారీఖున ఈవీఎంలు కౌంటింగ్ మొదలెట్టినప్పుడు .
    వాటి చార్జింగ్ 99% ఉన్నప్పుడే కొంతమంది అభ్యర్థులు పసిగట్టారు ఇదేదో జరిగిందని... కానీ పెద్దగా వెంటవెంటనే దీనిమీద సీరియస్ గా ఆలోచించ లేకపోయారు. ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంల చార్జింగ్ 99% ఉంది అని గ్రహించినSECకి భయం పట్టుకుంది. దీనికి తోడు కూటమి మనుషులు కూడాSEC కి ఏదో చెప్పే ఉంటారు. దాంతో ఈ విషయంలో బయటపడకుండా ఉండాలి అంటే ఈవీఎం లో ఉన్న వివి ప్యాడ్స్ వెంటనే స్మాష్ చేస్తే తప్ప... అని గ్రహించి జూన్ 26వ తారీఖున అంటే కౌంటింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ లందరికీ వర్తమానం ఇచ్చి వివిప్యాడ్స్ అన్ని బర్ంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జరిగిన పరిణామాలన్నింటిలోనూ,SEC ప్రవర్తించిన అన్ని విషయాల్లోనూ ఒక అదృశ్య శక్తి పని చేసిందని అందరికీ తెలుసు. అందుచేతే ఎన్నికల కమిషన్ చెపుతూ వచ్చింది ....మార్క్ పోలింగ్ చేస్తానని, కట్టిన డబ్బులు వాపస్ చేస్తామని ...రకరకాల కుంటి సాకులు చెప్పింది . నిజంగా ఈవీఎంలలో వివి ప్యాడ్స్ ధ్వంసం చేస్తే ఎవరు ఏమి చేయలేరు, చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. ముందే జాగ్రత్త పడిపోయారు. మరి కౌంటింగ్ అయిన తర్వాత 45 రోజులు ఉంచవలసిన ఈవీఎంలను 22 రోజులకే ఎలాగ ధ్వంసం చేస్తారు?. ఎవరి ప్రమేయంతో ఇంత కంగారుగా...SEC ఈ విధమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ రకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఈవీఎం గవర్నమెంట్ నడుస్తోంది. ఈ జరిగిన దుష్పరిణామాలన్నింటికీ బయటికి తీసే వ్యవస్థ ఏది? ఈ రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో నీరుగారుస్తోంది. కాలయాపన చేయడానికి ఏవేవో ప్రశ్నలు సంధిస్తూ కేసులు వాయిదా వేస్తోంది. ఈ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది. ఒక తప్పుడు గవర్నమెంట్స్ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది.
    జాతీయ సోషల్ మీడియా సౌజన్యంతో......

  • @madhureddychittepu3622
    @madhureddychittepu3622 หลายเดือนก่อน +2

    Aha
    ...

  • @ajaeykumarreddy2946
    @ajaeykumarreddy2946 หลายเดือนก่อน +1

    మికు అన్ని విషయలు పూసకుచ్చినటూ,వైస్ వరి పూటూపూత్రలు మి చిన్నతనము నుంచి మికు బగ తెలుసు అన్న. వివేకం సర్ను సోంతవరెఅందరూకలసె అత్యచెఇంచరూగ,అది అందరికి తెలుసు. కని మి మనసక్షిని మిరె చంపూకుంటూ గ అన్న 🙏

  • @gfc705
    @gfc705 หลายเดือนก่อน

    Yeppudu ra kalisadu jagan janaalani

  • @elishagolla7764
    @elishagolla7764 หลายเดือนก่อน

    Don't believe Jagan

  • @sathish3679-m9n
    @sathish3679-m9n หลายเดือนก่อน

    Satish reddy all wrong statement

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw หลายเดือนก่อน

    ఈవీఎం లు ట్యాంపరింగ్ జరిగింది... "ది క్వింట్ "కథనం లో సంచలన విషయాలు.
    EVM.. ఈ ఒక్క పదం గురించి భిన్నరకాల వాదనలు.. ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
    సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్‌ అవ్వలేదని ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ది క్వింట్‌’ ప్రచురించిన ఓ కథనం సంచలనానికి తెర తీసింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి.. ఎక్కడ తక్కువగా వచ్చాయన్నదానిపై స్పష్టమైన నంబర్లతో సహా ‘ది క్వింట్‌’ ఓ ఆర్టికల్‌ను పబ్లిష్‌ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ‘ది క్వింట్‌’ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? దీనికి ఎన్నికల కమిషన్‌ ఎలాంటి సమాధానం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం!
    పోలైనవాటికంటే ఎక్కువ ఓట్లు
    2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలలేదని ‘ది క్వింట్‌’ చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా పోల్ అయిన 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అదనంగా 176 నియోజకవర్గాల్లో 35,093 EVM ఓట్ల సర్‌ప్లస్‌ను నమోదు చేసింది. అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కవగా నమోదైన ఓట్లు అన్నమాట. మొత్తం రెండు దశల్లో ‘ది క్వింట్‌’ ఇన్‌వెస్టిగేషన్‌ చేసింది. మొదట పోలింగ్‌ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుసుకుంది. ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్‌ చేసింది. ఇలా మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 538 స్థానాల్లో డేటా మ్యాచ్‌ అవ్వలేని ‘ది క్వింట్‌’ చెబుతోంది.
    ఏపీ, తెలంగాణలో కూాడా
    అంటే ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు, ఫలితాల రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోలడం లేదు. కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ తేడా 500 ఓట్లకు పైగా నమోదైంది. ఇందులో ఏపీ నుంచి ఒంగోలు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గాలనూ ఉదహరించింది. ఒంగోలులో 13 లక్షల 99 వేల 707 ఓట్లు పోల్‌ అవ్వగా.. 14 లక్షల ఒక్క వెయ్యి 174 ఓట్లను లెక్కించారు. అంటే అదనంగా 14 వందల 67 ఓట్లు లెక్కలోకి వచ్చాయి. అటు ఏపీలోని మిగిలిన స్థానాల్లోనూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్టు ‘ ది క్వింట్‌ ‘ నంబర్లతో సహా పబ్లిష్‌ చేసింది. గుంటూరులో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు 7 వేల 928 ఓట్లు తేడా వచ్చిందని ‘ది క్వింట్‌’ ప్రచురించింది. కర్నూలు 6,389, నంద్యాల 2,360, కడప 4,109, అనంతపూర్ 2,751, హిందూపుర్‌ 6,572, తిరుపతి 3,004, చిత్తూరు 6,858, మచిలీపట్నం 1,878, విజయవాడ 4,968 ఓట్ల తేడాను ‘ది క్వింట్’ గుర్తించింది.
    ఇలా కేవలం ఆంధ్రలోనే కాదు.. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నియోజవర్గాల్లో ఇలాంటి తేడానే నివేదించింది. దీంతో ఎన్నికల నిర్వాహణలో ఈసీ మరింత ట్రాన్స్‌పేరెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోల్ అయిన ఓట్ల సంఖ్యతో లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాలో ఇలాంటి తేడా ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ప్రజల మనస్సులలో అనేక సందేహాలను సృష్టించడం ఖాయం. అటు తన ఇన్‌వెస్టిగేషన్‌ డేటాపై ప్రతిస్పందన కోసం ‘క్వింట్’ భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఇప్పటివరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.